మీ జన్మ ధన్యం.... మీ పాట విన్న మా జన్మా ధన్యమే....ఇన్నాళ్ళకి తిరుపతి లో అన్నమయ్య పాటలు పాడేది మీరే అని తెలుసుకున్నాను....మిమ్మల్ని చూడగలిగాను....మీ పాదాలకు నా 🙏🙏🙏
మహానుభావులు శ్రీ గరిమెళ్ళ.బాలకృష్ణ ప్రసాద్. గారు మహా గాయకులు,సంకీర్తన రచయిత.వారు నిగర్వి..చాలా సరళ మృదు స్వభావం కలవారు.మహా విద్వాంసులు. వారు శ్రీ ఆంజనేయస్వామి వారిపై భక్తితో తయారు చేసిన రాగం "సుందర రంజని రాగం".... ఉభయ వక్ర రాగం గురించి అద్భుతమైన రీతిలో వివరించారు.ఆంజనేయునిపై తన స్వీయ రచనను వినిపించేరు. అద్భుతమైనవి వారి సంగీత సాహిత్య శక్తులు... భాషాంగ రాగంలో రెండు నిషాదాలను పాడి ఆరోహణ,ఆవరోహణలతో అన్నమయ్య రచనను వినిపించిన తీరు దివ్యమైనది. వారి గానం దివ్యమైన భక్తిమయమై మృదు మధురమైనదిగా గొప్ప భక్తిని కలిగిస్తుంది.సరళ సుందరమైన భాషణం చేస్తారు వారు.మహనీయులు. వారికి పాదాభివందనాలు... నమో నమః 💐 🙏 🙏 🙏 🌹
మంచి వివరణ..ఈ కార్యక్రమం ఎప్పుడు సుందరమే...వీక్షించే వారికి మనోరంజనమే...అలాగే ఈ "సుందరి రంజని" కొత్త రాగం బాగుంది..శ్రీ గరిమెళ్ళ వారు చెప్పినట్లుగా వేరే ఏ రాగ ఛాయలు లేవు..హనుమంతుల వారు సకల విద్యపారంగతులు,అపార మహాజ్ఞాని..మరి వారిని స్మరించుకుని,ఆరాధిస్తూ గేయ రచన చేస్తున్నప్పుడు ఆ మహనీయుని ఆశీర్వాదం తప్పక కలుగుతుంది...మా సద్గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు వ్రాసి స్వరపరచి,గానం చేసిన హనుమంతులవారి కీర్తన జ్ఞాపకం వచ్చింది.......నర్తకి రాగం..ఆది తాళం. పల్లవి౹౹ శబ్దమయ శాస్త్రమయ శ్రీ ఆంజనేయ రావయ్య చ౹౹ శిక్షా శాస్త్రము శిరమందు నీ ముఖమందు వ్యాకరణం ఛందోగమ్యుడ వీవయ్య నిను వర్ణించుట నిరుక్తమూ ౹౹శబ్దమయ౹౹ 2..జ్యోతిశ్శాస్త్రము కన్నులలో కనిపించెనయా కేసరిజ కల్పములన్నీ నీవయ్యా కల్పనకందని సచ్చిదానంద ౹౹శబ్దమయ౹౹
Annamaaya gaaru take rebirth as Bala Krishna Prasad gaaru to complete his swara sankeerthana on lord 🙏 We are happy to c music legends Thanks to etv to make this happen 🙏
అన్నమయ్య సినిమా కంటే ముందే శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని వందలకొద్దీ అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి,తన అద్భుత గాత్రంతో గానం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్న గాన గంధర్వుడు.. "శ్రీగరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" గారికి వారి సనాతన ధార్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి, పద్మశ్రీ పురస్కారాలకే వన్నె తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము. ఈ విషయమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను ప్రభావితం చేయగలిగిన వారు, వారి శక్తి మేరకు ఈ విషయం గురించి ప్రయత్నం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలసిందిగా.. మీ అందరి పాద పద్మములు పట్టి ప్రార్థిస్తున్నాను. Please forward above text to all జై శ్రీసీతారామ్🙏 నమో వేంకటేశాయ🙏 గోవింద గోవింద గోవిందా...
ఓ వాచస్పతి మీకు సరళీకృత హృదయపూర్వక నమస్కారములు శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వక నమస్కారములు 🙇🌻🌅🇮🇳"ఓం మహాగణపతయే నమః . "ఓం హ్రీం శివశివాయై నమఃస్వాహాః. "వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే వందే జగతఃపితరౌ పార్వతీ పరమేశ్వరౌ . "సంఘం శక్తి చ దేహిమే జగదంభికే నమాయః మహాదేవి దంపతీ సుఖహేతవే "ఓం హ్రీం శివశివాయై నమః స్వాహాః. "సంకల్పానికి గణాధిపతి అధిపతి అయితే శుభసంకల్పానికి సౌభాగ్య సంపద ఇచ్చేవారు ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరులు. . ' 12 ' . 9 SUN 3 ' . 6 . ' "ఈశ్వరుని యొక్క మూడవ నేత్రం సూర్య భగవానుడు , ఈశ్వరుడు గుణభేదము లేనటువంటి నిరంజన, నిర్గుణ, నిరామయ నిర్విరామ, నిర్వికల్పమైన ఆ ఈశ్వరుడు - "సంసారమనే ఆవేదన నుండి వేద స్వరూపమైన గుణ "వేదము,లను సంపదగా ఇస్తాడు,సిరిని మించిన ధైర్యం కూడా ఇస్తాడు, దానిని మనము సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించిన సమాజ సౌందర్యం మన దేశ సౌభాగ్యం, 'మన దేశ సౌభాగ్యమే మన యొక్క సౌందర్యం. "కానీ కాలం విలువైనది పోయిన కాలం తిరిగి రాదు - ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు - సాయంకాలానికి నీ దిన చర్య రాత్రి వేళ చంద్రోదయానికి చంద్రుని వెలుగులో నీడలాంటిది ఇది నీయొక్క సంపద అనే కర్మఫలం అది మనసు అనే రేపటి సూర్యుని ఉషోదయం. "నిజం సూర్యుని యొక్క తేజస్సు అది నీవే అయినప్పుడు దేవుడు నీ వెంటే ఉంటాడు. "మీకు మీ కుటుంబానికి పార్వతీ పరమేశ్వరుల కుమార గణాధీసుని శుభాశీస్సులు "పూర్ణ ఆయుః ఆరోగ్య సంపదలు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
poojyulu sri balakrishna prasad garu, I A S R Murthy, lecturer in Sanskrit from Rajahmundry is an ardent listener of the annamacharya keerthanas. I feel the beauty of these great tunes to be the most melodious when sung by a great singer as our beloved sri bala krishna prasad garu. Let thy tone the aternal by the grace of Lord Anjaneya.
Maa SPB Anna .. nalgu ani paadina daggara sariga paluka ledani BalaKrishana gaariki cheptharemo anukoni chusa 😂😂😝😝😝😆thank God cheppaledu .We really miss you anna Telugu ucharana palukalanna paadalanna mee tharuvathe yevaraina Rest in peace anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాల సుబ్రహ్మణ్యం గారు మీకంటే గరిమెల్ల వారు చిన్నవారయితేనేం గాత్రంలో వారు ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ప్రసన్నం చేసుకున్నవారు..వారి స్థాయి ఆ స్వామి వారి చెంత మహోన్నతం మద్యలో మీ భజన అక్కర్లేనిది..ఓం నమో వేంకటేశాయ.
This mannankatti madayan mani Iyer asked money for giving colour water to a Lamb of God who came near with flesh teared leg,unable to walk.Hence was killed by heart attack and given to fire sacrifice.Now is trying the way to God again.I am the witness.They are not in heaven now,they have appeared again on earth with a second chance due to the grace of God and blood of the Lamb.
@@kalyancy4151 ok then good, then go and sing and prove your talent.even I can sing but the matter here is Devotion, and you don't have that and you don't know how to respect that great singer. This is called your arrogance that's why God did not give you chance.
@@prasad3047 : I am saying he is not a great singer. He sings all songs similar way, he has to correct that, then he will be a great singer. You should catch my point.
మీ జన్మ ధన్యం.... మీ పాట విన్న మా జన్మా ధన్యమే....ఇన్నాళ్ళకి తిరుపతి లో అన్నమయ్య పాటలు పాడేది మీరే అని తెలుసుకున్నాను....మిమ్మల్ని చూడగలిగాను....మీ పాదాలకు నా 🙏🙏🙏
Super bro
ఈ కాలం అన్నమయ్య
మహానుభావులు యేమో చెప్పారు.... పామరులం మాకేమీ అర్దం కాలేదు 🙏
మహానుభావులు శ్రీ గరిమెళ్ళ.బాలకృష్ణ ప్రసాద్. గారు మహా గాయకులు,సంకీర్తన రచయిత.వారు నిగర్వి..చాలా సరళ మృదు స్వభావం కలవారు.మహా విద్వాంసులు. వారు శ్రీ ఆంజనేయస్వామి వారిపై భక్తితో తయారు చేసిన రాగం
"సుందర రంజని రాగం".... ఉభయ వక్ర రాగం గురించి అద్భుతమైన రీతిలో వివరించారు.ఆంజనేయునిపై తన స్వీయ రచనను వినిపించేరు.
అద్భుతమైనవి వారి సంగీత సాహిత్య శక్తులు...
భాషాంగ రాగంలో రెండు నిషాదాలను పాడి ఆరోహణ,ఆవరోహణలతో
అన్నమయ్య రచనను వినిపించిన తీరు దివ్యమైనది.
వారి గానం దివ్యమైన భక్తిమయమై మృదు మధురమైనదిగా గొప్ప
భక్తిని కలిగిస్తుంది.సరళ సుందరమైన భాషణం చేస్తారు వారు.మహనీయులు.
వారికి పాదాభివందనాలు...
నమో నమః 💐 🙏 🙏 🙏 🌹
మీ గాత్రం తో చేసిన ఈ సేవ మహాద్భుతం గురువు గారు మీకు మా ధన్యవాదాలు
Garimellagaru there is no words to describe your amazing voice,. It was filled with pure devotion
శ్రీ అన్నమాచార్యుల వారి కంఠస్వరం ఎలా ఉంటుందో ఎలా పాడేవారో మాకు తెలియదు.శ్రీ అన్నమాచార్యుల వారు మీ రూపం లో మళ్లీ జన్మించారు. మా కోసం.
ఇదరు బాలురు ఒక stage మీద అద్భుతం.ఒకరు sp Bala, రెండు g Bala.
అన్నమాచార్యుల సంకీర్తనలకు సాటి మరేది లేదు.వీరి మధురస్వరంతో ఆ కీర్తనలకు ప్రాణం పోశారు..నమో వాక్కములు.
మంచి వివరణ..ఈ కార్యక్రమం ఎప్పుడు సుందరమే...వీక్షించే వారికి మనోరంజనమే...అలాగే ఈ "సుందరి రంజని" కొత్త రాగం బాగుంది..శ్రీ గరిమెళ్ళ వారు చెప్పినట్లుగా వేరే ఏ రాగ ఛాయలు లేవు..హనుమంతుల వారు సకల విద్యపారంగతులు,అపార మహాజ్ఞాని..మరి వారిని స్మరించుకుని,ఆరాధిస్తూ గేయ రచన చేస్తున్నప్పుడు ఆ మహనీయుని ఆశీర్వాదం తప్పక కలుగుతుంది...మా సద్గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు వ్రాసి స్వరపరచి,గానం చేసిన హనుమంతులవారి కీర్తన జ్ఞాపకం వచ్చింది.......నర్తకి రాగం..ఆది తాళం.
పల్లవి౹౹ శబ్దమయ శాస్త్రమయ
శ్రీ ఆంజనేయ రావయ్య
చ౹౹ శిక్షా శాస్త్రము శిరమందు
నీ ముఖమందు వ్యాకరణం
ఛందోగమ్యుడ వీవయ్య
నిను వర్ణించుట నిరుక్తమూ ౹౹శబ్దమయ౹౹
2..జ్యోతిశ్శాస్త్రము కన్నులలో
కనిపించెనయా కేసరిజ
కల్పములన్నీ నీవయ్యా
కల్పనకందని సచ్చిదానంద ౹౹శబ్దమయ౹౹
Annamaaya gaaru take rebirth as Bala Krishna Prasad gaaru to complete his swara sankeerthana on lord 🙏
We are happy to c music legends
Thanks to etv to make this happen 🙏
అన్నమయ్య సినిమా కంటే ముందే శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని వందలకొద్దీ అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి,తన అద్భుత గాత్రంతో గానం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్న గాన గంధర్వుడు.. "శ్రీగరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" గారికి వారి సనాతన ధార్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి, పద్మశ్రీ పురస్కారాలకే వన్నె తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము.
ఈ విషయమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను ప్రభావితం చేయగలిగిన వారు, వారి శక్తి మేరకు ఈ విషయం గురించి ప్రయత్నం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలసిందిగా.. మీ అందరి పాద పద్మములు పట్టి ప్రార్థిస్తున్నాను.
Please forward above text to all
జై శ్రీసీతారామ్🙏
నమో వేంకటేశాయ🙏
గోవింద గోవింద గోవిందా...
మా అదృష్టం, మీ జీవిత కాలం లో మేము ఉండడం. శ్రీరామ రక్ష.
గరిమెళ్ళ గారికి పాదాభివందనం...
Super sir
"Srinivasuni" Katti vestunna mee gaanasudha!!! Adbhutham! Msl, latajee, Ghantasala, meerut, spb etc. mariyu anthaku mundunna vaaru - ANDARUUU "sankeerthanaachaaryulae" !!!
G.Balakrishna garu..Great and legendary singer / person who has done a lot of work to get Annamayya Keerthanas in to common people..
కలి యుగం లో ఉన్నటువంటి అన్నమయ్య మీరు సార్. ఓం నమో నారాయణాయ .
I am amazed with his voice, No one can sing Telugu with this beauty.
అద్భుతమైన గాత్రం.. జన్మ ధన్యం
I am also amazed with his voice, No one can sing Telugu with this beauty,,,,,,
గురువు గారికి పాదాభి వందనములు 🎉🎉🙏🙏
I came to know about him after hearing “Narayanate namo namo”…pranaam for his kbowledge,bhakti and voice
I like your songs everyday I in the Earley morning I listen your s anjaneya dandakam pidikita thalambralu
ఓ వాచస్పతి మీకు సరళీకృత హృదయపూర్వక నమస్కారములు శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వక నమస్కారములు 🙇🌻🌅🇮🇳"ఓం మహాగణపతయే నమః .
"ఓం హ్రీం శివశివాయై నమఃస్వాహాః.
"వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే వందే జగతఃపితరౌ పార్వతీ పరమేశ్వరౌ .
"సంఘం శక్తి చ దేహిమే జగదంభికే నమాయః మహాదేవి దంపతీ సుఖహేతవే
"ఓం హ్రీం శివశివాయై నమః స్వాహాః.
"సంకల్పానికి గణాధిపతి అధిపతి అయితే శుభసంకల్పానికి సౌభాగ్య సంపద ఇచ్చేవారు ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరులు.
. ' 12 ' .
9 SUN 3
' . 6 . '
"ఈశ్వరుని యొక్క మూడవ నేత్రం సూర్య భగవానుడు , ఈశ్వరుడు గుణభేదము లేనటువంటి నిరంజన, నిర్గుణ, నిరామయ నిర్విరామ, నిర్వికల్పమైన ఆ ఈశ్వరుడు - "సంసారమనే ఆవేదన నుండి వేద స్వరూపమైన గుణ "వేదము,లను సంపదగా ఇస్తాడు,సిరిని మించిన ధైర్యం కూడా ఇస్తాడు, దానిని మనము సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించిన సమాజ సౌందర్యం మన దేశ సౌభాగ్యం,
'మన దేశ సౌభాగ్యమే మన యొక్క సౌందర్యం.
"కానీ కాలం విలువైనది పోయిన కాలం తిరిగి రాదు - ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు - సాయంకాలానికి నీ దిన చర్య రాత్రి వేళ చంద్రోదయానికి చంద్రుని వెలుగులో నీడలాంటిది ఇది నీయొక్క సంపద అనే కర్మఫలం అది మనసు అనే రేపటి సూర్యుని ఉషోదయం.
"నిజం సూర్యుని యొక్క తేజస్సు అది నీవే అయినప్పుడు దేవుడు నీ వెంటే ఉంటాడు.
"మీకు మీ కుటుంబానికి పార్వతీ పరమేశ్వరుల కుమార గణాధీసుని శుభాశీస్సులు
"పూర్ణ ఆయుః ఆరోగ్య సంపదలు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
పాదాభివందనం .
Nice person మరో అన్నమయ్య
Balakrishna prasad sir u are legend.....You will be remembered forever
now a days great telugu singer
poojyulu sri balakrishna prasad garu, I A S R Murthy, lecturer in Sanskrit from Rajahmundry is an ardent listener of the annamacharya keerthanas. I feel the beauty of these great tunes to be the most melodious when sung by a great singer as our beloved sri bala krishna prasad garu. Let thy tone the aternal by the grace of Lord Anjaneya.
Telugu lono samskrutam lo no vyaktaparisthe meeru rajamahendry varu ani rudhi
జై శ్రీరామ్! జై శ్రీ హనుమాన్! ధన్యవాదాలు!
Legends In one frame/show, 🙏🙏🙏🙏
I love both
మీ గానం మధురం
మహానుభావులు 🙏🙏🙏🙏🙏
Andarikanna goppa gaayakunnaafu ante vaste Garimella Balakrishnspradad gaaru. Veeriki padmasree Award ichi satkarinchaali.
Podagantimayya song vinakunda work start cheyanu aa song mi voice adbhutam
Maa kanula mundu kanapadu annamayya
Idi Paadutateeyaga sthaayi. Balu gari laga vesham veskunnanta maatraana Balu garu kaaleru kaaru. Garimella gariki namaskaaraalu.
మీ. వాయిస్ కి. సంగీతమే. అక్కరలేదు. చాలా బాగా పాడతారు. మీరు
Both are legends 🙏
నమో venkatesha
ధన్యవాదాలు గురువు గారు మా జన్మ ధన్యం🙏 🎉
Gabriella balakrishna gariki kruthantha namastuti teliya chesukuntunnam mee swaralahariltho adbutamina keerthana antayu neeve kerthanato patu Annii keerthanalu adbutam gurvgaru
Very nice voice. I like his songs very much.
Telugu vaalla adrustam GARIMELLA garu👏👏👏👏👏
Guruvugaaru annamacharyula vaari keertanalu paadataanike avatarinchaaru
Sankeerthana charya pranam
Dhanyosmi🙏
Sangeetha samrat gariki padabhi vandanamu
GuruvuGaariki Paadabhi Vandanaalu
Om Sree Gurubyo Nama:
Two legends of AP
🙏🙏🙏జై శ్రీ మన్నారాయణ 🙏🌹🌹🌹
Very nice gari mella garu
ఎవరు చెప్పారు అమృతం స్వర్గలోకం లో ఉంటుందని స్వామి కీర్తనలు పాడే మీ గాత్రం లో ఉన్నది ఏమిటి మరి?
Ma Annamaya garu meeru guruvugaru u r only one piece.
Goppa Ttd aasthana vidvamsulu Gbk garu 👌🙏🏻
My Favorite Singer
Gurubyonamaha
Balu gariki sarisaati eyyana
Superb
I could not what is there to dislike in his talents. pl don't criticize if you are not interested
ఇద్దరు ఇద్దరే
GBK గారికి పాదాభివందనం
An exlellent classic entertainment
Apara Sangeetha Saraswatee puthrudu Balakrishna gaaru.
I love his voice
సంగీత మాధుర్యం అంటే ఏమిటో తమ వల్ల అందరు తెలుసుకుంటారు
Garimella
Entho sahrudhayatha samskaram ka la goppa manishi MAA SPB.
bhoomi nilabadaalanna, bhoomipai maalaantivaallu bratikivundaalanna ilaanti mahaa gaayakulu chiranjeevuluga vundaali
Maa SPB Anna ..
nalgu ani paadina daggara sariga paluka ledani BalaKrishana gaariki cheptharemo anukoni chusa 😂😂😝😝😝😆thank God cheppaledu .We really miss you anna Telugu ucharana palukalanna paadalanna mee tharuvathe yevaraina Rest in peace anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee Kalam annamaiah 🙏
Naa manasu Baga lenappudu nenu vinedi veeri patale
Chala bagundhi
Andariki derghayushhu ani devinchevaru Balugaru,ayanani yenduku tondaraga theesukupooyadu aa Bhagavanthudu,intlovallu vellipoina badhani digamingukunnamu,Balugarini marchipolekapothunnamu☹️☹️
బాల సుబ్రహ్మణ్యం గారు మీకంటే గరిమెల్ల వారు చిన్నవారయితేనేం గాత్రంలో వారు ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ప్రసన్నం చేసుకున్నవారు..వారి స్థాయి ఆ స్వామి వారి చెంత మహోన్నతం మద్యలో మీ భజన అక్కర్లేనిది..ఓం నమో వేంకటేశాయ.
Okarini kinchapariche mundhu mana sthayi telusukovali bro
ఆహుతులను అతిధి నీ సమన్వయము చేయ వలసిన ాధ్యత ఎస్పీ గారిది.
ఎవరికి వారే గొప్ప వారిద్దరూ సరస్వతి పుత్రులు 🙏🙏
Some shades of Karnaranjani without a N
S R2 G2 M1 G2 P D2 S
Paadaabhivandanam
👏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏👌
Ahhaaaahaa🙏
Excellent
He is great.
💐💐🙏🙏
🙏🙏😊🕉️🚩
Nice sir
om pranam
Inchiminchu sree Balakrishnaprasad gari Annamayya Sankeerthanalu vintanu prathi roju. Dr.Ramanarao
Anjeneyuni deevenslu meedeevsnalu msku ivvandi veens nerchukovafsmlo gap vaccindi slla rzvaddu
🙏🙏🙏🙏
👍🏾👍🏾👍🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Annamayya malli puttaru
Maro ...annamaya
This mannankatti madayan mani Iyer asked money for giving colour water to a Lamb of God who came near with flesh teared leg,unable to walk.Hence was killed by heart attack and given to fire sacrifice.Now is trying the way to God again.I am the witness.They are not in heaven now,they have appeared again on earth with a second chance due to the grace of God and blood of the Lamb.
V
The problem with Balakrishna sir, he used to sing all songs in the same way
Then you go and sing
@@prasad3047 I can sing very well and better than him
@@kalyancy4151 ok then good, then go and sing and prove your talent.even I can sing but the matter here is Devotion, and you don't have that and you don't know how to respect that great singer. This is called your arrogance that's why God did not give you chance.
@@prasad3047 : I am saying he is not a great singer. He sings all songs similar way, he has to correct that, then he will be a great singer. You should catch my point.
He doesn't sing cine songs to sing differently. He is a classical singer and he is much better than Balu in classical Music.
.
Toronto Night College
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
Telugu thalli muddu biddalu.
🙏