టైం ట్రావెల్‌ రహస్యం | ఈ ఘటన మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది | Time Traveller from Year 2050

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 112

  • @Sandhashravankumar
    @Sandhashravankumar 12 часов назад +107

    అన్న నీకు మొక్కుతా ఒక 25 or 30మినిట్స్ తో వీడియో చెయ్ అన్న వినుకుంటు నిద్ర పోత ఇంత కొంచం చేస్తే సగం నిద్ర లొ మళ్ళీ వేరే వీడియో పెట్టుకోవాల్సి వస్తుంది ప్లీజ్

    • @MonikaAkula
      @MonikaAkula 11 часов назад +6

      Haha kada

    • @KotnakKumar-wl9hq
      @KotnakKumar-wl9hq 10 часов назад +7

      నిజం బ్రో

    • @AnilKumar-pi9kf
      @AnilKumar-pi9kf 10 часов назад +9

      నిజం నిజం మాట్లాడు తమ్ముడు సూపర్ నా అభిప్రాయం కూడా అదే

    • @sbkchowdary97
      @sbkchowdary97 10 часов назад +5

      Seriously ❤

    • @ravi-jn1rn
      @ravi-jn1rn 9 часов назад +3

      😅😅😅😅😅😅

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 12 часов назад +16

    ఇందులో ఆశ్చర్యం ఏముంది...ఇది ఎప్పుడో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కాలజ్ఞాన విద్య ద్వారా నిరూపించారు.కదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే కాలజ్ఞాన విద్య ద్వారా తెలుసుకొని మహాభారత యుద్ధాన్ని విజయం చేకూరేలా ఆ శ్రీ కృష్ణ పరమాత్ముడు నిరూపించారు కదా అలాగే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కూడా కాలజ్ఞానం కూడా జరగబోయేది ముందే చెప్పియున్నారు కదా...ఇంకా ఇంతకంటే ఏం కావాలి....మనకి మన ఇంటిలో వండిన వంటలు నచ్చావు.పక్కఇంటిలో వండిన వంటలు నచ్చుతాయి.... మన పూర్వీకుల గొప్పతనాన్ని మనము విడిచి పెట్టీ.....విదేశీయులు ఏదో ఒకటి కనుకుంటే అది గొప్పగా మనమే చాటింపు వేస్తాము......ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా.....

    • @Vaaraahi5
      @Vaaraahi5 6 часов назад +2

      Well said ❤

  • @telugupennidhiOfficial
    @telugupennidhiOfficial 13 часов назад +27

    కాలంలో ప్రయాణం చేయడం మన పూర్వికులు ఎప్పుడో చేశారు. అవన్నీ చూసే కదా మనకి భవిష్యత్తు ఇలా ఉండబోతోంది అని చెప్పారు.. అందుకు మన పురాణేతిహాసాలు సాక్ష్యం..

    • @sureshchem8330
      @sureshchem8330 11 часов назад

      😂😂😂

    • @Lokesh-s1t
      @Lokesh-s1t 11 часов назад +1

      Cha

    • @shivaperuri4938
      @shivaperuri4938 10 часов назад

      ఎం జోక్ వేసావ్ bro🤣🤣

    • @telugupennidhiOfficial
      @telugupennidhiOfficial 10 часов назад

      @@shivaperuri4938 జొకర్లకి జోక్ లానే ఉంటది

    • @Ricky25474
      @Ricky25474 10 часов назад +1

      Ippudu kuda maanalo kondaru travel chestunaru...👽👽 We are connected congratulations 🎉💭💭😴😴

  • @కె.ఆర్ముగంకె.ఆర్ముగం

    ❤❤❤
    వర్తమానం నిత్య శాశ్వత సత్యం. డ
    దానిగురించి మాత్రమే ఆలోచించి ఏడ్వండి. ఇక కలి కి ప్రతిరూపం గా సర్వ దుర్గుణాలను విపరీతంగా సంతరించుకొని సర్వ సామాజిక వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న ఇంటెర్నెట్ ను సర్వ నాశనం చేయడానికి మంచి మనుషులందరూ కల్కి కి ప్రతి రూపంగా సమయం ఆసన్నమవుతున్నది అనే సత్యాన్ని గుర్తించి, సర్వ సన్నద్దులు కావడానికి ఈ చెత్త సెల్ ఫోన్ ల మత్తునుండి మేల్కోండి.

  • @Shaik.756
    @Shaik.756 12 часов назад +3

    మీరు ఎడిటింగ్ చేసే ఆప్ చెప్పండి చాలా బాగా ఎడిటింగ్ చేస్తున్నారు

  • @amusya2
    @amusya2 10 часов назад +6

    అన్నా, ఏమి అనుకోవద్దు, కధ చివరికి వచ్చేసరికి మాత్రం, ఆ టైమ్ ట్రావెల్లర్ అందుబాటులో ఉండరు (అంటే ప్రస్తుత కాలంలో ). అలా ఎవరైనా ఉంటే వారికోసం చెప్పండి. ఇంటర్నెట్ లో ఎన్ని వీడియో లు చూసినా ఇదే పరిస్థితి. పైగా మేము ఇలా అనకుండా ముందుగానే మీ తెలివితేటలు చూపించేశారు. గ్రేట్ అన్నా.

    • @BommaRavi-hx1vv
      @BommaRavi-hx1vv 9 часов назад

      Nijam. Br. Mee. Video. Curecte🙏🙏🙏🙏🙏🌈🌈🌈👌🎀🎀🎀💐💐💐🌹🌹🌹🥰🥰😍😍🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @BommaRavi-hx1vv
      @BommaRavi-hx1vv 9 часов назад

      Naa. Jeevithamlo. Jaruguthundhi. Vastavam🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sureshbabunandika
    @sureshbabunandika 11 часов назад +3

    ఇందులో వింత ఏముంది
    మన పురాణాలలో ఎప్పుడో టైం ట్రావెల్ చేసాం 😂😂😂

  • @aespakarina204
    @aespakarina204 12 часов назад +2

    Adopt rain water harvesting in every house malls private buildings government buildings to overcome water crises

  • @siva_vlogs996
    @siva_vlogs996 13 часов назад +1

    సూపర్ సార్ మంచి వీడియో

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 10 часов назад

    Super explanation

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 13 часов назад +1

    Temp travel, I think it is impossible
    Only gods and goddesses can do that thank you so much, upload this kind of content very useful to me

  • @radheshyam12236
    @radheshyam12236 12 часов назад +2

    Time Travel is, but it's injurious to us

  • @NLaxmi-w6r
    @NLaxmi-w6r 11 часов назад +1

    Super video

  • @mrteja9574
    @mrteja9574 Час назад

    ఐ వీడియో నేను ముందే చూసా
    బహుశా టైం ట్రావెల్

  • @alaharimahesh
    @alaharimahesh 6 часов назад +1

    ఆ డైరీలో 3806 లో అయినా మనుషులంతా ఒక్కటవుతారో లేక అప్పటికి కూడా కులాలు మతాల పేరుతో కొట్టుకుంటుంటారో రాసుండాల్సింది అతను🤪🤣

  • @MONEYGAMING-bd4pf
    @MONEYGAMING-bd4pf 11 часов назад

    Nijam ayivundavacchu

  • @GousiyaShaik-gi9um
    @GousiyaShaik-gi9um 13 часов назад +6

    Nenu matram oppukonu😏

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq 13 часов назад +2

    Jay.sanstan

  • @srihari2465
    @srihari2465 13 часов назад +2

    Edi emaina story bagundi

  • @shaikkhadeer6472
    @shaikkhadeer6472 9 часов назад

    అన్న మీ వాయిస్ సూపర్

  • @Anamalla
    @Anamalla 12 часов назад +2

    U cannot travel with in ur body but u can travel through ur imagination

  • @The-Fact-s4f
    @The-Fact-s4f 9 часов назад

    wow

  • @sathya327
    @sathya327 7 часов назад

    Ippudunna ee present mottham time travel lo ne vundi.

  • @sbm9063
    @sbm9063 13 часов назад +3

    ఇది పాత విడియో కదా గురు

    • @Cumaar-he4fp
      @Cumaar-he4fp 13 часов назад

      S

    • @mrteja9574
      @mrteja9574 Час назад

      మనం టైం ట్రావెల్ చేసాం 😂

  • @ravikumarv3083
    @ravikumarv3083 12 часов назад +1

    time travel not possible sir. you can do the things twice but cannot live in yesterday or tomorrow.

  • @chikkamveeraiah2886
    @chikkamveeraiah2886 11 часов назад

    Yes ❤🎉

  • @sridharkolipaka
    @sridharkolipaka 9 часов назад

    Ai video kavachhu

  • @Ssentertaings
    @Ssentertaings 6 часов назад

    Fact bro

  • @Tk999Tk99
    @Tk999Tk99 35 минут назад

    Ee bgm name enti bro

  • @maheshthodeti9185
    @maheshthodeti9185 9 часов назад

    Ante idhi katha andi

  • @Ssentertaings
    @Ssentertaings 6 часов назад

    Fact bro😢

  • @SreenuSreenu-oe8yn
    @SreenuSreenu-oe8yn 13 часов назад

    Hi. Sreeenu kadapa

  • @polakinareshbabu6807
    @polakinareshbabu6807 16 минут назад

    బాస్ ఫ్యూచర్ లో కి వెళ్ళడం అంటే భవిష్యత్తు ముందుగానే నిర్ణయించబడింది కాదు కాదు ఒకవేళ నిర్ణయించబడింది అంటే అలా నిర్ణయించింది ఎవరు దేవుడా .మరి డార్విన్ చెప్పిన జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం అన్ని కాలానుగుణంగా అభివృద్ధి చెందుతాయి దీని ప్రకారం మార్పులు అనేవి సంభవిస్తాయి ఎడ్ల బల్లు తిరిగే సమయములో రైళ్లు వస్తాయి అని ఊహించరుగా అలానే ఇప్పుడు వచ్చాయి మనిషి ఆలోచనే మార్పుకు సాధ్యం అని పరిణామక్రమంలో మార్పులు రావాలి తప్ప ముందుగా మనము పరిణామం జరగనిది మార్పు రాని దగ్గరకు మనము పోలేము అని నా అభిప్రాయం

  • @Malleshf
    @Malleshf 13 часов назад +1

    Time travel is real

  • @GSKHarsha
    @GSKHarsha 12 часов назад +1

    Ade dejavu

  • @ChandraSekhar-hg8ht
    @ChandraSekhar-hg8ht 12 часов назад

    😮

  • @HKsReelsReview
    @HKsReelsReview 12 часов назад +1

    Time travel is impossible,,
    why because.. time is passing in all the directions (360°) just like a wave.

    • @sumankrishna6898
      @sumankrishna6898 11 часов назад +1

      No.. At present impossible.. We ca not say in future..

  • @Ram45678
    @Ram45678 10 часов назад

    Time travel vunte okasari flash back ki veltha

  • @soul3045
    @soul3045 13 часов назад

    Dark webs series la undi bro but I believe in time travelling ❤

  • @guruvelliganapathirao
    @guruvelliganapathirao 11 часов назад +1

    Time travel is impossible

  • @rajeshakkineni5127
    @rajeshakkineni5127 5 часов назад

    Second video real kaadu... Because coma lo unte... .body ikkade untadi mari soul matrame ela time traveling chestundi.... Adi fake anukuntuna...

  • @kotasriharsha2638
    @kotasriharsha2638 9 часов назад

    Intamandi time travel chesaru kani ey okaru carona gurinchi chepaledu adhe magicuu

  • @MRTrolls-s3f
    @MRTrolls-s3f 12 часов назад +1

    Aslu future ముందే కన padithay మనం ఎలా ఎందుకు వుంటాము
    ఎందుకు అందరు foolish ga alochistaru....

  • @M.PavanKumar.7
    @M.PavanKumar.7 13 часов назад +1

    Movie thisthe adhiripothadhi

  • @chintuppu
    @chintuppu 13 часов назад

    Real or fake 😅o

  • @sitaramkurella3941
    @sitaramkurella3941 12 часов назад

    Atanu time travel cheyyaledu.
    Aliens kidnap chesi vere graham loki teesuku poyuntaru
    Mana scientists oka giri geesukuni koorchunnau.
    Viswam lo lakshala bhoomi lu lakshala suryullu unnayi

  • @naveen18600
    @naveen18600 8 часов назад

    Baby I love you

  • @NaniHearty
    @NaniHearty 13 часов назад +1

    Without watching like

  • @sitaramkurella3941
    @sitaramkurella3941 13 часов назад

    Time travel manava matrudu evvadu cheyyaledu.

  • @srinivas3445
    @srinivas3445 10 часов назад

    Time travels lo indians lera bro😂😄 🤷‍♂️🤦‍♂️

  • @HKsReelsReview
    @HKsReelsReview 12 часов назад

    నిజంగా ఇవన్నీ కథలే,, నిజాలు ఐతే కాదు !!🤔🤔

    • @srisridhar1663
      @srisridhar1663 11 часов назад

      Ireii eee life nijam ani telusa
      Manaku nijamu teludhu abbadamu teludhu.jagame maya annadu Sri Krishna ❤

  • @ls-nk7uk
    @ls-nk7uk 11 часов назад +2

    Fake Story

  • @4k__status841
    @4k__status841 13 часов назад

    Hi anna

  • @ravitejasurisetty162
    @ravitejasurisetty162 7 часов назад

    Scientists andhuru oppukoledu

  • @sandysandyyyy
    @sandysandyyyy 7 часов назад

    Night nidra ravatani ki ee brother videos chusevaru antha mandi unaru😁

  • @Arabkitchen-in
    @Arabkitchen-in 9 часов назад

    💯 ledu!!!!!!

  • @josephkumar6005
    @josephkumar6005 12 часов назад +1

    My birthday date April 23 2006

    • @josephkumar6005
      @josephkumar6005 11 часов назад +1

      Naku edaina place chusinappudu inthaka munde chusinatte anipistundi alage edaina panichesetappudu apani naku nachadu kani cheyyakunda apalekapothunnanu manche jaragalani korukuntunna mindloni thoughts valla headache chirakuga anipistundi ee evarikaina cheppina pichi anukuntarani evvariki cheppukoledu definitely meeru kuda same anthe anukutunnarani naku telusu kani edi nijame 😢

    • @josephkumar6005
      @josephkumar6005 11 часов назад +1

      Who's birthday on the same date

    • @josephkumar6005
      @josephkumar6005 11 часов назад +1

      I believe it

  • @PallaviYashika
    @PallaviYashika 13 часов назад

    Meeru cheppina vedeo ne mallli vere vidanga chepthunaru

  • @meghashyam7944
    @meghashyam7944 13 часов назад

    No time travel

  • @dantebasha266
    @dantebasha266 7 часов назад

    Old video

  • @SatishKumar-jc4ko
    @SatishKumar-jc4ko 11 часов назад

    This old video

  • @RameshRamesh.k-fj2ov
    @RameshRamesh.k-fj2ov 13 часов назад

    Time travel fake ledhu.namavadhu

  • @manikantabheema9137
    @manikantabheema9137 13 часов назад

    This is old video , don't do this gimmicks bro

  • @ramakrishnaking9490
    @ramakrishnaking9490 12 часов назад +2

    బ్రదర్ ఇది సినిమా స్టోరీ లా ఉంది ఇది రియల్ గా అయితే జరగలేదు ఇది నా కామెంట్

  • @venubabukotapati7432
    @venubabukotapati7432 13 часов назад +2

    Second view

  • @ganeshgangarajula786
    @ganeshgangarajula786 10 часов назад

    Saalu ega e time travel 🧳 video's Anni fake 🤥🤡

  • @invictusbraincells
    @invictusbraincells 13 часов назад +1

    first view

  • @BanothLatha-y6o
    @BanothLatha-y6o 13 часов назад

    3viwer