మీ వీడియో చూసిన ప్రతి సారి ఒక కొత్త విషయాన్ని తెలుసుకొంటున్నాము బ్రో చాలా ధన్యవాదాలు మీరు చాలా చక్కగా వివరించారు మన విశ్వం అంచులు దాకా మీ మాటల్లో చాలా చక్కగా తెలుస్తోంది 🎉🎉🎉🎉❤❤
అబ్బ! Time dilation, కాంతి వేగం ఏమో గానీ probe కంటే వేగంగా మమ్మల్ని 17 నిమిషాల మీ వీడియో తో మొత్తం విశ్వం లోకి పంపించి తిప్పేసి విశ్వయానం చేయించేసారు కదా మహానుభావా! ధన్యవాదములు!
Astonishing vedio watched in telugu...in subject of Astrophysics..your interpretation will give birth to good number of Astronauts and Astrophysicist...to our great Indian nation with out dought brother..thank you and all the best for future endeavour regards..🙏
లేదు చేరుకోలేము... యూనివర్స్ constant గా expand అవుతూ వుంది... సో ఎంత వేగంగా వెళ్లిన కూడ అంచు కి చేరుకోవడం అనేది వుండదు... its a paradox... even మన galaxy అంచు కి కూడ పోవడం impossible 🌌🙅👍
మన పురాణాల్లో కాంతి గమనం కన్నా - మనో వేగ గమనమే ఎక్కువగా వినిపిస్తుంది . ఉదాహరణకు - రామాయణ ( జాంబవంతుడు - లంకా లంఘన సమయం ), మహాభారతం (ముచికుంద మహారాజు - కాలయవనుడుని భస్మం చేసిన సందర్భంలో ) లో అనేక కథలున్నాయి . వాటి గురించి ఆనాడే వారికి తెలుసు కదా .
Chat gpt says this when I said ryt..You've got the right idea! In your reference frame, 4 years might have passed, and you'd still be 24, but more time would have passed on Earth. It's one of those intriguing aspects of relativistic physics. Safe travels to the Proxima Century star system!
Science develop అవుతున్న కొద్దీ మన గ్రంథాలు నిజం అనిపిస్తున్నాయి. శ్రీ మధ్భగవతం నవమ స్కంధము 3వఅధ్యాయములో 28, నుండీ 35 వ శ్లోకాల లో ఈ విషయం గురించి ఉంది. కుకుద్మి, తన కుమార్తె రేవతి నీ తగిన వరుడి కోసం బ్రమ్మ లోకం కి వెళ్లి భూమీ మీదికి తిరిగి వచ్చే సమయానికి భూమి మీద కొన్ని యుగాలు గడిచి పోతాయి.💐🙏
That's why the most valuable thing on earth is Time ... Not money or diamond... The same time has been hired by corporates with high cost... Unfortunately we give time for others but not for family or friends or dreams ...
నాకు ఒక doubt.... కాంతి వేగంతో వెళ్తే time dilation వల్ల వయసు పెరగదు అన్నారు... బాగుంది...... కానీ A నుండి B కి వెళ్తే వయసు తగ్గితే.... దానికి opposite లో వెళ్తే వయసు పెరిగిపోవాలి కదా
Excellent Video. However, while the explanation is correct, it appears the calculations are incorrect. Refer to the below formula for time dilation, as derived by Albert Einstein in his theory of special relativity: Tm = Tr/(SQRT(1-(v/c)^2)) Where Tr is the time experienced by the Observer at Rest (resting on Earth) Tm is the time experienced by the Observer in Motion (travelling in Spacecraft in Space) v is the Speed of the Spacecraft c is the Speed of the Light
No. It takes at least 7.5 crore light years to even go half of the distance of the universe. The universe is not what we see. What we are seeing is the light that started travelling when bigbang happened. But its not the end of the universe. Its just that the light particles havent reached us yet.
ఎక్కడ బ్రదర్ మీది ఇంత సక్కగా చెప్తున్నారు ఇంట్రెస్టింగ్ వీడియోస్ యూట్యూబ్లో నేనెప్పుడూ చూడలేదు ఇలాంటి వీడియోలు ఇంకెన్నో తీయలని మన చరిత్ర మనమే చెప్పుకోవాలి జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 0:58
Hii sir your videos information is soo good sir i request two videos sir that is one is sandeep unnikrishnan death mesrty and 2nd is don Davud ibrahim this two videos cheyandi sir
అక్కడికి పోయినా నేను పీకేధి ఏమి లేధు అన్న అందుకని మన భూమిపై వున్నంతకాలం జీవించాంమ భీరు తాగామ ఇంట్లో అన్ని సదుపాయాలు చేసామ కొంత డబ్బు దాచుకున్నామ నా తదుపరి వారసులకి ఇచ్చామ తరువాత పోయామ అధే జీవితం అన్న ...........
I'm a biologist. And I disagree with this time dilation . If we travel with light speed or even more than that nothing changes occur between ... A person on earth and a person with light speed nothing changes occurs...same life span runs. Becz time is an imaginary mathamatical aspect. But in hindu religion Vedas explains about all these ...that makes me stunning to think . But in that no time travel was explained. So time travel is a fiction
విశ్వం గురుంచి ,నాకు తెలిసి ఇంతచక్కగా ఎవరువివరించలేరు.thanks brother.
Nen chestha bro...nak vachu nen tutions chepthanu
@@pradeepgkumarg999Start chanel bro
@@pradeepgkumarg999good brother
Devuni srustini evaru vivarinchaleru, entha anukunna
@@Giridhar7476😂😂😂
మీ mesmerising voice తో మమ్మల్ని విశ్వం అంచుకు తిస్కెల్లినందుకు థాంక్స్..
మీ వీడియో చూసిన ప్రతి సారి ఒక కొత్త విషయాన్ని తెలుసుకొంటున్నాము బ్రో చాలా ధన్యవాదాలు మీరు చాలా చక్కగా వివరించారు మన విశ్వం అంచులు దాకా మీ మాటల్లో చాలా చక్కగా తెలుస్తోంది 🎉🎉🎉🎉❤❤
మీరు విశ్వం గురించి ఇంటికి వచ్చా ఇంత చక్కగా చెబుతున్నారు అంటే బాగా స్టడీ చేశారని అర్థమవుతుంది. Thanks for you.
అద్భుతమైన వివరణతో విశ్వం గురించి ఎంతో చక్కగా వివరించారు
Hmmm......correct light year movie chusa కాంతి వేంగంతో పయానిస్తే వయసు డిఫర్న్స్ ఉండడు
క్రాంతివేగంతో పయనించే వాళ్లకి పది నిమిషాలు మనకి ఒక జీవితకాలం
I have red this theory in mahabharatha
In mahabharatha time travel and Multiverse were clearly explained❤
Jai sri krishna❤
Jai sanathana dharma❤
Please read about matter waves and quantum entanglement.
Joke 😅
ఈ అద్భుతాలు జరగకపోయినా మీ వీడియో చాలా సంతోషంగా ఉంది🎉🎉
చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు థాంక్స్ బ్రదర్
అబ్బ! Time dilation, కాంతి వేగం ఏమో గానీ probe కంటే వేగంగా మమ్మల్ని 17 నిమిషాల మీ వీడియో తో మొత్తం విశ్వం లోకి పంపించి తిప్పేసి విశ్వయానం చేయించేసారు కదా మహానుభావా! ధన్యవాదములు!
చాలా చాలా వివరంగా చెప్పారు బ్రదర్
విశ్వం గురించి
God bless you
Astonishing vedio watched in telugu...in subject of Astrophysics..your interpretation will give birth to good number of Astronauts and Astrophysicist...to our great Indian nation with out dought brother..thank you and all the best for future endeavour regards..🙏
లేదు చేరుకోలేము... యూనివర్స్ constant గా expand అవుతూ వుంది... సో ఎంత వేగంగా వెళ్లిన కూడ అంచు కి చేరుకోవడం అనేది వుండదు... its a paradox... even మన galaxy అంచు కి కూడ పోవడం impossible 🌌🙅👍
ఊహలకు అందని దూరంగా వెళ్లి X+Y+Z=0.0 Position from Kuppam so ur explanation amazing 💐
అన్నా old BGM పెట్టు ఇది అస్సలు బాగా లేదు ఇంట్రెస్ట్ వస్తలేదు.. ఓల్డ్ bgm కి goosebumps వచ్చేవి
Wooow... Very dangerous
Excellent explanation. 😮
Tq brother for taking me to the universe in imagination while your explanation
ఓం నమశ్శివాయ...🙏🙏🙏🙏🕉️
Absolutely Incredible ! ఇప్పుడున్న భౌతిక సిద్ధాంతాలతో సిల్లీ గా విశ్వాన్ని ఎప్పుడో కలిపేసుంటారు లెండి ! ఏదో సరదాగా పక్కింటికి కబుర్లు మాట్లాడుకోవటం కోసం వీళ్ళటం లాంటిదే విశ్వం అంచుకు వెళ్ళటం ? - విజయ్ ,ఒంగోలు
Excellent explanation 👏👏awesome dude you rock always.. from Canada 🇨🇦
I ❤ you brother because you are superb intelligent speech about universe.
మన పురాణాల్లో కాంతి గమనం కన్నా - మనో వేగ గమనమే ఎక్కువగా వినిపిస్తుంది .
ఉదాహరణకు - రామాయణ ( జాంబవంతుడు - లంకా లంఘన సమయం ), మహాభారతం (ముచికుంద మహారాజు - కాలయవనుడుని భస్మం చేసిన సందర్భంలో ) లో అనేక కథలున్నాయి .
వాటి గురించి ఆనాడే వారికి తెలుసు కదా .
ఆత్మ వేగం కొన్ని సెకండ్స్ లో విశ్వం దాటి, పరమాత్మ లోకానికి పోతుందని ముందు మీ చానెల్ వాళ్ళు తెలుసుకోండి!👍
Next level Explanation brother..
Chat gpt says this when I said ryt..You've got the right idea! In your reference frame, 4 years might have passed, and you'd still be 24, but more time would have passed on Earth. It's one of those intriguing aspects of relativistic physics. Safe travels to the Proxima Century star system!
Very knowledgeable message bro.. God bless you
2 పేతురు 3:8
ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.
లింగాలను కొలిచే ఈ గాడిదలకు 😂తెల్వదు
Chaalaa manchi samaachaaram ichaaru thanks sir
Excellent 👌
మొత్తం తెలుగు లో బాగా చెప్పారు 👍
Science develop అవుతున్న కొద్దీ మన గ్రంథాలు నిజం అనిపిస్తున్నాయి. శ్రీ మధ్భగవతం నవమ స్కంధము 3వఅధ్యాయములో 28, నుండీ 35 వ శ్లోకాల లో ఈ విషయం గురించి ఉంది. కుకుద్మి, తన కుమార్తె రేవతి నీ తగిన వరుడి కోసం బ్రమ్మ లోకం కి వెళ్లి భూమీ మీదికి తిరిగి వచ్చే సమయానికి భూమి మీద కొన్ని యుగాలు గడిచి పోతాయి.💐🙏
అరచేతిలో చుక్కలు చూపించినట్లు అరగంటలో విశ్వమంతా తిప్పి చూపించావు అన్న
Anna meru super
Excellent video bro 👍💖
Very great Excellent information given sir.
That's why the most valuable thing on earth is Time ...
Not money or diamond...
The same time has been hired by corporates with high cost...
Unfortunately we give time for others but not for family or friends or dreams ...
Please read about matter waves and quantum entanglement.
Yes time should be given for self realisation.
SUPER మీరు చేసిన ఈ వీడియోకి ఇంతకన్నా వేరే కామెంట్ పెట్టలేము ... మా కామెంట్ మీ ఈ వీడియో సరిపోదు
Chala baga vivaricharu bro super
AINA AEKKADAKI VELATHAMU AVSARAMU VARAKU MATHRAME ( miruuhinche prayanamu athmanerigi jivuni rupuni adhupulo pettukoni pranamane jivuni athmani sakshi bhuthamuga unchi kantamandhu nilipi prayanamu chesevarunnaru sir vary vaissu acharyamuga perugunu idhi miru cheppedhaniki saripolunu variki vyadhi badhalu levu aekondharu chadhuvu thakkuvunna krame sadhinevaruntaru
Mind-blowing content
Really great experience sprb.. keep it up information..❤
Bro big fan of your voice bro bro time travel meedha ok video chey bro please
Tammulla kosam , nee fans kosam and nee subscribers kosam bro please ❤❤❤
వయసుకు..... వేగంగా ప్రయాణానికి సంబంధం లేదు......
Miku artham chesukune maturity raledu
Yes @@gopirao1
సూపర్ వీడియో బాస్…
నేను అన్ని యూనివర్సలు తిరిగి తిరిగి అలసిపోయి milkyway లో రెస్ట్ తీసుకుంటున్న ఇప్పుడు నా ప్రయాణం కొనసాగించాలి.
Super informative documentary bro
Bouthika deham tho Vella lemu. Astral travel lo vellochu. Crack belief chudandi
Super bro your explanation nd voice
Wow wonderful explanation Anna ❤
1.5 lakhs subscribe to 16 lakhs.. Super bro
నాకు ఒక doubt.... కాంతి వేగంతో వెళ్తే time dilation వల్ల వయసు పెరగదు అన్నారు... బాగుంది...... కానీ A నుండి B కి వెళ్తే వయసు తగ్గితే.... దానికి opposite లో వెళ్తే వయసు పెరిగిపోవాలి కదా
Excellent video brother
Super 👌 🎉
Super excited 🌺🙏🌺🥰
Excellent Video. However, while the explanation is correct, it appears the calculations are incorrect. Refer to the below formula for time dilation, as derived by Albert Einstein in his theory of special relativity:
Tm = Tr/(SQRT(1-(v/c)^2))
Where
Tr is the time experienced by the Observer at Rest (resting on Earth)
Tm is the time experienced by the Observer in Motion (travelling in Spacecraft in Space)
v is the Speed of the Spacecraft
c is the Speed of the Light
Vishwam gurinchi chepi cheppi cheppi pippi chesaaru kada sir
om namah shivaya
Varey prapancham Loki tesukoni poye alaga vadhilesthey yelaga bro yenaki yela ravali 😉
Good information anna
Vere level 💯 👌 👌👌
Good video bro 👌
Bro nuvvu chala Baga chebuthunnavu bro kani nuvvu cheppina Danilo Anni lakchala savachralalo solar system antarichipoyi vuntundi kada
Think bro నువ్వే చెప్పాలి
Pallavi Prashant 🏆🏆🏆🏆🏆🏆🏆
Nenu ni vodios chusedi main thing voice bro next concept great contents and night time ni vodio chuste aa voice ki full ga nidrostundi
Must cheppanavu anna
Awesome ❤
Super very nice 👌👍😊
Nice.
దృగ్గోచర విశ్వం....చాలా ఘోరమైన విశ్వం కాలంతో పాటు వేడెక్కుతోందా
No. It takes at least 7.5 crore light years to even go half of the distance of the universe. The universe is not what we see. What we are seeing is the light that started travelling when bigbang happened. But its not the end of the universe. Its just that the light particles havent reached us yet.
Super explen brooo
I would like to buy a telescope to observe stars and galaxies... Please suggest me a good one
Thanks sir 🙏🙏🙏🙏
మీ వాయిస్ విన్న వెంటనే నా బ్రెయిన్ అటెంక్షయిన్ అవుతుంది sir హేట్సాఫ్ ❤❤
ఎక్కడ బ్రదర్ మీది ఇంత సక్కగా చెప్తున్నారు ఇంట్రెస్టింగ్ వీడియోస్ యూట్యూబ్లో నేనెప్పుడూ చూడలేదు ఇలాంటి వీడియోలు ఇంకెన్నో తీయలని మన చరిత్ర మనమే చెప్పుకోవాలి జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 0:58
Chakkani vivarana. Sulabhem ga arthem avutunnadi.
Super very nice bro 👌👍
Super sir
Super bro 🙏🙏🙏
Hii sir your videos information is soo good sir i request two videos sir that is one is sandeep unnikrishnan death mesrty and 2nd is don Davud ibrahim this two videos cheyandi sir
Exo explanation
అక్కడికి పోయినా నేను పీకేధి ఏమి లేధు అన్న అందుకని మన భూమిపై వున్నంతకాలం జీవించాంమ భీరు తాగామ ఇంట్లో అన్ని సదుపాయాలు చేసామ కొంత డబ్బు దాచుకున్నామ నా తదుపరి వారసులకి ఇచ్చామ తరువాత పోయామ అధే జీవితం అన్న ...........
Correct
No words bro....
Naa doubt ,light velladaniki 2500000 years padithe ,adhe speed tho velle space ship lo unna manishi ,36000 years lo yela veltadu
Good question ❓
Same doubt, nuvvu super bro 🔥🔥🔥🔥
Light speed tho travel chesthe manishiki time run kaadhu age peragadhu
I'm a biologist. And I disagree with this time dilation . If we travel with light speed or even more than that nothing changes occur between ... A person on earth and a person with light speed nothing changes occurs...same life span runs. Becz time is an imaginary mathamatical aspect. But in hindu religion Vedas explains about all these ...that makes me stunning to think . But in that no time travel was explained. So time travel is a fiction
Love from observable universe
Tq boss
Universe isbYou is Universe👁🌌🌑
కాంతి యొక్క వేగాన్ని ఎలా తెలుసుకున్నారు ...??
( సెకనుకు 3,00,000 అని ఎలా తెలుసుకున్నారు ?? )
Bro Make video about... Tachyon...
Super ❤❤❤❤😍😍 😮😮
Indeed Allah is the greatest creator❤
Hai bro yours videos 📹 excellent 👌 super yours no1 youtuber❤U good
Super bro 👌👌👌
what if we travel with the speed 101% of light video chei bro
Each galaxy have different gravity time. But Earth to moon visit to space 🌌 people look same age ❓ why. Earth to moon is not space 🌌🚀🧐 why 😞
my dear bro Ela 1mts speed cherukovali
Gravity time ni kuda slow chesi apagaladu that is the power of gravity 😮
BGM బాగలేదు బ్రో.. మీ old bgm పెట్టండి
👍
Bro superb