ఈ గుడిలో టైం ట్రావెల్ కు ఆధారాలు ఉన్నాయి | Proofs Of Time Travel Found In Indian Temple
HTML-код
- Опубликовано: 13 сен 2024
- ఈ గుడిలో టైం ట్రావెల్ కు ఆధారాలు ఉన్నాయి | Proofs Of Time Travel Found In Indian Temple
Concept and Editing :- Manikanta
Script and Voice Over :- *J.S.ARVIND,
JS ENGLISH LAB RUclips Channel:- / jsenglishlab
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com
బయ్యా ఆ వాఇస్ ఏంది బయ్య అసలు 🥰🥰🤞👌👌👌
బాగానే ఉంది కదా భయ్యా..@!!
Voice tuner vadtharu bro anthala feel avvaku
ఇతని పెరు సుభన్న, from vizag, వీడు 10th 7 times failed ఇన్ maths 😀 only working in this youtube channel for salary 30k.
@Kevin ghidorah 😁✌️
@@28.8.21 very inspiring come back.....bro.. his vedios seems to be really researcher...
Bgm excellent machha
గూగుల్ లోకి వెళ్లి ఏ మతం ముందు నుంచి ఉంది
Which was the first religion on earth?
అని కొడితే వచ్చేది చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ఇది హిందూ ధర్మ వైభవం..
హిందూ ధర్మమే నిజమైన మతం
నిజమైనది శాశ్వతమైనది..
తాంత్రిక మంత్రిక చేసుకోవాలే కానీ ఎన్నో విద్యలు ఉన్నాయి...
ఇవన్నీ రహస్యం... ఎవరికి పడితే variki తెలియవు.. సనాతన ధర్మ నమ్మకం ఉన్నవాడికే లభిస్తాయి ఆ భాగ్యం వారికే.. మా నిజమైన హిందువులకె కలుగుతుంది
Yes correct
మీ యొక్క పరిశోధనకు ధన్యవాదాలు.
🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
నువ్వు చెప్పినట్టే గూగుల్ లొ search చేశా
మొదటి మతంలో ఎనిమిదవ స్దానంలో ఉంది హీందూ మతం
@@gatrollsrosting
సరే ఇది చూడు...👇🏼
Which was the first religion on earth?
నేను గత పది ఏళ్ల నుంచి ఇలాంటి విషయాలు చెప్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు.. మన దేశాన్ని దోచుకుని మనం ఇప్పుడు చూస్తున్న ఈ టెక్నాలజీ నీ అభివృద్ధి చేశారు ఇది 100% నిజం మీరు నమ్మిన నమ్మకపోయినా
దీంట్లో ఇంత రీసెర్చ్ చేయాల్సింది ఏముంది....ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ గా ఎలా ఉండాలి అని ఎలా ఆలోచిస్తున్నామో...ఉదాహరణకి అవతార్ సినిమా లాగా....లేకపోతే రోబో మనుషుల్లా.....ఆ కాలంలో కూడా ఇలా ఉంటే బాగుండు... మనిషికి రెక్కలుంటే బాగుండు అని అనుకుని ఊహించి శిల్పాలు చెక్కి ఉండొచ్చు కదా....
Super
అన్నా నీ పోలిక ఇంకా ఇంటిలిజెంట్ గా ఉంది అంతదాకా అవసరం లేదన్న. మనం వినాయక చవితికి చూసే ఉంటాం. వినాయకుడి విగ్రహాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఒక్కసారి చూస్తే చాలు నీకు అర్థం అయిపోతుంది క్రియేటివిటీ కోసం వాళ్ళు టెంపుల్ విషయంలో చేశారని
గ్రంథాలలో unnadhi bro నిజం gane but MANA VALLU WRONG GA DECODE CHESTHUNNARU
Yes .. Exactly, u r right..
Exactly
Nice you dubbed it telugu ,originally this PRAVEEN MOHAN content..!! I appreciate you reaching it to many telugu People..!
Nice broo I know it.. but i can't explain them
Bro Ghost గురుంచి కూడా విడియో చేయండి.,
ఒకానొక సందర్భంలో వినాయకుడు తల్లి అయినటువంటి పార్వతీదేవి ఒక నోము చేసుకుంటూ ఉంటుంది ఆ సమయంలో తన కుమారుడిని చూడాలని ఉంటుందట ఆ నోమకి స్త్రీలు మాత్రమే రావలెను అనేటువంటి ఒక నియమం ఉన్నదట ఆ సమయం నా వినాయకుని తలుచుకొని పార్వతీదేవి తపిస్తుందట అది అర్థం చేసుకున్నటువంటి వినాయకుడు తత్వమే తన ఇటువంటి వాడు కాబట్టి వినాయకుడు వై నాయకి కి అనేటువంటి నామధేయంతో స్త్రీ రూపంలో వస్తాడట అష్టమాత్రకుడు అనేటువంటి అమ్మవారు ఉన్నార అందులో వైనాయికి అనేటువంటి వినాయకుడు అమ్మవారుగా ఉంటారు
Avunu bro
Its marvel and adventureous channel. The naration is so good. The excellent voice is gods gift to you.
superb bro...nenu channel subrscribe chasinapudu 563k...vundaa presnt 1,11m 😍
Praveen mohan channel lo explain chesaru..meru kuda baga cheparu
Where's this temple? Can anyone share the location please.....
నీ voice చాలా బాగుంది. Bro
మహాభారతం చెయ్యి అన్నా
Good 👍. Answer.
Excellent bro ☺️😚
Excellent information brother ni voice lo edho magic undi anna 😍❤
Angor wat temple medha video cheyandi annayya
Super super bowl
Bayya nv okkasaraina Praveen Mohan name tiste bagundedi kadaa E credit anta ainade bayya😊
అవును, praveen mohan gari videos నించే మీరు మీ సబ్జెక్ట్స్ ని explain చేస్తున్నారు.
Back ground music chala bavundi link cheyyandi plzzzzzz
Nee voice lo edho magic undi 🙏🏻🙏🏻🤍🤍🤍
Addicted to your voice and your themes bro
Addicted these voice ,if any one addicted these voice❤️❤️❤️❤️❤️
background music so nice.
I am proud of our indian ancestors 🔥🔥💪💪
Thanks for 20 likes👍👍💪🔥
నేను హిందూ సనాతన భారత పౌరుణ్ణి 🚩🕉️🙏
Nice voice is awesome
Thumbnail lo chupinchina okka photo kuda video lo ledu yenti bhayya nuvvu
super bro...
Music 🥰🥰🥰😍🥰
Super anna mee voice nijanga
Super voice anna
Best channel in youtube....🖤🖤💯
Jai vishwakarma🙏
Okka chance vastey bagunnu gatham loki vellalani undiiiii ....😊
Elantivi vinadaniki super ga vntai.. reality ke paniki raavuu
Olden days an Indian's are very faster people then the world, but present technology/invasion growth we are too 🏃💨🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Mudanammakalaki Science baaga add chesaru broo...HatsOff
Only think deep ❣️❣️
Sir me voice chala supar mana India gurinchi Baga explain Baga chestharu super sir jai hind jai javan
Nuv perveen mohan videos chusi kottaku ikkada
*Praise the Lord Krishna* 🚩🙏🕉️
బ్రహ్మంగారు కూడా టైంట్రావెల్ చేసి భవిష్యత్తులో జరిగేవి రాసారు కావొచ్చు
Nenu e temple ni Praveen mohan ancient channel lo chusa he is teaching our indian ancient history
Everything is good in your videos. Your voice is also impressive. But, you are concluding the video suddenly. You should care about conclusion.
హిందువుగా నేను పుట్టినందుకు గర్వంగా ఉంది
జై శ్రీ రామ్..🚩🕉️🙏🙏
Exilent super video
Time travel is highly impossible,you can't go in feature and past , those are imagination sculptures .
Panchavarna Swami namaha🙏🙏🙏🙏🙏
Anna bimbisara Raju gurinchi chepandi anna
నా ఉద్దేశం ప్రకారం టైం ట్రావెల్ అనేది ఒక అసాధ్యం మైన ప్రక్రియ నేనైతే వీటిని నమ్మడం లేదు
Bro face reveal cheyyu bro okasari
Waiting yaar,,,,,na dairy lo e concept noted,,,,,,,
May be apatlo ala wings tho undevalemo...it might not be about future but past
This is really great man
Advanced Technology una mayan civilization ela antha Rinchi poiendo oka full viedo cheyandi bro
Excellent👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻
Voice vini subscription cheskunna bro
430 th like
ఇక్కడ time traveller అయినా రాజు అయినా బింబిసారుడొక్కడే 😉
Kargil uddam gurunchi oka video cheyandi anna please please please please please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Background music vinte bhayamaithundhi
Super sir 🇮🇳🇮🇳 Jai Hind
Ekkada undi ee temple
Voice super bro all the best for more videos
Bhaiya Pravin Mohan video
Bro meeru oka video ni base chesukoni, live lo programs cheyyandi mee voice ke vastharu andaru 👌👌
Where located this Temple
Super video anna
Super annaya🙏🙏🙏🥰
17 like 👍
No word's bro😍😍😍😍😍🥳🥰😘😘😘
Eakada undi ee temple
👌👌👌
Background music valla voice bagunnattu anipistundi anthe
Super annalysis
prophecies చెప్పగలిగిన వ్యక్తి ఆ శిల్పాలు design చేసి ఉండొచ్చు.
మీ వాయిస్ సూపర్ 👌👌👌👌👌
E temple a kkado cheyppaledhu anna
#1
Super anna
నమస్కారము, మీరు చెప్పినట్టు వేరే గ్రహానికి వెళ్ళిన వారు రేవతి దేవిని తీసుకెళ్లి అతని తండ్రి ఇది భగవద్గీతలో లేదు ఇది భాగవతంలో ఉంది రేవతి దేవికి సరైన వరుడు ఈ భూమి మీద లేని కారణంగా, రేవతి దేవి తండ్రి ఆవిడని తీసుకెళ్లి బ్రహ్మదేవునికి తన కుమార్తె యొక్క సమస్యను వివరించి పరిష్కారం కోసం బ్రహ్మదేవుని అడుగుతారు, అప్పుడు బ్రహ్మదేవుడు నీవు భూమిని వదిలి నా లోకానికి వచ్చావ్ కావున నీ రాజ్యం మొత్తం కాలగర్భంలో కలిసిపోయింది అయితే నెక్స్ట్ వచ్చే ద్వాపరయుగంలో బలరాముడు అనగా శ్రీకృష్ణుని అన్నయ్యగా అవతరిస్తారు అతను మాత్రమే ఈ రేవతి దేవికి భర్త కాగలరు ఇదియే ఆమెకు సరైన జోడి అని చెబుతారు, నిజానికి మన భారతీయ వాన్మయంలో టైం ట్రావెల్ అంటూ ఏమీ లేదు కేవలం ఇతర ఇతర లోకాలు మాత్రమే ఉన్నాయి, మనలాంటి గ్రహాలే ఈ అంతరిక్షంలో అనేకము ఉన్నాయని వేదం స్పష్టంగా చెప్పింది అంటే మనకంట అడ్వాన్స్డ్ గ్రహం మీదికి మన పూర్వీకులు ప్రయాణించి ఉంటారు దాన్ని ఆధారంగానే ఈ గుడిని నిర్మించి ఉంటారు, అసలు ఈ భూమి మీద భవిష్యత్తులో గాని లేదా వర్తమానంలోకి గాని వెళ్లడం అనేది అసాధ్యం, టైం ట్రావెల్ అనేది తెల్లవాడి పనికిమాలిన ఊహ మాత్రమే, ఈ మధ్యన నాసా పంపించిన జేమ్స్ టెలిస్కోప్ చూపెట్టిన విషయాలు గమనిస్తే ఈ భూమి గ్రహం లాంటివి అనేకం ఉన్నట్టు స్పష్టంగా చెప్పింది, అంటే మన పూర్వీకులు మన గ్రహం లాంటి ఇతర గ్రహానికి వెళ్లి వచ్చి ఇక్కడ గుడి నిర్మించి ఉంటారు, అంతేగాని ఈ భూమి మీద జరగబోయే టైం ట్రావెల్ అనేది అసాధ్యం, జరిగిపోయిన కాలంగాని భవిష్యత్తులో కాలంగాని మనం అందుకోవడం అనేది తెల్లవారి పిచ్చి ఊహ ఇది మనం గమనించాలి.....
maginificant voice.
Telangana/nizamabad/dichpalli killa ramalayam ani oka gudi undhi lekaleni shilpa bommalu vunai dhani gurinchi video chey
పంచ వర్ణ శాల anav kaani ఎ ఊరు ఏ రాష్ట్రం అని చెప్పలేదు బ్రో ఎక్కడ ఉంది క్లారిటీ గా chepu 🙂🙂
Located in tamilnadu, Tiruchirapalli, woraiyur
Nuv super bro
Super video bro✨️👍
Super brother
Ayya picchi Kaberle maanandi
Lord shiva genetic engineering tho ganeshuniki thala pettada🤔
Emira gorre tikka tikka vaagudu vaguchunnav..
Atula vagina yedala niku siluva esedanu tasmat jagratha
Viswakarmala prethiba vallanu miru kalisi parisodhiste manchi vishayalu vastai
Voice super brother
Ekkada vundho telsukundhaam ani cheppi, place cheppaledhu endhi bro🙄
Bro you are video so awesome bro
Karnataka lo Beluru ,Halibeedu temples choostey inka ekkuva proofs kanipinchi unndevi
Anna super 😍
Avi ani coincidence bro....naku em anipivatle
super bro
8th like
Which temple is it?