టైం ట్రావెల్ నిజమని నిరూపించే సంఘటనలు! | Time Travel Story Of Sergey

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • టైం ట్రావెల్ నిజమని నిరూపించే సంఘటనలు! | Time Travel Story Of Sergey
    most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new video
    #interestingfactsintelugu​​​​​​​​​​​#amazingfactsintelugu​​​​​​​​​​​#factsintelugu​​​​​​​​​​​#telugufacts​​​​​​​​​​​#unknownfacts​​​​​​​​​​​#teluguunknownfacts​​​​​​​​​​​#telugu​​​​​​​​​​​#facts​​​​​​​​​​​#think_deep_latest_videos​​​​​​​​​​​ #thinkdeep #telugu #thinkdeepchannel #SrinivasaRamanujan #BiographyinTelugu
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB RUclips Channel:- / jsenglishlab
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 411

  • @durgaprasad555
    @durgaprasad555 2 года назад +75

    Time travel అనేది ఉందనే అనిపిస్తుంది.. చాలా ఇంట్రెస్టింగ్ గ ఉంది సూపర్

  • @ravidrawingadda8676
    @ravidrawingadda8676 Год назад +10

    టైం ట్రావెల్ ఒక భ్రమ మాత్రమే... ఎందుకంటే టైమ్ ట్రావెల్ లో ముందుకు వెళ్లిన..... అప్పటికి జన్మించని మనుషులు... నిర్మించని కట్టడాలు.... మొలవని చెట్లు... ఎలా అప్పుడు ఉంటాయి...... ఒకవేళ వెనకు వెళ్లిన...చనిపోయిన... మనుషులు పాడైన కట్టడాలు.... ఎలా కనిపిస్తవి... కాబట్టి అది ఒక ఊహ మాత్రమే

  • @naveenone2211
    @naveenone2211 2 года назад +6

    బ్రదర్ ఇప్పటి వరకు నేను ఏ ఛానెల్ నీ సబ్స్ క్రైబ్ చేసుకోలేదు మొదటగా మీదే చేస్తున్న.
    మీరు చెప్పే విధానం చాలా బాగుంది

  • @ThePhani1111
    @ThePhani1111 2 года назад +221

    నేను మూడో రకం బ్రో.....నువ్వు చెప్పిన సోదంతా విని ఎంజాయ్ చేస్తుంటా 😎😁😁

    • @srinivas_gullipalli
      @srinivas_gullipalli 2 года назад +2

      😂😂

    • @rpedababu6996
      @rpedababu6996 2 года назад +11

      ఏమాటికి ఆ మాటే... మనోడు చెప్పే సోది మాత్రం పక్కా సోదే.☺️☺️

    • @lipsika7162
      @lipsika7162 2 года назад +4

      Nenu koda 😁😁😌😌

    • @lipsika7162
      @lipsika7162 2 года назад +1

      Hiii

    • @lipsika7162
      @lipsika7162 2 года назад +2

      @@ThePhani1111 ☺

  • @akhilquan1346
    @akhilquan1346 2 года назад +127

    Anna radio waves ala vasthai?? Vartini audio laga ala convert chestaru?....😨😨

    • @rakeshsheelam9512
      @rakeshsheelam9512 2 года назад +1

      By using converters

    • @DANIELDANIEL-qi9xi
      @DANIELDANIEL-qi9xi 2 года назад +2

      Brooo oka video chey

    • @harshavardhan7279
      @harshavardhan7279 2 года назад +4

      Bro nuvu Danni kosam okka subject chadavali

    • @bandisagar1379
      @bandisagar1379 2 года назад +5

      Radio ni ocean lo paduyu bro andulo nunchi bachhe waves ne radio waves antaru and madyalo m ina nets unte ade convert avutundi.... Just kidding 😂

    • @akhilquan1346
      @akhilquan1346 2 года назад +1

      @@bandisagar1379 dialogue of the year Super🤣🤣

  • @Rowdys7900
    @Rowdys7900 2 года назад +19

    టైం ట్రావెల్ సాధ్యం.ఒకప్పుడు మనకు tv, రేడియో, aeroplane ఈ టెక్నాలజీ అంత ఒక ఊహగణం.మరి ఇప్పుడు సాధ్యం కధ?same future లో కూడా time travel చేస్తారు?

  • @komarajuchakravamshi6953
    @komarajuchakravamshi6953 2 года назад +8

    1st like 1st comment 1st view

  • @vlprofession
    @vlprofession 2 года назад +21

    టైమ్ ట్రావెల్ నేను చేశాను బ్రదర్💪 నేను చైనా లోని ఒక హాస్టల్ కి టైమ్ ట్రావెల్ చేశాను అయితే అక్కడ ఒకతను ఆ హాస్టల్ నుండి నన్ను తీసుకెళ్ళు అన్నట్లు ఏదో భాషలో మాట్లాడుతున్నాడు కాని నాకు ఆ భాష అర్ధం అవట్లేదు కాని అతని భావం అర్ధం అయింది అయితే నేను అతని దగ్గరికి వెళ్ళాను అనుకోకుండా హాస్టల్ వార్డెన్ వచ్చి నన్ను బయటికి పంపించేసాడు అతడు మాత్రం ఏడుస్తూ వారిని హాస్టల్ నుండి విడుదల కోరుతున్నట్లు అనిపించింది అయితే అక్కడికి నేను ఎలా వెళ్ళాను అంటే హిమాలయాలలో ఒక హైవే పై కాళ్లకు స్కేటింగ్ వీల్స్ పెట్టుకొని వెళ్లినట్లు అలా స్పీడ్ గా వెహికిల్స్ కంటే వేగంగా వెళ్ళాను నిజానికి నా కాళ్లకు ఎటువంటి వీల్స్ లేవు కాని నేను అలా స్పీడ్ గా వెళ్ళాను అలా ఎందుకు జరిగింది అంటే నేను ఆధ్యాత్మిక బుక్స్ ఎక్కువగా చదివే వాడిని అయితే శ్వాస మహా విజ్ఞాన్ అనే 7 సెట్ బుక్స్ శ్రీశైలం లో కొన్నాను దానిలో క్రియ యోగ సాధన ద్వారా మనిషి శరీరం నుంచి ఆత్మను వేరు చేసే సింపుల్ పద్ధతులు ఉన్నాయి అలాగే చాలా మంది ఇలా ఉన్నారు తిరుగుతున్నారు అని వ్రాసి ఉంది అయితే అది కొంచెం ప్రాక్టీస్ చేసాను అంతే నాకు అస్ట్రాల్ బాడీ ఓపెన్ కావడం ఆ తర్వాత ఇలాంటి విషయాలు చాలా జరిగాయి ఇది సత్యం 🙏🙏🙏

    • @onlyteluguvideos3010
      @onlyteluguvideos3010 2 года назад +2

      🤣🤣🤣🤣🙏

    • @ilovemyindia521
      @ilovemyindia521 2 года назад

      Hahaha

    • @KanakaDurga-yv7xv
      @KanakaDurga-yv7xv 2 года назад +1

      అయితే పూర్వజన్మలు నమ్మవచ్చునా ????
      మీరు చెప్పినది నమ్మవచ్చునా ???????

    • @ratnasekharkodali4688
      @ratnasekharkodali4688 2 года назад +1

      Num please

    • @KanakaDurga-yv7xv
      @KanakaDurga-yv7xv 2 года назад +1

      @@ratnasekharkodali4688 ఎందుకు నా జన్మ జాతకం చెబుతారా ఆర్యా......

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 года назад +10

    సూపర్ వీడియో అండ్ గ్రేట్ వాయిస్ ..

    • @sreenijaa518
      @sreenijaa518 3 месяца назад

      అవును 💯💯💯🎉

  • @deepmindrobotics6464
    @deepmindrobotics6464 2 года назад +9

    super bro. Quality stuff and professionally made :) crisp and straight to the point.I am holding on to this channel for more updates

  • @VJsFoodstories
    @VJsFoodstories 2 года назад +11

    Awesome 👌. Really admired. Thanks

  • @deepakkrishna9348
    @deepakkrishna9348 2 года назад +41

    Once again blockbuster bro excellent team work 💐

  • @narendrananda9859
    @narendrananda9859 2 года назад +14

    మహాభారతంలో అర్జునుడు టైం ట్రావెల్ చేశాడు అతను మానవమాత్రుడు అయి ఉండవచ్చు అతని నియమనిష్టలు తపస్సు ధర్మాచరణలో వలన జరిగింది

  • @RR_49
    @RR_49 2 года назад +53

    బ్రో...మీరు ఈ వీడియో లో మాట్లాడే ప్రతి Mater కి తగ్గట్టుగా దానికి సంబంధించిన వీడియో Edit చేసి చూపించడం Super నేను ఫిదా అయిపోయాను.మరి ఆ పాత కాలపు మనిషిని ఇంటర్వ్యూ చేస్తూ వీడియో తీసి ప్రపంచానికి తెలియచేయొచ్చు గా...అన్ని ఫేక్

  • @samyukthachowdary9456
    @samyukthachowdary9456 2 года назад +13

    Very nice 👍
    Ur voice is superb..

  • @vijayagopal7970
    @vijayagopal7970 Год назад +1

    BRO I Like This Video

  • @nagendrababu6072
    @nagendrababu6072 2 года назад +18

    Bro manam one place to another place ki travelling cheyalante daani direction (loction) telusukoni daaniki anugunanga mana journey start chestamu.ikkada time traveell cheyalante past leda future la direction emiti ???? so it's not possible...!!!!

    • @rajeshbabu445
      @rajeshbabu445 2 года назад +1

      Well said bro

    • @user-ef2kq1rc2r
      @user-ef2kq1rc2r 2 года назад

      It's possible bro

    • @subbaraosonga
      @subbaraosonga Год назад +1

      Well said bro.....! Here..speed is not important (greater than light speed)..., but direction is also important.......! 😇😇😇 🤧🤧🤧🤧🤧

    • @marcopolo2.0-cj6vk
      @marcopolo2.0-cj6vk 14 дней назад

      Present nunchi future ki povachu kani present nunchi past ki impossible,

  • @teluguvetandpet9843
    @teluguvetandpet9843 2 года назад +1

    అన్నా టైం ట్రావెల్ చేయాలంటే కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించాలి, అంత వేగంగా ట్రావెల్ చేస్తేనే ప్రస్తుతం ఉన్న టైం కంటే వెనక్కి లేదా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, కాంతి కంటే వేగంగా ప్రయాణించే అంత టాలెంట్ present varaki manakada ledhu future lo cheppalem bro, okavela time traveler vasthe conform ga future nundi ravali ledha మనకన్నా updated alines ina ravali but past lo nundi ravadam impossible bro.

  • @nageswarn9324
    @nageswarn9324 5 месяцев назад

    Owun 1fact

  • @kamesht1244
    @kamesht1244 2 года назад +3

    ఒక మనిషి వర్తమానం నుండి భవిష్యత్తు లొకి ప్రయణం చేయ్యగలడు అదే చేయ్యవచ్చు
    కాని మల్లి అ భవిష్యత్తు లొని నుండి వేనక్కి తిరిగి రావడం కష్టమే ఇక్కడ ఇ విడియొలొను అదే జరిగింది ఓక వ్యక్తి తన వర్తమాన కాలం నుండి అతని భవిష్యత్తు లొకి వచ్చాడు కాని అతను మాయమయ్యడు అంటున్నరు అలా మయమవ్వడానికి ఏలా ఆస్కారం కలదు అతని వర్తమనా కాలం నుండి అతని భవిష్యత్తు లొకి వచ్చాకా అతను తిరిగి అతని గతించిపొయన కాలనికి తిరిగి వేల్లడం అసాద్యం అయితే మరి ఇతను ఏలా అతని భవిష్యత్తు కాలనికి వచ్చారు అనేది పుర్తిగా వివరం అయితే లేదు ఇక్కడ

  • @ravindranaidu8547
    @ravindranaidu8547 Год назад +6

    Good work brother. Time travel is Fact Ani అర్థమవుతుంది. అందరికీ ఇది నమ్మేదిగా ఉండకపోవచ్చు. ఒక కార్, ఫ్లైట్ ఒక destination ki reach అయ్యే time,velocity వేరు అయినపుడు..టైం travel కూడా అంతే fact avutundi.

  • @Aliudaykumaar
    @Aliudaykumaar 2 года назад +1

    Third eye in human body.. make one vedio

  • @ramprasadrp2828
    @ramprasadrp2828 2 года назад +2

    మన దేశంలో జరగవు ఇటువంటి వింత విషయాలు 🤔

    • @Teja14345
      @Teja14345 2 года назад +1

      Avunu choodu bro manaki ittuvanti sandharbalu jaraggav endhuko emo 🤔🤔🤔🤔🤔

    • @zyzzgod8330
      @zyzzgod8330 2 года назад +2

      India vallaki logics takkuva beliefs ekkuva

  • @venkatramana2298
    @venkatramana2298 2 года назад +20

    Good ahead brother..... I will always support you for further endeavours by you as a physics lecturer..... All the best....... By the way I'm your subscriber....

  • @umamaheswararaopandranki3104
    @umamaheswararaopandranki3104 2 года назад

    Well carved video. Pl continue.

  • @VizagSoftware
    @VizagSoftware 2 года назад +9

    Your voice is awesome. Try in movies as a dubbing artist

  • @urstrulyvarun8236
    @urstrulyvarun8236 2 года назад +3

    Time travel undho ledho thelidhu kaani mee videos choosthey nammalani pisthundhi
    That's only reason your voice only one and only your voice😍🥰😘

  • @user-pl3cm9jg7j
    @user-pl3cm9jg7j 5 месяцев назад

    మీరు చెప్పినవి నిజమో కాదో తెలియదు కానీ
    చాలా మంది ఈ టైమ్ ట్రావెల్ సబ్జెక్ట్ మిద తెలుసుకో వలి అని అనుకుంటారు
    కానీ పూర్తి సమాచారం ఆధారాలతో ఇంకొంచెం వివరించే ప్రయత్నం చెయ్యండి
    మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్
    ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ పార్ట్

  • @Ramakrishna-hn2oj
    @Ramakrishna-hn2oj 2 года назад +2

    Anna vedios ni daily update chesthunnav hats off ni hard work ki

  • @Shaik.Greeshma
    @Shaik.Greeshma 2 года назад +13

    Time travel is true👀, but it happens only with our human mind not with the machines , u know human mind is of mysterious than the any other. It's true guys believe me, am sure of it 😇👍🏻

    • @-userJose468
      @-userJose468 2 года назад +2

      I want travel back please save my daughter please help me please 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏 please reply

    • @user-ef2kq1rc2r
      @user-ef2kq1rc2r 2 года назад

      @@-userJose468 we can't do that when we want

  • @mohammedjavedali8244
    @mohammedjavedali8244 2 года назад +1

    Excellent video brother 👍 👏 👌

  • @harshavardhan7279
    @harshavardhan7279 2 года назад +7

    3rd rakam veykthi Anna.
    Videos chusi enjoy cheasi vadeleadam 😂😂

    • @ThinkDeep
      @ThinkDeep  2 года назад +2

      🥺

    • @harshavardhan7279
      @harshavardhan7279 2 года назад +2

      @@ThinkDeep just kidding anna manaki una buzy days ki research cheayalem ga

  • @tekulanaresh142
    @tekulanaresh142 2 года назад +8

    టైం ట్రావెల్ అనేది అస్సలు వుండదు........ఎప్పుడూ ఇటువంటి విడియో లు చేయకండి

  • @umacharles3710
    @umacharles3710 2 года назад +2

    Time travel vunte confirm ga nenu accept chestanu.......

  • @teamff9128
    @teamff9128 2 года назад +2

    Anna 2nd like

  • @mrmilku
    @mrmilku Год назад +1

    Brother am also came form 2032 . 😊.. now am very happy sharing with people.

  • @grandhikumari2067
    @grandhikumari2067 2 года назад

    No2

  • @deergasinagasurya7750
    @deergasinagasurya7750 2 года назад

    First one

  • @rakeshrakhi2874
    @rakeshrakhi2874 2 года назад +5

    Great job !!!

  • @kalyanpaluvai4667
    @kalyanpaluvai4667 2 года назад +2

    I believe in rebirth as per Bhagavad git

  • @Harsha.635
    @Harsha.635 2 года назад +1

    కాలం మార్చటం జరగదు అబద్దం time travel

  • @krishnamohannchodey4303
    @krishnamohannchodey4303 2 года назад

    Excellent 👏👏👏👏👏👌👌👌💯

  • @lalitha9218
    @lalitha9218 2 года назад

    Nice information 🙂🙂🙂

  • @pashammallikarjun1486
    @pashammallikarjun1486 2 года назад

    I'm very interested...croyz topic...I love it ❤️

  • @Joyjessy2299
    @Joyjessy2299 Год назад

    Excellent

  • @AVINASHJANAKI
    @AVINASHJANAKI 2 года назад +2

    Nic Bro ❤️❤️❤️❤️❤️

  • @sivakumargowdu5398
    @sivakumargowdu5398 Год назад

    Superb

  • @namogudu2394
    @namogudu2394 2 года назад +2

    You are telling true brother
    I am also Time Traveller 2090...

    • @tejmahi4520
      @tejmahi4520 2 года назад

      Best joke of the year 😂😂😂😂😂😂😂

    • @-userJose468
      @-userJose468 2 года назад

      Please brother help me I want go back save my daughter please 😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @prasad-su3wr
    @prasad-su3wr 2 года назад

    అన్న వీడియో సూపర్ సెకండ్ మీరు చేపిన టైం ట్రావెల్ గురించి నేను సెర్చ్ చేశాను మీరు టైం ట్రావెల్ గురించి ఇంకా చాలా వీడియోస్ చేయాలి అన్న మీ వీడియోస్ సూపర్ అన్న ఫుల్ ఫిదా అయిపోయా టైం ట్రావెల్ గురించి చేయి అన్న వీడియోస్ 🕦

  • @Kiranmanti
    @Kiranmanti 2 года назад

    Nice Bro chala Manchi Vedio Chesav

  • @dasarinarasimhulu5974
    @dasarinarasimhulu5974 2 года назад +5

    సరైన సమయం వచ్చే వరకు మనం దీన్ని వ్యాఖ్యానించలేం...! 😉

  • @allinonefg2706
    @allinonefg2706 2 года назад

    2 nd type ki chenduthanu mee voice chala bagundi vinadaniki very interest kaluguthundi

  • @anilkumar-ev2xj
    @anilkumar-ev2xj 2 года назад

    Nevvu chepavi konni fake Ani telsi kuda andhku chustano telsa ....just addicted to your voice

  • @marri.aryahisri1262
    @marri.aryahisri1262 2 года назад +12

    Your voice is killing me 💘💘

  • @user-zo4xg9io8o
    @user-zo4xg9io8o 2 года назад +4

    ఇది నిజమేన లేదా మేరే కల్పించి చిత్రీకరించిన వీడియో మాదిరిగా ఉంది.టైం ట్రావెలింగ్ చేసిన వ్యకి ఫొటోస్ మాత్రమే చూపించారు.ఇది నిజం కాదు.

  • @SUDHAKARBATTINA
    @SUDHAKARBATTINA 2 года назад +1

    Bimbasara movie chustanaa same time travel story

  • @svk4648
    @svk4648 Год назад

    I m no 2, tq for videos

  • @maturiarun3267
    @maturiarun3267 6 месяцев назад

    Stunning voice 🙌✨

  • @VijayKumar-nq1ks
    @VijayKumar-nq1ks 2 года назад

    No 2

  • @ANILKUMAR-dm4vc
    @ANILKUMAR-dm4vc 2 года назад

    mee stories baguntay bro. Weather those or true or false. But those were excellent. Movies or shortfilms teeste Superhit avtay.

  • @gurram.suryaanudeep420
    @gurram.suryaanudeep420 2 года назад +1

    1 like bro

  • @uniquegamers6318
    @uniquegamers6318 Год назад

    It is very interesting

  • @vishnuvis3020
    @vishnuvis3020 Год назад

    Yes

  • @pskarmy2152
    @pskarmy2152 2 года назад +1

    babayi ni voice super asalu ni age chapava

  • @haridarling5957
    @haridarling5957 Год назад +1

    Superb voice bro😍😍

  • @chicagobulls9083
    @chicagobulls9083 2 года назад

    Nice 👍

  • @bhumanidharmateja5807
    @bhumanidharmateja5807 2 года назад +2

    Hi Anna manchigunnava 🤩

  • @manumobilitynellore118
    @manumobilitynellore118 2 года назад

    Bro మీ వాయిస్ చాలా బాగుంది

  • @KARTHIKELLURI
    @KARTHIKELLURI 2 года назад +5

    Time travel is true 💯

  • @meghanakesugari3565
    @meghanakesugari3565 2 года назад

    Super video😍

  • @johnbenny2204
    @johnbenny2204 2 года назад

    2nd

  • @bufyt4493
    @bufyt4493 2 года назад +2

    Bro annne vunnnai but yevaru nammaru ...yendukante .. andariki proooofs kaavali

  • @crazy-gamer_950
    @crazy-gamer_950 2 года назад

    Video bhuth accha hai

  • @Nainitall
    @Nainitall 2 года назад +1

    Enti bro nuvvu surgi gurinchi matladuthu madhyalo movie story cheppav .....inthaki surgi Adithya 369 movie lo unnada

  • @iconicnandurolex1577
    @iconicnandurolex1577 2 года назад

    First comment from ...mydukur guy ...itha abhivruddhi....

  • @viyyapulalitha8418
    @viyyapulalitha8418 2 года назад

    Nijam ga time travel unty chala bagunnu

  • @sridharchitty1377
    @sridharchitty1377 2 года назад

    Great job Bhai 🔥

  • @pchnagireddy
    @pchnagireddy 2 года назад

    Anna disorders video chestava?

  • @soundaryas7852
    @soundaryas7852 2 года назад

    Nice

  • @bigbosstelugu1439
    @bigbosstelugu1439 2 года назад

    Bro ur video best thing is every word u tell same image on video that's brilliant 👍👍👍👍

  • @mohinimohini2047
    @mohinimohini2047 2 года назад

    Very very very nice bro 👍🤩🥳

  • @crazycriminal2623
    @crazycriminal2623 2 года назад +1

    Anna radio waves ela vasthai......vatini ela audio la convert chestharu

  • @rajeshcricketpredictor3772
    @rajeshcricketpredictor3772 2 года назад

    Super anna nuv

  • @mr.hearthackers7173
    @mr.hearthackers7173 2 года назад +2

    😳😳❤️🔥

  • @masterstudioksrp702
    @masterstudioksrp702 2 года назад

    Super

  • @vemulanagaraju4016
    @vemulanagaraju4016 2 года назад

    I will search more

  • @gurumurthyrouthu537
    @gurumurthyrouthu537 2 года назад

    I believe I want time travel good maseg

  • @siddhumusiz
    @siddhumusiz 2 года назад

    Super video anna

  • @AvinashWilliams
    @AvinashWilliams Год назад

    I am 2 nd person

  • @chintuiglesias4820
    @chintuiglesias4820 2 года назад +1

    Luv ❤️

  • @bachalirishi
    @bachalirishi 2 года назад

    ANNA Rawanasudu Gurinchi Chrppandi plzzzz

  • @damurao6590
    @damurao6590 Год назад

    Every thing nothing back, it's true

  • @sunayanaukg2264
    @sunayanaukg2264 2 года назад

    Good info. You have given info about a movie Philadelphia experiment. Iam going to watch it. Thank you.

  • @ashalatha240
    @ashalatha240 2 года назад

    Super bro

  • @hymaspedada8025
    @hymaspedada8025 Год назад

    Nenu చిన్నప్పుడు... ఆంజనేయ స్వామి ల ...j పైకి ఎగిరేటట్టు అనిపించేది ... But real జరిగినట్టే అనిపించేది....అదేంటో... కొంతమంది మనుషులని చూసిన ... అలాగే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది...

  • @v.manikyachari7445
    @v.manikyachari7445 2 года назад

    Anna Mee voice meeru cheppe vidhanam super anna

  • @shaiksadak5858
    @shaiksadak5858 2 года назад +1

    Cinema stori

  • @kotturinaveen9129
    @kotturinaveen9129 2 года назад +1

    Brother nenu kuda time travel chysa. Kani evvaru nammaru adi just kala anturru pichhi anturru

  • @raghashreofficial839
    @raghashreofficial839 2 года назад

    Nenu 2nd anna

  • @cvasavi9881
    @cvasavi9881 2 года назад

    EDI nijanga jariginda ?