ఆచార్య దివ్య తిరువడిగళే శరణం, అమ్మ శోభారాజ్ గారికి సాష్టాంగ ప్రణామములు...జైశ్రీమన్నారాయణ జైజై శ్రీమన్నారాయణ 🎉❤🙏💐🌻🌹🥀⚘️🙏అమ్మ కుమారుడైన స్వామివారి మీద వాత్సల్యంతో పాడిన ఈపాట ఎప్పుడు విన్నా కన్నీళ్లు ఆగవు.....❤❤❤
Sri Jeear Swami ji period we are living. I am so find of devotee of Dr. Shobha ji and Swamiji. In this as said in Bhagavat Gita, Sanyasam karmana. Krishna. Swamiji is so blessed. And his mother 🙏🏼🙏🏼 no words to express. Only Namaskaram to her. 🙏🏼. This interview Dr. Shobha ji has taken into excellent way. Totally heart touching🙏🏼🙏🏼. Thx mam for sharing. And Jeeiyar Swamiji is great, so many good things going on doing. 🙏🏼🙏🏼
Jai Srimannarayana!!! wonderful interview by shobha gaaru.. The way swamy varu explained about shiva keshava bandhalu is amazing. hope people atleast understand and rescept as swamy varu said.. the jeva moto "sveeya aradhana sarva aadharana" adiyen dashosam swamy
జై శ్రీమన్నారాయణ స్వామీ🙏చాలా చక్కటి విషయాలు తెలిశాయి అమ్మ మీవల్ల స్వామీ వారి దగ్గరి నుండి..కానీ స్వామీ వారిని పాతవి అన్ని అడుగుతూ ఉంటే అవన్నీ గుర్తొచ్చి బాధ పడతారు అని నాకు బాధేసింది..స్వామీ వారి అమ్మ గారి గురించి అడుగుతూ ఉంటే నాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి స్వామీ వారు ఎంత బాధ పడి ఉంటారో అని బాధేసింది..మరెప్పుడూ స్వామీ కి బాధ పెట్టే విషయాలు మనం అడగ కూడదు అని నా ఆలోచన.. కాని లాస్ట్ లో మాత్రం స్వామీ తో పాట పాడించారు గ్రేట్ అమ్మ చాలా చాలా సంతోషం..స్వామీ వారు పాట చాలా బాగా పాడారు..చాలా బాగుంది స్వామీ..స్వామీ వారి పాదాలకు నమస్కారం చేస్తూ మీ రామానుజదాసి🙏జై శ్రీమన్నారాయణ 🙏జై శ్రీ రామ్🙏
Swamiji,Mee pravachanalu prathi okka hindu vu... video dwara chusi vini tharinchali.meeku unna amithamaina knowledge ki... Meeru entho pasibiddaki kuda arthamaiyyelaga Baga explain chestunnaru..thank you mam and thank you Swamiji
I think this is most wisest interview ever. Such an enlighting wisdom on different philosophical, religious thoughts. Thank you HH Chinna Jeeyar Swami. Adiyen
I wish everyone should get ACHARYA KRUPA, today we all are aquired such a lot of valuable information and knowledge through our Divine Acharya via Annamayya GAANAKOKILA SOBHARAJ JI. Ji srimsnnarayana.I hope everybody should watch this video and come out from unnecessary doubts and conflicts.
కష్టము అనుకోక పోతే, …ఏదో నానెత్తి మీద పడింది, నాకు తప్పదుగా అని అనుకోకుండా…. (సమాజము మేలు కోసము చేసే పని…, భగవంతుడు వేరు కాదు) మేలైన పని చేయటము వలన …నాకు సంతోషము , కలుగు తున్నది అనే భావన మనలను ,ఆరోగ్య వం తులుగానే ఉంచుతున్నది…🤝👌
మాట్లాడేది తెలుగే అయినా కొన్ని సాంప్రదాయిక విషయాలు తప్పవు. తేటతెల్లనైన తెనుగు లోనే సంభాషణ జరిగింది కదా. ఆళ్ళవారుల ఆచ్చార్యుల సంప్రదాయం కనుక కొన్ని మర్యాద కరమైన తమిళ పదాలు దొర్లుతు ఉంటాయి.
స్వామి వారు అద్వైతం , విశిష్టాధ్వైతం గురుంచి చాలా బాగా అర్థం అయ్యేటట్టు వివరించారు🙏
శోభరాజ్ గారు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు ధన్యవాదాలు 🙇♀️
ఆచార్య దివ్య తిరువడిగళే శరణం, అమ్మ శోభారాజ్ గారికి సాష్టాంగ ప్రణామములు...జైశ్రీమన్నారాయణ జైజై శ్రీమన్నారాయణ 🎉❤🙏💐🌻🌹🥀⚘️🙏అమ్మ కుమారుడైన స్వామివారి మీద వాత్సల్యంతో పాడిన ఈపాట ఎప్పుడు విన్నా కన్నీళ్లు ఆగవు.....❤❤❤
Avunu maku kuda 😊
😊
చాలా మంచి విషయాలు తెలియచేసి నారు.స్వామివారు.జైశ్రీమనారాయణ
అమ్మ పాట ఎంతో మాధుర్యం ga ఉంది... అమృత గుళికలు
Sri Jeear Swami ji period we are living. I am so find of devotee of Dr. Shobha ji and Swamiji.
In this as said in Bhagavat Gita, Sanyasam karmana. Krishna. Swamiji is so blessed. And his mother 🙏🏼🙏🏼 no words to express. Only Namaskaram to her. 🙏🏼.
This interview Dr. Shobha ji has taken into excellent way.
Totally heart touching🙏🏼🙏🏼.
Thx mam for sharing.
And Jeeiyar Swamiji is great, so many good things going on doing. 🙏🏼🙏🏼
గురువు గారికి శోభారాజు గారికి మథ్య సంభాషణలో చాలా సమాధానాలు అందాయి.గురువు గారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.శోభారాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
అధ్భతమైన ఇంటర్వ్యూ.....జైశ్రీమన్నారాయణ జైశ్రీరామ ఓంనమోవేంకటేశాయ
Jagathguru Sri thridandi chinna jeeyar swamy ki jai ...
Jai srimanarayana.... Chala bagundhi ee video...amma padina song adbutham ventunte kannilu agavu
Jai Srimannarayana. An excellent interview. Lot of information and clear explanation of Vishistaadwaita, Adwaita etc. 🙏🙏
ఒక చంద్రశేఖర పరమాచార్యుడిలా 80 ఏళ్ల వయసులో సైతం హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేశాటన చేసిన గురువులు ఈ నాటి సమాజానికి అవసరం
శీవాయ విష్ణు రూపాయ శివారుపయా వీష్ణావే శివాఛ్చ హృదయం వీష్ణుఛ్చ హృదయం శివా 🙏🙏🙏🙏🙏
Jai Srimannarayana!!!
wonderful interview by shobha gaaru.. The way swamy varu explained about shiva keshava bandhalu is amazing. hope people atleast understand and rescept as swamy varu said.. the jeva moto "sveeya aradhana sarva aadharana" adiyen dashosam swamy
Chala chala bagundhi interview
Very emotinal vedio swami🙏🙏 జై 🙏 శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏
Lot of new & enlightened information came to know by guru swami ji!,
Very well done by shoba raaju gaaru!
జై శ్రీమన్నారాయణ ఆచార్యదివ్య తిరువడిగలే శరణం 💐💐💐🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ స్వామీ🙏చాలా చక్కటి విషయాలు తెలిశాయి అమ్మ మీవల్ల స్వామీ వారి దగ్గరి నుండి..కానీ స్వామీ వారిని పాతవి అన్ని అడుగుతూ ఉంటే అవన్నీ గుర్తొచ్చి బాధ పడతారు అని నాకు బాధేసింది..స్వామీ వారి అమ్మ గారి గురించి అడుగుతూ ఉంటే నాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి స్వామీ వారు ఎంత బాధ పడి ఉంటారో అని బాధేసింది..మరెప్పుడూ స్వామీ కి బాధ పెట్టే విషయాలు మనం అడగ కూడదు అని నా ఆలోచన.. కాని లాస్ట్ లో మాత్రం స్వామీ తో పాట పాడించారు గ్రేట్ అమ్మ చాలా చాలా సంతోషం..స్వామీ వారు పాట చాలా బాగా పాడారు..చాలా బాగుంది స్వామీ..స్వామీ వారి పాదాలకు నమస్కారం చేస్తూ మీ రామానుజదాసి🙏జై శ్రీమన్నారాయణ 🙏జై శ్రీ రామ్🙏
Adiyen dasoham swamiji
కనుపించేది, కనిపించనిది, నాలోఉన్నది ఒకటే… అనేభగవంతుని తత్త్వము, వ్యాపించి , పంచుకునే భావము పెరిగతే, అసూయాదులు తగ్గుతాయి…🤝👌
స్వామి వారి గురించి పాడిన పాట చాలా బాగుంది
Jai Shree Ram Madam you have selected nice questions and our Swamy gave wise Answers. Really it's very useful now a days. 🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ
మా అనుమానాలు చాల తీర్చారుస్వామి గారు శోభరాజుగారి వలన జై శ్రీమన్నారాయణ
Jai shree Ram Jai shree Krishna Jai shree ram
Swamiji,Mee pravachanalu prathi okka hindu vu... video dwara chusi vini tharinchali.meeku unna amithamaina knowledge ki... Meeru entho pasibiddaki kuda arthamaiyyelaga Baga explain chestunnaru..thank you mam and thank you Swamiji
Jai srimanarayana Aacharya Divya thirvadi gale sharanam🙏🙏🙏
I think this is most wisest interview ever. Such an enlighting wisdom on different philosophical, religious thoughts. Thank you HH Chinna Jeeyar Swami. Adiyen
Asmath Gurubhyonamaha 🙏
You are a great example for simplicity and making yourself down to earth Swamy 🙏🙏🙏
Meeru navvithe entho anandanga undi Swami.... Mee life maa andarikosam sacrifice chesaru...meeru eppudu happy ga undandi swami
నిష్కారణము గా చేసే .. హింసను , మనము సమర్ధిచము… మెచ్చు కొంటాము, ఇది మన సంప్రదాయము….🤝👌
Swamiji...Amma Ane maata vinagane...Mee kallallo daachukunna kanneeru...Mee gundello unna bhavam...me voice lo. Vinipinchindi swami....Naa talli gunde....chappudai...kallu ninda neellu vachai swami... devudu meeku dhairyam evvali
జై శ్రీమన్నారాయణ 🙏
జై శ్రీమన్నారాయణ స్వామి
Aneka aneka dasohalu swami
Maaku venkatesaya Swami Meannamaama🙏
Maatha pitharo... parvati paramayswarow🙏
Shree Chinnajeyar Swami 🙏🙏🙏
Jaisrimanarayana srimatheramanujayanamaha danyavadalu Angela sneak dasohalu swami acharyadivya thiruvadgalesaranam🙏
అడియేన్ దాసోహం 🙏🙏
Jai srimannarayana swamiji 🙏🏻🙏🏻🙏🏻
Jai shreemnarayana Swami ji dandavat pranam 🙏🙏
Jai srimannarayana swamy
Dasoham swamy
Jai Srimannarayana Srimate Ramanujaya Namaha Adiyen Ala Dasohamu Swami🙏🙏🙏🙏🙏🙏🙏
Jaisrimanarayana chalabaaguind
Jai Srimannarayana!!
Dasohamulu Amma garu 🙇♂️🙇♂️🙇♂️
OM Asmad Gurubhoy Nahama Adiyen Ramanujan Dasa Jai Srimannarayana Swamiji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సమాజానికి ఒక important విషయం తెలియజేయడం కోసం ..... ఈ విడియో tittle, శివుని గురుంచి అద్భుతంగా వర్ణించిన చిన్న జీయర్. అని పెట్టాలి నిజంగా.....
Parivarasametha pranams Swami jaihind Aruna dasohamulu
I wish everyone should get ACHARYA KRUPA, today we all are aquired such a lot of valuable information and knowledge through our Divine Acharya via Annamayya GAANAKOKILA SOBHARAJ JI. Ji srimsnnarayana.I hope everybody should watch this video and come out from unnecessary doubts and conflicts.
Jay shriman Narayana 🙏🙏🙏🙏🙏
Adiyen dhasoham swami 🙏🙏🌹🌹👍 ki amma ku
మేల్ కోటలో ని ఆలయములో బీబీనాంచారీ అనే మూర్తిని , లక్ష్మీ దేవితో సమానముగా నెలకొల్పారు…🤝👌
కష్టము అనుకోక పోతే, …ఏదో నానెత్తి మీద పడింది, నాకు తప్పదుగా అని అనుకోకుండా…. (సమాజము మేలు కోసము చేసే పని…, భగవంతుడు వేరు కాదు) మేలైన పని చేయటము వలన …నాకు సంతోషము , కలుగు తున్నది అనే భావన మనలను ,ఆరోగ్య వం తులుగానే ఉంచుతున్నది…🤝👌
🙏🌹🙏🌹🙏🌹
Jai Srimannarayana🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Jai sriman narayana🙏🙏
Teliyani vishayaliu chala chakkaga vivarincharu Swami🌹🙏🙏🙏🌹
Jai srimannarayana 🙏🙏🙏
స్వామివారి శ్రీచరణములకు దాసోహములు
జై శ్రీమన్నారాయణ గురువు గారికి
Nadayade devudu mana swamy . Jai sriman Narayan
Jai srimannarayana jai sri gurubyo namaha adiyan dasoham swami
Jai Srimannaryana
🙏🙏🙏💐
JAISRIMANNARAYANA 🙏
Swami...buddi lenivallaki kuda artham ayye vidhanga baga chepparu..jai shrimannarayana
🙏 Jai srimannarayana swamy 🙏
Maa acharyulavarini pasuralu padamanali amma swami kantam chala baguntundi
🙏🏻🙏🏻🙏🏻
Jai SrimanNarayana 🙏
Jaisrimanarayana
Mee thali gaaru meeru maha punyavanthulu swamiji...makku chusi anandam...aindi swami
Jai srirama
అందుబాటులో పుస్తకముఉండటము, తెలిసేభాషలో లభించటము…👌
జయ హా ఆచార్య దేవా
Acharya divya tiruvadigale saranam ❤
Swamiji.....freega medicines medical camps .... provide cheyyandi Swami for foor irrespective of caste and creed and religion
అస్మదాచార్య దివ్య తిరువడిగలే శరణం 🙏🏻🙏🏻🙏🏻
తిరువళిగళే అని తమిళ పదాన్ని వాడక్కరలేదు.పరమపూజ్య ఆచార్యులకు అని సంబోధించడం సమంజసంగా ఉంటుంది ,,,,,,,హరిః ఓం.
మాట్లాడేది తెలుగే అయినా కొన్ని సాంప్రదాయిక విషయాలు తప్పవు. తేటతెల్లనైన తెనుగు లోనే సంభాషణ జరిగింది కదా. ఆళ్ళవారుల ఆచ్చార్యుల సంప్రదాయం కనుక కొన్ని మర్యాద కరమైన తమిళ పదాలు దొర్లుతు ఉంటాయి.
🎉❤
😮😊
Jai shree Ram
Jai srimannarayana
మృగములోని స్వభావము, దానిని బతికించ టము కోసమే… కాని, మనిషి కి ఆప్రవృత్తి ఉంటే , రాక్షసుడే … బుద్ధి పనిచేయని జంతువు కాదు…🤝👌
Dasoham swami
🙏
🙏🏻🙏🏻🍓
❤
Devudu Mee rupamlo vacharu anipistundi swamiji...
Jaya govinda. Pallandu pallandu
గురు అనుగ్రహము( పెద్ద జియరు స్వామి గారి) ఇనుప వస్తు వును అయస్కాంతపు గా మార్చారు… ( సొంత ప్రతిభ కన్న)🤝
🎉
ఆచార్య దివ్య తిరువళిగడే శరణం 🙇♀️
గాన కోకిల శోభరాజు అమ్మ
Chakkati prasangam enno vishayala vivarana undi
Acharya Divya thiruvadigale saranam
🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
Nadiche Narayana
Pallandu pallandu Swamy
Pranaams swamiji ,
1975 వరకు, కార్య కారణములు.. నిదర్శనాలు..అంటే హేతు వాదము( రేషన్‌ల్) ఆలోచనలు…
Govt has time to time review and verify what is happening in this ashramam.. All Hindu must know everything. Satyam devarakonda Nalgonda
35:02
Meeru paadithe muchataga undi Swami.... entho opikaga chepputunnaru swamiji...