అంబేద్కర్ పేరు చెప్పి మోసం చేస్తున్న వారికి ఈ video, Renajrla Rajesh & bairi Naresh Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 22 июн 2024
  • Renajrla Rajesh & bairi Naresh Interview
    • మనం కాన్షీరాం లెక్క తయ...
    • Renjarla Rajesh speech...
    • Renjarla Rajesh speech...
    • Renjarla Rajesh speech...
    • Renjarla Rajesh speech...
    Telegram : t.me/+0XaOOgqVC64zN2U1
    సాయి చందు పాట విట్టల్ ఆట Sai Chand Song : • సాయి చందు పాట విట్టల్ ...
    బాబా అంబేద్కర్ సాంగ్ Sai Chand New Dj Song : • బాబా అంబేద్కర్ సాంగ్ S...
    తాగుడు మానేయాలంటే ఏం చేయాలి Renjarla Rajesh speech : • తాగుడు మానేయాలంటే ఏం చ...
    పాండవుల నిజస్వరూపం బయటపెట్టిన రెంజర్ల రాజేష్ : • పాండవుల నిజస్వరూపం బయట...
    ఈ పిచ్చుక కథ వింటే రోమాలు నిక్కపొడుస్తాయి Renjarla Rajesh latest Speech Story of this Sparrow : • ఈ పిచ్చుక కథ వింటే రో...
    చత్రపతి శివాజీ చరిత్ర చెప్పిన రెంజర్ల రాజేష్ : • చత్రపతి శివాజీ చరిత్ర ...
    అమ్మ రమాబాయి త్యాగం గురించి చెప్పిన రెంజర్ల రాజేష్ : • అమ్మ రమాబాయి త్యాగం గు...
    రెంజర్ల రాజేష్ వార్నింగ్ Renjarla Rajesh Singer Saichand Renjarla Rajesh Fire : • రెంజర్ల రాజేష్ వార్నిం...
    బైరి నరేష్ స్పీచ్ Bairi Naresh speech in Ravulpally ​@bairinaresh8422 : • బైరి నరేష్ స్పీచ్ Bair...
    నేను కూడా ఒకప్పుడు రామ భక్తుడిని Renjarla Rajesh : • నేను కూడా ఒకప్పుడు రామ...
    ఎందుకు ర అంబేద్కర్ అందరి వాడు అవ్వలేదు : • ఎందుకు ర అంబేద్కర్ అంద...
    • Renjarla Rajesh speech...
    స్త్రీకి సమానమైన హక్కునిచ్చింది Renjarla Rajesh speech @BairiNareshOfficial @renjarlarajesh8536 : • స్త్రీకి సమానమైన హక్కు...
    చిందు యక్షగానం Renjarla Rajesh : • చిందు యక్షగానం Renjarl...
    మనోధర్మ శాస్త్రంలో శూద్రులకు ఎలాంటి హక్కులు లేవు Renjarla Rajesh speech @BairiNareshOfficial : • మనోధర్మ శాస్త్రంలో శూద...
    అమ్మ రమాబాయి గురించి చెప్పుతే కన్నీరు పెట్టక తప్పదు Amma Ramabai Renjarla Rajesh : • అమ్మ రమాబాయి గురించి చ...

Комментарии • 10

  • @user-yk7vn1go5d
    @user-yk7vn1go5d Месяц назад

    🙏

  • @KarthikeyaKarthik-dv7yc
    @KarthikeyaKarthik-dv7yc Месяц назад

    JAI BHEEM ANNAYYALU💙💙💙✊✊

  • @rasyurasyu8202
    @rasyurasyu8202 Месяц назад

    Ranjarla Rajesh Anna pls matladetappudu clear gaa ravatlaada

  • @rkmusic8862
    @rkmusic8862 Месяц назад

    బర్రలేని వెదవలు ఎన్నో అంటారు మి మాటల్లోనే తెలుస్తుంది సమాజంలో మర్పుతెవలి అని bro

  • @Pallegangadhar-ot6mj
    @Pallegangadhar-ot6mj Месяц назад

    Jai bheem anna naresh rajesh anna

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 Месяц назад +1

    ఎవరో ఒకతను మిమ్మల్ని ప్రశ్నించారని అక్కడ నుంచి చాలా డీటెయిల్స్ అడిగారు అడుగుతున్నారు తప్పు కాదు కానీ మీరు ప్రసంగాల్లో కొందరిని విమర్శించినప్పుడు వాళ్లు ప్రశ్నిస్తుంటే మీరు ఎందుకు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు అంబేద్కర్ అభిమానం అంటే కొన్ని కులాలు ఒక మతం ఒక వర్గం పై బురదజల్లే వాడు అనిపిస్తుంది తప్ప సంఘసంస్కర్తలు కనిపించట్లేదు కొందరికి కాదంటారా సోదరులారా బురద జల్లడం బానే జల్లి వేస్తున్నారు సమాధానం అడిగితే చెప్పట్లేదు ఉదాహరణకు ప్రజాకవి జయరాజ్ అట మను వాదులకు మానవత్వం ఉండదు అన్నారు అదేమిటబ్బా నేను మన్వాది నీ మంగళ వాడిని మానవతావాది ని హిందువుని నాకు మానవత్వం లేకపోవడం ఏమిటని ప్రశ్నించాను ఆయన సమాధానం చెప్పలేదు ఇక బహిర నరేష్ గారైతే అయ్యప్ప గురించి మాట్లాడటం మనం చూసాం ఇక రెంజర్ల రాజేష్ గారు ఈ దేశంలో ఎన్ ఆర్ సి మరియు సిఏఏ అమలయితే ఈ దేశంలో ఉన్న ముస్లింలను క్రైస్తవులను దేశం నుంచి తరిమేస్తారు అని తీర్పు ఇచ్చారు అది ఎలాగో వివరించలేదు ఎందుకంటే అమలు అవుతున్నాయి మరి అందరిని తరిమి వేయలేదు కదా అబద్దాలు ఆడుతున్నారు ఏమనిపించింది అలాగే కదిరి కృష్ణ గారు నాలుగు మంత్రాలు చదువుతారు మీరు ఎక్కడ ఏ బుక్ లో చదివారని అంటే రంగనాయకమ్మ రాసింది మా పెద్దమ్మ రాసింది మా పెద్దమ్మ వాళ్ళ అమ్మమ్మ రాసింది అంటారు అది కరెక్ట్ కాదు కదా ఇంకా ప్రొఫెసర్ కాసిం గారు తెలంగాణలో బొడ్రాయి పండక్కి పంతులు గారికి ఊరంతా కలిపి పూజ చేశాక వెయ్యి రూపాయలు ఇస్తే పంతులుగారు బ్రాహ్మణులు దోచేస్తున్నారు అని అంటారు నిజమే కదా సరే అలా అయితే పాస్టర్లు పన్ను ముసల దగ్గర నుంచి పెన్షన్ తీసుకుంటున్న పండు ముసలి వాళ్ళ దగ్గర కూడా పదో భాగం తీసుకుంటారు ఇదేమిటి అని ప్రశ్నించవచ్చు కదా అంటే మాట్లాడరు కంచ ఐలయ్య గారు అయితే కోమటి వాడు పట్నం నుంచి వెయ్యి రూపాయలు సరుకు తెచ్చుకుని 1100 కమ్ముకుంటే కోమటి వాడి దొంగవాడు అని ప్రకటిస్తారు అలాగే సార్ మరి కలవరి టెంపుల్ లో కలిసి ఫోటో దిగడానికి అంటే సెల్ఫీ దిగడానికి 10000 తీసుకుంటారు కదా అది ఏమిటంటే దానిపై మాట్లాడరు మీ అంబేద్కర్ అభిమానులు బురద కి వెళ్ళడమే తప్ప సరైన సమాధానం చెప్పట్లేదు అనిపిస్తుంది అంబేద్కర్ అభిమాని అంటే నిజం మాట్లాడకూడదు నిజం వినకూడదు నిజం ఎదురుగా ఉన్న చూడకూడదు అని మూడు లక్షణాలు ఉన్న వాళ్ళ అంబేద్కర్ కొనసాగుతున్నారు అనిపిస్తుంది అంబేద్కర్ అభిమానులు ఒక వర్గం వారిని ద్వేషించడానికి దూషించడమే పరిమితమై పోతున్నారని పిస్తోంది

    • @gershommelodies9866
      @gershommelodies9866 Месяц назад

      నువ్వెక్కడైనా దశమ భాగం ఇచ్చావా.. నిన్నేవరైనా అడిగారా.. బ్రదర్..ఈ సమాజంలో అసమానతలు లేవంటావా.. దోపిడి చేసే పాస్టర్లు ఉన్నారు, దోచుకునే పూజారులు ఉన్నారు,అబధ్ధమంటారా.. పెద్ద పెద్ద పాస్టర్లంతా అగ్రకులాలకు చెందినవారే..మా బతుకుల బలహీనతను తెలుసుకొని ఈ రూపంలో మమ్మల్ని దోచుకుంటున్నారు..మతం మనే మత్తును అందరూ వెదజల్లుతున్నారు.. వారి బతుకులు మార్చుకోటానికి.. మనిషి అనే వాడిలో ఏమైనా తేడాలు ఉన్నాయా..ఏ జాతి అయినా ఒకటే తీరు కదా..పుట్టే బిడ్డకు ఏ కులమో తెలియదు, పుట్టాక ఈ దేశం లో బ్రతకటానికి మాత్రం కులం కావాలి, ఎంత అమానుషం.. దీనికి కారణం ఎవరు..? మను శాస్త్రమే కదా.. ఇదేమని ప్రశ్నిస్తే సనాతన ధర్మం పై దాడి అంటారు.. మాతో కలిసి బ్రతుకుదాం రా.. రాలేవు.. ఎందుకంటే మధ్య లో మనువు అడ్డుగోడగా ఉండాడు..ఈ కుల గజ్జి పోతే అంబేద్కర్ తో పనేముంది,స్వాములతో పని ఏముంది..అందరం కలిసి జీవించవచ్చు కదా..అమ్మ అందరికీ అమ్మే కదా, సృష్టి ధర్మం ప్రకారమే కన్నది కదా..

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 19 дней назад

      ​@@gershommelodies9866గారు నాస్తిక వాదం అంటే కేవలం ఆస్తికులు అయిన హిందువులను మాత్రమే వ్యతిరేకమా ఆస్తికులు క్రైస్తవ ముస్లిం లకు కూడ వ్యతిరేకిస్థారా అనేది ప్రశ్న వాళ్లను (ముస్లిం క్రైస్తవ) మతాల వారిని హిందువులను వ్యతిరేకించిన విధంగా వ్యతిరేకిస్తే మీ తోలు తీస్తారు (తంతారు)అన్న భయమా. ఒక్కసారి మహామ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర చదివి వారి గురించి చెప్పండి. వారికి స్వర్గం లో లభించే సుఖలా గురించి ప్రశ్నలు (అయ్యప్ప మీద)వేసినట్లు.