Jittanna Yadilo Song | Jitta Balakrishna Reddy Songs | Maddela Sandeep | Manukota Prasad

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • Jittanna Yadilo Song | Jitta Balakrishna Reddy Songs | Maddela Sandeep | Manukota Prasad
    #gaddarnarsannasongs #jittabalakrishnareddy
    #maddelasandeep
    #onemediaet
    Harshitha - Presents
    Lyrics: Manukota prasad
    Singer: Maddela Sandeep
    Music: Honey ganesh

Комментарии • 130

  • @ThummalapallySrinath
    @ThummalapallySrinath 5 месяцев назад +29

    బ్రతికునప్పుడు అన్నపై మరియు అయిన త్యాగంపై పాట పడిఉంటే బాగుండు…

  • @peddagolladastappa6540
    @peddagolladastappa6540 5 месяцев назад +14

    రాజకీయంలో చాలామంది నాయకులు ఆస్తులు సంపాదించుకుంటారు కానీ మీరు మీ సొంత ఆస్తిని తెలంగాణ ఉద్యమం కోసం దార పోశారు ఊరురా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి పేద ప్రజల దాహాన్ని తీర్చిన అపర భగీరథుడు మీరు మీలాంటి నాయకున్ని చట్ట సభలకు పంపకపోవడం అనేది భువనగిరి ప్రజల దౌర్భాగ్యం ఏది ఏమైనా మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను మిమ్మల్ని నేను బండి సంజయ్ అన్నగారి ప్రజా సంగ్రామ యాత్రలో మా నారాయణపేటలో కలిసినప్పుడు మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతను జీవితంలో మరువలేనిది అన్న మిస్ యు అన్న 😭😭🙏🙏💐

  • @localleaderchannel
    @localleaderchannel 5 месяцев назад +12

    నా ప్రియమైన సోదరులారా తెలంగాణలో యువత రాజకీయాలకు రావాలని బలమైన కోరికతో దిగిన నేను బాలకృష్ణ, జిట్టా బాలకృష్ణ ను,
    తెలంగాణలో ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఓదార్చడానికి ప్రయత్నించినప్పుడు ఏమి చెప్పాలో తెలుసుకోవడం కష్టం కానీ అలాంటి సమయంలో ఎంతో మంది బలిదానాలను ఆపిన నేను మీ జిట్టా బాలకృష్ణను
    కానీ విజయం మానవ స్థితిలో భాగం, మన తెలంగాణలో తెగింపుకు, సాహిత్యానికి కొరత లేదు అని గమనించి కళాకారుల జీవితంలో ఆటనైనా పాటనైనా మరియు పాట అర్థాలపై మనకు దృక్పథాన్ని అందించడానికి కవులను కళాకారులను అందించిన నేను మీ జిట్టా బాలకృష్ణను
    మీ దైర్యం తక్కువగా ఉన్నప్పుడు నా దగ్గర ఉండండి…
    నాడిచే కాలానికి నేను సమాధానం చెప్పి మీకు దైర్యని అందిస్తా, బ్రతకడం కోసం బ్రతుకుదెరువుకోసం వెళ్ళిపోతున్న , భయపడుతూ దూరంగా పారిపోతున్న వ్యక్తులకు చేరదీసి చెమట చుక్కనై సిరానై అక్షర జ్ఞానమై కష్టాలను కాగితంలో తెలియజేసిన నేను జిట్టా బాలకృష్ణను
    తెలంగాణ కోసం నా ఆస్తులను ఏమైనా నా ప్రజలకు మంచి జీవితన్ని ఇవ్వాలి అనుకున్న కానీ అది ఇవ్వకున్నా జీవించడానికి గుక్కడు మంచి నీళ్లు అందించిన, రైతుకోసం రాత్రుళ్ళు రక్కసి కొడుకులను ఎదిరించిన, వైద్యం కోసం వాదించిన, వరదలు వస్తే ఆదుకున్న, నేను జిట్టా బాలకృష్ణను
    విజయం అందరికీ వస్తుంది. కానీ గొప్ప విజయాలు రావాలంటే సూర్యుడు చల్లగా పెరిగే వరకు ఒక స్మారక చిహ్నాలుగా పోరాడాలేమో అని అలాంటి విజయానికి నేను పోటీపడి కాలంతో కక్షగట్టిన గిజ్జిగాడి గూడూనైత అనుకున్న, కొండేక్కితే దానికన్నా శిఖరం ఉంటుందా అనుకున్న, కానీ విషపురుగులు నన్ను ముద్దాడయ్, బ్రతుకుదెరువులు నన్ను బాధిచాయ్, నన్ను సాయం అడిగి అవ్వి సాధిచాయ్, నేను మాత్రం మరణం కోసం ఆగలేకపోయాను, కాని మీరు దయతో నా కోసం ఒక చోటును పెట్టారు, అదే నా తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు…..
    నాకు తెలుసు నువ్వు నా సమాధి వద్ద నిలబడి ఏడుస్తావ్ అని, కానీ నేను అక్కడ లేను,
    నాకు నిద్ర లేదు.
    వీచే వెయ్యి గాలులు నేను.
    మంచు మీద మెరుస్తున్న వజ్రాన్ని నేను.
    తెలంగాణలో పండిన ధాన్యంపై సూర్యకాంతి నేనే.
    నేను సున్నితమైన శరదృతువు వానను.
    మీరు ఉదయం మేల్కొన్నప్పుడు నేను వృత్తాకార విమానంలో నిశ్శబ్ద పక్షులు వేగంగా పైకి లేస్తాను. రాత్రిపూట ప్రకాశించే మృదువైన నక్షత్రాలను నేను.
    నువ్వు నన్ను ఎక్కడో తలుచుకుని కేకలు వేయకు
    నేను అక్కడ లేను,
    నేను చనిపోలేదు.
    నేను ఒక చోటులో ఉన్నా, ఈ తెలంగాణ ప్రజల గుండెల్లో స్థానమైన
    నేను మొదట పలికిందే నా గొంతుక చివరిగా చెప్పాలి అనుకుంటుంది జై తెలంగాణ
    శివ రైటింగ్స్...✍
    యాదాద్రి భువనగిరి, తెలంగాణ,
    లోకల్ లీడర్ సంస్థ @LOCALLEADERCHANNEL
    యూట్యూబ్ ఛానల్,

    • @narasimhanaramalla
      @narasimhanaramalla 5 месяцев назад

      Super brother 👍

    • @Ramanjiyadavnarramula5884
      @Ramanjiyadavnarramula5884 5 месяцев назад

      Abba am Rasav anna jitta anna goppathanam 🙏🙏👌👌👌
      Jowar jitta Bala Krishna anna 🙏🙏🙏

  • @Shankargodasu
    @Shankargodasu 5 месяцев назад +77

    ఇయ్యాల మన భువనగిరిలో బి ఆర్ ఎస్ పార్టీ ఉంది అంటే జిట్టా బాలకృష్ణ రెడ్డి బిక్షం అది, ఆనాడు కేసీఆర్ కు బలం ఇస్తే, ఉద్యమకారుడు అయిన జిట్టా కు టికెట్ ఇవ్వకుండా అవమానించాడు కేసీఆర్, అయినా కూడా అసెంబ్లీకి ఎంపీ ఎలక్షన్స్ ఒకేసారి జరగడం వలన ఎంపీ అభ్యర్థి కూడా జిట్టా కి ఇచ్చిన సిలిండర్ గుర్తుకే కేటాయించడం వలన జిట్టా కు పడవలసిన ఓట్లు ఎంపీ అభ్యర్థికి పడడం జరిగింది ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి 9,000 ఓట్లు వస్తే అందులో జిట్టా బాలకృష్ణారెడ్డి పోటీ చేసిన భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనిమిది వేల ఓట్లు ఎంపీ అభ్యర్థిగా సిలిండర్ గుర్తుపై పోటీ చేసిన అతనికి పోలయ్యాయి 2009లో నైతికంగా ఎమ్మెల్యేగా జిట్ట అన్నదే గెలుపు,

    • @Humannature61
      @Humannature61 5 месяцев назад

      2004 lo ale narendra garu 2009 lo potulo baganga uma madhava reddy garu undatam valla ivvaledu appatike anna party nundi vellipoyadu em chestam anna undi unte kachitanga mla ayyi mantri ayye vadu

    • @SujathaKasani
      @SujathaKasani 5 месяцев назад

      ​@@Humannature61ticket istha Ani cheppi 2009lo bhuvanagiri lo baari bahiranga saba pettichadu, ticket announcement chestha Ani cheyakunda vellipothe karyakarthalu thiragabaddaru, ah tharvatha anna bayataki vachi indipendent poti chesadu

    • @Humannature61
      @Humannature61 5 месяцев назад

      @@SujathaKasani but tdp tho pottu undi kada malla akkada uma madhava reddy garu undatam valla tdp pattu patti adey seat kavalanaru so andukey ivvadam kudaraledu

    • @shwethaparvathi3368
      @shwethaparvathi3368 5 месяцев назад

      Yes ..edhy jarigindhi ...om shanti anna....

  • @srinivaschary4986
    @srinivaschary4986 5 месяцев назад +13

    చైతన్య వంతులైన భువనగిరి ప్రజలు ఉన్న గాని..... ఈ పార్టీల వల్ల ముఖ్యముగా కేసీఆర్ వల్ల జిట్టా అన్న మోసపోయాడు.... దగా పడ్డాడు..... ఇప్పటికైనా భువనగిరి ప్రజలు వారి కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @ganteupender4474
    @ganteupender4474 4 месяца назад +3

    జై జిట్టా అన్న తెలంగాణ ఉద్యమంలో ఆర్థికంగా నష్టపోయిన మొదటి వ్యక్తి జిట్టా 🌹🌹🌹🌹

  • @S1-Media
    @S1-Media 4 месяца назад +3

    దాగపడ్డ తెలంగాణ ఉద్యమకారుడు
    జోహార్ జిట్టన్న

  • @durgamjangaiah
    @durgamjangaiah 5 месяцев назад +5

    అన్నా నువ్వు రాజకీయాల్లో ఓడిపోవచ్చు గాక కానీ మనుషుల గుండెల్లో గెలిచావు ఇక సెలవు అన్న

  • @durgamjangaiah
    @durgamjangaiah 5 месяцев назад +4

    జిట్టా బాలకృష్ణ రెడ్డి అన్న ఒక ఉద్యమ దేవుడు

  • @ysreddytrust2992
    @ysreddytrust2992 5 месяцев назад +6

    దగాపడ్డ తెలంగాణ బిడ్డ,రాజకీయ పార్టీలు ఆడిన వైకుంఠ పాళిలో అలసిన ఆత్మీయుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి అకాల మరణంతో మనసులో మెదిలిన రాజకీయ జీవన గమనాన్ని ఆవిష్కరించే ప్రయత్నం - ఏనుగు సుదర్శన్ రెడ్డి...
    మలిదశ తెలంగాణ పోరు కెరటం,ఉద్యమం కొరకు తన యవ్వనాన్ని,శక్తి యుక్తులను పణంగా పెట్టడం ద్వారా ఉద్యమాన్ని పతాక స్థాయిలో నిలపడంలో యువతరాన్ని పూర్తిగా మమేకమయ్యేలా చేయడంలో ఒకేవైపు,ఎముకల గూళ్ళుగా మారిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ రక్కసిని దూరం చేయడానికి సొంతంగా కోటానుకోట్ల రూపాయలు వెచ్చించి తన విలక్షణమైన పంథాను కొనసాగించి ఆయా ప్రజల గొంతుకగా చట్టసభలకు ప్రాతినిత్యం వహించడం ద్వారా వ్యవస్థలో విసృతంగా సేవ చేయగలం అని నమ్మి రాజకీయాల్లో కొనసాగిన మిత్రుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి మరణం తరువాత మనసులో మెదిలిన ఆలోచన ఇంచుమించు నా పయనం కూడా అదే తరహాలో కొనసాగుతున్నట్టుగా అనిపిస్తుంది...సేవే పరమావధి రాజకీయమే అందుకు మార్గం అని తలచి కుటుంబాన్ని,శ్రమను,శక్తిని అన్నింటికి మించి పెద్ద ఎత్తున ఉండే ఖర్చుల ధాటికి కుటుంబ ఆస్తులను కూడా పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసే క్రమంలో జిట్టా బాలకృష్ణ రెడ్డితో పాటు నా లాంటి అనేకమంది సర్వస్వం కోల్పోయి,ప్రజా క్షేత్రంలో వారి మద్దతును కోరుతూ ముందుకు వచ్చిన సందర్భాల్లో బంగపాటే తప్పించి ప్రజల కొరకు రక్తాన్ని చెమటగా మార్చి చేసిన సేవలు పోరాటాల్లో అలసిన మా గుండెలకి స్వంతన చేకూర్చే ఫలితాలు ఉండకపోవడం అత్యంత నిరుత్సాహానికి గురి చేసే అంశం...జనం పక్షం వహించే మమ్మల్ని వదిలి,డబ్బు సంచులతో పక్షం రోజుల ముందు వాలే రాజకీయ వ్యాపారులను అక్కున చేర్చుకోవడం ఈ రోజు జిట్టా బాలకృష్ణ రెడ్డి అంతిమ యాత్రలో కన్నీటి సుడులు తిరుగిన నా కళ్ళలో సాక్షాత్కరించిన ముచ్చట్లు....ఇదే తరహా వ్యక్తిత్వం,ఆలోచన ధోరణులతో ఇప్పటికీ సమాజంలో రాజకీయాన్ని పవిత్రమైన ప్రవృత్తిగా భావిస్తూ ముందుకు సాగుతున్న యువత ఆలోచించి అడుగులు వేయాల్సిన పరిస్థితి.....
    ఇంతటి నిరుత్సాహం వెనక్కి లాగుతున్నా కూడా,వికృతంగా సాగుతున్న రాజకీయ పరంపరలో ఏటికి ఎదురీది అయినా సరే ప్రజా క్షేమమే మా అంతులేని ఆనందాన్నిచ్చే గుండె చప్పులుగా ముందుకు సాగి తప్పక రాజకీయాల్లో మార్పును తెచ్చి *అనుకున్న లక్ష్యం వంటి లాంగ్ మారథాన్ లో ఇప్పటి వరకు టార్చ్ బేరర్ గా పరుగులు పెట్టి అలసి సొలసిన మిత్రుడు జిట్టా స్ఫూర్తి అనే టార్చ్ ను పట్టుకొని మిగిలిన రాజకీయ గమనాన్ని (గమ్యాన్ని) చేరుకోవడానికి నాతో పాటు అనేకమంది యువత నిత్యం ముందుకు సాగుతూనే ఉంటామని అంతే దృఢంగా అలలకు కాదు సంద్రానికే సవాల్ విసురుతాం*...
    మిత్రుడి మరణం తాలూకు
    బరువెక్కిన హృదయంతో
    మీ
    అందరి శ్రేయోభిలాషి
    ఏనుగు సుదర్శన్ రెడ్డి
    బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు & ఘట్కేసర్ మాజీ ఎంపిపి
    వైఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్....

  • @boyinishiva756
    @boyinishiva756 5 месяцев назад +3

    నిస్వార్థ మనిషివి,నిజమైన నాయకుడివి... నీ లాంటి మనిషిని మేము మళ్ళీ చూడలేము అన్నా...

  • @ou5704
    @ou5704 3 месяца назад +1

    పాట బాగుంది,
    మద్దెల సందీప్ అన్న 👌

  • @YogaReddy-c5b
    @YogaReddy-c5b 5 месяцев назад +4

    Jitta Balakrishna Reddy Anna గారికి మరణం లేదు ❤❤

  • @dhanthuriamarendhargouddha6059
    @dhanthuriamarendhargouddha6059 5 месяцев назад +2

    Anna mana bhongir dhuradhrustam..Anna
    Antha mandhi vachina vellina ...jitta ante oka brand anna Miss you Anna 😢😢😢😢nuvu lenni lottu maku chala badhaga undhi anna

  • @nallaravinderreddynalla5055
    @nallaravinderreddynalla5055 5 месяцев назад +2

    ను అంటే తెల్వని మనిషి లేడు అన్న నీ లోటు ఎప్పటికీ తీరదు ఈ భువనగిరిలో

  • @DanturiKavita
    @DanturiKavita 4 месяца назад +2

    Elanty nayakunni mundhuranivaru adhe mana Rastam jai jittanna

  • @parsharamkothi8250
    @parsharamkothi8250 5 месяцев назад

    జోహార్ jittanna🙏🙏💐💐. Telangana udyama keratam neku marosari జోహార్

  • @GLOBALNEWSTELANGANA
    @GLOBALNEWSTELANGANA 4 месяца назад +3

    అలుపెరుగని. యోదుడా భువనగిరి వీరుడా

  • @shivakumar-ne4ph
    @shivakumar-ne4ph 4 месяца назад +2

    Johar anna... Miss you

  • @shivayadav2791
    @shivayadav2791 5 месяцев назад +1

    జోహార్ జిట్ట అన్న

  • @muraliprasadsilveru6194
    @muraliprasadsilveru6194 5 месяцев назад +5

    అన్న ని మరణం చాలా బాధాకరం.. మా గుండె లో చిరస్థాయిగా నిలిచి ఉంటావు అన్న..

  • @durgamjangaiah
    @durgamjangaiah 5 месяцев назад +6

    నీలాంటి గొప్ప లీడర్ ని పోగొట్టుకుంది భువనగిరి

  • @ramanareddypeesu140
    @ramanareddypeesu140 5 месяцев назад +1

    తెలంగాణ ఉద్యమ జోహార్ అన్న

  • @bikshuyadav5260
    @bikshuyadav5260 5 месяцев назад +1

    జోహార్ జిట్టాన్న 🙏

  • @ramuluperuvala4944
    @ramuluperuvala4944 5 месяцев назад +4

    లాల్సాలామ్ జీట్టన్నకు లాల్ సలామ్ కామ్రేడ్

  • @phoenixsrinu2130
    @phoenixsrinu2130 5 месяцев назад +1

    జోహార్లు అన్నా జిట్టాన్నా 🙏🙏🙏🙏🙏

  • @Sathwik980
    @Sathwik980 5 месяцев назад +2

    మలి దశ తెలంగాణ ఉద్యమం లో జిట్టన్న పాత్ర వెల కట్టలేనిది.

  • @chilumulamallareddy8283
    @chilumulamallareddy8283 5 месяцев назад +1

    జోహార్ జిట్ట బాల కృష్ణా రెడ్డి అన్న

  • @sapamaisaiah3682
    @sapamaisaiah3682 5 месяцев назад +2

    మంచి లీడర్

  • @srisailamashaboina6853
    @srisailamashaboina6853 5 месяцев назад

    జోహార్ జోహార్ జిట్ట బాలకృష్ణ అన్న

  • @srinivas3361
    @srinivas3361 5 месяцев назад

    Johar anna

  • @sssmusic1621
    @sssmusic1621 5 месяцев назад

    జోహార్ జిట్ట బాలకృష్ణ అన్న

  • @saraswathig4120
    @saraswathig4120 5 месяцев назад

    జోహార్లు జోహార్లు అన్న

  • @SongsNews1
    @SongsNews1 5 месяцев назад

    జోహార్లు అన్న

  • @Harvestor-r9o
    @Harvestor-r9o 5 месяцев назад

    జోహార్లు జిట్టన్నా 🙏🙏💐💐

  • @aellaboinajanardhan4943
    @aellaboinajanardhan4943 5 месяцев назад

    జోహార్లు జోహార్లు జిట్టా అన్నా

  • @hemasandeep2369
    @hemasandeep2369 5 месяцев назад

    Johar jittanna

  • @shivanandkuruma7640
    @shivanandkuruma7640 5 месяцев назад +5

    జోహార్లు జిట్టా బాలకృష్ణ అన్న

  • @shashi14392
    @shashi14392 5 месяцев назад +1

    Ela chanipoyarau,,,

  • @kurmasrinivasaredhy3090
    @kurmasrinivasaredhy3090 4 месяца назад

    మీరు aggressive అనుకున్న మీలో multi talent ఉంది madam😊🎉

  • @ConfusedCardGame-lw2qp
    @ConfusedCardGame-lw2qp 5 месяцев назад

    Johar 😭🙏🏻🥀jitta Balakrishna Reddy Anna

  • @mashallaha1033
    @mashallaha1033 5 месяцев назад

    Johar johar....T S yoduda✊✊✊✊✊

  • @svthalabajanas6965
    @svthalabajanas6965 5 месяцев назад

    Johar kittanna..... really your good leader....we miss you anna😢

  • @annadhaanaprabhu
    @annadhaanaprabhu 5 месяцев назад

    జోహార్ జిట్టన్న

  • @kishanaithu1565
    @kishanaithu1565 5 месяцев назад

    Telangana vudyamam lo Anni nastapoindi jitta ne joharlu

  • @pakalashiva3866
    @pakalashiva3866 5 месяцев назад +1

    Johar jitta anna miss u anna

  • @rrmreddy8819
    @rrmreddy8819 5 месяцев назад

    Jhohar Jhohar jitta Anna 😭😭💐💐🙏🙏🙏💐💐💐

  • @NAIDUCREATIONS09
    @NAIDUCREATIONS09 5 месяцев назад

    Anna maruvaleni Peru nidhanna jitta anna joharlu anna

  • @Village_ammayi
    @Village_ammayi 5 месяцев назад

    Joharlu

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 5 месяцев назад

    జోహార్లు జిట్టా అన్న

  • @srinivasreddy123_
    @srinivasreddy123_ 5 месяцев назад +1

    We miss you anna..💐💐🙏

  • @chandrashekarreddyganta6383
    @chandrashekarreddyganta6383 5 месяцев назад

    Johar jitta anna

  • @lionsinframadhu1689
    @lionsinframadhu1689 5 месяцев назад

    జోహర్ జిట్ట అన్న

  • @NellikamtiNagaraj
    @NellikamtiNagaraj 5 месяцев назад

    జోహార్ జట్ట బాలన్నా

  • @Santhoshrainer8181
    @Santhoshrainer8181 5 месяцев назад

    జోహార్ జిట్టా బాలకృష్ణ అన్న 😭🙏

  • @narsimhayadav5918
    @narsimhayadav5918 5 месяцев назад

    Joharllu jitanna r🎉🎉

  • @thotarajashekar1689
    @thotarajashekar1689 5 месяцев назад +1

    అమర్ హై జోహారు

  • @karunakarreddy6451
    @karunakarreddy6451 5 месяцев назад +2

    MLA .MP KANTTE EKKUVA. JUHAR JITTA ANNA

  • @sunithapawar4065
    @sunithapawar4065 5 месяцев назад +1

    Miss u annaya 😢😢😢😢😢

  • @BandariKanthiReddy-mi3sj
    @BandariKanthiReddy-mi3sj 5 месяцев назад +1

    Om Shanti

  • @RameshDaramalla-h9y
    @RameshDaramalla-h9y 5 месяцев назад +1

    తూర్పు సింధూరం ఉద్యమ తెలంగాణ తిలకం
    తెలంగాణ రాష్ట్ర ప్రతి పల్లెకు పరిచయం అయినవాడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపినవాడు ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిన వాడు తెలంగాణ బతుకు కోసం విప్పి చెప్పిన వారు తెలంగాణ బోర్డును తెలంగాణ కన్నీళ్లను తుడిచగ కదిలిన తెలంగాణ ఉద్యమకారుడు
    వేలాదిమంది కవులు కళాకారులతో వేదికలు పంచుకున్నవాడు పదవులు కోసం ఆశించిన వాడు కాదు ప్రజల కోసం ఆలోచించిన వాడు
    తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు
    తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమ విప్లవకారుడ తెలంగాణ సమాజంలో నీ స్థానం పదిలమై పచ్చబొట్టుగా చరిత్రలో నీ త్యాగం నీ ఉద్యమం మా తెలంగాణ ప్రజల్లో నీ చరిత లిఖించబడి ఉంటుంది
    జోహార్ అమరుడా
    తెలంగాణ ఉద్యమకారుడా
    జిట్ట బాలకృష్ణ ✊✊

  • @pavankumarkonki2660
    @pavankumarkonki2660 5 месяцев назад

    Johar

  • @Charanaarjun
    @Charanaarjun 5 месяцев назад +1

    జోహార్లు అన్న 😭😭😭

  • @sudhakarmandadhi1249
    @sudhakarmandadhi1249 5 месяцев назад +3

    కెసిఆర్ నమ్మక ద్రోహం చేసాడు జిట్టా కి

  • @ChandrasekharAruri
    @ChandrasekharAruri 5 месяцев назад +2

    🙏🙏

  • @rajeshbougudam1851
    @rajeshbougudam1851 5 месяцев назад

    U r good leader anna

  • @sravanreddythummala4444
    @sravanreddythummala4444 5 месяцев назад

    జన హృదయ లో ని స్థానం పదిలం sir 😢😢😢

  • @swapnareddy2625
    @swapnareddy2625 5 месяцев назад

    Om shanthi Anna

  • @jangareddytrsv
    @jangareddytrsv 5 месяцев назад

    Johar Jitta anna😭💐🙏🙏🙏🙏🙏🙏

  • @manikeshwariediting
    @manikeshwariediting 5 месяцев назад

    Jai jitta

  • @ramaswamiM-th3rl
    @ramaswamiM-th3rl 5 месяцев назад

    మానుకోట ప్రసాద్ అన్నది వాట్సప్ ఫోన్ నెంబర్ రిప్లయ్ చెయవ ప్లీజ్ అభీమనం అన్న ప్లిజ్ 👍🙏🙏💯

  • @VRVLOGS-02
    @VRVLOGS-02 5 месяцев назад

    Miss you babai😢😢

  • @narasimhanaramalla
    @narasimhanaramalla 5 месяцев назад

    We miss you sir,💐

  • @bikshapathiganjai5678
    @bikshapathiganjai5678 5 месяцев назад

    Om Shanti anna 🙏🙏

  • @gugulothunagu5447
    @gugulothunagu5447 5 месяцев назад

    Johar Anna 😂😂😂😂

  • @sravansunny1921
    @sravansunny1921 15 дней назад

    Miss you ANNAYA 🥹🥹

  • @ammulyrics
    @ammulyrics 5 месяцев назад

    Johar Anna🪴😢

  • @balakrishnagorla3902
    @balakrishnagorla3902 5 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Patelraghavendrareddy
    @Patelraghavendrareddy 5 месяцев назад

    Joharanna

  • @itharajusaikumar786
    @itharajusaikumar786 5 месяцев назад

    Annna la okka roju okka puta bhathikina chalu ❤❤🎉🎉🎉😢😢😢😢😢😢

  • @Niha.musicalvlogs
    @Niha.musicalvlogs 5 месяцев назад

    ✊✊✊🙏

  • @rakeshkumarsangepu3577
    @rakeshkumarsangepu3577 5 месяцев назад

  • @venkats3990
    @venkats3990 5 месяцев назад

    Miss u anna

  • @praveenmudhiraj2743
    @praveenmudhiraj2743 5 месяцев назад

    We miss u anna

  • @BshivakumarBingi
    @BshivakumarBingi 28 дней назад

    Jitta Anna family nunchi okarini mla ga gelipinchukovali Bhongir mla voters

  • @VenkateswaraoGudipudi-nh9pz
    @VenkateswaraoGudipudi-nh9pz 5 месяцев назад +1

    Rip anna

  • @hanmanthreddy8539
    @hanmanthreddy8539 5 месяцев назад +2

    😢song bagundi kani jittanna ni mosam chesina kutumbam photo lu unnay andulo ktr , Harish Rao vi baledhu ktr kosame jittanna ni kcr duram pettindu

  • @durgamjangaiah
    @durgamjangaiah 5 месяцев назад

    😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @ganeshnaik6531
    @ganeshnaik6531 5 месяцев назад

    RIP SIR 😢

  • @ramkrishna5379
    @ramkrishna5379 5 месяцев назад

    Your sour mar rest in peace brother

  • @ssathishgoud2990
    @ssathishgoud2990 5 месяцев назад +2

    జోహార్లు జిట్ట బాలకృష్ణ అన్న 😂

  • @balakrishnagorla3902
    @balakrishnagorla3902 4 месяца назад

    🙏🏻🙏🏻👍🏻💐💐💐😓😓😓

  • @Patelraghavendrareddy
    @Patelraghavendrareddy 5 месяцев назад

    Nivgreatleaderannanivsnna

  • @NareshButharaju-gx1pr
    @NareshButharaju-gx1pr 5 месяцев назад

    జోహార్ ఉద్యమ కెరటం

  • @pabbathirangareddy4975
    @pabbathirangareddy4975 20 дней назад

    పేద ప్రజల ఆశాజ్యోతి
    దగాపడ్డ తెలంగాణ ఉద్యమ కారుడు
    భువనగిరి ప్రజలు మంచి నాయకుడిని కోల్పోయినారు
    జిట్టా అమర్ రహే
    జోహార్లు జోహార్లు😂

  • @venkyreddy3566
    @venkyreddy3566 5 месяцев назад

    😢

  • @kompallyrahul3859
    @kompallyrahul3859 5 месяцев назад

    rip,

  • @Patelraghavendrareddy
    @Patelraghavendrareddy 5 месяцев назад

    Misuannanivanna

  • @sumanrajboda6897
    @sumanrajboda6897 5 месяцев назад

    Cha బాధగా vundhi bro

  • @siddareddy9534
    @siddareddy9534 5 месяцев назад

    Udyamam Telangana ke liye Karke 1200 aadami student Mar Gaya uska Ghar mein kabhi khane ke liye kuchh Nahin hai kuchh fayda Nahin ho Gaya abhi fayda ho Gaya sab KCR family ka bhai log kabhi bhi yah udyamam ke Piche mat jao apna paon mein kurali mat maar lo yah sab ek natak hai ghumne wala ka upri case ho jaega aap apna ki taklif aaega magar fayda dusra Koi ka thoda soch Le kadam uthane ka time