BC Intellectual Sade Raaju Roaring Interview on Revanth Reddy, Hot Seat With Vijay Sadhu
HTML-код
- Опубликовано: 10 фев 2025
- BC Intellectual Sade Raaju Roaring Interview on Revanth Reddy, Hot Seat With Vijay Sadhu
#saderaaju #revanthreddy #teenmarmallanna #hotseat #vijaysadhu
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo
BC ల కోసం మీరు చేసే పోరాటం లో మీకు మేము తోడు ఉంటాం అన్న. మేము ని గురించి విన్నాం S RAJU తెలంగాణ చరిత్ర బుక్ రాసారు. మీ సబ్జెక్టు నౌలెడ్జి సూపర్ వుంటది అన్న. మీతో పాటు రాష్ట్ర స్థాయి లో మేము ఉద్యమం చేస్తాం అన్న. జై బీసీ.
మీ నాయకత్వం లో బీసీ ఉద్యమం చేస్తాం అన్న.
బహుజన బ్రాండ్ గా అవతారించ బోతున్న తెలంగాణ చరిత్ర పుస్తకం రచయిత గా తో ఎంతోమంది విద్యార్దులకు స్ఫూర్తి నింపిన బుక్ రాజు అన్న మీ నేతృత్వం లో సామాజిక ఉద్యమం బలపడాలని ఆకాంక్షిస్తూ
BC సమాజపు సమస్యలను , హక్కులను అందరికీ అర్థమయ్యేలా వివరించిన రాజు గారికి అభినందనలు
Raju anna గారు తెలంగాణా బుక్ చేసారు రాజు అన్న గారి కనౌలెడ్జి గురించి ఎంత చెప్పిన తక్కువ్వే Hat's of Anna🫡🫡
We will stands with u anna... 💐✊🏻
అన్న నీ గురించి చాలా విన్నాం మిమ్మల్ని పరిచయం చేసుకోవాలి మీతో పని చేయాలి అని జిమ్ రాజన్న చెప్తూ ఉండేది అన్న
All the best anna...💐💐
What a genuine response my dear Brother...your sterling reflections on the agony, helplessness and innocence of Backward Communities are remarkable...Your pragmatic illustrations shall invoke the BC Communities in our state and begin a new episode in the history of BC Movement in our Telangana. Kudos to you Rajubhai....
మీరు చేస్తున్నటువంటి బీసీ ఉద్యమం లో బీసీలను ఏకతాటిపై తేవడానికి మీరు చేస్తున్న ప్రయత్నంలో మా వంతు సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తమిళనాడు రాష్ట్రం తరహాలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలంటే బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన ఏ పార్టీకైనా మీలాంటి బీసీ ఉద్యమకారుల మరియువిశ్లేషకుల సంపూర్ణ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాను జై బీసీ జై జై బీసీ
Jai Raju...Iam proud of you bhai
ఎంట్రీ లెవల్ అదిరింది రాజన్న
మన బీసీ ల కొరకు, బీసీ నినాదాన్ని ఎత్తుకొని , తన జీవితం కన్న తనతో పాటు అందరి జీవితాలు బాగుండాలి అని , వ్యతిగత జీవితాన్ని పక్కకుపెట్టి అందరి కోసం మన ముందుకువచ్చి బీసీ నినాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి బీసీ కులాల్లో అవగాహన కల్పించడానికి వచ్చిన రాజు భాయ్ కి ధన్యవాదాలు...
మీ మాటల్లో ముక్కుసూటి తత్త్వం, మీ ఆవేశం లో నిజాయితీ ... మా బీసీ జాతి ముద్దుబిడ్డ రాజు భాయ్ సద్ మీ వెంట మేము వుంటాము అని మాట ఈస్థం మిత్రమా ...
జై రాజు భాయ్ జై బీసీ...
Super anna jai bc jai jai bc 🎉🎉🎉
యువ కెరటం యువ నాయకుడు బీసీ ల అందరి బంధువు రాజు గారి నాయకత్వం లో తెలంగాణ సుభిక్షముగా ఉంటుంది జై బీసీ లీడర్ రాజు అన్న గారికి
యావత్ తెలంగాణ బీసీల తరఫున గొంతెత్తి ప్రశ్నిస్తున్న డైనమిక్ దమ్మున్న యువ నాయకుడు బిసి టైగర్ రాజుగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను
అన్నా జిమ్ లో మీ గురించి జిమ్ రాజన్న చెప్తుండేది మీరు మంచి లీడర్ అన్న మీరు చేసే ఏ పోరాటమైన మీ అడుగులో అడిగేసామన్న 🫂
అన్న జిమ్ రాజు వాళ్లు మీ గురించి చెబుతూ ఉంటారు అన్న మీ వెంట రాజకీయంగా అయినా ఇతర పోరాటాల కొరకైన మీ పోరాటంలో భాగస్వాములము కావడానికి సిద్ధంగా ఉన్నాము మీ పిలుపుగా ఎదురు చూస్తూ ఉంటాం అన్న
Super Raju anna🎉
చాలా అద్భుతంగా....మాట్లాడారు. రాజు అన్న..
మీకోసం మా సలహా మీ లాంటి వారి కోసం ఒక సంపూర్ణ రాజకీయ వేదిక ఉంది..
ధర్మ సమాజ్ పార్టీ
Dr Visharadhan Maharaj..
ఒక్క సారి సార్ ను కలవండి..మీకు సంపూర్ణ మద్దతు మీ కోసం ఉంటుంది
అన్నా మీ గురించి జిమ్ రాజన్న చాలా బాగా చెప్పేది ఇప్పుడు మీ ప్రతి మాటలో స్పష్టత తిరుగుబాటుతనం పోరాటభావాలు పొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి అన్న మీరు సమర శంఖం పూరించండి మీ అభిమానులం మేమందరం కదులుతాం
Super Raju Anna 👏👏👏👏👏👏
అన్న క్రిష్ జిమ్ లో మీ గురించి రాజన్న చెప్తూ ఉంటారు మీకోసానికి ఎంత దూరమైనా వస్తాం రాజన్న
Jai bc jai prasanna Hari Krishna sir.. vote for prasanna Hari Krishna graduate mlc
Super Anna.....🔥🔥
జై బీసీ సూపర్ గా చెప్పారు అన్న.
రాజన్న మీ గురించి చాలా వినం ఈరోజు ఈ ఇంటర్వ్యూలో చరిత్ర తిరగరాసే లీడర్ ని మీలో చూస్తున్నామన్న
అన్నా మీ గురించి చాలా విన్నాం. మా జిమ్ లో కూడా అన్నవాళ్లు చెప్తూ ఉంటారు మీ పోరాటంలో తోడుగా మీ భుజానికి మా భుజం కదులుతుందన్న
Chala Baga cheparu
Super raju anna
జై బీసీ జై జై బీసీ మీ నాయకత్వం లో బీసీ ఉద్యమం చేద్దాం అన్న✊✊
జై బీసీ
సూపర్ రాజన్న నువ్వు
రాజు అన్న మీరు నిజంగా రాజు (king )అన్న
మీలాంటి మేధావులు BC జాతికి దిక్సూచి లాగా ఉండి మన BC జాతిని వృద్ధిలోకి రాజ్యాధికారం సాధించే విధంగా వెన్నంటే ఉండాలి అన్న గారు
Super
Kani one doubt manollu BC gurinchi poratam antaru..MLA, MLC ticket iyyaganae cool ayipoyaru
రాజు గారికి ధన్యవాదాలు జై బిసి జై జై
Telangana bc la kosam meru poradali Anna garu the great person S RAJU GARU
రాజు అన్న చాలా మంచి వ్యక్తి ఆయన ఒక రియల్ హీరో
అన్న మీ గురించి జిమ్ రాజన్న వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి నీ వెంట పోరాటానికై కదలడానికి మేమంతా సిద్ధం అన్న
Carett anna
అన్న జిమ్ రాజన్న మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని అంటూ ఉండేవాడు మీరు ఇప్పుడు బీసీ పోరాటం మొదలెడితే మాది వేరే కులం అయినా మీకోసానికే కదులుతామన్న
Great analysis bro.
Agra kulaala leaders ki jai kottadam BC lu maaneyali
Anna mee gurinchi gym lo rajanna chala chepparu eppudu chusthunnamu
Mee Galaaniki Maa Galam Andinchatanki ,
Mee bujaaniki Maa bujam kalapataniki
Memu ready gaa unnam
” S raaju “ bhai
జై బీసీ జై జై 🙏
హ్యాట్సాఫ్ రాజు బయ్యా.
స్ఫూర్తిదాయకమైన ఇంటర్వ్యూ.
మీతో కలిసి పని చేస్తాం
Anna Superb anna meru chese Poratam lo nenu na toh patu na BC Mithrulu me toh kalisi pani chestham anna
Jai BC jai jai BC
BC SANGALU PRATHI OKKATU ANNA VENTA VUNDALI
Randa Palana nadustundi
Your telangana Fidel Castro
Jai BC
Jai bc
Bc for BC
గవర్నమెంట్ కులగణన రిపోర్ట్ కు వేతిరేఖంగా ఉద్యమిద్దాం.
బీసీ లంత రోడ్ల మీదకు రాండీ.
లేకపోతే భవిష్యతరాలు మనని క్షమించవు
మీ వెంకట్ యాదవ్
మన బీసీ ల కొరకు, బీసీ నినాదాన్ని ఎత్తుకొని , తన జీవితం కన్న తనతో పాటు అందరి జీవితాలు బాగుండాలి అని , వ్యతిగత జీవితాన్ని పక్కకుపెట్టి అందరి కోసం మన ముందుకువచ్చి బీసీ నినాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి బీసీ కులాల్లో అవగాహన కల్పించడానికి వచ్చిన రాజు భాయ్ కి ధన్యవాదాలు...
మీ మాటల్లో ముక్కుసూటి తత్త్వం, మీ ఆవేశం లో నిజాయితీ ... మా బీసీ జాతి ముద్దుబిడ్డ రాజు భాయ్ సద్ మీ వెంట మేము వుంటాము అని మాట ఈస్థం మిత్రమా ...
జై రాజు భాయ్ జై బీసీ...
Super Raju anna
Jai BC
Jai bc
Jai BC