కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడంటే.. | Veeramalla Prakash Rao about KCR Defeat | BRS Party | Mic TV News

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июн 2024
  • కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడంటే.. | Veeramalla Prakash Rao about KCR Defeat | BRS Party | Mic TV News
    #veeramallaprakashrao #kcr #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Комментарии • 255

  • @reddiboinaramana8416
    @reddiboinaramana8416 Месяц назад +46

    ప్రకాష్ గారు చాలా కాలానికి వాస్తవాలు చెబుతున్నారు ధన్యవాదాలు మీకు

  • @Ashokbandapalli369
    @Ashokbandapalli369 Месяц назад +114

    ప్రకాష్ ఇంతకాలానికి కేసీఆర్ గురించి ఇప్పుడు నిజాలు చెబుతున్నాడు.
    చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది.

    • @FireRocket-xg8rf
      @FireRocket-xg8rf Месяц назад +1

      ఆకులు కాదు ఆతులు

    • @shiva6605
      @shiva6605 Месяц назад +2

      @@FireRocket-xg8rf HAhahah

    • @ilyasmohd7928
      @ilyasmohd7928 Месяц назад

      Kcr profit ivvaledho daniki

    • @srishylamnaari3626
      @srishylamnaari3626 Месяц назад +1

      Itana kcr thothu

    • @srenivasuluy164
      @srenivasuluy164 Месяц назад +1

      Prakash neelanti vallu kuda marakapote ika evaru emee cheyaleru

  • @rajireddy2326
    @rajireddy2326 Месяц назад +73

    ప్రకాష్ గారు ఇప్పటికైనా కేసీఆర్ అహంకారం బైటికి తెచ్చినందుకు ధన్యవాదాలు

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 Месяц назад +109

    Kcr ktr గర్వం అహంభావం అహంభావం వారి otamiki కారణం మీ విశ్లేషణ చాలా చాలా అద్భుతంగా ఉంది

  • @sampathdasari7337
    @sampathdasari7337 Месяц назад +41

    కనీసం భాధ్యత లేకుంటే MLA AND MP elections లో రిజల్ట్స్ తరువాత కనీస భాద్యతగా press meet పెట్టక పోవడం మీ అహంకారానికి నిదర్శనం

  • @santhoshkoora7343
    @santhoshkoora7343 Месяц назад +26

    చాలా మంచి ఇంటర్వ్యూ

  • @Ganesh0408
    @Ganesh0408 Месяц назад +17

    నిరుద్యోగుల ఉసురు తలిగింది sir ...

  • @koteshyadav9756
    @koteshyadav9756 Месяц назад +7

    తెలంగాణ ఉద్యమ సీనియర్ నేత ప్రకాష్ గారు 100% కరెక్ట్ చెప్పారు, పదేళ్లలో ఉద్యమకారులను, పట్టించుకోని కెసిఆర్,

  • @bobbilinarsimlu125
    @bobbilinarsimlu125 Месяц назад +10

    ఎవరికైనా అంహకారం పెరిగి నట్లైతే,, పాతాళానికి ప్రయాణం చేయాల్సిందే,

  • @venkanna1
    @venkanna1 Месяц назад +15

    అందులో పెద్ద సీక్రెట్ ఎం లెదు ప్రకాష్ గారు...కేవలం ". కుద్దబలువు, అహంకారం, భయం, దళిత బహుజన వ్యతిరికి "...

  • @ShivaKumar-dq9sz
    @ShivaKumar-dq9sz Месяц назад +21

    ప్రకాష్ గారు నూటికి నూరు పాళ్లు కరెక్ట్ మీరు చెప్పేది

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 Месяц назад +8

    చాలా రోజుల తర్వాత సార్ వాస్తవాలు చెబుతున్నాడు ఏం లాభం చేతులు కాలిపోయాయి ఇపుడు ఆకులు పట్టుకున్నా లాభం లేదు

  • @itsmyview8
    @itsmyview8 Месяц назад +35

    సమయాన్ని బట్టి అందరూ మారాలి
    అందుకే... నిన్నటి వరకు KCR బజన చేసిన ప్రకాష్... ఇప్పుడు KCR లోని లోపాలను మాట్లాడుతున్నాడు
    😂😂😂😂
    అధికారం లేకపోతే
    సింహం ముందు
    ఎలుక కూడా తోకెత్తి చూపిస్తుంది
    😂😂😂
    ఇలాంటి వాళ్ళు ఇంకా చాల మంది ఉన్నారు.
    మల్ల ఎన్నికలు రావడానికి ఇంకా 4.5 సం. ఉంది
    ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టాలి.
    ఆ తరువాత . Kcr ఆరోగ్యం సహకరిస్తే.. అదృష్టం కలిసి వస్తే.. మల్ల వీళ్ళే..భజన చేస్తారు
    😂😂😂😂😂

    • @bhagya528
      @bhagya528 Месяц назад

      kcr అతన్ని దూరం పెడితే ఇంకా ఎన్ని రోజులు భరిస్తారు

    • @narsingrao1307
      @narsingrao1307 Месяц назад +2

      మీరు ఆయనకు డైరెక్ట్ చెప్పాలి గాని ఇలా ఛానల్ లో కూర్చుని మాట్లాడుతున్నావు.

    • @MaheshKumar-ku3td
      @MaheshKumar-ku3td Месяц назад

      ​@@narsingrao1307 KCR daggriki ranivvadu kada so ikkada cheptunnadu.

    • @Hara_hara_mahadeva_
      @Hara_hara_mahadeva_ 23 дня назад

      Bro bajana chese vani kanna
      Lopalu cheppe vadu untene manchi jaruguthundhi

  • @burugunarenderreddy9701
    @burugunarenderreddy9701 Месяц назад +5

    మీరు చెప్పింది అక్షర సత్యం ప్రకాశ్ అన్నగారు

  • @K.shivalingacharyChary
    @K.shivalingacharyChary Месяц назад +3

    మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్ ఈ ఐదు అంశాలు సార్ ఓటమికి కారణం

  • @waterexpert4141
    @waterexpert4141 Месяц назад +8

    ఈ ఇంటర్వ్యూ సారాంశం ఏమిటంటే, LED దీపాల తోనే కేసీఆర్ కి పిచ్చి లేషింది దానికి మందు హిమాలయ పర్వతాల లో ఉంది.

  • @Sxr-go1yi
    @Sxr-go1yi 24 дня назад +2

    Excellent analysis ❤

  • @user-mt2kh4lw3i
    @user-mt2kh4lw3i Месяц назад +2

    Chala Baga chepparu

  • @maddaladinakar2094
    @maddaladinakar2094 Месяц назад +6

    Sir u r super

  • @padminihemraj3052
    @padminihemraj3052 Месяц назад +3

    Good analysis by Mr Prakash .Tq Buchanan👌

  • @sreesri5890
    @sreesri5890 Месяц назад +41

    నియంతృత్వం, మోసగాడు, దగాకోరుడు, ప్రాజెక్ట్ మోసాలు kcr, ktr, kavitha, harish rao

    • @prakashravula1419
      @prakashravula1419 Месяц назад +2

      Em chesaru ni gudha denginda

    • @RaHuLOrginals
      @RaHuLOrginals Месяц назад

      Epudu ne thinking laga congress chestunda mundu una brs eh nayam kada anipestale

  • @rammohanrao2785
    @rammohanrao2785 Месяц назад

    CORRECT

  • @ANJANKUMAR__1936
    @ANJANKUMAR__1936 Месяц назад +3

    ప్రకాష్ గారు. కెసిఆర్ గారు ముఖ్యంగా గౌరవ వేతనం పొందుతున్న అటువంటి వాళ్లను రెగ్యులర్ చేయలేదు. వాళ్లకు కనీస గుర్తింపు ఇవ్వలేదు. నెలవారీగా వేతనాలు ఇవ్వలేదు. ధర్నా చేసిన వాళ్లను పట్టించుకోలేదు. కనీస వేతనం కావాలని వాళ్లు అడిగితే ఇవ్వలేదు. చాలీ చాలని జీతాలతో వాళ్లు ఇబ్బందులు పడ్డారు.పైగా వారిని అరెస్టు చేశారు. ఉదా: ఐకెపి వివో ఏలు సుమారు నాలుగు సంవత్సరాలు వెట్టి చాకిరి చేశారు. ఆ తర్వాత ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగా కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే గౌరవ వేతనం ప్రకటించారు. వివో ఏ లు ప్రతినెల 26000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని కోరారు. కనీసం పదివేలు కూడా చేయలేదు. కానీ ప్రభుత్వం 3,900 ఉన్న గౌరవ వేతనం కు 1100 రూపాయలు మాత్రమే పెంచి 5000 రూపాయలు చేశారు. ఈ 5 వేల రూపాయలకు ఓ కుటుంబం గడుస్తుందా? మరి ఇలాంటి గౌరవ వేతనం పొందే వాళ్ళు ఆయన కు ఓటు వేశారంటారా? సుమారుగా వీళ్ళ ఓట్లు ఫ్యామిలీతో కలుపుకుంటే లక్షకు పై చిలుకు ఉంటాయి. ఇది మైనస్ పాయింట్ కాదా? ఇలాంటివి కోకొల్లలు.

  • @naveenvemula8742
    @naveenvemula8742 Месяц назад +4

    Superb Anna kcr needs people like you behind who speak infront of kcr

  • @manneanjankumar5907
    @manneanjankumar5907 Месяц назад +15

    KCR Saab lost CM post because of his community and BT batch only… Santosh Rao, Damodar Rao, Naveen Rao, Srinivasa Rao, Vinod Rao, Ravindar Rao, Errabelli Dayakar Rao, Puvvada Ajay, Talasani, Nama Nageswar Rao, Tummala, Krishna Rao, Sanjay Rao, Konda Surekha , Mynam Palli Hanumanth Rao etc his batch looted ….

    • @PavanKumar-yj8ex
      @PavanKumar-yj8ex Месяц назад +4

      ఇప్పుడు రెడ్డి రాజ్యం

  • @chilkuridilipchowdary6726
    @chilkuridilipchowdary6726 Месяц назад +2

    Perfect analysis 👌

  • @ramakrushna9777
    @ramakrushna9777 4 дня назад

    మీరు చెప్పే ప్రతి మాట అక్షర సత్యం అన్న వారి గర్వం వల్లే వాళ్ళ ఓటమికి కారణం

  • @venkatram1236
    @venkatram1236 Месяц назад +9

    I am 38 old but not married waiting for govt job, dabul PG .
    Kcr purugulo padi savale narsimha sami.

    • @rajasingh2727
      @rajasingh2727 Месяц назад +1

      Nuvvu private job cheyyacchu kadha government job aithe dengi thinacchu ani plan

    • @pramod1234
      @pramod1234 Месяц назад

      Yes. Govt jobs andarikee ivvaleru kada! Eduti vaalla chaavu korukokoodadu eppudu kooda!

  • @perumandlanageshwarrao1348
    @perumandlanageshwarrao1348 Месяц назад +1

    Good analysis Anna 🙏🙏🙏

  • @gunprasad3365
    @gunprasad3365 Месяц назад +3

    సార్ మీరూ ఇంక్కా నిజాలు చెప్పుతూనే ఉండాలి లేదంటే మితలా వేయి బ్రద్దాలైతది,

  • @casualshoot0310
    @casualshoot0310 Месяц назад +4

    Etela Rajendar sir ni 😔 andaru negative chesi matladiru apudu but this is the TRUTH anduke Devudu gift ichadu MP ga chesi Malkajgiri(Biggest Loksaba Constituency) in India 🔥🔥🎉🎉🎉

  • @johnemmanueljoseph3379
    @johnemmanueljoseph3379 6 дней назад

    Analysis on KTR, his downfall has been made brilliantly, thanks sir, you are exceptionally talented narrator.

  • @madhusudhanvaddemani2766
    @madhusudhanvaddemani2766 Месяц назад +2

    జోగేపల్లి సంతోష్ కుమార్ వాళ్ళనే ఇదంతా జరిగింది

  • @seshagirirao5936
    @seshagirirao5936 Месяц назад +1

    Edi correct cheparu

  • @chandrakanth9219
    @chandrakanth9219 Месяц назад

    Super explanation and dare speech sir 😮❤

  • @balaramadepu6587
    @balaramadepu6587 6 дней назад

    Absolutely correct✅

  • @devenderambati
    @devenderambati 6 дней назад

    పది సంవత్సరాలుగా ఈ ఇంటర్వ్యూ లో 100% నిజం చెప్పారు sir

  • @svsrinivas628
    @svsrinivas628 10 дней назад

    💯 ur ✅️ sir

  • @sthambamkadisrinivas8236
    @sthambamkadisrinivas8236 Месяц назад +11

    అబ్బా..అధికారం కొల్పోయాక వాళ్ళ
    గురించి లోతుగా మాట్లాడుతున్నారు.
    పదవుల కోసం పెదవులు మూయడం తెరువడం..మేదావులు కూడా ఇలా తయారవ్వటం తెలంగాణ దౌర్భాగ్యం.

  • @disztan
    @disztan Месяц назад

    Good morning bava garu,i prakash Rao singer mulug.

  • @user-zl2lb4cx8m
    @user-zl2lb4cx8m Месяц назад

    Prakash garu

  • @asarahful
    @asarahful 10 дней назад +1

    Bkz of employees
    Injustice with employees
    Salaries does not matter
    PRC doesn't matter

  • @rahulsri1839
    @rahulsri1839 Месяц назад

    Eroju correct ga cheppav sir Nijam eppatikaina bayataki vastundi

  • @sachithanandamv5451
    @sachithanandamv5451 Месяц назад +3

    Nirudyogula nu rechgotti..... Telangana vachaka..... Em okka group-1 conduct cheyale.... 😢😢😢

  • @user-ws2gt7xy1p
    @user-ws2gt7xy1p Месяц назад +1

    👍👍👍👍💯💯💯

  • @sadumadhukarreddy721
    @sadumadhukarreddy721 26 дней назад

    5th one perfect correct

  • @ksrsbh
    @ksrsbh 20 дней назад

    భలే చెప్పారు సార్

  • @danderasuresh8537
    @danderasuresh8537 Месяц назад +6

    Qutchon అడగడానికి జర్నలిస్టు లే భయపడేది అంత అహంభావం అందుకే ఇలా

  • @honest7363
    @honest7363 Месяц назад +35

    కళ్ళు మూసుకుని కాళ్ళు ఊపుకుంటు ఎవరి కొంపకీ నిప్పు పెట్టాలా అని అనుకుంటాడు.

  • @chandragirisamuel2267
    @chandragirisamuel2267 3 дня назад

    What you said about behaviour of kcr is true

  • @rajgopalreddy5409
    @rajgopalreddy5409 Месяц назад

    Fact prakashgaru

  • @sathishkumar12374
    @sathishkumar12374 Месяц назад

    Fact cheppadu

  • @shiramdasmahesh8026
    @shiramdasmahesh8026 Месяц назад +6

    Brs వాళ్ళు ఎందుకు ఓటమి అయ్యమో అని ఆలోచించకుండా....ప్రజలను నిందించటం మొదలు పెట్టారు...మొత్తానికి పోవటానికి కారణం

  • @shivaprasadpunna5338
    @shivaprasadpunna5338 Месяц назад

    Prakash garu nijam chepparu

  • @rajamoulioruganti206
    @rajamoulioruganti206 Месяц назад

    Chala baga cheppinaru okka karyakartanu pattichhukoledu vudyamamu chesina varu pichhivallu inaru okka village lo okka illu kuda ivvaledu

  • @nalandacpl1710
    @nalandacpl1710 Месяц назад

    Very frank expression

  • @harinathrao4379
    @harinathrao4379 Месяц назад +1

    నాకు ఒక వ్యక్తి అక్కడ 5 సార్లు తిప్పిండు అపాయింట్ కోసం కాని మరో వ్యక్తి next day రమ్మన్నాడు 10mints అని 5mints లో కూర్చో బెట్టిండు2011లో, కేసిఆర్ gold flack cigarette తాగిండు

  • @vishnumurthy8053
    @vishnumurthy8053 Месяц назад

    Why you didn't express the same earlier, particularly before kcr.

  • @mdraouf9311
    @mdraouf9311 Месяц назад

    Sir mee sthai takwa cheskontonnau oook kc gurinchi chepi

  • @justchillbro5243
    @justchillbro5243 Месяц назад +3

    KCR garu odipoledu He is always win👍

  • @SRINIKSHAVLOGS
    @SRINIKSHAVLOGS Месяц назад +1

    Dharani is the main problem for loss

  • @urstrulyvikas3950
    @urstrulyvikas3950 День назад

    Last dialogue indirect ga Himalayas ki velli rajakiya sanyaasam thisukomantunnadu

  • @Agniveer00766
    @Agniveer00766 Месяц назад +2

    Santhosh joginapally is reason fr party loss

  • @rajamallareddy7347
    @rajamallareddy7347 Месяц назад +24

    2023 ముందు ఏమి చేసినావు ప్రకాష్ గారు ? ఇప్పుడు నీతులు ఎందుకు ? బానిస బతుకులు మాను

    • @Komaram648
      @Komaram648 Месяц назад

      రేవంత్ తో పడుకుంటావా రోజు

  • @KoppuBalakrishna2213
    @KoppuBalakrishna2213 Месяц назад

    అన్నా ప్రకాష్ అన్న ఇక ఇంటర్వ్యూలు బంద్ చెయ్ అన్న కేసీఆర్ మీద ఎలాంటి కామెంట్ చేయకు నువ్వు ఇలాంటి కామెంట్లు వల్లనే కెసిఆర్ గారి మీద ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి

  • @seshagirirao5936
    @seshagirirao5936 Месяц назад

    Prakash bhai meru kavali anna E Telangana ku lekha pothey Telangana aagam ayteydi

  • @jai2563
    @jai2563 Месяц назад +9

    తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టేవాడు...అన్నం పెట్టిన అమ్మకు సున్నం పెట్టేవాడు... kcr

  • @suravenkateshwarlu5348
    @suravenkateshwarlu5348 Месяц назад

    Buchanna garu please innroselu .v.prakash meku dorakaleda aa siruku information echhe time Leda 5years emicheshadu🙏👆

  • @user-jy6lw1yz2x
    @user-jy6lw1yz2x Месяц назад +2

    Harish rao e time separate party Haa kick vere level untadhi

  • @mohanlal7260
    @mohanlal7260 Месяц назад

    Fact analysis about kcr.

  • @nagyerrojula
    @nagyerrojula Месяц назад +3

    డబ్బు అధికారం మనిషిని స్థిమితంగా ఉండనియ్యదు

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC Месяц назад +3

    కేసీఆర్ నియంత
    2 సార్లు సిఎం పదవి దక్కే సరికి కాలు నేల మీద లేదు
    కేసీఆర్, కేటీఆర్, కవిత,హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలు దోచుకుతిన్నారు
    ప్రతిపక్ష పార్టీలను నాయకులను చీడ పురుగులు మాదిరి చూసిండు
    తెలంగాణ అంటే కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే అని భ్రమలో బ్రతికిండు
    తెలంగాణ సమాజం బానిస బ్రతుకుల కు స్వస్తి చెప్పారు
    కేటీఆర్ ఇప్పటికి అయిన పొగరు తగ్గలేదు

  • @Gigaenggreeninfra
    @Gigaenggreeninfra 10 дней назад

    టీం వర్క్ వుంటే బాగుండు,గదే లేక పాయె ,సామాన్యుడు స్థాయి నుంచి వచ్చిన ఆయన ఇట్లా చేస్తే ప్రజలు సామాన్యుడి లెక్క ఆయనను కూడా సామాన్యుడిని చేస్తిరి.

  • @rajreddykasam5843
    @rajreddykasam5843 Месяц назад

    మీరు ఎన్ని సార్లు ఇంటర్వ్యూ చేసుకొంటారు అండి....
    మీ విశ్లేషణలు సళ్లగుండ....

  • @nasarshaik7573
    @nasarshaik7573 Месяц назад +1

    Ela ,entha dochukovali ani alochinxhevaadu.anduke parti kovindha.

  • @Gigaenggreeninfra
    @Gigaenggreeninfra 10 дней назад

    ఆయన దేవుని కన్నా ఎక్కువ,అందుకే ఎవ్వరితోనూ మాట్లాడాడు

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 Месяц назад

    Appudu cheppi correct cheyalsindi

  • @user-fn4mp9pk9v
    @user-fn4mp9pk9v 10 дней назад +1

    KCR epudu drinklo untadu anduke evarithokaluvadu

  • @peddivenkatesham9964
    @peddivenkatesham9964 Месяц назад +1

    Kaleshwaram dongaku.rtc dongaku, electricity dongaku support ivvaku plz

  • @user-in7mz2rq9r
    @user-in7mz2rq9r Месяц назад

    ప్రకాష్ గారు మాట్లాడిన విధానం చూస్తే కెసిఆర్ brs పార్టీని ప్రజలు ఎవరు దగ్గరికి చేసుకొనేఅవకాశం కూడా లేదు

  • @satyanarayanareddykamasani6341
    @satyanarayanareddykamasani6341 23 дня назад

    Yes sir Harish garu lekunte ,telangana ledu .yes.

  • @srikanthmadani6216
    @srikanthmadani6216 Месяц назад +1

    Mari eppudu enduku chesthunnaru we need to save Telangana,JAI TELANGANA JAI KCR

  • @mahesharpirala12
    @mahesharpirala12 16 дней назад

    Santosh Rao Ani nijam cheppu...

  • @vishnumamidi7122
    @vishnumamidi7122 Месяц назад +1

    Cm nu kalavadiniki vasthe
    Vallu (CMO group) enduku chepakunda untaru
    Vallakem avasaram
    Cm orders meedane vallu cheppakunda unnaru kavochu
    Meeru mi matalu
    Apandi sir
    Ekanyna jenuine ga undandi

  • @bandarirameshgoud9302
    @bandarirameshgoud9302 4 дня назад

    తెలంగాణ ఎంఎల్ఎలు కూడా కేసీఆర్ అంటే ఉచ్చపోసుకున్నారు ..సర్!!

  • @pramod1234
    @pramod1234 Месяц назад

    This is just postmortem ☹️. Anthaa aipoindiga

  • @laxmanbandari848
    @laxmanbandari848 Месяц назад +3

    KCR wasted Prakash wasted your and our time wasting

  • @kkreddyb1345
    @kkreddyb1345 Месяц назад

    SIR RTC STRIKES RTC EMPLOYEES SUCIDES RTC PRC 2017 AND 2021 WROK LOAD INCREASE BU RTC OFFICIALS WORKERS REMOVELS ,SUSPENSIONS MAIN

  • @VamshiRangasani
    @VamshiRangasani Месяц назад

    Hundhaga undhi mee thodi parichyam. Meeru. M. L. A kavaalani naa aakanksha gangasani ramdayakar reddi kundaram. L. G. P.ur warangal dist

  • @vinaykmr118
    @vinaykmr118 Месяц назад

    At last v.prakash open aindu ivala .....good

  • @msaikumar8047
    @msaikumar8047 Месяц назад +1

    అపండి సార్ సోల్లు 1999 జితేందర్ రెడ్డి ఎంపీ గెలిచే టైం కి మోడీ గారు బీజేపీ natonal సెక్రటరీ కొంచెం నమ్మేవిధంగా ఉండాలి చెప్పేవి. వింటున్నాం కథ అని మరి ఇంత....

  • @gnaneshwarvavilala243
    @gnaneshwarvavilala243 Месяц назад +1

    ప్రకాష్ గారు ఇప్పటికి కెసిఆర్ ని మోస్తున్నారు యూ అర్ గ్రేట్ 🌹

  • @lokasaniv
    @lokasaniv Месяц назад +2

    My dear self declared intellectual stop taking about KCR & family

  • @mamuqeem6303
    @mamuqeem6303 15 дней назад

    Governments udyogastulaku gelkindu

  • @Junuguru
    @Junuguru Месяц назад

    Thagudu ekuvai❤

  • @PR20145
    @PR20145 20 дней назад

    రేడిషన్ నా తొక్క నా , రాచరికం పోకడలో ఫుల్లుగా తాగి సొల్లుగా వాగడం మొదలు పెట్టారు అని ప్రజలు అంటున్నారు అన్నా నిజమేనా అన్నా

  • @suvarnamena6
    @suvarnamena6 14 дней назад

    ఆలోచించి చేసింది ఏమీ లేదు. దోచుకోవడమే.

  • @user-zl2wg9kj4l
    @user-zl2wg9kj4l Месяц назад

    Prakash je meru immediately congrss joining avvutunnaru anukunta😊

  • @thangdsbalu4631
    @thangdsbalu4631 Месяц назад +1

    ఇప్పుడు వచ్చింది బుద్ధి

  • @lucky19329
    @lucky19329 Месяц назад +8

    KCR ruled for 10 years. He is highly successful.

    • @crusiesmith4146
      @crusiesmith4146 Месяц назад +1

      bocchu success.....
      rule chesinodu...39 seatlaku padi podu amaantham....
      MP seatlu - gundu sunna
      graph anedhi....amaantham padi povaddu....
      look at Naveen Patnaik - ruled for 6 terms
      Mamatha Banerji - 3 terms ruled
      CBN - ruled for 3 terms and now 4th....

    • @lucky19329
      @lucky19329 Месяц назад +1

      @@crusiesmith4146 as humans we all make mistakes and they can be corrected with right strategy. Neeku bochu lekapothe hair transformation cheyinchuko manchi discount epistha

    • @chilli_spici2286
      @chilli_spici2286 Месяц назад +1

      Yeah no telugu CM has ruled for 10 long years. He is highly successful but he had his flaws which led to the defeat. Now he will learn from it and bounce back.