రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను ఏమనుకోను నిన్నేమనుకోను నువు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను నువు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను తోడనుకో నీవాడనుకో… తోడనుకో నీవాడనుకో నేనేంటి నాకింతటి విలువేంటి నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి నీకేంటి నువు చేసిన తప్పేంటి ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి తప్పు నాది కాదంటే… లోకమొప్పుతుందా నిప్పులాంటి సీతనైన… తప్పు చెప్పకుందా తప్పు నాది కాదంటే.. లోకమొప్పుతుందా నిప్పులాంటి సీతనైన… తప్పు చెప్పకుందా అది కథే కదా… మన కథ నిజం కాదా అది కథే కదా… మన కథ నిజం కాదా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను తోడనుకో నీవాడనుకో ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు నాకెన్నెన్నో జన్మలకు కోవెల్లు కోవెల్లు కోవెలలో దివ్వెల్లు కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు హృదయాలను వెలిగించే… మనిషి కదా దేవుడు ఆ దేవుడికి వారసుడు… మామూలు మానవుడు అది నువ్వే కదా… నేనూ నువ్వే కాదా అది నువ్వే కదా… నేనూ నువ్వే కాదా నువు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను ఏమనుకోను నిన్నేమనుకోను తోడనుకో నీవాడనుకో
కృష్ణంరాజు గారు ఈ పాటతో పెద్ద హీరో కాలేదు త్రిశూలం సినిమా తీసేటప్పటికె తను పెద్ద హీరో కృష్ణంరాజు గారిని స్టార్ హీరోను చేసినది "కటకటాల రుద్రయ్య" సినిమా.
ఆత్రేయ గారు ... మీరు ఏ లోకం ఉన్నా మీ రాసిన పాటలు తెలుగు జాతి ఉన్నంత వరకు జీవిస్తాయి ...మీ ఆత్మ శాంతి కలగాలి 🙏🙏🙏💐💐💐💐 బాలు గారు ఆత్మ కు శాంతి కలగాలి 🙏🙏💐💐
Veturigaru prati vrasina Patalalo Ardham,Paramardham undevi. Atanu Manchi Masala Geetalanu Vrasevaru and Manchi Bakti Geetalu atani Kalam nundi Jaluvainavi Anekam. He is a God Father for Film 🎥 industry in those days.
No brother krishnam raju gaariki bhakata kannappa 1976 tho stardome vachindi and katakatala rudraiah tho REBEL STAR ANE BIRUDU VACHINDI IAM A DIE HARD FAN OF REBEL STAR KRISHNAM Raju gaaru
రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోను నిన్నేమనుకోను
ఏమనుకోను నిన్నేమనుకోను
నువు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
నువు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
తోడనుకో నీవాడనుకో… తోడనుకో నీవాడనుకో
నేనేంటి నాకింతటి విలువేంటి
నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి
నీకేంటి నువు చేసిన తప్పేంటి
ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి
తప్పు నాది కాదంటే… లోకమొప్పుతుందా
నిప్పులాంటి సీతనైన… తప్పు చెప్పకుందా
తప్పు నాది కాదంటే.. లోకమొప్పుతుందా
నిప్పులాంటి సీతనైన… తప్పు చెప్పకుందా
అది కథే కదా… మన కథ నిజం కాదా
అది కథే కదా… మన కథ నిజం కాదా
రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోను నిన్నేమనుకోను
తోడనుకో నీవాడనుకో
ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు
నాకెన్నెన్నో జన్మలకు కోవెల్లు
కోవెల్లు కోవెలలో దివ్వెల్లు
కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు
హృదయాలను వెలిగించే… మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు… మామూలు మానవుడు
అది నువ్వే కదా… నేనూ నువ్వే కాదా
అది నువ్వే కదా… నేనూ నువ్వే కాదా
నువు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
ఏమనుకోను నిన్నేమనుకోను
తోడనుకో నీవాడనుకో
అద్భుతమైన పాట.,...❤❤
Superdong
Sharade paahimaam Shankara rakshamaam
😮😮😮😅😮😅😮
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
మహానుభావుడు వేటూరి గారి కి శిరస్సు వంచి నమస్కారిసునాను
Veturi ni minchina cini kavi leadu.
Atreya
😥
❤🙏
In
నేటి రచయితలు
అలనాటి రచయితల కాళ్ళు కడిగి ఆ నీళ్ళను నెత్తిన చల్లుకోవాలి
Excellent
Haha,...true
ఆత్రేయ గారు పాటలు రాయక నీర్మాత లను ఏడీపిస్తే, రాసి జనాలని ఏడపిస్తాడు 🙏🙏🙏
Supar
జయసుధ గారూ మీరు సూపర్
Q pw😅d❤❤ was😅
2024లో చూసినవారు ఒక 👍చేయoడి
My mother favorite song
😊@@Varrabalamma
Assamo o o o o o o o o o o o o o o o o o o o o o o o. Oo o. O okk😊 l 0:19 😊😊😊😊😊😊😊😊😊😊 😊 1q qq q q q q 1 1 q q q1 q 1 1 11 q🌹m 😊😊
.
@@chikkireddyhemanth1726
Adubatham
ఎంతైనా ఆనాటి పాటలు నటులు ముందు ఈ తరం నటీనటులు ఎందుకూ పనికిరారు
అలనాటి పాలకుల ముందు నేటితరం పాలకుల స్థాయి కూడా అంతే
కృష్ణంరాజు గారు ఈ పాటతో
పెద్ద హీరో కాలేదు త్రిశూలం సినిమా
తీసేటప్పటికె తను పెద్ద హీరో
కృష్ణంరాజు గారిని స్టార్ హీరోను చేసినది "కటకటాల రుద్రయ్య" సినిమా.
భక్త కన్నప్ప
Yes you are right
@@RamyaSree-e3k Tq
Yes dasari gari k k rudrayya
S
చిన్న చిన్న మాటలు పెద్ద పెద్ద భావాలు🎉
2023 చూసినవారు లైక్ చేయండి
Up
2023 lo choosina vaallu oka like veyandi
Szz
@@manmadharao.muddada7331q QQn uu uu
ఓ పాటలో కావ్యాన్నే పలికించాడు ఆత్రేయ. వాక్యం రసాత్మకం కావ్యం అంటే ఇదేనేమో!
నటులు కృష్ణం రాజు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన.....
.
ఈ పాటను మరిచిపోవాలని నేను
ఆ సాహిత్యం ఆ సంగీతం ఆ గాయని గాయకులను మరవలేము
I9oo9of
@@thirumudhiraj9275😊😊😊? m? mppphmmh😊
@thirumudhiraj9275
@@lakshminarayana69331😂ww2😂2😂w2
E pata roju ku 2times vintanu jasudha krishnamraju garu superb
చాలా గొప్ప గొప్ప అర్దాలు అచ్చ తెలుగు పాటలు
6
ఈ పాట రాసిన వారికి సంగీతం ఇచ్చిన వారికి వాడిన వారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
ఒక మామూలు మాస్ కుటుంబానికి ఎలా ఉండాలో భార్య జయసుధ గారిని చూసి నేర్చుకోవాలి జయసుధ గారికి మీరు చాలా అభినందనలు దండాలు పెడుతున్న మేము అంతే
Tears in eyes ఎప్పుడు విన్నా!
,🙏 ఇష్టమైన పాట (md సలీం
ఈపాట మా అమ్మకు చాలా ఇష్టం
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు ఇలాటి పాదాలు రాసే సత్తా నేటి పాటల రచయితల్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి పేరు తెలపండి ఆత్రేయ గారు great.
Great lyrics
లేరు
అలనాటి ఆణిముత్యాలు అప్పుడు పాటల్లో అర్థం పరమార్థం ఉండేవి అందుకే ఈ పాటను రాసిన వారికి శిరసా నమామి ❤❤❤❤
ఆత్రేయ గారు ..మీకు శతకోటి వందనాలు సార్ 🙏🙏🙏
Not veturi,
written by acharya athreya
Bro... pls edit not వేటూరి. ఆత్రేయ మాత్రమే.
Ok
@@ksprakash4995😊😊0ppll
Chinna chinna matalu pedda pedda bhavalu great writers
P
@@gaddalasamuel969 b
h
అప్పట్లో సినిమాలు మళ్ళీమళ్ళీ రిలీజ్ చేస్తుండే వాళ్లు. మళ్లీ ఇప్పుడు ఆ ట్రెండ్ మొదలైంది. ఈ మూవీ ని కూడా మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుణ్ణు.
100 years ఐనా ఇంకా వినాలి అని పిస్తోంది
చాలా బ్రహ్మాండమైన పాట
My favourite heroine jayasudha garu
My all time favourite gayasudha
Jayasudha special appearance with Krishnam Raju main saving grace for Trishulam muvie.
Nippu laanti seeta kaina tappu cheppakundaaa wow owsome lirics ❤❤
జయసుధ గారి action మామూలు గా వుండదు greatest artist ఆమెకు పాదాభిషేకం
Exactly 💯
Great Krishnam Raju and Jayssudha action and great meaningful song and great back ground music
SUPER, REBAL⭐KRISHNAMRAJU, ⭐⭐⭐⭐⭐❤💐💐💐💐💐⭐🌈
50 year's ago still listening 2023 great songs old songs
0:22 0:23 0:24 😅 in
ఆత్రేయ గారు ... మీరు ఏ లోకం ఉన్నా మీ రాసిన పాటలు తెలుగు జాతి ఉన్నంత వరకు జీవిస్తాయి ...మీ ఆత్మ శాంతి కలగాలి 🙏🙏🙏💐💐💐💐 బాలు గారు ఆత్మ కు శాంతి కలగాలి 🙏🙏💐💐
❤❤❤❤❤❤❤❤❤qQ❤❤❤❤❤😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤❤❤😊😊😊😊
Ee
కానీ ఈ పాట రాసింది ఆత్రేయ గారు
@@gowizardgo కరెక్టే. నేనూ అదే మాట చెప్పబోయాను
Sorry this is not veturi
చాల చాల మంచి అర్ధాలు గల పాట ఎంత గొప్ప గొప్ప సామాజిక
krishnam Raju Great Leader and Actor ippudu unna Star ani chypukoni ugiladivayallakanna Krishnam Raju garu Great
ప్రభాస్ అంటే ఎంతమందికి ఇష్టం
ఏమనుకొను.నిన్నేమనుకొను👏 ఓం నమఃశివాయ 👏👏👏
By u and I don't have gas
Jayasudha acting super
Every Green 💚 song & Every Green Hero & Heroine
LEGEND HERO SH. KRISHNAM RAJU GARU AND SMT . JAI SUDHA GARIKI. MY 🙏🙏
0:25
అద్భుతమైన పాట
Veturigaru prati vrasina Patalalo Ardham,Paramardham undevi. Atanu Manchi Masala Geetalanu Vrasevaru and Manchi Bakti Geetalu atani Kalam nundi Jaluvainavi Anekam. He is a God Father for Film 🎥 industry in those days.
Veturi kadu atreya
My dest hero Krishnamraj gaaru love you sir
Same to you meadum gaaru Happy
ఈ పాట raasina వారికి ధన్య వాదాలు
Great music composed 🙏🙏🙏🙏
I am Rebel Star Krishnam Raju sir mad fan
😅
Q re
Sahaja nati jayasuda garu natana super
Nijam ga e paata manasu petti vinte kachhitam ga kallanta neelu vastai anta manchi paataa
రియల్ హీరో రాజుగారు
చాలా చక్కటి పాట.
Superb
Every green song super ❣️❤️
2023 lo chuse variki oka like
Jaya sudha spr❤❤❤
Mamulu Matalane pataga ArthavanthamgaRasaru Dhanni Pataga Chakkaga Malicharu Great 😊
Excelent picture..this song.. i like song..
Super song 🤚
Super 🌟 sir But I Srikrishna Radhe Radhe Radhe Krishna sir enquiry in village sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
No brother krishnam raju gaariki bhakata kannappa 1976 tho stardome vachindi and katakatala rudraiah tho REBEL STAR ANE BIRUDU VACHINDI IAM A DIE HARD FAN OF REBEL STAR KRISHNAM Raju gaaru
Manchi pata my favorite Thanks
సిన్సియర్ యాక్టర్ కృష్ణం రాజు గారి నటన
సూపర్ సాంగ్ 🙏🙏
Excellent
Super meening song
Rajugaru,jayasuda jantasupar
ఆనాటి పాటలు ఈనాటి భక్తి గీతాలు
Aatreya garu ee song rasindi
Super
Old song is gold song ..... very good song
Ss my mother favorite song and movie I love old songs
Super Rebel Star 🌟🌟🌟
Evergreen song with nice meaning
వెరీ నైస్ సాంగ్
I love this song ❤
Great.Rajugaru
Heartfull mind blowing ❤.
❤లైక్❤100000లైకత
❤లైక్లు
Jayasudha nijangaa sahajanate,
ఈపాట సూపర్❤❤❤
Legendry hero heroine and song I love this song more
When I am small it is first movie
Superb
Srividya... Hií andi 🙏🙏 🙏
Elantipataluvinte. Aarogyambaguntundi
I Like so much this movie and I Like very much krishnamraju garu
Malli eppudu thirigosthau maa kannappa
What a song ?
సూపర్
Directed by K.Raghavendra rao garu.
Nyc song s bro super meaning
ఎక్సలెంట్ song
Maraju raraju krishna raju johar
Nindu chandrudu krishnamraaju garu
ఈ title పెట్టిన కుఫ్లి రాజ ఎవడ్రా బాబు...
ఈ పాట వల్ల కృష్ణం రాజు గారు హీరో అయ్యారా..
Suresh padma maaa song 👌👌👌👌
Super star hagada full sanga 🙏🙏🌹🌹💙💙❤️❤️💋💋
Naa prevaret song
Like dhis song
Super songs
Lyrics writer sri VETURI gariki
Na namassulu