APURUPAMYNADIANDAMYNADI//అపురూపమైనదిఅందమైనది//Teluguchristanmerrage song//MUSICIANFORJESUSTeam
HTML-код
- Опубликовано: 9 фев 2025
- APURUPAMYNADIANDAMYNADI అపురూపమైనదిఅందమైనది Teluguchristanmerrage song
MUSICIANFORJESUSTeam
Praise the lord Everyone 🖐️
Thank you for watching this video 😀
For more updates Subscribe my channel
ignore my mistakes.
LIVE CREDITS :
keys : bro. RAVINDHRA
pads : bro. VIJAY 📱 8985451143
Lyrics : అపురూపమైనది అందమైనది
ఆ దేవుని దృష్టిలో విలువైనది
పరిశుద్ధమైనది పవిత్రమైనది
పరమ తండ్రి మదిలో ఘనమైనది
వివాహం ఇదే ఇదే కదా
మానవ సృష్టికి మూలం
ఆ దేవుని సంకల్పం
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని
సాటియైన సహాయం కావాలని
ఆదాము ప్రక్కటెముక తీసాడు
స్త్రీగా నిర్మించి తీసుకొచ్చాడు
ఇదే ఆశ్చర్యము భార్యా భర్తల అనుబంధం
ఒకరిమీద ఒకరికి నమ్మకముండాలి
జ్ఞానముతో కాపురం దిద్దుకోవాలి
కలిమిలేమిలో కలిసి ఉండాలి
వాక్యంతో కుటుంబాన్ని కట్టుకోవాలి
ఇదే మహత్యము దేవుడు కోరిన పరిణయము
#apurupamynadianadamynadisong#,#apurupamynadianadamynadhiteluguchristansong#,#newmerragesongs#,#viral#,#trending#,#topchristansongs#,#trendingChristansongs#,#viralchristansongs#,#live#,#livechristanmerragesongs,#musicianforjesus#
Nice music
ప్లీజ్ water సాంగ్ చాలా bagundi
బ్రదర్ చాలా బాగా పాడారు కానీ లిరిక్స్ లో పెడితే బాగుండేమో నేర్చుకోవడానికి బ్రదర్ చాలా బాగా పాడారు
అపురూపమైనది అందమైనది
ఆ దేవుని దృష్టిలో విలువైనది
పరిశుద్ధమైనది పవిత్రమైనది
పరమ తండ్రి మదిలో ఘనమైనది
వివాహం ఇదే ఇదే కదా
మానవ సృష్టికి మూలం
ఆ దేవుని సంకల్పం
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని
సాటియైన సహాయం కావాలని
ఆదాము ప్రక్కటెముక తీసాడు
స్త్రీగా నిర్మించి తీసుకొచ్చాడు
ఇదే ఆశ్చర్యము భార్యా భర్తల అనుబంధం
ఒకరిమీద ఒకరికి నమ్మకముండాలి
జ్ఞానముతో కాపురం దిద్దుకోవాలి
కలిమిలేమిలో కలిసి ఉండాలి
వాక్యంతో కుటుంబాన్ని కట్టుకోవాలి
ఇదే మహత్యము దేవుడు కోరిన పరిణయము
Very nice 👍
Very nice❤❤🥰
nice playing bor
TNQ brother ✝️💚🙏
Nice playing vijay anna
Thank you brother ❤️