మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది మన గురువు గార్లు ఒక 25🌅 సంవత్సరాలు వెనుకకు తిరిగి మననం చేసుకుంటే హృదయ పరితాపం శివ పార్వతుల సౌందర్య లహరే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏
వాహ్... ఎంతటి పాండిత్యం.. మేడసాని నేటి అల్లసాని ❤❤❤, సహస్ర, పంచ సహస్ర అవధాని, భూత భవిష్యత్ వర్తమానం లో లేరెవరు మీకు సాటి, మీ ధారణా పటిమకు మీరే గీటు రాయి, కోనేటిరాయని పాటకు సాన, అన్నమయ్య కవి రాజు పలుకును ఎలుగెత్తి చాటిన మేటి ఘనా పాటి, మీమేపాటి మీకెవరు సాటి, మీ మేధ కిదే నా నీరాజనం. - ఏలూరు ప్రసాద్
మీ మువ్వురు మహాసహస్రావధానులు....... మీరు మువ్వురు వాగ్దేవి ఆత్మజులు........... మీరు మువ్వురు తెలుగుభాషకు దిక్కులు... మీరు మువ్వురు కారణజన్ములు ......... మీకు పాదాభివందనములు....
ధన్యవాదాలు కొప్పురపు కవుల కవిత వినని నేను మేడసాని మోహన్ నాగఫణి గరికపాటి మృదు మధుర సాహిత్య కోవిదులు యూట్యూబ్ లో చూసి మురిసిన నేను! వీనుల విందు వీరి సాహిత్య మహత్యమే! మే ను ల పులకరింత సంబర సాహిత్యం చెవి కోసుకునే సందర్భ నిత్య సత్యాలు ముగ్గరన్నలు కన్న ముద్దు బిడ్డ అమ్మా ! తన్మయత్వం వీరి తెలుగు సరస కవిత ! హాస్య ధోరణి గరికపాటి నీకు నీవే సాటి రా ! గాన కోకిల నీది గాత్ర పద్యం మాడుగుల నీవు మేడసాని మోహన్ సమ్మోహన రచన నీదిరా !
అయ్యా, చాగంటీ, గరికపాటీ, మిగిలిన మహానుభావులారా, వచనాలు మాకు వద్దు, మా హిందూ మతములో ఉన్న కులాల కారణంగా మామతము చాలా ఇబ్బందులు ఎదుర్కుంటొంది. క్రైస్తవము, ఇస్లామూ, మమ్మల్ని చంపేస్తున్నాయి. మీరు ప్రజలలోకి వచ్చి మమ్మల్ని అందర్నీ ఒకటిచేయండి. కులాలు ఉన్నా అవి వ్యక్తిగతము, మనమందరమూ హిందువులము, మనమందరమూ ఒకటే అని చెప్పండి. ఈవిధముగా హిందూ మతానికి సేవచేయండి. మేమే కాదు భవిష్యత్ తరాలుకూడా మీ కాళ్ళకు మొక్కుతాయి.
Rey kullagajji yedava, kadupuki em thinnav ra pilla nayala, Medasani created the highest record of Avadhānam, which is pancha Sahasra Avadhānam, matladedapudu teluskoni matladu
కవుల కలం
భవుల బలం
మంచి గళం
గరికపాటిగారు
అవ్వడం మన వరం
అన్నవాళ్ళు లైక్ వేసుకోండి
ముగ్గురూ ముగ్గురే
Garikapati galam makubalam
మేడసాని..గరికపాటి..మాడుగుల .ఎవరికి వారే.. మహా అవధానులు.. సరస్వతి మానసపుత్రులు..🙏🙏🙏
త్రిమూర్తి స్వరూపులైన మీ కు నమస్కారం
మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది మన గురువు గార్లు ఒక 25🌅 సంవత్సరాలు వెనుకకు తిరిగి మననం చేసుకుంటే హృదయ పరితాపం శివ పార్వతుల సౌందర్య లహరే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏
మువ్వురు కవుల సమ్మేళనం మహాద్భుతం.కవుల మధ్య వైషమ్యం ఒక మిథ్య.
ప్రపంచంలో మిద్య కానిదేదీ!!?
వాహ్... ఎంతటి పాండిత్యం.. మేడసాని నేటి అల్లసాని ❤❤❤, సహస్ర, పంచ సహస్ర అవధాని, భూత భవిష్యత్ వర్తమానం లో లేరెవరు మీకు సాటి, మీ ధారణా పటిమకు మీరే గీటు రాయి, కోనేటిరాయని పాటకు సాన, అన్నమయ్య కవి రాజు పలుకును ఎలుగెత్తి చాటిన మేటి ఘనా పాటి, మీమేపాటి మీకెవరు సాటి, మీ మేధ కిదే నా నీరాజనం.
- ఏలూరు ప్రసాద్
ముగ్గురూ అనన్య సామాన్యులు.. ఎవరికి వారే ఘానాపాటీలు.. సరస్వతీ ముద్దుబిడ్డలు.. 🙏🙏🙏
బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల సంగమం.
మీ మువ్వురు మహాసహస్రావధానులు....... మీరు మువ్వురు వాగ్దేవి ఆత్మజులు...........
మీరు మువ్వురు తెలుగుభాషకు దిక్కులు...
మీరు మువ్వురు కారణజన్ములు .........
మీకు పాదాభివందనములు....
ధారణా బ్రహ్మర్షి అని చెప్పుకుందాము.
గరికిపాటి వారికి ధారణా బ్రహ్మరాక్షసుడు అని బిరుదు 😀
👌👌అద్భుతహః
Cheppuko po
తెలుగు భాషకు దక్కిన గౌరవం... ముగ్గురు సరస్వతీ పుత్రులు
Harekrishna
శోభా రాజు గారితో వివాదం మాత్రం భాదాకరం.ఎందుకంటే నా కు ఇద్దరు పూజనీయమైన వారు.
Em vivadam shoba raju garitho ?
ధన్యవాదాలు
కొప్పురపు కవుల కవిత వినని నేను
మేడసాని మోహన్ నాగఫణి గరికపాటి
మృదు మధుర సాహిత్య కోవిదులు
యూట్యూబ్ లో చూసి మురిసిన నేను!
వీనుల విందు వీరి సాహిత్య మహత్యమే!
మే ను ల పులకరింత సంబర సాహిత్యం
చెవి కోసుకునే సందర్భ నిత్య సత్యాలు
ముగ్గరన్నలు కన్న ముద్దు బిడ్డ అమ్మా !
తన్మయత్వం వీరి తెలుగు సరస కవిత !
హాస్య ధోరణి గరికపాటి నీకు నీవే సాటి రా !
గాన కోకిల నీది గాత్ర పద్యం మాడుగుల నీవు
మేడసాని మోహన్ సమ్మోహన రచన నీదిరా !
Trimurti swaroopulaki namaskaaramulu
Bhada mugguru medhavulu and great andhra kavulu
Trimurthulu🙏🙏🙏
Why so short video?
Kannulaki pandugaa ee veekshakulaki
Manasuna vennela ee rangasthalam ki
Great
సకల కళా అభినవ అక్షర ధాత్రి మా గరికి పాటి
Peddalak padabhi vandanam
అయ్యా, చాగంటీ, గరికపాటీ, మిగిలిన మహానుభావులారా, వచనాలు మాకు వద్దు, మా హిందూ మతములో ఉన్న కులాల కారణంగా మామతము చాలా ఇబ్బందులు ఎదుర్కుంటొంది. క్రైస్తవము, ఇస్లామూ, మమ్మల్ని చంపేస్తున్నాయి. మీరు ప్రజలలోకి వచ్చి మమ్మల్ని అందర్నీ ఒకటిచేయండి. కులాలు ఉన్నా అవి వ్యక్తిగతము, మనమందరమూ హిందువులము, మనమందరమూ ఒకటే అని చెప్పండి. ఈవిధముగా హిందూ మతానికి సేవచేయండి. మేమే కాదు భవిష్యత్ తరాలుకూడా మీ కాళ్ళకు మొక్కుతాయి.
Meeku padabhivandhanam
@@Vk-vd9mj no please!
@@chandrareddy9502 sir ledu. Kulam povali
Superb comment
Reddy Kiristhani kukkalu morugutunnayi ❌❌❌
Dharana bramharakshasulu garu garikapati narasimha rao garu
Brahma vidya
Rey chillara nayala
Amo
Thrayaa Rusheysm
kvr 🙏
It. Is. Wonder. All. Are. Brahmins
No Medasani is not bramhin.
Paadujila bhogamani sarma
Gaariki kadumgadu mangideelu
🙏
💟🙏
Trimurti traium ,apoorvam ,veenulaku Vindu
Cheppevadiki vinevadu eppuduuuu lokuve.
మీతో పాటు చాగంటి వారు వుంటే మాకు కన్నుల పండుగగా వుండేది.కదా
🙏🙏🙏🙏🙏
పై పేర్లు _మారు పేర్లు కొన్ని నవ్వులు
కార్టూను రాతలు
#nagrajcartoons మిమ్మల్ని తప్పక ఆకట్టుకుంటాయి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏼🕉️
Thru kavi sammelanam sahithi priyalaku saurabam.
Veedura neethy
Ml
Medasaani..ki emi raadu..migataa eddari mundu ..pipeelikam
Nee bapana gajji bayatapettukkunnaav😂
Rey kullagajji yedava, kadupuki em thinnav ra pilla nayala, Medasani created the highest record of Avadhānam, which is pancha Sahasra Avadhānam, matladedapudu teluskoni matladu
🙏🙏
🙏🙏🙏