ఇలా సింపుల్ గా చేసుకున్న కూర అంమ్రుతంలా

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 33

  • @Radhavlogs4562
    @Radhavlogs4562 2 дня назад

    చాలా బాగా ఉంటుంది అఊను అంటే భగచెపరుఅటి🎉🎉🎉👌

  • @nmv777
    @nmv777 2 дня назад +1

    Sujatha garu Chala బాగుంది మన పెద్దవాళ్ళు అలా అన్నీ వేసి కలిపి పెట్టే వారు చల్లారితే బాగుంటుంది అనేవారు 🎉

    • @sujathavanga7648
      @sujathavanga7648  2 дня назад

      మీ కామెంట్ కి థాంక్సమ్మ. అవునుమరి

    • @nmv777
      @nmv777 2 дня назад

      @sujathavanga7648 ఇంకా మరిన్ని అలాటి వీడియోస్ పెట్టండి సిస్టర్ గారు 🎉

  • @psuseela5137
    @psuseela5137 3 дня назад +5

    Boorlaki kuda antha nooni vadaru, kuralo antha noona?

  • @psuseela5137
    @psuseela5137 3 дня назад +1

    Kani video chala baundi, enka mee matalu.

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla 2 дня назад

    మంచి విషయాలు బాగున్నాయి,, అమ్మ ఒక్క చుక్క కూడా వాటర్ వృధా చేయొద్దు. మీరు బాగుండాలి..

    • @sujathavanga7648
      @sujathavanga7648  2 дня назад +1

      అలాగె చేస్తానుతల్లి

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 5 дней назад +4

    సుజాత గారు నల్ల వంకాయలతో టమాటా ఏసి వంకాయ టమాట కూర ఎర్రగాను అలా టేస్ట్ గాను కనిపించింది

  • @swetha875
    @swetha875 2 дня назад +1

    Bagundi madam kaani plastic plate lo tinakandi

    • @sujathavanga7648
      @sujathavanga7648  2 дня назад

      బాగుండదమ్మ కాని ఏంచెయ్యను ఈమెదగ్గెర అన్ని బరువైన పింగాణి ప్లేట్స్ వున్నాయి అవి నేను ఎత్తలేను.పోని కిందపెడదామంటె కనిపించదు.నేను రుమటాలజి పేషెంట్ ను

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 2 дня назад

    Jinjar garlic veyaleyddoo Mareer Maree cheppandee

    • @sujathavanga7648
      @sujathavanga7648  2 дня назад

      ఆ కూరకు దనియాలపోడిలో వెల్లుల్లి వేసి దంచిన పొడి వేశాను కదమ్మ. జింజర్. గార్లిక్ వెయ్యి దు మా అమ్మ .అందుకని

  • @dollordreams7636
    @dollordreams7636 2 дня назад

    Aunty garu me amma garila yummy ga mela vanta chese okammayi vunte cheppandi pelli chesukoni settle ayipotanu.. Malasiya lo job chestunnanu akkada food tini tini mana inti bhojananiki moham vachipoyanu.. Akkada food assalu bagodu, naku vanta radu aunty.. Pls aunty Help me😢😢

  • @cheruvurilakshmi6348
    @cheruvurilakshmi6348 День назад

    Bahusa vanta rademo...antha kharam,salt,oil vesesindi

    • @sujathavanga7648
      @sujathavanga7648  19 часов назад

      అ.వును నాకు వంట రాదు

  • @Vijaya-w2h
    @Vijaya-w2h 3 дня назад

    Super

  • @swamysharanam5300
    @swamysharanam5300 День назад

    Vankaya kura kada ani chuste garikapati pravachanalu chebutunnaru, edo okati matrame cheyyandi bamma garu

    • @sujathavanga7648
      @sujathavanga7648  День назад

      చూసెచూపునుబట్టి వుంటుంది. ఆ. కూర మా అమ్మ .అలా చేసేది అని అలా చూపింఛాను. మీరు నామొదటి వీడియోలు చూడండి

  • @psuseela5137
    @psuseela5137 3 дня назад

    Face ki ponds beauty cream rayandi, face lo macchalu potayi

    • @sujathavanga7648
      @sujathavanga7648  2 дня назад

      థాంక్సమ్మ బాద్యత గా చెప్పినందుకు

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla 2 дня назад

    అమ్మా ఇంక చాలు, తెల్ల అన్నం మానేయండి మీరు బాగుంటారు.. ఆకు కూరలు తో పాటు కూర ఎక్కువ తినండి.. మీకు నచ్చితే, జొన్నరొట్టె, రాగి సంగటి,, ఇలా మెనూ మార్చేయండి.

    • @sujathavanga7648
      @sujathavanga7648  2 дня назад +1

      నిజం చెప్పారు నాకుకూడ అవెంటేనె ఇస్టం కాని ఇక్కడ జొన్నరొట్టెలు చేస్తె పొగ ఒస్తుంది దనివల్ల అలారమ్స మ్రొగుతాయి .సంకటిముద్దలన్న ఇస్టమె. ఇండియా ఒచ్చింతరువాత చేస్తాను

  • @ArunaKumari-j6s
    @ArunaKumari-j6s 2 дня назад +1

    Me matalu thakkuvacheyandi. Boru. Oil antha ekkuvaga thintu. Anthy.

    • @sujathavanga7648
      @sujathavanga7648  2 дня назад

      చివరణ మాట్లాడతాను సరేన .కన్ని అయిన చెప్పాలమ్మ.కొందరైన చూస్తారుకదమ్మ

  • @geyajae6690
    @geyajae6690 2 дня назад

    Thintoo maree maatlduthunnaaru ..chalaa ..boring..gaa vundi mee vyaakhyaanam andi baaboi,,,🙏🙏🙏

    • @sujathavanga7648
      @sujathavanga7648  2 дня назад

      చివరన చాలా తగ్గించి మాట్లాడుతా .మీరు వంకాయకూర అలా సింపుల్ గా చేస్తే ఎంతబాగుంటదో చేసి తిని చెప్పండి.నా పాతవీడిలు చూస్తె మీకు అర్దమవుతుంది

  • @saradakanchibotla5423
    @saradakanchibotla5423 3 дня назад

    ఉల్లిపాయ పొద్దున కోసి, మధ్యాహ్నం వాడారా? అంతే సంగతులు....మొత్తం బ్యాక్టీరియా వల్ల రోగాలే

    • @sujathavanga7648
      @sujathavanga7648  3 дня назад

      లేదు పిల్లలు అవకాడో సలాడ్ కోసం తరుక్కున్నారు అది. వాళ్ల బ్రేక్ ఫాస్ట్ నాకోసం
      ఫొంగలి అందరం.10. నిమిషాల తేడాతో చేశాము కానీ టేస్టకోసమని నాకు ఇచ్చారు
      కాని నేను నాకు ఒకవీడియో ఒస్తుందికదాని
      మేము లేవటమె లేటైంది .మాక్కూడతెలుసమ్మ వాటిని కోసి ఫ్రిజ్ల్ లోకూడపెట్టకూడదు
      .

    • @sujathavanga7648
      @sujathavanga7648  3 дня назад

      నాకుకూడ ఒకవీడియో ఒస్తుంది కదానిచేసిన
      లేటుగ లేశాము .మాక్కూడ తెలుసమ్మ.వాటినికోసి ఫ్రిజ్ లొ కూడ పెట్టకూడదు

    • @rajeswaribysani5791
      @rajeswaribysani5791 2 дня назад

      Oil vesaraa posaaraa thalli

    • @geyajae6690
      @geyajae6690 2 дня назад

      Left hand ki koodaa two bangles vesukoni vunte..baagundedandi..