పల్లవి : తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమా ... చరణం 1: తల్లి వొడిలో వొదిగియున్నప్పుడు - వాక్యమనే పాలతో పెంచిన దేవా ముళ్ళ పొదలో చిక్కియున్నప్పుడు - వెదకి రక్షించి కాపాడిన తండ్రి నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్య వేవేల నోళ్లతో కొనియాడెదనయ్య నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్య వేవేల నోళ్లతో కొనియాడెదనయ్య వేవేల నోళ్లతో కొనియాడెదనయ్య తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమా తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ చరణం 2: ఏ మంచిలేని నన్ను మిన్నగ ప్రేమించి- నీ సిలువ రక్తముతో కొంటివి దేవా లోక ప్రేమలన్ని నీటిమూటలవగా - శాశ్వత ప్రేమతో పెంచిన దేవా నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా ఏమిచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్య నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా ఏమిచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్య ఏమిచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్య తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమా తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమా
Thalli prema kanna thandri prema kanna unnathamainadi yesuni prema Thalli prema kanna thandri prema kanna unnathamainadi yesuni prema yesuni prema na yesuni prema yesuni prema na yesuni prema yesuni prema na yesuni prema yesuni prema na yesuni prema Thalli prema kanna thandri prema kanna unnathamainadi yesuni prema Music thalli vodilo odigi unnappudu vakyamane paalatho penchina deva mulla podhalo chikki unnappudu vedhaki rakshinchi kaapadina thandri neepremaku haddulevaru veyagalaru yesaya vevella nollatho koniyadedhanayya neepremaku haddulevaru veyagalaru yesaya vevella nollatho koniyadedhanayya vevella nollatho koniyadedhanayya Thalli prema kanna thandri prema kanna unnathamainadi yesuni prema Thalli prema kanna thandri prema kanna unnathamainadi yesuni prema Music ye manchileni nannu minnaga preminchi nee siluva rakthamutho kontivi deva loka premalanni neeti mootalavaga shaswatha prematho penchina deva nee premanu nenela varninthunayya yemichchi neerunam ne theerchedanayya nee premanu nenela varninthunayya yemichchi neerunam ne theerchedanayya yemichchi neerunam ne theerchedanayya Thalli prema kanna thandri prema kanna unnathamainadi yesuni prema Thalli prema kanna thandri prema kanna unnathamainadi yesuni prema yesuni prema na yesuni prema yesuni prema na yesuni prema yesuni prema na yesuni prema yesuni prema na yesuni prema Thalli prema kanna thandri prema kanna unnathamainadi yesuni prema
Praise the lord sir mee songs childhood nundi వింటున్నాం మీరు రాశారని తెలియదు నా యేసయ్య క్యాసెట్ నుండి వింటున్నాను కానీ సాంగ్ రైటర్ యెవరో తెలియదు recent ga mee channel ద్వారా తెలిసింది నేను c.s rao garu రాశారు అనుకున్నాను మీ songslo ఏ singer chetha padinchina ముఖ్యంగా spb గారు పాడిన పాటలు స్పెషల్ గా ఆనందం కలిగే రాగంలో రాశారు ఎక్కువ వినేకొద్ది vinalanipisthundi మీరు ఎస్పీ బాలు గారు jk Christopher garu combination lo చేసిన సాంగ్స్ అంటే చాలా ఇష్టం songs manchi Happy feel వుంటుంది e song jk Christopher gari live programmes lo చాలా మంది పాడారు కానీ బాలు గారు పాడిన ఫీల్ వుండదు మీరు చేసిన old cassette album s songs anni upload cheyyandi sir తల్లి ప్రేమ కన్నతండ్రి ప్రేమ కన్న సాంగ్ యొక్క album name mention చెయ్యండి glory to God praise the lord god bless you amen 🙏❤️✝️
Song loni అర్థాన్ని ధ్యానిస్తూ ఒంటరిగా చెవిలో head phones పెట్టుకుని వింటున్న కన్నీళ్లు కళ్ళల్లో తెలియకుండానే వస్తున్నాయి. థాంక్స్ పాస్టర్ గారు. ఇంత మంచి song maaku echinanduku🙏🙏🙏
Balu evarandi యేసయ్య కి గానాభిషేకము చేయటానికి. Mee business kosam Balu చేత పాడించారు. క్రైస్తవులలో పాడిన వారు లేరా. Enni పాటలు పాడిన ఏం లాభం. రక్షణ పొందలేదు. రక్షణ అనుభవం లేకుండా దేవుణ్ని ఏలా ఘన పరుస్తారు. Antha drama. Na మాటలలో thappu untey nannu kshaminchandi
బాలు గారిని యేసయ్యకు గానభిషేకం చేసే హక్కు లేదంటారా నీకు తెలియని విషయం ఏమిటంటే బాలు గారిని కూడా దేవుని అరచేతిలో చెక్కు కొని ఈ భూమి మీద మనిషి జన్మ ఇచ్చాడు ఆయన కూడా దేవుని కుమారుడు దేవుని కోసం పాడే హక్కు ఆయనకు లేదా ఆయనకు ఇచ్చిన ఆ మధుర స్వరం ఆ దేవుడే ఇచ్చాడు కదా, నీలాంటి వాళ్లు సువార్త ప్రకటించి ఉంటే రక్షణ పొందేవాడు ఇప్పుడు అంతా అయిపోయినతర్వాత చావు కబురు చల్లగా చెప్పి భుజాలు ఎగరస్తున్నావు ఒక నిజం చెప్పు మీరు చెప్పినట్టుగా క్రైస్తవ గాయకులందరూ మంచి వాళ్లేనా అందరూ రక్షణ పొందిన వాళ్లేనా పాపము లేని వారేనా బైబిల్ లో ఒక మాట ఉంది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని ఉంది , అంటే క్రైస్తవ గాయకులు నీతిమంతులు, అన్యులు పాపుల ? భూమి మీద పుట్టిన ప్రతి జీవి కి దేవుని ఆరాధించే హక్కు ఉంది .
ఈ పాట నా జీవితంలో ప్రత్యేకమైనది
పల్లవి :
తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ
తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ
యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ
యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ
తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమా ...
చరణం 1:
తల్లి వొడిలో వొదిగియున్నప్పుడు - వాక్యమనే పాలతో పెంచిన దేవా
ముళ్ళ పొదలో చిక్కియున్నప్పుడు - వెదకి రక్షించి కాపాడిన తండ్రి
నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్య
వేవేల నోళ్లతో కొనియాడెదనయ్య
నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్య
వేవేల నోళ్లతో కొనియాడెదనయ్య వేవేల నోళ్లతో కొనియాడెదనయ్య
తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమా
తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ
చరణం 2:
ఏ మంచిలేని నన్ను మిన్నగ ప్రేమించి- నీ సిలువ రక్తముతో కొంటివి దేవా
లోక ప్రేమలన్ని నీటిమూటలవగా - శాశ్వత ప్రేమతో పెంచిన దేవా
నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా ఏమిచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్య
నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా ఏమిచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్య
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్య
తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమా
తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ
యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ
యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ
తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమా
Thank you 🙏🏻 God bless you
,🤝🙏💐
Thank so much
❤❤❤
Thalli prema kanna thandri prema kanna
unnathamainadi yesuni prema
Thalli prema kanna thandri prema kanna
unnathamainadi yesuni prema
yesuni prema na yesuni prema
yesuni prema na yesuni prema
yesuni prema na yesuni prema
yesuni prema na yesuni prema
Thalli prema kanna thandri prema kanna
unnathamainadi yesuni prema
Music
thalli vodilo odigi unnappudu
vakyamane paalatho penchina deva
mulla podhalo chikki unnappudu
vedhaki rakshinchi kaapadina thandri
neepremaku haddulevaru veyagalaru yesaya
vevella nollatho koniyadedhanayya
neepremaku haddulevaru veyagalaru yesaya
vevella nollatho koniyadedhanayya
vevella nollatho koniyadedhanayya
Thalli prema kanna thandri prema kanna
unnathamainadi yesuni prema
Thalli prema kanna thandri prema kanna
unnathamainadi yesuni prema
Music
ye manchileni nannu minnaga preminchi
nee siluva rakthamutho kontivi deva
loka premalanni neeti mootalavaga
shaswatha prematho penchina deva
nee premanu nenela varninthunayya
yemichchi neerunam ne theerchedanayya
nee premanu nenela varninthunayya
yemichchi neerunam ne theerchedanayya
yemichchi neerunam ne theerchedanayya
Thalli prema kanna thandri prema kanna
unnathamainadi yesuni prema
Thalli prema kanna thandri prema kanna
unnathamainadi yesuni prema
yesuni prema na yesuni prema
yesuni prema na yesuni prema
yesuni prema na yesuni prema
yesuni prema na yesuni prema
Thalli prema kanna thandri prema kanna
unnathamainadi yesuni prema
ఈ పాట నేను కాంపింటేషన్ లో పాడాను నాకు చాలా ఇష్టమైన పాట
God bless you 🎉
Prabhu ninnu devinchunu gaka🎉
Amen
ఇలాంటి గొప్ప వాయిస్ ఇంక ఉండదు దేవునికి మహిమ
Excellet song dheunike mahima kalgunu gaka
బాలు గారు వుంటే. చాలబాగ పాటలు వీనేవాళ్లము
Nice song bro 🎉🎉miss you balu sir miss you balu sir 🙏
🙏🏻అద్భుతమైన పాట🙏🏻
🙏🏻
Praise the lord sir mee songs childhood nundi వింటున్నాం మీరు రాశారని తెలియదు నా యేసయ్య క్యాసెట్ నుండి వింటున్నాను కానీ సాంగ్ రైటర్ యెవరో తెలియదు recent ga mee channel ద్వారా తెలిసింది నేను c.s rao garu రాశారు అనుకున్నాను మీ songslo ఏ singer chetha padinchina ముఖ్యంగా spb గారు పాడిన పాటలు స్పెషల్ గా ఆనందం కలిగే రాగంలో రాశారు ఎక్కువ వినేకొద్ది vinalanipisthundi మీరు ఎస్పీ బాలు గారు jk Christopher garu combination lo చేసిన సాంగ్స్ అంటే చాలా ఇష్టం songs manchi Happy feel వుంటుంది e song jk Christopher gari live programmes lo చాలా మంది పాడారు కానీ బాలు గారు పాడిన ఫీల్ వుండదు మీరు చేసిన old cassette album s songs anni upload cheyyandi sir తల్లి ప్రేమ కన్నతండ్రి ప్రేమ కన్న సాంగ్ యొక్క album name mention చెయ్యండి glory to God praise the lord god bless you amen 🙏❤️✝️
Thank you.. praise the lord
Song loni అర్థాన్ని ధ్యానిస్తూ ఒంటరిగా చెవిలో head phones పెట్టుకుని వింటున్న కన్నీళ్లు కళ్ళల్లో తెలియకుండానే వస్తున్నాయి. థాంక్స్ పాస్టర్ గారు. ఇంత మంచి song maaku echinanduku🙏🙏🙏
Praise the lord 🙏🏻
God bless you ...
Parise the lord 🙏🙏💯💯
No one can phil like jesus
Old is gold ❤
Thank you....🙏
Goosebumps 🥰
🙏🏻🙏
I Love ❤️my ❤️ Jesus ❤️ prema😭😭😭😭
God bless you 🙏🏻
🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🏻
Great song
Praise the lord Amen🙏
Very nice song Anna
Thank you
Praise the lord
Very nice song Balu voice Christopher music subhakararao lyrics nice
వందనాలు
Exalent song
Praise the lord 🙏🏻
ilove jejus song
God bless you 🙏🏻🙏🏻
Praise JESUS Anna
🙏🏻 వందనాలు
Exactly bro praise the lord
Thank you 🙏🏻 praise the lord 🙏🏻
Nice song .... miss you balu sir
🙏🏻
praise the lord
Praise the lord
Ever great song... Praise the Lord
Praise the lord 🙏🏻
Super song,🙏🙏🤗🤗🤗
Super kada annaya😉😉
వందనాలు
Prise the lord
Praise the lord
❤
Praise the lord brother manchi song andicharu thank u
Praise the lord 🙏🏻
Super
🙏🏻 Thank you 🙏🏻
😌🙏🙏
Praise the lord 🙏🏻
praise the lord pastor దయచేసి ఈ పాటల ఆల్బమ్ పంపించ గలరు TQ
Praise the lord 🙏🏻..
We miss you balu sir
Excellent Lyrics Anna
Thank you 🙏🏻 praise the lord 🙏🏻
Balu evarandi యేసయ్య కి గానాభిషేకము చేయటానికి. Mee business kosam Balu చేత పాడించారు. క్రైస్తవులలో పాడిన వారు లేరా. Enni పాటలు పాడిన ఏం లాభం. రక్షణ పొందలేదు. రక్షణ అనుభవం లేకుండా దేవుణ్ని ఏలా ఘన పరుస్తారు. Antha drama.
Na మాటలలో thappu untey nannu kshaminchandi
Thank you బాగా చెప్పారు బ్రదర్...god bless you
అర్ధం చేసుకున్నందుకు వందనములు బ్రదర్
@@KANaiduGospelSinger brother God bless you
బాలు గారిని యేసయ్యకు గానభిషేకం చేసే హక్కు లేదంటారా నీకు తెలియని విషయం ఏమిటంటే బాలు గారిని కూడా దేవుని అరచేతిలో చెక్కు కొని ఈ భూమి మీద మనిషి జన్మ ఇచ్చాడు ఆయన కూడా దేవుని కుమారుడు దేవుని కోసం పాడే హక్కు ఆయనకు లేదా ఆయనకు ఇచ్చిన ఆ మధుర స్వరం ఆ దేవుడే ఇచ్చాడు కదా, నీలాంటి వాళ్లు సువార్త ప్రకటించి ఉంటే రక్షణ పొందేవాడు ఇప్పుడు అంతా అయిపోయినతర్వాత చావు కబురు చల్లగా చెప్పి భుజాలు ఎగరస్తున్నావు ఒక నిజం చెప్పు మీరు చెప్పినట్టుగా క్రైస్తవ గాయకులందరూ మంచి వాళ్లేనా అందరూ రక్షణ పొందిన వాళ్లేనా పాపము లేని వారేనా బైబిల్ లో ఒక మాట ఉంది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని ఉంది , అంటే క్రైస్తవ గాయకులు నీతిమంతులు, అన్యులు పాపుల ? భూమి మీద పుట్టిన ప్రతి జీవి కి దేవుని ఆరాధించే హక్కు ఉంది .
సూపర్ గా చెప్పురు అన్న 🙏🙏🙏
One of the masterpieces of JKC and SPB. When was this recorded brother ?