సూపర్ వీడియో చాలా బాగా చేసారు మొదటిసారి ఒక షార్ట్ ఫిల్మ్ చూసి ఎమోషనల్ అయ్యాను నిజం గా ఒక రైతు ను చూసినట్టు అనిపించింది ఆల్ ది బెస్ట్ పల్లె ముచ్చట్లు టీమ్
మల్లికార్జున్ అన్న ఈ కథ చూస్తున్నంత సేపు ఆలోచన అలాగే కన్నీళ్ళతో కూడిన బాధ దానికి తోడు పసిపాప చెప్పిన నాలుగు మాటలు వింటూ చూస్తుంటే గుండె మొత్తం బరువెక్కి పోయింది ఏడిపించే చేశారు అన్నదాత సుఖీభవ జై జవాన్ జై కిసాన్🙏🙏🙏🙏🙏
అన్న సూపర్ మల్లికార్జున్ అన్న నీ వీడియోలు చాలా చూసాను కాని మొట్టమొదటి సారిగా ఈ వీడియో చూసినంత సేపు ఏడ్చాను అందులో నాన్న నీదగ్గర డబ్బులు లేవు కదా నేను బండి మానేస్తాను నాన్న అని అన్నప్పుడు నిజంగా ఏడుపు ఆపుకోలేక పొయాను అందరూ సూపర్ గా నటించారు ఈ కథ చూశాక అనిపించింది నిజంగా నా జీవిత చరిత్ర ఆధారంగా తీసారు ఏమో అనిపించింది నేను ఒక చిన్న రైతునే నా పెళ్లయిన సంవత్సరంలోనే మా నాన్నగారు చనిపోయారు తరువాత చెల్లి పెళ్లి చేసాను కాలం కలిసి రాక పంటలు నష్టపోయాను తొమ్మిది సంవత్సరాలు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ కాలం వెల్లదీసాను నా కొడుకు కూడా మీ కూతురు లాగే ఆలోచిస్తాడు నాన్న ఇప్పుడు పండగ ఒక డ్రెస్ తీసుకో అంటే 500 రూపాయలది తీసుకుంటే ఎందుకు నాన్న ఏదైనా డ్రెస్సే కదా అని 300 లో తీసుకుంటాడు అలాంటి కొడుకు ఉన్నందుకు నేను నిజంగా అదృష్టవంతున్ని అని అనుకుంటాను నిజంగా అన్న ఒక పేదరైతు స్టోర్ ని చాలా అద్భుతంగా తీశారు నటించిన వాళ్ల అందరికీ వందనాలు
అన్నా ఒక రైతు జీవిత్తాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు అన్న. నేను కూడా ఒక రైతునే అన్న. దేశానికి వెన్నెముక రైతు అంటారు కానీ ఈ రైతును పట్టిచుకునే నాధుడే లేదు అన్న ఇవి మన రైతు బతుకులు ,😢😢😢
రైతు బతుకు పోరాటం ఈ సినిమాకు కథ మాటలు రచించిన మంజీత కుమార్ అన్నకు శనర్తులు ఈ సినిమాలో నటించిన మా అన్నకు మల్లికార్జున్ అన్నకు ప్రియ అవిరెడ్డి అక్క కు రైతు ఎనో కష్టాలు నష్టాలు చూస్తూ నిద్ర లేక ఆకలిని తట్టుకొని పని చేస్తూ ఇంటి లో పిల్లల ను భార్యను విడుచి పని చేస్తూ పంట ధాన్యం వచ్చాక ఎక్కడో అమ్ముకోక కష్టాలు పడుతూ మందు కు ఎరువులు కు ఇవ్వక ఎనో కష్టాలు మీద పడి పురుగుల మందు తాగుతూ రైతులు చనిపోయిన రైతులు ఉన్నారు.కానీ ఈ ప్రభుత్వం ఏమి చేయక రోడ్డుకు వస్తున్న ఏ ప్రభుత్వం పాటించులేదు .కానీ రైతు మాత్రం వ్యవసాయము తన గుండె ధైర్యం చేస్తు వ్యవసాయం చేస్తూ రైతు అని రైతు లేనిదే రాజ్యము అని నిరూపించినడు.ఇందులో నటించిన కళాకారుల కు ధన్యవాదాలు మేము మీ సినిమా లను గాల్ఫ్ లో ఉంటూ చూస్తున్నము మాది నిర్మల్ జిల్లా బింగి.గంగారాజు బహరేన్
ఇప్పుడున్న ప్రభుత్వాలు రైతులకు ఆ పథకాలు ఇచ్చారు ఈ పథకాలు ఇచ్చాము అని అని తప్పుడు మాటలు చెప్పడం తప్ప రైతులకు ఎలాంటి సహాయం చేసింది లేదు కాబట్టి ఇక నుంచి అయినా నా రైతులు కొద్ది రోజులు వ్యవసాయం మానేయండి అప్పుడే రైతుల విలువ ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు మన అవసరము మన కష్టాలు వాళ్లకి తెలుస్తాయి రైతు ప్రతి నిమిషము కష్టపడితేనే అందరికీ తిండి లభిస్తుంది లేదంటే పస్తులే అది తెలిసి కూడా ప్రజలు ప్రభుత్వాలు రైతుల్ని గుర్తించడం లేదు మరి ప్రభుత్వాలు అయితే రైతులకు చేశామని అబద్ధాలు చెప్పడం తప్ప రైతుకు చేసిందేమీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు ఇలాంటి గిట్టుబాటు ధర లేదు ఈ వీడియోలో చూపించిన టువంటి ఇప్పుడున్న పరిస్థితి కంటి కనపడినట్లు చూపించారు ఈ వీడియోలో నటించినటువంటి మల్లికార్జున గారికి ప్రియాంక గారికి మరియు వారి బృందానికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు
డైరెక్టర్ సాబ్ సూపర్బ్ వీడియో... గూస్ బంప్స్ అచ్చినై సూస్తున్నంత సేపు... ఇంత గొప్ప కథ రాసిన "మంజీతకుమార్" గారికి,ఆ కథని ఇంత ఎమోషనల్ వీడియొగా ఇంత అద్భుతంగా తెరకెక్కించిన మీకు శుభాభినందనలు..💐💐 ఇంత గొప్ప షార్ట్ ఫిల్మ్ లో నాకొక చిన్న పాత్ర ఇచ్చి నన్ను కూడా ఒక భాగం చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు... ఇలాంటి గొప్ప వీడియొలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ... మీ రామ్ బోగ.. All The Best Entire Team...👏🏻👏🏻👌💐💐
వీడియో చూస్తున్నంత సేపు కన్నీళ్లు వచ్చాయి సోదరా.. నేను ఓ రైతు కుటుంబం నుండి వచ్చాను... రైతు సాధక బాధలు కళ్ళకు కట్టినట్లు చూపించారు... రైతే రాజు అంటున్నారు కానీ.. అస్సలు రైతు రాజు అయ్యేది తరువాత సంగతి కానీ ప్రభుత్వాలు రైతులకు మాత్రం పురుగుల మందే పెరుగన్నం అన్నట్లు ఉంది... దళారీ, కార్పొరేట్ వ్యవస్థ లో దేశం కొట్టుమిట్టడుతూ రైతును ఆదాహపాతలానికి తొక్కేస్తున్నారు మీ బృందానికి నా 🙏🙏
ఆ చిట్టి తల్లి అన్న. మాటలు...😭😭 అంత చిన్న వయస్సు లో పనికి పోత అంటే. గుండెలు పగిపోతున్నాయి.... సూపర్. అన్న...
మల్లికార్జున్ అన్న మీ వీడియోలు చాలా చూసినా అన్నీ వీడియోల నవ్వించి ఈ వీడియోల ఏడిపించినవ్ అన్న
సూపర్🙏🙏🙏🙏🙏
సూపర్ వీడియో రైతుల కష్టం గురించి చాలా బాగా చెప్పారు
అన్న రైతుల కష్టాలు గురించి చాలా బాగా చెపారు అన్న కనీలు తెపించారు అన్న
జీవించారు బ్రదర్
సూపర్ కాన్సెప్ట్ నిజ జీవితంలో జరుగుతున్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు
మీ ప్రయత్నానికి అభివందననం, ఎవరో వచ్చి ఏమి చేయరు రైతులందరు కలిసి సరైన నాయకులను ఎన్నుకోవాలి.
సూపర్ వీడియో చాలా బాగా చేసారు మొదటిసారి ఒక షార్ట్ ఫిల్మ్ చూసి ఎమోషనల్ అయ్యాను నిజం గా ఒక రైతు ను చూసినట్టు అనిపించింది ఆల్ ది బెస్ట్ పల్లె ముచ్చట్లు టీమ్
thq very much
కళ్ళు తెరిపించే రైతు కష్టలు చూసి, ఇప్పటి కైనా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటారని ఆశిద్దాం
మల్లికార్జున్ అన్న ఈ కథ చూస్తున్నంత సేపు ఆలోచన అలాగే కన్నీళ్ళతో కూడిన బాధ దానికి తోడు పసిపాప చెప్పిన నాలుగు మాటలు వింటూ చూస్తుంటే గుండె మొత్తం బరువెక్కి పోయింది ఏడిపించే చేశారు అన్నదాత సుఖీభవ జై జవాన్ జై కిసాన్🙏🙏🙏🙏🙏
Thq very much.. mee frds ki share cheyyandi bro
అన్న మాట్లాడానికి మాటలు లేవు....ఒకవేళ వీడియో తీస్తే నా జీవితం కుడా ఇలానే ఉండేది కావచ్చు ... అన్న కన్నీళ్లు ఆగడం లేదు అన్న.... వీడియో 👌👌👌👌
అన్న సూపర్ మల్లికార్జున్ అన్న నీ వీడియోలు చాలా చూసాను కాని మొట్టమొదటి సారిగా ఈ వీడియో చూసినంత సేపు ఏడ్చాను అందులో నాన్న నీదగ్గర డబ్బులు లేవు కదా నేను బండి మానేస్తాను నాన్న అని అన్నప్పుడు నిజంగా ఏడుపు ఆపుకోలేక పొయాను అందరూ సూపర్ గా నటించారు ఈ కథ చూశాక అనిపించింది నిజంగా నా జీవిత చరిత్ర ఆధారంగా తీసారు ఏమో అనిపించింది నేను ఒక చిన్న రైతునే నా పెళ్లయిన సంవత్సరంలోనే మా నాన్నగారు చనిపోయారు తరువాత చెల్లి పెళ్లి చేసాను కాలం కలిసి రాక పంటలు నష్టపోయాను తొమ్మిది సంవత్సరాలు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ కాలం వెల్లదీసాను నా కొడుకు కూడా మీ కూతురు లాగే ఆలోచిస్తాడు నాన్న ఇప్పుడు పండగ ఒక డ్రెస్ తీసుకో అంటే 500 రూపాయలది తీసుకుంటే ఎందుకు నాన్న ఏదైనా డ్రెస్సే కదా అని 300 లో తీసుకుంటాడు అలాంటి కొడుకు ఉన్నందుకు నేను నిజంగా అదృష్టవంతున్ని అని అనుకుంటాను నిజంగా అన్న ఒక పేదరైతు స్టోర్ ని చాలా అద్భుతంగా తీశారు నటించిన వాళ్ల అందరికీ వందనాలు
రైతుల పడే కష్టాలకు చాలా చాలా దగ్గరగా తీశారు...మీకు 👏👏👏
మల్లికార్జున్ అన్న నటన బాగుంది సూపర్ అన్న
చాలా బాగుంది 🙏 🙏 👍👌అందరి నటన super గా ఉన్నది
మీ నటనతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. రైతు జీవితం, రైతు వేదన చూపించారు
thq very much
మల్లికార్జున్, ప్రియ సహజ నటనకు. 🙏🙏
దేశానికి వెన్నుముక రైతన్న కానీ రైతు పరిస్థితి చక్క దిద్దే వారు లేరన్న..
మల్లికార్జున్ అధ్భుతమైన అభినయం.చూడకూడదనుకున్నాను,ఈ వీడియో చివరికి నీవు తీసుకున్న నిర్ణయం చూసాక ధైర్యం వచ్చింది.నిజమైన వీడియో యిది.అభినందనలు.
నిజంగా ఏడిపించావ్ అన్న. మన మధ్యతరగతి రైతుల పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది.
Superb heart touching story..village lo real ga ela jaruguthunnai
హాయ్ ప్రియా, మల్లి, మీరు మీ నటన, స్టోరీ సూపర్ 👌జై జవాన్ ✊️jai కిసాన్ 🌹💐🌴
అన్నా ఒక రైతు జీవిత్తాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు అన్న.
నేను కూడా ఒక రైతునే అన్న. దేశానికి వెన్నెముక రైతు అంటారు కానీ ఈ రైతును పట్టిచుకునే నాధుడే లేదు అన్న ఇవి మన రైతు బతుకులు ,😢😢😢
ప్రియమ్మ, ఎంత సహజంగా నటించావు తల్లి, నీ నటనకు జోహార్లు, పేరుకు తగ్గట్టు మల్లి నేచురల్ స్టార్, మీ ఇద్దరి జోడి బాగుంది.
నాకు మాత్రం ఏడుపుచింది ప్రియా గారు గా నటించినరు ఇలా ప్రతి రైతు కు ఇల్లాలు నీల దైర్యం చెప్పాలి
Exlent Anna raithu bada chala goram
super brothers Chala bagundhi team all good conseptu
అన్న సూపర్ రైతు లేకపోతే ప్రపంచం లేదు జై రైతన్న జయహో రైతన్న
రైతు జీవితం అదే అన్నా కన్నీళ్లు వచ్చాయీ 👍👍👍👍👍👍💞🙏😭
Anna Meeku hatsap.
Awesome awesome awesome oka riytu badalu. Valla jivitalu kallaku kattinattu chupincharu wahh super... Oka riytu ga puttinanduku garvapadutunna🙏🙏🙏🙏🙏🙏🙏
Anna chala manchi msg chepparu anna kanta neeru pettincharu anna nadi telangana kamareddy ilove mana palle muchatlu
మల్లికార్జున్ అన్న మీ వీడియోలు చాలా ఇష్టం నాకు ఈ వీడియో కళ్ళల్లో కన్నీరు తెప్పించింది
chala manchi video so nice . meru elanti sandeshatmakamina videolu teyyalani na yookka manavi thankyou
True and sentimental story. Heart touching... Really hatsoff to whole team... Malli bro n Priya garu aa usual keka....
రైతు బతుకు పోరాటం ఈ సినిమాకు కథ మాటలు రచించిన మంజీత కుమార్ అన్నకు శనర్తులు ఈ సినిమాలో నటించిన మా అన్నకు మల్లికార్జున్ అన్నకు ప్రియ అవిరెడ్డి అక్క కు రైతు ఎనో కష్టాలు నష్టాలు చూస్తూ నిద్ర లేక ఆకలిని తట్టుకొని పని చేస్తూ ఇంటి లో పిల్లల ను భార్యను విడుచి పని చేస్తూ పంట ధాన్యం వచ్చాక ఎక్కడో అమ్ముకోక కష్టాలు పడుతూ మందు కు ఎరువులు కు ఇవ్వక ఎనో కష్టాలు మీద పడి పురుగుల మందు తాగుతూ రైతులు చనిపోయిన రైతులు ఉన్నారు.కానీ ఈ ప్రభుత్వం ఏమి చేయక రోడ్డుకు వస్తున్న ఏ ప్రభుత్వం పాటించులేదు .కానీ రైతు మాత్రం వ్యవసాయము తన గుండె ధైర్యం చేస్తు వ్యవసాయం చేస్తూ రైతు అని రైతు లేనిదే రాజ్యము అని నిరూపించినడు.ఇందులో నటించిన కళాకారుల కు ధన్యవాదాలు మేము మీ సినిమా లను గాల్ఫ్ లో ఉంటూ చూస్తున్నము మాది నిర్మల్ జిల్లా బింగి.గంగారాజు బహరేన్
Thq very much
Super anniah 👌👌🙏🙏 🙏🙏👌
గుండెలు కదిలించేలా తీశారు అన్న విడియో ...నింజంగా ఈ రోజుల్లో రైతుకు జరిగే అన్యాయం అప్పులాభాదలో కుడుకపోయిన వ్యవసాయం విడువని రైతన్న ....
Waiting
Very nice mallikarjun Anna raithu gurinchi chala baga chepparu super 👌 👍.
హార్ట్ టచింగ్
Shortfilim చూసి 1st time ఏడ్చాను..😭 నిజంగా బతుకుతో పోరాటమే
రైతులకస్టం కల్లకుకట్టినట్టు.నటించిజీవించారు.గ్రేట్
నువ్వు గ్రేట్ అన్నా
రైతు కష్టం గురుంచి రైతు పడే కష్టం గురించి బాగా చెప్పారు👏👏
Andaru chala baga chesaru...
Super direction
Superb heart touching story village lo real ga ela jarguthunai superb
Priya akka super 👏 👏🙏🙏
Prathi okka scene made my tears 😭
Episode motham idusthu chusa Anna really I felt so sad 😢😭
Nice one Anna great hardwork !!!
Super anna former life
Great movie, with natural acting,excellent work, true story of agriculturist.
appreciate your efforts 👌
సూపర్ మళ్లీ అన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏడుస్తూనే వున్న
అమ్ములుతో అంత ఈజీ కాదు..అని నిజం చేసింది కృతి కైవల్య ఎమోషనల్ చైల్డ్ ఆర్టిస్ట్..👌👏🏻👏🏻
Super bro chalabaga chuparu raithu kastalu👌👌👌
Supar mallikarjuna Anna ede raitu brhatukulu chala bhadakaram GA vunnai 🌾🌱🌿👍👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏😰
MALLIKARJUN PRIYA AVIREDDIY VERY GOOD ACTING RAITU FARMERS STORY JAI KISAN jai hind jai JAWAN
చాలా బాగుంది 💐💐💐💐
Mallikarjun anna 👍👍👏👏👏 Priya avireddy 👍👍👏👏👏. Mind-blowing acting ❤️❤️❤️❤️❤️
Very Nice Short Film Andi 💘💝
Tq Manjeetha Garu for the Wonderful Story U made us CRY 😢🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాల బాగుంది అన్న
సోదరా మీరు చాలా గొప్ప యాక్టర్ అవుతారు ఇలాగే kashtapadandi బాయ్యా,?💯🐅
చాలా దురదృష్టం 🙏🙏
జై జై రైతన్న శభాష్ మల్లిఖార్జున
Superb Chimpesaru Anna Raithule Devullu Raithule Rajulu'Ranulu JAI KISAN No more words Anna
Thq very much..
ఈ రోజుల్లొ అందరూ స్వార్థ పరులే అన్న
super excited and mind and heart touching story
అన్న కన్నీళ్లు ఆగవు రైతుల కష్టాలు చూపించాం
Superb... kevvu keka Good attempt
ఇప్పుడున్న ప్రభుత్వాలు రైతులకు ఆ పథకాలు ఇచ్చారు ఈ పథకాలు ఇచ్చాము అని అని తప్పుడు మాటలు చెప్పడం తప్ప రైతులకు ఎలాంటి సహాయం చేసింది లేదు కాబట్టి ఇక నుంచి అయినా నా రైతులు కొద్ది రోజులు వ్యవసాయం మానేయండి అప్పుడే రైతుల విలువ ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు మన అవసరము మన కష్టాలు వాళ్లకి తెలుస్తాయి రైతు ప్రతి నిమిషము కష్టపడితేనే అందరికీ తిండి లభిస్తుంది లేదంటే పస్తులే అది తెలిసి కూడా ప్రజలు ప్రభుత్వాలు రైతుల్ని గుర్తించడం లేదు మరి ప్రభుత్వాలు అయితే రైతులకు చేశామని అబద్ధాలు చెప్పడం తప్ప రైతుకు చేసిందేమీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు ఇలాంటి గిట్టుబాటు ధర లేదు ఈ వీడియోలో చూపించిన టువంటి ఇప్పుడున్న పరిస్థితి కంటి కనపడినట్లు చూపించారు ఈ వీడియోలో నటించినటువంటి మల్లికార్జున గారికి ప్రియాంక గారికి మరియు వారి బృందానికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు
Thq very much bro
Super ga undi
మాటలు రావటం లేదు 😭😭😭😭😭😭😭😭
డైరెక్టర్ సాబ్ సూపర్బ్ వీడియో...
గూస్ బంప్స్ అచ్చినై సూస్తున్నంత సేపు...
ఇంత గొప్ప కథ రాసిన "మంజీతకుమార్" గారికి,ఆ కథని ఇంత ఎమోషనల్ వీడియొగా ఇంత అద్భుతంగా తెరకెక్కించిన మీకు శుభాభినందనలు..💐💐
ఇంత గొప్ప షార్ట్ ఫిల్మ్ లో నాకొక చిన్న పాత్ర ఇచ్చి నన్ను కూడా ఒక భాగం చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు...
ఇలాంటి గొప్ప వీడియొలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా
ఆశిస్తూ...
మీ
రామ్ బోగ..
All The Best Entire Team...👏🏻👏🏻👌💐💐
Team andariki,🙏
Annayya me acting superb 👌👌👌 priya gari acting superb 👌👌👌 real ga your the greatest Jodi 👍👍 ❤️❤️❤️❤️❤️
❤
Super message priya akka and malli anna
Excellent super story priya n mallikarjun anna
వీడియో చూస్తున్నంత సేపు కన్నీళ్లు వచ్చాయి సోదరా.. నేను ఓ రైతు కుటుంబం నుండి వచ్చాను... రైతు సాధక బాధలు కళ్ళకు కట్టినట్లు చూపించారు...
రైతే రాజు అంటున్నారు కానీ..
అస్సలు రైతు రాజు అయ్యేది తరువాత సంగతి కానీ ప్రభుత్వాలు రైతులకు మాత్రం పురుగుల మందే పెరుగన్నం అన్నట్లు ఉంది...
దళారీ, కార్పొరేట్ వ్యవస్థ లో దేశం కొట్టుమిట్టడుతూ రైతును ఆదాహపాతలానికి తొక్కేస్తున్నారు
మీ బృందానికి నా 🙏🙏
🙏
Malli Anna Ni kannilanu chusi Aina prabutvam dhigiravali 🙏
Priya malikarjun combination all ways super
Jaikesaan.superthamme.super🙏🙏♥️♥️
మల్లన్న నువ్వు సూపర్ అన్న ప్రజల గురించి చాలా బాగా చెప్పావు
Anna meeru thisina short filims okataithe idhi okti meeru gret
It's interesting story by the way performance awesome and all the best This is my real life have a nice day
Super mallesh Anna 🙏🙏🙏🙏👍👍
Heart touching bro ..
Great actors ♥️
Hai
Excellent I can't control emotions please watch everyone
Super priya Akka and Mallikarjun Anna 🤝🤝🤝
Full emotional bro tq
Priya acting superrrrrrr anna
Super bro ni story vinte naku ninu gurthuku vacha 😭😭😭
Super good meg chala bagundhi
Abba mallana super ga undhi video
Super anna👏👏
3:14 super dialogue hats off nd all the best mee team andariki
Thq andi
Super concept heart nee touch chesearuuu 👍
Superb jaya ho raithu
Nice anna.. Super acting..
Fully heart touching story
Anna rythu gurinchi chippy now kahani Kholi la pade kastalu gurinchi evvaru chaputharu anna Kholi gurinchi evvaru adhuku chaparu adhuku anna
Chala Baga chepparu Raithu pade kastalu
First time edichanu super storie
Super ga chestunaru
Mee combination Kosam wait chestunna really natural ga entertainment kanapaduthundhi 💐💐💐