రాఖీట్లపున్నంకి అలిగిన అక్క//village video//mana oori muchatlu//Rakhi//telugu new short film

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 925

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 3 года назад +13

    మల్లికార్జున అక్కా యాక్షన్ చాలా అంటే చాలాచాలా బాగుంది,తెలియకుండ కన్నీళ్లు వచ్చినై.డైరెక్షన్ చాలా బాగుంది.

  • @gattumanasvi2496
    @gattumanasvi2496 10 месяцев назад +1

    Super asula elanti adabida untey erojulu apatodo

  • @kumaraswamybalkam2695
    @kumaraswamybalkam2695 3 года назад +5

    మల్లన్న సూపర్ మంచి సెంటిమెంట్ అక్క తమ్ముడు అనుబంధం చాలా చక్కగా చూపించారు నా కన్నీళ్లు ఆగుతా లేవు మా అక్క చూడాలని వుంది సూపర్

  • @pangalnagoji542
    @pangalnagoji542 3 года назад +9

    కన్నీళ్లు పెట్టించింది ఈ లఘు చిత్రం మమ్మల్ని
    సూపర్

  • @AkhiraVaishuNari
    @AkhiraVaishuNari 3 года назад +56

    ఈ వీడియో చుషి ఏడ్చిన వాళ్ళు like కొట్టండి

  • @diddiramesh8391
    @diddiramesh8391 Год назад +1

    సూపర్ ఈ వీడియో చాలా బాగుంది వీడియో ఏ అన్న చూసిన కళ్ళనుండి నీళ్ళు రావాల్సిందే అన్న వీడియో చాలా సూపర్ సూపర్

  • @niranjan6615
    @niranjan6615 3 года назад +5

    Bhavani garu chala baga chesaru andi

  • @harisukinikantha754
    @harisukinikantha754 Год назад +1

    అక్క తమ్ముడు కన్నీళ్లు పెట్టించారు బాగుంది

  • @nandinitvmallial250
    @nandinitvmallial250 3 года назад +9

    బాగుంది షార్ట్ ఫిల్మ్ 👌
    మల్లికార్జున్ & అక్క సూపర్ నటించారు

  • @kokapuranachedar594
    @kokapuranachedar594 5 месяцев назад

    Kannellu vachai akka super video

  • @mudiamkishorekumar4806
    @mudiamkishorekumar4806 3 года назад +11

    చాలా బాగుంది. కథ, మాటలు ఎంత బాగున్నాయో, పాత్రధారుల అభినయం అంతకంటే బాగుంది. ప్రత్యేకించి అక్క పాత్రధారి పాత్రకు జీవం పోసింది. ట్రాజెడీ సీన్లు పండించారు. మనసు మూలల్ని తాకిన చక్కటి సందేశాత్మకమైన లఘు చిత్రాన్ని అందించిన బృందానికి అభినందనలు.

  • @sathyanarayanareddygurram4537
    @sathyanarayanareddygurram4537 3 года назад +2

    సూపర్ హిట్ అవుతుంది కదా
    చాలా బాగుంది

  • @pendlianil5468
    @pendlianil5468 3 года назад +4

    సూపర్ ..చాలా నాచురల్ గా వుంది అన్న....

  • @santhuguptha85
    @santhuguptha85 Год назад +2

    బావ character superb... ఈరోజుల్లో ఇంత మంచి ప్రేమను కలిగి ఉండే తోబుట్టువులు ఉంటే అదృష్టమే.

  • @Hussainlocal
    @Hussainlocal 2 года назад +23

    మల్లన్న హార్ట్ టచ్ ఐనది, స్టోరీ చాలా బాగుంది. అక్క తమ్ముళ్ళ అనుబంధం చాలా బాగా తెలియచేశారు 🙏🙏👍👍 నాకు తెలియకుండానే నా కళ్ళు చెమ్మగల్లాయి.

  • @ashokkoduri6303
    @ashokkoduri6303 2 года назад +1

    Nice message annagaru super

  • @sastrypullela6026
    @sastrypullela6026 Год назад +6

    చాలా బాగా వుంది..

  • @charangoudgurram1247
    @charangoudgurram1247 3 года назад +2

    సూపర్ కాన్సెప్ట్ అన్నా ...

  • @rajeshkalvakunta1199
    @rajeshkalvakunta1199 3 года назад +15

    సూపర్ వీడియో అన్న పుట్టింట్లో చెల్లెకు అన్నయ్య లేనప్పుడు జరిగే అవమానాన్ని కంటికి కట్టినట్టు చూపించావు🙏🙏🙏🙏 అందరూ వదినలు కూడా అలా ఉండరు ఆడపడుచుని అలా చూసే వారికి ఈ వీడియో అంకితం, ఈ వీడియోని చూసి కొందరైనా మారాలని మనస్ఫూర్తిగా కొరు కుంటున్న. 🙏

  • @ashokjella
    @ashokjella Год назад

    సూపర్ వీడియో హార్ట్ టచింగ్ అన్న

  • @g.iswaryaiswarya8592
    @g.iswaryaiswarya8592 3 года назад +4

    మల్లి ఖార్జున్ వీడియో చాలా బాగుంది. మీ అక్క చాలా అమయకంగా చాలా భాగచేసేంది. ఎంటర్ అల్ ఆఫ్ యూనిట్ చాలా భాగచేశారు. అల్ థి బెస్ట్ అల్ యూనిట్ యాక్టర్స్

  • @chilukamadhu472
    @chilukamadhu472 10 месяцев назад

    సూపర్ వీడియోచాలా బాగుంది 👌👌👌👌👌🎉🎉🎉🎉

  • @roudyboy1848
    @roudyboy1848 3 года назад +24

    సూపర్ ఉంది అన్న వీడియో,
    ఇలా ఉండాలి వీడియో అంటే
    కథ అలా పారె సెలయేరుల సాగిపోయింది

  • @gramu87
    @gramu87 Год назад +1

    Nice aa Ammai sentiment expressions chaalaa baagunnaai

  • @sampathchiluka9421
    @sampathchiluka9421 Год назад +3

    Great story super.... 👌👌👌👌👌👏👏👏👏👏👏

  • @raajlife6865
    @raajlife6865 3 года назад +2

    Chala emotional ga unnadi super

  • @nanipallagani5379
    @nanipallagani5379 3 года назад +6

    స్టోరీ చాలాబాగుంది మల్లిఖార్జున్

  • @narsimhapabbala7575
    @narsimhapabbala7575 3 года назад

    చాలా బాగుంది అక్క తమ్ముడి అనుబంధం

  • @orugantisoujan3073
    @orugantisoujan3073 3 года назад +6

    నేటి సమాజానికి మంచి స్ఫర్తిదాయకం సూపర్ మీరు నటించలేదు నిజంగా జీవించారు 👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @sainadhtekurla6233
    @sainadhtekurla6233 2 года назад

    Superooooo super chala chala nachhindhi video kannillu aagalev antha baagundhi akka thammudi relation super video

  • @swamimuttu9696
    @swamimuttu9696 Год назад +3

    సూపర్ అన్న రాకెట్ల పండుగ శుభాకాంక్షలు

  • @narayandaspasikanti7913
    @narayandaspasikanti7913 3 года назад +2

    చాలా చాలా బాగుంది .హాట్సాఫ్ టూ ఆల్

  • @umeeda.naveennaveen6345
    @umeeda.naveennaveen6345 2 года назад +8

    రక్త సమ్మధం అంట్టే అక్క తమ్ముడు అన్న చెల్లెలు రాఖీ పౌర్ణమి శుభాకంక్షలు 👌

  • @choudavarapunagaraju7742
    @choudavarapunagaraju7742 2 года назад +1

    అక్క తమ్ముళ్ళ అనుబందం గురించి బాగుంది సూపర్ ఎమోషనల్ వీడియో

  • @muralibheemagani2214
    @muralibheemagani2214 3 года назад +3

    Bhavani gaari expression super . Total gaa superb

  • @pathanaboinamanichandana5165
    @pathanaboinamanichandana5165 3 года назад +2

    Chala Chala bavundi story 👍👍

  • @Narahari_Vlogs
    @Narahari_Vlogs 3 года назад +20

    భవాని గారు చాలా బాగా చేశారు, అక్క తమ్ముళ్ళ బంధం ఇలానే ఉండాలి.

  • @srinivas8404
    @srinivas8404 3 года назад +1

    Super story chala bagundi

  • @kondalnagilla
    @kondalnagilla 3 года назад +3

    Short film super ga undi

  • @sudhadodda136
    @sudhadodda136 Год назад

    Edipinchasaru చాలా చాలా బాగుంది

  • @sathyanarayanareddygurram4537
    @sathyanarayanareddygurram4537 3 года назад +5

    చాల బాగున్న ది రాఖీ పండుగ ఒక లైక్ కొట్టటం డి

  • @rameshbijja2342
    @rameshbijja2342 2 года назад +2

    Super anna heart touch seen very buatiful,,

  • @sastrypullela6026
    @sastrypullela6026 3 года назад +18

    చాలా బాగుంది. మల్లిఖార్జున్, అతని అక్క చాలా బాగా చేశారు.

  • @kadasiyadagiri6633
    @kadasiyadagiri6633 Год назад +2

    excellent short film really you made us cry

  • @ganeshmgane2165
    @ganeshmgane2165 3 года назад +23

    Mallikarjun వాళ్ల అక్క acting చాలా బాగా చేసింది

  • @Anilyadav-mx3gy
    @Anilyadav-mx3gy 3 года назад +1

    Super bro mi bavagaru chala baga chesaru

  • @udutalashekargoud1873
    @udutalashekargoud1873 3 года назад +3

    Akka character super natural ga vundi
    Love you akka

  • @swarupbairoju1219
    @swarupbairoju1219 3 года назад +5

    మల్లన్న నీ యాక్టింగ్ సూపర్ అక్క యాక్టింగ్ ఇంకా సూపర్

  • @osmrfamily5510
    @osmrfamily5510 3 года назад +1

    ఛాలా బాగుంది bro tho buttuvu విలువ GURINCHI super bro

  • @malleshamkanakam1451
    @malleshamkanakam1451 3 года назад +25

    అసలు ఎము రాయలో అర్థం కాలేదు అంతా
    మనసు టాచ్ అయింది రియల్ సూపర్ సూపర్ అన్ని👌👌👌👌
    Kuwait నుండి చుస్తునను

  • @rajuannaram4497
    @rajuannaram4497 3 года назад +2

    Super chala bagundi..

  • @chinnikesam3365
    @chinnikesam3365 3 года назад +5

    అక్క రోల్ ప్లే చేసిన మీరు చాలా బాగా చేశారు అండి. రియల్ ఈదీ పబ్లిక్ కి కనెక్ట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్

  • @babusinghrajputvlogs790
    @babusinghrajputvlogs790 3 года назад +1

    Supar ga undhi anitha akka chala Baga direction chesavu mallanna Siri Baga chesaru and bhavani chala Baga chesindhi

  • @Natureshorts9999
    @Natureshorts9999 3 года назад +16

    కళ్ల నీళ్లు తెప్పించారు....
    చాలా బావుంది వీడియో 👏👏

  • @lathareddy7665
    @lathareddy7665 2 года назад

    Team motham chala baga natinchaaru suupar

  • @gangannadairyvlogs3630
    @gangannadairyvlogs3630 3 года назад +3

    చాలా బాగుంది

  • @kshamrao3373
    @kshamrao3373 3 года назад +1

    సూపర్ బాగా ఏడ్పిచినవ్ మల్లికార్జున్

  • @nandikondaswamyreddy890
    @nandikondaswamyreddy890 3 года назад +6

    మల్లన్న యాక్టింగ్ సూపర్ 👌👌🌹🌹

  • @Snehachinni-vv5xi
    @Snehachinni-vv5xi 3 года назад +1

    Super bhavani acting baga chesavu..... Al the best aaa

  • @swamypalwancha5498
    @swamypalwancha5498 3 года назад +5

    సూపర్ సూపర్ 👌👍🙏

  • @bmadhumadhu1705
    @bmadhumadhu1705 3 года назад +1

    super super machi msg icharu

  • @shekargoud7582
    @shekargoud7582 3 года назад +30

    సూపర్ ఎప్పుడు ఏడువని నేను ఇప్పుడు ఏడిచాను అన్న

  • @lingareddybasa4206
    @lingareddybasa4206 3 года назад +1

    చాలా చాలా సూపర్ గా ఉంది షార్ట్ ఫిల్మ్ 👌

  • @thirumalaendarapu3997
    @thirumalaendarapu3997 3 года назад +3

    Reyally chala emotion ayyanu అక్క cyarector chala bavundi

  • @lathalathat4694
    @lathalathat4694 3 года назад +1

    Nice Chala Chala bagunedhi

  • @creativetelugu4957
    @creativetelugu4957 3 года назад +5

    Bhavani👌👌😍

  • @harishpeddolla6365
    @harishpeddolla6365 3 года назад +1

    Video super ga undi Anna

  • @siddulumadipelli1933
    @siddulumadipelli1933 3 года назад +2

    Super ga vundi telangana raakitla panduga👍👍👍👍🎉🎉🎉🎉

  • @sathishjeevitha6800
    @sathishjeevitha6800 3 года назад +5

    Super ga vundhi. Andharu baga chesaru 👏👏👏

  • @ramreddyramreddy5403
    @ramreddyramreddy5403 3 года назад

    Chala bagundhi malli super

  • @shaikghousebasha3206
    @shaikghousebasha3206 3 года назад +3

    సూపర్ డైరెక్షన్ ఎమోషనల్ గా వుంది

  • @karrebixapathi3480
    @karrebixapathi3480 Год назад

    Supeer అన్న వీడియో చాలా భాగుంది మా ది జనగాం

  • @rajusiliveri813
    @rajusiliveri813 3 года назад +3

    Super brother super మీకు మా ఊరి కొమురవేల్లి మల్లన్నా స్వామీ దీవెనలు ఉండాలని కోరుతూ మీరు ఇంకా ఎన్నో వీడియోలు చెయ్యాలని కోరుతున్నాను

  • @kolahalamswamy1679
    @kolahalamswamy1679 2 года назад

    ChanA manchigundhi akka andaru acting erragadhiserru super

  • @kkdurgsvlogs4928
    @kkdurgsvlogs4928 3 года назад +4

    కన్నీళ్లు ఆగలేదు అన్న

  • @srcreations528
    @srcreations528 Год назад

    video chala chala bagundhi 👍👍👍👍

  • @venkateshmunigalavenkymuni1351
    @venkateshmunigalavenkymuni1351 3 года назад +13

    చాలా బాగుంది బ్రో..నేను చాలా ఎమోషన్ ఆయను.నేను సౌదిలో ఉంటాను...superrrrr

  • @Ammullu
    @Ammullu 3 года назад +2

    Akka baga chesaru nice message short film

  • @ushasricreations4058
    @ushasricreations4058 3 года назад +10

    👌super undhi..... sentiments, emotions anni baaga chupinchaaru🌹🤗

  • @sumavicky2516
    @sumavicky2516 3 года назад +2

    Akka carrectar Chala Baga chesindi

  • @dyavanandulamayuri3465
    @dyavanandulamayuri3465 3 года назад +20

    చాలా బాగుంది, భవాని అక్క మీ నటన

  • @JAGANHCU
    @JAGANHCU Год назад

    Kannillu vachhinayi. Super acting

  • @b.narsingraohyd772
    @b.narsingraohyd772 3 года назад +6

    ఆనందభాష్పాలతో ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి శుభాభినందనలు

  • @erannayadav3651
    @erannayadav3651 2 года назад

    అన్న చాలా చాలా బాగుంది అక్క తమ్ముడి సెంటు మెంట్ వీడియో సూపర్

  • @saikrishna9547
    @saikrishna9547 3 года назад +7

    Super acting bhavani😍🥰🤝👍👌👌 and team all the best

  • @hemanthkodi8751
    @hemanthkodi8751 3 года назад +1

    Chala Bagundhi
    Akka acting naturalga undhi

  • @sharadajyotsna7043
    @sharadajyotsna7043 3 года назад +9

    Very good message oriented movie every one acted very well.keep continue the same

    • @prabhutipparthi6382
      @prabhutipparthi6382 3 года назад

      Thank u andi

    • @karunakarthikka8265
      @karunakarthikka8265 2 года назад

      Super mallikarjun garu bandhalu eppatiki ilane Kona sagali ilantvi marnni vedeiolu cheyalani korukunttunnanu

  • @rakeshrwg5396
    @rakeshrwg5396 5 месяцев назад

    Akka character chesina Amey very good acting very impressive, others did as well emotions ki gurichesindhi

  • @tadavenimahesh8918
    @tadavenimahesh8918 3 года назад +3

    Supar anna👌👌👌👌

  • @MohanJula
    @MohanJula 3 месяца назад

    నేను ఎప్పుడూ నా కండ్లల నిల్లనూ చూసుకోలేదు ఏమన్నా చేశారా స్కిట్టు ఛలా నచ్చింది ఏ సినిమా కూడా పానికి రాదు సూపర్ గుడ్ ఫిల్మ్స్ 👌👌👌👌👌👌🌹🌹🌹👍

  • @tagoresatya3629
    @tagoresatya3629 2 года назад +27

    Mallikarjun and sister acting was superb... Got tears from my eyes...

  • @ramumusicchannel4355
    @ramumusicchannel4355 5 месяцев назад

    మల్లికార్జున్ bro సూపర్ విడియో లవ్ యు

  • @sai.ram.youtube.channel2681
    @sai.ram.youtube.channel2681 3 года назад +3

    Super. 👌👌👌

  • @chinthakindiramesh8961
    @chinthakindiramesh8961 3 года назад +2

    సూపర్ అన్న 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 కన్నీళ్లు ఆగలే అన్న

  • @RAM-e3k9k
    @RAM-e3k9k 3 года назад +11

    Nice concept, extraordinary action, emotional dialogues ,awesome direction....... VISAKHAPATNAM

  • @sathyanarayanareddygurram4537
    @sathyanarayanareddygurram4537 3 года назад +2

    భవానీ చాలా బాగా నటించి ది
    సూపర్ డూపర్ హిట్

  • @thokalakiran3493
    @thokalakiran3493 3 года назад +6

    Supper emotional feel skit

  • @srinivaschandupatla2023
    @srinivaschandupatla2023 3 года назад +2

    చాల బాగా చెప్పారు బందాల విలువ, సూపర్, సుపర్ 👍👍👌👌👃👃

  • @akhi5257
    @akhi5257 3 года назад +7

    Heart touching❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kumaranil..a4902
    @kumaranil..a4902 3 года назад +1

    Supar naku chala baga nachindi