జగన్ ఎటు వైపు ? || ఆంధ్రలో కాంగ్రెస్ బలపడుతుందా ? || Will Congress Raise Again in Andhra Pradesh ?

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024

Комментарии • 940

  • @sivakalyan5147
    @sivakalyan5147 2 месяца назад +51

    కాంగ్రెస్ ఇంక ap లో భూస్థాపితం ఐపోయింది ....రావడం అనేది అసాధ్యం😊

    • @kotig4767
      @kotig4767 2 месяца назад +1

      జగన్ కన్నా కాంగ్రెస్ better అంకుంటున్నారు ఏపీ ప్రజలు

  • @mediboyinadurgaprasad281
    @mediboyinadurgaprasad281 2 месяца назад +41

    జగన్ నీ కాదు అని కాంగ్రెస్ ఆంధ్రా లొ గెలవడం చాలా కష్టం

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf 2 месяца назад +169

    ఏపీ లో 3 బలమైన ప్రాంతీయ పార్టీలు వున్నాయి అవి @ TDP, YSRCP, జనసేన
    ఈ మూడు పార్టీ లను కాదు అని ఏపీ ప్రజలు కాంగ్రెస్ వైపు చూడరు, రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగు అయింది, విభజన పాపం కాంగ్రెస్ ని వెంటాడుతుంది.

    • @praveenbodhe1890
      @praveenbodhe1890 2 месяца назад +50

      Janasena 😂😂

    • @Kdrvenky
      @Kdrvenky 2 месяца назад +8

      😂

    • @Vasu881-p2d
      @Vasu881-p2d 2 месяца назад +26

      ​@@praveenbodhe1890వై చి పీ 11 😂😂😂😂

    • @kumarbalagala1393
      @kumarbalagala1393 2 месяца назад +10

      ​@@praveenbodhe1890 21/21 Y Chea P position eentii😂😂😂😢😢

    • @johnyRockz143
      @johnyRockz143 2 месяца назад +24

      Janasenaki TDP support lekunte Pawan Kalyan kuda gelichevadubkaadu

  • @ismartgana2344
    @ismartgana2344 2 месяца назад +248

    కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సీటు కూడా గెలవలేదు ఎన్ని సంవత్సరాలు అయినా సరే👋👋

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +14

      ​@HINDHUVULU.MELUKONANDIgodimedia ni kuda india lo nunchi tharimeyali.

    • @Praveenworld123
      @Praveenworld123 2 месяца назад +10

      Joke bagundhi next elections lo chudy

    • @S-1712idiot
      @S-1712idiot 2 месяца назад

      Ycp dog

    • @S-1712idiot
      @S-1712idiot 2 месяца назад

      Ycp dog

    • @_natureisgod
      @_natureisgod 2 месяца назад +2

      True

  • @venkatasivaganeshboddu137
    @venkatasivaganeshboddu137 2 месяца назад +123

    కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో రావాలంటే కాంగ్రెస్ ఎంపీలు స్పెషల్ స్టేటస్ కావాలని ఎంపీలు పొట్టి దాన చేయాలి నమ్ముతాము తిప్పి జై ఆంధ్ర ప్రదేశ్

    • @premanand6374
      @premanand6374 2 месяца назад +8

      ADI avvadamma 😂 ap Ki iste 4 states line lo unnayi variki Kuda ivvali apudu bjp kante congress Ki pedda damage avtundi akadito agadu migilina states Kuda dabayistayi apudu India devawa teyali

    • @Surya-q4m
      @Surya-q4m 2 месяца назад +6

      ​@@premanand6374అయిద్ధి అమ్మా. రాష్టంలో గెలిచినా గెలవక పోయిన కేంద్రంలో గెలిస్తే ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తామన్నాడు రాహుల్ గాంధీ

    • @premanand6374
      @premanand6374 2 месяца назад +2

      @@Surya-q4m 😆apaddam cheppina atikinattundali.

    • @Surya-q4m
      @Surya-q4m 2 месяца назад +4

      @@premanand6374 రాజకీయాలు ఫాలోవ్ అయితే అబద్ధాలో నిజాలో తెలుస్తాయి. గొర్రెలాగా నీకు నువ్వు మనమే అనుకుంటే అవధమ్మా

    • @Surya-q4m
      @Surya-q4m 2 месяца назад

      ​@@premanand6374ruclips.net/video/rWz0VW6pTC0/видео.htmlsi=sWnKqJqi_i7QsUgu

  • @spectruminfo.official5274
    @spectruminfo.official5274 2 месяца назад +117

    కాంగ్రెస్ పార్టీ మల్లి ఆంధ్రలో ఎదుగుదల కావలి అంటే కాంగ్రెస్ వాళ్ళు సెంట్రల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆంధ్ర కి ప్రత్యేక హోదా ఇవ్వ గలిగితే సాధ్యం

    • @kalyanramana
      @kalyanramana 2 месяца назад +3

      Yes

    • @MahaboobBasha-jw5hz
      @MahaboobBasha-jw5hz 2 месяца назад +3

      Yes

    • @KranthiChowdary9999
      @KranthiChowdary9999 2 месяца назад +3

      ఆంధ్రప్రదేశ్లో ఖంగ్రెస్ రావాలి అంటే మళ్ళీ తెలంగాణని ఆంధ్రప్రదేశ్లో కలపాలి ఇది జరిగితే ఖంగ్రెస్ రావచ్చు లేకపోతే ఎప్పటికి ఆంధ్రప్రదేశ్ ఖంగ్రెస్ రాదు

  • @sambasivarao2465
    @sambasivarao2465 2 месяца назад +151

    No congress in ap i hate congress Andra Pradesh tirani droham chesindi congress party

    • @rockzzvolga201
      @rockzzvolga201 2 месяца назад +10

      Past bro we think about future

    • @Ram-xf2ms
      @Ram-xf2ms 2 месяца назад +15

      ​@@rockzzvolga201 lawada bro evvadu state ni divide cheyamanmadu

    • @rockzzvolga201
      @rockzzvolga201 2 месяца назад +5

      @@Ram-xf2ms ok bro but think about future....
      Special status, railway zone, polvaerm project.......etc

    • @Asdf-s8i
      @Asdf-s8i 2 месяца назад

      ​@@Ram-xf2msTelangana peoples annnaru

    • @sumithaviator3719
      @sumithaviator3719 2 месяца назад

      ​@@Ram-xf2ms😂mari lawda evaru kalpamannaru

  • @skumark6793
    @skumark6793 2 месяца назад +62

    Paul ravali paalana maarali 🔥✊✊

  • @shalemraj9658
    @shalemraj9658 2 месяца назад +80

    ఆంధ్రప్రదేశ్ కి విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ 100% న్యాయం చేయలేక పోయింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఏమి చేయలేదు

    • @sumithaviator3719
      @sumithaviator3719 2 месяца назад +2

      Nyayam cheyalante adikaram la undaali

    • @nagachennaraom8848
      @nagachennaraom8848 2 месяца назад +4

      ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ రావటం అనేది ఒక కలగానే మిగిలిపోతాది , వైస్సార్సీపీ ని కాంగ్రెస్ లో కలిపినా లేదా టీడీపీ ని కలిపినా సరే కాంగ్రెస్ అనేది ఆంధ్ర ప్రదేశ్ లో రావటం అసంభవం... 2014 లో కాంగ్రెస్ చేసిన మోసం ఈ భూమి మీదా ఎవరు చేయలేదు. దుర్యోధనుడు , రావణాసురుడు కన్నా దుర్మాగమైన మోసం , అన్యాయం చేసారు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.........

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      ​@@nagachennaraom8848Mari bjp kosam cheppandi babu. Aaroju Telangana state kosam support chesindhi bjp, AP ki spl status istha Ani tirupathi devudu meedha promise chesi Mari ivvaledhu, polavaram, amaravathi development kosam funds ivvaledhu. Worst godimedia 👎👎

    • @pannalamanemma3576
      @pannalamanemma3576 2 месяца назад +2

      ​@@simmavijaynuvu rahul andhbhakt

    • @indianbalu8409
      @indianbalu8409 2 месяца назад +2

      @@simmavijay
      Mari congress party Andhra Pradesh state ki Em chesindhi ?? Adhi kudaa cheppara gorree 😂...

  • @SaiTeja-j2w
    @SaiTeja-j2w 2 месяца назад +30

    I SUPPORT RAHUL GANDHI SIR 🔥🔥

  • @M_Rjesh
    @M_Rjesh 2 месяца назад +128

    Boycott congress in AP

    • @johnyRockz143
      @johnyRockz143 2 месяца назад +1

      😂

    • @k.naveen2386
      @k.naveen2386 2 месяца назад +8

      desham lonu boycott cheyali broo

    • @rajaprathipati7931
      @rajaprathipati7931 2 месяца назад +11

      Jai Congress jai andra pradesh ❤

    • @AdvocateVenkateshTankala
      @AdvocateVenkateshTankala 2 месяца назад

      ​@@rajaprathipati7931sooper

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +4

      ​@@k.naveen2386adhi jaragadhu. Boycott bonds jumla party from india. Jai TDP jai congress ✋🚲

  • @KranthiChowdary9999
    @KranthiChowdary9999 2 месяца назад +7

    ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ స్థిలో ఉండదనికి కారణం ఖంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ విడతయ్యకపోయేవుంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ స్థిలో ఉండేది కాదు. #ఆంధ్రద్రోహిఖంగ్రెస్ #AndhraDrohiKhangress

  • @srinivastatiparthi8897
    @srinivastatiparthi8897 2 месяца назад +17

    కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మరోసారి అవకాశం ఇస్తే ఈసారి మన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తుంది కాబట్టి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇది నా మనవి

  • @MR.Uday_Reddy.
    @MR.Uday_Reddy. 2 месяца назад +35

    e party ahh party ani teda ledu andaru NDA nee... no more Congress in AP

  • @benedictclementchinnam4714
    @benedictclementchinnam4714 2 месяца назад +24

    If TDP doesn't implement its Super 6 manifesto YSRCP will get full sympathy voting it will backfire TDP

    • @sureshmannepalli8117
      @sureshmannepalli8117 2 месяца назад

      Symapthi na ycp ka , bokke. Kaadu vaadamama kutha em chesadu ani symapthy vastadi okka road veyaledu lofer lanja koduku vaadikantr khnancress better

    • @koradaharish4362
      @koradaharish4362 2 месяца назад +8

      Dani kanna Congress ki vaesukovatam better😂

    • @AdvocateVenkateshTankala
      @AdvocateVenkateshTankala 2 месяца назад

      ​@@koradaharish4362try cheyyu

    • @xyzabc5095
      @xyzabc5095 2 месяца назад +1

      Adhiee jarigaye Paniee kadhamma JSP+TDP kalisie unathaa Kalam YCP eniee veshaluu vasiyienaa wastee

    • @pramodsabar3954
      @pramodsabar3954 2 месяца назад +1

      Already bjp valla maa odisha lo airport ammesaru 😂😂next em em ammutaaru bjp vallu chudali...next A

  • @VenkatsSankurathri
    @VenkatsSankurathri 2 месяца назад +72

    AP కాంగ్రెస్ ని కోరుకోవటం లేదు కాంగ్రెస్ పార్టీ కి ఇంక బుద్ది చెప్పాలి

  • @RavitejaBhumi-op5lm
    @RavitejaBhumi-op5lm 2 месяца назад +18

    Congress Andhra Pradesh lo 0% vote share...is thru.. iam Andhra Pradesh .boy
    ❤❤❤❤❤.t.d.p

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +1

      Bjp ki kuda adhey gathi AP lo, ycheap ki kuda anthe bro.

    • @ALONE_BOii.311
      @ALONE_BOii.311 2 месяца назад

      Janasena ❤❤❤❤❤

  • @MusthafaShaik-fl8oy
    @MusthafaShaik-fl8oy 2 месяца назад +58

    అన్న తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి గురించి కూడా ఒక వీడియో చెయ్ అన్న

    • @spicybites2832
      @spicybites2832 2 месяца назад +13

      Next term govt form chestundi vro

    • @rajnaik2562
      @rajnaik2562 2 месяца назад +12

      U don't worry bro BRS is back

    • @thirupathaiahaare8404
      @thirupathaiahaare8404 2 месяца назад +7

      😂😂😂 BJP vastundi 😊

    • @RevanthKiran
      @RevanthKiran 2 месяца назад +11

      Brs dought e bjp vs congress untadhi next time

    • @gopibadavath-jd8nf
      @gopibadavath-jd8nf 2 месяца назад +5

      2029 లో BRS గవర్నమెంట్ రావడానికి అవకాశం వుంది బ్రదర్.

  • @govardhanp3239
    @govardhanp3239 2 месяца назад +27

    50yrs padathadhi congress assembly lo oka seat gelavadaniki😂

    • @sanjeevsanjeev9554
      @sanjeevsanjeev9554 2 месяца назад +2

      @@govardhanp3239 Congress🔥🔥

    • @_natureisgod
      @_natureisgod 2 месяца назад +1

      ​@sanjeevsanjeev9554 mogga em kadhu😂

    • @sarathkannaya7487
      @sarathkannaya7487 2 месяца назад +4

      ​@@sanjeevsanjeev9554Telangana kadu anna edi Andhra Pradesh

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +1

      ​@@sarathkannaya7487yes idhi Telangana kaadhu godimedia and bjp ki vote veyyataniki

    • @sanjeevsanjeev9554
      @sanjeevsanjeev9554 2 месяца назад

      @@_natureisgod ni ..em kadhu

  • @mphanindrareddydarlingphan7226
    @mphanindrareddydarlingphan7226 2 месяца назад +24

    2029 lo Malli Anna Vastadu MAA ANNA CM 💙🤍💚💯% 🔥😎

  • @venkatram669
    @venkatram669 2 месяца назад +6

    కాంగ్రెస్ అంటే వొళ్ళు గుబ్బరులు పొడుస్తుంది .. చల్లా పెద్ద వెన్నుపోటు.. మరి దారుణం గా చీల్చేసారు. నేను జూన్ లో హైద్రాబాద్ వెళ్లాను . నెజం గా నాకు చల్లా బాధ వేసింది . కష్టం అంతా ఎపి వాళ్ల ది కలిసివుంటే అంత కష్టం అనిపించకపోవచ్చు. విడిపోయాక చూసి చల్లా బాధ వేసింది . కాంగ్రెస్ మళ్లీ జీవితం లో ఏపి లో గవర్నమెంట్ అనేది లేదు .

  • @sankraob5
    @sankraob5 2 месяца назад +2

    AP లో Congress పార్టీ నీ అదః పాతాళానికి తొక్కేసాం... ఇంకో 100 సంవత్సరాలైనా AP లో అధికారంలోకి రాలేదు.

  • @aninikhil7663
    @aninikhil7663 2 месяца назад +30

    The way they divide state is hurting.we the people of AndhraPradesh are still bleeding...
    Congres hatavo desh bachavooooo....🇮🇳🇮🇳🇮🇳 Jai hind

    • @Asdf-s8i
      @Asdf-s8i 2 месяца назад

      And what about Telangana people

    • @aninikhil7663
      @aninikhil7663 2 месяца назад +1

      @@Asdf-s8i we are not against telengana..but the way they divide the state is hurting...

    • @cuetupdatestelugu
      @cuetupdatestelugu 2 месяца назад

      sarey mari bandage veyyani central govt tho alage danitho pottu pettukunna party paristithi enti bossu koddiga deeniki kuda samadanam chepte chala baguntundi

    • @ALONE_BOii.311
      @ALONE_BOii.311 2 месяца назад

      That words are told by pawan ✊

    • @sanjeevsanjeev9554
      @sanjeevsanjeev9554 2 месяца назад

      @@aninikhil7663 👎👎👎👎👎👎👎👎

  • @sagarpatnala3546
    @sagarpatnala3546 2 месяца назад +22

    ఏపీ కి కాంగ్రెస్ చేసిన నష్టం కన్నా వైఎస్సార్సీపీ చేసిన నష్టం ఎక్కువ అని జనాలు గ్రహించిన రోజునే కాంగ్రెస్ పుంజుకుంటుంది.

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +9

      ​​@HINDHUVULU.MELUKONANDI
      godimedia and bonds jumla party ni matram india lo lekunda cheyyali

    • @potnurusanjay9848
      @potnurusanjay9848 2 месяца назад +4

      ​@@simmavijay😂😂😂 mari scamgress ni kuda lekunda cheyali 😂😂

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +1

      @@potnurusanjay9848 godimedia and bonds jumla party ni lekunda cheyyali. And nee comment ki nuvve like chesukunnav, neeku evaru like cheyyaru Ani🥱

    • @praveenkota-m9s
      @praveenkota-m9s 2 месяца назад

      Patnala nuvu nidrapoyavu anukuntha papam poyi palu taghu amma

    • @rajeshch3501
      @rajeshch3501 2 месяца назад

      Package star fans ahhh nuvu😅😂

  • @Rolexgani999
    @Rolexgani999 2 месяца назад +22

    జగన్ వచ్చినా ఎవడు వచ్చినా ఆంధ్ర లో కాంగ్రెస్ రాదు

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +9

      Bjp ni kuda AP lo Rakunda cheyyali. Aa roju bjp kuda Telangana state kosam support chesindhi. 10 years AP ki spl status ivvaledhu, polavaram, amaravathi development kosam funds sarigga ivvaledhu.

    • @SathikGad
      @SathikGad 2 месяца назад

      Bjp vastadi anukunnama evm mahima valla 8 seatlu vachilla

    • @Rolexgani999
      @Rolexgani999 2 месяца назад +1

      @@SathikGad manam chaduvukunnavalle Ila matladethe ela , EVM lu ledhu emi ledhu sare na, BJP India ki manchi chesindhi kabatti vachindhi.

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      @@Rolexgani999 AP ki em manchi chesindho konchem cheppu Nayana?? India ki manchi antey train accidents, bridges collapse, paper leaks, NEET, brijbhushan, prajwal revanna, washing machine politics, prices increase in petrol, diesel, gas, groceries. Middle class,poor naddi virichindhi thokkalo bjp.

    • @Rolexgani999
      @Rolexgani999 2 месяца назад +1

      @@simmavijay congress ayithe Radhu AP lo, Endhukante AP ki Capital lekunda chesindhi Valle kabatti 😂

  • @gnanendrasai6757
    @gnanendrasai6757 2 месяца назад +27

    From 1991 election congress never gained 240 seats last 23 years 1999 -114, 2004-145, 2009-206, 2014 -44, 2019-52 , 2024-99 only
    Where BJP from 2 setas after narendramodi govt it's never droped below 244 plz keep in mind people not seeing congress as opposition instead their looking for reginal partys alternate like sp in up, tmc in West Bengal, aim in delhi Punjab,

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +3

      AP lo aithey bjp yeppatiki NOTA party matrame. Congress tho paatu bjp kuda ee 10 years chaala damage chesindhi AP ki

    • @PK98761
      @PK98761 2 месяца назад

      ​@@simmavijayEvaru anyayam chesaro telusu le Anduke 10yrs pakka na pettaaru

  • @Sillychillis
    @Sillychillis 2 месяца назад +19

    మీరూ చెప్పేది తప్పు ప్రజలు ఇంక కాంగ్రెస్ పార్టీ చెసినా మోసాని గుర్తు పెట్టుకొని ఉన్నరు ఈ జన్మలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఓటు కూడ గెలవలెరు

  • @Ramponihenx
    @Ramponihenx 2 месяца назад +36

    కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్లో విలీనం చేస్తే మంచి టీచర్ ఉంటది జగన్ అన్నకి

    • @PRATHAPGoud1234
      @PRATHAPGoud1234 2 месяца назад +9

      Ante jagan ku teacher post esthara enti congress parti vallu 😅😂

    • @xyzabc5095
      @xyzabc5095 2 месяца назад +1

      Jagan Mega DSC ki prepare avithyee manchi teacher avuthaduu . Slips(Scripts) Chusiee (copy) Chadhvayee paniee undadhuuu. All the best Jagan mavayaaaaaa September 5th(2029)ki Best teacher award tisukovaliee aniee Ashisthunamuuu😂😂😂

  • @venkateshk9667
    @venkateshk9667 2 месяца назад +8

    Congress tho velthe Babu garini vodimcharu AP prajalu. Inkevaru kalisina anthe

  • @srinuvas6131
    @srinuvas6131 2 месяца назад +4

    కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో చంద్రబాబుతో చేయి కలిపి జగన్మోహన్ రెడ్డిని ఎంత ఇబ్బంది పెట్టారు అందరికీ తెలుసు ప్రత్యేక హోదా ఇస్తారని ఇవ్వకుండా మోసం చేశారు ఇవన్నీ కాకుండా ఆంధ్ర ప్రజల మాట వినకుండా రాష్ట్రాన్ని విడగొట్టారు వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలని మెజారిటీ ఎమ్మెల్యేలు కాగితాల మీద సంతకాలు పెట్టారు కానీ సోనియా గాంధీ గారు తన అధికార బలం చూపించి సీఎం పదవి వేరొకరికి అప్పచెప్పారు ఇవన్నీ తెలుసుకున్న ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ ని ఇంకోసారి నమ్ముతారని నాకైతే నమ్మకం లేదు ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రలో మళ్లీ కాంగ్రెస్ పంచుకోవాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి అయితేనే మళ్లీ పుంజుకోవాలి తప్ప వైయస్ షర్మిల ని పిసిసి అధ్యక్షురాలు చేయడం వల్ల పార్టీ పుంజుకోవడం అనేది కళ ఇంకో విషయం ఏంటంటే షర్మిల గారు అంతర్గతంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే
    జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
    షర్మిల గారు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ అర్థం అయిపోతుంది షర్మిల గారు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమీ ప్రభుత్వాన్ని
    ప్రశ్నించి ఇరకాటం పెట్టడం వల్ల
    కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి జరుగుతుంది
    షర్మిల గారు మధ్యలో దూరి కాంగ్రెస్ ప్రభుత్వం కి రావలసిన హైప్ చెడగొడుతున్నారు
    నాకు తెలిసినంతవరకు 2029లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఆంధ్రాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది

    • @rambaburam418
      @rambaburam418 2 месяца назад

      Enduku ra 5 years arachakam saripoledha niku

  • @PK-uu1lt
    @PK-uu1lt 2 месяца назад +2

    East or West Congress is the best ❤

  • @nagarajuvallu5339
    @nagarajuvallu5339 2 месяца назад +3

    కాంగ్రెస్ హటావో దేశ్ బచావో!!

    • @Raju85589
      @Raju85589 2 месяца назад

      godi WhatsApp university brain washed 😂😂😂😂😂 you are fool

    • @Raju85589
      @Raju85589 2 месяца назад

      Social media lo video chusava social media ne konesindhi ra bjp eripuka , matha Ane fack musukulo eripukulanu chesindhi😂😂

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      Godimedia hatao desh bachao

  • @shekarking4898
    @shekarking4898 2 месяца назад +17

    రాజ్యసభ వైసిపి బలం ఎంత అది ఇంకా ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాది దానిపైన ఒక వీడియో చెయ్ అన్న

  • @Jesuscallstelugu1
    @Jesuscallstelugu1 2 месяца назад +20

    No congress party in Ap

  • @tejeswarreddy1069
    @tejeswarreddy1069 2 месяца назад +1

    Nice views to favour the congress All the Best!!!!

  • @sathishdhulam96
    @sathishdhulam96 2 месяца назад +7

    I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️

  • @vianshrishientertainments8525
    @vianshrishientertainments8525 2 месяца назад +1

    పీపుల్స్ నీడ్స్ కాంగ్రెస్❤❤❤

  • @ramamukesh6080
    @ramamukesh6080 2 месяца назад +10

    Congress has done blunder by dividing state with out proper assessment. I hope Andhra people should not vote Congress for coming 100 years . So, that all other parties will learn dividing states with out proper assessment will lead to disappearance of parties for whole life.

    • @sreevathsak.j.3807
      @sreevathsak.j.3807 2 месяца назад

      Telangana was bound to happen and congress will rise again for sure because jagan has already lost his credibility

    • @jabeermd6709
      @jabeermd6709 2 месяца назад

      Brother last time cbn lost again he back right so like that only jagan also may back​@@sreevathsak.j.3807

  • @koushik5820
    @koushik5820 2 месяца назад +7

    Rey party odipoyindhi anthe sachipoledhu 😂 ra ycp have strong cadre and vote share 😂

  • @mahammadnoorulla303
    @mahammadnoorulla303 2 месяца назад +8

    సరైన నాయకులు లేరు AP లో కాంగ్రెస్ కీ

  • @prasannakumarentertainment9599
    @prasannakumarentertainment9599 2 месяца назад

    మనదేశంలో కాంగ్రెస్ పార్టీ విదేశీయుల పార్టీ

  • @Vamsi41299
    @Vamsi41299 2 месяца назад +16

    Ala vastundi ap lo congress valla capital ledhu growth ledhu

  • @madhubabu833
    @madhubabu833 2 месяца назад +6

    Chala మంచి information eicharu ana thanks you

  • @mhnewschannel2701
    @mhnewschannel2701 2 месяца назад +15

    తమ్ముడు నువ్వు నిజాలు తేల్చుకుని మాట్లాడు ఏది పడితే అది మాట్లాడితే నువ్వు ఆ ప్యాకేజి స్టార్ వైపు ఉన్నావా తెలుగుదేశం వైపు ఉన్నావా క్లారిటీగా చెప్పు వీడియో పెట్టు... జగన్మోహన్ రెడ్డి గారికి పైన ఉన్న అధికారం బిజెపితో వ్యతిరేకించడానికి భయం ఏమి కాదు... అప్పట్లో అధికారం ఉన్న సోనియాగాంధీని తిప్పి కొట్టి నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకో ముందు... నువ్వు రాజకీయాల గురించి పూర్తిగా తెలిస్తే మాట్లాడు లేకపోతే రాజకీయాల మీద వీడియోలు చేశావంటే Defamation కేసు వేస్తాం
    నిజాలు తెలుసుకుని మాట్లాడు తప్పు కాదు
    జైహింద్
    M. హనుమాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు
    జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి
    న్యాయవాది విజయవాడ

    • @Singampallimutyalunaidu
      @Singampallimutyalunaidu 2 месяца назад

      బాబాయ్ నీ లేపించేసిన కూనికోరు గాడి వైపు ఉన్నాడు 😂😂😂😂

    • @sainayani4042
      @sainayani4042 2 месяца назад +2

      A unknown news is spotted in RUclips and tell warning ⚠️ to a youtuder ,Anna wrong chebethe case pada thamu warning yethsunaru kadha Mari mee sakshi and you( unknown news chennales,tv9,tv5,etc) meru chepethe all party news information right anne yela annukuntaru 😁 memu medha yeni caselu petali chepu

    • @subhashreddy866
      @subhashreddy866 2 месяца назад +1

      Anna veedu channel ( yellow soical media channel)

    • @rambaburam418
      @rambaburam418 2 месяца назад +1

      Mundu asembli ki rammanu miru iche elivation ki vadu chese panulaku asalu sambandham undadhu ra

  • @lakhinenisairam3266
    @lakhinenisairam3266 2 месяца назад +1

    ఆంధ్ర లో కాంగ్రెస్ పార్టీ రావాలి అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది
    మిగతా వాళ్లు అంతా వల్ల స్వార్థం కోసం చూస్తూ ఆంధ్ర నీ నాశనం చేస్తున్నారు
    దానికి బెస్ట్ example నిన్న విడుదల చేసిన బడ్జెట్, బడ్జెట్ లో మన రాష్ట్రానికి ఏదో చేశాం అని చెప్పుకొనే వాళ్ళు మన రాష్ట్రానికి ఇచ్చింది అంతా అప్పు
    అప్పు అంటే దానిని మనం ఎప్పటికీ అయినా తిరిగి చెల్లించాల్సిందే.

  • @nanimolli1173
    @nanimolli1173 2 месяца назад +15

    ఆంధ్ర ప్రదేశ్ లో రొజు కి ఒక అత్యాచారం రోజు కి ఒక హత్య జరుగుతుంది దుప్పటి సీఎం ఎం పీకుతున్నాడు చంద్రబాబు ఎం పీకుతున్నాడు హోమ్ మినిస్టర్ ఏం పీకుతుంది నాయకులుగా ఎన్నుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారో వాటి మీద చేయండి వీడియోస్ జరిగే విషయాలు చెప్పండి కాంగ్రెస్ లో వైసీపీ విలీనం ఏంట్రా నాయనా

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 2 месяца назад +2

      Ante prabhthvam digi 1 month lo ne inni jarigayi ante entha chandalanga palinchado artham ayyindi

    • @srinathds9204
      @srinathds9204 2 месяца назад +3

      Marri 5 yearslu emi rapelu jaragaleda...😂😂😂

    • @SathikGad
      @SathikGad 2 месяца назад +3

      ​@@srinathds9204antey ippudu rape jarigitey navvukovali annamata 5 years

    • @rambaburam418
      @rambaburam418 2 месяца назад

      Rey nuvvu Sakshi matrame chustava siggu ledhara kojjja eppudu negitiv spred cheyytaanike chustaru

  • @RevanthReddy0999
    @RevanthReddy0999 2 месяца назад +4

    జై కాంగ్రెస్ .జై రేవంత్ అన్న

  • @satishganta4276
    @satishganta4276 2 месяца назад

    ఆంధ్రప్రదేశ్ విభజన తెలిసిన ఆంధ్ర ఓటర్ ఎవ్వరు కాంగ్రెస్ కి ఓటు ఎప్పటికి వెయ్యము... జైహింద్ 🙏

  • @venkychowdhary_pakalapati4006
    @venkychowdhary_pakalapati4006 2 месяца назад +4

    Because it has without Hyderabad, not allowed congress party,jai TDP jai ntr.

  • @satyaj6741
    @satyaj6741 2 месяца назад

    AP లో కాంగ్రెస్ మళ్ళీ భలపడాలి అంటే సెంట్రల్ లో కనీసం 10 ఇయర్స్
    అధికారం లో ఉండాలి..

  • @drdinesh3465
    @drdinesh3465 2 месяца назад +3

    Tappuledu cheyachu.. Elano leaders, cadre antha congress vallee 🙌🏻 Jagan anna kaninasam Jail ki pokunda untadu 😢 Sister Sharmila support lekunda 11 ki minchi raavu 😞

  • @sanjutejanelapudi5639
    @sanjutejanelapudi5639 2 месяца назад +4

    𝗝𝗮𝗶 𝗰𝗼𝗻𝗴𝗿𝗲𝘀𝘀.. 𝗝𝗮𝗶 𝗥𝗔𝗚𝗔 👑✌🏼

  • @gowthamchichu6862
    @gowthamchichu6862 2 месяца назад +6

    No more congress party for ap

  • @sanjeevsanjeev9554
    @sanjeevsanjeev9554 2 месяца назад +7

    Jai Rahul gandhi❤️❤️jai congress

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +1

      ​@HINDHUVULU.MELUKONANDIgodimedia ni india wide lekunda cheyyali.

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +1

      Yes bro. Jai TDP jai congress ✋🥹

  • @MaheshNeyyala-dy5pb
    @MaheshNeyyala-dy5pb 2 месяца назад +11

    Rahul Gandhi ❤

    • @indianbalu8409
      @indianbalu8409 2 месяца назад +3

      కాంగ్రెస్ రావాలి -హిందూవులు అగ్రకులాలు అంతం కావాలి ..

    • @maheshnaik9717
      @maheshnaik9717 2 месяца назад

      ​@@indianbalu8409 agara kulalu kadhu hindhus ee lekundda potharu

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      Yes bro. Jai TDP jai congress ✋🚲

  • @vijayakumarprathipati8662
    @vijayakumarprathipati8662 2 месяца назад

    సెంట్రల్ లో కాంగ్రెస్ వచ్చి స్పెషల్ స్టేటస్ ఇస్తే అప్పుడు ఆలోచిస్తా

  • @rajuvlogs8563
    @rajuvlogs8563 2 месяца назад

    రాష్ట్రాన్ని విభజన చేసి నప్పుడే ఏపీ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సింది

  • @Musictelugu1980totillnow
    @Musictelugu1980totillnow 2 месяца назад +5

    ఖచ్చితంగా పుంజుకుంటుంది అని నా నమ్మకం

  • @sudhakarsodari1209
    @sudhakarsodari1209 2 месяца назад

    I'm from maharashtra I like congress party ❤💪

  • @prem9754
    @prem9754 2 месяца назад +9

    40% voting unna ysrcp party 2%kuda voting leni congress party lo kalapadam enti brother😀😀😀

    • @johnyRockz143
      @johnyRockz143 2 месяца назад +6

      40% vote share vunna ycp ki 10 % MLA lu kuda leru A.P lo .
      Yemo bro yem aina jaragochu cheppalemu

    • @prem9754
      @prem9754 2 месяца назад +3

      @@johnyRockz143 adhe chepthunna bro emina jaragochu malli 2029 lo reverse kuda avochu

    • @luckyrahul3408
      @luckyrahul3408 2 месяца назад

      ​@@johnyRockz143bro party ni kalpakapochu kani alliance ki supper chesy chance untadhi

    • @SathikGad
      @SathikGad 2 месяца назад

      ​@@johnyRockz1438%vote share vunna JSP ki 21 seatlu 1%vote share unna bjp ki 8 seatlu 45%vote share vachina TDP ki 134 seatlu
      40%vote share unna ycp ki 11 seatlu ee magic ento asalu ardam kadu history lo edoka mistory

    • @SathikGad
      @SathikGad 2 месяца назад

      ​@@luckyrahul3408cheyadu bro maximum kani support itey istadu kani kalavadu enduku antey ippati daka single single aney tag undi repu kalistey adi minus avutundi kani repu paina Congress adhirkaram ravadaniki matram kachitamaga jagan krushi chestadu

  • @allujagadeesh578
    @allujagadeesh578 2 месяца назад

    కాంగ్రెస్ AP ప్రజల గొంతు కోయడమే కాదు......భావితరాల గొంతు కోసింది

  • @G.GiridharReddy-yz2xk
    @G.GiridharReddy-yz2xk 2 месяца назад +5

    There is no place for congress in ap

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      Bjp also in AP.

    • @indianbalu8409
      @indianbalu8409 2 месяца назад

      @@simmavijay
      Atleast BJP got 3 mp seats but Khangress 0 🤣🤣 cry more sheep 🐑

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      @@indianbalu8409 babugaru, AP lo andariki telusu TDP vote lu bjp ki vachai Ani. 2019 lo laaga single ga poti cheyyamani cheppu, ippudu kuda. Open challenge. In 2019 bjp vote share is 0.85% in AP🥱🥱😂, NOTA vote share is 1.27% 😂.

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      @@indianbalu8409 you can cry more sheep there is no scope for godimedia and jaglak, ycheapi in AP.

    • @indianbalu8409
      @indianbalu8409 2 месяца назад

      @@simmavijay what about Khangress 2019 -0🤣 with the Help of jagan mohan reddy 2024 -0 🤣
      At least BJP got 0.85 but Khangress ki NOTA place kudaa dhakkaledhu 😂 Without BJP' or janasena' Chandra babunu ontariga poti chesi gelvamanu 20 seatlu raavu ??? Kutami lenidhi Chandra babu gelichrvaadu kaadhu raa...

  • @gjaswanth8163
    @gjaswanth8163 2 месяца назад +9

    AP lo congress raadu

  • @shivasingampalli3642
    @shivasingampalli3642 2 месяца назад

    కాంగ్రెస్ రావడం కష్టం గురు ఎప్పుడో మర్చిపోయారు ఆ పార్టీ ని

  • @SubbuPokanati
    @SubbuPokanati 2 месяца назад +5

    కాంగ్రెస్ ఏమాత్రం బలపడిన వైసీపీని అందులో కచ్చితంగా విలీనం చేస్తాడు ఎందుకంటే జగన్ రెడ్డి గారికి ఉన్న క్రిమినల్ కేసులు అవినీతి కేసులు ఉండడంవల్ల ఆయన తెలివితేటలతో పార్టీ నడపడం ఉన్నది కష్టం

    • @vamsi3875
      @vamsi3875 2 месяца назад +4

      Avunu ipudu package star pawla kosam kalipinattu

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      ​@HINDHUVULU.MELUKONANDIgodimedia ni india lo lekunda cheyyali worst bonds jumla party

    • @xyzabc5095
      @xyzabc5095 2 месяца назад

      ​@@vamsi3875Gudha musukora ycheep Paytm Na kodaka

  • @harsha_sparkle9
    @harsha_sparkle9 2 месяца назад +2

    Never ever and ever congress will not be won in AP

  • @Dilipharsha777
    @Dilipharsha777 2 месяца назад +3

    Mothaniki ys jagan ni ontari vadini chesaru 😢

  • @lokeshkanakanti
    @lokeshkanakanti 2 месяца назад +1

    భూమీ ఉన్నంత కాలం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు కూడా గెలవాదు ఇదే 100%పక్క🚩🚩

    • @Raju85589
      @Raju85589 2 месяца назад

      godi WhatsApp university brain washed 😂😂😂😂😂 you are fool

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      Chuddham bro✌️

  • @KranthiChowdary9999
    @KranthiChowdary9999 2 месяца назад +4

    జై ఆంధ్ర జై తెలుగు దేశం ✌️💛

  • @asharavi5292
    @asharavi5292 2 месяца назад

    Ap lo congress party ఎప్పటికి వుండదు
    2014 memu ఎప్పటికి marchipolemu
    Jai jana sena

  • @manjunathmanju549
    @manjunathmanju549 2 месяца назад +3

    Ysr cp undaga congress bala padatam kastam ycp ni vilinam chesukuntene congress balapaduthundhi

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      ​@HINDHUVULU.MELUKONANDIgodimedia ni kuda india lo lekunda cheyyali.

  • @thotaaudisekhar3085
    @thotaaudisekhar3085 2 месяца назад

    కడుపుకి కూడు తింటె కాంగ్రెస్ కి ఓటువెయ్యం

  • @hussainbasha3661
    @hussainbasha3661 2 месяца назад +11

    My సపోర్ట్ కాంగ్రెస్

    • @lgmrtsrikanth
      @lgmrtsrikanth 2 месяца назад +2

      😂

    • @Sk.sameerSameer-if1di
      @Sk.sameerSameer-if1di 2 месяца назад +2

      Mi Muslim's jevitamlo mararu chi eppudu aa congress Dey kavali poyyi ....

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      ​@HINDHUVULU.MELUKONANDInuvvu godi ki enduku bajana chesthunnav?? AP ki em peekado adhi cheppu?? Spl status istha annaru ichaara?? Polavaram, amaravathi ki funds ichaada??

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +1

      I support to you. Jai TDP jai congress🚲✋

    • @Sk.sameerSameer-if1di
      @Sk.sameerSameer-if1di 2 месяца назад +1

      @@simmavijay congress ni oppose chestey bjp supporter aa. Country mottam telusu congress is minority party and Hindu opposite party

  • @SakeAdinarayana-el8zj
    @SakeAdinarayana-el8zj 2 месяца назад

    Jai Congress malli ravali

  • @somukiller1437
    @somukiller1437 2 месяца назад +12

    𝙹𝚊𝚒 𝚓𝚊𝚐𝚊𝚗

  • @vishnuraone1536
    @vishnuraone1536 2 месяца назад

    Rajanna unte congress ippudu Ila undaka pov jai rajanna 🖐️🖐️🖐️

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 2 месяца назад +6

    ఫ్యూచర్ లో కూడా no ఛాన్స్ 😡😡😡😡😡

  • @rajeshmenditelugupeople9159
    @rajeshmenditelugupeople9159 2 месяца назад +1

    Ap లో ycp tdp jsp వీటిలో ఏ పార్టీ నెగెనా నాకు ఇష్టమే but కాంగ్రెస్ మాత్రం ఎప్పటికి ap లో ఉండకూడదు అ రోజులో 70 days ధర్నా చేస్తే కనీసం స్పందించ లేదు AP వాళ్ళకి capital లేదు విభజన జరిగేటప్పుడు కనీసం live కూడా ఇవ్వలేదు సోనియా గాంధీ ap వాళ్ళని గొర్రెలు లా చూసింది. నా కంఠం లో ప్రాణం ఉన్నతవరకు కాంగ్రెస్ కి vote వెయ్యాను 🥹 జై ycp🇸🇱. తరువాత tdp. Jsp

    • @KranthiChowdary9999
      @KranthiChowdary9999 2 месяца назад +2

      నేను వైసీపీ కి వేతరేకమే కానీ ని కామెంట్ కి సపోర్ట్ చేస్తా.
      జై తెలుగు దేశం & జనసేన వైసీపీ
      #AndhraDrohiKhangressParty

  • @ramakrishnachalla9057
    @ramakrishnachalla9057 2 месяца назад +5

    Jai Bjp Jai Bharat Jai Hindustan ❤❤❤❤❤

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      Jai godimedia jai kedimafia 🔥🔥🔥

  • @ra4772
    @ra4772 2 месяца назад

    జగన్ నమ్మకంగా కాంగ్రెస్ లోకి వెళ్తే బాగుంటుంది కాంగ్రెస్ మోసం చెయ్యదు

  • @devamanikunja3074
    @devamanikunja3074 2 месяца назад +3

    2029 jagan garu Andhra Pradesh CM

  • @vinodreddychandragiri676
    @vinodreddychandragiri676 2 месяца назад

    Congress win certainly bounce back. It's far better than Bjp

  • @KotipalliMani
    @KotipalliMani 2 месяца назад +3

    Congrs povali

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      Godimedia and ycheapi povali

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      Bjp povali ycheapi povali

  • @dr_pbk
    @dr_pbk 2 месяца назад

    Even Congress knows that they won't get at least one seat in AP. 🙂🙂
    That's why almost zero campaigning during every AP election.

  • @thecommonmansresponseisfor9048
    @thecommonmansresponseisfor9048 2 месяца назад +2

    బీజేపీ కి ఆ చెంప దెబ్బ అదుర్స్ బ్రదర్. బీజేపీ ఈ దేశ ఉగ్రవాది స0స్థ. బీజేపీ కి సపోర్ట్ చేసిన ప్రతోడు దేశ ద్రోహి.

    • @indianbalu8409
      @indianbalu8409 2 месяца назад

      @@thecommonmansresponseisfor9048
      BJP కి చెంప దెబ్బ నా 🤣...
      ఖంగ్రేస్ పార్టీ కి 10 సంవత్సరాలు పట్టింది ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి ???
      అధి కుడా మోసపూరిత హామీలిచ్చి??..
      ఇక బీజేపీ ఉగ్రవాద సంస్థ అయితే నువ్వు ఈ కామెంట్ పెట్టేవాడివి కాదు రా బచ్చా
      ఒక్క సారి చరిత్ర తెలుసుకో !!! నువ్వు సపోర్టు చేసే పార్టీ భరత దేశాన్ని ఎలా
      ఉచితాల పేరుతో నాశనం చేసిందో...??

  • @balajibalaji2252
    @balajibalaji2252 2 месяца назад +6

    వైసిపికన్నా కాంగ్రెస్ ఉంటే నే ప్రజలకు బాగుంటుంది

  • @NaaVillege
    @NaaVillege 2 месяца назад

    కాంగ్రెస్ లో రౌడియిజం దౌర్జన్యం తప్ప చేసింది ఏమి లేదు

  • @Srinivas-d6x
    @Srinivas-d6x 2 месяца назад +4

    Jai congres ❤

  • @ASVTALKIES
    @ASVTALKIES 2 месяца назад

    Congress meda naku haterd undi but adi past.... present chesina thappu malli cheyyakunda manchi chestaru RAHUL ani na nammakam. AP

  • @sarmaskhan5510
    @sarmaskhan5510 2 месяца назад

    కాంగ్రెస్ రావాలి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బెస్ట్

  • @t.kalyan3123
    @t.kalyan3123 2 месяца назад +10

    Congress ravali modi ch poli

    • @Finchy1234
      @Finchy1234 2 месяца назад

      Ayite velli allu arjun modda gudu

    • @Mr_Venky_07
      @Mr_Venky_07 2 месяца назад +1

      Bongu vasthadi Congress😂

    • @simmavijay
      @simmavijay 2 месяца назад

      Yes. Jai TDP jai congress ✋🚲

  • @nageshnaikdaravath8088
    @nageshnaikdaravath8088 2 месяца назад +1

    Kachitanga chaala balapadthundhi

  • @sameermohammad4022
    @sameermohammad4022 2 месяца назад +3

    Admin face reveal cheyyalani yenta mandi anukuntunnaru❤

  • @Rakhi50280
    @Rakhi50280 2 месяца назад

    Ap lo కాంగ్రెస్ will give Comeback, Sharmila should stand strong it's possible, on next election congress party will show there mark in AP politics

  • @AnilKumar-xb6ns
    @AnilKumar-xb6ns 2 месяца назад +4

    Excellent video 👏📸

    • @shivaashivaa8871
      @shivaashivaa8871 2 месяца назад

      Naa MODDALO Vdo...Veedu SCAMGRESS FAMILY PARTY KI BAKTHUDU ANDUKE CONGRESS KI SUPPORT VDO LU CHESTUNNAADU

  • @KranthiChowdary9999
    @KranthiChowdary9999 2 месяца назад +1

    ఆంధ్ర ద్రోహి ఖంగ్రెస్ పార్టీ

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 2 месяца назад +3

    మా తరం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ కు అవకాశం లేదు..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో బల్ల గుద్ది చెప్తాను.

  • @srikanthnaidubirre1032
    @srikanthnaidubirre1032 2 месяца назад +1

    Telugu knowledge chanal Bjp anti chanal Jai Bjp ❤❤❤

  • @rowdygamer2497
    @rowdygamer2497 2 месяца назад +5

    Sir సూపర్ చెప్తున్నారు సార్ మీరు. పత్తి వీడియో చూస్తున్న మీ వీడియోస్ ❤️😘😘😘😘

  • @maddimaddi3320
    @maddimaddi3320 2 месяца назад

    జగన్ కాంగ్రెస్ లో కలిస్తే నే ap లో కాంగ్రెస్ పుంజుకుంటుంది ఒక్క జగన్ వల్ల మాత్రమే