Tips to Improve Sleep | Medicover Hospitals

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 2

  • @vinukondavarakumar862
    @vinukondavarakumar862 Месяц назад

    Telugu lo cheypadi

    • @Joshuagode
      @Joshuagode Месяц назад

      మన మొదడు బాగా పని చేయాలంటే మనకు నిద్ర చాలా అవసరం.
      మరి మంచి నిద్ర కలగాలంటే ఏం చేయాలి?
      1) పడుకునే ఓ 2/3 గంటల ముందు మొబైల్ చూడడం తగ్గించాలి.
      అంటే సాయంత్రం 7 తర్వాత మొబైల్ చూడడం తగ్గించాలి.
      2. సమయానికి భోజనం, సమయానికి నిద్ర పోవడం.. సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి.ఉదాహరణకు రాత్రి 10 కి పడుకుని ఉదయం 5 లేవటం అలవాటు.
      3) పడగ గది శుభ్రంగా ఉంచుకోవాలి, ఆ గదిలో మద్యపానం ధూమపానం చేయకూడదు
      4) సాయంత్రం తొందరగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా జరుగుతుంది.