Cine Critic Dasari Vignan Sensational Comments On Bharateeyudu 2 | Shankar | Kamal Haasan | indian2

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • Cine Critic Dasari Vignan Sensational Comments On Bharateeyudu 2 | Shankar | Kamal Haasan | indian2
    #indian2 #bharateeyudu2 #telugupopulartv
    బాబు శంకర్..ఇది సినిమానా..
    అసలు ఏమి తీసావో
    నీకైనా అర్థమైందా..
    భారతీయుడు 2 పై దాసరి విజ్ఞాన్
    సంచలన కామెంట్స్..
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our RUclips Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

Комментарии • 22

  • @user-jd6ql3cx2s
    @user-jd6ql3cx2s Месяц назад +2

    Baga cheparu vignan garu

  • @Safh185
    @Safh185 Месяц назад +1

    ప్రతి ఒక్కడు ఒక భగత్ సింగ్ మళ్ళీ పుట్టాలి అనుకుంటాడు , కాని మన ఇంట్లో మాత్రం పుట్టకూడదు.
    భారతీయుడు 2 సినిమా కూడా అంతే ! . అర్థం చేసున్నంత వారికి చేసున్నంత . 😊😊😊😊😊

  • @jadipallimadhu8183
    @jadipallimadhu8183 Месяц назад +3

    Shanker is best indian no 1

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Месяц назад +5

    నిజం చెబితే..నిష్టూరంగానే ఉంటుంది.!
    పని గట్టుకుని ..పరమ వాస్తవాల్ని చూపి, పక్కా పరిషారాన్ని చెబుతున్న "భారతీయుడు 2" సినిమాని ప్లాప్ చేయాలని చూస్తున్న వారికి ఏం ప్రయోజనం కలుగుతుంది.!
    మనమందరం... మంచిని, మార్పును మన చుట్టూ ఉన్న సమాజంలో కోరుకుంటాం.!
    కానీ.. అదే మార్పును,మంచిని మనలో రావాలని, మనకు స్వంతమైన వాళ్ళలో ఉండాలని కోరుకోము.!
    ఇదీ ఈ లోకం తీరు.. నేటి లోకపు తీరుని,వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిన దర్శకుడు నిజంగా అభినందనీయులు.!
    అప్పులు,అబద్ధాలు,అవినీతి,అక్రమాలు,మోసాలు,మాయ మాటల్ని నేటి తరం బాగా కోరుకుంటుంది.! ఎందుకంటే... బాగా బ్రతకడానికి అదే తేలికైన మార్గం అన్న భ్రమలో ఉంది.!
    దానిని,తన తెలివితేటలుగా.. లౌక్యం..బ్రతకనేర్చినతనంగా ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది.!
    తాను ఎంచుకున్న మార్గం... ఎంత ప్రతికూలమైనదో,ప్రమాద కరమైనదో, ప్రస్తుత తరానికి తనదాకా వస్తేగానీ తెలియడం లేదు.!
    అందుకోసం...మనుషుల్లో మానవత్వాన్ని గుర్తు చేయడానికి మళ్ళీ"కరోనా" రావాలి.!
    మనుషుల్లో పాపభీతిని తిరిగి పుట్టించడానికి" కల్కి" త్వరగా అవతరించాలి.!
    మనుషుల్లో అవినీతిని అంతమొందించడానికి అచ్చమైన, స్వచ్ఛమైన.. ఓ సింహం లాంటి "భారతీయుడు" ఒకరు నేడు
    మనకు కావాలి.. మనలోనుండే రావాలి.!
    🙏🙏🙏🙏🙏

    • @satyaambler
      @satyaambler Месяц назад +1

      Neeku aa aravam valladi antha nachuthe velli aa Tamil valla sanka Naku. 😂😂😂😂😂😂

  • @vamsikrishnaprasadnimmala
    @vamsikrishnaprasadnimmala Месяц назад +2

    "Bangaram" Laanti mee manasu gorrellaki arthamkaavatledhu manam em cheddaam! 🙏

  • @sivakatesi9494
    @sivakatesi9494 Месяц назад +1

    అవినీతి అనేది ప్రతి ఇంట్లో ఉంది, మంచి చేసేవాడికి కొడతారు, next episodes లొ అసలు కదా ఉంటుంది.

  • @Allinone78648
    @Allinone78648 Месяц назад +2

    It's not shankar range movie

  • @rakeshroyal3211
    @rakeshroyal3211 Месяц назад

    Good movie

  • @Safh185
    @Safh185 Месяц назад

    విజ్ఞాన్ గారు మీ ప్రశ్నలకు సమాధానం భారతీయుడు 3 లో దొరుకుతాయి . శంకర్ గారు బాగానే తీశారు సినిమా .

  • @rlakshmanaprasadprasad7565
    @rlakshmanaprasadprasad7565 Месяц назад +1

    3:26 sutti aapu babu thokolo story evaru adigaru enduku flop aindi ani cheppichaavu main reason for failure is the great dynamic story screenplay mr. Sujatha is missing because he died in 2009 after that allsankar movies flopped from robo2 I vikram to till now sutti aapu

    • @chiranjeeviyenugu8852
      @chiranjeeviyenugu8852 Месяц назад +2

      Robo blockbuster in 2009 .. sujatha garu died in 2008 telusuko first thelikunda matdamaka

  • @yashwanthkumar5722
    @yashwanthkumar5722 Месяц назад +2

    Yes its shankars worst movie ..but enni rojulu ila pandu laga okate daggara kruchoni morugutuntav ..edana chei

  • @kish2win
    @kish2win Месяц назад +1

    Ee chiller panchayati enti....
    Shankar sir meedha comments chese eligibility meeku vundha

  • @yoqueirounabonitabella
    @yoqueirounabonitabella Месяц назад +1

    Eede evadu asalu

  • @vijaykrishna1417
    @vijaykrishna1417 Месяц назад

    The Great Kamal Hassan gari tho teesina Shankar garu flop ante inka vere valatho shankar teesthe uttar flop ayithadi...

  • @bhushanrao5702
    @bhushanrao5702 Месяц назад +1

    Vignangaru.meeru nadavaali.mee kunda shirtnu cheelchukoni bayatapadataniki try chesthunnadi

    • @Johnny-q3z
      @Johnny-q3z Месяц назад

      😄😄😂😂అవును bro 😂😂😂😂😂
      ఏడో నెల కుండ 😜