భారతీయుడు డైరెక్ట్ గా సినిమా చూసే ఆడియోస్ నే టార్గెట్ చేశాడు నీలో నిజాయితీ ఉందా అని అవినీతిపరుడువా...అని డైరెక్ట్ గా సినిమా ద్వారా అడిగాడు the శంకర్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ మెసేజ్ మూవీ 🔥⚡👌🏿 మోర్ గార్డ్స్ శంకర్
Shankar's biggest asset was his writer friend "Sujatha" rangarajan..he helped him in creating "Indian, Mudhalvan, Boys, Anniyan, Sivaji and Robo.." After his demise Shankar became clueless about Film making..
రివ్యూ లు చుసిన అట్టర్ ఫ్లాప్ అనుకున్నా. సినిమా చూశా. బాగుంది. 28 ఏళ్ళ క్రితం అప్పటి భారతీయుడు తో పోల్చలేం. సామాజిక పరిస్థితులలో మార్పులు వచ్చాయి. లంచం పట్ల యువత దృక్పథం మారింది. ఈ సినిమా కి . ఎ.ఆర్. రెహమాన్ సంగీతం ఉండుంటే ఇంకా బాగుండేది. ఇది ఈ జనరేషన్ భారతీయుడు. తప్పక చూడొచ్చు. చూడాలి కూడా.
సినిమా అర్థం చేసుకోడానికి ఒక మనస్సు ఉండాలి. ఇంట్లో మాట్లాడే సంభాషణలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండదు. శంకర్ గారు డబ్బుల కోసం సినిమా అనుకుంటే ఆయన ను తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఎటువంటి అప్డేటెడ్ టెక్నాలజీ సైతం ఆయన ఊహను ప్రేజెంట్ చెయ్యదు. ఈ కాలంలో నిజాయితీ, మార్పు మోసపోయాక, దెబ్బలు తిన్నాక తెలుస్తాయి. సినిమా బాగా లేదు అని మీరు ఎలా సర్టిఫికెట్ ఇస్తారు. టైటిల్ కార్డు సీన్ ఒక్కటి చాలదా శంకర్ గారి విజన్ ఏంటి అని తెలుసుకోవడానికి. మనసుతో సినిమా చూడండి.
నువ్వు వేసుకొన్న 15 తులాల బంగారం లో 5 తులాల బంగారం మాత్రమే నీది.... మిగతా 10 తులాల బంగారం నీది కాదమ్మా....! అడ్డదారుల్లో సంపాదించింది ఏదీ మంది కాదమ్మా...!! ఆంటూ ఒక కొడుకు తన తల్లితో అంటున్న ఇలాంటి మాటలు మన తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న ఒక్క సినిమాలో ఆయినా కనిపిస్తాయా...? వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే ఇలాంటి సినిమాల్లో కూడా తప్పులు వెతుకుతున్నామంటే ... ఇక మనం ఎలాంటి సినిమాలు రావాలని చూస్తున్నాం, ఎలాంటి వ్యవస్థ ఉండాలని కోరుకొంటున్నామో అర్థమవుతోంది...! జనాల్ని దేవుడు,దెయ్యం, ప్రేమ, దోమ, కామిడీ లకే కనెక్ట్ అయ్యేలా వాళ్లని, వాళ్ళ మైండ్ సెట్ నీ అలా తయారు చేసేశారు....ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రావాలని ఇలాంటి సినిమాలు తీస్తే వంకలు పెట్టీ బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు చాలా మంది! ఎవ్వరూ మిస్ కావద్దూ... ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ తో కలిసి చూడదగ్గ సినిమా...! చాలా సినిమాలు కుటుంబంతో కలిసి చూడలేం.... అన్నీ అశ్లీల దృశ్యాలు, బూతులు వుంటాయి... సో... ఈ సినిమాలో అలాంటివి వుండవు.... మంచి సినిమా...
మొదటిసారి మూర్తిగారు చాలా బాగా చిత్రాన్ని విశ్లేషించి ఎక్కడెక్కడ తప్పులున్నాయని బాగా చెప్పారు. నేన 1.5X వేగంలో చూసాను, ఆయన బాగా బాధపడినట్లు అనిపించింది. నాకున్న భావాన్ని ఆయన బాగా చెప్పుకొచ్చారు.
రాజమౌళి ఇప్పటికి తెలుగు సినిమానే తీస్తున్నారు అది దేశం అంత ఆడుతుంది..ఇది వరకు శంకర్ అలానే ఉండేవాళ్ళు..తమిళ సినిమా తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీసేవాళ్ళు..ఇప్పుడు pan india భ్రమలో పాడు అయిపోతున్నారు...
pata prati movie lo undali ana mindset nundi bayatiki ravali.Kani entertainment miss avvakudadu. audience di engaged ga unchali ana point matram oppukovali. adi pata ,dances or unkoti.adaina sare.
అన్ని విషయాలు మాట్లాడి, ఒక విషయం వదిలేశారు సర్. రైటర్ కాని దర్శకుల పరిస్థితి ఏనాటికైనా ఇదే. శంకర్ గారి గొప్పతనం అనుకున్నది అంతా సుజాత గారి రైటింగ్ పవర్ అని తేలిపోయింది. శంకర్ లో రైటర్ లేరు. ఇది వాస్తవం. భరించి తీరాలి. నా భయం ఏమిటంటే, విజయేంద్ర ప్రసాద్ గారు లేని రాజమౌళి గారు కూడా ఇంతేనా అని. ఏమో కాలం ఏమి చేస్తుందో చూడాలి. సుజాత గారు, విజయేంద్ర ప్రసాద్ గారి లాంటి రైటర్స్ కి ఉన్న బలం మన పురాణాలలో పరిచయం, తద్వారా వచ్చిన కథ, కథనం, పాత్రల ఔచిత్యం. ఇప్పటి వరకూ రాజమౌళి గారి సినిమాలలో ఉన్నది, రోబో వరకూ శంకర్ గారి సినిమాలలో మనం చూసింది అదే. కొత్త కుర్రాళ్ళకి అది లోపం. అంచేతే కథనాలు, పాత్రల స్వభావాలు అస్తవ్యస్తంగా ఉంటున్నాయి.
Ee interview lo anchor evro , celebrity evro telitledu maku ..mundu adi clarity ichi tarvta shankar indian 2 clarity gurinchi matladandi ..jai hind ..jai bharateeyudu
Shankar age ippudu alomost 59 years, ante retirement age, ee age vachaka even dasari gaaru, raghavendra rao gaaru kuda form kolpoyaru inthaku mundhu enni hits vachina, deeni evaru emi cheyaleru, oka age vachaka andariki jarige transformation idhi, shankar inko 2 movies ilage theesthe inka thanaku thaanu self realisation ayyi cinemalu lo budget lo safe business lo chesukovatam better..
Negative points 1, concept outdated 2, Kamal hasan make up 3, kamal presentation introduction scenes with old marma kala 4, worse music not catchy one song 5 , useless storyline and Characters 6, Technical and execution failure
Movie chala bagundi blockbuster bharateeyudu 2 area pankimalina musalinaakodkularaa meeku dhamuntea meeru teeyandra movie blockbuster mind leakapotea samajam lo manshi kakapotea ne movie artam kaadu migatha andariki artam itundi
1:39 ivvanni kadu sankar ki hit movies anni writer sujatha garu iccharu he died in 2009 after that all his fims robo 2 to tilldate flop sujata was a great story screenplay everything behind sankar sucess
Great Andhra Murthy garu. Miru matrame common audience pulse batti analysis chestaru. Very good sir. Keep it up
Ee discussion format review chala bagundandi like Siskel and Ebert in Hollywood. Please keep making these for every new movie 👍
భారతీయుడు డైరెక్ట్ గా సినిమా చూసే ఆడియోస్ నే టార్గెట్ చేశాడు నీలో నిజాయితీ ఉందా అని అవినీతిపరుడువా...అని డైరెక్ట్ గా సినిమా ద్వారా అడిగాడు the శంకర్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ మెసేజ్ మూవీ 🔥⚡👌🏿 మోర్ గార్డ్స్ శంకర్
కరెక్ట్ గ చెప్పారు..
mana teligu rotta cinimaalu chudham broooo😂😂😂
Shankar's biggest asset was his writer friend "Sujatha" rangarajan..he helped him in creating "Indian, Mudhalvan, Boys, Anniyan, Sivaji and Robo.." After his demise Shankar became clueless about Film making..
రివ్యూ లు చుసిన అట్టర్ ఫ్లాప్ అనుకున్నా. సినిమా చూశా. బాగుంది. 28 ఏళ్ళ క్రితం అప్పటి భారతీయుడు తో పోల్చలేం. సామాజిక పరిస్థితులలో మార్పులు వచ్చాయి. లంచం పట్ల యువత దృక్పథం మారింది. ఈ సినిమా కి . ఎ.ఆర్. రెహమాన్ సంగీతం ఉండుంటే ఇంకా బాగుండేది.
ఇది ఈ జనరేషన్ భారతీయుడు.
తప్పక చూడొచ్చు. చూడాలి కూడా.
Finally apart from interviews you sharing right content మూర్తి గారు we really need your knowledge 🎉🎉🎉 please do more analysis videos on movies.
2 Blunder mistakes from shankar for Bharatheeyudu 2 1. Spliting the movie story into 2 parts 2. Choosing anirudh for music
సినిమా అర్థం చేసుకోడానికి ఒక మనస్సు ఉండాలి. ఇంట్లో మాట్లాడే సంభాషణలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండదు. శంకర్ గారు డబ్బుల కోసం సినిమా అనుకుంటే ఆయన ను తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఎటువంటి అప్డేటెడ్ టెక్నాలజీ సైతం ఆయన ఊహను ప్రేజెంట్ చెయ్యదు. ఈ కాలంలో నిజాయితీ, మార్పు మోసపోయాక, దెబ్బలు తిన్నాక తెలుస్తాయి. సినిమా బాగా లేదు అని మీరు ఎలా సర్టిఫికెట్ ఇస్తారు. టైటిల్ కార్డు సీన్ ఒక్కటి చాలదా శంకర్ గారి విజన్ ఏంటి అని తెలుసుకోవడానికి. మనసుతో సినిమా చూడండి.
Perfect analysis 👏👏
Nijam ga kalki meru first half antha Baga enjoy chesara.. boring ga untundi..mari enduku asalu criticism cheyaledu meru
Indian already mentioned that that was for below 40 years people only
నువ్వు వేసుకొన్న 15 తులాల బంగారం లో 5 తులాల బంగారం మాత్రమే నీది.... మిగతా 10 తులాల బంగారం నీది కాదమ్మా....! అడ్డదారుల్లో సంపాదించింది ఏదీ మంది కాదమ్మా...!! ఆంటూ ఒక కొడుకు తన తల్లితో అంటున్న ఇలాంటి మాటలు మన తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న ఒక్క సినిమాలో ఆయినా కనిపిస్తాయా...? వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే ఇలాంటి సినిమాల్లో కూడా తప్పులు వెతుకుతున్నామంటే ... ఇక మనం ఎలాంటి సినిమాలు రావాలని చూస్తున్నాం, ఎలాంటి వ్యవస్థ ఉండాలని కోరుకొంటున్నామో అర్థమవుతోంది...! జనాల్ని దేవుడు,దెయ్యం, ప్రేమ, దోమ, కామిడీ లకే కనెక్ట్ అయ్యేలా వాళ్లని, వాళ్ళ మైండ్ సెట్ నీ అలా తయారు చేసేశారు....ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రావాలని ఇలాంటి సినిమాలు తీస్తే వంకలు పెట్టీ బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు చాలా మంది! ఎవ్వరూ మిస్ కావద్దూ... ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ తో కలిసి చూడదగ్గ సినిమా...! చాలా సినిమాలు కుటుంబంతో కలిసి చూడలేం.... అన్నీ అశ్లీల దృశ్యాలు, బూతులు వుంటాయి... సో... ఈ సినిమాలో అలాంటివి వుండవు.... మంచి సినిమా...
Murthy garu reviews excellent
Superb analysis sir 🙏🙏
Please dont believe Reviews, Movie is good and it has some touching points..
అబద్ధం, మాయ, గ్రాఫిక్స్, న్యూడ్, ఎలివేషన్, సినిమా అంటే హిట్ అని చెప్పేవారికి ఈ సినిమా ఎలా నచ్చుతుంది లెండి. కొత్త ప్రయత్నాన్ని అభినందించండి.
శిరోభారతీయుడు 👌😂, ఈ సినిమా గురించి నేను చూసిన రివ్యూస్ లో మీదే బెస్ట్ రివ్యూ, ఇకనుండి మీ రివ్యూస్ రెగ్యులర్ గా చూస్తాను
Shankar entha length lo teeyalo mere cheppestunnaru..meru criticize chese way asalu baledu
మొదటిసారి మూర్తిగారు చాలా బాగా చిత్రాన్ని విశ్లేషించి ఎక్కడెక్కడ తప్పులున్నాయని బాగా చెప్పారు. నేన 1.5X వేగంలో చూసాను, ఆయన బాగా బాధపడినట్లు అనిపించింది.
నాకున్న భావాన్ని ఆయన బాగా చెప్పుకొచ్చారు.
EXCELLENT
Society is selfish
thats what Shankar shown
it s agood point
but, problem is with Senpathi's make up, cringe fights and no characterisation
You saved us a lot of time, money and peace. Ta
Nenu movie chusanu ..movie chala bagundi
Please do this for every reasonable popular movie
Movie is good and message oriented
ఇలాంటి discussion మంచి movies మీద కూడా చెయ్యండి,
శిరోభారతీయుడు😂 వీరభారతీయుడు పార్ట్ 3 లో చూస్తారు 🔥 శంకర్ సార్ విల్ బి బాక్ ❤
Murty garu every movie ki review iste baguntundi ❤
Super hit film 🤘🤘
ఇలాంటి వీడియోస్ మంత్లీ ఒక్కటైనా చెయ్యండి మూర్తి గారూ
Murthy Garu make this kind of videos for every movie
Movie baavundhi. Enduko kavalani negative propaganda chesthunnaru. Ofcourse konni negatives unnay movie lo but vellu cheppentha goram ledhu
People are willing to offer bribe to employees and employees are not shy to accept ! How this can be eradicated !
Jaishankar
Then you plan best movie sir andi garand
సూపర్ ఉంది సినిమా
Movie baagundi
రాజమౌళి ఇప్పటికి తెలుగు సినిమానే తీస్తున్నారు అది దేశం అంత ఆడుతుంది..ఇది వరకు శంకర్ అలానే ఉండేవాళ్ళు..తమిళ సినిమా తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీసేవాళ్ళు..ఇప్పుడు pan india భ్రమలో పాడు అయిపోతున్నారు...
It's a conspiracy conversation
Murthy garu...Shankar is always the best than rajamouli
pata prati movie lo undali ana mindset nundi bayatiki ravali.Kani entertainment miss avvakudadu. audience di engaged ga unchali ana point matram oppukovali. adi pata ,dances or unkoti.adaina sare.
Cinema super ga undi. I'm satisfied
అన్ని విషయాలు మాట్లాడి, ఒక విషయం వదిలేశారు సర్.
రైటర్ కాని దర్శకుల పరిస్థితి ఏనాటికైనా ఇదే.
శంకర్ గారి గొప్పతనం అనుకున్నది అంతా సుజాత గారి రైటింగ్ పవర్ అని తేలిపోయింది.
శంకర్ లో రైటర్ లేరు. ఇది వాస్తవం. భరించి తీరాలి.
నా భయం ఏమిటంటే, విజయేంద్ర ప్రసాద్ గారు లేని రాజమౌళి గారు కూడా ఇంతేనా అని.
ఏమో కాలం ఏమి చేస్తుందో చూడాలి.
సుజాత గారు, విజయేంద్ర ప్రసాద్ గారి లాంటి రైటర్స్ కి ఉన్న బలం మన పురాణాలలో పరిచయం, తద్వారా వచ్చిన కథ, కథనం, పాత్రల ఔచిత్యం. ఇప్పటి వరకూ రాజమౌళి గారి సినిమాలలో ఉన్నది, రోబో వరకూ శంకర్ గారి సినిమాలలో మనం చూసింది అదే.
కొత్త కుర్రాళ్ళకి అది లోపం. అంచేతే కథనాలు, పాత్రల స్వభావాలు అస్తవ్యస్తంగా ఉంటున్నాయి.
Ee interview lo anchor evro , celebrity evro telitledu maku ..mundu adi clarity ichi tarvta shankar indian 2 clarity gurinchi matladandi ..jai hind ..jai bharateeyudu
మీ ఇద్దరికీ ఇంత సినిమా knowledge ఉంది, మీరే ఒక సినిమా తీయొచ్చు కదా ?
Shankar age ippudu alomost 59 years, ante retirement age, ee age vachaka even dasari gaaru, raghavendra rao gaaru kuda form kolpoyaru inthaku mundhu enni hits vachina, deeni evaru emi cheyaleru, oka age vachaka andariki jarige transformation idhi, shankar inko 2 movies ilage theesthe inka thanaku thaanu self realisation ayyi cinemalu lo budget lo safe business lo chesukovatam better..
Negative points
1, concept outdated
2, Kamal hasan make up
3, kamal presentation introduction scenes with old marma kala
4, worse music not catchy one song
5 , useless storyline and Characters
6, Technical and execution failure
Same problem ps1 and ps2 tamil industry knowingly missing 1000 cr content
Ippudu pedda problem social media lo oka abaddani correct ani pracharam cheyadam
Cinema vijay malya gurunchi first part, anduke kingfisher calendar song pettadu , Shankar
భారతీయుడు 1996 ఏప్రిల్ 9 అబ్బా ఆ కథ ఆ పాటలు ఆ ఎమోషన్ గ్రాఫిక్స్ సినిమా అంటే ఇదిరా అనిపించింది కానీ ఆ శంకర్ ఇప్పుడు లేదు
Ar rahman lekapodm bharateeyudu 2 minus point.. But I like the movie
spoilers cheppakandi sir
how correct is this? ,review discussion on release day itself ?
Great title for review😂😂.. Shiro bhara... teeyudu
Moorthy gaaru genuine ga cheppandi cinema super
Your reviews are also routine...try different ly
కథలు&కంటెంట్ లు కావాలనుకుంటే మలయాళం సినిమాలు చూడాలి.
ఇలా సొల్లు కబుర్లు చెప్పుకోవడం కోసమైతే తెలుగు &తమిళ్ సినిమాలు చూడాలి.
Mari nuvvelli chudu. Ikkada yenduku unnavu?!
Avey Chusko, ikkada Enduku Post pettadam
Very Bad joke 🤦♂️🤦♂️🤦♂️🤦♂️
Bharateeyudu and Tagore can't fix !
cinema bagundali live with thatha❤❤❤
Movie chala bagundi blockbuster bharateeyudu 2 area pankimalina musalinaakodkularaa meeku dhamuntea meeru teeyandra movie blockbuster mind leakapotea samajam lo manshi kakapotea ne movie artam kaadu migatha andariki artam itundi
బాగానే వుంది
మారాల్సింది మనుషులే
you think kaklski is good movie so yu are down playng trhis movie. its not as bad as yu analyse , kalki is really terrible than this movie
Murthy gaaru, Ika nundi rendu bhagaalu theese cinema la modati bhagam chooddam maneddam.
1:39 ivvanni kadu sankar ki hit movies anni writer sujatha garu iccharu he died in 2009 after that all his fims robo 2 to tilldate flop sujata was a great story screenplay everything behind sankar sucess
Kalki medha better a waiting for part 3
If u post mortem like this. Who will go to see the film. 😅😅😅😅😂😂😂
నాకు సినిమా అంతా మోసం అనిపించింది,,
Coruption meda mov,
distribution is red giant ,
Red giant owner is udaynidhi stalin
Entha comedy Shankar mava idi
E cinemaki producer udaynidhi stalin anta, enthamandhiki teluso telidhu, nenu cinema chudaledhu. Sanathana dharmanni dengue malaria tho polchina vadu e cinema thisthe manam chusi vadiki dabbulu vachela cheyala, mumnatiki support cheyanu nenu.
Jai Sanathana dharma
Roast ah review ah idhi?
Orey nve okka cinema thesi chupettura babu
Heavy Budjet hike ticket rates చెంప దెబ్బ
35 minutes review yenti swamy?
1000.years.back
Ki.velly.copy.director.movies.kosam
Goppa.ga.cheputam
Present.30.years
Back.jarigina.katalu
Manaku.nacchavu
idhe discussion mana telugu rotta cinimaalu meedha pettagalarraaaa😂😂😂😂
worst movie , INDIAN 3 asalu release avutunda ani doubt
One time watchable movie ra babu🥺...mari darunam ga potray chestunaru movie ni😏
Dabbulu dobbadaaniki 2 parts one movie 2 tickets for head anthe logic 😂😂
Bapu gaari Raaambantu ni vere vaati tho polchadam tappu
మీరొక పంథా ఎంచుకొని మాట్లాడితే ఇలా ఉంటుంది
SAVE YOUR PRECIOUS MONEY 🤑 FOR GAME CHANGER 🙏
Utter flop in tamil
Kalki kanna Bane undi ra
😂😂😂😂
Chedu Nijam evari nachadu
Shankar wrong experiment movie utter flop
Bale undhi musalolla discussion .. lol
Chalaa Flopp 🤮🤮
Trash movie
Music not good
Murthy garu The movie is dedicated to Udayanidhi Stalin He thanked in the beginning itself
It’s a ridiculous movie
Poni mee iddaru kalisi ok cinema teyyakapoyyaraa......
Ar rahman lekapodm bharateeyudu 2 minus point.. But I like the movie