డాక్టర్ గారిలో మంచి మార్పు వచ్చింది 🙂సంతోషం! ఇంతకుముందు refined ఆయిల్స్ మంచివి అని చెప్పారు!! ఏ వైద్యం చేసినా ఆయుర్వేదంని neglect చెయ్యకూడదు!!! ధన సంపాదనే ధ్యేయం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తే దేవుడు మేలు చేస్తాడు 👍🏼
● Sesame oil అంటే నువ్వుల నూనె. ● Mustard oil అనగా ఆవనూనె. ■ ఆవనూనె మన దక్షిణ భారత దేశ ప్రజలకు అలవాటు లేనిది. ఉత్తర భారత దేశ యాత్రకు వెళ్లిన వారు తిని, జీర్ణ సంబంధ ఇబ్బందులను పడ్డారు. ■ కొందరు జంతు సంబంధ కొవ్వు (నెయ్యి, వెన్న) వాడాలంటారు. ■ మరికొందరు మనం జంతుజాతులం. ఏ జంతువు మరో జంతువు పదార్థాలను తినవు. కావున, మనం జంతు సంబంధ కొవ్వు (నెయ్యి, వెన్న) వాడవద్దంటారు. జంతువులన్నీ వృక్షాలకు సంబంధించినవే తింటారు కనుక, వృక్ష సంబంధ నూనెలు మాత్రమే వాడాలంటారు. అంతా అయోమయం చేయడం. నేను చెప్పలేదా అంటారు. ఎవరి మాటలను నమ్మకంతో తెలియదు. ఒక మనిషి నెలకి అరలీటర్ (అరకలో అని కొందరు) వాడాలంటారు. దాని గురించి ఇంత చర్చ. ఇప్పుడు పల్లెల్లో ఎడ్లు కూడా లేవు. పాల ఉత్పత్తులను ప్రపంచంలోనే భారత దేశం ప్రథమ స్థానం. వియోగంలోనూ ప్రథమ స్థానమే. కావున అందరికి వెన్న, నెయ్యి దొరకవు. నూనెలో గతి. ఏదైనా, లిమిట్ గా వాడడం మన ఆరోగ్యానికి మంచిది. నువ్వుల నూనె మరియు ఫల్లి (వేరుశనగ) నూనె మంచిదని ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. ఆ గింజలను కూడా మనమే కొని, నూనెను పట్టించుకోవడం మంచిది. కల్తీ, అవాంఛనీయ నూనెల నుండి మనకు రక్షణ కలుగుతుంది. - డా. వెల్ముల కృష్ణారావు 24.03.24
IS THIS FLAXSEEDS ARE GOOD FOR ""HEART HEALTH"' ORELSE CAUSING A KIND OF INTERNAL BODY PAINS OR INFLAMATION. IF POSSIBLE GIVE YOUR OPINION ON FLAXSEEDS ,BECAUSE MOST OF THE FAMILIES ARE USING "FLAXSEEDS POWER" AS BEST AYURVEDIC COMPONENT FOR MAINTAINING HEART HEALTH & PREVENTING HEART & BRAIN STROKES.
Actually many videos are not worth watching. Many a times thumbnails and matter doesn’t sync Now a days it has become a trend of making videos ( they don’t check before upload) Sorry to say this
Em cheptunnaru doctor garu okaremo plant seeds oil vadamantaru,marokaremo animal milk nundi vache oils better antaru miku vedieo cheyadanki em dorkka e lantivi chestunnaru mana purvikulu seeds nundi manufacturing chesina oils use chesi 100 years vunnaru,manam varini follow avvali kani e doctors cheppinavi Vina kudadu
Movva Srinivas garu Mari VRK garu kuda ade chepparu kada. Meere oils vishayam lo rendu saarlu maata marchaaru. Mee paata video lo refined oil manchidi annaru and ground nut oil manchidi annaru. Neeku study cheese time lekapote operations cheskondi. Ante gaani views kosam half knowledge tho vaagoddu. Monna VRK reply ichaaru kada Mari mee noru moogaboyinde. Reply istaara leka telidaa meeku.
పాడి పరిశ్రమ లో ఎన్ని (పశువులకు,మేత )మందులు, టీకాలు,హార్మోన్ల వాడుతున్నా రో,వాటి దుష్ప్రభావం మాట కూడా చెప్పితె ,బాగుంటుంది. ధన్యవాదాలు.
డాక్టర్ గారిలో మంచి మార్పు వచ్చింది 🙂సంతోషం! ఇంతకుముందు refined ఆయిల్స్ మంచివి అని చెప్పారు!! ఏ వైద్యం చేసినా ఆయుర్వేదంని neglect చెయ్యకూడదు!!!
ధన సంపాదనే ధ్యేయం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తే దేవుడు మేలు చేస్తాడు 👍🏼
దుమ్ము లేపే వీడియో . Going to be Trending ❤.
Till oil is navvula noone.
aavaala noone is Mustard oil.
Thank you doctor garu for being very honest about commercial oils.
Therefore palmolin oil also good for health
Thankyou Dr Garu SRI RAMA RAKSHA 🙏
Sir palleelu nuvvulu ganuga pattinchi vadocha
Sar good infarmatin sar thankq sar
What is the best oil🎉🎉🎉
Traditional గా పల్లి నూనె, నువ్వుల నూనె prooven
● Sesame oil అంటే నువ్వుల నూనె.
● Mustard oil అనగా ఆవనూనె.
■ ఆవనూనె మన దక్షిణ భారత దేశ ప్రజలకు అలవాటు లేనిది. ఉత్తర భారత దేశ యాత్రకు వెళ్లిన వారు తిని, జీర్ణ సంబంధ ఇబ్బందులను పడ్డారు.
■ కొందరు జంతు సంబంధ కొవ్వు (నెయ్యి, వెన్న) వాడాలంటారు.
■ మరికొందరు మనం జంతుజాతులం. ఏ జంతువు మరో జంతువు పదార్థాలను తినవు. కావున, మనం జంతు సంబంధ కొవ్వు (నెయ్యి, వెన్న) వాడవద్దంటారు. జంతువులన్నీ వృక్షాలకు సంబంధించినవే తింటారు కనుక, వృక్ష సంబంధ నూనెలు మాత్రమే వాడాలంటారు.
అంతా అయోమయం చేయడం. నేను చెప్పలేదా అంటారు. ఎవరి మాటలను నమ్మకంతో తెలియదు.
ఒక మనిషి నెలకి అరలీటర్ (అరకలో అని కొందరు) వాడాలంటారు. దాని గురించి ఇంత చర్చ.
ఇప్పుడు పల్లెల్లో ఎడ్లు కూడా లేవు. పాల ఉత్పత్తులను ప్రపంచంలోనే భారత దేశం ప్రథమ స్థానం. వియోగంలోనూ ప్రథమ స్థానమే.
కావున అందరికి వెన్న, నెయ్యి దొరకవు. నూనెలో గతి.
ఏదైనా, లిమిట్ గా వాడడం మన ఆరోగ్యానికి మంచిది. నువ్వుల నూనె మరియు ఫల్లి (వేరుశనగ) నూనె మంచిదని ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం.
ఆ గింజలను కూడా మనమే కొని, నూనెను పట్టించుకోవడం మంచిది. కల్తీ, అవాంఛనీయ నూనెల నుండి మనకు రక్షణ కలుగుతుంది.
- డా. వెల్ముల కృష్ణారావు 24.03.24
Valuable information
Ghee / Ground Nut Oil / Sesame Oil / RICE BRAND OIL USE CHESTARU
Tq soooomuch for your valuable suggestion🙏.sir
Mustardoil is aavala oil
Verygood
Aadhi best sar
Using Soyabean oil which has polyunsaturated fat and Mono unsaturated fat. Saturated oil 2g
Avoid eating or reducing mysore bajji ,puri.
Prefer cold pressed oils .Avoid packet oils.
What abt palm oil sir
Sesame oil is nuvvula Nune , mustard oil r saras oil is aavanune
Exactly
ఈ రీసెర్చ్ ఎంత కాలం నిలకడగా ఉంటుంది, చెప్పగలరు,?చాలా ధన్యవాదాలు.
Omega 3 & omega6 faty oils are halmfull to helth ??
🎉థాంక్స్ సార్🎉
👍
Show studies
ఒక్క వారం నెయ్యి ఎక్కువ వాడితే ట్రై గ్లిజరైడ్స్ దాదాపు 500 దాటుతుంది ఏం చేయాలి ప్లీజ్ రిప్లై సార్
IS THIS FLAXSEEDS ARE GOOD FOR ""HEART HEALTH"'
ORELSE CAUSING A KIND OF INTERNAL BODY PAINS OR INFLAMATION.
IF POSSIBLE GIVE YOUR OPINION ON FLAXSEEDS ,BECAUSE MOST OF THE
FAMILIES ARE USING "FLAXSEEDS POWER" AS BEST AYURVEDIC COMPONENT
FOR MAINTAINING HEART HEALTH & PREVENTING HEART & BRAIN STROKES.
Not suggested any oil animal based oil is not available abundantly
Mustard oil is not nuvvula nune
Yes it's avalu nune
Actually many videos are not worth watching.
Many a times thumbnails and matter doesn’t sync
Now a days it has become a trend of making videos ( they don’t check before upload)
Sorry to say this
Sir real estate control lo undali undali . Jai Veera brahmendra Swamy
🙏🙏🙏🙏🙏
Ivanni kaadu ipudu final ga oka super market velli a oil konukkuni vadukomantaru cheppandi
Ghee or Olive oil or Coconut oil...
నిజం గా FDA,WHO,NIH,CDC..etc. నమ్మడానికి మంచిదే అని చెప్పగలరా ..
చాలా నిజాలు చెప్పారు మీరు కానీ ఈ నిజాలు సమాజానికి అవసరం లేదు డాక్టర్ గారు
Doctor gearoo...
Konchemu confusing gaa vundhi meeru cheppedhi.
Meeru cheppe vidhaanamu lo inkaa konchemu confusing penchandi.
Viewers poorthigaa confusion lo padipovaali.
Em cheptunnaru doctor garu okaremo plant seeds oil vadamantaru,marokaremo animal milk nundi vache oils better antaru miku vedieo cheyadanki em dorkka e lantivi chestunnaru mana purvikulu seeds nundi manufacturing chesina oils use chesi 100 years vunnaru,manam varini follow avvali kani e doctors cheppinavi Vina kudadu
ఇంతగా confuse చేసి మమ్మల్ని చంపకండ్రా బాబు😢
👍👍👍👍👏👏👏👏💖💖💖💖🙏🙏🙏
(100%)police complete cheyande
He always shares google information
Yes,which cannot be reliable easily.
Movva Srinivas garu Mari VRK garu kuda ade chepparu kada. Meere oils vishayam lo rendu saarlu maata marchaaru. Mee paata video lo refined oil manchidi annaru and ground nut oil manchidi annaru. Neeku study cheese time lekapote operations cheskondi. Ante gaani views kosam half knowledge tho vaagoddu. Monna VRK reply ichaaru kada Mari mee noru moogaboyinde. Reply istaara leka telidaa meeku.
Anni avadhalu ra
Government ki report cheyavachuga?
Tq soooomuch for your valuable suggestion sir 🙏
Tq soooomuch for your valuable
suggestion sir 🙏