Q & A SESSION || Youth Meeting 2023 Nandyala || Pastor JOHN PAUL.

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • Q & A SESSION || Youth Meeting 2023 Nandyala || Pastor JOHN PAUL.

Комментарии • 117

  • @JyothirupaPolagani-ez1jq
    @JyothirupaPolagani-ez1jq 21 день назад +1

    Vandanalu brother tq so much ❤

  • @danicar7862
    @danicar7862 Месяц назад +1

    ఆ దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించును గాక ఆమెన్❤

  • @SamuielBuditi
    @SamuielBuditi 10 месяцев назад +3

    వంధనములు సార్ పరదైసు అనేది నీతిమంతుల ఆత్మలు విశ్రాంతి పొందు స్దలము అనివ్రాయబడిఉంది పరలోకమునకు అర్హత పొందినవారు నివశించే స్దలమే పరదైశి అని ఉంది గా సార్

    • @keerthiinje221
      @keerthiinje221 3 дня назад

      ఆయన ప్రకటనగ్రంథంలో లేనిదీ కలపకూడదు,ఉన్నది తీయకూడదు అని ఉన్నట్టు నాకు తెలీదు అన్నారు ఎలా అని లేనిది తియ్యలేదు, తెలుసుకున్నప్పుడు చెప్తారులెండి...

  • @abbaiahpinnam9237
    @abbaiahpinnam9237 23 дня назад

    ప్రతి విషయము ఎంత అనుకూలంగనైనా చెప్పవచ్చు యెంత ప్రతికులంగానైనా చెప్పవచ్చు ఆ జ్ఞానం వల్లే బ్రతుకుతున్నావు. క్రిష్టవులు అంతా అంతే

  • @babugoud6795
    @babugoud6795 Год назад +4

    🙏 प्रैज द लाॅर्ड पास्टर किंग जाॅन पाउल सर 🙏
    ✝️ Praise The Lord Every One ✝️
    👌👍 You Are A Genius Sir 👌👍
    🙏🙏🙏🙏🙏

  • @daan6401
    @daan6401 Месяц назад

    Praise the lord Anna 🙏 video is so informative 🙏

  • @ROLEX9416-b6j
    @ROLEX9416-b6j 27 дней назад

    ❤❤❤❤ amen

  • @anandj7639
    @anandj7639 Год назад +4

    మంచి ప్రశ్నలు వేశారు దానికి మీరు చక్కటి సమాధానాలు చెప్పారు. ఇలాంటి ఎన్నో అర్ధంకాని ప్రశ్నలకు మీద్వారా జవాబులు వినాలి. వందనములు బ్రదర్ గారు 🙏🙏

  • @jessijessi1019
    @jessijessi1019 Год назад

    Praise the LORD anna ...wonderful, and biblically answers ❤

  • @mrinnugs1756
    @mrinnugs1756 Год назад

    Good Explanation.. Tq brother.. 🙏

  • @vijayakumariraphael2365
    @vijayakumariraphael2365 Год назад +1

    Praise the Lord dear son, excellent explained,and god bless you and your evangelisation, thank you so much for your valuable messages

  • @BALAVANTUDU
    @BALAVANTUDU Месяц назад

    వందనాలు అన్న. నంద్యాల

  • @DayakarElukati
    @DayakarElukati Год назад +1

    Brother vandanamulu

  • @ratnarajusaripalli698
    @ratnarajusaripalli698 Год назад

    Wonderful 👍 Anna.. Praise God..

  • @m.parameshrao2506
    @m.parameshrao2506 Год назад

    Good explanation John Paul

  • @stephenkoda512
    @stephenkoda512 Год назад +1

    Vandanalu annayya,🙏

  • @devamanapati619
    @devamanapati619 Год назад +1

    Vandanalu brother

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 Год назад

    Good message Anna God bless you

  • @VaralaxmiAvula
    @VaralaxmiAvula 7 месяцев назад

    Praise the God

  • @shivarajstephen7218
    @shivarajstephen7218 Год назад +2

    🎉❤ అన్నా వందనాలు చక్కగా ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబిచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించాలని వేడుకుంటున్నాను

  • @SivaLoveNature
    @SivaLoveNature 5 месяцев назад

    Vandanalu Brother 🙏👌❤

  • @brodavidelvp
    @brodavidelvp Год назад +1

    vandanalu🤝anna

  • @ythiskolavarid5128
    @ythiskolavarid5128 Год назад +2

    Praise the Lord brother🙏

  • @mennembobby1493
    @mennembobby1493 Год назад +1

    Praise the lord Anna

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 Год назад +2

    Praise The Lord brother

  • @naniourman1489
    @naniourman1489 Год назад +1

    Praise the lord annaya 🙏👍

  • @ashokmagantiashokmaganti9853
    @ashokmagantiashokmaganti9853 Год назад +1

    Praise the Lord Anna ❤

  • @Onlyvishwateja
    @Onlyvishwateja Год назад +1

    Vandhanalu anna ❤

  • @bhavanaeduru-dn6gt
    @bhavanaeduru-dn6gt Год назад +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏 brother

  • @surendra13thegreat
    @surendra13thegreat Год назад +1

    Wonderful sir

  • @wilmashashikala2631
    @wilmashashikala2631 Год назад

    Praise the Lord 🙏

  • @tataplaytechnician
    @tataplaytechnician 6 дней назад

    వందనాలు అన్న 🙏

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 Год назад +1

    Glory to God 🙏 vandanalu brother nice explenation 👌tq...

  • @SamuielBuditi
    @SamuielBuditi 10 месяцев назад +1

    సార్ అబ్రాహామునకు యేసుక్రీస్తు ను చుసాడు అని ఉంది‌కదా సార్ ఎదోఒక రూపములో అబ్రాహాము కు కనిపించాడు

  • @VaralaxmiAvula
    @VaralaxmiAvula 6 месяцев назад

    #Q2JP Praise the lord అన్న
    నా పేరు సూర్య అన్యులని పొరపాటున పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి అసలు మనం అన్యులని పెళ్లి చేసుకోకూడదు అని వుంది కదా ఒక వేళ వాళ్ళు త్రాగుడు తిరుగుడు బూతులు మాట్లాడుతూ ఉంటే ఏంచేయాలి

    • @bahubali6246
      @bahubali6246 21 день назад

      నీతో పాటు అన్యులు కూడా గాలి పీల్చి వదులుతున్నారు కాబట్టి వాళ్ళు వదిలిన గాలి నువు పీల్చకుండా మూతి ముక్కు మూసుకుని ఉండు దరిద్రం వదిలిపోతుంది

  • @malliswaripuvvada3591
    @malliswaripuvvada3591 Год назад +1

    Luke(లూకా సువార్త) 16:26
    26.అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను.

  • @rufus6711
    @rufus6711 Год назад +2

    Great explanations brother thanq.

  • @pavanithota2635
    @pavanithota2635 Год назад

    Nenu puttakamunupe Shamapana puttindi Super bro

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 Год назад +3

    Praise the lord amen god bless you in neme of Jesus

  • @RajuC-v3q
    @RajuC-v3q Год назад

    వందనములు అన్నా

  • @potti-uu8gs
    @potti-uu8gs Год назад

    🙏🙏anna🙏🙏

  • @danieljoshua4352
    @danieljoshua4352 Год назад +1

    44:07 May be "Demons" Michael Heiser book tho start cheyyochu. Its an interesting read.

  • @danieljoshua4352
    @danieljoshua4352 Год назад +2

    5:15 Trinity anedi ancient near east (ANE) context nundi chooste easy ga ardham avutundi. Actually, ANE lo divine fluidity ane concept undi. Aa concept prakaram oa devudu multiple places lo okela undagaladu. For eg, moses tho burning bush ga undi matladindi yehova ne. Aa yehova paralokam lo kooda aa time lo unnadu kada. Ane oke devudu paralokam lo and burnish bush laga unnadu. Ante oka devudu 2 persons ga undadam aa ANE concept prakaram antha shocking vishayam kaadu. Ade manam dan 7 lo kooda choostam. Ala divine fluidity kaligi unna devude Jesus ga ee lokam loniki vachadu. Anduke benjamin sommers thana book lo christian trinity anedi theologically jewish religion ki pedda problem kaadu ani aa scholar cheppadu.
    Anduke trinity ni choosinappudu bottom to top approach undakoodadu. Top to bottom approch undali. Okka devude mugguriga unnadu anadam correct. 3 persons okka devudu ante confusion vastadi.
    Simple ga cheppali ante, rakshinchabadina 10 mem lo kooda holy spirit untadu. Okka spirit e 10 lo unnadu anadam samanjasam avutundi kaani. 10 mandi lo veru veru ga unnadu kabaddi 10 holy spirits unnaru ante asalu holy spirit gurinchina concept e correct ga ardham kaaledu ani.
    Same trinity kooda anthe. Okka devude 3 ga unnadu. But aa 3 persons ni add chesi 3 devullu ani anamu. Just like 10 lo unna holy spirit ni ela aithe add chesi 10 Holyspirits unnaru ani anamo alane 3 persons ni add chesi 3 gods ani manam anam. Anduke deenini top to bottom view lo ardham chesuovali. Bottom to top kaadu.
    Michael heiser deeni meeda extensive series kooda chesadu. Kavali anukune vallu choodochi.

  • @babugoud6795
    @babugoud6795 Год назад

    🙏 प्रैज द लाॅर्ड पास्टर किंग जाॅन पाउल सर 🙏
    Kreestu Vijayam Channel Lo Okka Video Lo Pastor JOHN BABU Sir Dhayyalu Bhutalu Unnavi Ani Cheppinaru Sir
    Kondaru Manavulu Maraninchi Na Taravata Bhutalu Avataru Ani Chepyaru Sir ❓

  • @gangitlavasantharao2467
    @gangitlavasantharao2467 Год назад +1

    వందనాలు పాస్టర్ గారు 🙏🙏🙏

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 Год назад +2

    అన్నా ప్రైజ్ ధి లార్డ్

  • @Shushmisen
    @Shushmisen 18 дней назад

    Am sorry to ask a question.. wen its finished in Ezekiel,Daniel wat need to giv revelation to John again again ?? Paul also mentioned in Thessalonians know.. if its wrong know Paul also become wrong?? Wat Anna proclaimed is wrong know just u will be least in the kingdom of God..bt Anna must be in bttr place bcz right repentance n right faith abt Lord God saviour n Creator.. bt why confusion ?? Christ church who r trained by PD sunder pappa those ppl only bring this kind of confusion..its impossible to believe Anna..

  • @jayasudha8264
    @jayasudha8264 Год назад +2

    ప్రైస్ ద లార్డ్ అన్నయ్య

  • @rameshp4061
    @rameshp4061 Год назад +1

    PRAISE.THE.LORD.ANNA.GARU...DAVIDU.KODUKU.ADONIA..GURINCHI.VIVARINCHANDI..ANNA..PLEASE..❤

  • @yelohimministries
    @yelohimministries Год назад +1

    వందనాలు అన్న

  • @prathap656
    @prathap656 Год назад +2

    Anna vandaalu anna niku cal chesi matlade dairyam ledhu kani dairyam chesukoni cal matladi ma urilo okasari darshindi ani chepe stomatha dabbu natho ledhu anna nive prematho vachi dharshinchagalaru ani prayer chestunna anna

    • @abdulanwaranwar-ys2vd
      @abdulanwaranwar-ys2vd Год назад

      ధైర్యం లేక పోవటానికి ఆయన దేవుడు కాదు బయపడవలసినది దేవునికి మాత్రమే

    • @abdulanwaranwar-ys2vd
      @abdulanwaranwar-ys2vd Год назад

      మీరు భయపడతారేమో కానీ ఆయన పెద్ద పెద్ద దైవ సేవకులకే భయపడరు ఆఖరుకి దేవునికి కూడా ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఎంతో మంది సేవకులు వారి జీవితాలను పనంగా పెట్టి ఎంతోమందిని దేవునిలోకి నడిపించిన వారిని వారి సేవలను దేవుడు వారిద్వోరా చేయించిన అద్బుతమైన కార్యాలని గడ్డి పరక కంటే హీనంగా తీసి పారేసి వారు పరిచర్య చేసినంత వయసు లేకపోయినా తను మాత్రమే ఙ్ఞానీ అనుకుంటూ తనను తాను మోసం చేసుకుంటూ ఆయనని అనుసరించి నడిచేవారిని కూడా మోసం చేస్తు నిత్య నరకానికి అప్పగిస్తున్నారు

    • @JESUSCHRISTTHEONLYSOLUTION
      @JESUSCHRISTTHEONLYSOLUTION  Год назад

      🤔🤔🤔

  • @mellikasalman
    @mellikasalman Год назад +1

    వారు తమ ప్రయాసలు మాని విశ్రమించున్నారు అన్ని ప్రకటన గ్రంథంలో ఉంది కథ పాస్టర్ గారు

  • @madhavipadmaleela2674
    @madhavipadmaleela2674 Год назад

    Paralokam gurchi thelinapudu vakyam chepatam enduku (gudi vadu gudi vadiki dari ela chupistadu 1corinthieces2:10,11chadavandi bro

  • @pmoshe9432
    @pmoshe9432 Год назад

    Pris.the.lordannaya.nakosamadanam.teliyparustarani.nenunammuchunnanu.annamasangamlo.seventhday.churchveltamu.annayaekkada.yekkuvaga.visrantidinamgurinche.ekkuvaga..prasangamcheydam.jarugutundi.anna.kreestulonikibaptismamupondukunnamemu.visrantidinam.patinchavacha.dayatosamadanam.cheptarani.korukunrunnanu.

    • @keerthiinje221
      @keerthiinje221 3 дня назад

      విశ్రాంతి దినము అనేది పాత నిబంధన కు సంబంధించినది బ్రదర్... అలా అని క్రీస్తు దేవాలయానికి వెళ్ళలేద అంటే
      1.విశ్రాంతి దినమున మాత్రమే అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి ఆయన విశ్రాంతి దినమున దేవాలయానికి వెళ్ళారు(మార్కు:1:21)
      2.ఆయన విశ్రాంతి దిన ఆచారాన్ని మీరారు...
      లుకా:6:6(విశ్రాంతి దినమున ఊచ చెయ్యి గలవానిని స్వస్థాపరిచారు)
      యోహాను:5:1-10,18(38 yrs నుండి రోగిని ఆయన విశ్రాంతి దినమున స్వస్థపరిచారు)
      మత్తయి:12:1,2(విశ్రాంతి దినమున ఏమి తినకూడదు అయితే యేసు శిష్యులు తిన్నారు, యేసు కూడా అక్కడ వ్యతిరేకించలేదు)
      మత్తయి:12:5 పాతనిబంధనలోనే విశ్రాంతి దినమును ఉల్లంఘించిన యాజకులే నిర్దోషులు అయ్యారు
      లుక:13:16(18 ఏళ్ల నుండి సాతాను బంధకంలో ఉన్న ఆమెను విడిపించారు)
      యోహాను:9:14(పుట్టు గుడ్డివానిని కూడా స్వస్థాపరిచింది విశ్రాంతి దినమున)
      ఇలా చూస్తే యేసు విశ్రాంతి దినాన్ని పాటించలేదు అని క్లియర్ గా అర్ధం అవుతుంది.
      అయితే;
      - మార్కు:2:27 లో విశ్రాంతి దినం అర్ధం చెప్తారు యేసు 1. విశ్రాంతి అంటే rest. వారమంతా కష్టపడి ఒకరోజు రెస్ట్ తీసుకోవాలని
      2. విశ్రాంతి దినమును పాటించడానికి మనుషుల్ని సృజించలేదు, మనుషుల కోసం విశ్రాంతి దినం నియమింపబడినది.
      - మతాయి:12:8 లో మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని ఉంది. మన ప్రభువు క్రీస్తు కాబట్టి ఆయన పాటించనిది మనం కూడా పాటించనక్కర్లేదు.(మనము ఆలోచిస్తే అబ్రహము,లోతు, నోవహు అసలు విశ్రాంతి దినమే పాటించలేదు...వళ్ళంతా విశ్వాసమును బట్టే నీతిమంతులు అయ్యారు)
      పాతనిబంధన కొట్టివేయబడడం:
      1. కొలస్సి:2:13,14(ఆజ్ఞలు గల పత్రమును సిలువకు మేకులతో కొట్టి, దాని మీది చేవ్రాతను(నిర్గమ:32:16) తుడిచివేశారు)
      ఎఫెస్సి:2:14,15(యూదులకు అన్యులకు మధ్య ఉన్న ఆజ్ఞలు గల ధర్మ శాస్త్రమును యేసు శరీరమందు కొట్టివేసి మనల్ని ఏకం చేశారు)
      2కోరింధీ:3:14(పతనిబంధన కొట్టివేయబడెనని వారికి తెలీక అదే పాటిస్తున్నారు)
      పాతనిబంధన కొత్తివేయబడడం అంటే ఆచారసాంప్రదాయాలు, అంట్లు (కడగా ఉన్న స్త్రీని ముట్టుకోకూడదు, కుష్టు వ్యాధి గలవారిని ముట్టుకోకూడదు, ఇలాంటివి) పటించనక్కరలేదని కొలస్సి :2:16,17)
      10 ఆజ్ఞలు మనిషి ప్రవర్తనకు (character buildup)సంబంధించినవి కాబట్టి అవి ఇప్పటికీ మనుషులు ఫాలో అవుతారు.
      ఏసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు(రోమా:8:1,2)
      కాబట్టి మనం విశ్రాంతి దినమే కాదు పాతనిబంధనలో చెప్పబడిన అంట్లు ఆచారాలు కూడా ఫాలో అవ్వక్కర్లేదు.
      ❤praise the lord

  • @PSrinu-zi4hk
    @PSrinu-zi4hk Год назад

    Vandana mein Vishwas se Patna

  • @malliswaripuvvada3591
    @malliswaripuvvada3591 Год назад +2

    ఈ వచనములో మూడు ప్లేస్ లు మనకు కనపడతాయి అంటే పర దై సువే రుగావున్నది పరలోకము వే రుగావున్నది పరలోకము తండ్రి వున్న లోకము అదికూడా చూపిస్తాను Acts(అపొస్తలుల కార్యములు) 7:56
    56.ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.

  • @bathulasrinu553
    @bathulasrinu553 Год назад

    అప్పుడు పొట్టి అంటేనే ఏడు అడుగులు దావీదు ఏడడుగులు ఉంటాడు నాకు తెలిసి ఈ రోజుల్లోనే కొంతమంది అక్కడక్కడ కనబడుతూ ఉంటారు 8 అడుగులు

  • @mellikasalman
    @mellikasalman Год назад

    త్రిత్వము అంటే ముగురుల ఉన్న ఒకే దేవుడు

  • @devikandirelli
    @devikandirelli 8 месяцев назад

    Praise the Lord anna🙏🙏

  • @bellamshashikalashashikala6479

    Vadhalalu 🙏🙏🙏🙏🙏🙏 annya

  • @MalleswariG-oo1rq
    @MalleswariG-oo1rq Год назад

    అన్న ముందు నీ ఆలోచనలు మార్చ్ కొని దేవుని గురించి అందరికీ చెప్పాలని దేవునికి ప్రార్థన చేసుకోవాలి అడుగు

  • @danieljoshua4352
    @danieljoshua4352 Год назад +2

    24:12 Moses adi rastunnappudi complete history ni iche prayatnam cheyyatledu but e details aithe avasaramo avvi matrame istunnadu.
    Ham chesina pani tandri yokka nagnatvanni choodadam kaadu. Actually deeniki inkoka interpretation kooda undi. oka purushuni yokka nagnatvaanni choodadam ante athani bharyani cherachadam. Oka stree nagnatvanni choodadam ante aame bhartha tho sexual relationship kaligi undadam. Ee definition ni manam bible lone choostam torah lo. So ikkada ham chesindi ghoramaina paapam. May be thana talli dwara pillalni kante aa pillalini jeshtavam vastundi ani anukoni undochu. Anduke canaan ni sapinchadu noah. Canaan migilina variki servants ga undadam cheta ham pannina kapatam bhagnam ayyindi.
    Aithe inka manam katha lo munduki velthe adi complete aa line lo puttina vallandariki ee sapam vartistundi ani cheppadam moshe uddesam kaadu and adi aa saapaaniki ardham kooda kaadu ani manaki ardham avutundi.
    Inthaki ham ni sapinchaleda ante, manaki teleedu. Sapinchi undochu emo. Moshe raayaledu. Oka vela sapinchalapoina, Noah devudu kaadu kada anni correct ga cheyyadaniki. Or may be manake complete context teleedu emo anduke manam Noah ni tappu ga ardham chesukuntunnam emo.
    Idi 3000 years back rayabadda document. Complete history ni vipulam ga rayaali anna uddesam tho raasindi kaadu. Moshe Messiah ni gurinchi cheppali anukoni raasina passage idi. Anduke daani varuku kavalsina details ala ichi chaala vishayalani vadilesadu. Rayabadani daani gurinchi alochinchadam kanna, rasina daanini ardham chesukunte manaki prayojanam kalugutundi.

  • @beltesazzar3495
    @beltesazzar3495 Год назад

    First viewer.

  • @VaralaxmiAvula
    @VaralaxmiAvula 6 месяцев назад

    #Q2JP
    దేవునికి స్తోత్రం.
    అన్న వందనాలు
    సామెతలు 26:4-5 వచనాలు
    రెండు వచనాలు చాలా confusing గా ఉన్నాయి దయచేసి వాటిని వివరించగలరు please అన్న

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 2 дня назад

    Mari meeku teliyanappudu, prasnalu adagandi ani enduku caption pettaru ? Ika ee program ardham emity?

  • @ruthl8054
    @ruthl8054 10 месяцев назад

    ❤🎉🎉🎉

  • @sunnysurya199
    @sunnysurya199 Год назад

    మీకు తెలియకపోతే తెలుసుకోవాలి గాని అనవసరమైన అన్ని చెప్పకూడదు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన లోని సంపూర్ణ సృష్టి పూర్తి అయిపోయింది దానిని మోసయ్య గారు వివరించి రాసేటప్పుడు దినములు వివరంగా రాశారు

  • @thuggudemashok
    @thuggudemashok Месяц назад +1

    Nivedan general salary big mirror lollipop Lage raiya paralokam banswada Ambedkar Pardes na murder cartoon

  • @abbaiahpinnam9237
    @abbaiahpinnam9237 23 дня назад

    మీ వీడియోలు చూస్తాను మీ మాటలు తెల్విగా మారుస్తారు.మీ తల్లి కి నరకం వస్తుందా అంటే సూటిగా సమాధానం చెప్పలేక దేవుడి చిత్తము అన్నట్లుగా చెప్పినావు నీకంటె కప్పలు చాల బెటర్'

  • @peyyalamanikumar1202
    @peyyalamanikumar1202 Год назад +4

    అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే "66"గ్రంధాలు పూర్తిగా తెలుసుకుని చెప్పాలి. వందనాలు...

    • @rohitworld1130
      @rohitworld1130 Год назад

      Anna meku telusa answers!!!!!!

    • @madhavipadmaleela2674
      @madhavipadmaleela2674 Год назад +1

      ​@@rohitworld1130 1corithi 2:10,11 chadavandi chanipoena tharuvata paralokam gurchi telusuko galary ane mata thapu ga cheperu thamudu

  • @philipjannu9046
    @philipjannu9046 Год назад

    పరదైసు
    Pa= ప
    Ra=ర
    Di=దై
    Se=సు

  • @brothermskumar5217
    @brothermskumar5217 Год назад

    Itha vrainchinavadu nenu thrithavamu ani enduku vrainchaledu

  • @sivakuwait971
    @sivakuwait971 Год назад

    షలోమ్ అన్న

  • @malliswaripuvvada3591
    @malliswaripuvvada3591 Год назад

    బైబిల్ తెలియకపోతే సైలెంట్ గావుండు అంతే కానీ బైబిల్ లొ లేవు అని చేపవద్దు నీకు బైబిల్ తెలియదు అని ఆర్డము అవుతుంది

  • @sunnysurya199
    @sunnysurya199 Год назад

    త్రిత్వం అంటే తండ్రి కుమారా పరిశుద్ధాత్మ మన వలె మన పోలిక చొప్పున అన్న మాటకి మనలోనూ కవిత్వము కలదు ఒకటి శరీరము రెండు ప్రాణము 3 ఆత్మ అంతేకానీ తెలియని విషయాలను తప్పుడు వాక్యాలు చెప్పొద్దు

  • @danieljoshua4352
    @danieljoshua4352 Год назад +2

    16:03 Idi Ancient near east contect choosinappudu manaki easy ga ardham avutundi.
    Aa kaalam lo appati prajalu especially egypt banisatvam nundi bayatiki vastunna israelites ki science meeda interest ledu. Asalu aa kaalam lo science meeda antha exposure kooda ledu.
    Appatlo mesapotamia, babylon, egypt etc places lo creation story ni use chesukoni valla devulla yokka goppatananni cheppukune vaaru. Valla drusti lo sun, moon, sea, anni devulle. Ikkada Moses vaatannitini kevalam creation lo unna konni inanimate objects ga choopistunnadu kaani, daani venuka scientific information ni istunnadu ani kaadu. Endukante same ilanti creation stories aa chuttu pakka pradesallo kooda unnai. Kaani aa creation stories dwara em cheptunnaru anede point.
    Gen 1-2 chapters moses theological work ni cheppadaniki use chesukunnadu. Aa chapters dwaara sea devudu kaadu, Yehova ne devudu. Yehova me sea ni create chesadu ani moshe cheptunnadi.
    Sun devudu kaadu. Sun kevalam object matrame. Sun ne create chesindi Yehova ani egypt theology ni, babylonian theology ni and mespotamian theologyni and canaanu theology di dismantle chestunnadu...
    Deeni kosam john walton, micheal heiser, "In the beginning... Genesis 1" lanti books dwaara ee information ni gather cheyyochu...

  • @taruna6704
    @taruna6704 Год назад +4

    వందనాలు బ్రదర్.సమరయ స్త్రీ గురించి మీరు మాట్లాడినది వాక్యానుసారంగా లేదు.అక్కడ ప్రస్తావించబడిన భర్తలు శరీరానుసారమైన భర్తలు కాదు. ఆమె ఆరాధించిన దేవుళ్ళు.దయచేసి మీరు మరలా వాక్యాన్ని పరిశీలన చేసి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము.

    • @taruna6704
      @taruna6704 Год назад

      @@reddy26143 యోహాను: 4-17,18
      స్వయంగా యేసు ప్రభువే ఆమె మాట అంగీకరించారు .కనుక వారు శరీర భర్తలు కాదని స్పష్టంగా అర్థమవుతున్నది.
      మీవలె మొదట ఆమె కూడా శరీర భర్తలే అనుకున్నది. ఆయన ప్రవక్త అని గ్రహించిన వెంటనే
      యోహాను 4 -22,23 లో వారి మధ్య సంభాషణ దేవుళ్ల గురించి మాత్రమే జరిగింది. కనుక ఈ వాక్యాన్ని బట్టి వారు ఆమె ఆరాధిస్తున్న దేవుళ్ళు అని చెప్పుచున్నాను.

    • @mrtimothyofficial3539
      @mrtimothyofficial3539 Год назад +1

      శరీరానుసారమైన భర్త కాకపోతే నీ పెనిమిటిని తీసుకురమ్మ యేసుప్రభు ఎందుకు ప్రస్తావిస్తారు బ్రదర్ ఆమె ఆరాధించే దేవుడ్ని తీసుకురమ్మని అడుగుతాడా..... దయచేసి జవాబు చెప్పండి....Plz....

    • @taruna6704
      @taruna6704 Год назад

      నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయై ఉన్నాడు అని వాక్యంలో ఉన్నది.
      ఆమె అప్పటికే ఐరుగునని సృష్టికర్తలని ఆరాధించి వారిని వదిలి ఇప్పుడు ఆరవ వి గ్రహాన్ని ఆరాదిస్తుంది. యేసు దాని గురించే మాట్లాడుతున్నారు.
      మీకు ఈ విషయం గురించి పూర్తి వివరణ కావాలంటే ఈ వీడియో చూడండి.

    • @taruna6704
      @taruna6704 Год назад

      @@mrtimothyofficial3539 ruclips.net/video/q6nvaovft5M/видео.html

  • @kurakulabalraj2575
    @kurakulabalraj2575 Год назад

    Manam chane poyaka manaku chanepoinde tellusthunda

  • @Shivashivam640
    @Shivashivam640 Год назад

    AyA. chepadam chathakakapothe
    Chepakandi 🙏pls

  • @sunnysurya199
    @sunnysurya199 Год назад

    హెబ్రీ పత్రిక చదివావు బానే ఉంది వాగ్ధాన ఫలమును అనుభవించ లేదని మాట నీవు ఎలా చెప్పగలవు అప్పటికే ఏసుప్రభు ప్రత్యక్షం అయిపోయి ఉన్నాడు కదా మనకు ప్రత్యక్షమయ్యాడు అని చెప్తావ్ ఏంటి చెప్పేటప్పుడు కాస్త ఆలోచించి చెప్పండి

  • @n.vijayakumari3164
    @n.vijayakumari3164 Год назад

    సమరయ స్త్రీ గురించి ఏంటి ఆవిడ అలాంటి కామెంట్ పెట్టింది తమ్ముడు

    • @taruna6704
      @taruna6704 Год назад

      ruclips.net/video/q6nvaovft5M/видео.html

  • @sunnysurya199
    @sunnysurya199 Год назад

    ఎవరు చేసిన తప్పు కి మోషే కనాను దేశం వెళ్ళలేదు మీరు తప్పుడు భాష్యాలు చెబుతున్నారు అక్కడ మోషే చేసిన తప్పుకు మాత్రమే దేవుడు మోషేను కన్నవా నన్ను చేరిన ఇవ్వలేదు

  • @ravikareti2931
    @ravikareti2931 8 месяцев назад

    ప్రియమైన ససోదరుడా వందనము లు ..మీరు చర్చి మీద శిలువ పెట్టవదు ఆది విగ్రహ ఆరాధన బైబిల్ ప్రకారం చెప్పారు. నా ప్రశ్న..తోమ గారు.క్రీస్తు శ్యకం.50 వ సం"లో కేరళ మరియు.62సం"లో మద్రాసు కు వచ్చి యేసు ప్రభువు గురించి సువార్త చెప్పి అక్కడ అయిన స్వయంగా తన చేతులతో "శిలువ"ను చెక్కి యున్నాడు.అది ఈ రోజుకు కూడా ఉంది.మరి శిలువ విగ్రహ ఆరాధన అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుడు శిలువ ను ఎలా ఆరాధిస్తాడు అయిన క్రొత్త నిబంధనలో ఉన్నవాడే కదా?.రవి.. దువ్వూరు. నెల్లూరు జిల్లా... నేను క్రొత్తగా యేసు ప్రభువు ను నమ్ముకొని సత్యఅన్వేషణ లో ఉన్నవాడును.

  • @nagannaVasamsetti-y5i
    @nagannaVasamsetti-y5i Месяц назад

    సైతాన్ సంతతి రా బాబు మీరు

  • @vallepujayababu1210
    @vallepujayababu1210 Год назад +1

    ఈ లాంటి వీడియోలు చేయి.పిచ్చి పిచ్చి వీడియోలు కాదు.praise the లార్డ్

    • @rohitworld1130
      @rohitworld1130 Год назад +1

      Antha me esta prakaram jaragala brother.ante meku anukulamgaa??

    • @vallepujayababu1210
      @vallepujayababu1210 Год назад

      @@rohitworld1130 నాఇష్టం నిఇష్టం అనికాదు బ్రదర్,మంచి వీడియోలు ఎపుడైనా ఆదరించబడుతాయి అని,అలాంటివి చేయమని

    • @rohitworld1130
      @rohitworld1130 Год назад

      @@vallepujayababu1210 aaa videos adarinchabadalani cheyadam ledu kada.mana marpu kosam chestunnaru

  • @sunnysurya199
    @sunnysurya199 Год назад

    నీవు సంఘాల ని విమర్శించడానికి తప్ప వాక్యం చెప్పడానికి పనికిరావు

  • @ramuluramagiri3028
    @ramuluramagiri3028 10 месяцев назад

    Niku nijangane bibek gurunchi theliyadu niku thindi gurunchi thelusu anthe anduku pastrlanu thiduthunnaru okkaroju edusthau edi nijam mundu devuni gurunchi thelusukoni ok nevu asalu pastervu kavu edithelusuko

  • @PraveenAmnenor
    @PraveenAmnenor 7 месяцев назад

    Are faltuga.... John poul

  • @AAkash26171
    @AAkash26171 Год назад +1

    Praise the lord Anna

  • @suryaprakashnellutla5278
    @suryaprakashnellutla5278 Год назад +1

    Praise the Lord brother🙏

  • @MAHESHMahesh-xq3ty
    @MAHESHMahesh-xq3ty Год назад +1

    Praise the lord brother

  • @JyothirupaPolagani-ez1jq
    @JyothirupaPolagani-ez1jq Год назад +2

    Vandanalu brother

  • @mashok153
    @mashok153 Год назад +1

    Praise the lord Anna 🙏

  • @ShalemRaju7799
    @ShalemRaju7799 Год назад +1

    Praise the lord anna

  • @InChristIDieEverday
    @InChristIDieEverday Год назад +1

    Praise the lord anna 🙏

  • @d.naresh7019
    @d.naresh7019 Год назад

    Praise the lord brother 🙏🙏