ప్రశ్నోత్తరాల సమయం || Q & A Session (Vijayawada) || Pastor JOHN PAUL.

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 106

  • @gantatharun8615
    @gantatharun8615 3 месяца назад +5

    మీ ఆరోగ్యం జాగ్రత్తగా sir మీ లాంటి వారు సమాజానికి చాలా అవసరం

  • @rajun8654
    @rajun8654 4 месяца назад +4

    ప్రభూ నందు వందనాలు బ్రదర్
    మీ ద్వారా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక....ఈరోజు మీరు ప్రశ్నలుకు జబాబు ఇస్తుంటే నాలో తెలియని ఆనందం కలుగుతూ బ్రదర్... ఈ విధంగా ప్రతి సేవకుడు అనగా దేవుని ద్వారా ఏర్పాటైన సేవకుడు ఆదివారం ఆరాధన అయిపోయాక కొంత సమయము ప్రసేన్నలకు సమయము కేటాయించి విశ్శ్వసులకు అర్థమయ్యే రీతిలో వివరించినట్లైతే ఏ క్రైస్తవుడు మోసాగించ బడడు నేర్చు కున్నవాడు అనేకమందికి యేసు ప్రభువు గురించి వివరించ గలిగితడు....వాక్య జ్ఞానము లేకుండా వంశపరంగా వస్తున్న సేవను అనుభవించి మందను గాలికి వదిలేశారు...నేటి ఆధునిక క్రైస్తవులలో మీలాంటి సేవకులు ప్రతి సంఘములో ఉంటే రాబోతున్న ఉగ్గ్రతకు భయపడక హత శక్షులుగా చనిపోయాడని ఇష్టపడతారు.... లోకము వైపు చూడరు...ఒకరాజు మీరు ట్రితత్వం గురించి బోధించండి...ఈరోజు ఇంతమంది ఇన్ని విధాలుగా ప్రసన్లు అనుమానాలు ఉన్నాయి ఎప్పుడు తెలుసుకుంటారు...మీలాంటి సేవకులు ద్వారా దేవుడు సత్యాన్ని ప్రకటిస్తుంటే ....మీలాంటి వారిని ఎన్నడూ పిలవరు...అది నేటి ఆధునిక క్రైస్తవులలో ఉన్న ధ్యుర్భాగ్యం.

  • @CRaju-si5pq
    @CRaju-si5pq 4 месяца назад +6

    వందనములు అన్నా

  • @Lokesh77742
    @Lokesh77742 4 месяца назад +5

    అన్న మీకు bible పట్ల ఉన్న జ్ఞానం కి 🙏🙏🙏.ప్రతి ప్రశ్న కు సరియైన సమాధానం ఇస్తున్నారు.
    Beauty to you is your knowledge, there is no beauty beyond knowledge.

  • @Sangeetha-hm9ko
    @Sangeetha-hm9ko 4 месяца назад +5

    Praise the lord pastor gaaru 🙏

  • @padmaangadi6081
    @padmaangadi6081 4 месяца назад +25

    దేవుడు మాట అంటే బైబిలే బైబిల్ ను ఇంత బాగ ఎవరు వివరించ గలరు. మేము దన్యులము

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 4 месяца назад +5

    Praise The Lord brother and sister

  • @babugoud6795
    @babugoud6795 4 месяца назад +5

    🙏 प्रैज..द..लाॅर्ड..पास्टर..किंग..जाॅन..पाॅल..सर 🙏
    ✝️....Praise...The....Lord....Every...One....✝️
    🙏🙏🙏🙏🙏

  • @kamalarjilli123
    @kamalarjilli123 4 месяца назад +4

    Praise the lord sir 🙏

  • @murthymatcha2442
    @murthymatcha2442 Месяц назад

    అన్నా వందనాలు. మీ వాక్యం ద్వారా మంచి ఙ్ఞానం అందిస్తున్నారు దేవునికే మహిమ.

  • @KotiKathi
    @KotiKathi 2 месяца назад

    మీరు చెప్పేది చాలా బాగుంది... దశమ భాగాల గురించి అందరూ ఆలా నే ఉన్నారు

  • @usemegodlivetv6301
    @usemegodlivetv6301 4 месяца назад +1

    మీరు చెబుతున్న వాక్యమును బట్టి మీ మీద నాకు గౌరవం పెరుగుతుంది అన్నయ్య వందనాలు❤

  • @bchandrasekhar9912
    @bchandrasekhar9912 4 месяца назад +3

    నా వందనాలు అన్నగారు ఏం మొదటి ప్రశ్న అడిగిన ఆయనకు ఆత్మీయమైన బోధ అందలేదు 🙏

  • @kondaiahanand2878
    @kondaiahanand2878 4 месяца назад +1

    ಕರ್ತನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ವಾಗಲಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ

  • @prabhukumariaremanda9983
    @prabhukumariaremanda9983 4 месяца назад +3

    Praise the lord brother vandanaalu Deva yesayya meeku stotram stotram stotram hallelujah hallelujah hallelujah amen Amen Amen

  • @domathotivimala1614
    @domathotivimala1614 4 месяца назад +4

    Vandanalu babu

  • @raniov455
    @raniov455 4 месяца назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Udayakhil2012
    @Udayakhil2012 4 месяца назад +2

    Devuni vakyam mee matalo vivarinchatuntte yento arthapurnanga undhi ❤❤

  • @maheshyezarla5294
    @maheshyezarla5294 4 месяца назад

    Praise to savior and the lord of our Jesus Christ.... Thank you so much brother for your valuable answers from the word of god for all the questions. May god bless you by the richness we have in Christ

  • @SubrahmanyamVaasala
    @SubrahmanyamVaasala 4 месяца назад +2

    వందనాలు బ్రదర్!దేవుని నామానికీ మహిమ,ఘనత, ప్రభావములు కలుగును గాక!

  • @VarmaDatla-o8z
    @VarmaDatla-o8z 4 месяца назад

    Very good Q/A session

  • @daisyneelima3705
    @daisyneelima3705 4 месяца назад +1

    దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుచున్న ఈ సేవ అందరికీ చేరులాగున దేవుడు ద్వారం తెరుచును గాక. దేవునికే మహిమ ఘనత కలుగుగాక.

  • @rajeshpenjarthy5153
    @rajeshpenjarthy5153 4 месяца назад

    For human One in being one in personalaity.for God one in being three in being... Very nice

  • @karunakumar9740
    @karunakumar9740 3 месяца назад

    Thanks for answers...

  • @simonraj3162
    @simonraj3162 3 месяца назад

    చాలా బాగా వివరించారు అన్న❤🎉

  • @tataplaytechnician
    @tataplaytechnician 4 месяца назад +3

    వందనాలు అన్న శుభోదయం 🙏

  • @mprakasharao8052
    @mprakasharao8052 4 месяца назад +3

    వందనాలు బ్రదర్.

  • @RajeshKing9966
    @RajeshKing9966 4 месяца назад +2

    Praise the lord 💕💕 brother 🙏 God bless you 🙏

  • @ipc8135
    @ipc8135 4 месяца назад +2

    Praise the lord Anna

  • @mudhigondasiva1658
    @mudhigondasiva1658 4 месяца назад +3

    వందనాలు జానపాలు అన్నగారు 🙏 అన్నగారు నేను నీ నుంచి ఎంత నేర్చుకున్నాను అంటే చెప్పలేనంత నేర్చుకుంటున్నాను... జాన్ పాల్ అన్న. ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు నిన్ను. నిన్నే కాదు ఈ లోకంలో చాలామంది పాస్టర్స్ ఉన్నారు విశ్వాసులు ఉన్నారు విశ్వాసులు పాస్టర్స్ ని అడుగుతున్నారు.. ఏరోజైనా ఏ విశ్వాసి అయినా నిన్ను గాని ఇంకా చాలామంది పాస్టర్స్ ఉన్నారు వాళ్లని గాని ఎవరైనా.. నేను వ్యభిచారం చేస్తున్నాను చేయొచ్చా చేయకూడదా. నేను దొంగతనం చేస్తున్నాను. అని. వ్యాపారంలో ఎక్కువ లాభాలు తీసుకుంటున్నాను అలా తీసుకోవచ్చా అని గాని. ఎవరైనా భోజనం పెడితే ఇది దినం భోజనం మేము తినొచ్చా. అని గాని. అన్నాదమ్ములు తోటి కోడలు చిన్న చిన్న విషయాలకి మోకాలు తిప్పేసుకోవడం పెద్ద పెద్ద బూతు మాటలు అనటం.. నాతోటి వాడు బాగా బాగుపడ్డాడు నాలో ఆ అసూయ ఉంది నాకు ఫుల్లు ఉంది అలా ఉండొచ్చా ఉండకూడదా అని ఎప్పుడైనా అడగటం... వ్యభిచారం చేస్తూ దొంగతనం చేస్తూ అన్ని రకాల చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నాను. నేను నటిస్తున్నాను. అని ఎవరైనా అడిగారా.. కొంతమంది భార్యలు. వాళ్ల తరుపు వాళ్ళు వస్తే వాళ్లని మంచిగా చూస్తారు అన్ని విధాలుగా. వాళ్ల భర్త తరుపు వాళ్ళు వస్తే సరిగా చూడరు పట్టించుకోరు నటిస్తారు. నేను ఇలా ఉన్నాను ఇలా ఉండవచ్చా అని ఎవరైనా అడిగారా.. భర్తలు చాలామంది.. భార్యల మాట వింటారు తల్లిదండ్రులను చూడరు అన్నదమ్ములను చూడరు. మంచిగా పలకరించరు మాట్లాడుకోరు ఇలా ఉన్నాను దేవునికి ఏమైనా ఆటంకం ఉందా అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారా. చెప్పుకుంటూ పోతే ఎలా రకరకాల తప్పులు ఉన్నాయి. కానీ ఆదివారం నాడు మాత్రానికి బైబిల్ పట్టుకొని మేము పరిశుద్ధులము అన్నట్టుగా ప్రార్థన అని వెళ్తారు. మేము ఇలాంటి దరిద్రపు ఆలోచనలతోటి ఉన్నాము వీటి ద్వారా గా వీటినుంచి పరలోకానికి ఏమైనా ఆటంకం వస్తుందా అని ఎవరైనా ఏ పాస్టర్ మైన ఎప్పుడైనా అడిగారా జాన్ పాల్ అన్నగారు.. అందరికీ బైబిల్ తెలుసు. పాస్టర్ ఏం చెబుతున్నాడు బైబిల్ ఏం చెబుతుంది అని దాన్ని బైబిల్ ని చదవాలి ధ్యానించాలి అని అనుకోరు.. ఆత్మతోని సత్యంతోని ఆరాధించాలి అని బైబిల్ చెప్తుంది.. ఆత్మ సత్యం ఈ రెండిటి గురించి ఆలోచించరు.. ఆదివారం నాడు మాత్రానికి హడావిడి చేసేస్తుంటారు.. సోమవారం నుంచి యధావిధిగా ఉంటారు ఎక్కడ క్రైస్తవం కనబడదు ఎక్కడ క్రీస్తు ప్రేమ కనపడదు వీళ్ళని ఇలాంటి వాళ్ళని ఏమని అనుకోవాలి జాన్పాల్ అన్నగారు.. దేవుళ్ళు ముగ్గురా నలుగురా దర్శనభాగం ఉయ్యొచ్చా ఇయ్యకూడదా

  • @Daya79.
    @Daya79. 4 месяца назад +3

    బ్రదర్ వందనములు

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 4 месяца назад

    Good massage Anna God bless you

  • @g.balaiahg.balaiah2998
    @g.balaiahg.balaiah2998 4 месяца назад

    వందనాలు నా కరెక్ట్ గా చెప్పారు చాలా బాగా వివరిస్తున్నారు దేవుడికి స్తోత్రం

  • @shobha2121
    @shobha2121 3 месяца назад

    Praise the Lord 🙏 ❤

  • @sivakuwait971
    @sivakuwait971 4 месяца назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @goudaperurahul
    @goudaperurahul 4 месяца назад

    Praise the lord 🙏🙏🙏🙏

  • @sankuradha6901
    @sankuradha6901 4 месяца назад +5

    వందనాలు నాన్న

  • @ashokmagantiashokmaganti9853
    @ashokmagantiashokmaganti9853 4 месяца назад

    Praise the Lord Anna vandanalu ❤❤❤

  • @Eternallifecomesthoughjesus
    @Eternallifecomesthoughjesus 4 месяца назад

    Praise the lord brother
    Good explanation...
    God bless your ministry🙌🙌

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 4 месяца назад

    Praise the Lord brother

  • @knowledgeofgod1554
    @knowledgeofgod1554 4 месяца назад +1

    👨‍👩‍👧‍👦🙏🙏🙏

  • @prabhakarkanakam7125
    @prabhakarkanakam7125 3 месяца назад

    Chala baga vivarincharu brother

  • @goodinformation9004
    @goodinformation9004 4 месяца назад +1

    వందనాలు బ్రదర్ భీమవరం 🙏🙏🙏

  • @mpprabudasu7679
    @mpprabudasu7679 4 месяца назад

    Vandanalu Anna

  • @sunilsunildath8148
    @sunilsunildath8148 4 месяца назад +1

    Bor అడిగిన ప్రశ్నలన్నిటికీ వాక్యాసార ం గా జవాబులు తెలియచేసినందుకు దన్యవాధములు

  • @SK-qq6vg
    @SK-qq6vg 4 месяца назад

    జాన్ పాల్ అన్నా చాలా బాగా వివరించారు ❤👍🏻👍🏻🙏

  • @davidrajudavid8583
    @davidrajudavid8583 4 месяца назад

    అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏లు డేవుని కృపా కాపుదల సదా కాలం తోడుగా నుo డు గాక

  • @vijjismind
    @vijjismind 4 месяца назад +1

    GOD BLESS YOU BRO

  • @paulraj2020
    @paulraj2020 4 месяца назад

    Praise the lord jesus🙏

  • @samuelsamuel-dr8ud
    @samuelsamuel-dr8ud 4 месяца назад

    praise tha lord అన్న చాలా బాగా వివరించారు అన్న ❤

  • @Ravi-n7k1p
    @Ravi-n7k1p 4 месяца назад

    Prise the lord Anaya ❤❤❤🙏🙏🙏

  • @devamanapati619
    @devamanapati619 4 месяца назад

    Glory to God brother

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 4 месяца назад

    Glory to God 🙏💞🙏...tq brother vandanalu 🙏

  • @JyothirupaPolagani-ez1jq
    @JyothirupaPolagani-ez1jq 4 месяца назад +1

    Vandanalu brother tq so much ❤

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 4 месяца назад

    Praise the lord amen God bless you

  • @nareshdekkapati7709
    @nareshdekkapati7709 4 месяца назад

    Thank you brother for so many clarifications

  • @mudhigondasiva1658
    @mudhigondasiva1658 4 месяца назад +2

    జాన్ పాల్ అన్నగారు.. చాలామంది క్రైస్తవులకు. ఈ పాస్టరు నేర్పిన విధానం ఏమిటంటే.. వారం మొత్తం మీ బతుకు ఎలాగైనా ఉందని ఆదివారం నాడు మాత్రం చర్చికి రావాలి. ఆదివారం నాడు వచ్చి చర్చిలో కూర్చోవడమే దేవుని ఆరాధన అనే విధంగా నేర్పుతున్నారు.. ఈవారం మొత్తం నువ్వు ఎలా ఉన్నావు. ఇల్లు క్రైస్తవుల ఆట. ఊర్లో ఎవరితోటి సరైన సమాధానం కలిగి ఉండరు.. క్రీస్తు ప్రేమ తెలియని వాళ్లు ఒక్క మాట అంటే. క్రైస్తవులు మేము ప్రభువును తెలుసుకున్న వాళ్ళం అని చెప్పుకుంటున్న ఈలో. 10 తప్పుడు మాటలు అంటున్నారు.

  • @pulukuriludhiya7936
    @pulukuriludhiya7936 4 месяца назад

    Vandanalu annaiah

  • @bollaganapathi5500
    @bollaganapathi5500 4 месяца назад

    Vandanaalu annaya🙏🙏🙏

  • @GALINKIMADHU
    @GALINKIMADHU 4 месяца назад

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏. మీరు విజయవాడ వచ్చినప్పుడు మాకు తెలియజేయవలసిన ది బ్రదర్. మాది ఏలూరు. మిమ్మల్ని కలిసే వాళ్ళము

  • @kamalarjilli123
    @kamalarjilli123 4 месяца назад

    Good explain sir దశమభాగం గూర్చి...🙏🙏🙏

  • @umeshvarkala8202
    @umeshvarkala8202 4 месяца назад

    నిర్గమకాండము 4:11
    యెహోవామానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.

  • @Sandeep-lk5fn
    @Sandeep-lk5fn 4 месяца назад

    ❤❤❤praise the lord anna.

  • @TirupatiraoBommina
    @TirupatiraoBommina 4 месяца назад

    బైబిల్ నుంచి మీరు ఇచ్చిన జవాబులకు 🙏అన్న

  • @Onlyvishwateja
    @Onlyvishwateja 4 месяца назад

    Vandhanalu anna ❤

  • @PatnalaTrimurthulu
    @PatnalaTrimurthulu 4 месяца назад

    వందనాలు అయ్య

  • @Suseela-f8v
    @Suseela-f8v 4 месяца назад

    Vandanalu అన్న

  • @devikandirelli
    @devikandirelli 4 месяца назад

    Praise the Lord anna🙏🙏

  • @joelministries418
    @joelministries418 4 месяца назад

    Wonderful

  • @SYesanna-ft7qs
    @SYesanna-ft7qs 4 месяца назад

    వందనాలు అన్నయ్య🙏

  • @villagecomedy1432
    @villagecomedy1432 4 месяца назад

    ప్రైస్ ది లార్డ్ వందనాలు అన్న ఇంకా బలంగా వాడబడుదురు గాక ఆమెన్ ఆమెన్ హలేలుయ

  • @jessijoy3930
    @jessijoy3930 4 месяца назад

    యేసు ఎవ్వరికీ చేశాడు ప్రార్థన

  • @KathiBabuAnna-chinnacumbum
    @KathiBabuAnna-chinnacumbum 4 месяца назад

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 4 месяца назад +4

    అరటికాయలు పిల్లలు పుట్టించే ఏకైక పాస్టర్ అమ్మతేజ 😂😂😂

  • @susanjemima7019
    @susanjemima7019 4 месяца назад

    God has separated Himself into three persons to accomplish His will that is..... God ___the creator
    Son ____saviour and mediator between God and human
    Holy Spirit ____guide and dwells in the hearts of His children....we can experience three of them alive..no need to die... Jesus said if you have seen Me you have seen My Father in heaven

  • @sarankumaruc3737
    @sarankumaruc3737 4 месяца назад

    తండ్రిని ఘనపరచినట్లుగా కుమారుని ఘనపరచటం అంటే....నన్ను ఘనపరిస్తే తండ్రిని ఘనపరచినట్లె అనా లేక ఆయనను ఘనపరచినట్లే నన్ను కూడా ఘనపరచండి అనా అన్నా?

  • @jessijoy3930
    @jessijoy3930 4 месяца назад

    దేవుడు మనీషా?

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 4 месяца назад

    Dasama bhagam kadu , shakti koladi, manasu enta prerepiste anta ivvali ani vrayabadindi. There is no minimum nor maximum.

  • @padmavathivalluri2073
    @padmavathivalluri2073 4 месяца назад

    #2jp praise the lord 🙏వందనాలు బ్రదర్ అబ్రహం పెళ్లి చేసుకోన్నది హగారు నే అని ఒక pastar చెప్పు చున్నాడు వివరిచగలరు?

  • @rasaputrarani172
    @rasaputrarani172 2 месяца назад

    Nenu devudu kaadu . Andariki devudu paina vunnaadu ani cheppinaa asu ye devudu ane vaallani amanaali.

  • @wilsonbabu2536
    @wilsonbabu2536 4 месяца назад

    10:05 😂😂😂😂😂😂

  • @jessijoy3930
    @jessijoy3930 4 месяца назад

    ఎకరితిగా ఉంటాను అన్న దేవుడు 3 గా రారాడు మాట మార్చుకొని అంటారు

  • @itskamal456
    @itskamal456 3 месяца назад

    ఏవర్ర మీరంతా

  • @RebornkidVj
    @RebornkidVj 4 месяца назад

    Anna live pettochu kadha.maakuda konni quetions unnay.plzz dhayachesi okasari alochinchandi

  • @sarankumaruc3737
    @sarankumaruc3737 4 месяца назад

    యేసుప్రభువు ను తగ్గించటానికి అని మీరు అంటున్నారు...అందులో వాస్తవం ఎంతుందో పక్కన పెడితే....అన్య మత సిద్ధాంతాల ప్రభావం ఈ త్రిత్వము కాదా అన్నా?

  • @ConsciousConscience-e9c
    @ConsciousConscience-e9c 4 месяца назад +1

    1కోరింథీయులకు8:6 ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము
    What is wrong in considering jesus as our Lord and only?Father as God I

    • @ConsciousConscience-e9c
      @ConsciousConscience-e9c 2 месяца назад

      ఫిలిప్పీయులకు 2:5 క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
      ఫిలిప్పీయులకు 2:11 ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
      When scripture is clearly saying that we have to accept christ as our Lord,.what is the necessity to prove that he is a God to us(who actually is the Father)

  • @sarankumaruc3737
    @sarankumaruc3737 4 месяца назад

    ఒకరే ముగ్గురుగా ఉన్నారు కాబట్టి లెటర్ మీద ఎవరి పేరు అయినా వ్రాయొచ్చు అంటారా అన్నా?

  • @sarankumaruc3737
    @sarankumaruc3737 4 месяца назад +1

    మీ దృష్టిలో ఇతర సేవకులలో చాలామంది మోసగాళ్ళు...మోసపోయారు...అమాయకులు కదా అన్నా.నా దృష్టిలో కొన్ని విషయములలో మీరు కూడా అలాగే కనిపిస్తున్నారు అన్నా.నా ఉద్దేశ్యం దేవుడిని అర్థం చేసుకోవటం గురించి.ఈ మాటలు మాట్లాడుతున్న నేను కూడా మీకు అమాయకునిలాగానో...ఇంకో లాగానో కనిపించవచ్చు.తప్పు కాదు...ఎందుకంటే దానిని దేవుడే అనుమతించాడు గనుక.

  • @udayakumar5358
    @udayakumar5358 3 месяца назад

    Sanganiki ye peru undali

  • @SomireddyPenthala
    @SomireddyPenthala 4 месяца назад

    Yesu Gore na Mari ippudu

  • @srirangapuramraamanjineyul9123
    @srirangapuramraamanjineyul9123 4 месяца назад

    అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి పుస్తకాలు చదవండి వాక్య సారాంశ సత్యం సంపూర్ణంగా తెలుస్తుంది

  • @prabhukumariaremanda9983
    @prabhukumariaremanda9983 4 месяца назад

    Banana vaallu chala mandi unnaaru

  • @jessijoy3930
    @jessijoy3930 4 месяца назад

    సిలువలో నా తండ్రి అని ఎవరిని పిలిచారు
    యేసు నా తండ్రి పంపితే వచ్చాను అని చెప్తున్నారు

  • @jessijoy3930
    @jessijoy3930 4 месяца назад

    Yesu namalo yesukee pradana cheyani
    Tandriki endhuku

  • @nagannaVasamsetti-y5i
    @nagannaVasamsetti-y5i 3 месяца назад

    ఒరేయ్ ఏం రా నికు నచ్చి నట్టుగా మాట్లాడుతున్నావ్, నీ దేవుడు ఒక్కడే ఐతే నీ దేవుడు కరుణామయుడు ఐతే అందరినీ సమానంగా చూసే గుణం ఉంటే అందర్నీ సమానంగా పుట్టించాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఏం మహిమ పరుస్తారు రా చెప్పు, మళ్ళీ కళ్ళు కాళ్ళు అన్ని వచ్చేస్తాయా వాళ్ళకి, లేదా నికు కన్నో కాళ్ళు పోతే తెలుస్తుంది,నువ్వు అనుకున్నే దేవుడ్డ్ని నికు నచి నట్టుగా బాగానే సపోర్టు చేస్తున్నావ్ మాటలు గారడి తో, వల్ల వల్ల కర్మ ల బట్టి ముందు జన్మలో చేసిన పాపాలు బట్టి ఒక్కొకడు అల పడుతాడు ఆ కర్మ అనుభవించ దానికి, నాకు నత్తి మాటలు ఆగి ఆగి వస్తాయి ఎంతో అవమానంగా ఉంటుంది ఒక్కోసారి ఏదో జన్మలో ఏదో చేసి ఉంట అందుకే ఇలా పుట్టించాడు...మన మన కర్మల బట్టి ఉంటుంది పుట్టుగా

  • @SolomonsIXLinternational
    @SolomonsIXLinternational 4 месяца назад

    Love You, my dear brother. 🌹❤️🙏

  • @MandlaRoja
    @MandlaRoja 4 месяца назад

    Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mennembobby1493
    @mennembobby1493 4 месяца назад

    Praise the lord Anna

  • @Georgemekala
    @Georgemekala 4 месяца назад