బాల కోటయ్య గారు! మీరు సమస్య పరంగా మాట్లాడకుండా కులపరంగా మాట్లాడుతున్నారు. ఎస్సీ లో అసలు అవినీతి అధికారులు లేనట్లుగా అసలు దాడులు చేసిన వాళ్ళు లేనట్లుగా మాట్లాడుతున్నారు. మీరు కుల పరంగా మాట్లాడితే ఎస్సి కులంలో కూడా అక్రమాలు చేసిన దాడులు చేసిన వాళ్ల గురించి మాట్లాడాల్సి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ మంత్రి కదా తగలబెట్టించింది అన్ని కాల్చింది. ఇప్పుడు కూడా సునీల్ కుమార్ గాని సంజయ్ గాని వీళ్ళందరూ ఎస్సీ అధికారులు. వాళ్ళు వైసిపి బాటలో ఎంత అక్రమాలు చేశారో మీకు తెలుసు. మరి అలాంటప్పుడు కుల కోణంలో మీరు మాట్లాడటం సమంజసం కాదు. ఎంపీడీవో మీద దాడి అతని ఏ కులమైన మీరు ప్రశ్నించాలి. బాధితుడికి సంఘీభావం తెలపాలి. పోలీసులకు రిపోర్ట్ చేయాలి . వ్యవస్థను చేతిలోకి తీసుకొని ప్రతిదానికి హోం మంత్రిని బాధ్యత చేయటం సమంజసం కాదు. ఎందుకు అంటే ఎవరి శాఖ మంత్రిలో వాళ్ళు సరిగా పనిచేస్తున్నారా లేదా అని ప్రశ్నిస్తే అన్ని శాఖలు బాగా పనిచేస్తాయి. కానీ ఒక దాడి జరగగానే ప్రభుత్వం ముఖ్యమంత్రిది హోంమంత్రి బాధ్యత అంటాం. మిగతా శాఖలో జరుగుతున్న మంచి చెడులను గురించి అస్సలు మీరు మాట్లాడకపోవటం చూస్తే చాలా ఆవేదన అనిపిస్తుంది. అన్ని సమస్యలను టచ్ చేయాలి .శాంతిభద్రతతో సహా. మీరు ఆవేశంగా మాట్లాడగానే చర్యలు తీసుకుంటే అది జగన్ రెడ్డి ప్రభుత్వం అవుతుంది. కానీ రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. బాలకోటయ్య గారు. మీ ఆవేశానికి అర్థం ఉండాలి. ఆవేశాన్ని వ్యర్థం చేసుకోకండి .ప్రజల కోసం ఉపయోగించండి. ఉదాహరణకి ఫైబర్ నెట్ శాఖలో జీవి రెడ్డి గారు ఉన్న అక్రమాలన్నీ బయటపెట్టి తన సమర్ధతను చూపించారు. అలాగా అన్ని శాఖల్లో .ఉదాహరణకి అటవీ శాఖ మంత్రి లో పెద్దిరెడ్డికి మాత్రమే బిడ్డ వచ్చేలాగా అధికారులు చేసినప్పుడు. మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు బాలకోటయ్య గారు? గిరిజన ప్రాంతంలో మన 5.6 కోట్లతో గ్రామీణ రోడ్లు వేసినప్పుడు. అది పూర్తిగా కాకుండానే ఓపెన్ చేయటానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కనీసం పర్యవేక్షించలేదని వానలో మట్టితో నిండిన పూర్తి కానీ రోడ్డును చూస్తే అందరికీ అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రశ్నించలేకపోయారు ? అన్ని సమస్యలను పరిపూర్ణంగా టచ్ చేయండి. ఒక దాడి జరగగానే హోమ్ మంత్రిని ముఖ్యమంత్రిని విమర్శించి డి గ్రేట్ చేయడం మీకు సమంజసం కాదు. మీ సూచనలు ఇవ్వండి. అన్ని శాఖల్లో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించండి. సమర్థవంతంగా పనిచేయటానికి వీలుగా. అలాగే వెంకటకృష్ణ గారు మీరు కూడా ఒక దాడి జరిగినప్పుడు పోలీసుల స్పందించారా లేదా అన్న కోణంలో మీరు చర్చలు పెట్టాలి. దాడి చేసిన వాడిపై పై ఫిర్యాదు చేసి వ్యవస్థ పరంగా పోవాలి. కానీ మీడియాలో చర్చలు ద్వారా, వ్యక్తిగత దాడులను శాంతిభద్రతల వైఫల్యం అన్నట్లుగా పక్క దారి పట్టిస్తే ఇంకోసారి జగన్ రెడ్డి కోడి కత్తి కేసులు లాంటిది నిజంగా హత్యాయత్నమని మీడియా ప్రాజెక్ట్ చేసి అని ఐదు సంవత్సరాలు కోడి కత్తి శ్రీను బాధపడేలాగా ఇంకొక బాధితులని చేయకండి మీడియా పరంగా. నిజంగా దాడి జరిగితే పోలీసులు విచారించి నిర్ధారణ చేయనివ్వగలరని ఆశిస్తున్నా. దానికి కులానికి మతానికి అంటగట్టకుండా .
బాల కోటయ్యగారు తాను గీసుకున్న సంకుచిత దళితగీత నుండి బయటికి వచ్చి కులాలకి అతీతంగా విశాలం ఆలోచించి, మాట్లాడితే లోక నాయకుడౌతారు. అందరి మన్ననలు పొందుతారు. ఆయన వాగ్ధాటి, ప్రవాహం బాగుంటాయి. అందుకని ఆయన గౌరవం ఆయనే నిలబెట్టుకోవాలి. GV గారు బాగా మాట్లాడారు
G V reddy is right. మంచి కి చెడుకు మధ్య కులాల ప్రస్తావన సరైన పద్దతి కాదు. 👏👏
బాల కోటయ్య గారు! మీరు సమస్య పరంగా మాట్లాడకుండా కులపరంగా మాట్లాడుతున్నారు.
ఎస్సీ లో అసలు అవినీతి అధికారులు లేనట్లుగా అసలు దాడులు చేసిన వాళ్ళు లేనట్లుగా మాట్లాడుతున్నారు.
మీరు కుల పరంగా మాట్లాడితే ఎస్సి కులంలో కూడా అక్రమాలు చేసిన దాడులు చేసిన వాళ్ల గురించి మాట్లాడాల్సి వస్తుంది.
తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ మంత్రి కదా తగలబెట్టించింది అన్ని కాల్చింది.
ఇప్పుడు కూడా సునీల్ కుమార్ గాని సంజయ్ గాని వీళ్ళందరూ ఎస్సీ అధికారులు.
వాళ్ళు వైసిపి బాటలో ఎంత అక్రమాలు చేశారో మీకు తెలుసు.
మరి అలాంటప్పుడు కుల కోణంలో మీరు మాట్లాడటం సమంజసం కాదు.
ఎంపీడీవో మీద దాడి అతని ఏ కులమైన మీరు ప్రశ్నించాలి. బాధితుడికి సంఘీభావం తెలపాలి. పోలీసులకు రిపోర్ట్ చేయాలి .
వ్యవస్థను చేతిలోకి తీసుకొని ప్రతిదానికి హోం మంత్రిని బాధ్యత చేయటం సమంజసం కాదు.
ఎందుకు అంటే ఎవరి శాఖ మంత్రిలో వాళ్ళు సరిగా పనిచేస్తున్నారా లేదా అని ప్రశ్నిస్తే అన్ని శాఖలు బాగా పనిచేస్తాయి.
కానీ ఒక దాడి జరగగానే ప్రభుత్వం ముఖ్యమంత్రిది హోంమంత్రి బాధ్యత అంటాం.
మిగతా శాఖలో జరుగుతున్న మంచి చెడులను గురించి అస్సలు మీరు మాట్లాడకపోవటం చూస్తే చాలా ఆవేదన అనిపిస్తుంది. అన్ని సమస్యలను టచ్ చేయాలి .శాంతిభద్రతతో సహా.
మీరు ఆవేశంగా మాట్లాడగానే చర్యలు తీసుకుంటే అది జగన్ రెడ్డి ప్రభుత్వం అవుతుంది. కానీ రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. బాలకోటయ్య గారు.
మీ ఆవేశానికి అర్థం ఉండాలి. ఆవేశాన్ని వ్యర్థం చేసుకోకండి .ప్రజల కోసం ఉపయోగించండి.
ఉదాహరణకి ఫైబర్ నెట్ శాఖలో జీవి రెడ్డి గారు ఉన్న అక్రమాలన్నీ బయటపెట్టి తన సమర్ధతను చూపించారు.
అలాగా అన్ని శాఖల్లో .ఉదాహరణకి అటవీ శాఖ మంత్రి లో పెద్దిరెడ్డికి మాత్రమే బిడ్డ వచ్చేలాగా అధికారులు చేసినప్పుడు. మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు బాలకోటయ్య గారు?
గిరిజన ప్రాంతంలో మన 5.6 కోట్లతో గ్రామీణ రోడ్లు వేసినప్పుడు.
అది పూర్తిగా కాకుండానే ఓపెన్ చేయటానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కనీసం పర్యవేక్షించలేదని వానలో మట్టితో నిండిన పూర్తి కానీ రోడ్డును చూస్తే అందరికీ అర్థమవుతుంది.
పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రశ్నించలేకపోయారు ?
అన్ని సమస్యలను పరిపూర్ణంగా టచ్ చేయండి.
ఒక దాడి జరగగానే హోమ్ మంత్రిని ముఖ్యమంత్రిని విమర్శించి డి గ్రేట్ చేయడం మీకు సమంజసం కాదు.
మీ సూచనలు ఇవ్వండి.
అన్ని శాఖల్లో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించండి.
సమర్థవంతంగా పనిచేయటానికి వీలుగా.
అలాగే వెంకటకృష్ణ గారు మీరు కూడా ఒక దాడి జరిగినప్పుడు పోలీసుల స్పందించారా లేదా అన్న కోణంలో మీరు చర్చలు పెట్టాలి.
దాడి చేసిన వాడిపై పై ఫిర్యాదు చేసి వ్యవస్థ పరంగా పోవాలి.
కానీ మీడియాలో చర్చలు ద్వారా, వ్యక్తిగత దాడులను శాంతిభద్రతల వైఫల్యం అన్నట్లుగా పక్క దారి పట్టిస్తే
ఇంకోసారి జగన్ రెడ్డి కోడి కత్తి కేసులు లాంటిది నిజంగా హత్యాయత్నమని మీడియా ప్రాజెక్ట్ చేసి అని ఐదు సంవత్సరాలు కోడి కత్తి శ్రీను బాధపడేలాగా ఇంకొక బాధితులని చేయకండి మీడియా పరంగా.
నిజంగా దాడి జరిగితే పోలీసులు విచారించి నిర్ధారణ చేయనివ్వగలరని ఆశిస్తున్నా. దానికి కులానికి మతానికి అంటగట్టకుండా .
Wow reddigaru manchi explanation icharu
Well said GV 👏 👌 👍
సమయానుకూలంగా సమర్తించుకునే అలవాటు లేదా దాడి చేసే నైజం రాజకీయ పార్టీలకు నాయకులకు ఉంది.
Very good Message Sir To All,💚🧡💚🧡💛💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
బాల కోటయ్యగారు తాను గీసుకున్న సంకుచిత దళితగీత నుండి బయటికి వచ్చి కులాలకి అతీతంగా విశాలం ఆలోచించి, మాట్లాడితే లోక నాయకుడౌతారు. అందరి మన్ననలు పొందుతారు. ఆయన వాగ్ధాటి, ప్రవాహం బాగుంటాయి. అందుకని ఆయన గౌరవం ఆయనే నిలబెట్టుకోవాలి. GV గారు బాగా మాట్లాడారు
GV REDDY
Is great
Wt about kakinada Doctor
అమర్నాథ్ గౌడ్ గురించి చెప్పడం లేదు మీరు
Prathi Party ki First Votes S c or ST or B C oka Reddys Oka Ka.Mmas ke Votes Kulalu Kulamuke Votes Vesthe Dr B R Ambdkarke Macha
Reddy గారికి పదవి వచ్చింది, dailuges మారాయి. పదవి వచ్చిన తరువాత ఒకటీ, రాకపోతే వెరెలగా
Gv is రాంగ్
VK గారూ
మీది మీడియా చర్చ లేక వీధి పంచాయతీ ఆ అని
పబ్లిక్ ఫీల్
జస్ట్ అస్క్ క్లారిటీ
😂🤣😂
B C lu e govt vachhina B.C laku nyayam jaragadam ledu