#LIVE

Поделиться
HTML-код
  • Опубликовано: 27 июн 2024
  • #LIVE #1454 (29 JUN 2024) అనుదిన ధ్యానం | నీకు స్వస్థత శీఘ్రముగా కలుగును | DrJayapaul
    If you are really blessed by this video.
    Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical christian figure.
    If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
    🔴If you want to be a partaker of this ministry 🔴
    † Offerings can be sent to: †
    🔴Google Pay 🔴Phone Pay
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴ICICI - Bank Details.🔴
    Account Name : Jayapaul Foundations
    A/c no - 021205006901.
    IFS code - ICIC0000212.
    Branch - Santhome, Chennai
    Ph - 8939393939
    Other RUclips channels of us
    drjayapaulsocialmedias.in/
    🌎 Our Web Site : jayapaul.org
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr Jayapaul

Комментарии • 566

  • @sirisiri6329
    @sirisiri6329 2 дня назад +12

    ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 дня назад +13

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌

  • @shobashoba9936
    @shobashoba9936 2 дня назад +7

    వందనాలు పాస్టరు గారు నా బిడ్డలునా భర్త మారు మనస్సు పొంది రక్షించబడాలని అందరు ప్రార్థన చేయండి🙏🙏🙏🙏

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 2 дня назад +16

    మరోక రోజు ఇచ్చిన దేవాధిదేవునికి స్తుతులు ప్రభువా ✝️🛐🙏జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏ఈ అనుదినధ్యానం వాక్యం వీక్షిస్తున్నా నీ బిడ్డలందరిని దీవించుము తండ్రి ఆమెన్ ✝️🛐🙏

  • @saiprathap8899
    @saiprathap8899 2 дня назад +8

    తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @sirisiri6329
    @sirisiri6329 2 дня назад +10

    మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @srinujampani846
    @srinujampani846 2 дня назад +7

    హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 2 дня назад +8

    హల్లెలూయ దేవునికి స్తోత్రములు✝️🛐🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 дня назад +8

    లూకా 5:17
    ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయదేశముల ప్రతి గ్రామమునుండియు యెరూషలేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను.

  • @KalpanaNaidu620
    @KalpanaNaidu620 2 дня назад +5

    హల్లెలూయ..దేవునికి స్తోత్రం 💖
    వందనాలు పాస్టర్ గారు 🙏
    కల్పన ఫ్రమ్ నిడదవోలు

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 2 дня назад +13

    దేవా ఆత్మీయ తండ్రి గారి కి మంచి ఆరోగ్యం బలము శక్తి దయచేయిము దేవా భీమవరం లొ జరుగుతున్న కూడికను జరిగించు దేవా ఇంకా అనేక మంది నీ ప్రేమను రుచి చూసే భాగ్యం దైయచేయిము దేవా 🙏🏻🙏🏻🙏🏻

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 2 дня назад +24

    హల్లెలూయా స్తోత్రము దేవా గడిచిన ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు దేవా నీ బలిష్టమైన రెక్కల నీడలో దాచి కాపాడి సంరక్షీంచిన దేవా నీకు స్తోత్రము ఈ రోజు నీ చిత్తము మాలొ నెరవేరచము దేవా ఈ దీవెనలతో ప్రతి ఒక్కరికీ నింపు దేవా ఆమేన్ 🙏🏻

  • @spchinna2736
    @spchinna2736 2 дня назад +5

    PRAISE THE LORD AYYAGARU PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU 👏👏యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

  • @kattapadma3586
    @kattapadma3586 2 дня назад +5

    వంద నా లుఅయ్య గారు 🙏🙏 పద్మ విజయవాడ కుమారైలు అల్లుళ్ళు రక్షణ కోరకు ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🙏

  • @annapurnammav5838
    @annapurnammav5838 2 дня назад +10

    మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @chndu1370
    @chndu1370 2 дня назад +7

    ప్రతి ఉదయం అనుదినద్యానం అందిస్తున్న మా జయపాల్ అయ్యగారకి వందనములు 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 చందు కోమర్రు

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla110 2 дня назад +5

    హల్లెలూయ 🙌🙌 దేవుని కి స్తోత్రం అయ్యగారికి వందనాలు 🙏🙏 నా చిన్న కుమార్తె ఆషా జ్యోతి కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అనారోగ్యం వలన ఆయాసం వేన్ను పూస డిస్క్ ప్రాబ్లం మైగ్రేన్ తలనొప్పి వలన చాలా బాధ పడుతుంది అయ్యా నా చిన్న బిడ్డ కు సంపూర్ణ స్వస్థత శీఘ్రంగా కలగాలి అని నా చిన్న కుమార్తె ఆషా జ్యోతి కోసం ప్రార్థన చేయండి అయ్యా విజయ కుమారి బాపట్ల జిల్లా అయ్యగారు వందనాలు 🙏🙏

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037 2 дня назад +5

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు

  • @sanjivarani4829
    @sanjivarani4829 2 дня назад +4

    హల్లెలూయ దేవునికి స్తోత్రము🙏🙏🙏 వందనాలు అయ్యగారు🙏🙏🙏 సంజీవరాణి from వెస్ట్ విప్పరు🙏🙏

  • @sodabatulasureshkumar9454
    @sodabatulasureshkumar9454 2 дня назад +7

    దేవుని కి స్తోత్రాలు అయ్యా గారి కి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Nagalasxme
    @Nagalasxme 2 дня назад +3

    ప్రభు కే స్తోత్రం అయ్యగారికి నా వందనాలు అయ్యగారు అయ్యగారు విశ్వాస పూర్వకంగా ప్రార్థించే కృప దయచేయమని వారి ఆలోచనలకు నాయనా చోటు ఇవ్వకుండా నా కుటుంబాలు ప్రభు కొరకు నిలిచి చూసే వారిగా మేము ఉండి లాగా ప్రార్ధించండి అయ్యగారు మమ్ము మేము దానిని బ్రతికి కృపను గ్రహించండి

  • @annapurnammav5838
    @annapurnammav5838 2 дня назад +7

    గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @user-jk8rp8mg5t
    @user-jk8rp8mg5t 2 дня назад +16

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ మరొక నూతనమైన దినంలో ప్రవేశపెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు గంటి పాడు సుధారాణి కుటుంబ అంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక బిడ్డ ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 2 дня назад +5

    నామోకాళ్ళ నొప్రులగురించి please 🙏 pray for me ayyagaru please 🙏

  • @annapurnammav5838
    @annapurnammav5838 2 дня назад +5

    హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹

  • @vimalasankuru6920
    @vimalasankuru6920 День назад +1

    Amen praise the Lord🙏🙏 😊మా ఆత్మీయ తండ్రి గారికి మా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు విమల ప్రం హైద్రాబాద్ మా బాబు మధు మారు మనసు రక్షణ కోరకు మ్యారేజ్ కోరకు ప్రార్దన చేయగలరు, 🙏🙏

  • @agapenewstelugu4315
    @agapenewstelugu4315 2 дня назад +3

    నా పాపాన్ని నేను జయించలేక పోతున్న 😢😢😢😢😢😢
    దేవా నన్ను విడిపించుము🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
    నా ప్రార్దన వినుము నన్ను కరుణించుము🙏

  • @mandapatigrace3282
    @mandapatigrace3282 2 дня назад +3

    అయ్యగారు వందనములు మందపాటి శంకరరావు సౌమ్య ఫ్యామిలీ విజయవాడ 🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 дня назад +5

    లూకా 5:20
    ఆయన వారి విశ్వాసము చూచిమనుష్యుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా,

  • @vidhyarani846
    @vidhyarani846 2 дня назад +5

    PRATHI ROJU MATHO MATLADUCHUNNA DEVA DEVUNIKI STHOTHRAMU VANDANALU THANDRI 🙏🙏🙏🎉Vidya rani ONGOLE

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888 2 дня назад +1

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్.

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 2 дня назад +5

    Praise the Lord Pastor Ayya ✝️⛪✝️🙏

  • @udayakumargollapalli4511
    @udayakumargollapalli4511 2 дня назад +3

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు sir🙏🏼ఉదయ్ from శ్రీకాకుళం 🙏🏼

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 2 дня назад +4

    Please 🙏 pray for my family ayyagaru please 🙏

  • @varakakamala8761
    @varakakamala8761 2 дня назад +1

    ప్రతి రోజూ ఎంతో విలువైన దేవుని వాక్యం తో మా అందరినీ బలపరచ్చుచున్న జయ పాల్ అయ్య గారికి హృయపూర్వక వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manuhari6450
    @manuhari6450 2 дня назад

    Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri nannu Manasa etuvanti bhayankarana jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏

  • @sudhabonamukkala3008
    @sudhabonamukkala3008 2 дня назад +1

    ఆత్మీయ తండ్రి గారికి వందనాలు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ 🙏🌹🌹🙏🙏🌹🙏🙏🌹🙏🙏🙏😭😭😭😭🙏🙏🙏

  • @nicyadapaka4895
    @nicyadapaka4895 2 дня назад +3

    Praise the lord uncle🙏good morning uncle 🙏deva I dinamantha mammalini kapadu prabuva 🙏deva maku sahayam cheyyu thandri 🙏vizianagaram🌹🌹🌹

  • @minnikudelli682
    @minnikudelli682 2 дня назад

    వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏
    దేవుని నామమునకు స్తుతి కలుగును గాక🙏🙏
    నా పేరు విజయలక్ష్మి నా భర్త వ్యభిచారము లోకాశలనుండి విడుదల పొందునట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అమ్మగారు🙏🙏🙏

  • @prabhuteja2793
    @prabhuteja2793 2 дня назад +3

    Praise the lord from nandyala please pray for my family gods protection and grace upon us please lord help me in getting job and marriage according to ur will

  • @user-it7ee2yg6d
    @user-it7ee2yg6d 2 дня назад +2

    మా ఆత్మీయ తండ్రిగారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు
    ఎ. జయచంద్ర. నంద్యాల. టౌన్.

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 2 дня назад +4

    🙏✝️🛐✝️ Amen Hallelujah ✝️🛐✝️🙏

  • @nirmalakumari442
    @nirmalakumari442 2 дня назад +5

    Amen🙏 Amen🙏 Amen🙏 praise the Lord 🙏🙏🙏 ayyagaru nirmala kumari

  • @premakumari4865
    @premakumari4865 2 дня назад +4

    మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం 🙏💐❤️🌹

  • @rajinadupuri918
    @rajinadupuri918 2 дня назад +1

    Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yesayya naalovunnalopalutheesoveyudeva niparisuddha rakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya yennisramaluvachhina yennibadhaluvachhina neevumaakuthodugavunnavani nammuchunnanu yesayya nenunakutumbamu yellappudu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait please prayer me and myfamily pastorgaru

  • @jayaraju4957
    @jayaraju4957 2 дня назад +4

    హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏

  • @saiprathap8899
    @saiprathap8899 2 дня назад +5

    Amen Dr jayapaul foundation 💗💗💗 praise the lord's good morning sir 🌄🌄🌄🌄🌅🌅🌅🌅🛐🛐🛐🛐✝️✝️✝️✝️🕎🕎🕎🕎⛪⛪⛪⛪🕍🕍🕍🕍📖📖📖📖🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen

  • @nirupamamathe1122
    @nirupamamathe1122 2 дня назад +1

    🙏నా కుమారుడు హేమంత్ పైన ఉన్న చెడు ప్రభావం తొలగి పోవాలని ప్రార్ధించండి 🙏

  • @NeethuLucky
    @NeethuLucky 2 дня назад +5

    Praise the lord ayyagaru 🙏naakosam pray cheyandi plz ayyagaru vandhanalu madhulucky Qatar

  • @dr.srikanthrodda
    @dr.srikanthrodda 2 дня назад +1

    🙏 వందనాలు అయ్యగారు శ్రీకాంత్ ఇల్లంతకుంట.
    🙏దయచేసి నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి

  • @sureshmanda3895
    @sureshmanda3895 2 дня назад +4

    వందనాలు అయ్యగారు...🙏🙏🙏
    సురేష్ మందా పేదకొత్తపల్లి...🙏🙏🙏

  • @knagaraju3345
    @knagaraju3345 2 дня назад

    పత్తి తిను దినమున విలువైన వాక్యంతో ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్న అయ్యగారికి వందనాల దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @srinivasraoyanna1300
    @srinivasraoyanna1300 2 дня назад +4

    Vandanalu ayyagaru from Krishna puram ☦️☦️🙏☦️🙏☦️🙏🙏☦️🙏🙏🙏

  • @devireddipalli2459
    @devireddipalli2459 2 дня назад +5

    Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏

  • @user-gi4mz2ke6h
    @user-gi4mz2ke6h 2 дня назад +3

    Maroka manchi rojunu maaku ichhi marala aayana vakyamu vine avakasamu ichhina yesayyaku lekkalenanni kruthagnatha sthuthulu chhllinchukuntunnanu thandri aamen

  • @yaswanth6411
    @yaswanth6411 2 дня назад +3

    Amen Amen Amen Amen Amen🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🏻🕊

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 2 дня назад +2

    My son koraku and my daughter family koraku please 🙏 pray for me ayyagaru please 🙏

  • @poppoppulapavan1899
    @poppoppulapavan1899 День назад

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️🙏⛪🛐🛐🛐🛐🛐🛐🛐

  • @sunithap1247
    @sunithap1247 2 дня назад +1

    వందనాలు అయ్యగారు మాది ఇప్పనపాడు మండపేట మండలం మాకుపిల్లలు కలగాలని కోరుతూ , మాలాగ పిల్లలు కోసం ఎదురు చూస్తున్న వారి కోసం అలగే ప్రతి కుటుంబంలో సమాధానం కోసం prardana cheyumani na request thanq🙏🙏🙏🙏🙏

  • @jayanthin3343
    @jayanthin3343 2 дня назад +3

    Luke 5:20 (KJV) And when he saw their faith, he said unto him, Man, thy sins are forgiven thee.

  • @uppusiva8903
    @uppusiva8903 2 дня назад +4

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏UPPU SIVA FROM తెనాలి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @user-jk8rp8mg5t
    @user-jk8rp8mg5t 2 дня назад +13

    బలహీనముగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ క్షణమే స్వస్థత శీఘ్రమే కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 2 дня назад +6

    Vandanalu Ayyagaru 🙏Amen 🙏🙏Krishna and family from hyd

  • @agapenewstelugu4315
    @agapenewstelugu4315 2 дня назад +4

    Shalom 🙏 ayyagaru
    Deva. Mamalini kapadumu 🙏

  • @sumamanepalli804
    @sumamanepalli804 2 дня назад +3

    Praise the lord Anna na health gurinchi naku manchi job vachela prayer cheyandi anna na family childrens gurinchi prayer cheyandi anna

  • @santhinamburi4254
    @santhinamburi4254 2 дня назад +2

    వీరి రక్షణ koraku preyer cheyandi Ayyagaru

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 дня назад +4

    Praise the lord ayyagaru 🙏🏻

  • @rshanthi9550
    @rshanthi9550 День назад

    దేవునికి స్తోత్రము గడిచినా కాలం అంతా కాచి కాపాడిన నీ రెక్కల నీడలో సంరక్షించిన దేవా నీకు వందనము దీవించు తండ్రి ఆమెను

  • @sunandajaswanth5339
    @sunandajaswanth5339 2 дня назад +4

    PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏🙏🙏

  • @AjayKumar-sk6un
    @AjayKumar-sk6un 2 дня назад +3

    Praise the Lord brother deva sahyamu cheyava thandre eyrveru ye avsrtalo unnaro varinandareni jnapakamu chesuko thandre amen p Ajay Aurangabad

  • @kittalichandrasekhar6097
    @kittalichandrasekhar6097 2 дня назад +4

    AMEN 🙏🙏🙏!

  • @sureshduddu4951
    @sureshduddu4951 2 дня назад +3

    Vaddnalu ayygaru 🙏🙏🙏 neelaveni 🙏🙏🙏 Hanuman jection ayygaru 🙏🙏🙏

  • @godsloveneverchange2021
    @godsloveneverchange2021 2 дня назад +4

    PRAISE THE LORD PASTOR GARU 🙏🙏🙏

  • @maryrani930
    @maryrani930 2 дня назад +3

    Praise the Lord 🙏halleluya good morning brother 🙏📖🛐🙇🏻‍♀️🤲

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 2 дня назад +4

    PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏

  • @UMARAGHU07801
    @UMARAGHU07801 2 дня назад +1

    ఆత్మీయ తండ్రి jaypaul అయ్య గారికి నిండు మనసు తో హృదయా పూర్వక వందనాలు 🙏 యేసయ్యా వేలాది స్తుతులు స్తోత్రం లు తండ్రి 🛐✝️✝️✝️

  • @lakshmiprasanna7480
    @lakshmiprasanna7480 2 дня назад +4

    Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ys8ru7sr6n
    @user-ys8ru7sr6n 2 дня назад +3

    హల్లెలుయా దేవుడు కీ సోత్రం

  • @djyothi7696
    @djyothi7696 2 дня назад +4

    Maranatha ayyagaru🙏🏻🙏🏻 Jyothi from hanuman junction

  • @jaladisyam1003
    @jaladisyam1003 2 дня назад +3

    Syam Kumari form Hyderabad praise the lord ayyagaru Amen 🙏🤚

  • @dr.srikanthrodda
    @dr.srikanthrodda 2 дня назад

    🙇🙏ఉదయకాల స్తుతులు నీకే దేవా,
    ఈ రోజును నాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రీ...🛐
    హల్లెలూయ దేవునికి స్తోత్రం.

  • @HELLOGUYSWELCOME11
    @HELLOGUYSWELCOME11 2 дня назад

    ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻ప్రతి రోజు జూమ్ మరియు లైవ్ ద్వారా దేవుని వాక్యము వినే భాగ్యం ఇచ్చావు తండ్రి నీకే సమస్త మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻వాచింగ్ ఎట్ భీమవరం

  • @ibeaulah7788
    @ibeaulah7788 2 дня назад +2

    Hallelujah devuniki sothram vandhanalu sir 👏 thanks a lot 😇 God bless you 😇 Amen Amen Amen 🙏

  • @jesusscrist5192
    @jesusscrist5192 2 дня назад +1

    ప్రభు నామమున వందనాలు అయ్యగారు 🌹🌹🌹

  • @korsipatirani979
    @korsipatirani979 2 дня назад +3

    Praise the lord amen

  • @maheshmahesh-om2fp
    @maheshmahesh-om2fp 2 дня назад +3

    Amen🙏🙏🙏🙏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 дня назад +1

    AMEN praise the lord ayyagaru and ma father ke mother ke good health kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏

  • @SanthiVsanthi-gq8hz
    @SanthiVsanthi-gq8hz 2 дня назад +3

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏 santha kumari Kuwait

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 2 дня назад +1

    Amen Amen Amen🙏
    Thank you Lord🙏 Thank you Ayya Garu🙏

  • @princyruby320
    @princyruby320 2 дня назад +3

    Amen 🙏

  • @user-jz8dt7vu1e
    @user-jz8dt7vu1e 2 дня назад +3

    Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O ❤🎉❤

  • @user-ho5pj5zc9r
    @user-ho5pj5zc9r 2 дня назад +1

    Praise the lord pastor garu 🙏🙏🙏 good morning 🌹🌹 thank you Jesus lord 🙏🙏🙏

  • @jyothibisha
    @jyothibisha 2 дня назад +4

    PRAISE THE LORD PASTOR GARU🙏
    JYOTHI FROM NANDIGAMA

  • @jaidev8062
    @jaidev8062 2 дня назад

    మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు మా బాబు పేరు జయదేవ్ దేవుని సన్నిధిలో స్థిరంగా నాట బడాలి అని ప్రార్థన చేయండి వందనాలు 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @bmabestmartialartsacademy1725
    @bmabestmartialartsacademy1725 2 дня назад +2

    Praise the Lord ayyagaru 🙏

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 2 дня назад +3

    Praise the Lord Ayya Garu🙏
    Bairla Jayamaprakash Rao Family From Godavarikani🙏

  • @johnpraveen8589
    @johnpraveen8589 2 дня назад +1

    AMEN AMEN AMEN DEVA VANDANALU PRABHUVA 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @AnushaChaduvula
    @AnushaChaduvula 2 дня назад +3

    Praise the lord ayyagaru Anushakalyan from Gosala 🙏

  • @KiranKiran-fe8cv
    @KiranKiran-fe8cv 2 дня назад +3

    Praise the lord aully lluya amen

  • @suvarnaraonunna3764
    @suvarnaraonunna3764 2 дня назад +1

    Praise the lord suvarnarao from Dubai prayer for me my family ayyagariki vadanamulu 🙏🙏🇦🇪