బ్రిటిష్ వాళ్ళు కాలంలో వాళ్లే క్రైస్తవత్వాన్ని పెంపొందించ్చారానటం కరెక్ట్ కాదు. క్రీస్తు వారి శిష్యుల లో ఒకరైన" తోమా "అనబడే పేరు గలాయన కేరళ స్టేట్ లో కి వచ్చారు ఆయన భరతదేశానికి రావటం మొదటిగా వచ్చి,యేసు క్రీస్తు వారి Christianity కేరళ లో భోధించారు.మొదటిసారి.
నిజముగా బైరి నరేష్ అన్న ఈ సమాజముకు ఎంతో అవసరం, నేను ఒకప్పుడు ఇతని ప్రసంగాలు విని బాగా విమర్శించే వాడిని, కానీ ఇప్పుడిప్పుడు ఇతని జ్ఞానం ఈ సమాజానికి ఎంతో అవసరం వున్నది అని గ్రహిస్తున్నాను. Biri Naresh అన్న ప్రసంగాలు మెల్లి మెల్లిగా అర్థమైన కొద్దీ, నేను ఆల్కహాల్ తీసుకోవడం మానేసాను, హెల్మెట్ లెనిధే బండి నడపడం మానేసాను, తోటి మనుషుల పట్ల గౌరవం ఎలా ఇచ్చి పుచ్చుకోవాలి అనేధీ ఇంకా ఎక్కువగా నేర్చుకున్న, ఏది ఐన సమస్య వస్తే ఆ సమస్య లో నుండి పారిపోకుండా, ఆ సమస్యని ఇతరుల మీద రుద్దకుండా, నాకు నేను ఎలా ఆ సమస్యని పరిష్కరించుకోవాలో తెలుసుకొనే జ్ఞానం సంపాందించుకున్న . ముఖ్యముగా చెప్పాలంటే మూఢనమ్మకాలు, మంత్రాలూ, దెయ్యాలు, జిస్టి, పంచాంగాలు, ఇవన్నీ మానేశాను, నేను ఒక్కడినే కాదు, నా కుటుంబ సభ్యులకి కూడా వీటిపైనా మంచి అవగాహన కల్పించాను, మా ఇంట్లో అందరు కూడా నిజము కు అబద్ధము కి తేడా స్పష్టముగా వాళ్ళకి వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. ఈ మూఢనమ్మకాలు వున్నన్ని రోజులు, అక్కడ అక్కడ వున్న కొద్దీ మంది పిచ్చి జనాల కి ఏ సమస్య వచ్చిన ఆ సమస్యని ఇతరులపైనా ఈజీ గ ఆ సమస్యని నేట్టుతారు. అందుకే ఈ మూఢనమ్మకాలు నమ్మద్దు ఇతరులని మూఢనమ్మకాల పేరుతో ఇబ్బంది పెట్టద్దు. Biri Naresh అన్న ఈ సమాజము కి ఎంతో అవసరం అని భావిస్తున్న ❤ ❤ ❤
చిన్న నీకు నిజం గ్రహించే మెదడు బాగానే పని చేస్తున్నట్లు ఉంది బైరి నరేష్ చేస్తున్నది మంచినయితే నీవు నీ ఇంట్లో వారు మి ఊరువారు అతనికి జె జే కు కొట్టండి అతనికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి జవాబు ఇవ్వండి
నేను నేను దేవుడు దేహాన్ని నమ్మను చుట్టూ ఉన్న నా స్నేహితులతో బంధువులతో వాళ్లని ఎదిరించలేక నేను కూడా వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను పాల్గొని రాత్రి నిద్ర పోయేటప్పుడు ఇంత దిగజారి పోయాను ఏమిటని నాలో నేను కుమిలిపోతూ ఉంటాను. మళ్లీ ఉదయము షరా మామూలే నేనొక నీచుడిని సొంత అభిప్రాయాలు లేని ఒక నికృష్టుడు ఎదవని
2050 సంవత్సరాలు ఈ ప్రపంచంలో సగం జనాభా అసలు దేవుని నమ్మరు అది క్రిస్టియన్ వారైనా హిందూ వారైనా ముస్లిం వాలే సిక్కు లైన ఒక ప్రముఖ సంస్థ సర్వే చేసింది 2022లో దానికి కారణం మనిషి చదువుకున్న జ్ఞానం మన భారత రాజ్యాంగంలో ఏదైనా సరే శాస్త్రీయంగా ఆలోచించాలి అంతేగాని మూఢనమ్మకాలు ఉండకూడదని ఉంది
నరేష్ గారు సమాజా
నికి మీరు చాలా అవసరం వున్న మంచి మనిషి.very great.
నిజాన్ని నికచ్చిగా చెప్పడం చాలా గ్రేట్ నరేష్ అన్న
నరేష్ గారూ మీరు చెప్పదలుచు కొన్నది స్ట్రయిట్ ఫార్వర్డ్ గా ముక్కు సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడతారు super brother జై భీం..
aythe poyi aadi mg
జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ 🙏
🎉 చాలా సంతోషం నరేష్ గారు ధైర్య నరేష్ గారి నాలెడ్జి కి జోహార్లు ఉన్నది ఉన్నట్లు వాస్తవం చెప్పే నరేష్ గారు గొప్ప సంస్కర్త థాంక్స్ భలే నరేష్ గారు
సూపర్ నరేష్ అన్న జై భీమ్ ✊🏻✊🏻👍🏻💙
బైరి నరేష్ గారు మీరు చేస్తున్నటువంటి సామాజిక సేవ, సంఘసంస్కరణ చాలా గొప్పది. జై ఇన్సాన్ ,జై భీమ్.
Samajam gurthinchani goppa medhavi Bairi Naresh garu ❤
Excellent brother 👏 👍
నరేష్ అన్నా సూపర్ ❤జై భీమ్❤
కరెక్ట్ తమ్ముడు చాలా మంచి గా చెప్పావ్ 👍🏻
రాముడు, కృష్ణ ఆర్యుల కథలు, they are not Gods. ధర్మం కోసం జీవితాన్ని త్యాగం చేసినవాడు Dr బాబా సాహెబ్ అంబెడ్కర్ నిజమైన దేవుడు.
నరేష్ గారూ మీకు శత కోటి వందనాలు.
Jai naresh broh
అసలు సంస్కృతం అందరి భాష లాగా ఉంటే అంతరించి పోయేది కాదు, అది కొంతమంది స్వార్థపూరిత ప్రజల భాష 😂😂
బ్రిటిష్ వాళ్ళు కాలంలో వాళ్లే క్రైస్తవత్వాన్ని పెంపొందించ్చారానటం కరెక్ట్ కాదు. క్రీస్తు వారి శిష్యుల లో ఒకరైన" తోమా "అనబడే
పేరు గలాయన కేరళ స్టేట్ లో కి వచ్చారు
ఆయన భరతదేశానికి రావటం మొదటిగా
వచ్చి,యేసు క్రీస్తు వారి Christianity కేరళ లో భోధించారు.మొదటిసారి.
జై భీం...... జై నరేష్...... ఒకరి కోసం రాసుకున్న చరిత్ర....
నమస్తే నరేష్ అన్న దేవుని దయవల్ల మీరు ఇంకా జ్ఞానం కలిగి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు సమాజానికి తెలియపరచవలసిందిగా నీ తమ్ముని కోరిక
జ్ఞానం అతనికి ఉంది లేనిది మనకి కాబట్టే ఇంకా దేవుని దయ అంటున్నాం
జై చార్వాక దర్శనం, జై హీనయాన,జై సత్యా అన్వేషణ, జై అంబేడ్కర్ ఇజం, సత్యా మేవ జాయతే
జై భీం జై బైరి నరేష్
అయ్యగారు మీకు వందనాలు అయ్యగారు బాగానే చెప్తున్నారు
నిజముగా బైరి నరేష్ అన్న ఈ సమాజముకు ఎంతో అవసరం, నేను ఒకప్పుడు ఇతని ప్రసంగాలు విని బాగా విమర్శించే వాడిని, కానీ ఇప్పుడిప్పుడు ఇతని జ్ఞానం ఈ సమాజానికి ఎంతో అవసరం వున్నది అని గ్రహిస్తున్నాను.
Biri Naresh అన్న ప్రసంగాలు మెల్లి మెల్లిగా అర్థమైన కొద్దీ, నేను ఆల్కహాల్ తీసుకోవడం మానేసాను, హెల్మెట్ లెనిధే బండి నడపడం మానేసాను, తోటి మనుషుల పట్ల గౌరవం ఎలా ఇచ్చి పుచ్చుకోవాలి అనేధీ ఇంకా ఎక్కువగా నేర్చుకున్న, ఏది ఐన సమస్య వస్తే ఆ సమస్య లో నుండి పారిపోకుండా, ఆ సమస్యని ఇతరుల మీద రుద్దకుండా, నాకు నేను ఎలా ఆ సమస్యని పరిష్కరించుకోవాలో తెలుసుకొనే జ్ఞానం సంపాందించుకున్న .
ముఖ్యముగా చెప్పాలంటే మూఢనమ్మకాలు, మంత్రాలూ, దెయ్యాలు, జిస్టి, పంచాంగాలు,
ఇవన్నీ మానేశాను, నేను ఒక్కడినే కాదు, నా కుటుంబ సభ్యులకి కూడా వీటిపైనా మంచి అవగాహన కల్పించాను, మా ఇంట్లో అందరు కూడా నిజము కు అబద్ధము కి తేడా స్పష్టముగా వాళ్ళకి వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు.
ఈ మూఢనమ్మకాలు వున్నన్ని రోజులు, అక్కడ అక్కడ వున్న కొద్దీ మంది పిచ్చి జనాల కి ఏ సమస్య వచ్చిన ఆ సమస్యని ఇతరులపైనా ఈజీ గ ఆ సమస్యని నేట్టుతారు. అందుకే ఈ మూఢనమ్మకాలు నమ్మద్దు ఇతరులని మూఢనమ్మకాల పేరుతో ఇబ్బంది పెట్టద్దు.
Biri Naresh అన్న ఈ సమాజము కి ఎంతో అవసరం అని భావిస్తున్న ❤ ❤ ❤
జై భీమ్ మిత్రమా
మీ ఆలోచన ఇ దేశానికి చాల అవసరం.....🎉
Br. Ambedkar really good hero
సూపర్ జై నరేష్ న్న
జై భీమ్ జై బైరి నరేష్
బాగా అడిగారు రేష్ గారు.
Jai Bheem
Bhairy Brother,
Excellent view point...
Attributing divinity to a language is very hilarious idea and moreover Sanskrit is a dead language....🎉
Super Super Great REAL HERO... Naresh Anna
నరేష్ గారూ దేవుడిని నమ్మను అంటూనే దేవుడు చెప్పిన మంచి అంత చేస్తున్నాడు చాలా గ్రేట్🎉
చిన్న నీకు నిజం గ్రహించే మెదడు బాగానే పని చేస్తున్నట్లు ఉంది బైరి నరేష్ చేస్తున్నది మంచినయితే నీవు నీ ఇంట్లో వారు మి ఊరువారు అతనికి జె జే కు కొట్టండి అతనికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి జవాబు ఇవ్వండి
జై భీమ్ జై ఇన్సాన్
Super dear brother amazing 👏
జై భీమ్ జై నరేష్ అన్న✊
బ్రదర్ మంచి వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు ధన్యవాదాలు అలానే ప్రతి వ్యక్తి నాస్తికుడే గుడ్డిగా నమ్మకుండాప్రశ్నించే ప్రతి ఒక్కరు
JAI BHEEM ✊✊✊ JAI. DR BAIRI NARESH ANNA ZINDHABAD 🐯🐯💐💐💐🙏🏻🙏🏻🙏🏻👍🏽👍🏽💯👌✊✊✊
జై భీమ్.... అన్న ❤❤❤❤
✊జై భీమ్ ✊జై బైరి ✊
జైభీం జైఇన్సాన్ జైబైరినరేష్
జై భీమ్ అన్న
జై ఇన్సాన్ నరేష్ అన్న
Good naresh brother
Supper interview anna
జై బైరి 🌹no జై భీమ్
బైరి నరేష్ 🎉🎉🎉🎉🎉🎉
Superb Sir 👌 ❤
సూపర్ 👌👌
Jaibheem
జై భీం✊ జై ఇన్షన్✊
Super ❤
Naresh 🌹
ఆ మనోహర్ దాస్ అనే వ్యక్తి ఐదు పైసల జ్ఞానం లేదు, కానీ హిందూ మతం మంచి ఊపు మీద ఉంది కాబట్టి రెచ్చిపోతూ ఉంటాడు 😂😂😂
Really well said bro.. Jai naresh anna
నేను నేను దేవుడు దేహాన్ని నమ్మను చుట్టూ ఉన్న నా స్నేహితులతో బంధువులతో వాళ్లని ఎదిరించలేక నేను కూడా వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను పాల్గొని రాత్రి నిద్ర పోయేటప్పుడు ఇంత దిగజారి పోయాను ఏమిటని నాలో నేను కుమిలిపోతూ ఉంటాను. మళ్లీ ఉదయము షరా మామూలే నేనొక నీచుడిని సొంత అభిప్రాయాలు లేని ఒక నికృష్టుడు ఎదవని
Super brother 🔥🔥🔥
What r u said is correct 💯
అన్న జై భీమ్
జై ఇన్సాన్ ✊
Nijam bhai
Great....
Super BAIRI NARESH 🎉
Good naresh ❤
Jai Bheem Anna garu🎉
జై జై భీమ్ జై జై
Well said brother
Jai bheem naresh sir✊✊
Gud answer naresh bhai
Jai Bheem Jai MNS Jai Bairi Naresh ZindaBaad
దేవుడి భయంతో కొన్ని మంచి భావనాలతో ఉండవచ్చు కదా ! దానివల్ల మంచి జరుగుతుంది కదా ! మూఢ నమ్మకాలు వద్దు ok ! మంచిదే కదా !
Full interview పెట్టండి
జై భీమ్.
Jai Bheem Brother
Jai insaan 🙏🙏 Bairi you are correct
Super
Naresh annaa 1000percent correct 👀👀👀👋🙏🙏💥🤗🤝✊✊✊👍👍👏👏👏👏👍👍
Super anna ....❤❤❤❤you
He has dare to express
సనాతన ధర్మం గురించి తెలుసా నరేష్,
Nice trailer
జై భీమ్ జై నరేష్ అన్న
Reyal Hero naresh Bhai
Naresh anna 10000 percent correct 💯 😢🙏🙏🙏
Super anna garu jai bhim 💪
Na support neeeke annaaa matham madyalo naa desham naligipotundi
సూపర్ నరేష్ అన్న ❤
జై భీమ్ అన్న గారు ✊✊
🙏ಜೈ ಭೀಮ್ 🌹🙏🌹
Naresh anna correct ga chepparu
Dr Naresh is the modern periyar
2050 సంవత్సరాలు ఈ ప్రపంచంలో సగం జనాభా అసలు దేవుని నమ్మరు అది క్రిస్టియన్ వారైనా హిందూ వారైనా ముస్లిం వాలే సిక్కు లైన ఒక ప్రముఖ సంస్థ సర్వే చేసింది 2022లో దానికి కారణం మనిషి చదువుకున్న జ్ఞానం మన భారత రాజ్యాంగంలో ఏదైనా సరే శాస్త్రీయంగా ఆలోచించాలి అంతేగాని మూఢనమ్మకాలు ఉండకూడదని ఉంది
👌👌👏👏👏👏
Super. Naresh. Garu. 🙏🙏
జై భీమ్ జై ఇన్సాన్ రాముడు కృష్ణుడు అల్లా యేసు వీళ్లందరి కన్నా గొప్పవాడు గొప్పవాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
Nuv devudu deyyam nammavu labatte 100 percent nuv correct ani antunnaaru. Devudu ni nammani vaadu 100 percent correct
అనుకోవడం వేరు నిజం వేరు
Good bro
Jai bheem 💙💙💙
జై నరేష్ జైభీమ్ ✊✊✊✊✊
Jai Bheem Jai Jai Bheem
Biri brother👍
Naresh Anna super 👌 🎉
Super anna Dr naresh
Jaibheem jai bhairu.Naresh.
Good think bairy nareshanna....