YS Jagan-YS Sharmila మధ్య విభేదాలకు అసలు కారణమేంటి? జగన్ ‘పసుపు చీర’ కామెంట్‌పై షర్మిల ఏమన్నారు?

Поделиться
HTML-код
  • Опубликовано: 4 май 2024
  • వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలల మధ్య విభేదాలకు అసలు కారణమేంటి? జగన్ ‘పసుపు చీర’ కామెంట్‌పై షర్మిల ఏమన్నారు? షర్మిలతో జీఎస్ రామ్మోహన్ ఇంటర్వ్యూ
    #YSSharmila #APcongress #YSRCP #YSJaganMohanReddy #YSJagan
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 1 тыс.

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ 14 дней назад +122

    💥సభల్లో కంటె ఇక్కడ🗣️గొంతు బాగుంది💥

  • @nataraju3979
    @nataraju3979 14 дней назад +7

    షర్మిల శాస్త్రి గారు నెక్స్ట్ మీ భవిష్యత్తు మీ కులవృత్తి అయిన పౌరోహిత్యం చేసుకుంటూ బతకడమే...

  • @rams9194
    @rams9194 14 дней назад +132

    షర్మిల నీ ప్రభావం ఏమి ఉండదు నువ్వు తెలంగాణ వెళ్లి మళ్ళీ ఇక్కడకి వచ్చినప్పుడు నీ సినిమా తేలిపోయింది

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 14 дней назад +11

      Maari Telangana lo jagan party musesi napudu em teliya leda aah ?

    • @chandrakala9454
      @chandrakala9454 14 дней назад

      Jagan Reddy vijayamma Vimala Reddy sharmila one only Target CBN lokesh TDP cader cheaters election drama episode don't believe

    • @9lirika
      @9lirika 14 дней назад +6

      Adi cheppadaniki nuvvu evarra babu...voters answer istarule...appatidaka gammuna undu...tarvata elagu gammune edvali

    • @SeethaRamani-ww3sc
      @SeethaRamani-ww3sc 7 дней назад

      వి😅😅😅😅😅😅​@@sriranganaidu6222

  • @venugopalanaidurambha5015
    @venugopalanaidurambha5015 14 дней назад +419

    తెలంగాణ లో పార్టీ పెట్టి చాలా మంది కార్యకర్తలని నిండా ముంచేసి వదిలి ఆంధ్రా కి వెళ్లిపోయింది

    • @saikrishna2240
      @saikrishna2240 14 дней назад +33

      YCP Kuda Teleagana Lo Close Iyandi Dani Gurnchi Kuda Chipu

    • @RockingRocky339
      @RockingRocky339 14 дней назад +14

      @@saikrishna2240 Next AP lo koda close chestara enti?

    • @vivekcandy
      @vivekcandy 14 дней назад +4

      ​@@saikrishna2240 ycp తెలంగాణలో క్లోజ్ అయింది కానీ ఆంధ్రాలో ఇంకా ఉంది
      షర్మిల పార్టీ తెలంగాణలో మూసేసి కాంగ్రెస్ లో విలీనం చేసింది దానికి దీనికి చాలా తేడా ఉంది బ్రదర్

    • @ravitejasurisetty162
      @ravitejasurisetty162 14 дней назад +6

      Tdp kuda telgana lo close ayyendi Mari dani ami antaru, vallu telgana lo leaders ga leru they choose Andhra but sharmila choose telagana chala difference vundi

    • @viswavihaar7071
      @viswavihaar7071 14 дней назад +2

      ​@@RockingRocky339కలాం గారు కలలు కనమన్నారు కలలు మెంగమనలేదు. తెలంగాణ విడిపోయాక సహజంగా అక్కడ ఆంధ్రా పార్టీలకు కాలం చెల్లుతుంది.
      ఆ విషయం అవగతమయ్యి ఎక్స్ట్రాలు మెంగకుండా వైఎస్సార్ సీపీ పార్టీ ని ఆంధ్రాకి పరిమితం చేస్కుని రాజకీయాలు చేస్తున్నారు.
      మన బొల్లి నక్క 🦊, దత్త పుత్రిక, దత్త పుత్రుడు, తెలంగాణ లో ఏదో పొడిచేస్తాం, తడి చేస్తాం అని చావు దెబ్బ తిని అక్కడ దుకాణం మూస్కుని ఆంధ్రా మీద పడి ఏడుస్తున్నారు.‌...

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi 14 дней назад +106

    మంచి ప్రయత్నం జి.ఎస్. గారూ...
    అయితే ఇలా వివాదాస్పద మరియు పర్సనల్ అంశాలను... ఇతర పార్టీల పై విమర్శలను కాక పాలనకు సంబంధించిన ప్రధానాంశాలపై ఆయా రాజకీయ నాయకుల ఆలోచనను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తే బావుండేది...

    • @ramesh123443
      @ramesh123443 14 дней назад +6

      Good suggestion, why cannot you start as journalist in BBC

    • @ramgreen5065
      @ramgreen5065 14 дней назад +4

      ​@@ramesh123443arey babu ayana salaha ichadu.. konchem alochinchi comment ni vimarsinchandi.. manam chaduvukunnam.

    • @MargayyaMalgudi
      @MargayyaMalgudi 13 дней назад +4

      @@ramesh123443
      My age doesn't permit me to do so for I am a senior citizen and a retired banker...

    • @madhaviboosala1727
      @madhaviboosala1727 13 дней назад

      I ml NM m​@@ramesh123443

    • @kalyankalyan2117
      @kalyankalyan2117 11 дней назад

      222²2222222222222222²222.​@@MargayyaMalgudi

  • @user-nz3yl7xf9j
    @user-nz3yl7xf9j 14 дней назад +26

    good confidence level she had , she spoken fluently without any hesitation much appreciate that

  • @sudhakarbabu6855
    @sudhakarbabu6855 14 дней назад +106

    ఇన్ని సంవత్సరములు యెక్కడున్నా ఇప్పుడే గుర్తొచ్చాయి అన్నీ

  • @namusfx
    @namusfx 14 дней назад +54

    No doubt she is different from his brother..

  • @TheJovial1970
    @TheJovial1970 14 дней назад +41

    ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశం . పదిహేనవ ఫైనాన్స్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం కేంద్రప్రభుత్వం నడుచుకోవలసిందే. ఆ కమిటీ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వకూడదని కండిషన్ పెట్టింది. అయినా మన నాయకులు ప్రజలను ఓట్ల కోసం మభ్యపెట్టాలని చూస్తున్నారు. చంద్రబాబుకు జగనుకు ఈ విషయం అర్ధం అయింది కనుక మౌనం వహించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ తెరమీదకు తెస్తుంది అది జరగదని తెలిసినా.

  • @arpanapalle5556
    @arpanapalle5556 14 дней назад +30

    nice interview .he asked all the right questions

  • @balajiramana4588
    @balajiramana4588 14 дней назад +127

    పరోక్షంగా షర్మిల గారు జగన్ కీ, వైసీపీకీ ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తున్నారేమో.

    • @ks9072
      @ks9072 14 дней назад +12

      She came to ap to help cbn by splitting ycp votes

    • @vivekcandy
      @vivekcandy 14 дней назад +1

      వైసిపి కి లబ్ధి చేకూర్చే ఆమె చంద్రబాబును టార్గెట్ చేసేది కానీ జగన్ చేసేది కాదు

    • @chandrakala9454
      @chandrakala9454 14 дней назад +6

      💯 correct brother 🙏 drama family members planned drama sharmila Vimala Reddy jagan vijayamma all one only Target CBN lokesh TDP cader

    • @merydasari3738
      @merydasari3738 14 дней назад +3

      Point a😮

    • @MeeAnweshanaVeeru
      @MeeAnweshanaVeeru 13 дней назад +1

      కచ్చితంగా

  • @Tombabai
    @Tombabai 14 дней назад +59

    0:28 hallucination 6th stage of hallucination 😂

  • @pradeepnarayan5610
    @pradeepnarayan5610 14 дней назад +71

    Looks like she has got calibre…If not today, she will be a good politician ….

    • @subrahmanyamkoppula5618
      @subrahmanyamkoppula5618 14 дней назад +1

      Seems to be . 😮😊

    • @ecomwebspacedotcom
      @ecomwebspacedotcom 14 дней назад

      Definitely more talented than A1. That dude can't control his silly smile even at funerals. He can never give an impromptu speech like this. He is good in encouraging anti social elements thats all.

    • @pavankumarjet
      @pavankumarjet 14 дней назад +2

      Hehe she is simply adamant lady , thts all😅😅😅

    • @padmajagandikota4057
      @padmajagandikota4057 11 дней назад

      Maybe

  • @maggierevo1974
    @maggierevo1974 14 дней назад +19

    I am a hardcore tdp person but every women must be inspired and be fearless like sharmilamma.. respect to you as a fellow woman

    • @sumanr5534
      @sumanr5534 13 дней назад

      Avvuna raa antha hardcore ga vesada mee Amma bokka lo babu…there are many people inspiring that your bleeding with babu blood

    • @maggierevo1974
      @maggierevo1974 13 дней назад

      @@sumanr5534 na amma bokka ani maatladithe paggili podhi

  • @VigrahalaMadhan
    @VigrahalaMadhan 14 дней назад +28

    True statements

    • @moviepandit007
      @moviepandit007 14 дней назад +3

      some of them and some of them not

  • @Sudhakarvydala
    @Sudhakarvydala 14 дней назад +49

    ముఖ్యమంత్రి అయినా తర్వాత మారాలి ... మొరుసుపల్లి.... మీకు మేలు చెయ్యడానికి కాదు మేము ఓట్లు వేసింది.

  • @user-lo7eh5kl1n
    @user-lo7eh5kl1n 13 дней назад +3

    Strong lady

  • @shanthireddy3842
    @shanthireddy3842 14 дней назад +31

    She will win..no one will stop her victory 🙌🙌🙌

    • @vasu7148
      @vasu7148 14 дней назад +5

      Ha ha ekada kadapalo 10 votes thappa ekuva ravvu😂😂

    • @Krishna_Adari
      @Krishna_Adari 14 дней назад +3

      కంగారులో తన ఓటు కూడా వైఎస్ఆర్ సీపీ కి వేసేస్తుంది.

    • @sakunthala3686
      @sakunthala3686 14 дней назад

      T

    • @sandhyapaila5740
      @sandhyapaila5740 13 дней назад +1

      @@Krishna_Adari😊

  • @Princesimha
    @Princesimha 14 дней назад +17

    She is fighting a lost battle in the wrong party with her own evil family.. congress will never rise in AP

    • @ecomwebspacedotcom
      @ecomwebspacedotcom 14 дней назад

      Never is a really Looooong time. I am not a congress supporter. But, I never expected Revanth Reddy to have such a good win in TS. She may not become an AP CM soon. But she has all the qualities of an able politician. 100 times better than A1 brother.

    • @saikrishna2240
      @saikrishna2240 14 дней назад +1

      BJP 2 seats Onces But Raised and win Teleaga KCR TRS Strated With Nothing but TRS Came to Power

  • @ratnakarn6391
    @ratnakarn6391 9 дней назад +2

    విభేదాలకు అసలు కారణం చెప్పకుండా దాటి వేశారు.

  • @naveengnkumar
    @naveengnkumar 14 дней назад +11

    Asalu meeru intha natural ga comedy yela cheyyagalaru 😂😂😂

    • @saikrish1144
      @saikrish1144 14 дней назад

      Nuvu Enta Natural Ala Comdey Chistunavu 😂😂

  • @rahulg8002
    @rahulg8002 14 дней назад +123

    షర్మిల ఎప్పుడు సొంత ప్రయోజనాల గురించి మాట్లాడుతుంది.. ఏపీకి ఏం చేస్తానో ఏనాడూ చెప్పలేదు.. తెలంగాణ లో ఆడ పిల్ల అని మొత్తానికి ఎగ్గొట్టి పోయింది.

    • @saikrishna2240
      @saikrishna2240 14 дней назад +4

      Tana Sonta Prajalakosam Iyanthi YSR CM Post Aduptukoni Corruption Chisi Jail Ki Veladu

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 14 дней назад

      Jagan Telangana lo em benga leka party musesadu..
      Sharmila chesina mistake Anna midha fight cheyadani ki moha maata padi Andhra lo kakunda Telangana lo party pettaru but atleast she realised her mistake and came back to Andhra..

    • @satyavathichilli5291
      @satyavathichilli5291 14 дней назад

      Yes yes

  • @Sudhakarvydala
    @Sudhakarvydala 14 дней назад +22

    కొత్త పదం :అక్కడ బిడ్డ ఇక్కడ బిడ్డ అంట.... 😀😀😀😀

    • @ss-wb7mh
      @ss-wb7mh 13 дней назад +1

      Nenu telugu basha lekka telugu prajalandhariki biddane

  • @saikrishna2240
    @saikrishna2240 14 дней назад +15

    Shramila Most Honest Politican I Have Seen Tanu YSR CM ga Unapudu kani Jagan CM Unapudu Tana Ekadu Power Ni Use Chisukola Father CM Post adupotukoni Jagan laga Kavita Laga Corruption Chisi Jail ki Veladu

  • @dcpchowdappa521
    @dcpchowdappa521 14 дней назад +5

    Future leader

  • @sriharshathebuddingfinance1790
    @sriharshathebuddingfinance1790 8 дней назад +1

    SHE IS NOT GENUINE!

  • @manavatvam1
    @manavatvam1 14 дней назад +33

    సునీత , సౌభాగ్య వివేకానందరెడ్డి తో ఎప్పుడు ఉన్నారు

    • @breakdhead
      @breakdhead 14 дней назад

      meeree cheppali anthaa vaalla intloo undee choosaarugaaa.....

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 14 дней назад +2

      Emi lekunda ney Court laa chuttu tirigi CBI enquiry veyinchinda aah ??
      Ye intlo godavalu vundav ??
      Ala ani cheppi pakka inti vaadu vachhi mana intlo vaadi ni kodithe chusthu vuntama aah ??
      Alanti dhi yekanga champesthe ??
      Sunita chestunna nyaya poratam kallu vunna andari ki kanapadutundi..
      Mana anna “U turn” lu kuda kanapadutunnay

    • @paulguptamba
      @paulguptamba 14 дней назад +4

      లేక పోతే తండ్రి కాక పోతారా

    • @ramakrishna2823
      @ramakrishna2823 13 дней назад +2

      అలా లేనందునే జగన్మోహన్ రెడ్డి ఆయనను చంపించారా, అవినాష్ తో.

  • @nageswarraoellandula2309
    @nageswarraoellandula2309 12 дней назад +7

    జగన్మోహన్ రెడ్డి/షర్మిల మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటో అనే ప్రశ్నకు.. షర్మిల గారు ఇచ్చిన జవాబు అసలు పొంతనే లేదు..

    • @ARM_LuckyNo23
      @ARM_LuckyNo23 11 дней назад

      Thanks, you saved my time for made me to avoid watching this worthless video.

  • @srivatchavaimaanasa1273
    @srivatchavaimaanasa1273 14 дней назад +2

    We should definitely give it to her for her honesty. She's speaking her mind without nudging

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u 9 дней назад +1

    భార్య చనిపోయిన భర్తలకు పింఛన్ ఇస్తామని చెప్పండి షర్మిల గారు కళ్ళు మూసుకుని ఓట్లు వేస్తారు ప్రజలు

  • @manavatvam1
    @manavatvam1 14 дней назад +32

    వివేకానందరెడ్డి భార్య ఎప్పుడు వివేకానందరెడ్డి తో ఉంది , ఆమె కోరికని గెలిపించడానికి

  • @maggierevo1974
    @maggierevo1974 14 дней назад +13

    There is definitely a good political future for you. Keep going❤

  • @SashiKumar-jn8lt
    @SashiKumar-jn8lt 9 дней назад

    సూపర్ షర్మిల గారు మీ విజయం

  • @manojbharadwaj4644
    @manojbharadwaj4644 14 дней назад +67

    But sharmila garu you are doing a great job.

    • @G.S.S867
      @G.S.S867 14 дней назад +2

      Then vote for Congress bro 😂

    • @saikrishna2240
      @saikrishna2240 14 дней назад

      ​@@G.S.S867 we will Vote Congress

  • @bindhureddy2829
    @bindhureddy2829 14 дней назад +12

    All the best sharmila garu..

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 8 дней назад +1

    Jai ysrcp Jai Cm Jai Jagna 175/175=2024❤ MP 25/25=2024❤ vote for Fan 🙏13-05-2024❤ vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏🙏🙏🙏🙏

  • @sagarlenka3391
    @sagarlenka3391 12 дней назад +9

    జగన్ అన్న నిజమే చెప్తున్నాడు, నువ్వు విడిపోయాక తెలుస్తుంది.

  • @P2Tmedia
    @P2Tmedia 14 дней назад +11

    13:14 true accepted

  • @vinodb542
    @vinodb542 13 дней назад +2

    పసుపు వేసుకుంటే తప్పు అని ఎవరు అనలేదు .. బాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడే పసుపు చీర కట్టుకున్నావంటే ఎంత మంచిగా ప్రత్యర్ధులతో కలసిపోయారో అనటానికి అదే రుజువులు అని జగన్ గారు చెప్పిన నిజం....అందరిని ఎలా మేనేజ్ చయాలి అనే విషయం లో బాబు గారికంటే అందరు ఎంత వెనకబడి వున్నారో ఇలాంటి ఉదంతాలు చూస్తుంటే అర్ధం అవుతుంది... ఈ విషయం లో అత్యున్నత పురస్కారం ఏదైనా వుంటే అది బాబు గారికే ఇవ్వాలి...కానీ ఎన్ని కుట్రలు చేసినా నిజం నిప్పు లాంటిది.. ఎవరూ ఎక్కువ సేపు కప్పిపెట్టి ఉంచలేరు.

  • @jagadeeshreddy4329
    @jagadeeshreddy4329 14 дней назад +12

    You will exit AP politics and AP after June 2024

  • @naguranjith8320
    @naguranjith8320 14 дней назад +8

    YSR chivari varaku congress thoo naa vunnaaru YSR nizamina vaarasuraalu sharmila naa Jai congress zindabaad ys vijayamma 👍
    Mana YSR
    Mana congress
    Mana sharmila nu deevinchandy 🙏🙏🙏🙏 plz vote for congress

    • @mrmr7143
      @mrmr7143 14 дней назад +1

      Ntr chacche rooju ki ,TDP nunchi suspend ayyadu...ntr ni suspend chesinoodu ,ntr ki ba
      Varasudu elaa ayyadu...

  • @ramprasadreddy3567
    @ramprasadreddy3567 14 дней назад +76

    మాట తప్పని రాజశేఖర్ రెడ్డి కి పూట పూటకి మాట మార్చే కూతురు పుట్టింది

    • @9lirika
      @9lirika 14 дней назад +7

      She has more YSR traits...even YSR unnappppudu kuda he always supported his daughter,not son.....YSR kante niku telsa YSR family gurinchi...Paytm sodi aapandi konchem

    • @Nandimandalam_Balaji_Raju
      @Nandimandalam_Balaji_Raju 13 дней назад +1

      Ala ithe Jagan puttindi vere vallaki ayi undali 😂😂😂

    • @manamtrivenkumar4287
      @manamtrivenkumar4287 12 дней назад

      She genuine than jagan and bharathi

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 14 дней назад +2

    It's truly this time congress party not strongly this is the credibility committiment akka ❤❤❤

  • @mediacoin-rf3by
    @mediacoin-rf3by 14 дней назад +3

    నువ్వు పసుపు రంగు ప్రాబ్లమ్ కాదు ఆంటీ పసుపు పార్టీ ముసుగు వేసుకున్నావు అని మా అర్ధం

  • @bhanud7023
    @bhanud7023 14 дней назад +7

    Ys sharmila madam.... We support u... AP needs Congress voice at the centre and parliament....

  • @saikrish1144
    @saikrish1144 14 дней назад +5

    She is Real Public Leader Bcz Of Her only Many Public Issues Come to Limelight Like Special Status, Mega DSC etc

  • @rameshsarma6183
    @rameshsarma6183 9 дней назад

    పిట్టమూతి లొట్టబుగ్గల కీచుగొంతు పుర్రచేతి ఖర్మలమ్మ!

  • @rajasekharreddyr4552
    @rajasekharreddyr4552 14 дней назад +6

    Great interview, and the questions were particularly impressive.

  • @eamanuelpatteti9597
    @eamanuelpatteti9597 12 дней назад +8

    నువ్వు పచ్చ చీర కట్టుకొని శత్రువు దగ్గరికి పోతే తప్పులేదు కానీ అలా వెళ్ళింది అని తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధపడి ఒక మాట అంటే దాన్ని విమర్శిస్తున్నారు నీ పనికిమాలిన వేషాలు కాకపోతే
    ఎంటి ఇది

  • @apparaodasari2453
    @apparaodasari2453 14 дней назад +16

    నెహ్రు గారి కి ఇందిరా గారు ఎలాగో... రాజ శేఖర్ రెడ్డి గారికి షర్మిల గారు అలా... అని పిస్తూ ఉన్నారు.

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 14 дней назад +6

    Argumental answers & assessments are good from Sharmila 🌹👍🏾

  • @ChandBasha-ye5ok
    @ChandBasha-ye5ok 14 дней назад +8

    పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర 😂😂😂

    • @moviepandit007
      @moviepandit007 14 дней назад

      ela chala chepindi eppudu AP vellindi

  • @pithambrappavinod8676
    @pithambrappavinod8676 10 дней назад

    సంసారి పరిమాణం వండితే తెల్లారిన చల్లారలేదు... అంత సంసారి షర్మిల....

  • @surqmamal8382
    @surqmamal8382 14 дней назад +5

    If jagan goes to Jail , Sharmilamma will become YCP head. She is a better option for YCP than anyone else from YSR family.

    • @nareshbandla4135
      @nareshbandla4135 14 дней назад

      If he goes to jail all parrots from y Chee pee will flew into Congress as all leaders are from either Congress or TDP. He never created leadership..

  • @virajajikasimahanthi4906
    @virajajikasimahanthi4906 13 дней назад

    well said sharmila👏👏

  • @PadmalathaA
    @PadmalathaA 10 дней назад

    genuine interview

  • @ramyamainatelugumanandarik6392
    @ramyamainatelugumanandarik6392 14 дней назад +62

    ప్రజలకు చేయటానికి ఏమీ లేదు ఒక్క జగన్ విమర్శించడానికి మాత్రమే తయారవుతుంది ఈ షర్మిల. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేస్తారో అది చెప్పాలి కానీ ఎప్పుడు జగన్ ని విమర్శించడమే చేస్తుంది. మీరు పసుపు చీర కట్టుకుంటే పోయేది ఏమి లేదు కానీ చంద్ర బాబు గారికి సపోర్ట్ చేస్తరనే వస్తాది

    • @vijayav8957
      @vijayav8957 14 дней назад +5

      Jagan jaillo vundaga state antha thirigi pracharam chesinappudu manchidi.

    • @saikrishna2240
      @saikrishna2240 14 дней назад +7

      Jagan Ni Special status gurnchi Poradamanu Jagan Tana Cases Kosam BJP Ki AP Ni takatu Pettadu

    • @RanyBojor-hb4kk
      @RanyBojor-hb4kk 13 дней назад

      Yes

    • @Neekendhukuraa_.200.
      @Neekendhukuraa_.200. 13 дней назад

      Jagan kuda abhivriddhi m చేశాడో m chestado చెప్పకుండా CBN gari meda padi ఏడవడం ఎందుకు మరి

  • @gsreelatha-jm9tf
    @gsreelatha-jm9tf 13 дней назад +7

    షర్మిల అక్క మీరు జగన్మోహన్ రెడ్డి అన్న గురించి ఇలామాట్లాడడం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బాధగా ఉంది అన్నా మీరు ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నాం

    • @Nandimandalam_Balaji_Raju
      @Nandimandalam_Balaji_Raju 13 дней назад +3

      Nenu AP ne ra … em badha ledu … Jagan epudu jail lo untadu ani waiting …

    • @vegiram116
      @vegiram116 12 дней назад +1

      Prati okkariki anta 😂

  • @tejaswini298
    @tejaswini298 10 дней назад

    It seems sharmila gained soo much knowledge in Telangana and using that knowledge in Andhra Pradesh. And she is far more better than many politians in Andra Pradesh. From Telangana

  • @Rinking123
    @Rinking123 13 дней назад +1

    What a clear voice. What a clear depiction of things. Certain things May not that reliable but what a sharp and precise presentation of herself. Ee mathram matladdam anna gariki radendi. May be congress centre lo vasthe konthanna rashtraniki benefit jaruguthundemo.

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 14 дней назад +40

    మా పెద్దాయన ఇప్పుడు బ్రతికి ఉండిఉంటే నీలాంటి బిడ్డను ఎందుకు కన్నాన అని కుమిలిపోయేవాడు..😢
    పెద్దాయన చనిపోయి బ్రతికిపోయాడు..

  • @saralapulluru5673
    @saralapulluru5673 14 дней назад +3

    Amma sharmi go ahead God will lead you. You are a lady TIGER

  • @besthamadhusudhan8597
    @besthamadhusudhan8597 14 дней назад +1

    BBC is Best channel....so no compromise and please Never give up.........❤ you & society.....

  • @maskman7969
    @maskman7969 11 дней назад +1

    నువ్వు ఎంత స్వార్థ మనిషి అర్దం అవ్తుంది

  • @kavalisreedhar8288
    @kavalisreedhar8288 14 дней назад +26

    ఇక్కడ కామెంట్స్ పెట్టే paytms కి తెలియడం లేదు. షర్మిలా గారు చాలా లాజికల్ గా మాట్లాడుతున్నారు వీటికి సమాధానం లేక పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు

    • @Ssv778
      @Ssv778 14 дней назад

      Fans abho malli fans pichi thuglak ki

    • @0001kartheekreddy
      @0001kartheekreddy 14 дней назад

      Evadiki vadidhe goppa comment ... veere vaalladhi pichi comment

  • @pinniboyinnamalleswari3656
    @pinniboyinnamalleswari3656 14 дней назад +7

    రాజకీయం బాగా చేస్తున్నారు మీరు
    మీరు సాధిస్తారు భలేగా
    చాలే పోవమ్మా చేసింది చాలు గాని
    చెల్లీ కూడా స్వార్థం గా ఉంటుందని మిమల్ని చూసాకే తెలిసింది

  • @mamidiramanjaneyulu5396
    @mamidiramanjaneyulu5396 10 дней назад

    Super Akka CM ne quation chestunnau me lantivallu ravali power looki

  • @VSK999
    @VSK999 13 дней назад +1

    EVERY ONE TALKING SHARMILA WENT TO TS , LOST &CAME BACK TO AP. BUT SHE SUCCEED IN TS BY ELIMINATING BRS. NOW IN AP ALSO SAME. CONGRESS WONT WIN EVEN SHE KNOWS THAT. BUT SHE IMPACTING YCP VOTES TO SHARMILA OR TDP.

  • @kanalasudheer5837
    @kanalasudheer5837 14 дней назад +9

    చక్కటి ఇంటర్వ్యూ మరియు విశ్లేషణ మీరు భవిష్యత్తులో మరి కొంతమంది రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను అలానే ఫుల్ ప్లెడ్జ్ శాటిలైట్ ఛానల్ గా bbc న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ లో మారాలి

  • @RadhikaDevi-vr1qc
    @RadhikaDevi-vr1qc 14 дней назад +9

    All the best Madam 👍👍

  • @sricommonman1085
    @sricommonman1085 14 дней назад +36

    ఈమెకు ఒక పదవి ఇస్తే సూపర్ మా అన్న అని చెప్పేది

    • @saikrish1144
      @saikrish1144 14 дней назад +1

      Jagan CM post Isti Jai Congress ani Akkadi undi vadu Tanu Kavalanti YSR CM Ga Unapudu Padaivi Tesukundi Jagan Laga Father Savatam Adupothukuni Padavulu Asinachala 😂😂

  • @vsampathkumar5069
    @vsampathkumar5069 14 дней назад

    Yes it's true mam very good clarification your Iron Lady go head proced,but very sad comment on CBN

  • @UmaDevi-tn2xy
    @UmaDevi-tn2xy 14 дней назад +1

    She is very clear in her replies

  • @prasadjalluri
    @prasadjalluri 13 дней назад +4

    సూపర్ 🎉 షర్మిలక్క..! ఎంత కాదన్నా
    వాట్సాప్ యూనివర్సిటీలో ఎంత సొల్లు చెప్తున్నా
    కాంగ్రెస్ పార్టీ విధానాలు - దేశంలో పేదల బ్రదుకులను బాగుచేశాయి!

    • @sumanr5534
      @sumanr5534 13 дней назад

      Velli koncham salt vesukuni naku

  • @user-qi5qh2mg7v
    @user-qi5qh2mg7v 14 дней назад +2

    U are not fit for political Domain ,- U may not win in any place - unless your Brother's help , it is very very True to the best of knowledge and b 0:38 belief. Congress may not win in AP upto 100 ,years .

    • @saikrish1144
      @saikrish1144 14 дней назад

      Many Political Parties Started With Nothing to Raise Best Example BJP, TRS
      YCP Never Bulid Unless Sharmila Efforts When Went Jail She lead YCP For 2 Years

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 11 дней назад +1

    Revanth Reddy garu so efficient, visionary leader

  • @blankjohnson6934
    @blankjohnson6934 12 дней назад

    She should stick with congress and be more active in Andhra politics, I hope she wins her seat at least. We should not see them as brother and sister. They are 2 strong personalities and they have 2 different ideologies and 2 separate visions.

  • @enjapallishyamkumar593
    @enjapallishyamkumar593 14 дней назад +28

    తెలంగాణ లోని పాలేరు మట్టి పరిస్థితి ఏంటి ముర్సుపల్లి షర్మిల గారు

    • @saikrish1144
      @saikrish1144 14 дней назад

      Telangana YCP Party Also Closed
      YCP Party Sold to TRS

    • @ravitejasurisetty162
      @ravitejasurisetty162 14 дней назад

      ​@@saikrish1144cbn and jagan are not leaders of telgana they choose Ap neither telgana but sharmila first chooses telgana and failed there and came here

    • @prabhakarareddy4473
      @prabhakarareddy4473 14 дней назад

      @@saikrish1144తెలంగాణాలో బొల్లిగాడు టీడీపీని కాంగ్రెసుకి అమ్మేశాడు😅

  • @kiran3905
    @kiran3905 14 дней назад +7

    Sharmila is the real legacy, she doesn’t need to read paper from Tadepalli.
    YCP is a disaster party. Telugu people deserve a better leader

    • @manarayalaseema9124
      @manarayalaseema9124 14 дней назад +2

      అవునా అయ్యో పాపం ఎక్కడైనా చూపుచుకుంటే సరిపోతుందిలే మంచి డాక్టర్ ని వెతుకు

    • @kiran3905
      @kiran3905 14 дней назад +1

      @@manarayalaseema9124 ok Christian boy, ask you Daddy who developed AP

    • @timmareddysrinu6544
      @timmareddysrinu6544 14 дней назад +1

      ​@@kiran3905 mee kojja na kada check chuskoo

    • @jayb4173
      @jayb4173 14 дней назад +1

      Inka. Jr. NTR is the true legacy of NTR kada. Daani gurinchi matlade dammunda??

    • @kiran3905
      @kiran3905 14 дней назад

      @@jayb4173 jr.ntr is unfortunately a dumb fellow

  • @dr.sravanthi6855
    @dr.sravanthi6855 12 дней назад +1

    I didnt like congress party decision of dividing state...but as far as kadapa mp seat is concerned i really really want mrs.sharmila to win not ysr cp party

  • @user-gv2ub7nx8m
    @user-gv2ub7nx8m 14 дней назад +6

    షర్మిల చెప్పినట్లు జగన్ వినాలి లేదంటే జగన్ కి బ్రతక నివ్వదు.

    • @saikrishna2240
      @saikrishna2240 14 дней назад +2

      Reverse Lo Chipavu YSR CM Post lo Tanu Ekada Corruption Chyaledu Jagan Laga Tanu MP Kavalanti YSR CM Unapud I MP Itadi

  • @NageswaraRaoSakala
    @NageswaraRaoSakala 14 дней назад +17

    అన్న చెల్లి ఆడుతున్న డ్రామా

    • @chandrakala9454
      @chandrakala9454 14 дней назад

      💯 correct brother 🙏 election drama sharmila Vimala Reddy vijayamma jagan one only Target CBN lokesh TDP cader

  • @vijaybhaskar1531
    @vijaybhaskar1531 12 дней назад

    I started liking her boldness. I definitely hope like her hardwork and honesty

  • @balus0301
    @balus0301 12 дней назад

    Honestly, I don't like both YSR and YSJMR.
    You have clear vision.
    You have good future, and may hold good positions.
    If you are genuine then you will be a good future leader in AP.

  • @amarthalurisuresh981
    @amarthalurisuresh981 14 дней назад +6

    అత్యంత సమర్థవంతమైన నాయకురాలు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ No doubt it.........,.............,.....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @mediacoin-rf3by
      @mediacoin-rf3by 14 дней назад

      అందుకేనా తెలంగాణాలో పుట్టి ముంచిందీ నమ్ముకున్నవాళ్లను నట్టేట ముంచింది

    • @shaikabdulla9815
      @shaikabdulla9815 10 дней назад

      Nayakuraalu kaadu naakeraalu

  • @prakashdadala8220
    @prakashdadala8220 14 дней назад +50

    ఎంతో గౌరవప్రద కుటుంబంని నీ స్వార్థo కోసం వీధి లోకి తెచ్చ్చవు

    • @Mahila2024
      @Mahila2024 14 дней назад +7

      Jagan state ne pettadandi eeme kadu

    • @paulguptamba
      @paulguptamba 14 дней назад +3

      తప్పేముంది

    • @nageswardevg5837
      @nageswardevg5837 14 дней назад +3

      Maryada ga Comments cheyyada Nerchukovali.

  • @kiranganta6310
    @kiranganta6310 11 дней назад

    All the best Sharmila garu

  • @vhs6915
    @vhs6915 12 дней назад +3

    ఈ షర్మిల చేపట్టిన పాదయాత్ర చేస్తున్న ప్రచారం ఎందుకూ పనికి రాదు..

  • @pawanu6062
    @pawanu6062 14 дней назад +12

    రాజశేఖర్ రెడ్డి గారికి చెడగొట్టినావు తల్లి నువ్వు ఆయన మర్యాద మొత్తం తీసేస్తా ఉండావు ఇంత బదులు అదేదో సువార్తలు చెప్పుకుంటూ బతకరాదు

    • @Mahila2024
      @Mahila2024 14 дней назад

      Ysr brathiki unte me lanti vallani vadile vadu kadu..jagan valla wife matalu vini chelli ni doram pettadu..talli ni yenduku doram pettadu

  • @OpenBook00
    @OpenBook00 14 дней назад +2

    Anchor gaaru....1000 crores project gurinchi kuda adagandii sir 😂😂😂😂. Future lo eee sharmila Ka paul version 2 avtadii 😂😂😂😂

  • @sasirk
    @sasirk 14 дней назад

    We should encourage these 'TV talks' and 'Technical analysis' with all the politicians instead of 'big stadiums or open place stages or one side road shows'. In-fact, I love USA election process.

  • @shankar.b1622
    @shankar.b1622 14 дней назад +5

    vote for Congress jai sharimila medom 🙏

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu3272 14 дней назад +9

    రాజశేఖరరెడ్డి , జగన్ పేరు తనపేరుకుముందు ఎందుకు చెప్పుకుంటున్నారు? ఆమె , తండ్రి, అన్నపేరు ఎందుకు? వారిపేరు లేకుండా తను ఎవరో చెప్పుకోలేదా? తను ఆంధ్రకు ఏమిలాభం చేశారు? రాష్ట్రాన్ని ఎందు వారి పార్టీ విడతేసారు?

  • @patanmastan9031
    @patanmastan9031 14 дней назад +2

    Jai Congress ✋ jaicongres

  • @p.v.revathi2402
    @p.v.revathi2402 13 дней назад

    Good interview
    She is better than jagan as spokes men

  • @manavatvam1
    @manavatvam1 14 дней назад +16

    వదిన సంతోషంగా ఉంటే తట్టుకోలేక - అన్న చచ్చినా పర్లేదు అనుకునే భయంకరమైన ఆడపడుచు (చెల్లి) , ప్రతీ ఇంట్లో ఉండే కుళ్ళే - ఈ ఇంట్లో షర్మిల రూపంలో....

    • @saikrish1144
      @saikrish1144 14 дней назад +2

      Anna Jail lo Unti 3700Km padayatra Chisini Adanaka Vanaka Kastapadi YSP Bulid chisindi sharmila Husband Jail Lo Unti AC Lo Korchoni Enjoy Chisinadi Barathi 😂😂

  • @vivekcandy
    @vivekcandy 14 дней назад +15

    పొరపాటున గనక జగన్ మళ్లీ సీఎం అయితే అప్పుడు ఉంటది మీకు!!
    అప్పుడు కూడా మీరు ఇలాగే ఉంటారో లేదో చూద్దాం

  • @srk-va7818
    @srk-va7818 13 дней назад

    She is a better leader, better thinker and better speaker than her crooked, criminal minded brother.
    After 2024 elections, once Jagan loses power, all his supporters should gravitate towards her! All Jagan supporters who owe loyalty to YSR have every reason to join forces with her.
    I wish she becomes a stronger politician and a formidable force in AP politics for the next few decades !

  • @janardhanreddyreddy5250
    @janardhanreddyreddy5250 14 дней назад +11

    All the best చెల్లాయి, విజయం మీదే

  • @naveeninje1027
    @naveeninje1027 10 дней назад

    జగన్ గారు చాలా తెలివి గల వ్యక్తి అలాగే విజన్ గల వ్యక్తి లేకపోతే కరోనా సమయంలో మన మాజీ ముఖ్యమంత్రి గారు అయితే మీ బాధ మీరు పడండి అసలే ప్రభుత్వంలో డబ్బులు లేదు అని గాలికి వదిలేసేవారు కానీ జగన్ గారు అలా కాదు కష్ట సమయంలో ప్రజల పాలన చూశారు ఇది కనిపించవా మేడమ్ గారికి