షర్మిలకు, మీకు మధ్య గొడవలేంటి...? | CM Jagan Reveals Real Secret Behind Conflict With YS Sharmila

Поделиться
HTML-код
  • Опубликовано: 8 май 2024
  • షర్మిలకు, మీకు మధ్య గొడవలేంటి...? | CM Jagan Reveals Real Secret Behind Conflict With YS Sharmila | Dial News
    #dialnews #cmjaganinterviewwithrajini #rajiniinterviewwithcmjagan #yssharmila
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

Комментарии • 1,7 тыс.

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 25 дней назад +16

    YS షర్మిల రెడ్డి గారు లేక పోతే YCP పార్టీ ఉండేది కాదు YS జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ బాగు కోసం పోరాడుతున్న ఏకైక నాయకురాలు YS షర్మిల రెడ్డి గారు

  • @bandiamar8580
    @bandiamar8580 Месяц назад +301

    ఈయనకు బదులుగా చెల్లి పాదయాత్ర చేయవచ్చు కానీ పదవుల కు మాత్రం వద్దు

    • @sandizchannel8394
      @sandizchannel8394 Месяц назад

      Dust fellow..

    • @peetalasubbarao9519
      @peetalasubbarao9519 Месяц назад +6

      ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటారు ఇస్తే మీ ఇంట్లోవాళ్లకే పదవులు ఇచ్చారు అంటారు

    • @KingAnjivinaySrash
      @KingAnjivinaySrash Месяц назад

      అందుకేనా బయటకు గేంటేశారు 😔😔,, దిక్కుమాలిన లాజిక్ లు ఎవడికి చెపుతారు,,, కష్టపడినా వారికీ అధికారం ఇస్తే తప్పు కాదు, ఇవ్వకపోతే నే ద్రోహం

    • @Cricket_Life26
      @Cricket_Life26 Месяц назад +1

      Correct bro 👌🏻👌🏻

    • @ganeshchandra2951
      @ganeshchandra2951 29 дней назад

      Padaviki arhatha kavali

  • @_123.55
    @_123.55 Месяц назад +17

    నీవు జైల్ లో వుంటే షర్మిళ చక్రం తిప్పుడమని అనుకొని వుంటది....ఇది పక్కా
    ..🎉🎉🎉🎉

  • @vasureddy9002
    @vasureddy9002 24 дня назад +8

    మంచోడు కూడా ఇంత మంచిగా ఉండదు అన్న 😂😂😂

  • @padmajarokkala1026
    @padmajarokkala1026 Месяц назад +297

    Interview లో ఏ question అడిగినా Chandra babu naidu అంటాడు... కలవరిస్తున్నాడు CBN

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt Месяц назад

      😂😂😂 మీకు తెలుసా తెలియదు టీవీ9 గాడు జగన్ గాడు ఒకటే సాక్షి టీవీ 9 AADAN channel. TV10. ఎంత ఇచ్చాడు రా మీకు ఈ నత్తి నా కొడుకు మెంటల్ ఫేక్ న్యూస్ కి ఎంతైనా ఇస్తాడు రెడ్లు కదా పైన ఉన్నది టీవీ9 లో అసలు జగన్ రెడ్డి కాదు ఇంతకీ

    • @ratnamalathi7403
      @ratnamalathi7403 Месяц назад +9

      Same chandrababu kuda jagan jagan antunadu

    • @skazam1850
      @skazam1850 Месяц назад +3

      అలా కలవరించేది cbn ఎప్పుడు జగన్ గురించేది మీటింగులో చెపుతాడు పబ్లిక్ కి చేసే విషయాలు చెప్పడు

    • @HemaKonki
      @HemaKonki Месяц назад +1

      😂😂

    • @saginamallupadal1210
      @saginamallupadal1210 Месяц назад +1

      😂😂😂😂

  • @Nadiasmedisystems
    @Nadiasmedisystems Месяц назад +476

    అసలు నీ కుటుంబానికి చంద్రబాబు కు ఏమి సంబంధం రా బాబు

    • @sreenu484
      @sreenu484 Месяц назад +20

      Antha scene CBN ki vunte neeku me avidake pettevadu kadha chelliki endhuku pedathadu

    • @sandjxnnxx
      @sandjxnnxx Месяц назад

      Sharmi-> Revanth cbn chamcha

    • @kondepatinagamani3260
      @kondepatinagamani3260 Месяц назад +18

      😂 అందుకే షర్మిల అద్దం పంపింది

    • @SashiKumar-jn8lt
      @SashiKumar-jn8lt Месяц назад +12

      సూపర్ అన్న బాగా చెప్పారు పిచ్చోడికి నిద్రలో కూడా చంద్రబాబు నాయుడు కలలోకి వస్తే

    • @mohanbhargavkesa3731
      @mohanbhargavkesa3731 Месяц назад

      నీ బొంద మీ ఇంట్లో గొడవకు ఆయనకి సంబంధం ఏంటి

  • @ranuvanaresh
    @ranuvanaresh 20 дней назад +8

    భలే భలే చెప్పారు జగన్ అన్న సేమ్ జనరేషన్ లో అవినాష్ గారు మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి రావచ్చు కానీ మీకోసం పాదయాత్ర చేసిన మీ సొంత చెల్లెలు రాకూడదు

  • @praisethelord2215
    @praisethelord2215 25 дней назад +6

    Amen 🙏 God bless you Anna

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 Месяц назад +142

    అసలు మీ ఫ్యామిలీ లో బాబు గారు దూర వలసిన అవసరం లేదు

    • @mohammadanwar7583
      @mohammadanwar7583 Месяц назад

      అసలు వీడికి సిగ్గూ శరం లజ్జ లేవు భాయ్ 😂

    • @d.msujana2023
      @d.msujana2023 Месяц назад

      Avunaa

  • @yogi7454
    @yogi7454 Месяц назад +133

    షర్మికి వద్ధు,కానీ వినాష్ కు కావాలి,లేకుంటే🤙

    • @a.v.sivakumarreddy5372
      @a.v.sivakumarreddy5372 Месяц назад

      Aaaapara

    • @seshubkl
      @seshubkl Месяц назад +12

      హారతి తొక్కుది వీడిని

    • @Raj59735
      @Raj59735 Месяц назад +4

      చంద్ర బాబులా mla అవ్వకుండా ఐటీ మినిస్టర్ నీ చేయట్లేదు ఎలక్షన్స్ లొ కంటెస్ట్ చేసి గెలిచి ఎంపీ ఐతే మీకూ ఏంటి నొప్పి... ఎలక్షన్లలో గెలవడం అంతే ప్రజలు కోరుకోవడం ఆని అర్ధం

    • @Raj59735
      @Raj59735 Месяц назад

      ​@@seshubkl నీ హారతి ఆరిపోకుండా చూసుకోరా....ఆడవాళ్లే మీద ఆడంగి కామెంట్స్ ఏంట్రా కొజ్జా లు ఏంట్రా

    • @AJAYY6666
      @AJAYY6666 Месяц назад

      ​@@Raj59735CBN emi ila donga matalu cheppaledu gaaa...direcftga ney chesaadugaa

  • @kumarthv5510
    @kumarthv5510 Месяц назад +2

    Excellent thinking sir 👍🙏

  • @jayaharish7447
    @jayaharish7447 Месяц назад +76

    ఇంత ధైర్యంగా జనం కామెంట్స్ పెడుతున్నారంటే అర్ధం కాలా!! సీను చిరిగిందని.

    • @mohammadanwar7583
      @mohammadanwar7583 29 дней назад

      నిజాలు చెప్పడానికి ఎందుకు అన్నా భయం,, తప్పు చేసిన వాడు, చేయించే వాడు భయ పడాలి, భయ పడి బతకాలి

    • @user-fm8wu1ul8p
      @user-fm8wu1ul8p 26 дней назад

      నోటి దూల గాళ్ళు నాలుగు రాళ్ళేసినంత మాత్రాన పాలసముద్రాన్ని డీ క్యారెక్టరైజేషన్ చేయలేరు గా...

    • @mohammadanwar7583
      @mohammadanwar7583 25 дней назад

      @@user-fm8wu1ul8p నిజమేరా సొంత బాబాయ్ మర్డర్ అయిపోతే పాల సముద్రం లాగా ఉండడం మీకే చెల్లింది రా,, సముద్రం దగ్గర కొండలు ఎందుకో మాయం ఐపోయాయి రా సామి

    • @mohammadanwar7583
      @mohammadanwar7583 25 дней назад

      @@user-fm8wu1ul8p అసెంబ్లీ లో అడాళ్ళ మీద అమ్మానా బూతులు తిట్టే మీ పార్టీ ఎదవ లకన్నా నోటి దూల ఎక్కువా? కాస్త అసెంబ్లీ వీడియోలు చూడండి రా సామి,, లేక పోతే సంజనా,సుకన్య,, గంట అర గంట,, లేక పోతే వాడు ఎవడు ఎంపీ న్యూడ్ వీడియో కాల్ గాడు,, వీడికి మరి దూల ఉంది రోయ్ కాస్త చూడు వాడిని 😂

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 Месяц назад +260

    అరె... స్క్రిప్ట్..చూడకుండా..మాట్లాడుతున్నారు.. మన షిఏం..గారు

  • @narendrag9504
    @narendrag9504 Месяц назад +90

    He is already having fear of going jail

    • @premsadaram
      @premsadaram Месяц назад +1

      Bhaiya case a stage lo undo neku idea unda…

    • @chsairaja6178
      @chsairaja6178 Месяц назад

      Yevariki time vachinapu valu velatharu vidhi rathanu yevaru marchaleru

    • @krosurisri9083
      @krosurisri9083 Месяц назад +1

      ​@@premsadaramniku vunda?

  • @govindjohn1308
    @govindjohn1308 Месяц назад +2

    Ur great knowledge in politics

  • @mohankrishna4294
    @mohankrishna4294 Месяц назад +55

    వివేక ది ముందు గుండె పోటు అని సాక్షి టీవీ లో చెప్పారు. సునీత డాక్టర్ అని మర్చిపోయారు పోస్ట్ మార్టం. లో గొడ్డలి పెట్టు అని తెలిసాక నారా వారి రక్త చరిత్ర అని జనాల్ని మోసం చేసింది చాలక. సీబీఐ ఎంక్వయిరీ లో అవినాష్ రెడ్డి అన్నారు కదా అప్పుడు వివేక బాబాయ్ కి రెండో పెళ్లి, సునీత మీద అమే మొగుడి మీద నేరం. కేవలం సాక్షి లోనే ప్రచారం చేశారు..బలవంతం గా రుద్ధడం...
    అసలు రాష్ట్ర ప్రజలు కు తెలియాల్సింది ఒకటి ఉంది.. మా నాన్న గారి హెలికాప్టర్ ప్రమాదం కి కారణం రిలెయన్స్ ముకేష్ అంబానీ హస్తం అప్పుడు అన్ని షాపుల పై దాడి జరిగింది. మీరు సీఎం అయ్యాక ముకేష్ అంబానీ గారికి మీ పార్టీ తరపున రాజ్య సభ సీటు ఇవ్వబోయారు...😂😂 అక్కడే తెలుస్తుంది...మీ తెలివితేటలు ఇక్కడ బాబాయ్ హత్య కేసులో ప్రదర్శించారు.... ప్రజలు కాలక్రమం లో మార్చిపోరానెగ మీ తెలివితేటలు.

  • @balakrishnaparasa6026
    @balakrishnaparasa6026 Месяц назад +161

    నువ్వు అడగవచ్చు kadha రజని అన్నయ్య జైల్లో ఉన్నపుడు పాదయాత్ర ఎందుకు చేఇంచారు ani అప్పుడు గుర్తుకు రాలేదా ఈ నేపోటీజం కరప్పక్షన్ ani అడగలిగా rajaniiiii

  • @KishoreChowdary888
    @KishoreChowdary888 Месяц назад +106

    మాట కో సారి నెపోటీశం అంటున్నావ్ ఉన్న అందరూ రెడ్డి యే కదా ఎక్కడ చూసినా ఒక్క షర్మిళ గారి దగ్గర నీ నెపోటీసం ఆ

    • @rrrrrrppppptt
      @rrrrrrppppptt Месяц назад +4

      Future lo sharmila jagan ki poti vasthadhi ani jagan bayapadi sharmila ni prakkana pettadu

    • @killerdrama5521
      @killerdrama5521 Месяц назад

      Bro MLA candidates enthamandi Reddys vunnaru. TDP lo entha manadhi family members vunnaru chudandi.

    • @KishoreChowdary888
      @KishoreChowdary888 Месяц назад

      @@killerdrama5521 bro MLA's And Minister's 80%Reddy's ye no Problem But Antha Kula Gaggi Avasaram Ledu
      Oka State Ki Rajadhani Ledu Ante Eantha Chinna Chupu Umtadi...eam pikadu Bro 5 Years
      AP Antha Appula Mayam

    • @killerdrama5521
      @killerdrama5521 Месяц назад

      @@KishoreChowdary888 list ikkada pettandi bro andaru chustharu. Kula gajji Leni party edhi AP lo.

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 Месяц назад +2

    ఏ దేవుడు పదవి ఇచ్చాడో ఆచిక్కు ముడి విప్పు చాలు. మీకు ఓటు వేయాలో లేదో క్లారిటీ వస్తాది ఈసారి.

  • @user-eu9fu1pg8x
    @user-eu9fu1pg8x Месяц назад +1

    సూపర్ జగన్ మహరాజ్

  • @likamusicchannel
    @likamusicchannel Месяц назад +156

    జగన్ రెడ్డి గారు మీరు మీ పాలిటిక్స్ ఏంటో అందరికీ తెలుసు. మీరు చెబితే నమ్మే వాళ్లు లేరు. ముందు మీ అమ్మగారిని చెప్పమని చెప్పండి. మా కుటుంబం లో ఎలాంటి అభిప్రాయాలూ లేవు అని. మీ కుటుంబం లోకి బాబు గారు ఎందుకు వచ్చారు అండి.

  • @bdhv6790
    @bdhv6790 29 дней назад +1

    నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి..... ఏమీ శాడిస్టిక్ ఆలోచనలు ఉన్నాయి రా అయ్య.... నీలో... 🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙉🙈🙈🙈🙈🙉🙉🙉

  • @bonthalaxmisuresh1537
    @bonthalaxmisuresh1537 Месяц назад

    Excellent sir 👏

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu3272 Месяц назад +178

    ఐదు సం,,తమరు మీడియా ముందుకు ఏ విషయంలో రాలేదు?

    • @iamcskgoud
      @iamcskgoud Месяц назад

      Kcr lanjodku kuda rale anduk modda gudisi poindu

    • @chsairaja6178
      @chsairaja6178 Месяц назад

      Ee visayam thane chepavalasinq pani ledhukonchem alochisthe yevarikyna ardham avuthundhi

    • @sreenu484
      @sreenu484 Месяц назад +3

      Eppudu radu elanu mana paleru kadha vallu echina questions eh aduguthadu kabatti vachadu

    • @kondepatinagamani3260
      @kondepatinagamani3260 Месяц назад

      ​@@sreenu484👍

    • @nagaupendradara1367
      @nagaupendradara1367 Месяц назад

      Chandra babu chanel varini interview chaya neyya laydu😂

  • @gurijala1
    @gurijala1 Месяц назад +78

    ఒప్పుకున్నాడు అన్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాడని. అలా ఐతే మేనమామకి, తమ్ముడుకి, అమ్మకి సీట్లు ఎట్లా ఇచ్చాడు. భావ దరిద్రంతో బాధపడుతున్నాడు. ప్రజలు గమనిస్తున్నారు, ఘోరపరాజయం లాంఛనమే😂

  • @nnaresh1304
    @nnaresh1304 Месяц назад +5

    Rajini: Meeku istamaina food enti ?
    Jagan: Nenu normal food thinanu, because shandrababu thintadu kabatti.😅 vadini psychologist ki chuppinchandi

  • @Gvrmedia140
    @Gvrmedia140 26 дней назад

    Super message anna

  • @mkrushna414
    @mkrushna414 Месяц назад +115

    మరి నిన్ను జన్మనిచ్చిన తల్లి కి ఇచ్చినప్పుడు అది నీకు నేపోటిజం అని అనిపించలేదా ఫల్తుగా నీ నెత్తి ల మింగాలి

  • @rajendrag2570
    @rajendrag2570 Месяц назад +148

    చంద్ర బాబు మొగ్గ గుడవందే తెల్లారదు ఒకాయనకు

    • @skazam1850
      @skazam1850 Месяц назад +14

      జగన్ ది kudavandi జగన్ ని తలవందే cbn కి పావలాకి పప్పుకి పొద్దుపొదు

    • @nelavalligowtham2633
      @nelavalligowtham2633 Месяц назад

      ​@@skazam1850harathi pukku lo kukkala moda

    • @creekydoors874
      @creekydoors874 Месяц назад +1

      Same doubt

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 Месяц назад +1

      ​@@skazam1850
      పే టి ఎమ్ బాచ్😂

  • @Gvrmedia140
    @Gvrmedia140 26 дней назад +38

    జగన్ అనే వ్యక్తి సింగల్ గా పొడిచేసి గుండె ధైర్యం గల ఏకైక సీఎం వైయస్ జగన్

  • @Laxmankumar19611
    @Laxmankumar19611 Месяц назад +13

    కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి జూన్ 4 ఈ ఇంటర్వ్యూ గురించి అర్థం అవుతుంది. ఆయన మాట్లాడే ప్రతి మాటలో నిజం ఉంది ప్రతి మనిషిలో చెడు చూడడం కాదు నిజం ఆలోచించండి 100%

    • @praveens1502
      @praveens1502 18 дней назад

      Vadu madladutunedi pedda booka .. vedu character gurinchi matladutunnadu… 42 cases unnai vediki… nepotism anta.. vedu ado swayam krushi tho paiki vatchinattu … em matladtunnadokuda em teliyatla..

  • @raajumodampuri5259
    @raajumodampuri5259 Месяц назад +342

    మరి మీ నాన్నగారు నీకు ఎలా ఇచ్చారు ఎంపీ సీటు అప్పుడు గుర్తుకు రాలేదా ఈ నెపోటీజమ్ పత్తి మాటలు సూపర్ ఉన్నాయి సార్

    • @chsairaja6178
      @chsairaja6178 Месяц назад +8

      Avani chusaru kabhate ipudu vadhu anukunadu

    • @dilluylo
      @dilluylo Месяц назад

      ​@@chsairaja6178అవినాష్ రెడ్డి ఎవరు నెపోకిడ్ కాదా... , మొత్తానికి మొత్తం రెడ్డి కులాన్ని ప్రభుత్వ పదవుల్లో పెట్టడం నెపోటిజం కాదా... దెయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదే... వాడు బొంకటం మీరు సపోర్ట్ చేయటం‍ 😀

    • @praveen5293
      @praveen5293 Месяц назад +3

      ​@@chsairaja6178appudu poti cheikudadu kdha..😅

    • @Raj59735
      @Raj59735 Месяц назад +6

      పరిచయం చేసారు... అయితే ఎలక్షన్లలో గెలిచి ఎంపీ ఎంఎల్ఏ అయ్యారు లోకేష్ లా.... కేసీఆర్ ఫ్యామిలీ ఫ్యామిలీ పార్టి ఆని విమర్శించింది మీరే.. ఇప్పుడూదోచుకున్నారు ఆని అంటుంది మీరే

    • @AJAYY6666
      @AJAYY6666 Месяц назад +3

      ​@@chsairaja6178ahaa...mari avinash....ravindranath evaruuuu.......botsa kutumbam entiii

  • @sreedharbhuthapthi1063
    @sreedharbhuthapthi1063 Месяц назад +266

    ఎంతమాయకంగా మాట్లాడుతున్నావు బాబు నిజంగా నువ్వు అపరిచిడువే

  • @ANGEL-ti5wx
    @ANGEL-ti5wx Месяц назад

    Good answer

  • @arunaaruna7266
    @arunaaruna7266 Месяц назад +33

    ఎవరికైనా పాపం పండాలంటే ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే 😭😭😭

  • @bhanunani7153
    @bhanunani7153 Месяц назад +57

    షర్మిలా గారు చాల కష్టపడ్డారు సర్ మీకోసం మీపార్టి చాలా బలంగా వుండేది తనకి ఎలాంటి importence ఇవ్వలేదు సర్ చెల్లికి

  • @madhavarao4560
    @madhavarao4560 Месяц назад +52

    అంటే మీ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదు అని ఒప్పు కుంటున్నారు...కానీ కామిడీ ఏంటంటే చంద్రబాబు పేరు నిద్రలో కూడా కలవరిస్తున్నారనుకుంటా

  • @rabianawaz7303
    @rabianawaz7303 29 дней назад

    Wonderful wonderful sir hat's off you sir

  • @kurmaraovanapalli218
    @kurmaraovanapalli218 Месяц назад

    Is there any related answer the questions.

  • @Ha-So-co7uy
    @Ha-So-co7uy Месяц назад +177

    ఓ లమ్మో! ఎంత వయ్యారంగా సుద్దులు చెబుతున్నాడో😂😂😂😂😂

    • @suryasampara7907
      @suryasampara7907 Месяц назад

      😂😂😂😂

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 Месяц назад +1

      ఎలక్షన్ ముందు చెప్పకపోతే ఎలా . సిద్ధం సభలు ఫెయిల్ అయ్యాయి కదా😂

    • @gottumukkalaramadevi9946
      @gottumukkalaramadevi9946 Месяц назад

      😂😂😂

    • @rajusir5605
      @rajusir5605 29 дней назад

      He is real hero

  • @Ravindrareddy-hb8nq
    @Ravindrareddy-hb8nq Месяц назад +16

    మనము చేసే పాపాలకు దేవుడు శిక్షిస్తాడు

  • @pathanshafi2340
    @pathanshafi2340 Месяц назад +2

    రజనీ ఇంటర్వ్యూ చాలా నీచంగా ఉంటుంది....
    చిల్లర యాంకర్

  • @ayyappagupta1138
    @ayyappagupta1138 Месяц назад +5

    రజనీ గారు వివేకా గారిని ఎవరు హత్య చేశారు అని అడగవచ్చు కదా. అలాగే బాబు గారికి మీ ఇంటిలో జరిగే వాటికి సంబంధం ఏమిటి అండి సిఎం గారు

  • @ramteja5782
    @ramteja5782 Месяц назад +86

    Sollu appura ప్రతి దానికి CBN Sanka నాకడమే.అంతా డ్రామా వ్ నువ్వు

    • @vijaybharath6107
      @vijaybharath6107 Месяц назад +1

      Jai JAGAN-From MYSORE

    • @ramteja5782
      @ramteja5782 Месяц назад +5

      @@vijaybharath6107 jai CBN 💛

    • @kadalaadinarayanareddy7010
      @kadalaadinarayanareddy7010 Месяц назад

      ​​@@ramteja5782CBN gadu ee sari Hyderabad lo dhakkovadamey, June 4th tharvatha, antha varaku meeku yedhi istamaithey adhi vagandi no problem,

    • @Rajanid-ue8hf
      @Rajanid-ue8hf Месяц назад +3

      Jai cbn

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 Месяц назад +1

      ​@vijaybharath 6107 you are in mysore. But AP people experienced Jagan's torture since 5 years. RIP Jagan 😪😪😪😪😪

  • @krrmdpl
    @krrmdpl Месяц назад +15

    పోరాడటానికి ఒక వేదిక, అండ కోసం షర్మిల కాంగ్రెస్ వద్దకు వెళ్ళింది. తమకు గతంలో ఎంతో యిచ్చిన కాంగ్రెస్, తన మతం పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే తనకు సరైన అప్షన్ అని ఆమె భావించి ఉండవచ్చు . తాను రాజకీయాల్లో లేకుంటే తన అన్న తనను అంతం చేస్తాడని ఆమెకు అర్థమయి వుండవచ్చు.
    ఒక తరంలో ఒకరే రాజకీయాల్లో ఉండాలనేది నియంతృత్వ ధోరణి. షర్మిల పాదయాత్ర చేసేటపుడే చెప్పి ఉండాలి నువ్వు రాజకకీయాలలోకి రావద్దు అని.
    జగన్ నుండి న్యాయాన్ని ధర్మాన్ని ఆశించడం దండగ.

  • @anukupallichandu5495
    @anukupallichandu5495 27 дней назад

    "HE" is our "SHE"M 😂😂😂

  • @bejawadanagesh6084
    @bejawadanagesh6084 Месяц назад +13

    నిజాయితీగా ఒక్కమాటన్న నిజం చెప్పు జగనన్న

  • @mandalamariyadas6094
    @mandalamariyadas6094 Месяц назад +62

    అదే మీ నాన్న సీఎం గా ఉన్నప్పుడు నువ్వు మాత్రం పదవి తీసుకోవచ్చు.... అప్పుడు గుర్తు రాలేదా నెపోటిజమ్...చీ చీ...

    • @anc9222
      @anc9222 Месяц назад +3

      Veedi ki overacting ekkuva. Father CM ga vunnappudu vela kotlu kottesinappudu leda???

    • @SreekanthUtti
      @SreekanthUtti Месяц назад +1

      ​@@anc9222sarle kani jagan mp ayyadu lokesh oka mp mla avvaledu mantri yela ayyadu mlc tisukoni

    • @anc9222
      @anc9222 Месяц назад +2

      @@SreekanthUtti eesari evaru emavutharo chuddamu. Let’s talk on June 4th.

    • @AJAYY6666
      @AJAYY6666 Месяц назад

      ​@@SreekanthUttiarey CBN emi sollu kaburlu cheppaledhugaa...nepotism aniii

    • @123sureshyakkala8
      @123sureshyakkala8 Месяц назад

      Yes

  • @vgkr5778
    @vgkr5778 Месяц назад +10

    మరి వినాష్ గాడికి ఎలా ఇచ్చావురా...ఓహో హారతి తెల్లవారుజామున partner అనా

  • @srikanthsiripuram
    @srikanthsiripuram Месяц назад +20

    Physics question ki Mathematics answer cheptharu 😂😂😂😂

  • @pchittemma2822
    @pchittemma2822 Месяц назад +21

    వైసీపీ లో సగానికి పైగా వాళ్ల కి పిల్లలు పుట్టడానికి కూడ చంద్ర బాబే కారణం అంటారు దిక్కుమాలిన అనుమానం 😂😂😂

  • @ranjan812
    @ranjan812 Месяц назад

    Wow
    Good to see you in an interview after 5 long years Mr Chief Minister

  • @narendra1310
    @narendra1310 Месяц назад

    ఇంట్లో గెలిచి ఊరు గెలవాలి జగన్ !!!

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi Месяц назад +150

    సిగ్గు ఉండాలి ప్రతి విషయం లో చంద్ర బాబు నాయుడు అనటానికి నీకు కృట్రా కుతంత్రాలు ఏమన్న తెలుసా

  • @swarupamodepalli325
    @swarupamodepalli325 Месяц назад +66

    నీ పాదం దరిద్రపు పాదం 12 లక్షల కోట్ల అప్పు చేశావు.ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధికి అడుగడుగున అడ్డు పడ్డావు.ఫ
    పోలవరం, అమరావతి నిర్మాణంకి అడ్డు పడ్డావు.ఏం సాదించావు.సొంత తల్లి, చెల్లి కూడా నీ ముఖాన్ని ఖాండ్రించి ఊస్తున్నారు .నీ దరిద్రం తొందరలో పోవాలకి వేంకటేశ్వరస్వామికి ముడుపు కూడా కట్టాం.ఇంకా కొద్ది రోజుల్లో మాకు గుడ్ టైం, నీకు బ్యాడ్ టైం.

  • @krishnaswami5640
    @krishnaswami5640 Месяц назад +1

    It's not true sir jagangaru ur sister is very important to you but ur avoiding ur sister sir please love her ur sister is very good person 🙏

  • @ramrahim9411
    @ramrahim9411 Месяц назад +16

    చెల్లి రాజకీయాల్లోకి వస్తే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని ముందే చెల్లెను పక్కన పెట్టాడు ,
    ప్రతి ఇంట్లో నీ ఫోటో ఉండాలని ఆలోచన చాలా మంచిది కాని వాళ్లు స్వయంగా ఫోటో పెట్టుకోవాలి కానీ బలవంతంగా నువ్వు రుద్ది పెడుతున్నావ్,
    నువ్వు ఆల్రెడీ కోటీశ్వరుడివి మళ్లీ కొత్తగా అయ్యేది ఏముంది
    మరి అవినాష్ ఎవరు మీకు తమ్ముడు, మీ మిస్సెస్ మేనమామ కొడుకు, కదా అతనికి ఎలా ఇస్తున్నావ్ సీటు
    బొత్స ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు

  • @psrelectricalzonetelugu
    @psrelectricalzonetelugu Месяц назад +41

    ఈరోజుఉదయం నాకు(జగన్) దొడ్డి రాలేదు....ఇది చంద్ర బాబు కుట్ర😅😅😅

    • @mohammadanwar7583
      @mohammadanwar7583 29 дней назад

      ruclips.net/user/shortsLSeZWlpHrS4?si=dPy0OWxKL4DUJQsr😂😂😂

    • @mohammadanwar7583
      @mohammadanwar7583 29 дней назад

      ఇతను ఈ లోకంలో రావడానికి కూడా సీబీఎన్ కుట్ర పన్ని ఉంటాడు 😂

  • @pavanbharath737
    @pavanbharath737 Месяц назад

    Ur knowledge is super, ur great sir jai jagan

  • @SrinivasReddyA-zu9zd
    @SrinivasReddyA-zu9zd 24 дня назад

    Super anna

  • @swarupamodepalli325
    @swarupamodepalli325 Месяц назад +158

    ఆడవాళ్ళ ఉసురు నీకు తగలకపోతే చూడు .5 సంవత్సరాల నుండి 29 గ్రామాల ప్రజలుకు నరకం చూపించావు.ఇక మా టైం మొదలైంది.నీకు పతనం తప్పదు . ఓటమిని అంగీకరించి రైతులుకు క్షమాపన చెప్పాలి నువ్వు.కౌలు కూడా ఇవ్వకుండా మా పొలాలలో పాలన చేశావు.నీది ఒక బ్రతుకే నా.బురదలో పంది నయం నీకన్నా ఛీ దుర్మార్గుడా మట్టి కొట్టుకు పోతావు చూడు . కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద ఆన.

    • @baddynanna
      @baddynanna Месяц назад +2

      ❤❤

    • @VASISHTA.
      @VASISHTA. Месяц назад

      బాగా చెప్పారు. దుర్గమ్మ దగ్గరికి వెళ్తున్న మహిళా రైతులను చీరలు లాగి,కింద పడవేసి కడుపులో తన్నారు. ఈ పాపం ఊరికే పోదు.

    • @Pppp-ci9tk
      @Pppp-ci9tk Месяц назад +6

      Sapanardhalu neeke thagulutahyi

    • @sowjayanagoud2967
      @sowjayanagoud2967 Месяц назад +5

      Chandra babu cheyaledha anyam godhavari pushkarallalo cbn kuda matti kottukupoda

    • @krishnakumari7951
      @krishnakumari7951 Месяц назад +8

      Edina okka comment jagan ki opposite ga pedite vallu tdp vallu ani ela chebutaru, vallaki tdp ani MUDRA vesatru emiti anyayam, ee party ki chandani vallu avvochu ga

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Месяц назад +91

    మనిషి బాగా dull అయ్యాడు. Kala పోయింది. Result అర్థం అయింది. ఇంక నటించ లేక పోతున్నాడు.

  • @sindhupriya8088
    @sindhupriya8088 Месяц назад

    Interview lo kuda intha comedy enti sir😂😂😂😂😂 navvalekapothunam😅😅😅

  • @suneelchetty
    @suneelchetty Месяц назад

    This sir will never change

  • @swarupamodepalli325
    @swarupamodepalli325 Месяц назад +51

    Tv 9 అంటే ఒక బేవర్స్ ఛానల్

  • @sobhakamma2110
    @sobhakamma2110 Месяц назад +73

    చంద్రబాబు మీదపడి ఏడవటం తప్ప యేమి లేదు. బాబాయ్ ని చంపి నదీ చంద్రబాబు ప ఇన వేయడం.

  • @pramilavarma.
    @pramilavarma. Месяц назад +4

    World wide political strongest CM 💪💯 That is our jagan Anna 💫 ✨ That the spirit of our jagan Anna🎉Jai Jagan🎉Andhara pradesh forever CM💫✨️🙏😎

  • @Sushmitha-xn2ku
    @Sushmitha-xn2ku Месяц назад

    What ever it may be I love your political way and your nature sir..
    Iam big fan of you how you have implemented your manifesto things...

  • @pchittemma2822
    @pchittemma2822 Месяц назад +12

    నువ్ తోపు అన్నా తడుము కోకునడా అబద్ధాలు అలవోకగా చెప్పేస్తావు

  • @NageshRao-kr2nw
    @NageshRao-kr2nw Месяц назад +4

    Great words jagan says her passion and emotions towards poor people you are really genius jagan may god gives you victory

  • @radhakrishnamaroju5246
    @radhakrishnamaroju5246 Месяц назад +4

    ఆర్ధిక నేరస్థుడు అనే నేనుYadava Sannasi జగన్ రెడ్డి మా బాబాయినీ హత్య చేసినవాడిని తెలిసినా చాలా సంతోషంగా ఉంది మన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసె అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు! నామోసకారి మెదావులకు, నమ్మకద్రోహులై, నేను ఆడిన కోడికత్తి డ్రామా, మాబాబాయ్ హత్య, పింక్ డైమండ్ రమణ ధీక్షతులు చేసిన సహాయం, నేటి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం మాకు ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది వెంటనే కేసులు జైలులోపెట్టి, నాపైన ఉన్న 32 ఈడి కేసులు, బెయిల్ పైన ఉన్న నన్ను అదే ఈ 420 అను నేను 43వేలకోట్ల రూపాయల దొంగ అనితెలిసి,16నెలల జైలుశిక్ష అను భవించానాని అని తెలిసికూడా, అబద్ధాలు ఆడేవాడనని తెలిసి, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన మహమూర్ఖడనీ తెలిసి,అవరావతి రైతులను నమ్మించానని తెలిసి,కోర్టులను తీర్పులను అపహాస్యం చేస్తున్నా తెలిసికూడా, నాకక్ష్య పూరితమైన రాజకీయాలు చేస్తున్నా మన రాష్ట్ర ప్రజలందరూ ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన అనుభవ రాహిత్యంతో ఎన్నో అవకాశాలు జార విడుచుకోని రాష్ట్రరాజధాని అమరావతి రైతులు 1512 రోజుల నుండి ఉద్యమం చేస్తున్న వారిని కనీసం పాత కొత్త మంత్రివర్గంలో ఒక్కరూ పలకరించలేదు మూడు రాజధానులు ముచ్చట మోగాని ఈ ఆర్థిక నేరగాడి మూడు రాజధానులు అంటూ మేము 1822 రోజుల పరిపాలన నుండి మిమ్మల్ని మోసంచేస్తున్న, మన రాష్ట్రంలో అన్ని కూల్చడమే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, రాజకీయ విమర్శలు స్వీకరించలేని నా మనస్తత్వం సలహాలు సూచనలు సూచించిన వారిని రాజకీయకక్షతో దేశద్రోహం కేసులు నమోదుచేసి అరెస్టుచేసి జైల్లో పెట్టడం,30 సంవత్సరాల క్రితం పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసివేయడం, నాపరిపాలన లో స్థిరత్వంలేదు మనరాష్ట్రంలోనీ ప్రతి ఒక్కరూ మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మీ కర్తవ్యం ఈఆర్థిక నేరగాడు ఇచ్చే తాయీలా లకు తలూపుతు ఉంటే మీమ్మల్ని భవిష్యత్తు కాలం క్షమించదు ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళైనా కోలుకోకుండ చేశాను, ఇప్పుడు మన‌‌ రాష్ట్ర పరిస్థితి ఏమిటి? మన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే చచ్చిపోయారు.మన రాష్ట్ర ప్రజలంతా భవిష్యత్తు కోసం ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన వైఫల్యం కారణంగా మెదడులేని ఈ ఆర్థిక నేరగాడి స్వలాభం కోసం రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహామూర్ఖులు మన రాష్ట్ర ప్రజలు అని తెలిసి పొయింది ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిపేసాను మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్ర పరువు ప్రతిష్ట రాజధాని లేని ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన కాలంలో సామాన్య ప్రజల పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేల ఎంపీలు ముఖ్యమంత్రి ఆర్ధిక ఉగ్రవాది భాష మీ పిల్లల ప్రగతికి చిహ్నం!!! సమాజం ఇంకా ఆలోచించాలి మన రాష్ట్ర ప్రజలు ఆలోచించ కుండా చెసిన చిన్న తప్పు తాయిలాలకు, హామీలను నమ్మి ముందుచూపు లేక మోస‌పోయారు ఇంకా ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన యాబైమూడు నెలలో యాభైఏళ్లైనా కోలుకోకుండ సర్వనాశనం చేసాను ఇంకా ఎనిమిది నెలలలో రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ప్రజలకు పిచ్చి పట్టీంచి నేను 2024లో చంచల్ గూడ జైలు వెళ్ళాలి. జై అమరావతి,సిగ్గు,లజ్జ, చీము, నెత్తురు,శరంలేని నారాష్ట్ర ప్రజలకు ఇకనైన మీ పిల్లల భవష్యత్తు కోసం ఆలోచించమని ఈ ఆర్ధికనేరగాన్ని,పిచ్చి వెదవను,నా రాష్ట ప్రజలు దౌర్భాగ్యం నన్ను నమ్మడమే నేను చెప్పిన మాటలు నమ్మడం మీ ఖర్మ అనుభవించాలి!!! అదే నా కోరిక మన రాష్ట్ర సర్వనాషనం అదే నా అభిమతం మరియు మీ కర్మ!!! నాకు అనుభవంలేదు అయిన ఓటు వేసారు పరిపాలన అంటే ఏమిటోతెలిదు నన్ను కొన్ని రోజులు అనుభవించాల్సిందే నా ధరిద్రం తప్పదు..2024 లో ఈ జగన్ గాడుకి ఓటు వెయ్యొద్దు ఇకనైనా మారండి లేదంటే మన రాష్ట్ర మీ ఖర్మ!!!
    ఇట్లు జగన్మోహన్ రెడ్డి

  • @radhabhagvath5763
    @radhabhagvath5763 Месяц назад +18

    Chandra babu japam😂

  • @parthasaradhip974
    @parthasaradhip974 Месяц назад +17

    ప్రతి దానికి సి బి న్. అనకుండా ఏ నాడు మాట్లాడవు. ఇదనా రాజకీయ ము.

  • @podilapusaibabu6179
    @podilapusaibabu6179 Месяц назад

    Nice talking annayya meeru History lo meeru gurthuntaru maku annayya❤

  • @jayarao9105
    @jayarao9105 Месяц назад

    God always with you anna ❤

  • @user-gn2my3if5c
    @user-gn2my3if5c Месяц назад +57

    జగన్ కు చంద్రబాబు అంటే ఎంత భయమో అర్ధమవుతుంది నిద్రలో కూడా చంద్రబాబే కనిపిస్తాడు ఇంతవరకు నిద్రలో చూస్తున్నాడు కాని నిజ రూపం జూన్ 4 తరువాత కనిపిస్తాడు

  • @sumannarayana1639
    @sumannarayana1639 Месяц назад +18

    YSR gaaru Vivekananda Reddy gaariki MP, MLC iccharu, appudu aayana nepotism anukoledhe?

  • @shaikrafiullah2635
    @shaikrafiullah2635 28 дней назад +1

    Next C M jagan garu

  • @sapamounika5238
    @sapamounika5238 Месяц назад +9

    Wah em performance Oscar ivalaaaa

  • @lakshmib6850
    @lakshmib6850 Месяц назад +146

    నీవు పెట్టిన పథకాలన్నీ నీ కంటే ముందు, మినాన్న, మీనాన్న కంటే ముందు,చంద్రబాబు నాయుడు, ఇతని కంటే ముందు NTR గారు,NTR కంటే ముందు ఇందిరా గాంధీ గారు,వీళ్లందరూ అప్పుడు పెట్టిన పథకాలన్నీ తరాన్ని బట్టి మార్పు, చేర్పులు అవుతూ వచ్చాయి.... ఈ పథకాలన్నీ నీవే పెదవాళ్ళ్ళ్ కోసం కనిపెట్టి నట్లు బిల్డ్అప్ ఇస్తావేంటి జగన్ బాబు...

    • @chsairaja6178
      @chsairaja6178 Месяц назад +9

      Mari vilandharu petinapudu rastarmlo inka pedharikamu yendhuku thagaledhu
      Gatha 30 y nunchi vunavaru gov schools lo English yendhuku peta ledhu
      Lakshala kotlu vadhala veparalu vundi janam dhara dhabhulu yendhku thisukuntunaru
      Mana rastram lo thegulu thapa migatha లాంగ్వేజ్ chela mandhiki radhu kabhate
      valu rasinave valu chepinave valu chupichinave nijam anukunaru janalu

    • @chait1573
      @chait1573 Месяц назад

      Evqranna nu intha talented ga unnav annitki reply ichi comment cheeunnav​@@chsairaja6178

    • @VASISHTA.
      @VASISHTA. Месяц назад +1

      ​@@chsairaja6178 ఎందుకంటే 30 ఏళ్ల నుంచి అదే జనాలు వుండరు, కోట్ల మంది పుడతానే ఉంటారు,పెళ్ళిళ్ళు అవుతానే ఉంటాయి, కొత్త సంసారాలు పెరుగుతానే ఉంటాయి. ఇక చదువు విషయం అంటావా,ఈయన ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పటి నుంచి 10త్ పిల్లల పాస్ పర్సంటేజ్ 94-98% నుంచి 68-72% కి పడిపోయింది. ఇంగ్లీష్ అనేది ఒక భాష మాత్రమే,సరిగ్గా 3 నెలల్లో నెర్సెస్సుకుంటారు పిల్లలు. చదువు అర్థం అవడం ముఖ్యం. మాతృ భాష లో చదువు అర్థం అవుతుంది,సులభం గాను ఉంటుంది.

    • @sakhamurirajakumari2777
      @sakhamurirajakumari2777 Месяц назад +5

      Correct. Part ఏదీ అయినా సంక్షేమ పతకాలు ప్రతీ ప్రభుత్వం అమలు చేస్తుంది. నిజం చెప్పాలి అంటే పేదరికం లేదు అనే చెప్పాలి. ఇంకా కొద్దోగొప్పో ఉంది అంటే వారి వారి వ్యక్తిగత తప్పులు, వ్యసనాలు కారణం.

    • @bommidiarunkumarvarunkumar7089
      @bommidiarunkumarvarunkumar7089 Месяц назад +1

      Yés 💯

  • @umavenkat9467
    @umavenkat9467 Месяц назад

    Correct

  • @VASISHTA.
    @VASISHTA. Месяц назад +12

    ఒక్క షర్మిల కే నెపోటిజం,కరెప్షను వచ్చెనా? అవినాష్ రెడ్డి కి ఎంపీ సీటు నెపోటిజం కాదా? విమలమ్మా కు చర్చి భూములు నెపోటిజం కాదా? ఆమె కొడుక్కు వందల ఎకరాల దారాదత్తం నెపోటిజం కాదా? Y.v. సుబ్బారెడ్డి కి టీటీడీ నెపోటిజం కాదా? ఆమె తో పాదయాత్ర చేయించి,ఎండ కు 3000 కిలోమీటర్ లు నడిపించినపుడు నెపోటిజం గుర్తు రాలేదా? Y.S. వివేకా కేసు వల్లనే నేను మీకు వోట్ వేసింది. ఇంక బొక్క కూడా వెయ్యను.

  • @chennaiahvarikuti8341
    @chennaiahvarikuti8341 Месяц назад +2

    Good

  • @josephinemadasu4890
    @josephinemadasu4890 Месяц назад +3

    సొంత బాబాయ్ గురించి పాత పాదయాత్రలో ఎప్పుడు చెప్పలేదే సునీత పిన్ని ఇప్పటికి లీడర్లు మంత్రులు అయ్యేవారు ఊకదంపుడు ఉపన్యాసం అపి మంచి నాయకుడో మెంటల్ నాయకుడో మాకు తెలిసేలా చేసావు ని బతుకు చూసుకో పోయినోళ్ళు raru think about congress

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 Месяц назад

    Jagan is straight forward. He tries to stand on his promises to the extent possible. That's why he has not given abnormal promises. He is dynamic stratagist. Has much much knowledge than Chandra Babu. Hats off to him.

  • @sairamsangireddy9818
    @sairamsangireddy9818 Месяц назад +5

    రజనీ 😊😊😊

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz Месяц назад +14

    ఇన్ని అబద్ధాల ను నిజాలు గా చెబుతుంటే హరిశ్చంద్రుడు కూడా ముఖము దాచుకొన్ టాడు .

  • @santoshkonna6990
    @santoshkonna6990 27 дней назад

    ఇంతకీ.బాబాయని.ఎవరు.
    చంపారు..అన్న.

  • @sankardasakurarhi5890
    @sankardasakurarhi5890 Месяц назад +1

    If mr.jagan is always talking about Mr.chandrababu, means he is not fit as CM. He doesn't have his confidence.

  • @SatishKolli-OM
    @SatishKolli-OM Месяц назад +22

    comment pettalanna bayam gaa vundi...

    • @sivakumarraju8855
      @sivakumarraju8855 Месяц назад +6

      Kani vote veyyadanki bayapadakandi bro.....meru guddea vote punch ki e vedhavala mohalu pagilipovali.....

  • @user-bu9xc3yr5p
    @user-bu9xc3yr5p Месяц назад +21

    రజని గారు జగన్ మిమ్మల్ని ఏకవచనంతో రజని అంటున్నారు ABN లో చంద్రబాబు గారు రాధాకృష్ణ గారిని మీరు అని అన్నారు

  • @Chaitanya-kc1kv
    @Chaitanya-kc1kv Месяц назад

    God bless you annaà

  • @rangaraobrugubanda3928
    @rangaraobrugubanda3928 Месяц назад

    జగన్ ది సరియైన నిర్ణయం. జై జగన్

  • @wilsonmoris6389
    @wilsonmoris6389 Месяц назад +4

    Not satisfied with answers

  • @subbarayuduyadav4956
    @subbarayuduyadav4956 Месяц назад +4

    Sharmila veedikante talented parsan ameku bayapadi sheetu ivvaledhu

  • @ramachandrareddypadala5346
    @ramachandrareddypadala5346 Месяц назад

    guts and balls undali elanti answers cheppali ante. ofcourse I am not a supporter but the way he answered boldly is something really great. 👍👍👍

  • @GKtalks123
    @GKtalks123 Месяц назад +5

    హంతకుడు అవినాష్ కి ఇస్తే నెపోటిజం కాదా...

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 Месяц назад +1

    రజినీకాంత్ నీకు,, మీ అన్నకు, రేవంత్ రెడ్డి నే CORRECT మొగుడు... నీ చేతనైతే రేవంత్ రెడ్డి తో చేయి.. INTERVIEW

  • @raviprasad3510
    @raviprasad3510 Месяц назад +5

    ఇప్పడు ఓడిపోతే కూడా దేవుడే ఓడించినాడు అని చెప్పాలి జగన్ గారు

  • @user-el1fx9jt9j
    @user-el1fx9jt9j Месяц назад +11

    Really true words.,cm jagan..great thinking ❤❤