Это видео недоступно.
Сожалеем об этом.

YS Jagan Key Advice to YSRCP MLCs | YS Jagan Key Meeting with YSRCP Leaders

Поделиться
HTML-код
  • Опубликовано: 12 июн 2024
  • YS Jagan Key Advice to YSRCP MLCs | YS Jagan Key Meeting with YSRCP Leaders @SakshiTVLIVE
    #ysjagan #ysrcp #ysrcpleaders #varudukalyani #pothulasunitha #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 2,7 тыс.

  • @rajud6407
    @rajud6407 2 месяца назад +14

    ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా అడుక్కుకోవాల్సి వచ్చిందా అయ్యా😢😢😢😢😢

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n 2 месяца назад +515

    జగన్ అన్న మిమ్మల్ని చూస్తే నే హ్యాపీ . మీరు comeback ఆయారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @ravinarashimalu2147
      @ravinarashimalu2147 2 месяца назад +13

      😂😂😂

    • @ravivirat1208
      @ravivirat1208 2 месяца назад +20

      Maku chala happy ga undu vedini vede party ni patalaniki tokkinanduku😅

    • @Dada-oj2ju
      @Dada-oj2ju 2 месяца назад

      ​@@ravivirat1208odipoina single ga ne vachina kodatam....odina ventane Modi boot lu nakadaniki Pawala ankunava sheyy

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 2 месяца назад +16

      Ysrcp is dead party.. edu tihar jail lo chastadu inko 6 months lo

    • @bandaruhariprasad5774
      @bandaruhariprasad5774 2 месяца назад +9

      ఇక జైలు కే.....జగన్ కాదు జగ్గు భాయ్

  • @Jafferpeer
    @Jafferpeer 2 месяца назад +5

    నీ పరిపాలన ఎప్పుడు పోతుందా అని ఈ రాష్ర్ట ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూశారు . ఇక నీకు నీ పార్టీ కి దండం రా బాబు. ఇక ఎవ్వరూ నీ పార్టీ కి ఓటు వేయరు నీ అరాచక పాలన ను కోరుకోరు. బైబై జగన్

  • @BabuAdhanki
    @BabuAdhanki 2 месяца назад +80

    మోసం చేస్తే గెలుపు అది గెలుపే కాదన్న❤❤

    • @kalyanobilesu481
      @kalyanobilesu481 2 месяца назад +6

      2019 lo kooda anna voohinchani mejority tho gelichaaru, adi kooda tampering/hackinge naa anna

    • @tvenkat9062
      @tvenkat9062 2 месяца назад

      Mugguru kalisi okadini odinchaaru

    • @suryachandraraokonda372
      @suryachandraraokonda372 2 месяца назад

      ​@@tvenkat9062meeru cheppindi correct

    • @swamydass9746
      @swamydass9746 2 месяца назад

      ​@@kalyanobilesu481Appudu evvaru analedhe EVM Tappering ani eroju andaru endhuku antunnaru
      Eroju challa mandhi Roads minda ki vachi memu vesina votes evi kadhu antunnaru
      Aroju enduku raaledhu evvaru Roads minda ki

    • @anji0462
      @anji0462 2 месяца назад

      ​@@swamydass9746 u need not only literacy but true education with knowledge...half baked knowledge....

  • @user-hj1ld8vx9e
    @user-hj1ld8vx9e 2 месяца назад +342

    జగన్ అన్న మీరు చేసిన మంచి ప్రజలకు తెలుసు రాబోయే రోజుల్లో దేవుని అనుగ్రహం ప్రజల అండ మీకు ఎప్పుడు ఉంటాయి అన్న

    • @venkatakolla6057
      @venkatakolla6057 2 месяца назад +4

      Inka credibility and all vadileyatam better. Now people are not credible so please only do politics and development of state

    • @user-og3rq2xq9e
      @user-og3rq2xq9e 2 месяца назад +9

      Vaaduuuu Daridruduuuu yevariki yeh manchi cheyaleduuuu brastu batti veaaadi nannna lane dikkuleni chaavu chavalliii AP prajalaaaa ousuru tagili pothadu , kulluuu kutralotho palana chesina pichikukkaaaa atla vedavaaa nikrustudu tikkuleni chaavu chadthaduuuu 🙏🙏🙏🙏

    • @gantasunitha1404
      @gantasunitha1404 2 месяца назад

      Yes

    • @MUBBK
      @MUBBK 2 месяца назад +1

      Ide jaradadhu

    • @deepthikoda1095
      @deepthikoda1095 2 месяца назад +3

      Jagan ki ruling cheyyadam cheta kadhu welfare ista rajareddy palana testa antey mana rastram unna situation lo kastam

  • @Shouryanandhanpedapati
    @Shouryanandhanpedapati 2 месяца назад +243

    అన్న నిన్ను చూస్తేనే చాలు అన్న చాలా happy గా ఉంటుంది ఇన్నిరోజులు ఏడవని రోజు లేదన్న నిన్ను చూసేవరకు మీరు come back అయ్యారు అదేచాలు అన్న. జై జగన్.

    • @kollikanth
      @kollikanth 2 месяца назад +10

      😂😂😂😂

    • @abhishekmudimanchi1239
      @abhishekmudimanchi1239 2 месяца назад +4

      Jai jagan anna... King always king

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 2 месяца назад +1

      Ysrcp is dead party.. only paytms support this falthu party… entire state is happy with CBN and TDP

    • @intellectualindian2486
      @intellectualindian2486 2 месяца назад +14

      5rs ah 7.5rs ah ipudu 😂😂😂

    • @vielgluck136
      @vielgluck136 2 месяца назад +3

      99% of 5 rs 🤣🤣🤣🤣🤣

  • @snrvlogs177
    @snrvlogs177 2 месяца назад +2

    అన్నా ఈ మీటింగులు అధికారంలో ఉన్నప్పుడు అందరు కార్యకర్తలు తో మీటింగ్ పెట్టి ఉండాల్సింది మీరు బయటకు రాలేదు గడప గడపకు వెళ్ళినప్పుడు కూడా వ్యతిరేకత తెలీలేదు మీరు వేసిన పథకాలు అనే విత్తనాలు మొలకత్తుతాయిలే ❤

  • @varamahalaxmiextn5933
    @varamahalaxmiextn5933 2 месяца назад +9

    భ్రమ లోంచి బయటకి రండి జగన్ రెడ్డి గారు..
    నీ ఓటమి కి కారణం ప్రజలు, ఈవీయంలు కాదు. ముమ్మాటికీ మీరే..!
    నిజంగా మీరు చెప్పినట్టుగానే, ఈ ఐదేళ్లు మీరు అధికార మదంతో కళ్లుమూసుకున్నారు..
    ప్రజలు ఎలాగు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఈ ఐదేళ్లు కూడా కళ్లుమూసుకుని ఉంటే, ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారు. ఇకనైనా కళ్ళు తెరవండి.
    మీరు చేసిన తప్పులు నిజాయితీగా ఒప్పుకోండి.
    ఇకపై అలాంటి తప్పులు చేయకండి.
    (అప్పులు చేయడం, స్కీం పేరిట పంచడం, దోచుకోవడం ఇదే పరిపాలన కాదు.)
    Jai YSR..
    Jai Andhra..

  • @dorababuchicks9088
    @dorababuchicks9088 2 месяца назад +170

    మీరు కొంత మంది నీ దూరంగా ఉంచాలి.
    లేకపోతె కష్టం

    • @janardanadev3845
      @janardanadev3845 2 месяца назад +8

      అన్నిటికీ జగనే కర్త కర్మ క్రియ.

    • @SriReddy
      @SriReddy 2 месяца назад +1

      Keep Sajjala out of

    • @Knucklehead-fq9cz
      @Knucklehead-fq9cz 2 месяца назад +3

      అన్ననే మనం దూరం ఉంచాలి లేదు అంటే కష్టం😂

    • @Devendra.p
      @Devendra.p 2 месяца назад

      ​@@Knucklehead-fq9czyes😂

    • @kanthinavuduri2205
      @kanthinavuduri2205 2 месяца назад +1

      వీడికి అందరు దూరంగా ఉండాలి

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 месяца назад +200

    💥ఇవాల్టి అవమానం రేపటి అధికారానికి పునాధి‼️
    👍🙌💪

    • @vijayguntur-pl1gm
      @vijayguntur-pl1gm 2 месяца назад +8

      bongu ra

    • @dontsupportCriminalPoliticians
      @dontsupportCriminalPoliticians 2 месяца назад +1

      Ne bonda ra .... ne bonda .... tuglak gaadi told teesi aarestaru ye 5yrs lo ; wait chayyi

    • @Shankar_1236
      @Shankar_1236 2 месяца назад +6

      వెళ్ళి నాకు

    • @RAJ-_-WONDERZ
      @RAJ-_-WONDERZ 2 месяца назад +3

      ​@@Shankar_1236putthitho thini notitho erguthunnav

    • @asrini4u
      @asrini4u 2 месяца назад

      అందుకే చంద్రబాబు కి అసెంబ్లీలో జరిగిన అవమానం అధికారంలోకి తెచ్చింది. జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇక చివరి బెంచే.

  • @vmgloballegalassistance6842
    @vmgloballegalassistance6842 2 месяца назад +3

    Great leader was came back nice to hear this energetic words jai jagan

  • @sathvicputtu2360
    @sathvicputtu2360 2 месяца назад +16

    IS HE REALLY SAYING SPECIAL STATUS !!! ALL WE GOT FROM HIM IS SPECIAL STATUS BEER

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram3402 2 месяца назад +329

    అధికారం కోసం అడ్డదారులు తొక్కే చంద్రబాబుకి, మాట ఇస్తే మడమతిప్పని జగన్ అన్నకు పోలికా!!!!!!!.... జై జగన్ అన్నా, నీకోసం ఎంత దూరమైనా ఎందాకైన....🔥🔥🔥🔥

    • @gudisiprashanthireddy6225
      @gudisiprashanthireddy6225 2 месяца назад +9

      We are ready for you Jagan mamayya..Denikaina siddham ❤❤

    • @puttaputta610
      @puttaputta610 2 месяца назад +36

      కోడొకత్తి, గొడ్డలి, pinkdaimond, ప్రజావెదిక కూల్చడం ప్రజలు అంతా గమనించారు

    • @naaaneee4167
      @naaaneee4167 2 месяца назад

      5 సంవత్సరాల్లో వైసీపీ మధ్య నిషేధం ఎందుకు చెయ్యలేదు రా ?
      మెగా DSC గురించి ఎందుకు పెట్ట లేదురా ?
      ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ అన్నావ్ ... ఏమయిందిరా
      అమరావతి ఎందుకు అభివృద్ధి చెయ్యలేదురా ?
      ఒక్క నెలలో EPS రద్దు చేస్తా అని 5 సంవత్సరాలు అయినా ఎందుకు చెయ్యలేదురా ?
      ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ..
      99 వాగ్దానాలు పూర్తి చేశా అని చెప్పుకుంటావా ? everything is a lie with you...
      సిగ్గు శరం అనేవి నీకు ఉన్నయారా జలగ రెడ్డి ?
      లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలకు బిచ్చం పడేస్తే చాలు ఆ బిచ్చగాళ్ళు గుడ్డిగా ఓటేస్తారు అనుకున్నావా ?

    • @ravinarashimalu2147
      @ravinarashimalu2147 2 месяца назад +16

      Then why did he betray Amravati capital farmers, Govt employees, Job seekers, youth, contractors, farmers. He cheated everyone.
      Why you supporting him ?

    • @chandragattappagari5096
      @chandragattappagari5096 2 месяца назад +1

      Ye

  • @Kamado-_-Tanjiro
    @Kamado-_-Tanjiro 2 месяца назад +6

    ........ Door delivery chesinandhuku prajalu mushti icharuga 11 seats
    Poyi paduko jagan malli 2029 lo kaludham

  • @prakashpuppala2086
    @prakashpuppala2086 2 месяца назад +1

    నైతిక విలువల గురించి మాట్లాడకు అన్న అసహ్యం గా ఉంది

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n 2 месяца назад +62

    మీ విలువ తెలిసే రోజు త్వర లో వస్తుంది . ఎప్పటికీ
    మీతో నే ఉంటాము
    🎉🎉🎉🎉

    • @solotraveller4892
      @solotraveller4892 2 месяца назад +4

      Avunu telusthundi , Baga . Eppudu ap develop avuthundi

  • @user-ol7fw3cu6h
    @user-ol7fw3cu6h 2 месяца назад +80

    జగనన్న నీ కోసం నేను ఎప్పుడూ నీ వెంటే ఉంటాం 🙏💯

  • @samsungreddy629
    @samsungreddy629 2 месяца назад +3

    అన్నా జగనన్న నిన్ను ఓడించారు ఇది నీ మంచికే జరిగింది ఏమో ఈ 15 సంవత్సరాల కంటే ఇంకా ప్రజలలో నీకు ఎంతో అభిమానం ప్రేమ ఆప్యాయత పెరిగింది అన్న ప్రతి పేదవాడు గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయావు పేదవాడి గుండె చప్పుడు నీవు నిజంగా ఇప్పుడు నువ్వు వచ్చి మరలా తిరిగి ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి తిరిగితే నిజంగా నీ కోసం ప్రాణాలు అర్పించడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు అది మాత్రం సత్యం

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 2 месяца назад +2

    నాన్న నిన్ను చూశాక నాకు కొద్దిగా మనశ్శాంతి కలిగింది ఇన్ని రోజులు ఏడుస్తూనే ఉన్నాను. నా బిడ్డ జగన్ ఎలా ఉన్నాడా అని నువ్వు మాట్లాడేది చూసి నాలుగు ఉత్సాహం వచ్చింది. ఐదు సంవత్సరాలు ఎంత లో గడుస్తాయి లే నాన్న.😢

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 месяца назад +134

    జగనన్న మీరు సీఎం లేని లోటు ఆంధ్రప్రదేశ్ అందరికి బాగా తెలిసిపోయింది అన్న మీరు సీఎం అవ్వలేదు అని ఏడుస్తున్నారు అన్న 😥మీరు డైనమిక్ లీడర్ జగనన్న గొప్ప సీఎం అన్న మాకు మీరే అన్న ఏపీ సీఎం గాడ్ బ్లెస్స్ యూ అన్న జై జగనన్న 💪❤🙏

    • @tejhak3300
      @tejhak3300 2 месяца назад +11

      Baaga yedu kudrite ne address ivvu vachi dengutam😂

    • @ravinarashimalu2147
      @ravinarashimalu2147 2 месяца назад +7

      What nonsense, if that's the case why will he get only 11 seats ?

    • @dreamachiever7371
      @dreamachiever7371 2 месяца назад +7

      Mee redlu matramey edustunnaru bogus😢😢😢

    • @kollikanth
      @kollikanth 2 месяца назад +1

      ​@@tejhak3300దీన్ని బాగా దెంగాలి బాగా over chestundi

    • @TheChevicky
      @TheChevicky 2 месяца назад +1

      Bongu edustaruu.. all people are happy with CBN and TdP, ysrcp is dead party, oka chance miku echinanduku state sanka naki poiendi.. only mi reddy kukkalu edustuaru

  • @veerrajuv8658
    @veerrajuv8658 2 месяца назад +105

    వంద ఏనుగులు ముందున్న వెనకడుగేయని సింహం జగనన్న. 🦁🦁🦁

    • @janardanadev3845
      @janardanadev3845 2 месяца назад +3

      ఎలివేషన్ లు

    • @NRTIRUPATHINAYUDUCseVelTechChe
      @NRTIRUPATHINAYUDUCseVelTechChe 2 месяца назад

      Pookem kaadu

    • @-bn9ko
      @-bn9ko 2 месяца назад +3

      చిన్న కరెక్షన్ " పరదాల మధ్య సంచరించే సింహం"

    • @bavirisettiganesh7733
      @bavirisettiganesh7733 2 месяца назад +2

      అచా మీ సింహం కొన్ని రోజుల్లో జైలుకు వెళ్ల బోతుంది😂

    • @Knucklehead-fq9cz
      @Knucklehead-fq9cz 2 месяца назад +3

      *గ్రామ సింహం🐕

  • @Rajeesundarraj
    @Rajeesundarraj 2 месяца назад

    అన్నా మీరు ట్రెండ్ సెట్ చేశారు మిమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతున్నారు సిగ్గులేని కూటమి మీరు ఓడిన గెలిచిన ప్రజల గుండెల్లో మీరే సీఎం❤❤❤❤❤❤

  • @subramanyamj5966
    @subramanyamj5966 2 месяца назад +1

    నటన బాగుంది.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 месяца назад +72

    పులి వచ్చింది బయటకు సూపర్ సూపర్ 100% గా చెప్పారు జగనన్న 🙏చాలా ఏడుపొస్తుంది జగనన్న మా ఓట్లు ఎక్కడ అన్న మీ కోసం ఎంతో కష్ట పడి ఓట్లు వేసాము 😢🙏💙టీడీపీ మోసం చేసి గెలిచి ఎన్నో అరాచకాలు చేస్తుంది చాలా దారుణం అన్న 😥

    • @superStylish-gt1tz
      @superStylish-gt1tz 2 месяца назад +3

      suvarna ❤️❤️😍

    • @TheChevicky
      @TheChevicky 2 месяца назад +8

      Only paytms are with jagan.. entire state is happy with CBN and TDP

    • @janardanadev3845
      @janardanadev3845 2 месяца назад

      ఇంకోసారి మోసం అన్నారంటే వైసీపీ మీద అశ్లీల పోస్టర్లు వేయిస్తాము.

    • @Arunarunarunarun109
      @Arunarunarunarun109 2 месяца назад +4

      Jalaga oka siddhanti nuvu oka vedantivi 😂😂
      Why not 175 to why 11 dawwww 😂😮

    • @user-cs2ml4kw2s
      @user-cs2ml4kw2s 2 месяца назад +3

      Kashtapati vote veyadam enti it's a responsibility kada

  • @rameshy9425
    @rameshy9425 2 месяца назад +114

    Last one ఇయర్ లో క్వాలిటీ మద్యం ఇచ్చి ఉంటే, passbook la pina govt simbol మాత్రమే undi ఉంటే ఇంత దారుణ మైన రిజల్ట్ ఉండేది కాదు ఏమో.. కానీ ప్రజలకు మీరు చేసిన మంచి మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తుంది...

    • @suryahi7247
      @suryahi7247 2 месяца назад +3

      Aina pass book meeda govt symbol undali photo pettamani icchiba salaharudulu everu ipac team kuda vennupotu podichindi
      E lokam li dabbu to yenta pani aina jarugutundi

    • @asrini4u
      @asrini4u 2 месяца назад +6

      చివరి 6 నెలలు ప్రభుత్వం ఎలానో పోతుంది అని పథకాలు అమలు చేయలేదు. బటన్ నొక్కినా డబ్బులు రాలేదు.

    • @PDTTT
      @PDTTT 2 месяца назад +1

      ​@@suryahi7247, 2000 percent correct .

    • @rishithashyama6312
      @rishithashyama6312 2 месяца назад

      Yes

  • @KarimaPathan-wp8mr
    @KarimaPathan-wp8mr 2 месяца назад +7

    Anna nenu Mee government lo volunteer ni mana government paripalana chesindi 3 years migata 2 years carona ayina 99%hamilu amalu chesam nenu June 4 nunchi yedavani roju ledu anna u r a real hero anna Janam gundello nilichipoye hero anna meeru this confidence we need to the leader anna

    • @forthepeople0980
      @forthepeople0980 2 месяца назад

      Janam gunde lo nilichipoye untey endhuku janalu gelipincha ledhu 😂😂😂

  • @santhulanka7370
    @santhulanka7370 2 месяца назад +217

    ఇంకా ఉచితాలు గురించే మాట్లాడుతున్నావ్ అన్న. అభివృద్ధి గురించి మాట్లాడి ఉంటే అప్పుడు జనాలు ఉండేవారు నీ వెనుక

    • @ss-wb7mh
      @ss-wb7mh 2 месяца назад +4

      Janalam loki vastadule ardhamavthundhi

    • @SS5PK
      @SS5PK 2 месяца назад +40

      అభివృద్ధి అంటే ఏంటి బ్రో ప్రతి ఒక్కరూ అభివృద్ధి అభివృద్ధి అంటారు నాలుగు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి ప్రజల సొమ్ము రాయితీలుగా ఇచ్చి వాళ్లని ఇంకా పెద్దవాళ్లం చేసే కంటే పేద ప్రజలకి ఆర్థిక సహాయం చేస్తే ఇంకా ఆర్థికంగా ఎదుగుతారు ఇకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేయడం ఆర్థికంగా ఎదగడం కాదా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయడం ఆర్థికంగా ఎదగడం కాదా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టడం డెవలప్మెంట్ కాదా గవర్నమెంట్ పోర్టులు కట్టడం డెవలప్మెంట్ కాదా గవర్నమెంట్ ఫిషింగ్ ఆర్బర్లు కట్టడం డెవలప్మెంట్ కాదా ప్రజలకి పరిపాలన ఇంటి వద్దకు రావడం డెవలప్మెంట్ కాదా రెండు లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం డెవలప్మెంట్ కాదా ప్రజలకి సంక్షేమం ఇవ్వడం డెవలప్మెంట్ కాదా ఇంకా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటారేంది

    • @venky8589
      @venky8589 2 месяца назад +13

      Human development jarigindi bro

    • @srinivasulu9054
      @srinivasulu9054 2 месяца назад +6

      డోర్ డెలివరీ అంటే గుర్తొచ్చింది ఏంటి సార్ మీకు,,

    • @anandkasi3147
      @anandkasi3147 2 месяца назад +5

      ​@@SS5PKbhaya konchem sepu development gurunchi pakana peditey, Jagan anna oodipovadaneke karanam amete antav,
      In my opinion Oodipovadaneke karam Jagan anna degara VUNNA scrap ministers valane

  • @klnarasimha8815
    @klnarasimha8815 2 месяца назад +123

    అన్న గ్రౌండ్లో ఏం జరుగుతుందో నెలకి ఒకసారి అయినా ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో లోకల్ క్యాడర్ తో మీటింగ్ లో పెడితే నీకు గ్రౌండ్ తెలిసేది ఇంకా చెప్పాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2% ఓట్ బ్యాంక్ తీసేయ్ ఇసుక 1% లాగేసింది మద్యం 1% తీసేసింది డీఎస్సీ 3% తీసేసింది ఎంప్లాయిస్ మొత్తం ఈ విధంగా నష్టపోయింది

  • @vamsi7689
    @vamsi7689 2 месяца назад +156

    ఇంకా ఏంటన్న రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఇవన్నీ ఏమీ పనికి రావు ఎత్తుకి పై ఎత్తు వేయడం నేర్చుకోవాలి

    • @devasahayamsahayam5242
      @devasahayamsahayam5242 2 месяца назад +6

      Yes meeru cheppindhi correct

    • @ramireddysupriya7192
      @ramireddysupriya7192 2 месяца назад +7

      Anna ki ala cheyatam radhu kadha bro😢😢😢 andhuke odipoyaru

    • @srinivasaraoyarram9605
      @srinivasaraoyarram9605 2 месяца назад +1

      అసలు అన్నకు ఎత్తుకి పైఎత్తులు వేయటం తెలియదు కదా అమాయకుడు పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళాం ఇంకా చెప్పటానికి సిగ్గు లేదా 99% అమలుపరిచారా సంక్షేమ పథకాలు ఏమి చెప్పారు ఏమి చేశారు ఒకసారి ఏమి హామీలు చెప్పాడో ఏమి నెరవేర్చారు మీరు కూడా చెప్పి ఆనందపడండి ఇంకా సిగ్గు లేకపోతే సరి

    • @user-vz4tc3wk2f
      @user-vz4tc3wk2f 2 месяца назад +3

      Yes 💯 correct

    • @tejashasank8497
      @tejashasank8497 2 месяца назад

      ​@@ramireddysupriya7192😢😢

  • @charanvss931
    @charanvss931 2 месяца назад +3

    అన్నా నువ్వు ఎప్పుడు గ్రేట్ జనాలు నమ్మిన జగన్ మోసలని నమ్మిన జనాలు కానీఎప్పుడు నిజాయితి నిల బడుతుంది.

  • @jaggukumar170
    @jaggukumar170 2 месяца назад +7

    ఏకంగా 2 లక్షల 73 వేల కోట్లు ఇచ్చారు, తిన్నారు అయిపోయింది, ఆ డబ్బుల తో పొలవారం గానీ, రాజధాని నిర్మాణం గానీ పూర్తి చేసి వుంటే పరిస్థితి వేరే రకంగా వుండేది, ఇంకా అదే చెప్తున్నారు అంటే మీరు మారరు ఇక ఎప్పటికీ అవకాశం రాదు మీకు.

  • @luckyc3619
    @luckyc3619 2 месяца назад +57

    దేవుడు తన్ను ప్రేమించువారికి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికీ కనపడవు.AP లో ఉన్న ప్రతి ఒక్కరూ పశ్చాతాపాడతారు చాలా పొరపాటు చేసాం అని.

    • @savihas4708
      @savihas4708 2 месяца назад +3

      సారా ఇసుక గంజాయ్ అఘాయిత్యాలకు సాతాను పైన ఎదురుచూస్తూ ఉండెను ..
      సిగరెట్టు తాగితే కాన్సర్ వచ్చునో..
      ఈడిని సంక ఎక్కిన ప్రతిఒక్కరూ నరకమునకు పోదురు ..

    • @telugurdy1530
      @telugurdy1530 2 месяца назад

      ఈ ఫేక్ 5rs batch వలన ఫేక్ చానెల్ లు వలన ఫేక్ మేధావులు వలన అన్న election లో తట్టే బుట్టా సర్దు కో వలసి వస్తుంది అని 1year క్రితం చేపను,..take rest enjoy life..

    • @-bn9ko
      @-bn9ko 2 месяца назад

      దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు... ప్రజలను పట్టించుకోకుండా, ప్యాలెస్ దాటి బయటకు రాకుండా కేవలం సలహాదారుల మీదే ఆధారపడటం మద్యం ఏరులై పారించటం, గంజాయి విస్తృతంగా దొరుకుతున్నా ఒక్కసారి అయినా హెచ్చరించకపోవటం అహంకారమా చేతగాని తనమా

    • @syedkaleemhussain6762
      @syedkaleemhussain6762 2 месяца назад

      Anna porapatu "cayyaleydu " JARIGENDI,

  • @srinuvasjogi2298
    @srinuvasjogi2298 2 месяца назад +58

    నువ్వు సీఎం కాదు అంటే నమ్మలేక పోతునం అన్న

    • @-bn9ko
      @-bn9ko 2 месяца назад +4

      జరిగిన విధ్వంసం ఒక సారి చూడు, మిగతా చానల్స్ లో

    • @Knucklehead-fq9cz
      @Knucklehead-fq9cz 2 месяца назад +5

      అసలు 2019 లో వాడు సీఎం అయ్యాడు అంటే నేను కూడా నమ్మలేదు బ్రో

    • @AgainstCorruption-1
      @AgainstCorruption-1 2 месяца назад

      Veedu cm antene chala worst ga vundhi… pilla Jagan

    • @posubabukosuri6876
      @posubabukosuri6876 2 месяца назад

      అయ్యోపాపం అలా జరిగిందా

  • @sravanimanukonda823
    @sravanimanukonda823 2 месяца назад +1

    Super real leader Jagan anna

  • @user-qp4fx8bq8h
    @user-qp4fx8bq8h 2 месяца назад +82

    జగన్ అన్నా మీరు సిఎం గా లేని లోటు అప్పుడే తెలుస్తుంది అన్నా

    • @puttaputta610
      @puttaputta610 2 месяца назад +11

      భూమ్ బూమ్ దొరకడం లేదా

    • @asrini4u
      @asrini4u 2 месяца назад +10

      అవును... రౌడీయిజం తగ్గింది.

    • @567demudu2
      @567demudu2 2 месяца назад +8

      Jaggu is criminal

    • @567demudu2
      @567demudu2 2 месяца назад +9

      Who killed BABAI? U R SAYING CREDIBILTY

    • @bonagiriekadhana
      @bonagiriekadhana 2 месяца назад +1

      ​@@567demudu2Doctor sudhakar also

  • @saiharshadhavala9692
    @saiharshadhavala9692 2 месяца назад +91

    ముందు ఆ సజ్జల రామకృష్ణ రెడ్డిని పార్టీ నుంచి దూరం పెట్టండి.
    ఎప్పుడైతే సజ్జలని దూరం పెడతమో అప్పుడే మన పార్టీ పూర్వవైభవం వస్తుంది

    • @user-rt1ck7wv8m
      @user-rt1ck7wv8m 2 месяца назад +3

      ఆయన ఏం చేశాడు... ఈయన బయటకు రాకుండా..

    • @GENUINEUPDATES
      @GENUINEUPDATES 2 месяца назад

      ​@@user-rt1ck7wv8mఈయన బయటికి రాకుండా ఉండే ఎర్రీపువ్వు సలహాలు ఇచ్చి నాశనం చేశాడు

    • @giftygifty1533
      @giftygifty1533 2 месяца назад

      Correct

    • @Aarthi20Gantena
      @Aarthi20Gantena 2 месяца назад +2

      Mundu mi Seema jilalu chusko Andhra vi taravata

    • @Knucklehead-fq9cz
      @Knucklehead-fq9cz 2 месяца назад +2

      yes సజ్జల ని రోజా ని అనిల్ ని గుడివాడ గుట్కా ని అరగంట ఆంబోతు ని ముఖ్యం గా జగన్ మోహన్ రెడ్డి ని దూరం పెడితే అప్పుడు మన పార్టీ పూర్వవైభవం వస్తుంది

  • @user-ex7kz4nw3e
    @user-ex7kz4nw3e 2 месяца назад

    జగన్ అన్న 2029 సి ఎం. మీరే జై జగన్ అన్న జై వైఎస్ఆర్సీపీ

  • @Twpkofficial
    @Twpkofficial 2 месяца назад

    All The Best For Next Elections sir!

  • @Freelancer_Wesley-Kadapa
    @Freelancer_Wesley-Kadapa 2 месяца назад +69

    Jai Jagan anna....,

  • @DhanaLakshmi-mx6gl
    @DhanaLakshmi-mx6gl 2 месяца назад +96

    అన్నా నువ్వే మాకు కావాలి

  • @vinodshetty2261
    @vinodshetty2261 2 месяца назад

    సంక్షేమల మీద జనాలకి ఇంట్రెస్ట్ లేదని ఈ ఎలక్షన్స్ ద్వారా తెలిసిపోయింది ఇంకా ఇప్పుడు చంద్రబాబు గారు సంక్షేమం ఇవ్వకపోయినా డెవలప్మెంట్ చేసిన చాలా మంది ఆనందిస్తారని అనుకుంటున్నాను

  • @saiammy353
    @saiammy353 2 месяца назад

    మనోధైర్యం నింపే మాటలు,,,ఆ సత్తువ ఇంకా ఉంది ,,,జై జగన్

  • @user-bz2hz3oo6d
    @user-bz2hz3oo6d 2 месяца назад +121

    We always with you anna 💗

    • @karishmamohammad9454
      @karishmamohammad9454 2 месяца назад +1

      Menu meethone anna

    • @TheChevicky
      @TheChevicky 2 месяца назад +3

      Only paytms are with jagan.. entire state is happy with CBN and TDP

    • @parthubathala7351
      @parthubathala7351 2 месяца назад +1

      ​@@TheChevickyonly paytms are with TDP CBN .
      Enter State is happy with Ysrcp party jai Jagan mohan Reddy Anna ✊

  • @madhavikandra2401
    @madhavikandra2401 2 месяца назад +16

    King is back ❤🔥

  • @shawnevents8173
    @shawnevents8173 2 месяца назад +1

    నువ్వు ఓడిపోలేదు అన్న నువ్వు ఎప్పటికీ రాజువే ఈ స్పీచ్ వినేంతవరకు కూడా కోల్పోయినట్టే ఉన్నాము ఇప్పుడు శక్తి పుంజుకుంటాము అన్న
    థాంక్ యు అన్న for your comeback
    God is always with us

  • @khanbhaiwoodwark8933
    @khanbhaiwoodwark8933 2 месяца назад +108

    Jai jagan you r political hero in ap❤❤❤❤❤❤❤

  • @msharsha10
    @msharsha10 2 месяца назад +21

    He is true Hero
    He Explaining Everything
    🌟🌟🌟🌟

  • @prasadnetula6985
    @prasadnetula6985 2 месяца назад

    మంచి చేసి కూడా ఓడిపోయామని బాధగా ఉంది మన ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కూటమికి కలిసి వచ్చింది

  • @Aesha-wg4jo
    @Aesha-wg4jo 2 месяца назад +1

    సూపర్, జగనన్న
    🙏

  • @rebel4239-l2m
    @rebel4239-l2m 2 месяца назад +96

    King of ap ❤❤

  • @sekharsekhar636
    @sekharsekhar636 2 месяца назад +43

    బాస్ ఈస్ బ్యాక్👌👌👌👌

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 2 месяца назад +1

      Ysrcp is dead party.. only paytms support this falthu party… entire state is happy with CBN and TDP

  • @yadagirigiri9261
    @yadagirigiri9261 2 месяца назад +3

    అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు మీరు మీ ఆస్తులు అన్ని సంక్షేమం చేయలేదు మీరు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి సంక్షేమం పేర్లు ఒక ఓటు బ్యాంకు తయారు చేసుకొని ఎప్పటికీ నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని ఒక నీచమైన ఆలోచనతో ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలను చేశారు ప్రజలు అన్ని సంక్షేమ పథకాలు తీసుకున్న వాలు నీకు గట్టిగా బుద్ధి చెప్పారు

  • @kollikanth
    @kollikanth 2 месяца назад

    జగన్ అన్న నువ్వు ఎంఎల్ఏ కి రిజైన్ చేసి mlc అవ్వు అన్న .నీ చుట్టూ అందరూ మన వాళ్ళే ఉంటారు .నువ్వు సేఫ్టీ గా ఉంటావు.

  • @pavanreddy9
    @pavanreddy9 2 месяца назад +57

    Guts+honest+straightforward =Jagan

    • @ravivirat1208
      @ravivirat1208 2 месяца назад +10

      Ego+attitude+psychism= jaglak

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 2 месяца назад +2

      Ysrcp is dead party.. only reddy kukkklu support this falthu party… entire state is happy with CBN and TDP

  • @manoharbabus6841
    @manoharbabus6841 2 месяца назад +44

    Jagan will never change..

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 2 месяца назад +1

      Ysrcp is dead party.. only paytms support this falthu party… entire state is happy with CBN and TDP

  • @santoshrao4g7g9g5
    @santoshrao4g7g9g5 2 месяца назад +2

    జగనన్న మీరు ఈ రోజు చాల చక్కగా మాట్లాడారు, ఈ రోజు మిమ్మలిని చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది.నువ్వు రాష్ట్రానికి మంచి అనే పునాదివేసారు అన్న, జగనన్న మీకు మరియు మీ పార్టీకి మంచి జరగాలి అన్న,మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ధైర్యంగా ముందుకు అడుగులు వేయు అన్న,ఎప్పటికి మా సి.ఎం.నువ్వే జగన్ అన్న,నీకు మరియు నీ పార్టీకి జయం కలగాలి అన్న,ఆ భగవంతుడు నీకు అన్ని వేళల తోడుగా ఉండాలి అని ప్రార్థిస్తూ మీ అక్క , జై జగన్.

  • @dinakaraprasadPuli-kh9dx
    @dinakaraprasadPuli-kh9dx 2 месяца назад +6

    99 శాతం అన్నారు కదా ఎన్ని జరిగాయో నాకు తెలియదు కానీ... మీరు చెప్పిన వాటిలో నాకు తెలిసి మీరు చెప్పి చేయనాటివి నాకు తెలిసినాటివి కొన్ని చెప్పమంటారా.......

    • @user-jp9308
      @user-jp9308 2 месяца назад

      Opposite jaragayi chalaa rowdism rajakiyalu illegal panulu.picha janalaki

  • @user-md1nx8eo8p
    @user-md1nx8eo8p 2 месяца назад +79

    Jagan anna respect bottom ❣️

  • @AnandMOLATHOTI
    @AnandMOLATHOTI 2 месяца назад +24

    U r the only leader for great andhra,and only leader we want...

  • @ajaykamalj
    @ajaykamalj 2 месяца назад +3

    Liquor main brands off shelves and prices hiked for unknown brands also one of the reasons

  • @MallavarapuKrupanandam
    @MallavarapuKrupanandam 2 месяца назад

    అన్న మీరే మా గొప్ప నాయకుడవు మీరు ప్రజలకు ఎంతో గొప్పగా సేవలందించారు ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నారు కష్టాలలో ఉన్న వారి కన్నీరు తుడిచారు కానీ ఈ ప్రజలు విశ్వాసం లేని వారు మంచిని మరిచే వారు విశ్వాస ఘాతకులున్న అన్న ఈ పదం తప్పులేదు ఈ ప్రజలకు నమ్మించి మోసం చేసే వారే కావాలి. మీరు ఏమో మోసపూరిత హామీలు ఇచ్చేవారు కారు ఇదే నీ బలహీనత, వారి బలం. అయినా సరే మునుముందు రోజుల్లో మీ మంచి పరిపాలన ఈ ప్రజలు గుర్తిస్తారు. జై జగన్ జై జై జగన్❤❤❤

  • @ChukkiCharan
    @ChukkiCharan 2 месяца назад +78

    Jai Jagan Anna 🥰 💕💕💖

  • @wearethree293
    @wearethree293 2 месяца назад +59

    లంకని జయించి సీతమ్మని ఎలా తీసుకొచ్చారు మీరు కూడా ఈ కూటమి దౌర్జన్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలని మళ్లీ మీ మంచి ప్రభుత్వంతో ప్రజల్ని కాపాడుతారన్న తప్పకుండా

    • @janardanadev3845
      @janardanadev3845 2 месяца назад +1

      ఎలివేషన్ లు

    • @janardanadev3845
      @janardanadev3845 2 месяца назад +3

      జగనే ఒక రావణాసురుడు. అయినా బలుపు తగ్గలేదు.

    • @wearethree293
      @wearethree293 2 месяца назад

      @@janardanadev3845 కూటమి రావణాసురుడు జగనన్న కాదు జగనన్న రాముడు ఇక్కడ

    • @wearethree293
      @wearethree293 2 месяца назад

      @@janardanadev3845 జగనన్న ప్రభుత్వంలో కులం చూడలేదు మతం చూడలేదు ఓటు వేశారా నాకు లేదా అని చూడలేదు అర్హులైన ప్రతి ఒక్కరికి అన్నీ కార్యక్రమాలు అందేలా చూస్తున్న రాముడు జగనన్న

    • @wearethree293
      @wearethree293 2 месяца назад

      @@janardanadev3845 నీతిగా న్యాయంగా పాలించిన రాజు జగనన్న. అవినీతికనేది తావు లేకుండా స్కూల్ లను మార్చి ప్రభుత్వ ఆసుపత్రులను మార్చిన ఏకైక నాయకుడు జగనన్న

  • @prasadnetula6985
    @prasadnetula6985 2 месяца назад

    ప్రజలకు పార్టీ నాయకులకు సంబంధం లేకుండా పోయింది ప్రజలకు పథకాల మీదనే దృష్టి పార్టీ మీద లేదు

  • @venkatanagarajay
    @venkatanagarajay 2 месяца назад +3

    మా భూములు పైన నీ ఫోటో ఏంటి హ ..

  • @priyaharish7011
    @priyaharish7011 2 месяца назад +11

    👑Jagan sir 🦁❤

  • @Yerriswamy2
    @Yerriswamy2 2 месяца назад +13

    జై జగన్ అన్న

  • @k.rameshbabugodsloveminist7340
    @k.rameshbabugodsloveminist7340 2 месяца назад

    జగన్ అన్నా మీ మాటలు మాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాయి. మీరు మరలా సి.ఎం కావాలి.

  • @telugurdy1530
    @telugurdy1530 2 месяца назад +5

    ఇంకా అదే అబద్ధాలు 99% ..అందుకె మనకి 151 లో 5 తీసి 11 ఇచ్చారు..నెక్స్ట్ election కి పార్టీ వుంటుందో లేదో ఈ అబద్దము తో ..❤❤❤❤

  • @RAMANA-2o24
    @RAMANA-2o24 2 месяца назад +7

    అన్నా ఆంధ్ర ప్రజలు స్వతంత్రం వచ్చినంత సంతోషం గా వున్నారు ఇప్పుడు.😂😂😂

  • @rams986
    @rams986 2 месяца назад

    99%హామీలు అమలు చేశారు
    కానీ మీరుచేసిన విధ్వంసం 99999%
    మీరు చేసిన అరాచకాలు,మీ మంత్రుల మాటలు,అభివృద్ధి లేక పోవడం ఇవన్నీ మీ ఓటమికి కారణం

  • @dhanalaxmiayurvedic6388
    @dhanalaxmiayurvedic6388 2 месяца назад +11

    Good luck anna👍always God is with you🙏🙋🙋🙋

  • @ratnakumari3960
    @ratnakumari3960 2 месяца назад +28

    నెక్స్ట్ సీఎం జగనన్న మీరే

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 2 месяца назад +3

      Anna Ika chanchalguda ke CM

    • @srinivasaraojampani576
      @srinivasaraojampani576 2 месяца назад +1

      enduku?

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 2 месяца назад +1

      Ysrcp is dead party.. only paytms support this falthu party… entire state is happy with CBN and TDP

    • @johnwickk9726
      @johnwickk9726 2 месяца назад

      2039😂😂😂

  • @DMMydukuru
    @DMMydukuru 2 месяца назад

    ఎన్ని మంచి పనులు చేసిన ప్రజస్వామ్యము లొ అరాచక పాలనని ఎవరు ఇష్ట పడరు. అందుకే ఈ ఓటమి

  • @vamanasaichannel
    @vamanasaichannel 2 месяца назад

    వచ్చిన అవకాశాన్ని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకొనిఇప్పుడు ఆలోచిస్తే ఏం ప్రయోజనం ఐదేళ్ల తర్వాతపరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు

  • @user-rt1ck7wv8m
    @user-rt1ck7wv8m 2 месяца назад +14

    2019 లో, మన ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా, మనం కూడా చాలా దారుణాలు చేసాము. ఎక్కడ మనం ఇబ్బంది పెట్టామో, అక్కడే వాళ్లు రివెంజ్ చేస్తున్నాడు.
    అంతే తప్ప రాష్ట్రం ప్రశాంతంగా ఉంది అన్నా

    • @vielgluck136
      @vielgluck136 2 месяца назад

      Himsalu gurinchi.... Arachakalu gurinchi mere matladaali jagan anna.... Prajavediki kulchinappudu ee 50 percent u r defeated in AP... 99 percent chesina waste ee....nee attitude is a totally inhuman attitude....

    • @manjunathml8013
      @manjunathml8013 2 месяца назад

      U c next one year after AP

  • @koteshrr4987
    @koteshrr4987 2 месяца назад

    స్లోగన్ అనేది ఇవ్వకూడదు.. ఇస్తే గనుక దానికి అనుగుణంగా మన ప్రవర్తన వుండాలి అప్పుడు .. ప్రజలలో వ్యతిరేక అనేదే వుండదు.. కానీ మీరు ఏదైతే స్లోగన్ ఇచ్చారో దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు కదా.. ఎలా గెలుస్తామనుకున్నారు..

  • @user-of3mo3mn4k
    @user-of3mo3mn4k 2 месяца назад

    ఇక...! #జన్మ లో #జగనన్న ఆంధ్రప్రదేశ్ #ముఖ్యమంత్రి అవ్వడానికి నా... ధీమా మరి మీరేమనుకుంటుంన్నారో ...>>> 👍

  • @pothuroshan8019
    @pothuroshan8019 2 месяца назад +7

    this is the confidence we need from our leader..!!

  • @lamvidyasagar2480
    @lamvidyasagar2480 2 месяца назад +21

    Demand for counting of all VVPT slips. You will surely win.

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 2 месяца назад +1

      Ysrcp is dead party.. only paytms support this falthu party… entire state is happy with CBN and TDP

  • @allu_arjun_fans_adda7706
    @allu_arjun_fans_adda7706 2 месяца назад

    5 ఏళ్లలో నువ్వు చేసింది ఏంలేదు మా డబ్బు దొబ్బావ్ అందుకే సగం తిరిగి ఇచ్చావ్ అంటే అంతకు మించి నువ్వు పేకింది ఏమిలేదు జగన్ బయ❤ ఇట్లు నీ వీరబామణి 😢

  • @kalyanchakravarthi783
    @kalyanchakravarthi783 2 месяца назад +5

    Comeback strongly jagansir

  • @narendravarma3829
    @narendravarma3829 2 месяца назад +86

    Jai jagan ✊🔥🔥🔥🔥🔥💥💥🔥

  • @premchandsivadi6643
    @premchandsivadi6643 2 месяца назад +10

    Raise the spirit among cadres and fight, you will be the winner

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 2 месяца назад +5

    99 శాతం anta 😂. డబ్బు ఇస్తే నీకు ఓటు వెయ్యాలి అనే ఆలోచన నుంచి బయటకు రానంత వరకు నువ్వు సిఎం అవలేవు. నీ బుద్ధి మార్చుకో నీ కక్ష తర్వాత నీ కేసులు కాదు ముఖ్యం ఆంధ్ర ప్రజల భవిష్యత్. 😊

    • @maheshbandi4770
      @maheshbandi4770 2 месяца назад

      dabbulu ivvadaniki social welfare teda telsko ra nv mundu howle.

  • @prasadnetula6985
    @prasadnetula6985 2 месяца назад

    అన్న చెల్లెమ్మ లను దగ్గరికి తీసుకో మరలా అమ్మ ఆశీర్వాదం పొందు యుద్ధానికి ఇంకా సమయం ఉంది

  • @prasadyadavalli598
    @prasadyadavalli598 2 месяца назад +27

    Gram Sachivalayam Concept is Good

    • @BSVani-ip9oe
      @BSVani-ip9oe 2 месяца назад

      Kani Valle vote veyyaledu Naku తెలిసిన వాళ్ళు అందరూ టీడీపీ కి వేశారు

  • @Reddy14378
    @Reddy14378 2 месяца назад +11

    Super Annnaa Last lo matram kallalo neellu tepinchav❤❤❤

  • @sayedghouseazam7004
    @sayedghouseazam7004 2 месяца назад

    అన్నయ్య కచ్చితంగా ఏదో కుట్ర జరిగింది దయచేసి కోర్టు కు వెళ్లి న్యాయ పోరాటం చేయండి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పథకాలు తీస్కొని కూడా ప్రజలు వెన్నుపోటు పొడుస్తారు అనీ నేను అనుకోను.

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 2 месяца назад

    సార్ మీరు చెప్పేవి బాగానే ఉంది బాగానే చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా చెప్పిన వాగ్ధానాలు నెరవేర్చలేదు. మీరు కూడా కొన్ని వాగ్దానాలు నెరవేర్చలేక పోయారు. ఎందుకు నెరవేర్చ లేకపోయారు వివరణ సరిగ్గా లేదు. అందరినీ విస్మరించి నట్టు ఉంటుంది. కొంతమంది మనసులో బలంగా నిలిచారు. కొంతమంది మనుషులు ద్వేషించే తట్టు మీ శైలి అనిపించింది. పొరపాట్లు సరిదిద్దుకోండి రాజకీయంగా విజృంభించండి.

  • @srivenkateswarasarees3974
    @srivenkateswarasarees3974 2 месяца назад +24

    Annaya nv roju Ela kanapadu chalu memu happy ga vuntamu

    • @putnaik9144
      @putnaik9144 2 месяца назад

      Ysrcp cadre close

    • @aadi_arv
      @aadi_arv 2 месяца назад +1

      Ante vote gelavaka poina parleda ..

  • @pratapkumarmolleti4061
    @pratapkumarmolleti4061 2 месяца назад +27

    2029 lo mali meeru cm pakka jagan anna garu na vote life long meeke anna garu prajalu ku neeru chesina manchi valaki gurthu ledu anna garu

    • @vmonib4962
      @vmonib4962 2 месяца назад +2

      aduku tini potharu janalu malli public schemes ani inka appu chesthey .. ipatikey jobs levu, 2029 - 2034 lo kuda jobs undavu,

    • @akhileshkollipara
      @akhileshkollipara 2 месяца назад +1

      Gorrela esari namithe meru aah 11 kuda vundav😂

    • @pratapkumarmolleti4061
      @pratapkumarmolleti4061 2 месяца назад +1

      @@vmonib4962 tdp ochindi kada nenu chusta eni jobs ostayi ani

    • @SwamyPravallika
      @SwamyPravallika 2 месяца назад +1

      Chandra babu nikem job echaru saami

    • @pratapkumarmolleti4061
      @pratapkumarmolleti4061 2 месяца назад

      @@dk1901 wait and see inka cinema modulu iyindi climex vundi wait 5 years after talk with me

  • @kakarlaeml1629
    @kakarlaeml1629 2 месяца назад

    చెప్పడం కాదు చెప్పేది విను చాలా విషయాలు తెలుస్తాయి అన్న జగనన్న

  • @lakshmilucky821
    @lakshmilucky821 2 месяца назад +2

    Jagan Anna always cm only not Chandrababu naidu.

  • @chandamalachandrasekhar3051
    @chandamalachandrasekhar3051 2 месяца назад +10

    అన్నా ఒక ysrcp కంటే JAGAN అన్న అభిమాని గా చెబుతున్నాను.
    1. గెలవటానికి పేదలు ఓట్లు మాత్రమే కాదు పెత్తందారులు కూడా ఓట్లు వేయాలనేది ఆలోచన చేయండి.
    2. పెత్తందారులలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంత బలమైన వాల్లో ఇప్పుడైనా అర్థం చేసుకోండి.
    3. మీరు Button నొక్కి నేరుగా పంపించే పథకాలు కాకుండా,, మిగతా ప్రతి పనిలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి అన్న. అందులో సచివాలయ ఉద్యోగస్తులకు ఒక సమయపాలన సరైన పని లేదు.
    4. గెలిచిన MLA లు నియోజకవర్గాలలో సంవత్సరానికి ఒక్కసారైనా తిరగలేదు.
    5. మూడు బలమైన రాజకీయ పార్టీలకు, సింగిల్ గా ఎదురెళ్లి నప్పుడే మీరు గెలిచారు అన్న...❤

    • @jaisivanagababukona3227
      @jaisivanagababukona3227 2 месяца назад +1

      He is still not realising that.. he feels like people have betrayed him.

  • @vamsikrishna5396
    @vamsikrishna5396 2 месяца назад +51

    we are with u jagan anna

  • @pdhanushrao3475
    @pdhanushrao3475 2 месяца назад +3

    అవును సార్ డోర్ డెలివరీ చేశారు జై జగన్ అన్నా

    • @satish.dhakoju
      @satish.dhakoju 2 месяца назад

      దళితుడు శవాని కధ

  • @arogyareddy5221
    @arogyareddy5221 2 месяца назад

    రోజూ బిర్యానీ తింటే బోర్ కొట్టి జనం పప్పన్నం కోసం మార్పు కోరుకున్నారు... ఎవడితో పోలిక లేదు.. ఎక్కడా లోపం జరగలేదు... సింగిల్ గా 40% ఓట్లు... శభాష్ జగనన్న.. ఐ సెల్యూట్ యు✍️

  • @Deva13459
    @Deva13459 2 месяца назад +2

    ఇప్పటికీ మీరే మా ముఖ్యమంత్రి అన్నా❤❤❤
    లవ్ యు అన్నా.

  • @Sanjanamydaughter
    @Sanjanamydaughter 2 месяца назад +7

    అన్న దేవుడు ఉన్నాడు తప్పక మన ప్రభుత్వం వస్తుంది అభివృద్ధి అంటేనే జగన్ అన్న ప్రభుత్వం దేవుని కృపా మాన అందరికి దైర్యం ఇచ్చును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏థాంక్స్ యు అన్న మళ్ళీ మీరు మా ముందుకు వచ్చినదుకు tq tq tq tq s9ooooooooooomach anna God Bless you my bro