Nagari public talk: RK Roja పోటీస్తున్న నగరిలో ప్రజలు ఏం అంటున్నారు? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 4 май 2024
  • రోజా పోటీచేస్తున్న నగరిలో ప్రజలు ఏం అంటున్నారు?
    #Nagari #RKRoja #YSRCP
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 421

  • @RamRaj-kq1cy

    ఆంటీ గెలవటం అసాధ్యం 😂😂😂😂

  • @harikrishna3258

    రోజా గెలవదు. ఈ 5 ఏళ్లలో చాల వెనకేసింది

  • @niranjankumarv6230

    ఈ సారి రోజా కు ఓట్లు అంతా అంతా మాత్రమే

  • @MaheshGoud-dn9kf

    ఏపీ లో మొదటి ఓటమి రోజా ఆంటీ కే

  • @srilakshmi5972

    No development by Roja auntie

  • @sathishreddy1087

    Roja Gelavadhu... Jai Bhanu Anna....

  • @eswar1609
    @eswar1609  +143

    మొన్న tv9 లో నగిరి devlop ment ఎక్కువుగా అయింది అని చెప్పారు తీరా చూస్తే బస్ స్టాండ్ కూడా లేదా!😂😂😂😂

  • @ramarajuborukati1340

    😂 e sari gelavadhu

  • @Vishwambhara

    నగరిలో ఆమె చేసిన అభివృద్ధి...

  • @SSRao-li3wk

    రోజా లో ఏం టాలెంట్ చూసి 2 టైమ్స్ గెలిపించారో నగరి ప్రజలు ఈరోజు కి మిలియన్ డాలర్ క్వశ్చన్ టు ఎవ్రీవన్..

  • @twoways6396

    ఆమె గెలవటం అసాధ్యం rooja pedda b....

  • @venkateshwarrao435

    గెలవాక పోయినా,ఆమెకు బాధ లేదు.భారీగా సంపాదించింది.టీడీపీ లో కుదరలేదు.వైసీపీ లో కుదిరింది.సంపాదించడానికి.టీడీపీ లో వున్న పుడు ఆ పార్టీ లో మగతనం వున్న మగాడు లేడని తెలుసు కోని,వైసీపీ కి వెళ్లి అలా తిట్టింది.ఇప్పుడు వైసీపీ నించి,వేరే పార్టీ కి బయటకు వెళ్లి,ఆ పార్టీ లో వాళ్లకు కూడా వుందో లేదో చెబుతుందేమో.జాతి రత్నం.

  • @palakaramu2301

    నగరి లో నో ఎంట్రీ జబర్దస్త్ లోకి నో ఎంట్రీ

  • @kovvadarambabu7156

    మైకు ముందు ఏదో చెప్పాలి కాబట్టి చెబుతారు తప్పితే... ప్రజలు తమ మనసులో మాట బయట పెట్టరు. నగరి లో రోజా గెలవడం అసంభవం. బటన్ నొక్కి డబ్బులేస్తే సరిపోతుందా !. రాష్ట్ర సమగ్రాభివృద్ధి చూడాలి. చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోవాలే తప్ప ఎలాగైనా ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే ధ్యాస తప్పితే గత ఐదేళ్లలో ప్రజల ఈతి బాధలు అర్థం చేసుకునే తీరిక వుందా వీళ్లకు?

  • @KoduriMahesh-js8lj

    రోజా గారు ఈసారి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం

  • @maripisominaidu8374

    Hello ap bye bye ycp

  • @Dhanunjay_patel

    ఓడిపోతుంది

  • @SanthoshKumar-ui7du

    Most corruption candidate in ap Roja aunty

  • @srinivasaraogulipalli637

    కొంచెం సమాజం మీద అవగాహన ప్రజలందరినీ అడగాలా.

  • @jp_thoughts

    నీటి కుళాయి ఓపెన్ చేసిన రోజా జిందాబాద్