ప్రపంచంలో మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించిన భారతీయులు ఎవరు? అడవిలో దాగి ఉన్న మన పూర్వీకుల రహస్య దేవుడు?
HTML-код
- Опубликовано: 19 сен 2024
- ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
Facebook.............. / praveenmohantelugu
Instagram................ / praveenmohantelugu
Twitter...................... / pm_telugu
Email id - praveenmohantelugu@gmail.com
మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
Hey guys, ముందు episodeలో, నాగులు చూడడానికి ఎలా కనిపిస్తారనేదాన్ని గుహ paintingలలో మనం చూసాం. కానీ ఈ evidence మాత్రమే సరిపోదు.Archeolohistలు ఇంకా historians ఏం చెపుతున్నారంటే ఈ పక్షి మనుషులు నాగులు కాదు, వాళ్లు maskలు వేసుకున్న normal మనుషులే అని అంటున్నారు. So నేను వాలియర్లు లేదా నాగులు జీవిస్తున్న కీళ్వాలై అనే గ్రామం దగ్గర ఇంకా ఏవైనా evidence ఉంటుందేమో అని వెతకడం start చేసాను. నాగులు నిజంగా చూడడానికి ఎలా ఉంటారని, ఒక solid evidenceని నేను కనిపెట్టాలని అనుకుంటున్నాను, కానీ అది గుహ paintingsలాగా కాకుండా చాలా clarity evidenceగా ఉండాలి.
So, నేను దగ్గర్లో ఉన్న అడవులలో వెతుకుతున్నాను. ఇది చాలా మారుమూలగా ఉన్న place, ఇక్కడ చుట్టూ పక్కల ఒక్కరు కూడా లేరు. ఈ placeని government యొక్క forest department controlలో ఉంది. ఈ placeలో నేను ఏదైనా కనిపెడతానో లేక, ఇక్కడే ఇరుక్కుపోతానో నాకు ideaనే లేదు. సూర్యుడు వేగంగా అస్తమిస్తున్నాడు ఒకవేళ చీకటి అయిందంటే అడవి జంతువులు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. Suddenగా నేను differentగా ఉన్న ఒక areaని చూసాను, ఇది చాల విచిత్రంగా ఉంది, వీటిని చూస్తుంటే కుల్లర్ గుహలు నాకు గుర్తుకొస్తున్నాయి. అడవి మద్యలో flat గా ఉన్న రాళ్లతో కుల్లర్ గుహలు ఎలా ఉండేవో మీకు గుర్తుందా?
అదేలాగ ఉన్న ఒకదాన్ని ఇక్కడ నేను చూసాను, ఇది flatగా rock bed అంటే ఒక పెద్ద రాయి bedలా ఉంది. ఈ area చాలా పెద్దది ఇంకా దీని చుట్టూ చుస్తే పెద్ద పెద్ద రాళ్లతో నిండి ఉంది. కానీ నేను ఇక్కడ specificగా ఏమి చూడలేదు, ఇది కేవలం పెద్ద రాళ్లతో ఉన్న మరొక prehistoric siteలాగా కనిపిస్తుంది. కానీ ఇది ఏదో specific directionలో నన్ను లాగుతుంది. చూస్తుంటే ఇక్కడ అసలు ఏమి లేదనిపిస్తుంది, ఒకవేళ నా మనసాక్షి నన్ను మోసం చేసిందా లేదంటే నిజంగానే ఇక్కడ ఏమైనా ఉందా, అయితే ఇక్కడ పొదలు, చెట్లు మాత్రమే ఉన్నాయి. కానీ చివరకి వాటి వెనుక ఉన్న ఈ అద్భుతమైన విగ్రహాన్ని నేను చూసాను. అసలు ఏంటిది?
అయినా… ఎందుకు ఇది సంబంధమే లేకుండా అడవి మద్యలో ఉంది? నేను ఇప్పటి వరకు చూసిన వాటన్నిటి కంటే ఇది చాల చాలా differentగా కనిపిస్తుంది. ఇది చాలా extraordinary గా ఉంది. ఇది తెల్లని రాయితో చేసారు, దీన్ని చూసిన వెంటనే ఇది ఒక పక్షి లేదా పక్షిమనిషి అని మీరు అనుకుంటారు. దీని రెక్కలు, తోక ఇంకా అది గాలిలోకి ఎగురుతున్నట్లు ఎలా straight గ నిల్చుందో చూడండి. నేను గుహ paintingsలో రెక్కలున్న నాగ జీవులను చుపించాను మీకు గుర్తుందా? ఆ గుహ paintingకి and ఈ విగ్రహానికి మద్య ఉన్న similaritiesని మీరే చూడండి.
ఈ రెండు ఒకదానికొకటి similar లేవు, actually ఇవి almost ఒకేలా ఉన్నాయి, ఇవి coincidence కూడా అవ్వుండదు. ఇది కచ్చితంగా naturalగా తయారయిన రాయి కాదు, ఇది చెక్కినదే అని clearగా తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే దీన్ని flatగా చేయడానికి perfectగా ఉలితో చెక్కారు, ఇంకా దీన్ని polish కూడా చేసున్నారు. చూడండి, మనం ఎక్కడో అడవుల మద్య ఎవరు లేని placeలో ఉన్నాం, ఇక్కడ నాకు ఒక విచిత్రమైన విగ్రహం కనిపిస్తుంది.
నేను ఎప్పడూ ఎవరు లేని placeలో ఇలాంటి విచిత్రమైన విషయాలను ఎందుకు కనిపెడుతున్నాను? కానీ ఇక్కడ చూడండి, బాధ్యత లేని మనుషులు ఈ విగ్రహం పైన పిచ్చి గీతలు గీసి, వాళ్లు పూర్వ చరిత్రను నాశనం చేశారు. ఇప్పుడు నేను దీనికి కొలతలు తీస్తాను, ఇది సుమారు 8.8 అడుగుల పొడవు ఉంది, and confirmగ దీనిలో కొంత భాగం భూమి కింద ఉందని నేను కచ్చితంగా చెప్తున్నాను.
ఇలాంటి ఒక రాయిని కొంచెం కూడా మన్నులో పెట్టకుండా ఇలా perpendicular angleలో నిల్చోడానికి chanceఎహ్ లేదు. So, దీని height మొత్తం పది అడుగుల కంటే ఎక్కువగానే ఉండాలి. దీని చిన్న వెడల్పు దగ్గర మూడున్నర అడుగుల వెడల్పు ఉంది and base దగ్గర ఎనిమిది అడుగుల వెడల్పు ఉంది. ఇప్పుడే Suddenగా నాకు ఒక విషయం అర్ధమవుతుంది, నేను extraordinary విషయం ఒకటి కనిపెట్టాను, ఇది చాలా చాలా ప్రత్యకమైన విగ్రహం. నేను చరిత్రకు and చరిత్రకు ముందున్న కాలానికి మద్య ఉన్న సంబంధాన్ని కనిపెట్టాను.
Prehistory అంటే పూర్వ చరిత్రలో, మనుషులు గుహవాసుల్లాగా జీవించేవాళ్లు కానీ వాళ్లు విగ్రహం లాంటి ఏదైనా మతపరమైన structuresను తయారు చేయలేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్లకు అసలు మతం అనేది లేదు కాబట్టి, వాళ్ళు ఎప్పడూ దేవుళ్లను పూజించరు. Historic periodలో, వాళ్లు మతపరమైన విగ్రహాలను and శిల్పాలను indiaలో create చేసారు, history periodకి చెందిన అద్భుతమైన వేలాది విగ్రహాలను నేను మీకు చూపించాను. అయినా, ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి?
ఇది చరిత్రకు ముందున్న కాలంలో చేసిన ఒక మతపరమైన విగ్రహం. అంటే చరిత్రకు ముందున్న కాలంలో చేసిన మతపరమైన విగ్రహాలను మనం చూడలేము, కానీ భారతదేశంలోని అన్ని మతపరమైన విగ్రహాలలో ఇదే మొట్టమొదటి విగ్రహం. మొట్టమొదటిగా మనం మతం యొక్క originని నేరుగా చూస్తున్నాము.
#నిజమైనచరిత్ర #praveenmohantelugu #ప్రవీణ్_మోహన్
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
1. నాగుల రక్తపు రాయి - ruclips.net/video/HL4NiLl19zI/видео.html
2. జై హనుమాన్ పాదం - ruclips.net/video/VpbwQ9HdT0g/видео.html
3. చక్ర విమానం నుండి వచ్చిన ఏలియన్స్! - ruclips.net/video/VG1J7BSyXc8/видео.html
మీ వీడియోలు చాలావరకు english lo చూశాను సర్.అప్పుడు అనిపించింది తెలుగులో ఉంటే బాగుండేది అని....ఇప్పుడు అన్ని విషయాలు బాగా అర్థమయ్యే విధంగా వివరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సర్ 🙏🙏
తెలుగులో కూడా ఇస్తున్నందుకు ధన్యవాదాలు, great information
మీ పట్టుదల ki భగవంతుడు తప్పక సహాయం చేస్తారు.... All the best... 🙏🙏🙏🙏🙏🙏
Thanks for your support
నాకు తెలిసింది ఎమంటే ఈ..విశ్వంలో ఎ ములయిన ఉంది హిందూ ధర్మం ఒకటే .మతలు లెనప్పుడు కూడా ప్రతి ఒక్కరూ హ..సుర్యానారయణుడునే మొక్కి నారు ఎంతటి మొనగాడు అయినా హ..దేవుడు నీ మొక్కల్సిందే ..👍👍 అయన రకపొతే ఈ..జగత్తు మొత్తం చీకటి హే 👍👍😊
ఈ విడియో ఇంతకు ముందు ఇంగ్లీష్ లో చూశాను , కాని కుల్లర్ గుహల వీడియో తరువాత దీనిని మరలా తెలుగు లో చూస్తే ఓ సూత్రికరణ విధానం ఉహాగా కనిపిస్తుంది.
నేపాల్ నందు నీల్లపై తేలే మహా విష్ణువు విగ్రహం కనబడుతోంది ,ఆ విగ్రహం చూట్టు నాగులు చుట్టినట్టుగా వుంటుంది.
అంతే కాక , నాగరీకుడైన విష్ణువు శేషుడు అనే నాగుని పై పరుండి ఆయుధం ధారియై వుంటారు...
నేను ఈ విగ్రహాన్ని సింబాలిక్ చిత్ర రచన గా వూహించి , పాలు సముద్రం అంటే , ఆహారం అని , శేషుడు అంటే అపాయం అని , ఆ అపాయాన్ని ఉపాయంతో (మన ఆలోచన విధానం తో మన కంట్రోల్ లో వుంచటం )
నివారించటం అని , ఆయుధం వారిగా అంటే , అపాయాలను తప్పించు కొలవటానికి అలెర్ట్ వుండటం మని , నా ఉహగ అనుకోన్నాను .
దైవం అంటే మనవ సమూహాలు, ఆలోచన పరంగా సాధీంచిన నూతన ఆలోచనలు అని నా అభిప్రాయం.గా వుండేది.
భారతీయ పురాణాల మతాలు దాదాపు లక్ష సంవత్సరాల క్రితం అని నా అభిప్రాయం.
మాతౄసౌయ్యం , తరువాత పితౄ సౌయ్యం మద్య సమయంలో , సమూహాలు లను ఓ నియంత్రణ లో వుంచే ఆలోచన లో నుండి నాయకత్వం నికి బీజం పడింది.
ఆ మొదటి నాయక రూపమే శివరూపం అని నా అభిప్రాయం. మాములుగా అందరూ శూలం లాంటి ఆయుధం వాడేవారు , కాని నాయకుడు , మూడు శూలాలు కలిసిన ఆయుధం న్ని నాయక చిహ్నం గా గౌరవించారు . డమరుకం అనేది మొదటి నారి మానవులు తయారు చేసుకొన్న జంతు చర్మం తయారైన శబ్దం చేసే సాధనం , దానిని నాయకుడు , సమూహాలను ఓ సజేషన్ ఇవ్వటానికి , లేక వారిని ఎలర్ట్ చేయటానికి ఉపయెగించుడొచ్చు. అతనికి మూడో నేత్రం అంటే , తన సముహం లో అందరికి సమ న్యాయం , అంటే తన, పర, అని లేకుండా చూసే నేత్రం గా నేను అనుకొన్నాను.
శివ లింగం అనేది , మాతౄసౌమ్యం లో స్త్రీ బిడ్డకు జన్మ నిచ్చే సందర్భమే , పకౄతి లో ఓ అద్బుతం గా , ఆ జీవి సమూహంలో ధైర్యం గా జీవించే విధానాన్ని రక్షించే నాయకునికి ఓ సింబాలిక్ రూపం గా చూశారని నేను భావిస్తున్నాను.
అందుకనే నాయక రూపమైన శివుడే ఇది దేవునిగా మన పురాణాలు గుర్తిస్తున్నాయి.
అందుకే ప్రపంచంలో అనేక దేశాల లో వివిధ రూపాల్లో శివలింగాలు , యోని రూపాలను కనుగొన్నారు .ఉదా, పెరు నాగరికత లో మార్చు పీచు లో దేవాలయం.
లింగం అంటే నూతన జీవార్బిభావం.
అని నా అభిప్రాయం. ....
నేను మీ విడియో వాళ్ళింటికి దాదాపుగా ఫాలో అవుతుంటారు ....
Thanks for your vedeo 's.
ధన్యవాదాలు
Praveen, you are a wonderful human being. I can't describe how wonderful your videos and the knowledge you are spreading are. God bless you 🙏🙏🙏🙏🌹🌹🌹❤❤❤🙏🙏🙏🙏from USA.
Thanks a ton
Mee Research and Explain very good Praveen Garu
మీలాంటి వారు డిపార్ట్మెంట్ లో ఉండాలి.
Thank you bro for uploading informative and reality videos in telugu🤗
Thank you so much 🙂
Edi englishl lo mee video chusa kani telugu lo maalaniti vaallaku ardam avutundi 🙏tq
Are you posting a english version as well?
You have one of the best channels on YT 👍
Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha
Bro me explore chala bagundi
Thank you
ప్రవిణ్ గారు 👌👌👌👌👌💐💐💐💐
అద్భుతం 🙏
జై హింద్ 🇮🇳
Jai.sriram 🥀🕉🙏🏻
😌U R GREAT RESERCHER HATSAUP😌🙏
Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent anna last humans ,chimpanji gurimchi Chana baga chepparu
Great job sir
Thank you
Your explanation ,and narration is fluent ly and described our old culture.Good & well ,Go a head.The God will bless you.
Thank you
O my god sir miru super mi videos RUclips lo chudagane ado telliyanni anamdham kalugutundi naku anduku antte nakku alien space and Egypt elantti real Charitra kalligina videos antte estam malantti vala kosame mirru telugulo videos chestunnduku Thank you sir small doubt telugu voice cheputunnaru kada adi mi on voice na sir ☺️💞
Thank you so much
1st time ever ilanti videos chustunna baga explain chesaru
Thank you 🙏
Very good informative content, Bro.
Definitely, I would have to appreciate for one thing that you entered temple premises with bare foot (no shoes). Thanks!
Thank you
Interesting ur videos and explaination💐
Thank you so much 🙂
అగొరాల సొరకాయల దేవుని గురించి వివరించి చెప్పండి ప్రవీణ్ గారు
Wow superb sir thanks for this research to telling us and some Egyptian history also like this paints
Super praven, maaku manchi mabchi videos chupistunnav 👌🏻👌🏻👌🏻
Supar bro
Nizame .. grahantara vaasulam maname .. anduke ee grahanni ade earth ni istam vachinattu use chesukuntunnamu
BEST VIDEO SMALL AND WONDER HISTORIC TEMPLE JAI HIND JAI BHARAT
నాకైతే ముందు చూపిన విగ్రహం తలను ఎవరో ధ్వంసం చేసిన తర్వాత తలను దూరముగా తీసుకునివెళ్ళి " మొదటి అమ్మవారిగా" పూజిస్తున్నారని అనిపిస్తుందండీ
Sir great
👌 👏 Wow.super. Bro
Thank you so much
Chala adbutanam nigudamga dagi unna nijalni miru maku chuincharu hatsaf
Praveen brother i would love to travel with you if possible would you give me a chance and also do research with you and I would also like to work as your cameramen.Broo i love to a roam around in the woods and be a samall researcher it's my long time wish no intention but don't think what you think please 🙏
Manasa devi, adi amma
Superior sir midi exlent telugu explain
Wonderfully explained Praveen....🙏🙏🙏
Thank you 🙂
Excellent Research sir
Many many thanks
OM NAMAHSHIVAYA
Dear bro, plz indicate the places in discription
Praveen mohan sir welcome to Telugu
సూపర్ సూపర్ 👍👍👌👌👌👌💐💐💐💐💐😊
Sir NAGA JATI Ante ippudu vunna MADIGA JATI SIR , MADIGA charita telusukuni vedio cheyandi sir , sir okka mata ADI JAMBAVANTUDU KOTI LINGALU ANdariki ichadu ee vedio cheyandi sir
Anna ni anvesanaki naaga upasakulu daggara samaadanam dorukutundi kani erojulo alantiwaru dorakatam kastam try chey ina kastam edi kaliyugam
Very valuable information sir.every one must watch and learn from this
Many many thanks
@@PraveenMohanTelugu మేము మీకు thanks చెప్పాలి సర్.ఇంత మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు.
Very informative video series sir science, History, God the way of explanation amazing. Thanks for this series 🙏 sir
Thank you so much
You're most welcome
super bro
Hi Praveen garu, If Possible Pls Visit kolanpaka Village In Telangana
Praveenkumar hard walking!
Very good
Thanks
Sir Baga chepparu
👌👌👌
Thanks 🙏👍
Welcome 👍
👏👏
🙏🏼
Super
Thanks
Tq bro
Nuvuu ela chestunnavu anna
Thank you so much anna 🙏
You're most welcome
Good work
Thank you so much 😀
Thanks bro
Welcome
👏👏👏👏👏👏
🙏🙏🙏👍🏻🙏🙏
🙏🙏🙏🙏🙏💯👍
Super 👌👌👌
Thank you
I'm waiting for next video
Next video coming on monday! keep watching🙂
Ok bro ❤❤
👍👏👌💐🇮🇳
There must be solid link between naagulu and manushulu. Lord Shiva has snake around his neck.
Lord Vishnu lives on a snake.
The only creature common between both Gods.
We have naahulu in almost all temples be it Vaishavites or Shivites.
Praveen garu your reasearch is extraordinary. God bless you
Thank you
Super video Ana
Me videos chusanu
Gerejanula devudu videos cheyandi sir
💕💕💕💕💕🦁
Hi
Hi
🔥🔥
Waav
👍👍👍👍👍
Ura.temple.god
Aducrted to watch your vedios...
Super bro
👌👌👍
🙏🙏
🙏🏻🙏🏻🙏🏻