మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు: 1. ఏలియన్స్ రహస్య వాహనం - ruclips.net/video/pA4V0fT0pcw/видео.html 2. భూగర్భ గుడిలో black hole! - ruclips.net/video/Y3UJbz9m2eo/видео.html 3. మెట్లు పలికి 'ఓం' మంత్రం - ruclips.net/video/XBCUUn7cRbs/видео.html
మన చరిత్ర మొత్తం మనకి తెలిస్తే మనం బ్రిటిష్ వారి కి ఎదురు తిరుగుతాము అని మనం చరిత్ర మొత్తం మార్చి వేశారు... దాని మన కమ్మిలు చేతి లో పెట్టారు....వారు ఆ మాయ చరిత్ర లో మనలని వుంచారు....మన చరిత్ర తిరిగి మరల రాయవలసిన అవసరం ఉంది.....thank you Praveen...for representing our true history
వెల్ డన్ , సామాన్య డు చూడలేని వాటిని చూపించారు . మనకు తెలియని ఏదో గతం వుంది . ఆ గతాన్ని గురించి మీలాంటి మేధావులు ప్రపంచానికి తెలియజేయటం ఓ గోప్ప సాహసం . ఓ గోప్ప అనుభూతిని పంచుతున్నారు. Thanks again.
మీ పరిశోధన చూసాక మనకు తెలియని, తెలుసుకోలేని, చెప్పని, మేధావులు ఒప్పుకోని చరిత్ర చాలానే ఉంది" అనిపిస్తుంది. అంటే, మనం ఏమీ తెలియని విజ్ఞానవంతులం అన్నమాట. మీ పరిశోధనకు అభినందనలు, ధన్యవాదాలు.
Explanation చాలా నీట్ గా ఉంది.. వేరే ఛానల్ వాళ్ళ లాగా జస్ట్ చూపించడమే కాకుండా ఇలా ఒక అంచనాతో కొన్ని ఆధారాలతో చూపించడం మీ వల్ల తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు అనేది నాకు మీ వీడియోస్ చూడడం వల్ల అర్ధం అవుతుంది
చరిత్ర విజ్ఞానం ఎంతో చూపిస్తారు మీరు. కాని యిలాటి ప్రాంతాల్లో కి మీరు వెళ్లినప్పుడు, స్థానికులు ని ఎవరినయినా రక్షణకు దయచేసి తీసుకుని వెళ్లాలని మనవి. ✡🕉🇮🇳🇮🇳🇮🇳🕉✡🙏🙏🙏
నిజంగా మీరు గ్రేట్ అన్న గారు,మొత్తం ప్రకృతి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ , మరియు ప్రాచీన జీవన విధానాలపై రీసెర్చ్ చేస్తూ మాకు సమాచారం ఇస్తున్నారు,మీది ఉన్నత మైన, అర్థ వంత మైన జీవన విధానం 👍👍👍😎😎😎🌹🌹🌹
Hi praveen garu, ఇది జరిగి వేల years అంటున్నారు గా. అంటే ఆ కాలంలో అన్నీ facilities వుండి వుండవచ్చు. అప్పటికి చాలా changes వచ్చాయి. So మారి వుండవచ్చు కదా..
ఇలాంటి గుహలు ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం లో వీరుపక్షాపురం ఊరు ప్రక్కన అడవిలో ఉన్నాయి అక్కడివారు వీటిని పాండవ గుహలు అంటారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు దీని గురించి తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది కానీ దీని గురించి చెప్పేవారు లేరు ఇప్పుడు ఈ వీడియో చుసిన తరువాత కొంచం తృప్తిగా ఉంది ప్రవీణ్ గారు మీరు కూడా అక్కడ విజిట్ చేసి ఇంకా కొంచం సమాచారం తెలుపగలరు ఆ ఊళ్ళో లక్కవాయి రోగానికి మందు ఇస్తారు చాలా రాద్దిగా ఉంటుంది
Praveen garu You really do lot of research before visiting the place and gifting us these amazing videos, which are full of factual information While seeing your videos sometimes I get doubts, and surprisingly you pose the same doubt and give clarification Superb Please continue your journey, Please let me know if there is anything I can do for you God bless you
Nice video sir, But don't take risk of entering into old caves like this... It's too risk... We don't want you to get hurt by anyway... Thanks for giving place details as I requested before... Thanks for all, for this video...
ప్రవీణ్ మోహన్ గారు , మరుగుజ్జు మనుషులు అలాంటి కధలు, అరేబియన్ కధల్లో కూడా వున్నాయి, అలానే ఇలాంటి కుల్లర్ గుహాల లాంటి నిర్మాణాలు ప్రపంచంలో చాలా చోట్ల వున్నాయి... వీటి నిర్మాణాలు, మాములు భూ భాగాల్లో కాకుండా ఎత్తుగా ఉండే పర్వతాలపై వుండటం అనేది , వేల సంవత్సరాల మానవునికి ప్రభల శత్రువు లు , భీకర జంతువులే , అందుకే మానవుడు, ఆహారం కోసం మాములు అడవుల్లో, నెలల్లో సంపాదించి , విశ్రాంతి , నిద్ర కోరకు ఇలాంటి ఎతైన, కౄర మౄగాలు రాలేని ప్రదేశాలు , సెలెక్ట్ చేసుకుని వుండవచ్చు. ఈ గుహాలు కూడా , ఆనాడు మానవుడు, పాములను దైవాలు గా , ఆరాధించి, అవి తమ జోలికి రాకుండా, చూడటం కోసం , వాటికి ప్రత్యేకమైన నిర్మాణాలు చేసివుండవచ్చెమో... నేడు మనం దైవం అనుగ్రహం కోసం దేవాలయాలు నిర్మించటం, విగ్రహాలను ప్రతిష్టించడం , మన సంపాదన లో కొంత వారికి కేటాయించటం , ఆనాడు కూడా ఇలాంటి ఆలోచనలతో , ఆ నాగులు తమకు అపకారం చేయకుండా, తమకు అనుకూలంగా వుండాలనే కోరిక, ఆలా తీరిన కోరిక లకు , ప్రత్యుపకారంగా, అవి నిర్మించుకోలేని , ఇలాంటి నిర్మాణాలు, ఆనాటి మానవులు ఇలా నిర్మించి వుండవచ్చు ఏమో , ననే ఆలోచన తో ఊహించండి..
Hi Praveen, i like your videos and hardwork. I would like to travel with you if you agree. I know Telugu very well and can spk kannada, Hindi and Tamil a well along with English and much interested to become part of ur team.
మీ వీడియోలు ఇంగ్లిషు లో చూసినప్పుడు తెలుగులో కూడా వస్తే బాగుండు.. అనిపించింది... కానీ ఆంగ్లంలో మీ సొంత గొంతుతో చూసిన అనుభూతి ఈ తెలుగు గొంతుతో రావడం లేదు.. తప్పుగా అనుకోకుండా.. వీలైతే డబ్బింగ్ వాయిస్ గొంతు మార్చండి..🙏🙏🙏 మీ మీద ..మీ వీడియో లా మీద.. మీ ప్రయత్నం మీద.. గౌరవం.. భక్తి వల్ల ఇలా అంటున్నా..
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
1. ఏలియన్స్ రహస్య వాహనం - ruclips.net/video/pA4V0fT0pcw/видео.html
2. భూగర్భ గుడిలో black hole! - ruclips.net/video/Y3UJbz9m2eo/видео.html
3. మెట్లు పలికి 'ఓం' మంత్రం - ruclips.net/video/XBCUUn7cRbs/видео.html
Very very thanks for making videos in Telugu..
Nee dubbing voice naa maddalle vundi raa lawdaga..
Earphones pettukoni vinte chevulu pothunaai
Llll
Àààaasßàààdàszàà as Ààßxxzàa da scad za XX X
మన చరిత్ర మొత్తం మనకి తెలిస్తే మనం బ్రిటిష్ వారి కి ఎదురు తిరుగుతాము అని మనం చరిత్ర మొత్తం మార్చి వేశారు... దాని మన కమ్మిలు చేతి లో పెట్టారు....వారు ఆ మాయ చరిత్ర లో మనలని వుంచారు....మన చరిత్ర తిరిగి మరల రాయవలసిన అవసరం ఉంది.....thank you Praveen...for representing our true history
Nijam
అవును సార్
నెక్స్ట్ టైం మీకు పద్మ శ్రీ అవార్డు ఇవ్వాలి... మీరు చేస్తున్న ఈ సేవ కి 🙏🙏
నమో అరుణాచల శివ
Thank you
Avunu kachithanga evvali Anna ku
Agree 💯 ❤️
Avunu viyyali
వెల్ డన్ , సామాన్య డు చూడలేని వాటిని చూపించారు . మనకు తెలియని ఏదో గతం వుంది . ఆ గతాన్ని గురించి మీలాంటి మేధావులు ప్రపంచానికి తెలియజేయటం ఓ గోప్ప సాహసం . ఓ గోప్ప అనుభూతిని పంచుతున్నారు. Thanks again.
Thanks and welcome
మరుగుజ్జులు ఉండేవారు అని మా అమ్మమ్మ స్టోరీస్ చెప్పేవాళ్ళు,ఇప్పుడు ఈ కేవ్స్ చూస్తుంటే నిజం అని ప్రూఫ్ అయింది. థాంక్యూ ప్రవీణ్ sir🙏
భైరవద్వీపం సినిమాలో లాగా
Yes sir,ma amma kuda chepivaru
మీ పరిశోధన చూసాక మనకు తెలియని, తెలుసుకోలేని, చెప్పని, మేధావులు ఒప్పుకోని చరిత్ర చాలానే ఉంది" అనిపిస్తుంది. అంటే, మనం ఏమీ తెలియని విజ్ఞానవంతులం అన్నమాట. మీ పరిశోధనకు అభినందనలు, ధన్యవాదాలు.
Explanation చాలా నీట్ గా ఉంది..
వేరే ఛానల్ వాళ్ళ లాగా జస్ట్ చూపించడమే కాకుండా ఇలా ఒక అంచనాతో కొన్ని ఆధారాలతో చూపించడం మీ వల్ల తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు అనేది నాకు మీ వీడియోస్ చూడడం వల్ల అర్ధం అవుతుంది
చరిత్ర విజ్ఞానం ఎంతో చూపిస్తారు మీరు. కాని యిలాటి ప్రాంతాల్లో కి మీరు వెళ్లినప్పుడు, స్థానికులు ని ఎవరినయినా రక్షణకు దయచేసి తీసుకుని వెళ్లాలని మనవి. ✡🕉🇮🇳🇮🇳🇮🇳🕉✡🙏🙏🙏
మన పురాతన చరిత్ర గురించి తెలుసుకోవాలనే మీ ప్రయత్నం,ప్రయాణం ఇలా కొనసాగుతూనే వుండాలని మేము కోరుకొంటున్నాం.
Thankyou so much for your videos🙏🙏🙏🙏
👌👌👌👌సాహసం 💐💐💐💐
మీరు చాలా కష్టపడి, ఎంతో సాహసం చేస్తూ తీసిన ఈ వీడియో అద్భుతహా... 👌👌👌👌.
జాగ్రత్త అండి 🙏🙏
Thank you very much👍😊🙏
మీ పరిశోధన అద్భుతం సార్... ఇంగ్లీష్ నుండి తెలుగు లో అందిస్తున్నందుకు ధన్యవాదములు🙏
Thank you so much 🙏
మీ ప్రయత్నానికి, మీ అధ్యాయానికి అభినందనలు అన్నా..
ప్రవీణ్ మోహన్ గారు 🙏🙏🙏
మన పెద్దలు మనకు చెప్పిన కథలు కల్పితం కావు.
జయము జయము భారత మాత జయము జయము 🙏🙏🙏🙏🙏
నిజంగా మీరు గ్రేట్ అన్న గారు,మొత్తం ప్రకృతి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ , మరియు ప్రాచీన జీవన విధానాలపై రీసెర్చ్ చేస్తూ మాకు సమాచారం ఇస్తున్నారు,మీది ఉన్నత మైన, అర్థ వంత మైన జీవన విధానం 👍👍👍😎😎😎🌹🌹🌹
మీరు మీ పని లో విజయం సాధించాలని నేను కోరుకొంటున్నాను
Thank you
Thanks and Welcome
Sir మీ వివరణ చాలా చాల బాగుంది
ప్రవీణ్ మోహన్ గారు నమస్తే
మీరు ఇంగ్లీష్ యూట్యూబ్ చానల్లో చేసిన తాజ్ మహల్ volg తెలుగులో చేయండి
నమస్తే! తప్పకుండ తొందర్లోనే post చేస్తాను.
@@PraveenMohanTelugu tappa kunda cheyandi
Anna adi okkate kadhu velithe English lo vunna Anni videos thelugu lo cheyyandi anna please
Superb vedio pottimanushulu gurinchi chals Baga explain chesaru
Praveen mohan gariki danyavadamulu
Great Job Praveen Garu
Hi praveen garu, ఇది జరిగి వేల years అంటున్నారు గా. అంటే ఆ కాలంలో అన్నీ facilities వుండి వుండవచ్చు. అప్పటికి చాలా changes వచ్చాయి. So మారి వుండవచ్చు కదా..
Hi anna addicted your videos manchi information videos chestharu
Thank you
Thank you so much 🙂 so nice of you
Nice video praveen gaaru
Good man, i was missing history channel, but ne challo adi సరిపోయింది,
Praveen Anna thank you for bringing up something that can be thought through 🙏
మీరూ చాలా చాలా రిస్క్ చేస్తున్నారు బ్రో..... గాడ్ బ్లెస్స్ యూ.... 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌
Thanks🙏
Nice Information bro,
Please explain about Kumari Kandam
We will
@@PraveenMohanTeluguplease
ఋషులు తపస్సు చేసుకోవడానికి కట్టి వుంటారుసార్
Ee lante vedios eavaru chupenchaladu great 🇮🇳⛩️ job bro thq soooo much 🙏🇮🇳⛩️😱
Handsoff to you great work 🙏🏻
Thanks a lot 😊
ఇలాంటి గుహలు ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం లో వీరుపక్షాపురం ఊరు ప్రక్కన అడవిలో ఉన్నాయి అక్కడివారు వీటిని పాండవ గుహలు అంటారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు దీని గురించి తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది కానీ దీని గురించి చెప్పేవారు లేరు ఇప్పుడు ఈ వీడియో చుసిన తరువాత కొంచం తృప్తిగా ఉంది ప్రవీణ్ గారు మీరు కూడా అక్కడ విజిట్ చేసి ఇంకా కొంచం సమాచారం తెలుపగలరు ఆ ఊళ్ళో లక్కవాయి రోగానికి మందు ఇస్తారు చాలా రాద్దిగా ఉంటుంది
ఇలాంటి డాక్యుమెంటరీ ఇంగ్లీష్ చానల్స్ ఇంగ్లీష్ వాళ్ళు ప్రజెంట్ చేస్తే ఆడియన్స్ పాపులర్ చేస్తారు మన ఇండియన్ ఛానల్ అయితే ఇంత పాపులారిటీ రాదు 👌💐
మీకు ధాన్యవాదాలు ...
You are right. Mana puranallo vaalkhilyulu Ani marugujjulu vundevarani vinnanu.
పురాతన భాష సంస్కృతం , అదే దైవ భాష ..యూనివర్సల్ language ani vedha పురాణాల్లో ఉంది brother
grate job all the beast pravveen mohan garuu..
Thank you
వాళ్ళు అంత చిన్నగా ఉన్నపుడు అంత పెద్ద రాళ్లను ఎలా పైకి లేపారు?
🫡 సోదరా మనం పోలవరం ప్రాజెక్టు కట్టినట్టు కట్టారు😜
Mi prayatnam chala great brother
Good Research Praveen Garu
మీకు చాలా thanks 🙏🙏🙏
Nice information praveen good Job 👌👍
Thank you so much 🙂
Hi Praveen ji, I am big fan of your English channel, now I subscribed your telugu channel too , praveen from , Paralakhemundi, odisha
Meru chala baga vivarincharu memu chudani chudaleni vatini kuda me chupisthunaru meku chala Chla tqqqqqq
Praveen garu
You really do lot of research before visiting the place and gifting us these amazing videos, which are full of factual information
While seeing your videos sometimes I get doubts, and surprisingly you pose the same doubt and give clarification
Superb
Please continue your journey,
Please let me know if there is anything I can do for you
God bless you
Thank you
Very adventurous vedio. Never forget. Please keep it up your experiments
Thank you
అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు
Take care and all the best bro...
Chalabaga cheparu sir very intresting
Thank you praveen gaaru nice information 🙏🙏
Good ఇన్ఫర్మేషన్
Nice video sir,
But don't take risk of entering into old caves like this...
It's too risk...
We don't want you to get hurt by anyway...
Thanks for giving place details as I requested before...
Thanks for all, for this video...
Ok. Thanks
Super documentary sir👌👏👏👏
Thanks a lot
Sir praveen mohan garu mee valuable vedeos superrrrrrrrrrrrrrr superrrrrrrrrrrrrrr
Thank you
Great work of you.. and ur explanation..
Thanks a lot
ప్రవీణ్ మోహన్ గారు , మరుగుజ్జు మనుషులు అలాంటి కధలు, అరేబియన్ కధల్లో కూడా వున్నాయి, అలానే ఇలాంటి కుల్లర్ గుహాల లాంటి నిర్మాణాలు ప్రపంచంలో చాలా చోట్ల వున్నాయి...
వీటి నిర్మాణాలు, మాములు భూ భాగాల్లో కాకుండా ఎత్తుగా ఉండే పర్వతాలపై వుండటం అనేది , వేల సంవత్సరాల మానవునికి ప్రభల శత్రువు లు , భీకర జంతువులే , అందుకే మానవుడు, ఆహారం కోసం మాములు అడవుల్లో, నెలల్లో సంపాదించి , విశ్రాంతి , నిద్ర కోరకు ఇలాంటి ఎతైన, కౄర మౄగాలు రాలేని ప్రదేశాలు , సెలెక్ట్ చేసుకుని వుండవచ్చు.
ఈ గుహాలు కూడా , ఆనాడు మానవుడు, పాములను దైవాలు గా , ఆరాధించి, అవి తమ జోలికి రాకుండా, చూడటం కోసం , వాటికి ప్రత్యేకమైన నిర్మాణాలు చేసివుండవచ్చెమో... నేడు మనం దైవం అనుగ్రహం కోసం దేవాలయాలు నిర్మించటం, విగ్రహాలను ప్రతిష్టించడం , మన సంపాదన లో కొంత వారికి కేటాయించటం , ఆనాడు కూడా ఇలాంటి ఆలోచనలతో , ఆ నాగులు తమకు అపకారం చేయకుండా, తమకు అనుకూలంగా వుండాలనే కోరిక, ఆలా తీరిన కోరిక లకు , ప్రత్యుపకారంగా, అవి నిర్మించుకోలేని , ఇలాంటి నిర్మాణాలు, ఆనాటి మానవులు ఇలా నిర్మించి వుండవచ్చు ఏమో , ననే ఆలోచన తో ఊహించండి..
Great Information Praveen sir👌👍
Thanks and welcome
Thank you Praveen garu.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కామారం, దామెరవాయికి రండి ఇంతకంటే అద్భుతమైన డోల్మన్లు ఉన్నాయి...
తెలంగాణ లో ఓకే ప్రదేశంలో 150కు పైగా వివిధ ఆకృతుల్లో కనువిందు చేస్తున్నాయి
Naku nachindi bro God bless you bro naku history antey chala istam
Thank you so much
I already saw your videos in english i am your fan
Thank you
Wonder full message sir 👍
Thank you very much
Memu Javadu hills daggara lo Tirupattur lo konni rojulu unnamu
Tq for remembering those days
meeru chooshara ivi. mee abiprayam enti
great reaserch, praween - many many thanks ;
Most welcome!
Emtha kastapadutunnavu praveen super❤🎉 ha intrest unnavally entha cheyeagalaru
Ganesh kathalo garuda swami kadalo china munla gurinchi cheparu
Vaanarulu ayyivundachu
Hi Praveen, i like your videos and hardwork. I would like to travel with you if you agree. I know Telugu very well and can spk kannada, Hindi and Tamil a well along with English and much interested to become part of ur team.
Thank you so much 🙂
Puratanacharitralu.nakuchalaishtam.merubagachepparu
me videos and explain chala bagundi
అడవిలో జాగ్రత్త బ్రదర్.
All the best bro.....
Thank you
welcome to Telugu sir
Manaku teliyani edo rahasyam vdemo. Chala gudilo manam nagula silpalu pujistham. Vetiki edo oka rahasyam vundi 🙏
ఈశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు
Super bayya
Excellent work
Super super super 👏👏👏
Thank you very much
Thankyou for your amazing research documentary
Our pleasure!
Super super superrrrr👏👏👏
Interesting amazing
God alwas bless you for your efforts sir
Great saint Agastya is very short.and he lives at same place.
Same to same ilane unnai ma village daggara forest lo
Ekkada
Thank you sir
Welcome
మీరు దేవదూత లాగ వున్నారు 🎉🎉
మీ వీడియోలు ఇంగ్లిషు లో చూసినప్పుడు తెలుగులో కూడా వస్తే బాగుండు.. అనిపించింది... కానీ ఆంగ్లంలో మీ సొంత గొంతుతో చూసిన అనుభూతి ఈ తెలుగు గొంతుతో రావడం లేదు.. తప్పుగా అనుకోకుండా.. వీలైతే డబ్బింగ్ వాయిస్ గొంతు మార్చండి..🙏🙏🙏
మీ మీద ..మీ వీడియో లా మీద.. మీ ప్రయత్నం మీద.. గౌరవం.. భక్తి వల్ల ఇలా అంటున్నా..
Thank you
Good explanation sir
Thanks
అన్న మి ఒరిజినల్ వాయిస్ చాలా బాగుంది ఎక్స్ప్లానేషన్ ఇంకా బాగుంది😃
Ur great sir
Same structures at Tamil Nadu krisshnagiri district Hosur tq Nallur village above 50 fifty structures. Name sakamma gudulu
Meeru great sir
Thank you brother for your adventures
Thanks for watching!
Nice information bro
Thanks
You're great sir.
U r the great bro ❤️❤️❤️
Great effort 👍
Thanks a lot
Take care bro
I explored Mouryar homes near hirebenekal place. I found many mysterious symbols there
pl send video to me
Good information sir
Thanks