excellent video brother 👌 హంపి లోని శ్రీ కృష్ణ దేవరాయలు కాలం నాటి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. చాలా రిస్క్ చేసి దేవాలయాన్ని అంతా చాలా బాగా చూపించారు. దేవాలయం పైన మీరు నడుస్తుంటే కాలు జారి కింద ఎక్కడ పడతారోఅనిపించింది. మండపంలో నందీశ్వరుడు ఉన్నారు కదాఅది శివాలయం అనుకుంటాను లొకేషన్ అద్భుతంగా ఉంది. దేవాలయాలు డెవలప్ చేస్తే చాలా బావుంటుంది. జన సంచారం లేని అలాంటి ప్రదేశానికి వెళ్లి ధైర్యంగా వీడియో తీసి చూపించారు సూపర్ జాగ్రత్త బ్రదర్ 👌👌👌👍
తమ్ముళ్లు వీడియో చాల చాలా బాగుంది.. దేవాలయం చూస్తే అఃత భయం అనిపించలేదు. నావరకు అయితే. కానీ మీరు శివాలయం కు ముందు పోయి మల్లి వెనక్కు వచ్చారు..మీరు బాగా భయపడ్డారు..అర్థం అవుతోంది. ఇంకో విషయం నాకు తెలిసి దేవాలయాలలో ఏమీ భయం ఉండదు.. ఎందుకు అంటే వాళ్లు మన అందరి ఆ పార్వతీ పరమేశ్వరులు మన తల్లిదండ్రులు కదా భయం దేనికి.. నిజానికి మనము భయపడవలసింది.మనుషులను చూసి ఎందుకంటే కొంత మంది మనుషులు పూర్వము. ఇప్పుడు కూడా అలా పుకార్లను స్రృష్ఠింస్తారు..వాళ్ల కంటే ఎవ్వరూ భయంకరమైన దైయ్యాలు.భూతాలు. రాక్షసులు. కఠినమైన వాళ్లు ఎవరు ఉండరు..సో మనుషులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరింస్తుంన్నాను..ఎందుకు ఇలా చెప్పాను. అంటే అపాయం ఉంటే మీరు ఆ దేవాలయం ఏపక్కనైనా సరె ఏ దిక్కు లో నుంచి వచ్చిన మీకు భగవంతుని గుండా అపాయం జరిగేది కానీ లేదు కదా సేఫ్ గా ఉన్నారు. కదా దీనికి కారణం ఎవ్వరు ఆ పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరుడు.. సో ఏమి భయపడవద్దు..ఎక్కడైనా మీరు ఏ దేవాలయం కు వెళ్లిన. అక్కడ ఏప్రతిమ విగ్రహాలు ఉంటే మీరు నమ్మకం తో ఆ దేవుళ్లను తలచుకోండి..లాస్ట్ లో జై శ్రీ ఆంజినేయం జై శ్రీ రామ్ శ్రీ మాత్రేనమః అనుకోండి అంతా శుభం జరుగుతుంది..అఃతే గాని ఆ భగవంతుని వల్ల ఎప్పుడు ప్రమాదం ఉండదు.. ఇది అంతా కొంత మంది మనుషులు చేసే నీచమైన పుకార్లు అంతే ఓం నమఃశివాయ రక్షించు తండ్రి ఈ అమాయక ప్రజలను నీవే దిక్కు ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః శ్రీ మాత్రేనమః 🇮🇳🏠👨👨👧👧🙏🙏🙏🙏🙏
""😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣"" కరెక్ట్ గా చెప్పావ్ బ్రదర్.. మన వాళ్ళకి ఉన్నది ఉన్నట్లు అక్కడ ఉండే హిస్టరీ చెబితే ఎవరు వినరు.. ఇదే కరెక్ట్.. ఎంజాయ్.. Continue More Videos
SIR మీరు చాలా చాలా సాహసం చేశారు మీ చొరవకు, ధైర్యానికి వందనాలు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇటువంటి ప్రదేశాలను సందర్శనకు అనుకూలంగా మలిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
చరిత్ర గురించి చెబుతున్నావు మీా వీడియో లు చూస్తే చాలా సంతోషంగా ఉంది పిల్లలు కు కూడా అన్నీ తెలుసు కుంటున్నారు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడి కి వెళ్ళి న క్షేమం గ వెల్లి రావాలి భగవంతుడు అన్నీ విధాలుగ మంచి చేస్తాడు
super vikram, hatsup for your dareness n enthusiasm to showing such a lovely n great construction by the royal kings, keep it up but take care. all the best 👍
తమ్ముడు అవసరమా ఎంత రిస్కు చాలా చాలా భయమేసింది మాకే చూస్తుంటే మీరు చాలా గ్రేట్ తమ్ముడు 🙏🙏
మీరు అన్నా మీరు చేస్తున్న వీడియోలు నాకు ఎంతో ఇష్టంగానూ ఉన్నవి చాలా చాలా థాంక్స్ అన్న నేనైతే చూడలేని ప్రదేశాలు మీరు చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదములు
excellent video brother 👌
హంపి లోని శ్రీ కృష్ణ దేవరాయలు
కాలం నాటి దేవాలయం చాలా
అద్భుతంగా ఉంది. చాలా రిస్క్
చేసి దేవాలయాన్ని అంతా చాలా
బాగా చూపించారు. దేవాలయం
పైన మీరు నడుస్తుంటే కాలు జారి కింద ఎక్కడ పడతారోఅనిపించింది.
మండపంలో నందీశ్వరుడు ఉన్నారు కదాఅది శివాలయం అనుకుంటాను
లొకేషన్ అద్భుతంగా ఉంది.
దేవాలయాలు డెవలప్ చేస్తే చాలా
బావుంటుంది. జన సంచారం లేని అలాంటి ప్రదేశానికి వెళ్లి ధైర్యంగా వీడియో తీసి చూపించారు సూపర్ జాగ్రత్త బ్రదర్ 👌👌👌👍
Thank q so much purna garu
Thank you sooo much government will take care of old temples
✊✊✊✊✊
Hi
Good job bro.... ఇలాంటి చరిత్రాత్మక ప్రదేశాలను పునరుద్ధరించి మన ముందు తరాలవారికి మార్గదర్శకంగా నిలిచేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
Yes Bro
@@chitralavijaykumar3362 for
Superr video broh❤👌👌👌👌
సూపర్ తమ్ముడు పక్కనే మా ఊరు
తమ్ముళ్లు వీడియో చాల చాలా బాగుంది.. దేవాలయం చూస్తే అఃత భయం అనిపించలేదు. నావరకు అయితే. కానీ మీరు శివాలయం కు ముందు పోయి మల్లి వెనక్కు వచ్చారు..మీరు బాగా భయపడ్డారు..అర్థం అవుతోంది. ఇంకో విషయం నాకు తెలిసి దేవాలయాలలో ఏమీ భయం ఉండదు.. ఎందుకు అంటే వాళ్లు మన అందరి ఆ పార్వతీ పరమేశ్వరులు మన తల్లిదండ్రులు కదా భయం దేనికి.. నిజానికి మనము భయపడవలసింది.మనుషులను చూసి ఎందుకంటే కొంత మంది మనుషులు పూర్వము. ఇప్పుడు కూడా అలా పుకార్లను స్రృష్ఠింస్తారు..వాళ్ల కంటే ఎవ్వరూ భయంకరమైన దైయ్యాలు.భూతాలు. రాక్షసులు. కఠినమైన వాళ్లు ఎవరు ఉండరు..సో మనుషులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరింస్తుంన్నాను..ఎందుకు ఇలా చెప్పాను. అంటే అపాయం ఉంటే మీరు ఆ దేవాలయం ఏపక్కనైనా సరె ఏ దిక్కు లో నుంచి వచ్చిన మీకు భగవంతుని గుండా అపాయం జరిగేది కానీ లేదు కదా సేఫ్ గా ఉన్నారు. కదా దీనికి కారణం ఎవ్వరు ఆ పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరుడు.. సో ఏమి భయపడవద్దు..ఎక్కడైనా మీరు ఏ దేవాలయం కు వెళ్లిన. అక్కడ ఏప్రతిమ విగ్రహాలు ఉంటే మీరు నమ్మకం తో ఆ దేవుళ్లను తలచుకోండి..లాస్ట్ లో జై శ్రీ ఆంజినేయం జై శ్రీ రామ్ శ్రీ మాత్రేనమః అనుకోండి అంతా శుభం జరుగుతుంది..అఃతే గాని ఆ భగవంతుని వల్ల ఎప్పుడు ప్రమాదం ఉండదు.. ఇది అంతా కొంత మంది మనుషులు చేసే నీచమైన పుకార్లు అంతే ఓం నమఃశివాయ రక్షించు తండ్రి ఈ అమాయక ప్రజలను నీవే దిక్కు ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః శ్రీ మాత్రేనమః 🇮🇳🏠👨👨👧👧🙏🙏🙏🙏🙏
Really great brother,
మీరు తీసే వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి , realy మీరు మాలాంటి వారికి ఎప్పుడు చుడనవి చూపుతున్నారు.
""😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣"" కరెక్ట్ గా చెప్పావ్ బ్రదర్.. మన వాళ్ళకి ఉన్నది ఉన్నట్లు అక్కడ ఉండే హిస్టరీ చెబితే ఎవరు వినరు.. ఇదే కరెక్ట్.. ఎంజాయ్.. Continue More Videos
Chichi
Super
Sùper brother
చాలా చక్కగా చాలా బాగా చూపించారు మీరు ఆరోగ్యాంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తుంటాను 👌👌🙏🙏
Super👌👌👌
నిజంగానే తమ్ముడు చాలా ధైర్యం చేసి వెళ్ళావు గ్రేట్ 👌👌👍
super 👍👍
నిజంగా మీరు చాలా సాహసం చేసారు.....పురావస్తు శాఖ ఇలాంటి దేవాలయాలని అభివృద్ధి చేస్తే బాగుంటుంది....ధాన్యవాదములు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా కష్టపడి వీడియో చేశారు 🌹👍👍
Great courage
ఇలాంటి దేవాలయాల పునర్నిర్మాణం గురించి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ముందుకు వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం
Avunu
Evala repu manushuaki ah alochana ravadame kastam... kalam marepoyende.. vasthe adrustame
Yes Bro
SIR మీరు చాలా చాలా సాహసం చేశారు మీ చొరవకు, ధైర్యానికి వందనాలు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇటువంటి ప్రదేశాలను సందర్శనకు అనుకూలంగా మలిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
Brother I appreciate your hardwork..😊👌👏👏👏
Maha adbhutam chala bagundi vedio theesona abbayiki unna dhyram chala naccindi. Hatts off to him. Vdry good. Courageos boy thank you. Vikram vihari
meeru chala daryam kalavaru elaga manchi vedio lu chasi meeru chala popular avvali ani korukuntunnamu😊👌👌😊😊
Bro ni videos chala baguntay chudani predeshalu chupisthu nu super bro 😘😘
బాగా ఉన్నది అన్న 🙏🏻👌🏻
Super thisaaru vedio chala baavundi super
హ్యాట్సాఫ్ బ్రదర్స్
Super 🙋🙋🙋🙋👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Nakite mimalini a switcvation lo chusi chala bayam vesinde bro thnks for your🙏 video bro
చరిత్ర గురించి చెబుతున్నావు మీా వీడియో లు చూస్తే చాలా సంతోషంగా ఉంది పిల్లలు కు కూడా అన్నీ తెలుసు కుంటున్నారు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడి కి వెళ్ళి న క్షేమం గ వెల్లి రావాలి భగవంతుడు అన్నీ విధాలుగ మంచి చేస్తాడు
Tammudu manchi places chupisunav tq nanna
Super video Anna 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
❤❤❤
Extraordinary attempt thammudu.,,,,,,👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 .....KEEP IT UP
వామ్మో మీరు చాలా గ్రేట్ 👏👏👏👏👏🙏👍
Gud effort and take care 💐💐
Great 👍 Praveen but temple loki vellinapudu paadarakshalu (cheppulu) vesukokadi kaniisa respect iddamu bhaktigaa cheyandi
Good job brother. Beware of snakes when you travel such places protect yourself with proper footwear and helmets.
మంచి వీడియో.. try to use drone camera.... It wl b safe for adventures like this. 💐💐
Okkk
సూపర్ తమ్ముడు, అయినా జాగ్రత్త
You are great and real HERO.
Super.video.vikram
🥳India's Man's Vs Wild 🙏
Tq
Haha great comment 👌👍
@@altimate1 Tq bro ❤️
@@Baludarling5566 welcome brother👍
Tempule Chala bagundi
Adventures bro 👌👌👌
Hii mounika
బ్రదర్ వీడియో super గ్రేట్ dare
Super...taamudu
Super bro meeru velthunte nake bayam vesindi
బికేర్ ఫుల్
Super ga vunnadhi you are a gratemy
Superrrrrrrrrrrrrrr elanti vedeolu enka kavali
Really great thammudu..🙏 god bless you..
Good video bagundi adventures ga vundi.
Kinda vari polalu,super.
Chala sahasam chectunnaru jagratha chala thanks🙏🙏🌹🌹
Thanks for covering , Archlogical department has to maintain such old monuments
I appreciate your effort,
🙏🙏🙏🙏💐💐🌹🥀🌷👍👌👌
chala sahasam chesavu brother
super thammudu
Anathapuramu , d, gooty mandalamlo chatrapati shivaji paripalinchina pradeshamu undi a video chupinchandi
Excellent bro
Brother video too good. Take care.
Tq
How dangerous !!!?God...great..tnku ....but be careful ..
Super bro
Tq
Really u r great bro.
Under. Ground ,2వది సరిగా చూపలేదు. నంది ఉంది కనుక అది శివాలయం. ఇలాంటి చోటుకు వెళ్ళేటప్పుడు నలుగురైదుగురు వెళ్ళాలి. All the best
Brother, your narration/explanation is very good and natural..video taking is good..You are showing our culture and history..All the best..
Amazing exploration.All the best young man.
I appreciate your efforts but you should mention exact place. I will stay in hospet(near by humpi).
Brother you are doing grate adventure
Baboyeeee 👍 suuuuuupar vedio. Andaru chudandi Friends 👍🙏
గ్రేట్ బ్రో 🙏🙏
Really hats off Vikram tammudu ekkade vundi kuda memu chudalekapotunnam nuvu chala dooram nunchi vachi maku chupistunnav great videos
Tq
Jagratha Babu. Neeku chaladhairyam. Neeku himDevuni asissulu n
Excellent video brother 😊
Thanks Anna for the videos and can you do rajashekar reddy birth and death place please Namasta
Brave work, god bless u
Tq
Super bro great job
అదే ఖచ్చితంగా శివాలయమే ఎందుకంటే అందులో శివలింగం చాలా స్పష్టంగా కనబడుతోంది
Challa risk chasayababu maku bayam vachindi ami teliyakapotay vundadhi kadhu
Brother drone camera petti chupinchu bayya
Excellent
Hi bro intha risku avusarama bro 👌👍💪💪
Brother u r super great
Super
super vikram, hatsup for your dareness n enthusiasm to showing such a lovely n great construction by the royal kings, keep it up but take care. all the best 👍
❤️ from Hyderabad super bro thanks for covering historical places government should develop this places
Tq
Baga cheppavu great ilantivi chala vuntayi chupettu
Nice video brother..very interesting..but take care. Don't take much risk..be careful
Tq
ఏముంది గుడి లో, అంతా నిశబ్దం గా ఉంది... కనీసం కోతులు కూడా లేవుగా... నీ ఓవర్ యాక్షన్ తగలెయ్యా.......!!!!
Brother adhi vedeo super thisaru nuvuu Ami devalayaalu thiyaledhu
@@cmkmchannel5255 అంటే, నువ్వు చెప్పింది నాకు అర్ధం కాలేదు.....
Anil kumar garu. Nirjana pradeshallo kothulu vundavu. Kaneesam vaati ki aharam dorakani chotu avi yendukuntai. Rajulu sampadanu eesy ga teesukellankunda ala saathi pedataru. Ekkadaina shivalingala vaddane tavvakalu enduku cheastaru.
Dyva bhakthi ekkuva vuna desham manadi.kulamathalani ippudu tappududaarulu paduthunnaru kaani. Munipu eppidu leavu.
Iatay devudani dongalu gudi gopurala vaddaku raarani bhavinchi ala vunchay vaaru.
Ippudu dyva bhayam mithimeerindi. Asalu devudu leadu. Bandalu jaripitay sampada kollagottedam .ani durmargulu daiva bheethi leakunda cheastunnaru. Vihaari very good Keepitup.
Great vedio brother you r great. 🙏🙏🙏🙏
చాలా బాగుంది
Tq
Take care bro Om Nama Sivaya
super Anna jagratha
Super bro.. keep going 👍
Super bro keep going
Good
Tq
Great adventures
Tq
Super good 👌
Temple bagundhi
ప్రభుత్వం మన దేవాలయముల ఆదాయం తీసుకోవడం కానీ రిపైర్స్ చేసేది లేదు
Broo super great nv
Terrific temple super seen
You are my real Hearo.
Bro I really appreciate 🙏 your work 🙏
Sivayya daggaraki velthu bhayapadadam enti tammudu aayana sannidilo prana bhayam vundadu mruthuyunjayudu🙏🙏🙏