మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు: 1. లక్షల్లో ఒకరికే ఇవి కనిపిస్తుంది! - ruclips.net/video/x60aCtruSGI/видео.html 2. గుడి శిల్పాలలో దాగి ఉన్న ఆస్ట్రోనౌట్స్! - ruclips.net/video/2_TUeKLPzlM/видео.html 3. ఆశ్చర్య పరిచే పూర్వీకుల సృష్టి - ruclips.net/video/0co3J3bfHiE/видео.html
Exlent industry...❤.. మన పురాతన దేవాలయాలు, చాలా వరకు... బంగారం వెండి నగలు కొరకు తవ్వకాలు. జరిగినవి... రాజులు మారినప్పుడు ముస్లిం ప్రభుత్వం కూడా.. చాలా దౌసము చేసినారు. మీ వలన మేము చాలా తెలుసు కోన కలుగుతున్నాము. ధన్యవాదములు.
Sanskrit lo *KULA* ante kutumbamu (family). Oka family lo peru sampadinchina vaarini vaalla family vaallu *KULA DEVATA* ga vaari vigraham (idol) pettukoni pujinche vaallu. Adi polimera (border) lo koodaa pettukune vaallu. Mana India lo purvam 560 kingdoms (rajyalu) undevi. Andaru veru veru kulasthulu. Aa raajulu (landlords) daadi chesi nappudu first polimera lo unna *Kula Devata* vigraham (idol) destroy (dhwamsam) chesukune vaallu. Ekkadi nundo vachina videshi raajulaku antha time ledu idi adi nashanam chesukuntu unda daaniki. Idi nijamayna charitra. Ee time lone balahina rajulu videshi rajula help teesukune vaallu. Aa videshi rajulu eppudu gullu gopurala (temples) joliki vella ledu. Muslims total ga 850 years rule chesaaru ee deshaanni. Ippatiki konni vandala gullu garvanga nilchune unnaayi.
మీ కృషికి నా జోహార్లు ప్రవీన్ గారు🙏మీరు విశ్లేషించిన విషయాలను బట్టి ఈ ఆలయం బృగు మహర్షి విష్ణువును తన్నిన తరువాత లక్ష్మి దేవి అలిగి వెళ్ళింది.అప్పుడు స్వామి వారు భూలోకానికి లక్ష్మీ దేవిని వెతుక్కుంటూ వచ్చి మీరు చూపించిన శయన విష్ణుమూర్తి విగ్రహం లో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
మీపరిశీలనా శక్తిని మెచ్చుకోవలసిందే ఎంతో వివరంగా తెలియచేశారు నరసింహ స్వామి చిన్న కృష్ణుని విగ్రహం బాగా చూపించారు ఈ స్థలం కర్ణాటకలో ఉన్నదా మీకు ఒకరోజు ఆలశ్యం గా శ్రీరామనవమి శుభాకాంక్షలు
మీకు మన భారతదేశం ప్రభుత్వం తరపున మంచి గుర్తింపు రావాలని ఆశిస్తున్నాను 🙏🙏🙏. మీ లాంటి వారి వల్లనే మనదేశ ప్రాచీన చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు చాలా మందికి తెలుస్తుంది.
ప్రదాన విరిగిన విగ్రహం వారాహ నారసింహ స్వామి విగ్రహం... శ్రీ మహా విష్ణువు దేవాలయాల్లో మూల విరాట్ (ప్రధాన విగ్రహం) వారాహ రూపంలో మరియు నారసింహ రూపంలో ఉంటారు
Sri. Praveen Mohan garu, nenu Mee yokka fan Sai Kumar ni. I had to change my mobile number about 2 months ago. Sir, Mee yokka analysis chaala baaghundi. Please continue this good work to bring out our history to the common people.
మీరు నిజంగా ధన్యులు. ఎంత వివరణ ఇచ్చారు ! మన దగ్గర ఉన్న అద్భుత శిల్ప కళ గురించి మనకు తెలియదు. కానీ చంద్రుని మీదకు వెళ్ళి ఏమో చూడాలని ఆతృత పడుతున్నాం. మీ కళారాధనకు శిల్ప వివరణ, విశ్లేషణకు నా నామస్కృతులు ❤
చాలా బాధగా ఉంది. దేవాలయాన్ని ఇలా చూడాలంటే. శిల్పం తల నరికి వుంటే ఎంతో కష్టంగా ఉంది. విదేశాలలో శిల్పాలకు చాలా విలువ వుండటం వలన ఇలా తలని నరికి వేస్తున్నారు. తలని స్మగ్లింగ్ చేస్తున్నారు. బుద్ధుడి తల అని విదేశాలలో అమ్ముతున్నారు. హిందువులు వల్ల సంస్కృతిని కాపాడటం లో ఆలస్యం చేసేశారు. హిందూ ధర్మ సంరక్షణ కోసం పెద్దఎత్తున కృసిచెయ్యల్సిన సమయం వచ్చినట్లు నాకు అనిపిస్తుంది. మీ వీడియోస్ తో ఆ అంశం ప్రారంభమవుతుంది.
Dear Praveen. You are undoubtedly one of the great Archeologists of this country. Your services are Laudable. At the entrace the deity with belly and belt may be Viswakshena, the countetpart of Vinayaka oof Saivism. Indian govt should honour you suitably.
మీరు చాలా ఆసక్తిగా పురాతన దేవాలయ నిర్మాణం మీద పరిశోధన చేసి వాటిలో దాగి వున్న నిర్మాణ శైలి మరియు technology ni నేటి తరానికి పరిచయం చేసి, సనాతన భారతీయ ధర్మానికి మీరు చేస్తున్న సేవ అజరామరం మీరు ఒక "యోగి " మిమ్మల్ని సిద్దాశ్రమల్లో ఉండే ఋషులు ,యోగులు అశీర్వదించి పంపి ఉంటారు.
Sanskrit lo *KULA* ante kutumbamu (family). Oka family lo peru sampadinchina vaarini vaalla family vaallu *KULA DEVATA* ga vaari vigraham (idol) pettukoni pujinche vaallu. Adi polimera (border) lo koodaa pettukune vaallu. Mana India lo purvam 560 kingdoms (rajyalu) undevi. Andaru veru veru kulasthulu. Aa raajulu (landlords) daadi chesi nappudu first polimera lo unna *Kula Devata* vigraham (idol) destroy (dhwamsam) chesukune vaallu. Ekkadi nundo vachina videshi raajulaku antha time ledu idi adi nashanam chesukuntu unda daaniki. Idi nijamayna charitra. Ee time lone balahina rajulu videshi rajula help teesukune vaallu. Aa videshi rajulu eppudu gullu gopurala (temples) joliki vella ledu. Muslims total ga 850 years rule chesaaru ee deshaanni. Ippatiki konni vandala gullu garvanga nilchune unnaayi..
@@nagarajukothapalli8790 Sanskrit lo *KULA* ante kutumbamu (family). Oka family lo peru sampadinchina vaarini vaalla family vaallu *KULA DEVATA* ga vaari vigraham (idol) pettukoni pujinche vaallu. Adi polimera (border) lo koodaa pettukune vaallu. Mana India lo purvam 560 kingdoms (rajyalu) undevi. Andaru veru veru kulasthulu. Aa raajulu (landlords) daadi chesi nappudu first polimera lo unna *Kula Devata* vigraham (idol) destroy (dhwamsam) chesukune vaallu. Ekkadi nundo vachina videshi raajulaku antha time ledu idi adi nashanam chesukuntu unda daaniki. Idi nijamayna charitra. Ee time lone balahina rajulu videshi rajula help teesukune vaallu. Aa videshi rajulu eppudu gullu gopurala (temples) joliki vella ledu. Muslims total ga 850 years rule chesaaru ee deshaanni. Ippatiki konni vandala gullu garvanga nilchune unnaayi.
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
1. లక్షల్లో ఒకరికే ఇవి కనిపిస్తుంది! - ruclips.net/video/x60aCtruSGI/видео.html
2. గుడి శిల్పాలలో దాగి ఉన్న ఆస్ట్రోనౌట్స్! - ruclips.net/video/2_TUeKLPzlM/видео.html
3. ఆశ్చర్య పరిచే పూర్వీకుల సృష్టి - ruclips.net/video/0co3J3bfHiE/видео.html
మాకు దగ్గర లో ఒక గుట్టపై కొన్ని పాత గుడులు ఉన్నాయి అన్నా వాటిని గురించి వివరిస్తారా?
Exlent industry...❤..
మన పురాతన దేవాలయాలు, చాలా వరకు...
బంగారం వెండి నగలు కొరకు తవ్వకాలు. జరిగినవి...
రాజులు మారినప్పుడు ముస్లిం ప్రభుత్వం కూడా..
చాలా దౌసము చేసినారు.
మీ వలన మేము చాలా తెలుసు కోన కలుగుతున్నాము. ధన్యవాదములు.
మాకు ఇంత గొప్ప విశ్లేషణ తో వివరాలతో మంచి వీడియో చూపించిన మీకు దన్యవాదములు సోదర 🙏🙏👏👏🚩🚩🚩
ధన్య వాదాలు
🙏🏻వండర్ఫుల్ రీసెర్చ్ 🙏🏻 Lord Vishnu 🙏🏻
Thank you 🙏🙏
Supper sir మీలాంటి వల్లనే హిందూ మతం బ్రతికి ఉంది
Sanskrit lo *KULA* ante kutumbamu (family). Oka family lo peru sampadinchina vaarini vaalla family vaallu *KULA DEVATA* ga vaari vigraham (idol) pettukoni pujinche vaallu. Adi polimera (border) lo koodaa pettukune vaallu.
Mana India lo purvam 560 kingdoms (rajyalu) undevi. Andaru veru veru kulasthulu.
Aa raajulu (landlords) daadi chesi nappudu first polimera lo unna *Kula Devata* vigraham (idol) destroy (dhwamsam) chesukune vaallu.
Ekkadi nundo vachina videshi raajulaku antha time ledu idi adi nashanam chesukuntu unda daaniki.
Idi nijamayna charitra. Ee time lone balahina rajulu videshi rajula help teesukune vaallu. Aa videshi rajulu eppudu gullu gopurala (temples) joliki vella ledu.
Muslims total ga 850 years rule chesaaru ee deshaanni. Ippatiki konni vandala gullu garvanga nilchune unnaayi.
సార్ మీకు అభినందనలు సార్ మీ తెలిపినందుకు ఇలాంటి వారి హిందూ ధర్మాన్ని పోషించినట్టు ధర్మాన్ని నువ్వు ఎవరు ఎవరు ఉన్నారు
ప్రవీణ్ మోహన్ అన్న యొక్క కృషి కి 🙏
చాలా బాగా వివరించారు మన పురాతన దేవాలయాల గురించి మీకు ధన్యవాదాలు
Thank you very much🙏🙏
మీ కృషికి నా జోహార్లు ప్రవీన్ గారు🙏మీరు విశ్లేషించిన విషయాలను బట్టి ఈ ఆలయం బృగు మహర్షి విష్ణువును తన్నిన తరువాత లక్ష్మి దేవి అలిగి వెళ్ళింది.అప్పుడు స్వామి వారు భూలోకానికి లక్ష్మీ దేవిని వెతుక్కుంటూ వచ్చి మీరు చూపించిన శయన విష్ణుమూర్తి విగ్రహం లో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
మీపరిశీలనా శక్తిని మెచ్చుకోవలసిందే ఎంతో వివరంగా తెలియచేశారు నరసింహ స్వామి చిన్న కృష్ణుని విగ్రహం బాగా చూపించారు ఈ స్థలం కర్ణాటకలో ఉన్నదా మీకు ఒకరోజు ఆలశ్యం గా శ్రీరామనవమి శుభాకాంక్షలు
మీకు మన భారతదేశం ప్రభుత్వం తరపున మంచి గుర్తింపు రావాలని ఆశిస్తున్నాను 🙏🙏🙏. మీ లాంటి వారి వల్లనే మనదేశ ప్రాచీన చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు చాలా మందికి తెలుస్తుంది.
ఈ ఆలయం ఎక్కడ ఉంది
చాలా గొప్ప వీడియో తీసే ప్రవీణ్ మోహన్ వారికి❤🙏🙏🙏🙏🙏 శతకోటి కృతజ్ఞతలు❤❤❤great 👍👍👍👍👍👍😃
Brother Plz call 🤙
You r great sir. Meeku puranala knowledge baga undatam maa adrushtam. Mee videos kosam wait chesthanu yepudu.
ప్రదాన విరిగిన విగ్రహం వారాహ నారసింహ స్వామి విగ్రహం...
శ్రీ మహా విష్ణువు దేవాలయాల్లో మూల విరాట్ (ప్రధాన విగ్రహం) వారాహ రూపంలో మరియు నారసింహ రూపంలో ఉంటారు
Wonderful 👍 Mohan gaaru adhi pavitra dharam Ani sambodincharu sir daani peru yagnopaveetham Leda danjam Ani peru,,
You are god gifted 💕...mohan ji 🙏🙏🙏🙏
Please mention the places clearly,,, such a hard and beautiful work. God bless you brother
Please again reconstruct all those temples ❤
Sri. Praveen Mohan garu, nenu Mee yokka fan Sai Kumar ni. I had to change my mobile number about 2 months ago.
Sir, Mee yokka analysis chaala baaghundi. Please continue this good work to bring out our history to the common people.
సూపర్ గా చెప్పారు సార్
Amazing video 🙏 with perfect analysis, On Ancient Hindu temples.Thanking to PRVeen mohan garu 🙏
హరే కృష్ణ 🙏
Thanks for showing the old temple, it is a good
Memory
My pleasure 😊
ఆర్కిలాజికల్ సర్వే అఫ్ ఇండియా తో మాట్లాడి మన హిందూ దేవాలయాలు పుననిర్మించండి ప్రవీణ్ మోహన్ గారు
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మీరు నిజంగా ధన్యులు. ఎంత వివరణ ఇచ్చారు ! మన దగ్గర ఉన్న అద్భుత శిల్ప కళ గురించి మనకు తెలియదు. కానీ చంద్రుని మీదకు వెళ్ళి ఏమో చూడాలని
ఆతృత పడుతున్నాం. మీ కళారాధనకు
శిల్ప వివరణ, విశ్లేషణకు నా నామస్కృతులు ❤
Hats of to your analytical skills..❤
Praveen ji 🙏🙏🙏🙏🙏
Namaskaram Praveen Mohan sir, Social Hero Praveen Mohan sir, Sri Gurubhyo namaha, Wishwa Guru Bharatha matha ki Jayaho.
మీ విశ్లేషణ అద్భుతమైనది
చాలా బాధగా ఉంది. దేవాలయాన్ని ఇలా చూడాలంటే. శిల్పం తల నరికి వుంటే ఎంతో కష్టంగా ఉంది. విదేశాలలో శిల్పాలకు చాలా విలువ వుండటం వలన ఇలా తలని నరికి వేస్తున్నారు. తలని స్మగ్లింగ్ చేస్తున్నారు. బుద్ధుడి తల అని విదేశాలలో అమ్ముతున్నారు. హిందువులు వల్ల సంస్కృతిని కాపాడటం లో ఆలస్యం చేసేశారు. హిందూ ధర్మ సంరక్షణ కోసం పెద్దఎత్తున కృసిచెయ్యల్సిన సమయం వచ్చినట్లు నాకు అనిపిస్తుంది. మీ వీడియోస్ తో ఆ అంశం ప్రారంభమవుతుంది.
Dear Praveen. You are undoubtedly one of the great Archeologists of this country. Your services are Laudable.
At the entrace the deity with belly and belt may be Viswakshena, the countetpart of Vinayaka oof Saivism.
Indian govt should honour you suitably.
మీకు ధన్యవాదాలు
Thank you 🙏
Sir, super innovation , my heartful blessings.
Thank you very much
మీరు చాలా ఆసక్తిగా పురాతన దేవాలయ నిర్మాణం మీద పరిశోధన చేసి వాటిలో దాగి వున్న నిర్మాణ శైలి మరియు technology ni నేటి తరానికి పరిచయం చేసి, సనాతన భారతీయ ధర్మానికి మీరు చేస్తున్న సేవ అజరామరం మీరు ఒక "యోగి " మిమ్మల్ని సిద్దాశ్రమల్లో ఉండే ఋషులు ,యోగులు అశీర్వదించి పంపి ఉంటారు.
మీ దృశ్యమాలిక అత్యద్భుతం అన్నగారు.
Thank you 🙏🙏
బావి తరాలకు ఇంత గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు
Praveen sir you r reyelle great sir
Excellent !!! Great job. 👍🏽
Thanks a lot!
మీకు పాదాభివందనం ప్రవీణ్ అన్నగారు
Amazing Video Praveen garu. Amazing hardwork take care hats of to you🙏.
Thank you so much 🙂
thank you hiaorian praveen sir
Great n daring innovation of our shasanas
Thanks a lot
Super sir
excellent praveen tq
So nice of you
Meeru inta goppaga mana indu devalayalni chupistannru thank you sir
మీరు సూపర్ బ్రో... 👏👏👏👏👏అలాగే...108నెంబర్ గురించి తెలుగులో చెప్పండి pls... 🙏🙏
సూపర్
Sree Gurubhyo Namaha 🙏🏻🌺🙏🏻
Mahammadeeya sultanulu aourangajebu modalinavaru mana devalayalanu, vigrahalanu dhvmsam cheste, savdesi dongalu, drohulu vigrahalakinda nidhulakosam mottam nasanam chestoone vunnaru. God save her Temple's
Sanskrit lo *KULA* ante kutumbamu (family). Oka family lo peru sampadinchina vaarini vaalla family vaallu *KULA DEVATA* ga vaari vigraham (idol) pettukoni pujinche vaallu. Adi polimera (border) lo koodaa pettukune vaallu.
Mana India lo purvam 560 kingdoms (rajyalu) undevi. Andaru veru veru kulasthulu.
Aa raajulu (landlords) daadi chesi nappudu first polimera lo unna *Kula Devata* vigraham (idol) destroy (dhwamsam) chesukune vaallu.
Ekkadi nundo vachina videshi raajulaku antha time ledu idi adi nashanam chesukuntu unda daaniki.
Idi nijamayna charitra. Ee time lone balahina rajulu videshi rajula help teesukune vaallu. Aa videshi rajulu eppudu gullu gopurala (temples) joliki vella ledu.
Muslims total ga 850 years rule chesaaru ee deshaanni. Ippatiki konni vandala gullu garvanga nilchune unnaayi..
Super brother 👌❤️
Thank you so much
ధన్యవాదాలు మిత్రమా
Archeology dept ki meeru appproch avvaali tappakundaa vaari daggara ee kovela gurinchi information vudi vuntundi
🌹🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🤴🙌God bless you
U r really doing a good job.
Thank you
Thanks and welcome
ఇంత మంచి విగ్రహన్ని ఎలా నాశనం చేశారు బ్రో😢😢😢😢😢😢😢 నా దేవుడు శ్రీ కృష్ణుడు ఈ దేవుణ్ణి మా ఇంట్లో పెట్టి పూజించాలని ఉంది నాకు ❤❤❤❤❤😮😮😮
praveen garu super
I love you Praveen mohan
Wat a deep information sir it's really amazing 🙏
Thanks a lot
Supper Anna
Your great sir 👍🙏🙏🙏
So nice of you
Great information Sir 🙏🙏🙏🙏
Excellent!
అద్బుతం ప్రవీణ్జీ
Super excellent 👌
Thank you very much
విశ్లేషణ బాగుంది
Thanks anna meeru super
Good explanation
It is a good video
Wow excellent bro
Thank you so much
good informatsiooni
So many thanks 👍👍
Most welcome 😊
historian sir.good analasis
Namaste anna.jai sriram
Om namo narayana 🙏🙏
Superb sir,,,, wish you good luck for your future
Thank you sir
So nice of you
Great video
Amazing
Mohan sir, excellent work. Your work is really commandable, appreciable and knowledgeable. Really thrilled. Please do many more videos like this.
Thanks a ton
Anna Meru Chala goppa vishyalu chupincharu Anna 🙏🏼🙏🏼🙏🏼 I’m new subscriber anna
Thank you 🙏🙏
Very nice
Your language and knowledge
Explain good.
So much time spending
Resarch.
So many Hindu temples
Destroy
Thank you
I am so much interested
Thanks and welcome
Looks very old. Thanks for all you do Praveen ❤
My pleasure 😊
Chala baga explain chesaru brother
Super explain chesaru bro elage meru enkeno video cheyalani korukuntuna bro thank you
Mee explanation super sir
Thanks and welcome
Love you bro
Exlent video visual and explanation
Many thanks!
Sir..no words about your research ❤
Thanks a ton
Meeru super sir
Thank you bro
Sir meeru great 👍 👌
Very good video sir
Thanks and welcome
, hats up for your hard work
Mind blowing
Super
Thanks
Sir namasthe
Great
Thank you 🙏🙏
Excellent
Thank you so much 😀
గుడ్
Wow sir
💐💐💐💐💐💐💐
Many many thanks
There are many old historic age temples karimnagar of Telangana....try to visit once brother 😍
Sure 😊
Can please list the locations of ancient temple in karimnagar dist. We will try to visit
@@nagarajukothapalli8790 Sanskrit lo *KULA* ante kutumbamu (family). Oka family lo peru sampadinchina vaarini vaalla family vaallu *KULA DEVATA* ga vaari vigraham (idol) pettukoni pujinche vaallu. Adi polimera (border) lo koodaa pettukune vaallu.