మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు: 1. దేవుడే లేడని చెప్తున్న చెక్కడాలు - ruclips.net/video/jX8JHRVrd-Y/видео.html 2. విదేశాలతో సంబంధంలో ఉన్న ఇండియా - ruclips.net/video/JUCAXQX8IpI/видео.html 3. టైం ట్రావెల్ ఆలయం - ruclips.net/video/u-6T1CFQzjI/видео.html
ఎక్కడికి వెళ్లినా ఆ గుడికి సంబందించిన చరిత్ర తెలిపే పుస్తకం కొని తెలుసుకుంటాను. అందులో ఉండే శిల్పాల రహస్యం కూడా తెలుపుతున్నారు. ఎప్పుడు ప్రవీణ్ వీడియో వస్తుందా అని ఎదురు చూసే వాళ్లలో ఈ అక్క మొదటిది అని గుర్తు పెట్టుకో. దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని నా ప్రార్ధన.
హిందూమతం గురించిన అవగాహన ఉంటేనే కాని దేవాలయాల్లో శిల్ప కళా రహస్యం అర్ధం కాదు.ఎంతో సమయాన్ని వెచ్చించి చేస్తున్న ఈ అన్వేషణ మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
ప్రవీణ్ గారూ కృతజ్ఞతలు చరిత్ర ని చక్కగా చూపిస్తూ వివరిస్తూ కృతజ్ఞతలు మీకు ప్రభుత్వం కనీసం జిల్లా కలెక్టర్ స్టేటస్ ఉన్న ఉద్యోగం మరియు 4 లక్షల రూపాయలు జీతం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను
ఇదే మన పూర్వీకుల ప్రత్యేకత. తమ తరాలవారిని భావితరాల వారిని కూడా ఆలోచింప జేసి ఙ్ఞానాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. ఈ శిల్పాలు, వీరి భావాన్ని వివరించిన మీరు ధన్యులు. 🙏🙏👏👏
Entha manchodivi ancient lifestyle and construction gurinchi complete ga ardam chesukuntaavu maaku vivaristhaavu... RUclips lo oka great channel needi....hats off to you bro 👏👏🙏
Great video brother. You explained the greatness of each statue very detailed. Thanks a lot for sharing such nice video. This tells us the greatness of Viswakarma sculpture those days.
Thank you Mr Praveen Mohan ,, Nation Requires like you ,,,Really Hatsup to you ,,I wish you ,,do more and Extract our Ancient Traditions, Objectives to this Era People
నీకు నువ్వే సాటి, నీకెవరు లేరు పోటీ ప్రవీణ్, అసాధ్యం అనుకున్న వన్నీ సుసాధ్యం చేసి మరి మరి చూపిస్తావ్, ఎవ్వరికి అర్ధం కాని పజిల్ లాంటిది నువ్వు విశదీకరించి చెప్పావ్, మన పూర్వికులు ఎంతటి తెలివిగల వారో కూడ అర్ధం అవుతుంది 👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻
ప్రవీణ్ మోహన్ గారు, మీకు నమస్కారం, ఇప్పుడు చూపించి న, ఈ దేవాలయం (ఎదురు ఎదురేదుగా )ఉన్న శిల్పాలు ఏ ఊరిలో ఉన్నాయ్, ఊరి పేరు, మండలం, జిల్లా, రాష్ట్రము తెలపండి. ప్లీజ్ 👌👌🙏🙏
మా ప్రవీణ్ మోహన్ యొక్క ప్రావీణ్యం ఎప్పుడు కూడా ఎవరి అంచనాలకు అందని క్లిష్టమైన వాటిని కూడా అర్ధం చేసుకొని సరళంగా చెప్పగల దిట్ట.... ఈయన పుట్టుక కూడా "భారత దేశ గతాన్ని" "అవగతం" చేసుకొని మనకు తెలియజేయడానికే అనడంలో ఏ మాత్రం సందేశం లేదు... ఒక డిపార్ట్మెంట్ మొత్తం చెయ్యవలసిన పనిని ఈయనే ఒక్కడే చేస్తున్నారు అంటే అది ఆయన గొప్పతనం... ఇటువంటి వ్యక్తి మనకు దొరకడం మనకు "అదృష్టం"... ఈయన చెప్పక కూడా మన సంస్కృతిని, కళలను, శిల్ప కళలను కాపాడుకోకపోతే మన "దురదుష్ట0".... ధన్యవాదాలు ప్రవీణ్ మోహన్ అన్న....
Sir, meeru great sir 🙏🇮🇳 Your research, explanation nice sir. Meeru karanajnmulu, kanukanae meeku ee intereste kaligindhi. Mee valla, sanathanadharma goppathathanam and mana silpula nypunyam, goppathanum, mana samskruthi gurinchi thelusukunae avakasem aerpadindhi. 🙏🇮🇳
Owe meru superrrrrrrrrrrrrrr sir praveen mohan garu 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 hatsup sir meru chaala baga explain chesaru no voice amaging wonderful meru topu sir elanti vedeolu tesi cheppatamlo avaru leru superrrrrrrrrrrrrrr ante superrrrrrrrrrrrrrr superrrrrrrrrrrrrrr good very very much
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
1. దేవుడే లేడని చెప్తున్న చెక్కడాలు - ruclips.net/video/jX8JHRVrd-Y/видео.html
2. విదేశాలతో సంబంధంలో ఉన్న ఇండియా - ruclips.net/video/JUCAXQX8IpI/видео.html
3. టైం ట్రావెల్ ఆలయం - ruclips.net/video/u-6T1CFQzjI/видео.html
🙏
TQ.. Sir.. మీ మేలు హిందువులకి... ఒక వరం. అర్థ వంతంగా వివరించే ఘనుడు తెలుగువారు కావడం మా అదృష్టం. మీకూ రుణపడి ఉంటాం.
ఎక్కడికి వెళ్లినా ఆ గుడికి సంబందించిన చరిత్ర తెలిపే పుస్తకం కొని తెలుసుకుంటాను. అందులో ఉండే శిల్పాల రహస్యం కూడా తెలుపుతున్నారు. ఎప్పుడు ప్రవీణ్ వీడియో వస్తుందా అని ఎదురు చూసే వాళ్లలో ఈ అక్క మొదటిది అని గుర్తు పెట్టుకో. దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని నా ప్రార్ధన.
Super brother, you explained well about temple statues and structures. It is also a great art, thankyou very much. Sethupathi, ttd.
Srushti kartha nu kaadu ani srushti ni aaradhisthe aandhakaraniki potharu thanu chesina prathima prathirupalanu aaradhisthe anthakanna yekkuva aandhakaraniki potharu 😢😢😢@@s.g.sethupathi6931
Brahman. okkade prabrahmma okkade 🎉🎉🎉🎉🎉❤🎉🎉🎉🎉
Om namasthe
పురాతన సిల్పకలా అద్భుతాన్ని చాలావిపులంగా వివరించడంకూడా ఒక అద్భుతమే
మీరు గ్రేట్ సోదర మన పూర్వీకుల నైపుణ్యాన్ని సూక్ష్మమైన విషయాలని చాలా వివరంగా తెలియచేసారు 🙏🙏🙏🙏👏👏👏🚩🚩🚩🚩
హిందూమతం గురించిన అవగాహన ఉంటేనే కాని దేవాలయాల్లో శిల్ప కళా రహస్యం అర్ధం కాదు.ఎంతో సమయాన్ని వెచ్చించి చేస్తున్న ఈ అన్వేషణ మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
నమస్తే ప్రవీణ్ గారు....
మీ బుర్ర భూగోళం సార్...
మీ విశ్లేషణ మరియు మీకు ఉన్న అపారమైన జ్ఞానం నభూతో నభవిష్యతి...మీకు అక్షర సుమాంజలులు
"బుర్ర భూగోళం" ఇదేం పోలిక bro... Anyway బాగుంది 😅
ప్రవీణ్ గారూ కృతజ్ఞతలు చరిత్ర ని చక్కగా చూపిస్తూ వివరిస్తూ కృతజ్ఞతలు మీకు ప్రభుత్వం కనీసం జిల్లా కలెక్టర్ స్టేటస్ ఉన్న ఉద్యోగం మరియు 4 లక్షల రూపాయలు జీతం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను
ప్రవీణ్ గారు ముందుగా మీకు ధన్యవాదములు. మీ వీడియో నిడివి పది గంటలైనా చూడడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము.
Ayushmanbava ,Praveen ji.... మీరు I think ఆనాటి వ్యక్తులలో ఎవరో ""మళ్లీ జన్మించి వుంటారు."".... దీనినే దైవ ఘటన అంటారు.. ధన్యోస్మి,, నాన్నా!!!!
బ్రో మీరు కరుణ జణ్ములు ...మీ మేధస్సు అమోఘం...మీ విశ్లేషేణ అసాధారణం ...మీకు కోటి కోటి పధభి వందనాలు...జై శ్రీరామ్...🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩
కరుణ జణ్ములు కాదు.. కారణ జన్ములు..
ఇది కరెక్ట్..
గురువు గారు 🙏 మాది తాడిపత్రిలో 600 సంవత్సరాల దేవాలయాలు మీరు ఒకసారి విజిట్ చేయండి గురువుగారు 🙏🤝💐💐💐
మీరు ప్రతీ పూరాతన శిల్పా ల గురించిచాల బాగా వివరించిన విదనము చాల బాగుంది
చాలా బావుంది మంచి విషయాలను తెలిపారు ధన్యవాదాలు ప్రవీణ్ గారు
ప్రవీణ్ సార్ గారు చాలా అద్భుతంగా చూపిస్తున్నారు ధన్యవాదాలు సార్
ఓం విశ్వకర్మ నే నమః విశ్వం కరోతి బ్రహ్మ
బ్రదర్ మీరు చాలా గ్రేట్ మీరు ఏం చదువుకున్నారో తెలీదు కానీ అరికీయాలాగెస్ట్ కూడా మీకు సరిపోరు
సార్ ఈరోజునుంచి మీ పేరు
భారతరత్న ప్రవీణ్ మోహన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Correct ga chepparu aayana కృషి కి ఖచ్చితంగా మాంచి పురస్కారం ఇవ్వాలిసిందే నెల కు 4లక్షల జీతం మరియు కనీసం జిల్లా కలెక్టర్ హోదా ఏమంటారు
@@MVRAMANAMURTHY నిజమే అంటాను
@@MVRAMANAMURTHY
Already అనేశాను నార్ మీతో ఏకీభవిస్తున్నాను
చాలా అద్భతంగా వివరించారు పార్వతి పరమేశ్వరుని నాట్యం గురించి
Om namah shivaya
అద్భుతం మిత్రమా, మీ ఈ ప్రయాణం కొనసాగించండి ప్రతి ఒక్కరికి భారతీయ శిల్ప సౌందర్యం మరియు అందలి నీగూడ రహస్యర్థములు తెలుసుకొనేవరకు 🙏
చాలా మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
ఇదే మన పూర్వీకుల ప్రత్యేకత. తమ తరాలవారిని భావితరాల వారిని కూడా ఆలోచింప జేసి ఙ్ఞానాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. ఈ శిల్పాలు, వీరి భావాన్ని వివరించిన మీరు ధన్యులు. 🙏🙏👏👏
అమోఘమైన మీ మేధాశక్తికి మీరు వయసులో చిన్నవారైనా నా హృదయపూర్వక అభినందనల వందనములు.
అన్న ఒక్కసారి తమరిని కలవాలి అన్న నా కోరిక ❤❤❤❤❤
మోహన్ మీరు కారణజన్ములు 🚩🇮🇳🙏
Entha manchodivi ancient lifestyle and construction gurinchi complete ga ardam chesukuntaavu maaku vivaristhaavu... RUclips lo oka great channel needi....hats off to you bro 👏👏🙏
మీరు తెలుగు వారు అయినందుకు గర్వాంగా వుంది.
నాకు తెలిసి ఆయన తమిళ వ్యక్తి 🇮🇳🇮🇳🇮🇳
అద్భుతంగా వివరించారు ప్రవీణ్ గారు 🙏🏻🙏🏻
Hats off praveen garu. Mee logical thinking, analysis chala bagundi.
మీకు శతకోటి వందనాలు సార్
ప్రవీణ్ మోహన్ గారికి ధన్యవాదాలు మీరు చాలా బాగా వివరించారు 🙏🙏🙏👌👍
అధ్బుతమైన విష్లేషణ
World greatest teacher is here... Thank u sir.
Thank you 🙏🙏
ప్రవీణమోహన్ గారు మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏
Mohan gaaru please విగ్రాహాలన్నింటి వివరణను సీరియల్ గా చూపించగలరు
Great video brother. You explained the greatness of each statue very detailed. Thanks a lot for sharing such nice video. This tells us the greatness of Viswakarma sculpture those days.
Mr Praveen. FEELING PROUD we have a person like you in our generation..May Lord Shiva and Maa Parvarhi shower lots of blessings...❤❤😊
జై విశ్వకర్మ 🙏🙏🙏
హ్యాట్సాఫ్ సార్❤
అద్భుతమైన mee explanation....hatsoff to you.🙏🙏🙏🌹🌹🌹
My thanks to you Praveen Mohan bro.. for the wonderful information about the ancient sculptures
So nice of you
మీ వివరణకు చాలా చాలా ధన్యవాదములు
Amazing person andi meeru.. 🙏🙏
Thank you Mr Praveen Mohan ,, Nation Requires like you ,,,Really Hatsup to you ,,I wish you ,,do more and Extract our Ancient Traditions, Objectives to this Era People
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 Very nice sir
So nice of you
చాలా కృతజ్ఞతలు మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్న
Exlent more information video thanks 🙏
Sree Gurubhyo Namaha 🙏🏻🌺🙏🏻, thanku soo much for the vedio sir 🙏🏻
మీ విశ్లేషణ చాలా బాగుంది.
We never thought such lot of information hidden in these sculptures, great work
Many thanks
Super sir and thankyou great temple gurinchi chepparu
Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏
Mohan garu meeru chepina vidanam naaku chala Baga artham aindi intha manchi video chesina meeku naa Hrudaya poorvaka danyavadalu 🙏🙏🙏👏👏👏🙏🙏🙏👏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏👏🙏👏
నీకు నువ్వే సాటి, నీకెవరు లేరు పోటీ ప్రవీణ్, అసాధ్యం అనుకున్న వన్నీ సుసాధ్యం చేసి మరి మరి చూపిస్తావ్, ఎవ్వరికి అర్ధం కాని పజిల్ లాంటిది నువ్వు విశదీకరించి చెప్పావ్, మన పూర్వికులు ఎంతటి తెలివిగల వారో కూడ అర్ధం అవుతుంది 👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻
ప్రవీణ్ మోహన్ గారు, మీకు నమస్కారం, ఇప్పుడు చూపించి న, ఈ దేవాలయం (ఎదురు ఎదురేదుగా )ఉన్న శిల్పాలు ఏ ఊరిలో ఉన్నాయ్, ఊరి పేరు, మండలం, జిల్లా, రాష్ట్రము తెలపండి. ప్లీజ్ 👌👌🙏🙏
Thanks
Welcome
జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
చాలా చక్కగవివరించారు
Sir....Mee gnananiki oka shatakoti vandanalu..... what a great u r..... heartily respect u sir 🙏
సూపర్ వీడియో👌🙏🙏🙏🙏🙏
మా ప్రవీణ్ మోహన్ యొక్క ప్రావీణ్యం ఎప్పుడు కూడా ఎవరి అంచనాలకు అందని క్లిష్టమైన వాటిని కూడా అర్ధం చేసుకొని సరళంగా చెప్పగల దిట్ట....
ఈయన పుట్టుక కూడా "భారత దేశ గతాన్ని" "అవగతం" చేసుకొని మనకు తెలియజేయడానికే అనడంలో ఏ మాత్రం సందేశం లేదు...
ఒక డిపార్ట్మెంట్ మొత్తం చెయ్యవలసిన పనిని ఈయనే ఒక్కడే చేస్తున్నారు అంటే అది ఆయన గొప్పతనం...
ఇటువంటి వ్యక్తి మనకు దొరకడం మనకు "అదృష్టం"...
ఈయన చెప్పక కూడా మన సంస్కృతిని, కళలను, శిల్ప కళలను కాపాడుకోకపోతే మన "దురదుష్ట0"....
ధన్యవాదాలు ప్రవీణ్ మోహన్ అన్న....
Thank you 🙏🙏
Ur really amazing explaining sir
Thanks a ton
Excellent...Praveen garu.
It is unbelievable analysis and it possible only by Praveen Mohan
Oh my God you are unbelievable person praveen gaaru
Great job sir
Thank you very much for your prompt analysis
You're most welcome
Wow excellent ga vivarincharu mem velli chusina entha baga Ardham chesukolemu🙏🙏🙏🙏🌹🌹
Thank you 🙏
Wonderful Sir 🙏
So nice of you
Great analysis
Marvellous Explanation.. I am really admired.. ThanQ So Much
Welcome
Mohan garu great analysis thanq
Chala baga vivarnga chepparu ..super sir
You are doing great job.
You are changing the meaning of Archeology of Indian Heritage
It was so fascinated and feeling goosebumps🎉🎉🎉🎉
🙏🙏🙏
జై శ్రీరాం 🚩🚩
అసలు మిమ్ములనే అర్థం చేసుకోలేక పోతున్నాము. కష్టమే.
Brother 👏👏👏👏👌👌👌 very good job 👍 Exalent Analysis Brother 👏👏👏
Thanks and welcome
Nuvvu great anna!🙏🙏🙏🙏🙏
Awesome uploading brother...🎉👏🏼
Thank you so much 😀
Chala Baga cheputhunaru nice video bagunde
Really Great Technology I ❤ 🇮🇳
Thank you🙏
Perfect analysis and explanation
Sir, meeru great sir 🙏🇮🇳
Your research, explanation nice sir. Meeru karanajnmulu, kanukanae meeku ee intereste kaligindhi. Mee valla, sanathanadharma goppathathanam and mana silpula nypunyam, goppathanum, mana samskruthi gurinchi thelusukunae avakasem aerpadindhi. 🙏🇮🇳
Owe meru superrrrrrrrrrrrrrr sir praveen mohan garu 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 hatsup sir meru chaala baga explain chesaru no voice amaging wonderful meru topu sir elanti vedeolu tesi cheppatamlo avaru leru superrrrrrrrrrrrrrr ante superrrrrrrrrrrrrrr superrrrrrrrrrrrrrr good very very much
Thanks a lot🙏🙏
Very good analysis
Excellent Explanation Sir
Danyavadalu🙏🙏🙏🙏
One and only channel on INDIA HERITAGE ❤. YOU ARE GREAT
Genius attempts.Hats up
Proven mohan all the best I like u sar you are so intelligent person thanku
చక్కని విశ్లేషణ
Marvelous..Praveen
Chala Baga chepparu👌👌👍
Very good explanation
Thank you 🙏
Chaalaa baaga chepparu superb
Thank you 🙏
Hats off for your intellectual analysis !
Go-ahead
Tq praveen... 🙏
Very fine illustration thank you
Welcome 😊
Dear praveen..మీ. Vishelshana good
Great Sir
Hands of Mr praveen garu❤