మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు: 1. దేవుళ్ళకే ఇంత ఘోరమైన పరిస్థితా - ruclips.net/video/y1PRoX9DMO8/видео.html 2. ఈ ఆయుధం చేతిలో ఉంటే చాలు ఎవరినైనా చంపగలం - ruclips.net/video/yHQikdhGUnc/видео.html 3. భారతదేశపు పురాతన ఉరుమి ఆయుధం - ruclips.net/video/NlJ525vpGMM/видео.html
మన హిందూ ధర్మానికి మూలాధారమైన ఈ ఆలయాలు, విగ్రహారాధనలు లేకుండా చరిత్రను నాశనం చేయడానికి చూస్తున్న శత్రు మతోన్మాదులకు ఒక గుణపాఠంగా నిలుస్తుంది.. 👌👌👌👍🏿👍🏿👍🏿 జైహింద్ జైహింద్ ఓం నమశ్శివాయ 🦁🦁🦁
ఈ గుడిని చెక్కిన శిల్పి కి నిజమైన నివాళి మీ అధ్బుతమైన వివరణ విశ్లేషణ. మీరు విశదీకరించిన విధంగా మరెవరూ ఏ కాలంలో లో కూడా వివరించి ఉండరు. ఆ శిల్పుల ఆంతర్యం మీరు అర్థం చేసుకున్నట్లు వేరే మరెవరికీ సాధ్యం కాదు. ఆ శిల్పులు ధన్యులు 🙏🙏🙏
మిషన్ల మీద మాత్రమే చెక్కగలిగే డిజైన్లను అవలీలగా చెక్కగలిగిన మన శిల్పులు యొక్క నేర్పరితనము అంతటి గురువులు ఉన్నా మన భారతదేశం అంత గొప్ప శిల్పులో ఉన్న మన భారత దేశంలో మనం పుట్టటం ఎంతో గర్వకారణం అంత చక్కగా చిక్కిన శిల్పులు పనితనానికి ఇంత వివరించి అన్ని విషయాలు తెలుపుతున్న మీకు ఎంతో ఎంతో ధన్యవాదాలు మన చరిత్రలను మన గుళ్ళ యొక్క విశిష్టతలను చక్కగా వివరించి అన్ని విషయాలను విపులంగా తెలుపుతున్న మీకు ధన్యవాదములు
అందమైన శిల్పాలను మా కన్నులకు చూయించినందుకు చాలా చాలా మహాయోగులు వారి కి 1000 కోట్ల వందనాలు ఇంత విజ్ఞానం కలిగిన శిల్పులు మన వారై ఉండడం మనకెంతో గర్వకారణం అలాంటి రాజులు లేరు అలాంటి సింపుల్ ఉన్నారో లేదో తెలియదు ఇవి కాపాడుకుందాం
ఇంతటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఆకలాఖండ్లో ఇప్పటికి కూడా ఎవరు చేయలేరు అటువంటి గొప్ప శిల్ప సంపద గొప్ప దేవాలయాలు గొప్ప విగ్రహావిష్కరణ గొప్ప సాంస్కృతి గొప్ప రాజకీయం కొన్ని వందల వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో పుట్టాయి అప్పటికి అమెరికా యూరప్ ఖండాలు కూడా గుర్తించిన కూడా గుర్తించలేదు ఇటువంటి శిల్పఖండంలో ప్రపంచ వింతలుగా ప్రపంచ వింతలుగా ఎందుకు ప్రపంచ దేశాలు గుర్తించలేదు భారతదేశం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మన సంపద మన సాంప్రదాయం ప్రపంచ దేశాలు తినే భారతదేశ విశ్వగరువుగా ఉండాలి ప్రపంచ దేశాలు 🕉️🙏🇮🇳🕉️🙏🇮🇳🕉️🙏🇮🇳
చాలా చాలా బాగా విశ్లేషణ చేసి వివరించారు ప్రవీణ్ గారు ధన్యవాదములు ఇలాంటివి ఎన్నో మన పురాతన దేవాలయాలు అసలు మర్మాలు చూపిస్తున్నారు కేవలం గురించి చూడడమే కాకుండా అందులో ఉన్న సైంటిఫిక్ టెక్నాలజీ అన్ని బాగా చెబుతున్నారు వివరంగా ధన్యవాదములు ప్రవీణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మన భారతీయ సంస్కృతిలోని లోతైన మర్మాలను చాలా తీవ్రంగా పరిశోధన చేస్తేనే ఇంత మంచిగా తెలియజేయగలరు మీ సునిషిత దృష్టికి శతకోటి కృతజ్ఞతలు..నిజంగా మీ పేరులోనే ఉంది ప్రావీన్యత..అందుకే మీకు ఆ పేరు పెట్టారు..
మన దేశ చారిత్రాత్మక కట్టడాల గురించి, హిందూ చరిత్రల గురించి, దాన్లో దాగున్న విశిష్ట సైన్సు గురించి, ఆధారితమైన ప్రకృతి గురించి, ఇప్పుడు గొప్పలకు పోతున్న పాశ్చాత దేశ వైమానిక రాకెట్ అను సిద్ధాంత ధార్మికతను, మన దేవాలయ ఇమిడి కృతమైన చరిత్రకారులు రుషులు, ఋషీశ్వరుల, చరిత్రలు, విశ్వకర్మల వాడిన పరికరములు ఇలా చెప్పుకుంటే ఎన్నో అంశాలు... చాలా స్పష్టంగా వివరంగా... బాగున్నాయి చాలా బాగున్నాయి.. 🦁🦁🦁. 👍🏿👍🏿👍🏿👌👌👌
ప్రవీణ్ మోహన్ గారికి నాయొక్క హృదయపూర్వక నమస్సుమాంజులు, ఈ శిల్పా ల గురించి వివరించిన్నప్పుడు, ఈ శిల్పలు ఏ గ్రామం లో, ఏ మండలం, జిల్లాలో, స్టేట్ లో ఉన్నాయో వీడియో చేసే ముందు ఈ వివరాలు తెలియజేసి చెప్తే, చాలా బాగుంటది, మనం టూర్ కు వెళ్ళినప్పుడు ఇటువంటి శిల్పకళలను, పరిశీలించి చూడవచ్చు, ప్లీజ్ సార్ 👌🙏
Hi anna,I'm frm Telangana. . recently I'm started watching your videos,,,,,mi effort, explanation ee generation ki appati art value telustundi..tq keep continuing. ...plz explain ramappa temple
Hatsoff to your commitment Sir! Thank you for bringing all such great things available to all of us on this platform. OMG!! What an amazing observations!!!! After seeing your videos I really doubt if we have really progressed or going backwards??? Can we recreate such architecture and engineering?? I’m sure no way we can do that, even if we do it won’t be such long lasting!! What do you think sir?
@@PraveenMohanTelugu I watched your interview with Ranveer too. In that, you said about a skull structure and how you tested with a thread! That reminded me of a 3D printer that we have now? Some of the Sculptures are as though they are printed off a 3D printer! Mind blowing! History is really mysterious!
PRAVEEN GARU U ARE ANALYSING MIUTELY GREAT U ARESIR FOR THE PAST PERIOD I HAVE BEEN SEING YOUR VIDEO SIR MY NAMASKARAMS SIRWHERE THIS TEMPLE LOCATED, YOU ARE A GREAT ARCHEOLOGIST⁹ HOW THEY HAD CREATED THIS ART WHEN THERE WERE NO MINUTE TECHOLOGY,
Wonderful Praveen sir& Hat's off for your extraordinary reaserch amd explanation 🙏kindly reply for my question #what is a inspiration for you to do this historic reaserch ? I want to be your student 😊
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
1. దేవుళ్ళకే ఇంత ఘోరమైన పరిస్థితా - ruclips.net/video/y1PRoX9DMO8/видео.html
2. ఈ ఆయుధం చేతిలో ఉంటే చాలు ఎవరినైనా చంపగలం - ruclips.net/video/yHQikdhGUnc/видео.html
3. భారతదేశపు పురాతన ఉరుమి ఆయుధం - ruclips.net/video/NlJ525vpGMM/видео.html
Where is it
melanti vallanu mundu mana prabuthvam gurthunchi sathkarinchi enkarej cheyali Inka andariki ee visayalu cherali
నమస్కారం చేసి మరీ చెబుతున్న
మీరు తప్ప మరే ఎవ్వరూ
ఇంత వివరంగా చెప్పలేరని నా అభిప్రాయం గురువుగారు 🙏🙏🙏
Yes, really i also thought same.
Yes
మన హిందూ ధర్మానికి మూలాధారమైన ఈ ఆలయాలు, విగ్రహారాధనలు లేకుండా చరిత్రను నాశనం చేయడానికి చూస్తున్న శత్రు మతోన్మాదులకు ఒక గుణపాఠంగా నిలుస్తుంది.. 👌👌👌👍🏿👍🏿👍🏿 జైహింద్ జైహింద్ ఓం నమశ్శివాయ 🦁🦁🦁
ఈ గుడిని చెక్కిన శిల్పి కి నిజమైన నివాళి
మీ అధ్బుతమైన వివరణ విశ్లేషణ.
మీరు విశదీకరించిన విధంగా మరెవరూ ఏ కాలంలో లో కూడా వివరించి ఉండరు.
ఆ శిల్పుల ఆంతర్యం మీరు అర్థం చేసుకున్నట్లు వేరే మరెవరికీ సాధ్యం కాదు.
ఆ శిల్పులు ధన్యులు 🙏🙏🙏
మీ..లాంటి..వ్యక్తి.. ఒకరు..చాలు..సమాజానికి.. కనువిప్పుకలగడానికి..నిజమైన.. దైవ..స్పర్శ.. ను..ఎలా..స్మృతించాలో... తెలియచేశారు..మీకు..ధన్యవాదాలు...
Yes
@@rajeswarithallam4098 😂p#.
గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం
శిలలపై శిల్పాలు చెక్కారు. మన వాళ్ళు సృష్టికే అందాలు చెక్కారు. 👌👌👌👌👌
Krishna
శిలలపై శిల్పాలు చెక్కినారు. మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు - "మూగమనసులు" పాట.
మిషన్ల మీద మాత్రమే చెక్కగలిగే డిజైన్లను అవలీలగా చెక్కగలిగిన మన శిల్పులు యొక్క నేర్పరితనము అంతటి గురువులు ఉన్నా మన భారతదేశం అంత గొప్ప శిల్పులో ఉన్న మన భారత దేశంలో మనం పుట్టటం ఎంతో గర్వకారణం అంత చక్కగా చిక్కిన శిల్పులు పనితనానికి ఇంత వివరించి అన్ని విషయాలు తెలుపుతున్న మీకు ఎంతో ఎంతో ధన్యవాదాలు మన చరిత్రలను మన గుళ్ళ యొక్క విశిష్టతలను చక్కగా వివరించి అన్ని విషయాలను విపులంగా తెలుపుతున్న మీకు ధన్యవాదములు
అందమైన శిల్పాలను మా కన్నులకు చూయించినందుకు చాలా చాలా మహాయోగులు వారి కి 1000 కోట్ల వందనాలు ఇంత విజ్ఞానం కలిగిన శిల్పులు మన వారై ఉండడం మనకెంతో గర్వకారణం అలాంటి రాజులు లేరు అలాంటి సింపుల్ ఉన్నారో లేదో తెలియదు ఇవి కాపాడుకుందాం
ఇన్ని రకాల విషయాలు అర్థం అయ్యేలా చెప్పడంలో మీకు మీరే సాటి ప్రవీణ్ మోహన్ గారు హ్యాట్సాఫ్ you TQ
ఇంతటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఆకలాఖండ్లో ఇప్పటికి కూడా ఎవరు చేయలేరు అటువంటి గొప్ప శిల్ప సంపద గొప్ప దేవాలయాలు గొప్ప విగ్రహావిష్కరణ గొప్ప సాంస్కృతి గొప్ప రాజకీయం కొన్ని వందల వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో పుట్టాయి అప్పటికి అమెరికా యూరప్ ఖండాలు కూడా గుర్తించిన కూడా గుర్తించలేదు ఇటువంటి శిల్పఖండంలో ప్రపంచ వింతలుగా ప్రపంచ వింతలుగా ఎందుకు ప్రపంచ దేశాలు గుర్తించలేదు భారతదేశం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మన సంపద మన సాంప్రదాయం ప్రపంచ దేశాలు తినే భారతదేశ విశ్వగరువుగా ఉండాలి ప్రపంచ దేశాలు 🕉️🙏🇮🇳🕉️🙏🇮🇳🕉️🙏🇮🇳
అన్నా,మన దేశ పురాతన సంపద చాలా గొప్పది.అప్పట్లో ఇంత ఆలోచనా విధానం,శిల్ప నైపుణ్యం కు నా జోహార్లు
చాలా చాలా బాగా విశ్లేషణ చేసి వివరించారు ప్రవీణ్ గారు ధన్యవాదములు ఇలాంటివి ఎన్నో మన పురాతన దేవాలయాలు అసలు మర్మాలు చూపిస్తున్నారు కేవలం గురించి చూడడమే కాకుండా అందులో ఉన్న సైంటిఫిక్ టెక్నాలజీ అన్ని బాగా చెబుతున్నారు వివరంగా ధన్యవాదములు ప్రవీణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much
మన భారతీయ సంస్కృతిలోని లోతైన మర్మాలను చాలా తీవ్రంగా పరిశోధన చేస్తేనే ఇంత మంచిగా తెలియజేయగలరు మీ సునిషిత దృష్టికి శతకోటి కృతజ్ఞతలు..నిజంగా మీ పేరులోనే ఉంది ప్రావీన్యత..అందుకే మీకు ఆ పేరు పెట్టారు..
మీలో నాకు ఒక గొప్ప గురువు కనిపిస్తున్నాడు. నేను వీలైనంత త్వరగా చెన్నకేశవ గుడి ని సందర్షిత
ఓహో ఏమి కళ ఏమి నైపుణ్యం🙏
ప్రవీణ్ గారు, మీ సునిశిత పరిశీలన మరియు కృషి కి భారత దేశం మొత్తం రుణ పడి ఉంటుంది అండి. 🙏🙏🙏
మన దేశ చారిత్రాత్మక కట్టడాల గురించి, హిందూ చరిత్రల గురించి, దాన్లో దాగున్న విశిష్ట సైన్సు గురించి, ఆధారితమైన ప్రకృతి గురించి, ఇప్పుడు గొప్పలకు పోతున్న పాశ్చాత దేశ వైమానిక రాకెట్ అను సిద్ధాంత ధార్మికతను, మన దేవాలయ ఇమిడి కృతమైన చరిత్రకారులు రుషులు, ఋషీశ్వరుల, చరిత్రలు, విశ్వకర్మల వాడిన పరికరములు ఇలా చెప్పుకుంటే ఎన్నో అంశాలు... చాలా స్పష్టంగా వివరంగా... బాగున్నాయి చాలా బాగున్నాయి.. 🦁🦁🦁. 👍🏿👍🏿👍🏿👌👌👌
Thanks
Mr.Praveen you are really an intelligent guy. You got an eagle eye which only very few people can acquire. God bless you.
ఆహా సార్ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
అప్పటి తరం వారి ఆలోచన భాండాగారం మొత్తం మీరు ఇప్పటి తరానికి రామసేతు వారధిలా పిన్ to పిన్ పాయింట్ ఔట్ చేస్తూ తెలియజేస్తున్నారు మీకు ఇవే మా నమస్కారములు .
🙏🙏🙏🙏🙏 మీ విశ్లేషణ బాగుంది సార్ 👌
నమస్తే సార్..దయచేసి.ఈగుడిఎక్కడవుందోచెప్పగలరు.
గురువుగారికి నమస్కారం
🙏🙏🙏🙏🙏
ప్రవీణ్ మోహన్ గారికి నాయొక్క హృదయపూర్వక నమస్సుమాంజులు, ఈ శిల్పా ల గురించి వివరించిన్నప్పుడు, ఈ శిల్పలు ఏ గ్రామం లో, ఏ మండలం, జిల్లాలో, స్టేట్ లో ఉన్నాయో వీడియో చేసే ముందు ఈ వివరాలు తెలియజేసి చెప్తే, చాలా బాగుంటది, మనం టూర్ కు వెళ్ళినప్పుడు ఇటువంటి శిల్పకళలను, పరిశీలించి చూడవచ్చు, ప్లీజ్ సార్ 👌🙏
Excellent Our Santana's technology ❤❤
Marvellous work by our ancient people.
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🙏🌺🙏
జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏 🙏
Excellent explained - visited one time & again I want to explore : real Great India & Mera Bharat Mahan :) Please keep going
Hi anna,I'm frm Telangana. . recently I'm started watching your videos,,,,,mi effort, explanation ee generation ki appati art value telustundi..tq keep continuing. ...plz explain ramappa temple
Thank you so much 🙂
Praveen mohan you are great 👍🏾
హాయ్ ప్రవీణ్ అన్న
Hello
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏బాగా చెప్పారు.
Praveen Mohan,from some time past I am viewing your heritage videos. Ours is really great culture
.
Superb friend, meeru intha loothuga aalochisthunnaru, maaku kuda oka disha nirdesham chesthunnaru. Hats off for ur keen observation
శిల్ప శాస్త్రానికి సంబంధించిన లోతైన అంశాలను చాలా బాగా వివరిస్తున్నారు. థాంక్యూ ప్రవీన్ గారు.
కొండముచ్చులు చాలా సార్లు మనుషులకి దగ్గరగా వుంది గమనిస్తాయి అని విన్నాను
చాలాబాగా వివరిస్తూన్నారు ధన్యవాదాలు సార్🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు అన్నా
Wah! What a Conclusion 👏👏👏
🇮🇳🔱 భారత మాతాకీ జై 🕉️🚩
ప్రవీణ్ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
చాలా మంచి విశ్లేషణ సోదర దన్యవాదములు🙏🙏🙏🙏👏👏👏👏
Om vishwakarma baghavan viswabramhnulu ki🙏
Excellent and Marvelous 👍🏻👌🙏
Thanks a lot
praveen mohan garu meru intha manchinga prathi okkati clear ga ardham ayyela cheptunaru 🙏🙏🙏🙏
Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏
Meeru chala baa cheparu praveen garu, awesome 👍
Your voice is excellent. ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
Thanks a lot 😊
If Video is short then it's easy to watch...
But Video is 👌...
Nice video
Thanks
Well said Praveen bro 👌
👌👌👌👌👌👌👌👌
Chala detailed ga cheppi chupincharu madanikalanu👏👏👏👏👏👏
మీకు, mi knowledge ki satakoti namaskaralu. Bhagavadkita la undi mi analysis. 🙏
సార్,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ విశ్లేషణ అద్భుతం
చాల చాల బాగ వివరించారు
Thank you
Meeru cheppina taruvatha ee temple chudali ani anukuntunna
Excellent 👌
Thanks a lot 😊
Chaala clarity ga vivarinchi chepparu sir. Super.👌👌
Indians are great ❤️❤️❤️🙏🙏🙏🙏👍👍👍👍👍
Jai Sri Ram Jai Bharat Mathre Nice explanation Thanks dear Praveen
Jayaho praveen gaaru🙏🤝👍
U are doing a great research
బాగున్నాయి 🌹🌹
Meru..chala..baga...alechesuthunaru..chupesuthunaru....
Your imagination is excellent. Your thinking is very good. Thank you for your openion.
Thanks and welcome
What a hard work done by you bro. Thank you.
Thanks a ton
👌super analysis🙏 Praveen mohan garu🙏👌👌👍👍
Amazing Mr praveen
Chalabaga vivarimcharu praveengaru,thankyou praveengaru.
Hatsoff to your commitment Sir! Thank you for bringing all such great things available to all of us on this platform. OMG!! What an amazing observations!!!! After seeing your videos I really doubt if we have really progressed or going backwards??? Can we recreate such architecture and engineering?? I’m sure no way we can do that, even if we do it won’t be such long lasting!! What do you think sir?
It's my pleasure
@@PraveenMohanTelugu I watched your interview with Ranveer too. In that, you said about a skull structure and how you tested with a thread! That reminded me of a 3D printer that we have now? Some of the Sculptures are as though they are printed off a 3D printer! Mind blowing! History is really mysterious!
Chala chala bagundi sir video..👌👌👌👌👌👌👌👌👌👌
Excellent analysis
Madhanika anedi ......oka moham.andulo chikkukunte life smash....superb explanation sir
Good hard work on your analysis, superb
Thanks a lot 😊
What a explanation.... What a knowledge sir.. you are amazing sir...
Thanks 🙏🙏
Superb Explanation Mohan
Thank you 🙂
👌👌👌👌very very clearly explained
Thank you
Most welcome 😊
You are a genius, great job bro🙏🙏
Thank you so much 😀
PRAVEEN GARU U ARE ANALYSING MIUTELY GREAT U ARESIR FOR THE PAST PERIOD I HAVE BEEN SEING YOUR VIDEO SIR MY NAMASKARAMS SIRWHERE THIS TEMPLE LOCATED, YOU ARE A GREAT ARCHEOLOGIST⁹ HOW THEY HAD CREATED THIS ART WHEN THERE WERE NO MINUTE TECHOLOGY,
Chala lothuga, spashtanga cheppanu chala chala tq sir
God morning 🌄🌄🌄🌄 super telugu videos prveen brother thanks 🙏🙏🙏🙏
So nice of you
Super bava🙏🙏🙏
Varamgal hemachala laxmy narasimhasvamy Teimpul and swamy vari rupam gurunchi video cheyandi sir
Hi sir good evening my favourite color blue nice sir very nice information video
So nice of you
Wonderful Praveen sir& Hat's off for your extraordinary reaserch amd explanation 🙏kindly reply for my question
#what is a inspiration for you to do this historic reaserch ?
I want to be your student 😊
Andamyna silpalu Ane anukuntunnamu.face lo inni rakala emotions vunnayani explain chestu chupinchina first vedio .👏
🙏😊
Amazing.Mana poorweekulu chala vignaanavantulu
Sir ur hord work Is amazing. Really ur great person 🙏🙏🙏🙏🙏
Thanks a lot
Baaga identify chesaru sir next channa kesava temple velli nappudu tappa kunda devullani gamanista
you are really amazing...have knowledge in all the fields..so interesting person you are..
what is your profession
Thank you so much 🙂
Your explanation is too good and inspiring
Thanks a lot 😊
Meeru chaala great sir
Wonderful chennakeshava temple super
Thank you so much 🙂
Nice description one should understand
Clearly
Yeah thanks
Excellent analysis. incomparable. Hearty Congratulations for the efforts putting in decoding the intricacies in the statues of Madanikas.
Thank you so much 😀
ఈ గుడి ఎక్కడ ఉన్నదో చెప్పండి.. సార్
Karnataka state hasan district beluru channakeshava temple
Excellent analysis.. very good video 🙏
Thanks a lot
Great job, thank you Praveen garu
Thank you so much 🙂
Superb analysis
Thanks a ton
Good content 👌 👏 😌 ✨ 👍
Thank you 👍
Srikala hasthi tempul kuda baguntadi danigurinchi cheppandi bro
Nice explanation
Thanks and welcome