ప్రపంచంలో మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించిన భారతీయులు ఎవరు? అడవిలో దాగి ఉన్న మన పూర్వీకుల రహస్య దేవుడు?

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 113

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  2 года назад +26

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. నాగుల రక్తపు రాయి - ruclips.net/video/HL4NiLl19zI/видео.html
    2. జై హనుమాన్ పాదం - ruclips.net/video/VpbwQ9HdT0g/видео.html
    3. చక్ర విమానం నుండి వచ్చిన ఏలియన్స్! - ruclips.net/video/VG1J7BSyXc8/видео.html

  • @learnwithjyothi7095
    @learnwithjyothi7095 2 года назад +55

    మీ వీడియోలు చాలావరకు english lo చూశాను సర్.అప్పుడు అనిపించింది తెలుగులో ఉంటే బాగుండేది అని....ఇప్పుడు అన్ని విషయాలు బాగా అర్థమయ్యే విధంగా వివరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సర్ 🙏🙏

  • @glnetwork9
    @glnetwork9 2 года назад +45

    తెలుగులో కూడా ఇస్తున్నందుకు ధన్యవాదాలు, great information

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 года назад +8

    మీ పట్టుదల ki భగవంతుడు తప్పక సహాయం చేస్తారు.... All the best... 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivassiddarth
    @srinivassiddarth 2 года назад +8

    Praveen, you are a wonderful human being. I can't describe how wonderful your videos and the knowledge you are spreading are. God bless you 🙏🙏🙏🙏🌹🌹🌹❤❤❤🙏🙏🙏🙏from USA.

  • @ayyapagariyadagoud8765
    @ayyapagariyadagoud8765 2 года назад +6

    నాకు తెలిసింది ఎమంటే ఈ..విశ్వంలో ఎ ములయిన ఉంది హిందూ ధర్మం ఒకటే .మతలు లెనప్పుడు కూడా ప్రతి ఒక్కరూ హ..సుర్యానారయణుడునే మొక్కి నారు ఎంతటి మొనగాడు అయినా హ..దేవుడు నీ మొక్కల్సిందే ..👍👍 అయన రకపొతే ఈ..జగత్తు మొత్తం చీకటి హే 👍👍😊

  • @Akshay-saturn
    @Akshay-saturn 2 года назад +13

    Thank you bro for uploading informative and reality videos in telugu🤗

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 2 года назад +7

    ఈ విడియో ఇంతకు ముందు ఇంగ్లీష్ లో చూశాను , కాని కుల్లర్ గుహల వీడియో తరువాత దీనిని మరలా తెలుగు లో చూస్తే ఓ సూత్రికరణ విధానం ఉహాగా కనిపిస్తుంది.
    నేపాల్ నందు నీల్లపై తేలే మహా విష్ణువు విగ్రహం కనబడుతోంది ,ఆ విగ్రహం చూట్టు నాగులు చుట్టినట్టుగా వుంటుంది.
    అంతే కాక , నాగరీకుడైన విష్ణువు శేషుడు అనే నాగుని పై పరుండి ఆయుధం ధారియై వుంటారు...
    నేను ఈ విగ్రహాన్ని సింబాలిక్ చిత్ర రచన గా వూహించి , పాలు సముద్రం అంటే , ఆహారం అని , శేషుడు అంటే అపాయం అని , ఆ అపాయాన్ని ఉపాయంతో (మన ఆలోచన విధానం తో మన కంట్రోల్ లో వుంచటం )
    నివారించటం అని , ఆయుధం వారిగా అంటే , అపాయాలను తప్పించు కొలవటానికి అలెర్ట్ వుండటం మని , నా ఉహగ అనుకోన్నాను .
    దైవం అంటే మనవ సమూహాలు, ఆలోచన పరంగా సాధీంచిన నూతన ఆలోచనలు అని నా అభిప్రాయం.గా వుండేది.
    భారతీయ పురాణాల మతాలు దాదాపు లక్ష సంవత్సరాల క్రితం అని నా అభిప్రాయం.
    మాతౄసౌయ్యం , తరువాత పితౄ సౌయ్యం మద్య సమయంలో , సమూహాలు లను ఓ నియంత్రణ లో వుంచే ఆలోచన లో నుండి నాయకత్వం నికి బీజం పడింది.
    ఆ మొదటి నాయక రూపమే శివరూపం అని నా అభిప్రాయం. మాములుగా అందరూ శూలం లాంటి ఆయుధం వాడేవారు , కాని నాయకుడు , మూడు శూలాలు కలిసిన ఆయుధం న్ని నాయక చిహ్నం గా గౌరవించారు . డమరుకం అనేది మొదటి నారి మానవులు తయారు చేసుకొన్న జంతు చర్మం తయారైన శబ్దం చేసే సాధనం , దానిని నాయకుడు , సమూహాలను ఓ సజేషన్ ఇవ్వటానికి , లేక వారిని ఎలర్ట్ చేయటానికి ఉపయెగించుడొచ్చు. అతనికి మూడో నేత్రం అంటే , తన సముహం లో అందరికి సమ న్యాయం , అంటే తన, పర, అని లేకుండా చూసే నేత్రం గా నేను అనుకొన్నాను.
    శివ లింగం అనేది , మాతౄసౌమ్యం లో స్త్రీ బిడ్డకు జన్మ నిచ్చే సందర్భమే , పకౄతి లో ఓ అద్బుతం గా , ఆ జీవి సమూహంలో ధైర్యం గా జీవించే విధానాన్ని రక్షించే నాయకునికి ఓ సింబాలిక్ రూపం గా చూశారని నేను భావిస్తున్నాను.
    అందుకనే నాయక రూపమైన ‌ శివుడే ఇది దేవునిగా మన పురాణాలు గుర్తిస్తున్నాయి.
    అందుకే ప్రపంచంలో అనేక దేశాల లో వివిధ రూపాల్లో శివలింగాలు , యోని రూపాలను కనుగొన్నారు .ఉదా, పెరు నాగరికత లో మార్చు పీచు లో దేవాలయం.
    లింగం అంటే నూతన జీవార్బిభావం.
    అని నా అభిప్రాయం. ....
    నేను మీ విడియో వాళ్ళింటికి దాదాపుగా ఫాలో అవుతుంటారు ....
    Thanks for your vedeo 's.

  • @ayyapagariyadagoud8765
    @ayyapagariyadagoud8765 2 года назад +2

    ప్రవిణ్ గారు 👌👌👌👌👌💐💐💐💐

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 года назад +3

    Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha

  • @kganesh1135
    @kganesh1135 2 года назад +5

    Mee Research and Explain very good Praveen Garu

  • @ammajiduggirala278
    @ammajiduggirala278 2 года назад +3

    Edi englishl lo mee video chusa kani telugu lo maalaniti vaallaku ardam avutundi 🙏tq

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 2 года назад +3

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 года назад +2

    అద్భుతం 🙏
    జై హింద్ 🇮🇳

  • @venkateshv5305
    @venkateshv5305 2 года назад +2

    Jai.sriram 🥀🕉🙏🏻

  • @eriks.lundestad9365
    @eriks.lundestad9365 2 года назад +9

    Are you posting a english version as well?
    You have one of the best channels on YT 👍

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 2 года назад +2

    Super praven, maaku manchi mabchi videos chupistunnav 👌🏻👌🏻👌🏻

  • @peace-dr7jd
    @peace-dr7jd 2 года назад +4

    😌U R GREAT RESERCHER HATSAUP😌🙏

  • @krishnashauzshenikala9240
    @krishnashauzshenikala9240 2 года назад +4

    Excellent anna last humans ,chimpanji gurimchi Chana baga chepparu

  • @srinivassastryrangavarjula4782
    @srinivassastryrangavarjula4782 2 года назад +13

    మీలాంటి వారు డిపార్ట్మెంట్ లో ఉండాలి.

  • @somethingiswrong1
    @somethingiswrong1 Год назад

    👌👌👌

  • @mskprider
    @mskprider 2 года назад +6

    Bro me explore chala bagundi

  • @kishorelagishetti7040
    @kishorelagishetti7040 2 года назад +3

    Wow superb sir thanks for this research to telling us and some Egyptian history also like this paints

  • @harithav1117
    @harithav1117 2 года назад +5

    Interesting ur videos and explaination💐

  • @ayyapagariyadagoud8765
    @ayyapagariyadagoud8765 2 года назад +2

    సూపర్ సూపర్ 👍👍👌👌👌👌💐💐💐💐💐😊

  • @socialthinkpodcast284
    @socialthinkpodcast284 2 года назад +6

    Great job sir

  • @mytech6227
    @mytech6227 2 года назад +1

    Chala adbutanam nigudamga dagi unna nijalni miru maku chuincharu hatsaf

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 года назад +5

    Your explanation ,and narration is fluent ly and described our old culture.Good & well ,Go a head.The God will bless you.

  • @kavithav7038
    @kavithav7038 2 года назад +3

    Nizame .. grahantara vaasulam maname .. anduke ee grahanni ade earth ni istam vachinattu use chesukuntunnamu

  • @raniactorvlogschannel3467
    @raniactorvlogschannel3467 2 года назад +4

    O my god sir miru super mi videos RUclips lo chudagane ado telliyanni anamdham kalugutundi naku anduku antte nakku alien space and Egypt elantti real Charitra kalligina videos antte estam malantti vala kosame mirru telugulo videos chestunnduku Thank you sir small doubt telugu voice cheputunnaru kada adi mi on voice na sir ☺️💞

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 2 года назад +1

    BEST VIDEO SMALL AND WONDER HISTORIC TEMPLE JAI HIND JAI BHARAT

  • @sailajasailaja7355
    @sailajasailaja7355 2 года назад +5

    Supar bro

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 года назад +2

    👌 👏 Wow.super. Bro

  • @vinodkumar-xu6ou
    @vinodkumar-xu6ou 2 года назад +1

    1st time ever ilanti videos chustunna baga explain chesaru

  • @Srinivas_Flows
    @Srinivas_Flows 2 года назад +1

    Wonderfully explained Praveen....🙏🙏🙏

  • @gadilingeswarjerapati136
    @gadilingeswarjerapati136 2 года назад +1

    Superior sir midi exlent telugu explain

  • @spr6064
    @spr6064 2 года назад +5

    Very good informative content, Bro.
    Definitely, I would have to appreciate for one thing that you entered temple premises with bare foot (no shoes). Thanks!

  • @srinivasgatla4716
    @srinivasgatla4716 2 года назад +1

    Sir great

  • @arjunbhavani1862
    @arjunbhavani1862 2 года назад +1

    Thank you so much

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 2 года назад +3

    Manasa devi, adi amma

  • @reddysriram4080
    @reddysriram4080 2 года назад +2

    OM NAMAHSHIVAYA

  • @nelalababurao9259
    @nelalababurao9259 2 года назад +1

    Sir Baga chepparu

  • @banothmangilalmangilal1963
    @banothmangilalmangilal1963 2 года назад +1

    Anna ni anvesanaki naaga upasakulu daggara samaadanam dorukutundi kani erojulo alantiwaru dorakatam kastam try chey ina kastam edi kaliyugam

  • @aroundtheworld1735
    @aroundtheworld1735 2 года назад +1

    Praveen mohan sir welcome to Telugu

  • @prasadkaja2737
    @prasadkaja2737 2 года назад +1

    Thanks 🙏👍

  • @ravandaluri1699
    @ravandaluri1699 2 года назад +3

    Excellent Research sir

  • @sathyanarayanamurthyparupu3882
    @sathyanarayanamurthyparupu3882 2 года назад +1

    Dear bro, plz indicate the places in discription

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 2 года назад +1

    Praveenkumar hard walking!

  • @rameshvemulapalli6720
    @rameshvemulapalli6720 2 года назад +1

    Very valuable information sir.every one must watch and learn from this

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  2 года назад +1

      Many many thanks

    • @rameshvemulapalli6720
      @rameshvemulapalli6720 2 года назад

      @@PraveenMohanTelugu మేము మీకు thanks చెప్పాలి సర్.ఇంత మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు.

  • @srkr9909
    @srkr9909 2 года назад +2

    👏👏👏👏👏👏

  • @futureplans6664
    @futureplans6664 Год назад

    Tq bro

  • @chinthapothanagapamuletti8771
    @chinthapothanagapamuletti8771 2 года назад

    Sir NAGA JATI Ante ippudu vunna MADIGA JATI SIR , MADIGA charita telusukuni vedio cheyandi sir , sir okka mata ADI JAMBAVANTUDU KOTI LINGALU ANdariki ichadu ee vedio cheyandi sir

  • @mrsramamohan2526
    @mrsramamohan2526 Год назад +1

    👏👏

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 2 года назад +2

    Very good

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 года назад +2

    🙏🙏

  • @sureshk5170
    @sureshk5170 2 года назад +2

    Very informative video series sir science, History, God the way of explanation amazing. Thanks for this series 🙏 sir

  • @kalyanachakradharkokkiliga6629
    @kalyanachakradharkokkiliga6629 2 года назад +1

    నాకైతే ముందు చూపిన విగ్రహం తలను ఎవరో ధ్వంసం చేసిన తర్వాత తలను దూరముగా తీసుకునివెళ్ళి " మొదటి అమ్మవారిగా" పూజిస్తున్నారని అనిపిస్తుందండీ

  • @macharlamahesh
    @macharlamahesh 2 года назад +1

    Thanks bro

  • @radhikaadivasi6243
    @radhikaadivasi6243 2 года назад +1

    Thank you so much anna 🙏

  • @trinendragade7640
    @trinendragade7640 2 года назад +2

    💕💕💕💕💕🦁

  • @nagabhushanaar5572
    @nagabhushanaar5572 2 года назад +1

    Super bro

  • @speedelectricalssolarsolut2469
    @speedelectricalssolarsolut2469 2 года назад +1

    Hi Praveen garu, If Possible Pls Visit kolanpaka Village In Telangana

  • @sriramachandramurthypheelk8902
    @sriramachandramurthypheelk8902 2 года назад +1

    🙏🙏🙏👍🏻🙏🙏

  • @vaddisrinivasasankar5435
    @vaddisrinivasasankar5435 2 года назад +3

    🙏🙏🙏🙏🙏💯👍

  • @ratnakumar7637
    @ratnakumar7637 2 года назад +1

    Super 👌👌👌

  • @rvaeluru
    @rvaeluru 2 года назад +1

    Good work

  • @vsuman552
    @vsuman552 2 года назад +5

    Praveen brother i would love to travel with you if possible would you give me a chance and also do research with you and I would also like to work as your cameramen.Broo i love to a roam around in the woods and be a samall researcher it's my long time wish no intention but don't think what you think please 🙏

  • @krishnaraju913
    @krishnaraju913 2 года назад +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @reddyprasad3551
    @reddyprasad3551 2 года назад +1

    Super video Ana

  • @lohitpanduri7990
    @lohitpanduri7990 2 года назад +1

    🔥🔥

  • @gnaveenkumar5030
    @gnaveenkumar5030 2 года назад +2

    Super

  • @ammajutebagsmanufacturing3760
    @ammajutebagsmanufacturing3760 2 года назад +1

    👍👏👌💐🇮🇳

  • @yadavthotla3571
    @yadavthotla3571 2 года назад +1

    I'm waiting for next video

  • @ramuravi4547
    @ramuravi4547 2 года назад +1

    👍👍👍👍👍

  • @nerellasiva7025
    @nerellasiva7025 2 года назад +1

    Nuvuu ela chestunnavu anna

  • @nandamuruvenkatasravanakum2319
    @nandamuruvenkatasravanakum2319 2 года назад +1

    Waav

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 года назад +2

    Hi

  • @satyanarayanacvn138
    @satyanarayanacvn138 2 года назад +3

    There must be solid link between naagulu and manushulu. Lord Shiva has snake around his neck.
    Lord Vishnu lives on a snake.
    The only creature common between both Gods.
    We have naahulu in almost all temples be it Vaishavites or Shivites.
    Praveen garu your reasearch is extraordinary. God bless you

  • @VijayKumar-tg2he
    @VijayKumar-tg2he Год назад +1

    Ura.temple.god

  • @manasaanishetty3655
    @manasaanishetty3655 Год назад

    Aducrted to watch your vedios...

  • @ravidigital9725
    @ravidigital9725 2 года назад +1

    super bro

  • @gopigangula5991
    @gopigangula5991 Год назад +1

    🙏🏼