జబర్దస్త్ వల్లనే వీళ్ళకి పేరు వచ్చింది, చేస్తే ఇక్కడే చెయ్యాలి వేరే చోట చేస్తే చూడకండి అని చెప్పే మీరు.. కొన్ని పాలిటిక్స్ వల్ల మల్లెమాల నుండి వెళ్ళాను అన్నారు.. మీరు చెప్పినదాని బట్టి ఎన్ని పాలిటిక్స్ చేసినా మీరు కూడా మల్లెమాల నుండి వెళ్లకూడదు కదా...🤔🤔
@@MixedMealTelugu అంత నమ్మకంగా పనిచేసే ఇతను తనకి పని కల్పించిన సంస్థ లో జరుగుతున్న పాలిటిక్స్ గురించి తన యజమాని కి చెప్పాలి , తన సంస్థ ను అలాంటి వారి నుండి కాపాడుకోవాలి కానీ తన ఇగో దెబ్బతిందని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఇతను కూడా తన యజమాని కనీసం నన్ను ఎందుకు వెళ్తున్నావు అని కూడా అడగలేదు అని బాధ పడి ఉంటాడు కానీ బయటకు చెప్పలేదు మన లో చాలా మంది అలాగే ఉంటాము . అందరూ RP లాగా బయటకు చెప్పరు.
Very Good Sir.. Your are very honest.. Every one should be like u sir.. Every artist of Jabardasth should be grateful as they all started their career with this platform. We believe your words sir... We hope venu,chandra and dhanraj come back to jabardasth.. they are highly talented fellow in the whole jabardath family...
Ati bro ethaniki nachina shows production house cheyyocha??? Jabardasth chesina vallu matram vere shows ki vellakudadha...... Ala ayithe ethanu kuda first a producer daggara chesado chache varaku undipomanu athani daggara
అందరూ ఒప్పుకుంటారు సుధీర్ multitalanted.కాని ఆ talent నిరూపించుకొవడనికి first అవకాశం ఇచ్చింది jaberdasth యే కదా.అందరి కంటే సుధీర్ కి ఎక్కువ hype ఇచ్చారు.అందువల్లే సుధీర్ ఎక్కువ famous అయ్యాడు.సుధీర్,రశ్మీ life spoil చేసారు అని rp అన్నాడు,కానీ అలా చెయ్యడం వల్లే కదా వాళ్ళిద్దరి chemistry నచ్చి అందరికీ ఇంకా దగ్గరయ్యారు.ఇంత జరుగుతున్నా కనీసం సుధీర్ jaberdasth మీద వచ్చిన ఆరోపణలు అన్నీ తప్పు అని చెప్పట్లేదు.
@@mounikaa145 yes మీరు చెప్పింది నిజమే.కాని వెల్లిపొయిన rp maatv లో చక్కగా చేసుకొవొచ్చు కదా.etv గురించి bad గా మాట్లాడితే, చాలా మందికి jaberdasth మీద negitivity పెరిగి,jaberdasth చూడటం మానేస్తే ఇప్పుడున్న వాళ్ల పరిస్తితి ఏమిటి? వాళ్లకి fame వచ్చింది, వాళ్లు maatv కి వెళ్లిపోయారు.వాళ్లు బాగానే ఉంటారు.ఇప్పుడు jaberdasth లో ఉన్న వాళ్ల పరిస్తితి ఏమిటి
Jabardasth oppertunity ichindi ani .. artists ni block chesi vere degara work cheyodu ante ela... There is a lot of difference in productions quality of comedy stars and jabardasth.
ఒక పని చెయ్యండి అయ్యా... ఈటీవీలో జబర్దస్త్ ఎత్తేసి సుమన్ టివిలో వెయ్యండి ఇక నుంచి... ఆర్.పి పుణ్యమా అని అటు సుమన్ టీవీ వ్యూవర్ షిప్ పెరిగింది.. రోషన్ కూడా అందరికి సుపరిచితుడు అయిపోయాడు. ఎలాగూ అనసూయ జబర్దస్త్ మనేస్తుంది రోషన్ ఎంకర్ గా సుమన్ టీవీలో ఇక నుంచి జబర్దస్త్ వెయ్యండి...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sudheer గారిని కాని, శ్రీను గారి గురింఛి discussion అనవసరం. వాళ్లకు ఇష్టమైన తరహలో వాళ్లు కష్టపడి పని సేసుకుంటున్నారు. .ఒక మనిషి ఒకే దగ్గర ఉండిపోడు. పైకి రావాలని కోరుకుంటారు.money earn అవసరం యేడుకొండలు గారు.
వీడు ముసలోడు చెప్పేది చూడండి వీడు మాత్రం బయటకు రావచ్చు పొయ్యి వీని వేరే చానెల్ షో చెయ్యొచ్చు సుధీర్ అన్న మాత్రం వెళ్లి వేరే షో చెయ్యకూడదు అంట వీనికి మాత్రం పాలిటిక్స్ అంట సుధీర్ అన్న కు మాత్రం అలాంటి పరిస్థిుల్లో ఎదురు అయ్యి ఉండొచ్చు కదా
ఏడుకొండలు గారు శ్యాంప్రసాద్ రెడ్డి మీకు నచ్చారు, ఆర్పీ కి నచ్చలేదు నచ్చటం మీ perception నచ్చకపోవడం అతని perception రెండింటిలో ఇది తప్పు అది తప్పు అని చెప్పలేము, అందరి ఫీలింగ్స్ కి గౌరవం ఇవ్వాలి
మీరు జబర్దస్త్ ను వదిలి వెళ్ళిన వారే.. మీరు ఆ రోజు బయటకు వెళ్లినప్పుడు మీరు చాలా చెప్పారు. ఈ సోది ఎందుకు.. ఆ రోజు మరల జబర్దస్త్ కు రాను అన్నారు.. మీ అవసరాలను బట్టి మాటలు మారుస్తారు.. ఇక ఈ కామెడీ యవ్వారాలు సుమన్ టి. వి వారు ఆపడం మంచిది.. సుమన్ టి వి అంటే గౌరవం ఉంది..
Sudheer is what he is because of his talent not because of show Ala ayithe andariki sudheer la growth undali Immanuel ki kuda fans undali 7kondalu is bit over confident It’s silly to be angry on leaving their show Life antha okate company lo chestara evaraina???
Sudheer anna ki talent undi no doubt, but aa talent bayataki chupinche platform ichindi jabardust and definetely eadukodalu garu, talent unte sari kadu sir correct platform lekapothe ella telustadi talent
@@venkatr56ఇంత జరుగుతుంటే కనీసం jaberdasth గురించి మాట్లాడలేదు.rp చెప్పినట్టు నాకు etv లో ఏం అవమానం జరగలేదు అని.jaberdasth లేకపోతే సుధీర్ ఎవరో తెలిసుండేది కాదు.
Bro..evaru nijam cheptunaro telidu..evari opinion valadi..evarem face chesaro valaki thappa other person ki 100% telidu..so enintiki anni answer chestaru even if they answer they will ask some other questions.. Channel maripoyadu ani e newsense antha.. I think this whole discussion is planned by someone and going on.. Just entertainment chesvalani aa program varaku chusi vadileyali ..no one know their personal life
@@vsree5851 మీరు చెప్పింది నిజమే.మీరు indirect గా సుధీర్ వెళ్ళిపోవడం వల్ల ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.కాని first start చేసింది rp యే కదా,ఇప్పుడున్న jaberdasth వాళ్లు start చెయ్యలేదే.
Oka mata bro suppose miku oka office undi ....oka emi Rani person ki miru anni nerpi anni istharu so vad Baga work nerchkunaka n vad ni office lo one of the important person ga aepoyaka ....vere oka company nundi ekuva offer osthe velpothadu miru Ela feel avtharu.....manaspurtiga adhi Correct ah kada anedi miru chepandi .....n oka sametga undi manam ekadi nundi ochamo adhi matram maechpovadhu life lo ani ....entho mandi pedha pedtha stars kuda ah mata cheptharu ....Mari ipudu villu ila chestunte alanti goppa matalaki ardham lenattega ...... Manaki entha talent unna oppurtunity iche vallu lekpothe life epatki mundhujelladu ......dabbulu ,fame leni time lo edhi ichna em pittina ok aenapudu dabbulu fame ochaka matram endhuk nachatle.....fst ah RP gadu vad asal oka artist ah vadi performance osthe asal evadana chustada anpistadi naki em matladthado kuda evadki arhdam kadhu .....alanti person ae celebrety ayyadu only because of jabardast right
ఎవరైనా సరే మనం ఎక్కడైతే ఎదిగమో ఎక్కడైతే తిన్నమో మర్చిపోయి ఇపుడు కాస్త ఫేం రాగానే దానికి కారణం అయేవల్లని మర్చిపోతే ఎక్కడినుంచి వచ్చారో అక్కడే పడతారు అది ఎవరైనా సరే.....
ఒక వ్యక్తి వలన రేటింగ్ రాదు అని మీ ఉద్దేశ్యం అయినప్పుడు సుధీర్ కోసం ఎందుకు ప్రాకులడుతునారు.ఇంకా అతని మీద skits చేస్తున్నారు. ఎవరికైనా జీవితం లో ఎదగాలని అనుకుంటారు.సుధీర్ బయటకు వెళ్లకుడదా. జీవితాంతం ఒకచోటే ఉంటారా. మీరు మీ కండిషన్స్ మార్చుకోండి. అప్పుడు అందరూ happy ga ఉంటారు.సుధీర్ ఎప్పుడు శ్యాంప్రసాద్ గారినే కాదు ఎవరిని విమర్సిచదు.సుధీర్ gentle man .అతన్ని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయకుంటే బాగుంటుంది
Every person needs a platform otherwise they cannot prove it. I support Shyam prasad sir without any doubt. it's not so simple to do a show for almost 9+ years which is tough. Only background Technicians will know that. Never kick the organization that provided you a platform it's not Money/Food first you need a platform where you can prove your Talent. if you have talent but no one will give you a chance what is the use... Mallemala is a Platform. If Shyam prasad sir will stop it then everyone will suffer. please don't make the organization bad for small issues. every family will have issues with that no need to come in front of the media. I respect Suman TV for good info but now I need to stop seeing this channel also.
Yaaadu kondalu gaaru,, Sir memalne chuse chala samvatsaralu ayende.. I still remember those days,, the man who really admire to jabardasth.. Thank you so much sir.. 🙏👍
Edukondalu garu absolutely correct ande. Manam ekkada unna ekada nunche vacham anede important Sir. Your words are geniune. Jabardast show is comedy ka BAAP. No show will comparable with this show.
పిల్లి -పిల్లి తన్నుకుంటే... ఎలుక తోక ఎత్తి చూపించింది అంట... ఈ కథలో పిల్లులు జబర్దస్త్ ఆర్టిస్ట్ లు అయితే... ఎలుక ఈ సుమన్ టీవీ యాంకర్ గాడు అండ్ ఈ సుమన్ టీవీ యాజమాన్యం.. వాళ్ళు తన్నుకోకున్న వీడు వాళ్ళ మధ్య ఏదో ఒకటీ పెట్టి అయిన వీడి తోక ఎత్తుతాడు తన్నుకునేలా చేస్తాడు... ఈ టీవీ లో నాగబాబు ఏమైనా పెట్టుబడి పెట్టాడు ఏమో మరి..
ఏడుకొండలు గారు మీరు మళ్ళీ తిరిగి మల్లెమాలలు జబర్దస్త్ పునర్ వైభోగం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఎక్స్పెషల్ గా చమ్మక్ చంద్ర సుడిగాలి సుధీర్ ముక్కా అవినాష్ గారిని జబర్దస్త్ లోకి ఆహ్వానించండి
R P దయ వల్ల సుమన్ టీవీ రేటింగ్ పెంచుకుంటుంది ❗
😁
నిజం
AVunu bhayyaa
Nijamenayya Pullarao 😆🤣
Yes
చంద్ర గారు సుధీర్ కంటే తోపు... జబర్దస్త్ స్టార్టింగ్ days lo చంద్ర స్కిట్ ఎప్పుడు వస్తాడ అని చుసే వాళ్ళం....
చంద్ర రావాలి
Jabardast is a great show created histry in indian small screen industry there is a power in that stage I love jabardast jai jabardast 🔥🔥🔥😍😍
Sudigali sudheer annaa fan's 💯 💯
Yedukondalu garu the way ur speaking very genuine very honest super,i am supporting you sir.
Before supporting any one u have to know the two side story without knowing the complete story you can't support any of them
Veedu peda lafada edikondalu... artists lekapote jabardast kuda Ledhu bey
@@tankala30 jabardhasth lekapothe artist anevade ledu
ఇతని ఇంటర్వ్యూ తీసుకునేముందు బ్రోకర్ జర్నలిజం చేసే వీడు అడగవలసిన మొదటి ప్రశ్న... మీరెందుకు జబర్థస్త్ మానేసారండీ అని??
How many years we can work for a same company because we need a change we have told u that we will work lifetime year only
RP వ్యక్తిగతం గా మంచి వ్యక్తి. కానీ ఇండస్ట్రీ లో నిలదొక్కు కావాలంటే అహంకారం వుండకూడదు. చిరంజీవి గారే అందరికి ఇప్పటికీ గౌరవం ఇస్తారు
జబర్దస్త్ వల్లనే వీళ్ళకి పేరు వచ్చింది, చేస్తే ఇక్కడే చెయ్యాలి వేరే చోట చేస్తే చూడకండి అని చెప్పే మీరు..
కొన్ని పాలిటిక్స్ వల్ల మల్లెమాల నుండి వెళ్ళాను అన్నారు.. మీరు చెప్పినదాని బట్టి ఎన్ని పాలిటిక్స్ చేసినా మీరు కూడా మల్లెమాల నుండి వెళ్లకూడదు కదా...🤔🤔
Poyaadu kani okka mata kuda analedu endukante Annam pettina company kadaaa...kani rp gaadu poina 4 years ki ilaa matlaaduthunnaadu ante ardham enti
@@MixedMealTelugu అంత నమ్మకంగా పనిచేసే ఇతను తనకి పని కల్పించిన సంస్థ లో జరుగుతున్న పాలిటిక్స్ గురించి తన యజమాని కి చెప్పాలి , తన సంస్థ ను అలాంటి వారి నుండి కాపాడుకోవాలి కానీ తన ఇగో దెబ్బతిందని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఇతను కూడా తన యజమాని కనీసం నన్ను ఎందుకు వెళ్తున్నావు అని కూడా అడగలేదు అని బాధ పడి ఉంటాడు కానీ బయటకు చెప్పలేదు మన లో చాలా మంది అలాగే ఉంటాము . అందరూ RP లాగా బయటకు చెప్పరు.
@@enjoy3946 bro malli clarity ga chudu m cheppado
అవును కదా
Every artist give respect to jabardasth bcoz they all started their career with jabardasth platform.
Exactly
Waste show
@@sunithavelaga3200 yevariki show ah fake ga ne show
Correct
Correct
Very Good Sir.. Your are very honest.. Every one should be like u sir.. Every artist of Jabardasth should be grateful as they all started their career with this platform. We believe your words sir... We hope venu,chandra and dhanraj come back to jabardasth.. they are highly talented fellow in the whole jabardath family...
చాలా మంది కొత్తవాళ్లు టాలెంట్ వున్న వాళ్ళు బయట వున్నారు.... కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వండి......ఈ పాత లఫుట్ బలుపు జబర్దస్త్ ఆర్టిస్ట్ లను వదిలేయండి.....
Correct bro 👍❤️
Yeee
Yes absolutely🔥
Correct bro lapoot gallani chusi bore kodutundi comedy takkuva ovaraction ekkuvaindi
Correct brother
Yes there is a drastic difference between jabardasth and other platforms
L
Super bro
Rp corect
మీరు చెప్పేది 100% కరెక్ట్ ఏడుకొండల గారు
ఇది ఏడుకొండలు సోది
Over action vadu Sudhir Muddu
@@lakshminarayana9778 ఏమి ఓవరాక్షన్ బ్రో
ఏడుకోడలు గారు మీరు మళ్ళీ జబర్దస్త్ కు రావాలి అందరిని తీసుకరాండీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Correct
Ati bro ethaniki nachina shows production house cheyyocha??? Jabardasth chesina vallu matram vere shows ki vellakudadha...... Ala ayithe ethanu kuda first a producer daggara chesado chache varaku undipomanu athani daggara
Edukodalu కాదు బ్రో, ఏడుకొండలు 🤣😂🤣😂
@@Xlent-bro007 ,🤣🤣🤣
🙏🙏🙏🙏
Talented people chaala mandi unnaru, flat form is very important. That is SHYAM PRASAD r any other PRODUCERS, Respect Producers.
అందరూ ఒప్పుకుంటారు సుధీర్ multitalanted.కాని ఆ talent నిరూపించుకొవడనికి first అవకాశం ఇచ్చింది jaberdasth యే కదా.అందరి కంటే సుధీర్ కి ఎక్కువ hype ఇచ్చారు.అందువల్లే సుధీర్ ఎక్కువ famous అయ్యాడు.సుధీర్,రశ్మీ life spoil చేసారు అని rp అన్నాడు,కానీ అలా చెయ్యడం వల్లే కదా వాళ్ళిద్దరి chemistry నచ్చి అందరికీ ఇంకా దగ్గరయ్యారు.ఇంత జరుగుతున్నా కనీసం సుధీర్ jaberdasth మీద వచ్చిన ఆరోపణలు అన్నీ తప్పు అని చెప్పట్లేదు.
Avadra nuvvu Sudheer ku face value undhi adhi andhariki nachindhi
Ok broo life life life antunanru vallalo talent lenidiii vellu em tesukoruu kadaaa vallaki vellu entha avasramoo vellaki vallu anthe avasram vellu bayatiki vellina antha matrana vallaki vachhina nastamm ntiii nkaaa comedian vunanru kadaaa vallu andaruu vundagaa vellina valla medaa paduthunnaru ndukuu nakuu adii asalu ardam avvatleee .comedians ki emina karuva antha mandii vunnaruuu konthamandi bayatiki vellipovatam vallaaa nastam ntii vallakii.ayana anthaaa idii ga chestunandu ayana vellinavadeee kadaaa politics valla vellanu antunnadu migatha vallaki kuda edo oka reason vuntene kadaa bayyaa vellediiii
@@mounikaa145 well said 👏👍👌
Food pettina amma ne cheddaga matladadam tappu kadu .
@@mounikaa145 yes మీరు చెప్పింది నిజమే.కాని వెల్లిపొయిన rp maatv లో చక్కగా చేసుకొవొచ్చు కదా.etv గురించి bad గా మాట్లాడితే, చాలా మందికి jaberdasth మీద negitivity పెరిగి,jaberdasth చూడటం మానేస్తే ఇప్పుడున్న వాళ్ల పరిస్తితి ఏమిటి? వాళ్లకి fame వచ్చింది, వాళ్లు maatv కి వెళ్లిపోయారు.వాళ్లు బాగానే ఉంటారు.ఇప్పుడు jaberdasth లో ఉన్న వాళ్ల పరిస్తితి ఏమిటి
మొత్తానికి జబర్దస్త్ రీ ఎంట్రీ కోసం చాలా try చేస్తున్నాడు ఏడుకొండలు గారు
Jabardast ye no 1
We support chandra to come back to Jabardast.
Yedukondalu sir u r exactly right…I strongly support u speech which is fully transparent & Lucid. U r Impeccable….!!!
Come on sudheer fans let's show our support to our darling sudheer
Agreements and papers are not important sir words are important first Life is given by jabardasth episodes it's greatness of only directors 🙏🙏🙏
Maa tv Li Show agipotundi
Jabardasth oppertunity ichindi ani .. artists ni block chesi vere degara work cheyodu ante ela...
There is a lot of difference in productions quality of comedy stars and jabardasth.
01:09:45 wow great, this is called politics... worker ekkadaina workers a kada comedy stars lo kuda technicians/crew untaru..
Llll
Lllllll
andukani lifelong chestara??
skit ki 20k-30k for team
is that sufficient???
ఒక పని చెయ్యండి అయ్యా... ఈటీవీలో జబర్దస్త్ ఎత్తేసి సుమన్ టివిలో వెయ్యండి ఇక నుంచి...
ఆర్.పి పుణ్యమా అని అటు సుమన్ టీవీ వ్యూవర్ షిప్ పెరిగింది.. రోషన్ కూడా అందరికి సుపరిచితుడు అయిపోయాడు. ఎలాగూ అనసూయ జబర్దస్త్ మనేస్తుంది రోషన్ ఎంకర్ గా సుమన్ టీవీలో ఇక నుంచి జబర్దస్త్ వెయ్యండి...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😄😄😂😂
Correct
🤣🤣🤣🤣
Co జడ్జిగా RP పెడితే బాగుంటుదేమో ఈ సరైన ఫుడ్ బాగా పెడతారు😂😂😂😂
@@harish5120 కరెక్ట్ గా చెప్పారు
He talks dare and genuinely....
What ever he said correct...Etv will create heros no needs to worry ... With etv these people are nothing...
Sudheer గారిని కాని, శ్రీను గారి గురింఛి discussion అనవసరం. వాళ్లకు ఇష్టమైన తరహలో వాళ్లు కష్టపడి పని సేసుకుంటున్నారు. .ఒక మనిషి ఒకే దగ్గర ఉండిపోడు. పైకి రావాలని కోరుకుంటారు.money earn అవసరం యేడుకొండలు గారు.
అన్నం పెట్టిన సంస్థ ని మరవు కూడదు ఫస్ట్ అవకాశం ఇచ్చిన మల్లెమాల జబర్దస్త్ మాత్రమే గొప్ప ఏడుకొండలు గారు చెప్పిందే నిజం
Super sar
ఎవరిని నమ్మాలో
ఎవరిని నమ్మొద్దు
అర్థం కావడం లేదు
😱😱పిటింగ్ పెట్టి మంచిగా కూర్చున్న అన్న😱🤦🤦🤦
Ee edukodalani nammandi..
Andariki ammudu pothadu...
Neeku evaru nammutharu bro jai sudheer anna
ఎవరు అయిన స్టార్టింగ్ డేస్ మర్చిపోకూడదు సుధీర్ గారు అనేది కాదు ఎవరు రెస్పాండ్ అవ్వరు చాలా తప్పు సార్
వీడు ముసలోడు చెప్పేది చూడండి వీడు మాత్రం బయటకు రావచ్చు పొయ్యి వీని వేరే చానెల్ షో చెయ్యొచ్చు సుధీర్ అన్న మాత్రం వెళ్లి వేరే షో చెయ్యకూడదు అంట వీనికి మాత్రం పాలిటిక్స్ అంట సుధీర్ అన్న కు మాత్రం అలాంటి పరిస్థిుల్లో ఎదురు అయ్యి ఉండొచ్చు కదా
Only ETV give life to people from all shows, no other channel will do it
1:09:00 🤣🤣
Anchor -'Memu kuda ade korukuntunnam'
సరైన సమయంలో సరివిధమైన సమాధానాలు
ఏడుకొండలు గారు శ్యాంప్రసాద్ రెడ్డి మీకు నచ్చారు, ఆర్పీ కి నచ్చలేదు
నచ్చటం మీ perception
నచ్చకపోవడం అతని perception
రెండింటిలో ఇది తప్పు అది తప్పు అని చెప్పలేము,
అందరి ఫీలింగ్స్ కి గౌరవం ఇవ్వాలి
మీరు జబర్దస్త్ ను వదిలి వెళ్ళిన వారే.. మీరు ఆ రోజు బయటకు వెళ్లినప్పుడు మీరు చాలా చెప్పారు. ఈ సోది ఎందుకు.. ఆ రోజు మరల జబర్దస్త్ కు రాను అన్నారు.. మీ అవసరాలను బట్టి మాటలు మారుస్తారు.. ఇక ఈ కామెడీ యవ్వారాలు సుమన్ టి. వి వారు ఆపడం మంచిది.. సుమన్ టి వి అంటే గౌరవం ఉంది..
Sudheer is what he is because of his talent not because of show
Ala ayithe andariki sudheer la growth undali
Immanuel ki kuda fans undali
7kondalu is bit over confident
It’s silly to be angry on leaving their show
Life antha okate company lo chestara evaraina???
Sudheer anna ki talent undi no doubt, but aa talent bayataki chupinche platform ichindi jabardust and definetely eadukodalu garu, talent unte sari kadu sir correct platform lekapothe ella telustadi talent
సారాంశం ఏమిటంటే జీవితాంతం వీళ్ళ వద్ద జబర్దస్త్ ఆర్టిస్టులు పనిచేయాలి దీనినే కొంతమంది ఊడిగం అని అంటారు మరి మీరేమంటారు
Sudheer ఇప్పటికైనా stand తీసుకోకపోతే..నీ మీద ఉన్న opinion మారిపొతుంది
Deni meeda stand theesukovaali?
@@venkatr56ఇంత జరుగుతుంటే కనీసం jaberdasth గురించి మాట్లాడలేదు.rp చెప్పినట్టు నాకు etv లో ఏం అవమానం జరగలేదు అని.jaberdasth లేకపోతే సుధీర్ ఎవరో తెలిసుండేది కాదు.
Bro..evaru nijam cheptunaro telidu..evari opinion valadi..evarem face chesaro valaki thappa other person ki 100% telidu..so enintiki anni answer chestaru even if they answer they will ask some other questions..
Channel maripoyadu ani e newsense antha..
I think this whole discussion is planned by someone and going on..
Just entertainment chesvalani aa program varaku chusi vadileyali ..no one know their personal life
@@vsree5851 👌👌👌
@@vsree5851 మీరు చెప్పింది నిజమే.మీరు indirect గా సుధీర్ వెళ్ళిపోవడం వల్ల ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.కాని first start చేసింది rp యే కదా,ఇప్పుడున్న jaberdasth వాళ్లు start చెయ్యలేదే.
Sudheer ni chala takkuva chesi matladutunnadu
One of the main reasons behind the success of jabardast... yedukondalu 😀
He left long back bro😁
మేము కేవలం జబర్దస్త్ కి అభిమానులం ఈ నటులకు కాదు
Yes
Memu natulakay bokklo lawda jabardasth kadu
Nice bro
Yes 👍👍👍👍👍 correct
Super Sudheer anna
చిల్లర గాళ్ళు....నాలుగు స్కిట్లు నాలుగు జోకులు ..వేయగానే పెద్ద సూపెర్స్ స్టార్ ల ఫీల్ అవుతున్నారు.....
We want Sudheer anna intervie
No 👎
Endukandi interview
Meru adgane interview ehestadu ....many is the most important person
Jai sudheer annna
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టేటోలు ఏడుకొండలు గారు అన్ని నిజాలు మాట్లాడారు
Sudheer Anna Fans from Karnataka
Sudheer is really hero'
Anji movie is best example...he spent lot for best outcome in those days for graphics itself
ఎంత ఎదిగిన మల్లేమాలలోనే ఉండాలి అక్కడే చావాలి అంటావా నువ్వు 🤔
Sudheer nijaythi andariki thilusu veddu sudheer midha paduthandu
ఏడుకొండల సార్ చాలా గ్రేట్ నేను వల్లే సుదీర్ గాని శీను గాని ఎవరైనా సరే
Sudheer tho oka Interview cheyandi Doubt Clear
Yedaide ami.. Suman Tv ki full views and TRP 😊☺☺☺
@16:40
Omkar: Hero villain kottukoni comedian ni champesaru. 🤣🤣
Sudheer ki chala mandhi fans vunaru meru matladetapudu chusi matladandi meku thelusa dhimaku vunodu dhuniya motham chusthadu anna
dailoude sudheer kosam sudheer thana talent thanu nirupinchukunadu meru dabulu vurike evaledhu miru entha chepina a dhi💯 abadham ✊✊
Yes నేను accept cheyanu ....sir
రోషన్ జబర్దస్త్ మీద పగ పట్టినట్టునడు, జబర్దస్త్ నుంచి వెళ్లిన వాళ్ళని అందర్నీ తీసుకొచ్చి ఇంటర్వ్యు చేస్తున్నాడు.😊😂😂
నాకు అలాగే అనిపిస్తుంది
5:39 Valle call chesi vocharu annaru kadhaa bro vinaledhaa
Really he is cashing in this issue
His words looks genuine
Genuine fellow yedukondalu sir and emotional fellow too
First jabardast ,, hero,, yedukondalu sir next chammak chandra next sudheer 3 king,s, jabardast ❤❤❤
Pl all come back to jabardast,Edukondalu garu meeru first' jabardast
Sudheer Anna only Anchor chesunaru Star Maa lo
Miru cheppinantamatra anni ipovu sudheer eppatitiki sudheere sudheer number one
I support him for what he told
100% కరెక్ట్ మాత్రం చాలా బాగుంటది నేను తిన్నాను
All in one sudheer fans ekkada mammuluga vundhu mari
Rp anna ki jai
@30:36 "Nenu manesaka taggindi".
Ego bagane vundi ga guru gariki. 🤣🤣
ఏడుకొండలు గారు సూపర్ విశ్లేషణ 👌👌👌
Opportunist
మీరు ప్రజల్ని బాగు చేయద్దు కానీ నిన్ను బాగు చేసుకో ఏది చూడాలి అనేది మా ఇష్టం
బయట చేసుకుంటారా చేసుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టం మీరు ఎవరు వాళ్ళని డిక్టేట్ చేయడానికి
Oka mata bro suppose miku oka office undi ....oka emi Rani person ki miru anni nerpi anni istharu so vad Baga work nerchkunaka n vad ni office lo one of the important person ga aepoyaka ....vere oka company nundi ekuva offer osthe velpothadu miru Ela feel avtharu.....manaspurtiga adhi Correct ah kada anedi miru chepandi .....n oka sametga undi manam ekadi nundi ochamo adhi matram maechpovadhu life lo ani ....entho mandi pedha pedtha stars kuda ah mata cheptharu ....Mari ipudu villu ila chestunte alanti goppa matalaki ardham lenattega ...... Manaki entha talent unna oppurtunity iche vallu lekpothe life epatki mundhujelladu ......dabbulu ,fame leni time lo edhi ichna em pittina ok aenapudu dabbulu fame ochaka matram endhuk nachatle.....fst ah RP gadu vad asal oka artist ah vadi performance osthe asal evadana chustada anpistadi naki em matladthado kuda evadki arhdam kadhu .....alanti person ae celebrety ayyadu only because of jabardast right
Sudheer is real hero films hit kakapoina industry motham thilusu e is best ani
Software sudheer hit broo profits vachhay producer ey cheppaduu
Me meda punch veste ne tesukoleka ochesaru a show nunchi..... Sudheer 10 years nunchi e punch vesina tesukunadhu sudheer. Great
True beauty Sudheer
Sudheer akkada hunta akkada huntam sudigali sudheer annaa fan's........👆👆👆🤙🤙🤙🤙🤙
ఏడుకొండలు గారు మీరు చెపేది కరెక్ట్.
Sudheer anna fans ikkada
sudheer anna fans tho pettokovaddu...kottukupotav
sudheeer anna fans ikkada
ఎవరైనా సరే మనం ఎక్కడైతే ఎదిగమో ఎక్కడైతే తిన్నమో మర్చిపోయి ఇపుడు కాస్త ఫేం రాగానే దానికి కారణం అయేవల్లని మర్చిపోతే ఎక్కడినుంచి వచ్చారో అక్కడే పడతారు అది ఎవరైనా సరే.....
ఒక వ్యక్తి వలన రేటింగ్ రాదు అని మీ ఉద్దేశ్యం అయినప్పుడు సుధీర్ కోసం ఎందుకు ప్రాకులడుతునారు.ఇంకా అతని మీద skits చేస్తున్నారు. ఎవరికైనా జీవితం లో ఎదగాలని అనుకుంటారు.సుధీర్ బయటకు వెళ్లకుడదా. జీవితాంతం ఒకచోటే ఉంటారా. మీరు మీ కండిషన్స్ మార్చుకోండి. అప్పుడు అందరూ happy ga ఉంటారు.సుధీర్ ఎప్పుడు శ్యాంప్రసాద్ గారినే కాదు ఎవరిని విమర్సిచదు.సుధీర్ gentle man .అతన్ని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయకుంటే బాగుంటుంది
Mr Roshan such a senior person it's the obedience u are displaying
We want Sudheer interview pls
Vadu ivadu bro
@@thulasisunny1951 Sunny Koncham Jagrathaga Matladu
@@sudheerfanclubbhupalpally neetho matladaledhu... Madilo dhooraku
@@thulasisunny1951 Sudheer Anna Gurinchi Bad Ga Ante Thokkipadestha Sunny
@@sudheerfanclubbhupalpally arey po raa pakkapoyee adukoo
Jai sudheer Anna
Endhuku
Jabardasth venaka inni kastalu untaya
Theliyanivallu oka like veskondi
Every person needs a platform otherwise they cannot prove it. I support Shyam prasad sir without any doubt. it's not so simple to do a show for almost 9+ years which is tough. Only background Technicians will know that. Never kick the organization that provided you a platform it's not Money/Food first you need a platform where you can prove your Talent. if you have talent but no one will give you a chance what is the use... Mallemala is a Platform. If Shyam prasad sir will stop it then everyone will suffer. please don't make the organization bad for small issues. every family will have issues with that no need to come in front of the media. I respect Suman TV for good info but now I need to stop seeing this channel also.
At the same time..we shud treat nice to the ppl
Yes💯💯💯💯💯
RP ki against ga pettina comments ni SUMAN TV CHANNEL vallu delete chestunnaru.
Suman tv people r intentionally making this issue into big and trying to bring down Shyam Prasad reddy
ముందు ఈ ఛానల్ చూడటం ఆపాలి
Yaaadu kondalu gaaru,,
Sir memalne chuse chala samvatsaralu ayende.. I still remember those days,, the man who really admire to jabardasth.. Thank you so much sir.. 🙏👍
Tq bro very good true speech yr darenese.
Sudheer Anna is good person . Great actor . Jai Sūdhêêr Anna Odisha Fan
Edukondalu garu absolutely correct ande. Manam ekkada unna ekada nunche vacham anede important Sir. Your words are geniune. Jabardast show is comedy ka BAAP. No show will comparable with this show.
Sudheer anna
పిల్లి -పిల్లి తన్నుకుంటే... ఎలుక తోక ఎత్తి చూపించింది అంట... ఈ కథలో పిల్లులు జబర్దస్త్ ఆర్టిస్ట్ లు అయితే... ఎలుక ఈ సుమన్ టీవీ యాంకర్ గాడు అండ్ ఈ సుమన్ టీవీ యాజమాన్యం.. వాళ్ళు తన్నుకోకున్న వీడు వాళ్ళ మధ్య ఏదో ఒకటీ పెట్టి అయిన వీడి తోక ఎత్తుతాడు తన్నుకునేలా చేస్తాడు... ఈ టీవీ లో నాగబాబు ఏమైనా పెట్టుబడి పెట్టాడు ఏమో మరి..
Sudheer 😍😍
E sir cheppedi correct 100/
37:32 💯💯💯exact statements
Jabardasth super
Memu maatv chudam Etv chusiamu sir meru Nijamu cheparu 👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍
telling your oinion is ok but why blaming sudheer for his decesion ...sudheer never spoke wrong about anyone....
Jai Sudheer Anna 🥰😍 love you Sudheer Anna
Jabardast kantee e interview lu bagunai
Carry on
ఏడుకొండలు గారు మీరు మళ్ళీ తిరిగి మల్లెమాలలు జబర్దస్త్ పునర్ వైభోగం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఎక్స్పెషల్ గా చమ్మక్ చంద్ర సుడిగాలి సుధీర్ ముక్కా అవినాష్ గారిని జబర్దస్త్ లోకి ఆహ్వానించండి