Kiraak RP Real Facts about Sudigali Sudheer,Rashmi and Anasuya || Jabardasth RP Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • Watch►Kiraak RP Real Facts about Sudigali Sudheer,Rashmi and Anasuya || Jabardasth RP Exclusive Interview || ‪@sumantvtelugulive‬
    #kirrakrpwifeinterview #kirrakrpmarriage #sudigalisudheer #KirrakRp #KiraakRP #kirakrp #JabardasthRP #anasuyabhardwaj

Комментарии • 2,5 тыс.

  • @MudigakondalKondal
    @MudigakondalKondal 2 года назад +908

    సూపర్ hit సినిమాని కూడా ఇంత ఇంట్రెస్ట్ గా చూడలేదు కానీ ఈ ప్రోగ్రాం ని అంత బాగా చూసాను... దీనికి కారణం rp చెప్పే ఇంటరెస్టింగ్ facts and way of explanation..... సూపర్ bro jabardast పాలిటిక్స్ మొత్తం తెలుసుకున్నాం

    • @basavanivenkatesh9910
      @basavanivenkatesh9910 2 года назад +11

      Avunu bro

    • @prameelareddy6012
      @prameelareddy6012 2 года назад +1

      👍

    • @rajuch1314
      @rajuch1314 2 года назад +8

      నేను కూడా అలాగే చూశాను

    • @manasibabu1485
      @manasibabu1485 2 года назад +4

      Super 👏

    • @saritha5298
      @saritha5298 2 года назад +3

      Yes,rp gaaru intha baaga matladatharu anukoledu,comedy chestunte camedean ga untaaru anukunnam,వాక్చాత్యుర్యం బాగా ఉంది.

  • @thamanswami
    @thamanswami 2 года назад +245

    పైకి జనాలను నవ్విస్తుంటే ఎంత మంచి లైఫ్ అని అనుకున్నాను ఒక్కక్కరి జీవితాలు ఇంత గోరమ ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పలేదు చాలా బాధగా ఉంది

    • @ranijambula5332
      @ranijambula5332 2 года назад +1

      Avunu bro

    • @karthikeyarani
      @karthikeyarani 2 года назад

      Endhukandi badha mallemalavallaki jeethanne ichindhi ....tana gurinchi tanu mataladali anthegani pavuralu pattevadu vada ani sudeer ni ante ela

  • @funstarssbr1413
    @funstarssbr1413 2 года назад +1493

    ఏ సంస్థ ఐనా వారితో పని చేయించుకున్నప్పుడు వారి బాగోగులు చూడక పోతే వని ఓపిక దాటిపోతేనే ఇలాంటి మాటలు వస్తాయి 👍👍

    • @achieveraj4959
      @achieveraj4959 2 года назад +43

      Ade samsta lekapote verevaro telidu maku.

    • @achieveraj4959
      @achieveraj4959 2 года назад +40

      Annam pettina samsta ki droham chesinavadu bagu padina charitra ledu

    • @rajapolmera3817
      @rajapolmera3817 2 года назад +30

      @@achieveraj4959 vallu lekapothe me samstha appulu palypothadhi dhora

    • @aaadibandi9750
      @aaadibandi9750 2 года назад +30

      @@achieveraj4959 guruvaa minimum courtesy ledu aa producer ki..respect Leni choota evaru pani cheyaru bro..

    • @ushakapolu5136
      @ushakapolu5136 2 года назад +14

      Good RP

  • @sagarvlogs1514
    @sagarvlogs1514 2 года назад +40

    ఇంత వరకు ఏది full చూడలేదు..... ఈ వీడియో చూసాను 👌👌👌👌👌👌👌👌

  • @kuramanaganapati
    @kuramanaganapati 2 года назад +31

    Indulo rp kanna anchor great…..rechchagottaledu….guddiga nammaledu….balanced ga vundi decent interview chesaru…..really really great…..journalism needs this type of great behaviour

  • @king36952
    @king36952 2 года назад +222

    నాకు 10 సార్లు adds vachai Aina మొత్తం చూసా mirzapur web series kanna interest ga chusa...kirrak

    • @Anilkumar-ko3sf
      @Anilkumar-ko3sf 2 года назад +3

      premium tesko bro 10rupes for 3 months

    • @Anilkumar-ko3sf
      @Anilkumar-ko3sf 2 года назад

      ruclips.net/user/shortsb3vjKa7maG4?feature=share
      Ede chudu

    • @dharmatharak7809
      @dharmatharak7809 2 года назад

      @@Anilkumar-ko3sf ela bro

    • @sunnyreddy123
      @sunnyreddy123 2 года назад

      RUclips vance download chesukondi adds ravu

    • @karthikeyarani
      @karthikeyarani 2 года назад

      Adhi okkate kaadhandi adhi garu ramprasadh garu iche interue kuda chudandi ok appudu anandu

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 года назад +117

    నువ్వు చాలా గొప్పవాడివన్న నిజంగా నా స్వార్థం అని కాకుండా అందరికోసం మాట్లాడవు అందరి బాధలు చూసి చలించి నీ మనసులోని ఆక్రోశాన్ని బయటపెట్టావు ఎవరికి భయపడకుండా అందరి ఆకలి చూశావు ఆరోగ్యం కోసం చూశావు అందరూ బాగుండాలని కోరుకున్నావు 🙏🙏

  • @kishoregaddapatiganeti3004
    @kishoregaddapatiganeti3004 2 года назад +180

    Good ఇంటర్వ్యూ ఇచ్చారు సుమన్ టివి మానేజ్మెంట్ గారికి ధన్యవాదాలు rp అన్నా నువ్వు చెప్పింది నిజమే అని నమ్ముతున్నాను i like u RP. All the best bro

  • @atluriashok2226
    @atluriashok2226 2 года назад +85

    అవసరం + అవకాశం = జబర్దస్త్
    సూపర్ RP గారు చాలా బాగా చెప్పేరు.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు 👍👍👍

    • @manijupudi1259
      @manijupudi1259 2 года назад

      Vadu cheppindi anta abaddam kavali ante okasari jabardast shoot ki velli chudandi Mike ardham avutundi

    • @atluriashok2226
      @atluriashok2226 2 года назад +1

      RP గారు చెప్పింది అబద్ధం అయితే అందరూ బయటకు వచ్చి వేరే ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు???
      జబర్దస్త్ లో అంతా మంచిగా ఉంటే అక్కడే ఉండి మంచిగా సంపాదించు కోవచ్చు కదా!!

    • @manijupudi1259
      @manijupudi1259 2 года назад

      Money kosam Nijam ga food baledu ante inni years ela work chesaru

    • @asheelamahi5110
      @asheelamahi5110 2 года назад

      ​@@manijupudi1259 hey

    • @atluriashok2226
      @atluriashok2226 2 года назад +1

      మనుషులకి ఇచ్చే వ్యాల్యూ గురించి RP గారు చెప్పాలనుకున్న పాయింట్...
      చాలామంది భోజనాలు దగ్గర ఆగిపోయి RP నీ అంటున్నారు... 🙏
      ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు పనిచేసే వారికి విలువ, గౌరవం ఇవ్వాలి అది మినిమం కామన్ సెన్స్ అది కూడా ఇవ్వకపోతే ఎలా ఉంటారు..

  • @Jaggu714
    @Jaggu714 2 года назад +16

    మిలో మరో ఒక RGV.... గారిని... చూస్తున్న RP... గారు..... 🙏🙏🙏🙏🙏

  • @viswavirattarak5352
    @viswavirattarak5352 2 года назад +480

    22:32......ఎంత అందమైన అమ్మాయి అయిన కలలు కంటే బిడ్డల్ని కనలేదు....ఎంత కండలు తిరిగిన మోగొడు అయిన కండలు పిసుకొంటే పిల్లలు పుట్టారు😂😂😂😂 Supper డైలాగ్ అన్న

  • @prasanthbobby1699
    @prasanthbobby1699 2 года назад +44

    Hit movie కూడా ఇంత intrest గా చూడలేదు........ RP 👌👌👌👌

  • @shavalirajkumar7649
    @shavalirajkumar7649 2 года назад +238

    R P. నిజంగా నువ్వు సూపర్.మాకు ఎప్పటినుండో ఈ డౌట్ ఉండేది ఇపుడూ మీరు క్లియర్ అయింది.నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @rakeshs6482
    @rakeshs6482 2 года назад +52

    No one was expected such maturity words from RP. 🙏🙏

  • @chrajesham5384
    @chrajesham5384 2 года назад +18

    1.30 hrs interview.,. అసలు టైం లేలియలేదు సూపర్

  • @madhubabuTelugu
    @madhubabuTelugu 2 года назад +22

    ఓపిక నసిస్తే ఇలాగే ఉంటుంది వచ్చే మాటలు 💥💥💥

  • @chandrasekharnimmagadda4130
    @chandrasekharnimmagadda4130 2 года назад +330

    Salute to you mr RP....u spoke in a matured way. Hats off 👏

  • @upendarreddysirikonda8653
    @upendarreddysirikonda8653 2 года назад +111

    నిజంగ ఇదే పాస్ట్ ఫోగ్రం స్కిప్ చెయ్యకుండా చూసిన ఇంటర్వ్యూ నువ్వు గ్రేట్ Rp

  • @chitti399
    @chitti399 2 года назад +1

    First time 1sec miss kakunda chusina

  • @saariikamoto
    @saariikamoto 2 года назад +6

    Awesome video excellent 👍 sir.R P అన్న ఇంత చక్కగా మాట్లాడతాడు అనుకోలేదు. Normal person అనుకొన్న. But now We are really happy for it. ప్రతి మాట ఆచితూచి నిజానిజాలు చెబుతున్నాడు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇదే అంటున్నారు. Super 👌R P skit చాలా సరదాగా నేచురల్ గా ఉంటాయి. స్కిట్ అపుడే ఐపోయిందా అనిపిస్తుంది అంత లినమైపోతాం East, West Godavari వాళ్లకి R P అంటే బాగా ఇష్టం.

  • @kondalrao5714
    @kondalrao5714 2 года назад +114

    ఎంతో బాధ ఉంటే గాని ఇలా మాట్లాడడు అన్న 👍

  • @Sarveshtv
    @Sarveshtv 2 года назад +105

    First Time Na Panulu Pakkanapetti Oka Interview Chudatam Adi Kuda 1.30 Hours . kirrack RP Garu Nijamga AK47 Laga Bullets Nonstop ga Vadilaru ... Really Hatsoff 👌👌👌👌

  • @kannayadav9477
    @kannayadav9477 2 года назад +26

    Rp చాల confident ga మాట్లాడుతున్నాడు and chala clarity ga మాట్లాడుతున్నాడు

  • @babugowda2491
    @babugowda2491 2 года назад +20

    Only for sudheer Anna King of industry from Bangalore Fan's Bangalore

  • @kalyanbhupathi8483
    @kalyanbhupathi8483 2 года назад +25

    Kirrak Rp is genuine person don't negative comments him,he is told all facts to dare...please respect him🙏🙏🙏🙏 he is great person always we support you RP gaaru👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @karthikeyarani
      @karthikeyarani 2 года назад +1

      Enty athanu cheppindhi nijsmo abadhamo telidhu ...okarigirinchi vadu veedu ani chepthe genuine person antara ela andi support chestaru

    • @kalyanbhupathi8483
      @kalyanbhupathi8483 2 года назад

      @@karthikeyarani thana maatallo thanu padda kashtam,pain kanabatledha medam..yentha badhalekapothe thanu alaa matlaadathadu thana language ni kaakunda lopala pain ardham cheskondi appudu meeru kuda alaage matlaadathaaru🙏🙏🙏

  • @babipraveen4234
    @babipraveen4234 2 года назад +301

    Audience always support Good and humanity and honesty people
    Good interview
    RP one man show
    Excellent

  • @chinnababupinapathruni2057
    @chinnababupinapathruni2057 2 года назад +41

    Interview RRR సినిమా కంటే బాగుంది. హీరో, విలన్, డైరెక్షన్ అన్ని RP హే

  • @shekarn8894
    @shekarn8894 2 года назад +52

    RP anna meeru 1000000000% correct love u anna from Karnataka

  • @suneelsuneel2082
    @suneelsuneel2082 2 года назад +50

    నిజం గా చాలా బాగా చెప్పావు RP అన్న...నువు సూపర్ శ్యామ్ ప్రసాద్ అనే కోటీశ్వరుడు ని ఎదురు తిరిగవు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది...

  • @srilakshmi5592
    @srilakshmi5592 2 года назад +69

    కిర్రాక్ RP నిజంగా gentleman నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు hatsoff man

  • @mbentertainment3176
    @mbentertainment3176 2 года назад +57

    RP గారు 100% నిజాలు మాట్లాడుతాడు

  • @chinababu5531
    @chinababu5531 2 года назад +198

    Frist time entha పెద్ద ఎపిసోడ్ ని ఒక sec మిస్ అవ్వకుండా చూసాను becouse of rp stright forword answers.....Rp meda respect పెరిగిపోయింది

    • @uchannel8659
      @uchannel8659 2 года назад +1

      Chill bro ee video lo RP cheppinavi Sudheer Vishyam lo anni abbaddhalu ani aadi and ram prasad chala clr ga chepparu.... Meeru oka sari ah interview kuda chudandi oka clarity vasthundhi

    • @karthikeyarani
      @karthikeyarani 2 года назад

      Endhukandi ...manam chedipoina parledhu but edhutivalla gurinchi mataladakudadhu ...sudeer garini pavuralu tisevadu antunnadu rp athsnu ala tiyyagalara ha

  • @tanjaneyulu7825
    @tanjaneyulu7825 Год назад +2

    Superhero super jia rp anna👌❤❤❤❤🙏👏👌

  • @sivashankarpress7244
    @sivashankarpress7244 2 года назад +1

    Super rp గారు నిజాలు బయట పెట్టడానికి కూడా దైర్యం ఉండాలి. మీరు గ్రేట్

  • @ChandragiriSubbu
    @ChandragiriSubbu 2 года назад +39

    22:22 అవసరం, అవకాశం. నిజమే 👌👌💐.

  • @leader12
    @leader12 2 года назад +46

    ఈ యాంకర్ ఫస్ట్ టైం చాలా నచ్చాడు... 👌👌👌 బ్రో... చాలా బాగా ఇంటర్వ్యూ చేశావు.. వీళ్ళందరూ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం

    • @bosshunterff6544
      @bosshunterff6544 2 года назад +2

      Mallshala is mini kgf

    • @santhulanka4981
      @santhulanka4981 2 года назад

      Ey team ke leader ra nuvvu?

    • @leader12
      @leader12 2 года назад +1

      @@santhulanka4981 nake nenu leader.. Any dought or anything wrong ra???

    • @santhulanka4981
      @santhulanka4981 2 года назад

      @@leader12 team Leni vaadu followers lenapudu ee dialogue ey veskovaali le. Niku nuvve leader ante evvadiki kaadanamaata

    • @leader12
      @leader12 2 года назад

      @@santhulanka4981 tq😂😂

  • @rajesherrolla
    @rajesherrolla 2 года назад +381

    హ్యాట్సాఫ్ rp అన్న
    మీరంటే నాకు చాలా ఇష్టం
    మీరూ నిజాలు దైర్యం గా మాట్లాడతారు..

    • @karthikeyarani
      @karthikeyarani 2 года назад +1

      Atanu em chesarani istamandiii athanike miru istapadinsppudu
      Sudeer garu ante entha istam untadhi maku

    • @rajesherrolla
      @rajesherrolla 2 года назад

      Chala stright forword ga matlade vyakthi rp anna anduke istam andi

  • @jayaramjayarambeautiful9148
    @jayaramjayarambeautiful9148 2 месяца назад +1

    Super rp sir intrested great

  • @korlapusantha2383
    @korlapusantha2383 2 года назад +3

    మొదటి సారి skip చెయ్యకుండా చూసిన full interview great RP

  • @pramakwt9538
    @pramakwt9538 2 года назад +254

    జబర్దస్త్ నవ్వులు వెనకాల ఇంత కధ ఉంది ఏదిమైనా R P గారు చెప్పేది అంతా నిజమే ఇంత దైర్యంగా ఎవరు చెప్పలేదు

    • @hde2069
      @hde2069 2 года назад +4

      Vediki balisi kottukuntunnadu life ichena mallimaala ni tidutunnadu,

    • @thirupathiofficial2065
      @thirupathiofficial2065 2 года назад

      ​@@hde2069 Motham interview chusi kuda nv ee mata ela matladtunav rip ra dootha

    • @uchannel8659
      @uchannel8659 2 года назад +1

      @@thirupathiofficial2065 ledhandi RP interview aina tharvatha ram prasad and aadi crystal clear ga chepparu Sudheer Vishyam lo RP cheppinavi anni abbaddhalu ani kavalante meeru jabardasth nundi vellopoyina evarinaina adagandi ani meeru oka sari ah interview kuda chudandi oka clarity vasthundhi.. and RP ki nagababu ante ishtam infact pranam nagababu ki mallemala ki evo godavalu jarigi bayataki vachesadu nagababu appudu veedu kuda nagababu tho patu bayataki vachesadu appatnunchi ilanti negative comments chesthunnadu mallemala pai ledhante production baledhu annavadu anni years endhuku vuntadu akkada show lo kevalam veediki offers ravatam kosam , money and fame kosam anthe ga ippudu nagababu anda chusukoni notiki antha vasthe antha vaagesthunnadu

    • @thirupathiofficial2065
      @thirupathiofficial2065 2 года назад

      @@uchannel8659 Nijalu chepadaniki kuda guts undali andi ram prasad adhi chepedi asal genuine ga ledu alochinchi matladtunaru chala.. Epudina kopam lo badalo matladinapude nijalu vasthay..Kirak rp chepinai true and genuine words..Oka Sudheer vishayam lo chala reasons undochu but rp inni rojulu jarigina annitini dhairyanga chepadu 👏

    • @prakash-Naidu
      @prakash-Naidu 2 года назад

      వాడు ఒక సొల్లు చెప్తుంటే
      మీలాంటి వాళ్ళు encourage చేయటం అంత కామన్

  • @lakshmiprasad3964
    @lakshmiprasad3964 2 года назад +73

    నిన్ను చూస్తే పాపం పిచ్చోడు అనుకున్నాను. కాదన్నా. నువ్వు గ్రేట్. నువ్వు అసలైన మగాడివి. ఎందుకంటే. నిజాన్ని చెప్పగల వాడే నిజమైన మగాడు. నువ్వు చెప్పింది నిజమే. 100%.👌👌👌👏👏👏👏👏

  • @morthadramesh2946
    @morthadramesh2946 2 года назад +120

    చాలా క్లియర్ కట్ గా ధైర్యం గా క్లారిటీ గా సమాధానాలు సూపర్ చెప్పారు RP హట్సప్ మీరు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్న

  • @kurvasavarannakurva3408
    @kurvasavarannakurva3408 2 года назад

    ఆర్ పి కరెక్ట్

  • @ravikumardevarapalli120
    @ravikumardevarapalli120 Год назад

    Super RP నువ్వు నిజం

  • @astarentertainments7598
    @astarentertainments7598 2 года назад +35

    చిన్న స్థాయి వారి కష్టాలు బాధలు ఈ విధంగానే ఉంటాయి.... ఆర్టిస్టులు అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం తెలిసిన సంస్థలకి... ఆర్టిస్టుల మంచి చెడులు గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది......🙏🙏🙏🙏🙏

  • @bobby0474
    @bobby0474 2 года назад +28

    Interview war one side అన్నట్టు ఉంది. rp ak 47 లాగా సమాధానలు చెప్పాడు ..చాలా దైర్యం ఉండాలి అలా మాట్లాడాలి అంటే....ఇతని వాళ్ళ జనాలకి నాగబాబు గారి గురించి బాగా తెలిసింది తన గురించి కంటే కూడా.....

  • @msaidulugoud0162
    @msaidulugoud0162 2 года назад +102

    ఇన్ని రోజులు తెలియదు అన్న జబర్దస్త్ నవ్వులు వెనుక ఇన్ని బాధలు ఉంటాయని మీకు కానీ ఏది ఏమైనా నిజాలు నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి ఆర్పి అన్న గ్రేట్ అన్న నువ్వు నీ అంత ధైర్యంగా ఇంతవరకు ఏ ఆర్టిస్టు మాట్లాడలేదు అన్న నాకు తెలిసి జబర్దస్త్ ఆర్టిస్టుల్ని మల్లెమాల సంస్థని ఈ టీవీని మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ఆర్టిస్టుల్ని అవమానపరుస్తావా శ్యాంప్రసాద్ రెడ్డి గారు నాకు తెలిసి ఇక ముగింపు జబర్దస్త్ త్వరలో అందరూ వెళ్ళిపోతారు ఏది ఏమైనా అర్పి అన్న చెప్పింది అంతా నిజమే గ్రేట్ ఆర్పి అన్న

  • @amma5793
    @amma5793 2 года назад +3

    I miss u annsuya 😭😭😭😭😭

  • @nationfirst8786
    @nationfirst8786 2 года назад +71

    We need people like you in the TV/Film Industry .Very Well said by Mr.RP, lots of respect...

  • @Life_changing_truths
    @Life_changing_truths 2 года назад +111

    Excellent interview. Hatsup to your guts RP. We completely understood what is happening with జబర్దస్త్ show.

  • @shekarn8894
    @shekarn8894 2 года назад +154

    Chala rojulu tharvatha oka manchi interview chusina feeling vachindi anna....Love suman tv and roshan anna..from Karnataka 🧡🎊

  • @Indian-op3qx
    @Indian-op3qx 2 года назад +147

    Life ఇవ్వడం అంటే మన life ని తన life గా భావించడం.... 👌
    ఈ ఇంటర్వ్యూ genuine గా ఉంది....1 M views త్వరలో చేరుకుంటుంది.....

    • @karthikeyarani
      @karthikeyarani 2 года назад

      Sudder gaari tho polchukunte athanentha andiiii ?

  • @subramanyamk5343
    @subramanyamk5343 2 года назад +38

    After watching this interview I changed my opinion on RP. Good interview. RP voice came out from heart. All the best bro..

  • @gurramyellappa7513
    @gurramyellappa7513 2 года назад +18

    Food is very important, not only fame, good interview.

  • @ramanadulla2786
    @ramanadulla2786 2 года назад +526

    మనసులోని బాధను మీ మాటలోని కోపంతో చెప్పారు RP గారూ.....ఇప్పటికైనా ఆ సంస్థ(మల్లెమాల) పనిచేసే వారికి విలువ ఇచ్చి మంచిగా చూస్తారని ఆశిద్దాం

    • @rajeshpadala9605
      @rajeshpadala9605 2 года назад +4

      RP Anna keka

    • @rakesh7007
      @rakesh7007 2 года назад +7

      Inni rojulu lenidi ipudu kotthaga emi vastadi..

    • @balakrishnabalu2116
      @balakrishnabalu2116 2 года назад +4

      Snake babu

    • @rajeshhrt143
      @rajeshhrt143 2 года назад

      @@rakesh7007 అతను చేస్తున్న షో ఎఫేక్ట్ అందులోని వ్యక్తి ఇలా మాట్లాడిస్తున్నాడు

    • @uchannel8659
      @uchannel8659 2 года назад +2

      Ee interview lo Sudheer Vishyam lo RP cheppinavi anni vatti abbaddhalu ani aadi and ram prasad chala clr ga chepparu ... Valu ila kuda annaru poni mem cheppinavi thappu ani meeku anipisthe meeru direct ga Sudheer ne adagandi ani .. and mallemala lo Sudheer ye andhari kante ekkuva i'mn high position lo vundevadu anta inka thanani endhuku ala chustharu ... RP ki nagababu ante ishtam nagababu ki mallemala ki evo godavalu jarogi nagababu bayataki vachesadu appudey veedu kuda nagababu tho bayataki vachesadu appatnunchi ilanti interviews isthunnadu mallemala pai

  • @vgrvenky...961
    @vgrvenky...961 2 года назад +108

    ఈ ఇంటర్వ్యూ చూసాక నాగబాబు గారు ఎంత మంచివారో తెలిసింది...rp గారు మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు మీకు పెద్ద అభిమాని అయిపోయాను...మీ ధైర్యానికి 🙏👍👏

  • @jayachandravolges.
    @jayachandravolges. 2 года назад +230

    ఎవ్వడు కష్టపడిన పొట్ట కుటికొసమేకధ అదే బాగోపోతే ఎవ్వడి కన్న మండుద్ధి. 100%కరెక్ట్

  • @SasiKala-lo4rx
    @SasiKala-lo4rx 2 года назад +2

    Rp garu, wish you the great success ahead andi.

  • @uvarathnamtatapudi2797
    @uvarathnamtatapudi2797 2 года назад +1

    🙏🙏🙏

  • @satish.d4690
    @satish.d4690 2 года назад +18

    1st time episode mottam skip chaikunda chusanu.
    Rp nvu great abba 👌

  • @lovarajurongala8196
    @lovarajurongala8196 2 года назад +47

    Superగా మాట్లాడావ్ అన్న నేను అసలు expet చేయలేదు NV అలా మాట్లాడగలవు అని love you👍😍😍

  • @sriman1999
    @sriman1999 2 года назад +320

    ఒక్క సెకండ్ కూడా skip చేయకుండా చూసిన interview ఇదే. నాగబాబు గారి గొప్ప వ్యక్తిత్వం గురించి మొట్టమొదటి సారి తెలుసుకునే అవకాశం దొరికింది.

  • @nazmasaleem4101
    @nazmasaleem4101 2 года назад +2

    Roshan anna chala bagundi mi interviews

  • @aniltonyvlogs
    @aniltonyvlogs 2 года назад +4

    Full interview antha mandhi chusaru 😍

  • @bodipeddivenkataramana3288
    @bodipeddivenkataramana3288 2 года назад +18

    Superbb RP గారు మీరు... excellent sir... ఈ interview తో మీకు పెద్ద fan ఐపోయాను...love you sit

  • @thetruth7961
    @thetruth7961 2 года назад +192

    ధైర్యం ఉంది కాబట్టి నిజాలు వచ్చాయ్....KEKA RP

    • @karthikeyarani
      @karthikeyarani 2 года назад +1

      Ante dhairyam leni vallu abadhalu cheppara

    • @thetruth7961
      @thetruth7961 2 года назад

      @@karthikeyarani అంతేగా...మీరు ఏమంటారు

    • @karthikeyarani
      @karthikeyarani 2 года назад +1

      Mikekkada kanapadindhandi dhairyam
      Athanu cheppindhi mirelli akkada chusara ...aina sudeer garu tappu chesi amount sampadhinchadam ledhu alantappudu athanendhuku antadu pavuralu tisevadu ani

    • @karthikeyarani
      @karthikeyarani 2 года назад

      Athaniki tiyyamanandi okka pavuram rekka

  • @bhaskardurgam8135
    @bhaskardurgam8135 2 года назад +48

    Sudheer anna lekapothe mallemala TRP ratings pakka padipotay Last week TRP ratings sudheer anna unna super singer junior top 1 lo undi ante mamulu vishayam kadu

  • @sujithasujitha1785
    @sujithasujitha1785 Год назад

    👌👌👌👌👌👍👍👍

  • @aileshailesh9673
    @aileshailesh9673 Год назад

    Super

  • @apparaost7464
    @apparaost7464 2 года назад +293

    He has 100% confident about his words

  • @mbentertainment3176
    @mbentertainment3176 2 года назад +68

    జబర్దస్త్ లో చేసిన వాళ్ల అందరి ఇంటర్వ్యూ లో
    బెస్ట్ ఇంటర్వ్యూ నిజాలు దేర్యంగా చెప్పేవాడే RP

    • @karthikeyarani
      @karthikeyarani 2 года назад

      Miru jabardhast ki vellipondi jokes baga chepthunnaru

  • @yakesh5505
    @yakesh5505 2 года назад +149

    Superb interview sumanTv.Till now we know the front side of jabardasth,but now we heard about backside struggle of artists...RP garu excellently spoken🔥♥️.this is revolution

  • @bpcreations852
    @bpcreations852 2 года назад +1

    E roju nunchi rp anna fan nen ☠️💥

  • @maheshh5026
    @maheshh5026 2 года назад +1

    Rp నిజం నిర్భయంగా చెప్పావు... Hands up

  • @enjoy3946
    @enjoy3946 2 года назад +71

    ఈ ఇంటర్వ్యూ Most Viewed Interviews లో 1st ప్లేస్ లో ఉంటుంది..👌👌

  • @raazsrash1531
    @raazsrash1531 2 года назад +128

    Good interview bro...
    RP power full speech.....
    "don't judge a book by its cover"
    Best example of RP

  • @nagarajuchatakonda6743
    @nagarajuchatakonda6743 2 года назад +58

    చాలా గొప్పగా మాట్లాడారు RP గారు 🙏

  • @umashankarumashankar8389
    @umashankarumashankar8389 2 года назад

    Super rp bro

  • @gamingwithrebel4412
    @gamingwithrebel4412 2 года назад +1

    𝙹𝚊𝚒 𝚜𝚞𝚍𝚑𝚎𝚎𝚛 𝚊𝚗𝚊𝚊

  • @venkateshbolagani6859
    @venkateshbolagani6859 2 года назад +35

    ఒక వ్యవస్థ మీద పోరాడాలి అంటే దమ్ము ఉండాలి RP కి గుండె నిండా వుంది. ఎప్పుడైనా బానిసత్వం నుండి వచ్చిన గర్జన చాలా బలం గా ఉంటుంది.

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 2 года назад +53

    Rp అన్న మీలో jr ntr కనిపిస్తున్నాడు..
    Superb అన్న చాలా భాగా మాట్లాడువు

  • @shanthivishwanath9220
    @shanthivishwanath9220 2 года назад +76

    RP merru super. Applause for your guts, every body should open up like u otherwise they will think that they are correct. Keep rocking all the best

  • @rameshatturi1188
    @rameshatturi1188 2 года назад +100

    నిజమైన మగాడు రా RP 👍👍👍

  • @ravindhum
    @ravindhum 2 года назад

    Matured R P

  • @vanamalisujata766
    @vanamalisujata766 2 года назад

    👍👍👍🙌

  • @bhanuprasadadigarla5417
    @bhanuprasadadigarla5417 2 года назад +44

    Recent times lo one of the best interview intha twaraga aepoindhenti anipinchindhi🥰 thank u sumantv bro meeru interview chesey vidhanam chala baaguntundhi😍

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 2 года назад +69

    R rebel
    P powerful..
    Hats off RP👌

  • @tarunboon2143
    @tarunboon2143 2 года назад +33

    Nen a video ina 2 minutes kante akkuva chudanu. Chala kalamtarvata 1 and half r video chusanu... Rp guds 👏👏

    • @DailyNewz365
      @DailyNewz365 2 года назад +1

      Ee sollu nduku nv 8 years ayindi channel create chesi 2 mins ye chustha ee buildup endkuku . Intrest ga undi chusa cheppu

  • @ak2802
    @ak2802 2 года назад

    Right Rp garu

  • @chinni2307
    @chinni2307 2 года назад +1

    fist time full video chusa RP GREAT🙏

  • @focusachive
    @focusachive 2 года назад +73

    I am big fan of cricket though match is going to start in few minutes but i have not skip this program till the end... Finally I missed match but felt RP innings more Intresting than IND vs PAK match.. I like his acting skills and aggressive but today I see you matured and gentlemen talk. Keep go. Wish u all the best..

  • @nagarajumamidipelli4170
    @nagarajumamidipelli4170 2 года назад +29

    RP bro neelo oka porata veerudini chusthunna ,health is wealth so manam emchesina mana family ki food kosame ..
    I saw many interviews but it is never before never after...I support RP
    Fight for Rights ✊✊✊✊✊

  • @ganeshjai640
    @ganeshjai640 2 года назад +46

    *👉I never seen this kind of guts in any artists. Keep it continuous Mr R.P. Then u ll not only be a good artist but also brave man.*

  • @kareemshaik2476
    @kareemshaik2476 Год назад

    Great nagababu garu

  • @shanthikumarb41
    @shanthikumarb41 2 месяца назад

    Dare and dashing personality, best wishes to you

  • @seshukumarpasupuleti2077
    @seshukumarpasupuleti2077 2 года назад +8

    Sudheer Anna lekunttey e tv ney avaru chudaru..adhi ap and telengana motham telusu... sudheer Anna fan's 🔥🔥🔥

  • @rajuk3201
    @rajuk3201 2 года назад +45

    Bad comments chesevalu oka vishayam gamaninchandi- RP garu Jabardastu show gurinchi yekkada kuda bad ga cheppatledu.... Management valana valu padutunna ibbandulu gurinchi matrame cheptunnaru

  • @pawan5485
    @pawan5485 2 года назад +31

    RP real hero he is the real legend...hats off...

  • @saritarahulnaidu9358
    @saritarahulnaidu9358 2 года назад +1

    Rp. Happy living Satish....baditulu. Jyothi. Usha. Telusa

  • @srikanth4170
    @srikanth4170 2 года назад

    Yes right