ఇవన్నీ భారతీయ పురాతన వైద్యులకి తెలిసిన విషయాలే. వాళ్ళు చెప్తే మీరు తొసి పుచ్చుతారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు. వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. అల్లోపతీ వాళ్ళు చేస్తే సంసారం. ఇప్పుడు ఎనిమా కరెక్ట్ కాదు అని వాగుతున్నారు. కొన్నాళ్ళ తర్వాత దానికి వేరే పేరు పెట్టి ...చాలా మంచిది అని మీరే చెప్తారు ...ఖర్మ
Iyanaki AIG hosiital undhi bhayya… person ni bhatti bill vestharu… 15 lakhs adigaru oka operation ki.. vere hosipital lo 3lakhs ki aipoindhi… tarvatha malla ville call chesi discount isthan sir annaru… too worst.. bhayapettadam lo first villu
Memu US lo meditaranian cuisine taste chusamu ,rice tho curries kakunda tiff ani oka pulse if I am correct dosas laaga undi daanitho tintaru daily .is it that good for health dr.?
N other curries taste same like ours with less kaaram okey plate lo tiff dosas tho paatu veg n non veg 5 curries vesi ichaaru.😮adi vaalla authentic meal annaru.
Dr good diet anti ani inka koncham clear ga cheppi unte inka useful n purpose serve ayyedi ,we are happy that such a reputed DR gave time to share few imp things for us.but please do throw some light on that topic also sir.thanks.
Dr khadar vali గారి డైట్ ఫాలో అయితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇలాంటి జబ్బు అయిన తగ్గించే శక్తి కేవలం డాక్టర్ ఖాదరవల్లి గారి డైట్ కి మాత్రమే ఉంది
Enema 6 months ki once చేస్తే మంచిది..పేగులు క్లీన్ అవుతాయి.. డాక్టర్ గారు సరైన సమాధానం చెప్పలేకపోయారు హార్ట్ స్ట్రోక్ వస్తుందన్నారు అది రావటం ఎనేమ్మ్మా వల్ల రాదు
నట్స్ తినమని పీచు పదార్ధాలు తినమని ఇంకా కూరగాయలు తినమని మన ఆయుర్వేద లో ఎప్పటి నుండో చెబుతున్నారు. వాడేవడో చెప్పడం కాదు. బయటవాడు చెబితే మనకు వినసొంపు. మనవాళ్ళు ఆరోగ్యాలు చెడిపోవడానికి కారణం రీసెర్చ్ తెలియని డాక్టర్స్. ఎందుకు పరాయి ఓలీవ్ oil నూనె. మన గానుగ ఆడిన నూన ఎంతటి శ్రేష్ఠమైనది. దానిని పాడుచేసింది ఈ డాక్టర్స్ కదా. Rifined oil వాడాల్సిందే అని చెప్పినవాళ్లు వీళ్ళే కదా. దాని మూలంగా విపరీతంగా కొవ్వు పెరుగుతుంది. దానితో వచ్చే జబ్బులు భయంకరం. ఆహారంలో ముఖ్యమైనది oil. దీనిని డాక్టర్స్ ముమ్మాటికీ rifined oil తీసులోవాలని చెప్పుంది వీళ్ళే.
ఇవన్నీ భారతీయ పురాతన వైద్యులకి తెలిసిన విషయాలే. వాళ్ళు చెప్తే మీరు తొసి పుచ్చుతారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు. వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. అల్లోపతీ వాళ్ళు చేస్తే సంసారం. ఇప్పుడు ఎనిమా కరెక్ట్ కాదు అని వాగుతున్నారు. కొన్నాళ్ళ తర్వాత దానికి వేరే పేరు పెట్టి ...చాలా మంచిది అని మీరే చెప్తారు ...ఖర్మ
I'm using newyou essential collagen for gut health on my doctors' advice giving wonderful result.
Sir excellent guidance. Thanks.
Doctor s analysis is good one must follow the advice is good cnrao
Gut microbe metagenome, stool banks… fmt.…… faecal microbial transposition.…thanks
Wonder Full Dr Nageswar Reddy we salute you Sir ..
Seems like a breakthrough in medicine. IBS patients might stand to benefit I suppose
Iyanaki AIG hosiital undhi bhayya… person ni bhatti bill vestharu… 15 lakhs adigaru oka operation ki.. vere hosipital lo 3lakhs ki aipoindhi… tarvatha malla ville call chesi discount isthan sir annaru… too worst.. bhayapettadam lo first villu
Excellent video 🎉🎉
Best doctor and Best Anchor.
Thank you so much sir for sharing the new things
Does frozen curds contain the live spores?
Naku ulcers unnai, em cheyali, pls suggest
Sir,Gastric problems ki pantop razo20 vadavatcha
Well explained doctor
World legendary gastro enterology Doctor
Iam also one of the patient NAGESHWAR sir
Cast yenth avutundi sir
AIG hospital koncham cost but good treatement nageswar reddy sir world best doctor
కొంచెం aaa ఛాలా costly aa
Good explained thanks .
Correct sir
డాక్టర్ గారు ఇప్పుడు ఎవరూ నార్మల్ డెలివరీ చేయుట లేదు అని సీజర్ ర్లే హల్పటల్ వేల్లి చూసిన ఇదే పని
please mention what is indo-medeterian diet in words of Nageswara reddy garu
Memu US lo meditaranian cuisine taste chusamu ,rice tho curries kakunda tiff ani oka pulse if I am correct dosas laaga undi daanitho tintaru daily .is it that good for health dr.?
N other curries taste same like ours with less kaaram okey plate lo tiff dosas tho paatu veg n non veg 5 curries vesi ichaaru.😮adi vaalla authentic meal annaru.
Very informative 🎉
Best anchor
Deit cheppaledhu ?
😂 correct
Ya, this is the core problem with the STv interviews 😂😂😂
Dr good diet anti ani inka koncham clear ga cheppi unte inka useful n purpose serve ayyedi ,we are happy that such a reputed DR gave time to share few imp things for us.but please do throw some light on that topic also sir.thanks.
Dr khadar vali గారి డైట్ ఫాలో అయితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇలాంటి జబ్బు అయిన తగ్గించే శక్తి కేవలం డాక్టర్ ఖాదరవల్లి గారి డైట్ కి మాత్రమే ఉంది
❤️🙏🌹👏♥️ doctor Nageshwar sir
🙏
Sir, can you please take up Autism child and treat in scientific way so that many can be benefited.
టైం వేస్ట్.
ఖాదర్ వలీ సర్ చెప్పినవి పాటిస్తే చాలు.
నాట్ necessary. ఇవన్నీ అవసరం లేదు. చరకుడు లాంటి మేధావి మన దేశంలో పుట్టి నందుకు అందరం గర్వపడాలి.
Sir, could not able to find the Autism hospital name.
Could you please share the full name and address.
Stop milk, stop nonveg, give fruits, dry fruits, veg food.
Very commercial AIG Hospital very very costly
You are correct
Enema 6 months ki once చేస్తే మంచిది..పేగులు క్లీన్ అవుతాయి.. డాక్టర్ గారు సరైన సమాధానం చెప్పలేకపోయారు హార్ట్ స్ట్రోక్ వస్తుందన్నారు అది రావటం ఎనేమ్మ్మా వల్ల రాదు
బరువు తక్కువ ఉన్న 20 ఏళ్ల అబ్బాయికి ఈ డైట్ ఇస్తే బరువు పెరుగుతారా?
Consult a nutritionist.
Eat ghee
నట్స్ తినమని పీచు పదార్ధాలు తినమని
ఇంకా కూరగాయలు తినమని మన ఆయుర్వేద లో ఎప్పటి నుండో చెబుతున్నారు. వాడేవడో చెప్పడం కాదు. బయటవాడు చెబితే మనకు వినసొంపు.
మనవాళ్ళు ఆరోగ్యాలు చెడిపోవడానికి కారణం రీసెర్చ్ తెలియని డాక్టర్స్.
ఎందుకు పరాయి ఓలీవ్ oil నూనె.
మన గానుగ ఆడిన నూన ఎంతటి శ్రేష్ఠమైనది.
దానిని పాడుచేసింది ఈ డాక్టర్స్ కదా. Rifined oil వాడాల్సిందే అని చెప్పినవాళ్లు వీళ్ళే కదా. దాని మూలంగా విపరీతంగా కొవ్వు పెరుగుతుంది. దానితో వచ్చే జబ్బులు భయంకరం.
ఆహారంలో ముఖ్యమైనది oil.
దీనిని డాక్టర్స్ ముమ్మాటికీ rifined oil తీసులోవాలని చెప్పుంది వీళ్ళే.
What is the name of the hospital
AIG
AIG GACHIBOULI
Asia Instuitue of Gastrology AIG
Very costly
😂🎉😢😮😅
ఎందుకయ్యా జై శ్రీరామ్ అంటే చాలు కదా