మీ యొక్క మాటలు నా మనస్సుకు హతుకున్నాయ్ రమణ గారు. చాలా సంతోషంగా ఉంది మీ మాటలు చదువుతుంటే. ఇంకా ఇలాంటి ప్రదేశాలు నా ఛానల్ లో అప్లోడ్ చేస్తాను. వీలుంటే నా ఛానల్ చూడండి. ధన్యవాదాలు.
విజ్ఞానం అనంతం, జీవితం కొంచెం ,అందులో తెల్సుకొనేది ఏకొంచెమైనా మన అభ్యుదయానికి దోహదపడేదైతే అదెంతో అభినందనీయం.దానిని శోధించటానికి మనకంటే ముందుగా భూతకాలంలో మన పూర్వీకులు చేసిన కృషి అనిర్వచనీయం.అటువంటి వాటిని వెలుగులోనికి తెచ్చేందుకు మీరు చేసే కృషి శ్లాఘనీయమే కాదు.వెలకట్టలేని శ్రమదమాదులెన్నో ధారపోయాల్సి ఉంటుందనేది నాస్వీయ అనుభవం.అందుకే మరోమారు మీకృషికి ,నిరంతరమైన మీ అన్వేషణకు అభివందనములతో ...మహర్షి.
ఇంత కళాత్మకమైన శిల్పాలను ధ్వంసం చెయ్యడానికి చేతులెలా వచ్చాయో అర్థం కావడం లేదు. భగవంతుడి సృష్టిలో ఇంత వైచిత్రా? "అందాలు సృష్టించినావు దయతో నీవు మరలా నీ చేతితో నీవె తుడిచేవులే"
కొన్నిటిలో మానవుడు ప్రవర్తించే విధానం అత్యంతహేయమనేటందుకు ఈ ఇతివృత్తమే గొప్ప ఉదాహరణ.వాళ్ళెవరైనా సరే అసురవర్గానికి చెందినవాళ్లే.ఇంతటి శిల్పకళా సంపదను మనవారే సృష్టించారని అనుకోవటమే ఎంతో గర్వపడే విషయం.
మీకు మరోసారి ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు. కోటగుళ్లు కూడా నాశనం చేశారు. చూసినప్పుడు చాలా బాధపడ్డాను. ఎంతో అద్భుతమైన శిల్ప సంపద మన సొంతం. కానీ చాలా నాశనం చేశారు.
Warangal railway station నుండి 1000piller టెంపుల్+భద్రకాళి దేవాలయం+వరంగల్ fort తిరగాలంటే ఎంత సమయం పడుతుంది auto లో. మాకు 4hours టైం వుంటుంది సరిపోతుందా bro
I clearly understand that you want to tamper the history by saying kakatiyas are reddys . lol. I could see your comments everywhere every video. dont be blinded with caste. kakatiyas are not reddys at all and it is not written anywhere like that
Kakatiya kings were Ratta clan warriors who had Rasa title and they later became known as Reddy clan , got it , Reddy clan are descendants of Ratta clan of Rashtrakut Dynasty 😁😁😎 . ⚔️🚩Jai Suryavanshi Kshatriya Rathod Reddy Sisodia Pratihar zindabad .
Nicejob, bro
Thank you bro...
అద్భుతం సార్, సూపర్, ఈ సారి వరంగల్ వెళ్ళినప్పుడు తప్పక చూస్తాను 🙏👌
🙏🙏🙏 Thank you andi
Thanks for your information this helped for my project
🙏🙏🙏🙏
ఓరుగల్లు కోట నిన్న చూసాను, హిందువుల గొప్ప తనానికి, తురకల కుక్క బుద్ధి కి నిదర్శనంగా నిలిచిన అవశేషాలు చాలా బాధ కలిగించాయి
చాలా మంచి విషయాన్ని వివరిస్తున్నావుబ్రో ,నీ కృషి ఎంతో కొనియాడదగింది.
మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చూసినందుకు ధ్యవాదాలు రమణ గారు.
మంచిది ,ఇదే మహాత్ములు నుడివేది.మాసమయం కేటాయించటం అనేది ,మీరు కొనియాడతగినంతటిది కాకపోయినా ,మాకు ధన్యవాదములు తెలియపర్చిన మీ విజ్ఞానానికి మా నమస్సుమాంజలులు.ఇంకా మీలాటివారున్నందువల్లే మేమీమాత్రమైనా మనగలుగుతున్నాం.ధన్యోస్మి .శుభమస్తు.
మీ యొక్క మాటలు నా మనస్సుకు హతుకున్నాయ్ రమణ గారు. చాలా సంతోషంగా ఉంది మీ మాటలు చదువుతుంటే. ఇంకా ఇలాంటి ప్రదేశాలు నా ఛానల్ లో అప్లోడ్ చేస్తాను. వీలుంటే నా ఛానల్ చూడండి. ధన్యవాదాలు.
విజ్ఞానం అనంతం, జీవితం కొంచెం ,అందులో తెల్సుకొనేది ఏకొంచెమైనా మన అభ్యుదయానికి దోహదపడేదైతే అదెంతో అభినందనీయం.దానిని శోధించటానికి మనకంటే ముందుగా భూతకాలంలో మన పూర్వీకులు చేసిన కృషి అనిర్వచనీయం.అటువంటి వాటిని వెలుగులోనికి తెచ్చేందుకు మీరు చేసే కృషి శ్లాఘనీయమే కాదు.వెలకట్టలేని శ్రమదమాదులెన్నో ధారపోయాల్సి ఉంటుందనేది నాస్వీయ అనుభవం.అందుకే మరోమారు మీకృషికి ,నిరంతరమైన మీ అన్వేషణకు అభివందనములతో ...మహర్షి.
మీ యొక్క విలువైన మాటలకు కృతజ్ఞతలు... రమణ గారు🙏🙏🙏
madhi warangal andii enka meru chala videos theyali. Tq for showing.
Thank you rashi gaaru. u visit my channel and see playlist for warangal vidoes.
Best fort of India 🙏🏻🕉️🚩🙏🏻
🙏🙏🙏
ఇంత కళాత్మకమైన శిల్పాలను ధ్వంసం చెయ్యడానికి చేతులెలా వచ్చాయో అర్థం కావడం లేదు. భగవంతుడి సృష్టిలో ఇంత వైచిత్రా?
"అందాలు సృష్టించినావు దయతో నీవు
మరలా నీ చేతితో నీవె తుడిచేవులే"
ఎన్నో ఇటువంటి చారిత్రిక కట్టడాలు ధ్వంసం చేయబడ్డాయి విశ్వా గారు. చూస్తే చాలా బాధ కలుగుతుంది.
కొన్నిటిలో మానవుడు ప్రవర్తించే విధానం అత్యంతహేయమనేటందుకు ఈ ఇతివృత్తమే గొప్ప ఉదాహరణ.వాళ్ళెవరైనా సరే అసురవర్గానికి చెందినవాళ్లే.ఇంతటి శిల్పకళా సంపదను మనవారే సృష్టించారని అనుకోవటమే ఎంతో గర్వపడే విషయం.
మీకు మరోసారి ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు. కోటగుళ్లు కూడా నాశనం చేశారు. చూసినప్పుడు చాలా బాధపడ్డాను. ఎంతో అద్భుతమైన శిల్ప సంపద మన సొంతం. కానీ చాలా నాశనం చేశారు.
I like it, well done 😎
Thank you andi
Glory of warangal is shown dhanyawadalu
Thank you so much Ashok gaaru.
Bradhar super
Thank andi
కాకతియ వారసులు బస్తర్ రాజవంశం.ఇప్పటికి ఉన్నారు.మధ్యప్రదేశ్ లొ ఉన్నారు
🙏🙏🙏👍👍👍
Alucinante 😯😯😯 Saludos desde Argentina
Rani rudrama devi kadu purti chesindi...
Super
Thank you andi
Excellent bro
Thank you bhavana gaaru
Warangal railway station నుండి 1000piller టెంపుల్+భద్రకాళి దేవాలయం+వరంగల్ fort తిరగాలంటే ఎంత సమయం పడుతుంది auto లో. మాకు 4hours టైం వుంటుంది సరిపోతుందా bro
Hi andi. Saripotundi.
@@kpchakrala Thank you bro tomorrow comming మాది విజయవాడ ట్రైన్ గోల్కొండ కి వస్తాము 11గం, retun 3.30గం. వుంది gap 4hours vundi
It's my pleasure bro. Warangal fort takes time so try to allocate more time for it.
@@kpchakrala తెలుగులో పెట్టు బ్రో
వరంగల్ కోట చూడటానికి ఎక్కువ సమయం కేటయించాల్సి ఉంటుంది. తొందరగా దర్శనం complete చేసుకొని కోట కి వెళ్ళండి.
Wrangal should be developed as Administrative capital of Telanagana and decongest Hyderabad city.
1st rudrudu start cheste ganapati devudu finish chesi hnk nundi capital khila ki shift chestadu
Chi kharma ra babu vedavalu marakalu mana culture ni naasanam chesaru
A
Where were royal people living.upto now no one discovered the place where royal people were living.
Yes babu rao gaaru.
Kota ni evaru destroy chestaru?
Cell phone tisukoni vellavacha photos kosam bro
Yeah Balaji gaaru....phones allowed.
The Kakatiya dynasty was established by the descendants of Kakati Prola Reddy/ Rasa1 . The Reddy Clan belong to the Rashtrakut Dynasty .
🤣🤣🤣🤣🤣🤣🤣