Is Pastor Ammateja Playing Tricks? |

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024

Комментарии • 160

  • @sekharkumar7640
    @sekharkumar7640 Месяц назад +11

    బ్రదర్ మీరు చెప్పిన వాక్యం బాగుంది మరి ఈ అమ్మ తేజ చెప్పిన విషయాలు మీరు చెప్పిన వాక్యానికి సిరి కాలేదు బ్రదర్.

  • @pastorjeremiahofficial7556
    @pastorjeremiahofficial7556 Месяц назад +13

    Brother క్రీస్తు శరీరంలో భాగంగా ....చాలా బాగా చెప్పారు

  • @meshpamprakash6335
    @meshpamprakash6335 Месяц назад +13

    ఏసుక్రీస్తు నామములో మీకు వందనాలు బ్రదర్ చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు మీకు వందనాలు వీళ్ళు ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ దేవుని నామాన్ని అవమానకరంగా తెస్తా ఉన్నారు బ్రదర్ అన్యులు దేవుని ఏసుక్రీస్తు నిజమైన దేవుడని అనే వాళ్ళు కూడా ఇలాంటి వీడియోలు చూసి నమ్మలేకపోతున్నారు దైవ సేవకులు అయినటువంటి వారు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్లు చెప్పుకుంటూ ఎంత అవమానం చేస్తా ఉన్నారంటే దయచేసి గురించి అని అలాంటివి మానమని చెప్పండి బ్రదర్ దేవునికి కన్నీరు తెప్పిస్తా అన్నారు ఏసుక్రీస్తుని 2000 సంవత్సరాలు ముందు సిలువ వేయడం కాదు గాని ఇప్పుడు కూడా మనం సిలువ వేస్తూనే ఉన్నావ్ అని ఆయనతో దుఃఖ పడతా ఉన్నారు

  • @HappyBeignets-zi3fk
    @HappyBeignets-zi3fk Месяц назад +5

    ❤ పూర్వం ప్రతి ఒక్క క్రైస్తవుడు అమ్మ తేజ గారు ఇలాంటి బోధలు వల్లనే..... క్రైస్తవ్యంలో కి వచ్చారు వచ్చిన తర్వాత క్రైస్తవ్యంలో బలంగా నాటుతున్నారు... తర్వాత వాస్తవం తెలుసుకుని వారు విశ్వాసాన్ని కాపాడుకుంటారు... ఎలా అయితేనే ఒక అన్యుడు మారాలంటే మీలాంటి దరిద్రపు..,.. ట్రోలింగ్ చేసే ఎదవలు వల్ల ఎవరు మారారు🎉🎉🎉🎉

    • @bhaskarg633
      @bhaskarg633 Месяц назад

      1కోరింతీ 15:19; చదవండి pls

  • @user-tj3vw8rg4u
    @user-tj3vw8rg4u Месяц назад +4

    అన్న, మంచి, వివరణ,,,god bless you, Anna

  • @sunnyvannali1405
    @sunnyvannali1405 Месяц назад +2

    Excellent video anna Devudu mimulani athyadhikamuga dheevinchunu gaka Anna
    Amen
    Hallelujah 🙌🏼

  • @Israel7794
    @Israel7794 Месяц назад +3

    Praise the lord brother super 👌 👍 ❤

  • @santoshkumarmanchala5642
    @santoshkumarmanchala5642 Месяц назад +5

    Praise the lord brother good explained

  • @sudhasudha8490
    @sudhasudha8490 Месяц назад +5

    Praise the lord brother chala bagachepparu

  • @naveenanandKHZ
    @naveenanandKHZ Месяц назад +1

    Wonderful explanation brother. In 2003 I went on a crusade on the way to the meeting I was continuously criticising that man of God because I didn't believe in calling out names and prophetic ministry. To my surprise, That Man of God called my Name Naveen Naveen you want to serve God and God's anointing coming upon you and immediately my legs were shivering and I never believed in the healing and prophetic ministry because I am from Hebron Bro Bakths Singh's fellowship. What that Man of God told me was accurate because my mother consecrated me to the Lord in my childhood. The Man of God who called my name was Dr DGS Dhinakaran.

  • @appalanaidugollu6877
    @appalanaidugollu6877 20 дней назад

    Praise tha Lord bro chala bhaga chepparu.

  • @narrasivakeerthana7247
    @narrasivakeerthana7247 Месяц назад +2

    Chala chala baaga chepparu Pastor garu. May this vedio reaches to VP pastor.

  • @MalleswariG-oo1rq
    @MalleswariG-oo1rq Месяц назад +5

    Praise the lord Anna 🙏 అన్న నా చిన్న విన్నపం దేవుడు కార్యాలు చేసాడు కాని పోందుకున విశ్వాసులు చెప్తారు కదా విడియో లు ఎందుకు వాక్యము చెప్పి అనేకులని బలపరచాలి వాక్యము శ్రమలలో దేవుని లో స్థిరపరిచింది రాకడ లో నిలబడే శక్తి వాక్యము ద్వారా నిత్యం బలపడాలని ప్రార్థన చేయండి అంతే కాని ప్రతి విడియో దేవుడు నాకు చూపించాడు అంటారు వాక్యము ఎక్కడ ఉంది

  • @thimothimadhari4454
    @thimothimadhari4454 Месяц назад +1

    Good explanation praise the Lord

  • @Varrijoshua-bk4wf
    @Varrijoshua-bk4wf Месяц назад +1

    అన్న మీరు చాలా చక్కగా వివరించారు మీరు చెప్పేది 100% రైట్

  • @gabrielpilli6677
    @gabrielpilli6677 Месяц назад +6

    బ్రదర్ చాలా చక్కగా చెప్పారు వందనాలు విజయ్ ప్రసాద్ రెడ్డి అనేవాడు వాడు పట్టుకున్న కుందేలుకు మూడే కాలనీ రకం

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 Месяц назад +1

      మొదట మీ భాష బైబిల్ లో వాడబడలేదు...క్రైస్తవ లక్షణం కాదు...మీరు దేవుని భయం లేకుండా మట్లాడకూడదు

  • @kokkirigaddaprasad3737
    @kokkirigaddaprasad3737 Месяц назад

    Chala baga chepparu brother

  • @prasanthibonam6186
    @prasanthibonam6186 Месяц назад +2

    Praise the lord anna , chaala detail ga vivarinchaaru anna , devunuki sthuthi Ghana mahimalu ..

  • @teluguchristianmessages2024
    @teluguchristianmessages2024 Месяц назад +1

    Good explanation sir..Praise the Lord

  • @rev.dr.abhishekam1701
    @rev.dr.abhishekam1701 Месяц назад +1

    9:51 very nice . 100% Biblical truth. We should believe the FRUITS of the Holy Spirit. OUR GOD S BAME SHOULD BE GLORIFIED AMONG OTHERS

  • @slmn0304
    @slmn0304 Месяц назад +3

    Very nice explanation brother.

  • @maryvimala1878
    @maryvimala1878 Месяц назад +1

    Good explanation. praise the lord

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 3 дня назад

    జరగబోవు విషయాలు జరిగినవి జరుగుతున్నవి అన్ని దేవుడు చెప్పుతాడు ఈ విషయాల్లో ఎలాంటి అనుమానం లేదు

  • @user-mx8gf3bh1v
    @user-mx8gf3bh1v Месяц назад +4

    అప్పటి ప్రవక్తల నీతి యదార్థ వీరికి వుండా అన్న

    • @KISHOREKUMARHEBRON
      @KISHOREKUMARHEBRON Месяц назад

      Mari yevarikuntundho cheppu Thammudu....?

    • @DavidDara_389
      @DavidDara_389 Месяц назад

      ​@@KISHOREKUMARHEBRONnenu తప్ప ఎవడు పరిశుద్ధుడు లేడు అని యేసుప్రభువు వారే చెప్పారు కదా అన్నా

  • @StephenSagarBandi
    @StephenSagarBandi Месяц назад

    Wonderful Clarification Brother Glory to be Jesus

  • @manchalasirisha2471
    @manchalasirisha2471 Месяц назад +2

    Praise the lord brother ✋🙏

  • @ChodipalliKomiti-ox8jg
    @ChodipalliKomiti-ox8jg Месяц назад +2

    చాలా చక్కగా వివరించారు అన్న దేవుని పేరిట వందనాలు

  • @rajeevbokinala73
    @rajeevbokinala73 Месяц назад

    Good Analysis sir 👍 👏 👌 🙌 🙏

  • @samarla-photog
    @samarla-photog 29 дней назад

    Bro you are a bridge between believers & pastor's activities

  • @DasariKirankumar-qs4ho
    @DasariKirankumar-qs4ho Месяц назад

    God bless you anna
    Super explanation exlent

  • @pastorratnakumar1213
    @pastorratnakumar1213 Месяц назад +1

    Very good massage 🙏

  • @kakarjalasunitha
    @kakarjalasunitha Месяц назад

    Praise the Lord brother.
    Chala baga chepparu

  • @suribabukusume5447
    @suribabukusume5447 Месяц назад +1

    సత్యం మాట్లాడారు బ్రదర్ ❤️❤️

  • @azmeeragalaka1688
    @azmeeragalaka1688 Месяц назад +1

    Good explanation brother God bless u

  • @user-vc5rk4rc4n
    @user-vc5rk4rc4n Месяц назад

    ❤🎉🎉 praselord Paster garu AmmaTheja paster nijamuga perupetti pilavadam correct paster

  • @mangalaflorence201
    @mangalaflorence201 Месяц назад +2

    Yes brother chala manche mesege echaru praise the lord

  • @fruity770
    @fruity770 Месяц назад +1

    Chala baaga chepparu anna😍🙏🏻..

  • @krish_competitive_adda7930
    @krish_competitive_adda7930 Месяц назад +3

    Anna miku chala knowledge vundi 🤝

  • @sikhamadhavi6195
    @sikhamadhavi6195 Месяц назад

    Praise the lord anna

  • @udaypuramkalidas8937
    @udaypuramkalidas8937 Месяц назад

    Excellent bro. Chsl clear ga chepparu ame

  • @NandhuSurisetti
    @NandhuSurisetti Месяц назад

    Praise the Lord annaya well explained anna🎉❤

  • @allindiadhevunisainikulasa6728
    @allindiadhevunisainikulasa6728 Месяц назад

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻

  • @ravijeremiahministries1599
    @ravijeremiahministries1599 Месяц назад +2

    Super bro

  • @plackaljohnsonjosejsk7573
    @plackaljohnsonjosejsk7573 Месяц назад

    Dear brother, You have given a good video from the bible point. Bible is a spiritual book, so we need to understand in a spiritual realm. No one can stop if God has chosen for his purpose.

  • @lightoflife..8015
    @lightoflife..8015 Месяц назад

    Well said brother. God is good

  • @KISHOREKUMARHEBRON
    @KISHOREKUMARHEBRON Месяц назад

    Well Said Brother nd Wonderful Info TanQ n Praise the LORD....KK 🎉😊🎉

  • @bhaskar2818
    @bhaskar2818 Месяц назад +1

    Good explain brother

  • @padmamanthena7128
    @padmamanthena7128 Месяц назад +1

    Yes brother
    Anavasaranga daiva janulanu vimarshincha kudadu
    Devudu nenu cheyu karyamulu meerunu cheyandi annadu

  • @annamaniundeti76
    @annamaniundeti76 Месяц назад +1

    Yes Ayyagaru

  • @mohandanala3286
    @mohandanala3286 Месяц назад +2

    Yes Baga చెప్పారు

  • @rajsolomon007
    @rajsolomon007 Месяц назад +1

    Anna praise lord Anna super explanation

  • @godismystrenth.official
    @godismystrenth.official Месяц назад

    Good information anna....god bless you

  • @g.polraju9378
    @g.polraju9378 Месяц назад

    Good messg anna. 🙌🙌🙌🙏🙏🙏👌👌👌

  • @akepoguraju8949
    @akepoguraju8949 Месяц назад +1

    Nice annna🎉

  • @ganeshungarala7823
    @ganeshungarala7823 Месяц назад +2

    అవునా అయితే అమ్మ తేజ పాస్టర్ నీ వెనకేసుకొస్తునవా సరే ఒక పని చేద్దాం vp గారు చెప్పినట్టు ఆయన ముందు చేయమను మేము ఒప్పుకుంటాం... నిజాయితీ లేని వలె అలాంటి పాస్టర్ నీ వెనకేసుకొస్తారు

    • @SiyonuSwaram
      @SiyonuSwaram  Месяц назад +2

      వీడియోలో ఆల్రెడీ సమాధానం ఉంది

    • @BlessedChild137
      @BlessedChild137 Месяц назад

      Manam decide chestey crct avvadhu andi devude decide chestaru

  • @santoshmeduri570
    @santoshmeduri570 Месяц назад

    I believe prophecys and miracle still Jesus 👑 is alive very clearly explaining bro the truth is real never dominated anyone

  • @SureshbabuM-b7y
    @SureshbabuM-b7y 27 дней назад

    Truth will reveal in the End

    • @SiyonuSwaram
      @SiyonuSwaram  27 дней назад +2

      Yeah, but why wait till the end when Holy Spirit is in us and Bible in our hands?

  • @KLRFondations3917
    @KLRFondations3917 Месяц назад

    1కోరింథీయులకు 15: 19
    ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.

  • @sandesharala755
    @sandesharala755 Месяц назад +1

    God bless you brother

  • @davidraj2754
    @davidraj2754 Месяц назад +4

    Praise the Lord bro చాల బాగచెప్పారు

  • @BadavathuLaxmanrao
    @BadavathuLaxmanrao Месяц назад

    Wow wonderful 👍

  • @దేవావిజ్ఞాన్
    @దేవావిజ్ఞాన్ Месяц назад +1

    స్వస్తతలు చేసి దేవుని నమ్మించలా?వాక్యం ప్రకటించి దేవుని నమ్మించాలా? బైబిలు లో క్రీస్తు వారు చెప్పిన ఉద్దేశం ఏమిటి? చెప్పగలరు

    • @SiyonuSwaram
      @SiyonuSwaram  Месяц назад

      “ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి.” యోహాను‬ ‭2‬:‭23‬
      మీరు అపోస్థలుల కార్యాలు చదివారో లేదో నాకు తెలీదు గానీ మళ్లీ చదవమని నా request.

    • @దేవావిజ్ఞాన్
      @దేవావిజ్ఞాన్ Месяц назад

      @@SiyonuSwaram ప్రధానంగా క్రీస్తు కొత్త నిబంధనలో చాలా అద్భుతాలు,స్వస్థత చేశారు చేసిన ప్రతిసారి ఎవరిని చెప్పవద్దు,ప్రచురాం చేయవద్దని స్వస్థత చేసిన ప్రతిసారి ఖండితంగా చెప్పిన అనేక సందర్బాలు ఉన్నాయి మీరు చదివే ఉంటారు అంటే దానికి అర్దం ఏమిటి క్రీస్తు వారు వాక్యం బోధిస్తున్నపుడు ప్రజలు వాక్యం వినాలని కాదుగానీ,అవసరానికి స్వస్థత పొందుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అందుకే యేసు క్రీస్తు వారు ప్రసారం చెయ్యవద్దు అన్నారు అంటే, శరీరానికి స్వస్థత పొందడం కంటే వాక్యం విని అంగీకరించి మారుమనస్సు పొందడం అంటే ముఖ్యం గనక....రోమీయులకు10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును. వాక్య భావం అర్దం చేసుకొన్నారా అన్నయ్య

    • @SiyonuSwaram
      @SiyonuSwaram  Месяц назад

      అసలు ఇంత అవగహనారాహిత్యము క్రైస్తవంలో ఉండటం చాలా బాధాకరం. యేసు ప్రభువు ఆయన సమయానికి ముందు యూదులు ఆయనను చంపె ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఎవరికీ చెప్పొద్దు అన్నారు. అవసరానికి స్వస్థత పొందుకోవడానికి వస్తున్నారు అని కాదు. ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత అని ఆత్మీయ స్వస్థత గురించి కాదు, శరీర స్వస్థత గురించి రాయబడింది. ఏమిటి క్రైస్తవంలో అసలు ఈ అంధకారం. "ఆయన మాటవలన దయ్యములను వెళ్ల గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను." మత్తయి 8:17
      ఈ విషయంలో త్వరలో వివరంగా వీడియో చెస్తాను . ఛానల్ తో టచ్ లో ఉండు. కామెంట్లో అంతా టైప్ చెయడం కుదరదు.

  • @sudhakarmarapally1705
    @sudhakarmarapally1705 Месяц назад +2

    Chal baaga chepparu

  • @rubenrock5263
    @rubenrock5263 Месяц назад

    Good explanation

  • @SandeepVarka
    @SandeepVarka Месяц назад

    Manchiga chepparu anna

  • @truebible8296
    @truebible8296 Месяц назад +4

    క్రీస్తు వారు చెప్పిన మాట
    లూకా12:2 మరుగైన దేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు.

  • @prasanthkimu7381
    @prasanthkimu7381 Месяц назад

    Bro super .exelnt bro

  • @దేవావిజ్ఞాన్
    @దేవావిజ్ఞాన్ Месяц назад +1

    మనిషికి పోవలసింది రోగామా? పాపమా? ఏది పోతే పరలోకం వెళతాం సమాధానం చెప్పగలరు

    • @SiyonuSwaram
      @SiyonuSwaram  Месяц назад

      ప్రధానంగా పోవలసింది పాపమే. అలాగని రోగాలు పోవాల్సిన అవసరం లేదు అనుకోవడం చాలా తీవ్రమైన పొరపాటు

    • @దేవావిజ్ఞాన్
      @దేవావిజ్ఞాన్ Месяц назад

      @@SiyonuSwaram అంటే రోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా మీరు

  • @mangalaflorence201
    @mangalaflorence201 Месяц назад +1

    Baga cheparu brother tq

  • @user-bq4jz8he3c
    @user-bq4jz8he3c Месяц назад +1

    Ayyagaru vandhanalu sir nijame kadha devuni chittam yeppudu choodalani aasha unte vp Reddy garini amma Teja gari paricharya daggarki velli choodochu kadha devuni ke mahima

  • @rajkumarkommu-eireneprayer8932
    @rajkumarkommu-eireneprayer8932 Месяц назад

    absolutely correct brother

  • @premaraju7975
    @premaraju7975 Месяц назад +4

    బ్రదర్ బాగా చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు బయలు పరచాలి

  • @sundari1197
    @sundari1197 Месяц назад +1

    Super brother

  • @Satti77777
    @Satti77777 Месяц назад

    Your 100% Correct Brother

  • @psrajababu2492
    @psrajababu2492 Месяц назад +1

    🙏🙏🙏

  • @vishwashdhavarkonda9800
    @vishwashdhavarkonda9800 Месяц назад

    👍👍👍🙏🙏🙏 Super speech

  • @EswarJohn-zu6fu
    @EswarJohn-zu6fu Месяц назад +1

    ❤❤❤

  • @banothlaxman745
    @banothlaxman745 Месяц назад

    Glory to JESUS

  • @bujjiAnnavaram
    @bujjiAnnavaram Месяц назад

    ❤❤❤

  • @bhagyasree6496
    @bhagyasree6496 Месяц назад

    Correct ga chepparu brother

  • @Varrijoshua-bk4wf
    @Varrijoshua-bk4wf Месяц назад +1

    అన్న మీ addres ఎక్కడ మాది విజయనగరం బొబ్బిలి మీరు బాగా వివరించారు

  • @TSKumarbibletruth
    @TSKumarbibletruth 27 дней назад

    Shared brother

  • @RaniRavulavalasa
    @RaniRavulavalasa Месяц назад

    Super brother

  • @SamuelGandham-nu3xm
    @SamuelGandham-nu3xm Месяц назад

    Good

  • @user-pe9yd1sx9c
    @user-pe9yd1sx9c 24 дня назад

    Amma thejs anna manchevade moshagadu kadu

  • @ravikumarministries2196
    @ravikumarministries2196 Месяц назад +3

    Exlent గా chepparu

  • @PavaniMudavath
    @PavaniMudavath Месяц назад +9

    Shalom annaya అన్య భాషా గూర్చి మీరు చేసినారు కాదా ఆ వీడియో మొత్తం నేను విన్నాను కానీ దేవుడు కూడా మీరు కొత్త భాషాలు మాట్లాడుతారు అని అన్నారు మారి ఆ కొత్త భాషా ఎమిటి అంటే దేవుని భాషాన లేక పోతే మనుషుల ఆ భాషా ఎంటో వేరే వీడియో చూస్తాను అన్నారు కాదా అనయ మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను అన

    • @avilaraja7276
      @avilaraja7276 Месяц назад +2

      Kothabhashalu maatladutaru ani ekkada chepparu brother

    • @PavaniMudavath
      @PavaniMudavath Месяц назад +1

      వేరే వీడియో చేపారు brother ఈ వీడియోలో కాదు brother

    • @koppineedisudhakar3817
      @koppineedisudhakar3817 23 дня назад

      Very very very good Thammudu. Chaala chaala baagaa matladyevu. God bless you.

  • @SATTIBABUKakkerla
    @SATTIBABUKakkerla Месяц назад +1

    అప్పటి పరిస్థితి ప్రకారము దేవుడు కదిలినాడు బ్రదర్. ఇప్పటి పరిస్థితి దేవుడు కదిలే పరిస్థితి వుందా? బ్రదర్. యేసు ప్రకటించింది ఏంటి? చూసి నమ్ముటకంటే చూడకుండా నమ్మినవాడే ధన్యుడు అంటే ఆశీర్వాదము.

    • @SATTIBABUKakkerla
      @SATTIBABUKakkerla Месяц назад +1

      ఇలాంటి పరిస్థితిలో విశ్వాసము కలుగుతుందా? దొంగ ధొంగిలించేది విశ్వాసమే బ్రదర్ అని గ్రహించామని విజ్ఞప్తి.

    • @SiyonuSwaram
      @SiyonuSwaram  Месяц назад +2

      యేసు ప్రభవు వారు ఆరోహణమై వెళ్లిపోయాక అపోస్థలులు స్వస్థతలు అద్భుతాలు చేసారు. అంటే అపోస్థలులు యేసు ప్రభువు మాటకి వ్యతిరేకంగా పని చేసారంటారా?

  • @battularajababu848
    @battularajababu848 Месяц назад

    బ్రదర్.. మీరు చెప్పింది అంతా బాగుంది... వాక్యంలా వింటానికి బాగుంది... మంచి వాక్యమే...
    కాని, మీరు అట్టి వాక్యాన్ని వారితో పోల్చకండి...
    అక్కడ జరుగుతున్న మీరు చూసారా బ్రదర్...!
    తరువాత దాని రిజల్ట్స్ కూడా చూడండీ బ్రదర్... ఏదో అభిమానంగా అని మీ మనస్సాక్షిని లేదా పరిశుద్దాత్మకి వ్యతిరేకంగా ఆలోచించకండి...
    గుంపుగా ఉన్న పిట్టలమీద ఒక రాయి వేస్తే ఏదొక పిట్ట పడిపోతుంది...
    నీవు పదహారు మందికి ప్రార్థన చేస్తే అందులో ఆరుగురు స్వస్థత చెందితే... మిగతా పది మంది పరిస్థితి ఏంటి.. యేసయ్య కాలములో ఒక్కటైనా ఫెయిల్ అయిందా...
    ఏదో చీకటిలో బాణం తగిలిన వారు సాక్ష్యం చెప్పుకుంటున్నారు...
    కొంచెం గ్రహించండి బ్రదర్..
    లేకుంటే తమరు కూడా అదే కోవకు చెందిన వారు అవుతారు...

    • @SiyonuSwaram
      @SiyonuSwaram  Месяц назад +2

      యేసు ప్రభువు మానవ శరీరంలో ఉన్నప్పుడు ఆయనకు స్వస్థత వరం లేదు. ఆయనకు స్వస్థపరిచే అధికారం, శక్తి ఉంది. వరాలు సంఘానికి (క్రీస్తు శరీరానికి), అవి పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు అందరికీ అన్నీ ఇవ్వడు. అందరూ అన్ని సమయాల్లో స్వస్థపడరు. పౌలు గారు ఎపోప్రొదితును, త్రోపీమును, తిమోతిని స్వస్థపరచలేకపోయారు. అప్పటికి ఇంకా బైబిల్ పూర్తి కాలేదు. అప్పటికి ఇంకా ప్రకటన గ్రంథం రాయబడలేదు.

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 Месяц назад

    Parishudhatma karyamulanu vimarshinche variki e episode chalu.. ippatikayina Devudu Arparachukonna vari pyna dushpracharam cheyatam maniveyali.. teliyakapothey teliyanatlundatam manchidhi.. leka telusukone prayatnam chesi telusukovatam manchidhi..

  • @nagamanimunagavalasa1640
    @nagamanimunagavalasa1640 Месяц назад

    Chala manchidi meru manchi knowledge person mari.

  • @SudheerKumar-zf6po
    @SudheerKumar-zf6po Месяц назад

    Asalu ee goal endukandi vakyam chappakunda elantive deniki

  • @mohandanala3286
    @mohandanala3286 Месяц назад +1

    Vijay anna .endhuku chesthunaru... అర్థం చేసుకోకపోవడం మంచిది

  • @rameshboramala4776
    @rameshboramala4776 Месяц назад

    అన్నా మన దేవుడు మాట్లాడే దేవుడు గిహ జీ నువ్వు ఎక్కడికి వెళ్లావు అన్నప్పుడు రవ్వ నీ దాసుని ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడ ఉన్నాను అన్నాడు మరి అలాంటప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అంటున్నాడు అంతమాత్రాన వాళ్లు విమర్శించకూడదు అమ్మ తేజ చేస్తుంది చెయ్యిని

  • @user-pe9yd1sx9c
    @user-pe9yd1sx9c Месяц назад

    Suparga cheparana av p di apudubuddileni vagudu vaguthadu athane medavi anukunthadu garum

  • @mangalaflorence201
    @mangalaflorence201 Месяц назад

    Ama Teja brother real seva chesthunaru evro orvalane vale ala cheputhunaru devudu brother nu pelechadu vala seva chala gopade

  • @user-pe9yd1sx9c
    @user-pe9yd1sx9c 24 дня назад

    Suparanna e v p valla devuni namaniki avamaam kristhavyam chulakana ayipoyhunadi athane thopu anukuntadu e v p reddiki buddiledu

  • @urobertclive2481
    @urobertclive2481 Месяц назад

    Don't criticise an anointed person/ people

  • @MUTHYALAPETURU
    @MUTHYALAPETURU Месяц назад

    Audi Apostulalu suvaarta cheppedappudu ila cheyalidu

  • @Anusha_koppula
    @Anusha_koppula Месяц назад

    Meku manasakhi unda అసలు