Ee short film lo gd message vundi, andaru chala chala baga chesaru, uday bhasker garu meeru present manava samajaniki gd msg echharu super super, mee acting super
అమ్మాయి తండ్రిగా కృష్ణ ప్రసాద్ గారి నటన, సంభాషణ "సహజంగా' చాలా బావుంది... కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్ డైలాగ్స్ చదివినట్లు అనిపించింది...మంచి కథ, సంభాషణలు, స్క్రీన్ ప్లే, కెమెరా, దర్శకత్వం, చక్కని నటన, సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ అందించిన అందరికి శుభాభినందనలు
Most of the girls are facing the same situation, this story is a realisation every girl should know, any how marriages are made in heaven , be choosy while selecting the partner , because it is THE LIFE we lose when made a mistake
Brilliant work by the whole team! The storytelling, acting, and direction came together so well to deliver such an important message. Truly impactful and inspiring! 🎉👏👌
మొదలు నుండి చివ్వరి దాకా ఇది మంచి అనే విధముగా బాగా తీశారు. ఎవరి పాత్రలు వారు బాగా పోషించారు. ఇక ముందు పెళ్లిళ్లు అటు ఇటుగా ఇలాగే ఉంటాయి. అంతా సర్దుకు పోవటమే. అందరూ బాగుండాలి. అందులో మనముండాలి. సర్వే జనా సుఖినోభవంతు. 👏
Nice meessage to youth But now a days youth didn't see this films Any how good attempt Actions wise Krishna Prasad action is very natural Congratulations to all
ఇది బాగానే వుంది. కానీ, దర్శకులు నటీ, నటుల నుండి యింకా అభినయం పండించ వచ్చు.. రచయిత ఇంకా పదునైన సంభాషణలు యిస్తే బాగుండు. దర్శకులకు, రచయిత కు యిది నా సలహామాత్రమే. ఏది ఏమైనా ఒక మంచి ప్రయత్నాన్ని,అభినందిద్దాం, ప్రోత్సహిద్దాం.
Not bad.but done so better, Improvement in direction and dilogue delivery.Its the my opinion about this short film.please take care director and dilogue writer
👌👍👏🙌🤝చక్కని ఆలోచనతో ఈనాటికి అవసరమైన ఇతివృత్తముతో ఎక్కువ తక్కువ కాని , సంభాషణలతో,, నటీనటుల మోతాదు మించని , నటనతో .. సమంజసమైన నిడివితో , సన్ని వేశాలతో సూటిగా, ఆచరణకు తగిన ముగింపుతో .. మనసును ఆకట్టు కున్నారు… (🙌ఫ్లాలెస్స్)
Thank you ❤
The actors did such a fantastic job conveying emotions. Bravo!
హీరో తండ్రి గారు చాలా బాగా చేశారు సూపర్ సూపర్. 🎉🎉🎉🎉
Thank you ❤
సూపర్ ఉదయభాస్కర చ ఉదరిగారు
Thank you ❤
Ee short film lo gd message vundi, andaru chala chala baga chesaru, uday bhasker garu meeru present manava samajaniki gd msg echharu super super, mee acting super
Thank you 😊
కృష్ణ ప్రసాద్ గారు నటించినట్లు లేదు మిమ్మల్ని మామూలుగా చూస్తున్నట్లుగానే వుంది, ముఖ్యం గా జేబులో సెల్ ఫోన్ తీసి మాట్లేడే విధానం 👌👌
చాలా బావుంది. ప్రతి ఒక్కరూ చక్కగా చేసారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
ఈ picture dwara మంచి message ఇచ్చారు
Thank you ❤
అమ్మాయి తండ్రిగా కృష్ణ ప్రసాద్ గారి నటన, సంభాషణ "సహజంగా' చాలా బావుంది... కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్ డైలాగ్స్ చదివినట్లు అనిపించింది...మంచి కథ, సంభాషణలు, స్క్రీన్ ప్లే, కెమెరా, దర్శకత్వం, చక్కని నటన, సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ అందించిన అందరికి శుభాభినందనలు
Thank you ❤
యువతకు మంచి మెసేజ్ ఇచ్చారు. కధ బాగుంది. హీరోయిన్ తండ్రగా కృష్ణ ప్రసాద్ గారి నటన చాలా సహజంగా వుంది.
Good film. అందరు సహజం gaa నటించారు. Prasad నీ acting superb. నీలో మంచి నటుడున్నాడు.
Super andi
చాలా చక్కగా చేసారు. కృష్ణ ప్రసాద్ గారు చాలా చాలా బాగా చేసారు. యాక్టింగ్ అంటే అదే కదా తాను కానిది తాను గా చూపించటం 👏👏👏👌👌
Super super script, direction, locations and acting 👏👏👌👌
KP నాచులర్ యాక్టింగ్ 👌
Roopa one man Show.. 🤩😊 nice
Tq❤
Heroine chaala cute ga unnaru❤️😘😍
Tq andi❤
Super movie ❤
Nice all the best whole team ❤
Good performance here n heroine and all the best 🎉
Tq❤
All the best ra Vicky (Datta Sai).. God bless you...
Nice 👍👍 all the best
Chala bagundi
Most of the girls are facing the same situation, this story is a realisation every girl should know, any how marriages are made in heaven , be choosy while selecting the partner , because it is THE LIFE we lose when made a mistake
Super Datta bro🔥😍❤
Tnx bro
Brilliant work by the whole team! The storytelling, acting, and direction came together so well to deliver such an important message. Truly impactful and inspiring! 🎉👏👌
Thank you ❤
మంచి సందేశాత్మక కథ, అందరి నటన కలిపి మొత్తానికి చాలా బాగుంది.హీరోయిన్, హీరో తల్లి కాస్త డైలాగ్ డెలివరీ మీద శ్రద్ధ పెడితే ఇంకా బాగుంటుంది. అభినందనలు.🎉🎉
హీరో ఇన్ తల్లి బాగా ఫార్ఫామ్ చేశారు సూపర్
Heroine mother character chala natural ga undi super
Superrrrr❤❤
Super Krishna Prasad garu
Heroine mother acting super
క్రృష్ణప్రసాద్ గారి నటన అద్భుతం..
మొదలు నుండి చివ్వరి దాకా
ఇది మంచి అనే విధముగా బాగా తీశారు.
ఎవరి పాత్రలు వారు బాగా పోషించారు.
ఇక ముందు పెళ్లిళ్లు అటు ఇటుగా ఇలాగే ఉంటాయి.
అంతా సర్దుకు పోవటమే.
అందరూ బాగుండాలి.
అందులో మనముండాలి.
సర్వే జనా సుఖినోభవంతు. 👏
Mother character natural act
Good msg
Super Ma Datta Sai brother , God bless you 😊.
Nice meessage to youth
But now a days youth didn't see this films
Any how good attempt
Actions wise
Krishna Prasad action is very natural
Congratulations to all
Thank you ❤
Sai dhatta🗿🔥🔥
Hero father suits the President character well
super datta
Krishna Prasad Gari acting super
~ Charan Penubadi,
Chairman -Ignited Minds
హీరోయిన్ తల్లి తండ్రి గా చాలాబాగా చేశారు సూపర్
Thank you ❤
ఇది బాగానే వుంది. కానీ, దర్శకులు నటీ, నటుల నుండి యింకా అభినయం పండించ వచ్చు.. రచయిత ఇంకా పదునైన సంభాషణలు యిస్తే బాగుండు. దర్శకులకు, రచయిత కు యిది నా సలహామాత్రమే. ఏది ఏమైనా ఒక మంచి ప్రయత్నాన్ని,అభినందిద్దాం, ప్రోత్సహిద్దాం.
Heroin thalli garu baga natincharu
Dop🔥AD🔥
Super 👌 Undhi
Very 👌🏻 Andaru Chala Baga act chesaru ❤
Nice very super ga vunde ❤
Good
పేరెంట్స్ ఇద్దరు బాగా చేసారు.
హీరో హీరోఇన్ యాక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి.
చాలా చక్కటి సందేశం చెప్పారు కృష్ణ ప్రసాద్ గారు, నటన కాదు పాత్రలో జీవించరూ మంచి చిత్రం
Yes sir , thank you ❤
Super ra Datta 🔥🔥
❤
Not bad.but done so better,
Improvement in direction
and dilogue delivery.Its the my opinion about this short film.please take care director and dilogue writer
Thank you ❤
😂😂
Excellent story and good performance both of u
Tq❤
Andaru background score 🎼 ni mechukovalo
Nice ra sai 😊
Super ❤
Super🎉
14:40 Performer bolthey 🤙 lots of love Nanna ❤ Good work n nicely made🎉
Thank you brother ❤
డైలాగ్సు ఇంకా బాగా రాయచ్చు. కొంచం లాగ్ వుంది.
Nice acting datta
It's better.but director improvement must in direction.dilogues also write better than these.Its my suggestion to the director and dilogue writer 🎉
Nice ra Datta
Natural acting by postman pullarao but editing mixing worst not synchronised. Please take care on this point rest thing super
Thank you andi ❤
❤❤
It's better.but director improvement must in direction.dilogues also write better than these.Its my suggestion to the director and dilogue writer
Thank you andi ❤
Some thing is missing bro..... dailouge delivery kuda 🙂
Super Datta ❤️🔥❤️🔥
Superb🎉
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
Thank you ❤❤
Superb ra Datta
Super datta 🎉