#Melody

Поделиться
HTML-код
  • Опубликовано: 16 дек 2019
  • Melody Songs
    Subscribe Here: goo.gl/vJOqXO
    -----------------------------------------------
    Audio also available on:
    Savan: goo.gl/CT34u8
    -------------------------------------------------
    Ayyappa Saranam:
    Ganna : goo.gl/3dNTFX
    Wynk: goo.gl/guJPqE
    Jio Music : goo.gl/XTPh2s
    Idea Music : goo.gl/psTmiR
    -----------------------------------------------
    Our other Popular Networks:
    2018 Telugu Movies: goo.gl/EzteCk
    Kids Channel: goo.gl/Vk9UfP
    Devotional: goo.gl/R9Tfbm
    Follow Us: www. VolgaVideo
  • РазвлеченияРазвлечения

Комментарии • 2,9 тыс.

  • @mcrcreations6726
    @mcrcreations6726 2 года назад +846

    ఇలాంటి పాటలు కూడా మానసిక చికిత్సలో ఒక భాగమే అని నమ్మేవారు ఇక్కడ లైక్ వేసుకోండి. 🥰🙏

  • @rajujogu1451
    @rajujogu1451 Год назад +1134

    90s kids attendance please??.... ❤❤

    • @nirmala9810
      @nirmala9810 Год назад +38

      Y 7

    • @nirmala9810
      @nirmala9810 Год назад +13

      Tyyyt

    • @user-jg3xc9kp3y
      @user-jg3xc9kp3y 9 месяцев назад +3

      ​@@nirmala9810❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @mronlinestuffreciever
      @mronlinestuffreciever 8 месяцев назад +3

      99

    • @nareshKumarthamme
      @nareshKumarthamme 8 месяцев назад +3

      😮😢🎉🎉🎉🎉 je d verre om

  • @saibaba.aroor123
    @saibaba.aroor123 Год назад +80

    మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి పాటలు అద్భుతం

    • @Saiavidi
      @Saiavidi 9 месяцев назад

      సూపర్ రిలీఫ్
      W

  • @Padma_gowda
    @Padma_gowda Год назад +1348

    Any one is there.....2023 listener??❤️❤️😻😻

  • @lovelyrajujsr1031
    @lovelyrajujsr1031 3 года назад +164

    ఏది ఏమైనా అలాంటి ఫీలింగ్స్ రావడం చాలా కష్టం ఆ సాంగ్స్ వింటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్

  • @gopalreddy4583
    @gopalreddy4583 4 года назад +37

    ఈ సాంగ్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయ్ జర్నీ లో మంచి టైం పాస్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మంచిగా ఉంటాయి కదా మరి సరేలే ఇప్పుడు ఒక లైక్ చెయ్యండి మీకు నచ్చితే

    • @ramadevik8650
      @ramadevik8650 4 года назад

      Good

    • @user-xp8by9yp5x
      @user-xp8by9yp5x 3 года назад

      తిక్క నాయాలా.... నీ లై"కుల" పిచ్చి మీద గుండు కొట్ట

  • @thotasatyanarayana1175
    @thotasatyanarayana1175 3 года назад +103

    11/june/2021 .....na taravatha songs vintunna vallu oka like vesukondi..superb songs

  • @sandysandy9803
    @sandysandy9803 3 месяца назад +5

    Wow feeling again childhood memories backzzzz 90ssss❤❤❤❤❤

  • @manguthirupathi1465
    @manguthirupathi1465 4 года назад +2984

    2020 లో కూడా ఈ సాంగ్స్ వినవలకు ఒక లైక్ వేసుకోండి

  • @abhilashkonyala6337
    @abhilashkonyala6337 3 года назад +10

    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
    నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
    సాగు అల్లిక కొనసాగనీ ఇక
    పూల మాలిక చెలి పూజకే ఇక
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు
    చలి గాలి సాయంత్రాల స్వాగతమే
    పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు
    ఎదతోనే ముందుగా చేసే కాపురమే
    ఎవరేమైనా.. ఎదురేమైనా... నేనేమైనా.. నీవేమైనా...
    ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు
    దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా
    కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు
    కాటేస్తే కాదంటానా ఇపుడైనా
    వయసేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా
    నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
    నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
    సాగు అల్లిక కొనసాగనీ ఇక
    పూల మాలిక చెలి పూజకే ఇక
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

  • @bhoopathiv-xo2gl
    @bhoopathiv-xo2gl 7 месяцев назад +67

    2023లో ఈ సాంగ్ విన్న వాళ్లు ఎంతమంది ఇప్పటికీ ఈ సాంగ్ మరువలేక పోతున్నాం చాలా బాగుంది నైస్ సాంగ్

  • @fearofmaths4667
    @fearofmaths4667 3 месяца назад +5

    మనకి 90 కిడ్స్ నచ్చినట్టు ఎందుకని ఈ తరం 20కిడ్స్ వాళ్ళకి ఈ పాటలు నచ్చవు?

  • @abhilashkonyala6337
    @abhilashkonyala6337 3 года назад +53

    ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ
    ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా
    అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
    నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
    ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ
    ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా ఓ
    అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
    నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
    హాయ్ రామా ఇదేమి ప్రేమా హంగామా భరించ తరమా
    అందమ్మా అయోమయంగా ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమ
    హాయ్ రామా ఇదేమి ప్రేమా హంగామా భరించ తరమా
    అందమ్మా అయోమయంగా ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమ
    ఏ చోటా నా పాదం నిలబడనంటుందీ
    ప్రతి బాట నీ వైపే పద పద అంటోందీ
    మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుందీ
    అది కూడా చిత్రంగా బాగానే ఉందీ
    ఉప్పెనలా హృదయంలో చెలరేగే కలవరం
    తప్పుకునే దారేదో వెతకాలీ ఇద్దరం
    ఎప్పుడు మొదలయ్యిందో నను లాగే ప్రియ స్వరం
    ఎప్పుడు ఎటు తోస్తుందో చెబుతుందా ఈ క్షణం
    అనుకోకుండా పడదోసింది వలపే నన్నిలా
    హో విడిపోకుండా ముడివేసింది బిగిసే సంకెలా
    ఏమైందో మతే చెడంగా చిక్కామో అమాయకంగా
    గుండెల్లో అదో రకంగా చిందర వందర తొందర తికమక
    ఏమైందో మతే చెడంగా చిక్కామో అమాయకంగా
    గుండెల్లో అదో రకంగా చిందర వందర తొందర తికమక
    ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలూ
    కోపంతో ఎర్రబడి కసిరే నా కళ్ళూ
    ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలూ
    గుండె సడి ఉలికిపడి ఒకటే కంగారూ
    చప్పున ఒకటై పోదా ఈ దూరం జరగనీ
    ఎక్కడికైనా పోదా మన లోకం వేరనీ
    ఎవ్వరికీ ఏమాత్రం కనిపించం పొమ్మనీ
    ఆ క్షణమే మనకోసం ఏకాంతం చూడనీ
    చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా
    మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా
    ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ
    ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా ఓ
    అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
    ఓ... నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
    ఓ... అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే...
    ఓహో హో నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే

  • @Obulesumallika20821
    @Obulesumallika20821 4 года назад +266

    సౌందర్య నటన అద్భుతం ఆమె లాంటి హీరోయిన్ మళ్ళీ రారేమో

  • @bharathgoud9230
    @bharathgoud9230 3 месяца назад +1

    ఈ పాటలు ఎన్ని సార్లు విన్న ఇంకా వినేలా ఉంటాయి, ఎంతైనా మన 90's పాటలు కదా.....❤❤❤

  • @sudharani8154
    @sudharani8154 Год назад +8

    Favourite hero song la kaakunda melody songs vinevallu oka like veskondi

  • @labbasuresh4576
    @labbasuresh4576 4 месяца назад +4

    90 kid's is always correct....

  • @Chandu_-yf1ui
    @Chandu_-yf1ui 7 месяцев назад +357

    2024 లో వినే వాళ్ళు ❤

  • @RaviKiran-ig4hb
    @RaviKiran-ig4hb 4 месяца назад +1

    ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲೂ ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕು ಅನ್ನುವಷ್ಟು ಸೊಗಸಾದ ಹಾಡುಗಳು ❤❤

  • @user-ys4zw2se9e
    @user-ys4zw2se9e 6 месяцев назад +10

    Thanks for sharing this video is fantastic styles for both of you best of luck🍀🍀🍀🍀

  • @abhilashkonyala6337
    @abhilashkonyala6337 3 года назад +35

    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందుచేసి
    ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందుచేసి
    ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
    తళతళ తారక మెలికల మేనక
    మనసున చేరెగా కలగల కానుక
    కొత్తగా కోరిక చిగురులు వేయగా
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందుచేసి
    ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
    తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా
    తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా
    పదిమంది అంటుంటె విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా
    ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో
    ఆ కాంతిలో ఈనాడె నా ఉదయమైనదో
    మధుసీమలో ఎన్ని మరుమల్లె గంధాలు
    మునుపెన్నడూలేని మృదువైన గానాలు
    మొదటి వలపు కథలు తెలుపు గేయమై
    తీయగా స్వరములు పాడగా
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందుచేసి
    ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
    మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక
    మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక
    నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా
    శాంతికే ఆలయం ఆమె నెమ్మది
    అందుకే అంకితం అయినదీ మది
    సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు
    సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు
    చెలియ చలువ చెలిమి కొరకు
    ఆయువే ఆశగా తపములు చేయగా
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందుచేసి
    ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
    తళతళ తారక మెలికల మేనక
    మనసున చేరెగా కలగల కానుక
    కొత్తగా కోరిక చిగురులు వేయగా
    ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
    నా ముందుకొచ్చింది కనువిందుచేసి
    ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి
    ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

  • @katepogusubbarao927
    @katepogusubbarao927 Год назад +26

    మెలోడీ సాంగ్స్ వింటుంటే మనుసు కు ఎంతో హాయిగా ఉంటుంది

  • @sujeevaraju6145
    @sujeevaraju6145 3 года назад +64

    27/04/2021.... 2021 kuda e songs vine vallu like cheyyandi...

  • @NaveenKumar-143
    @NaveenKumar-143 2 года назад +11

    Jai power 🌟 pawan kalyan garu, HAPPY BIRTHDAY

  • @maheshbommothula7674
    @maheshbommothula7674 4 года назад +92

    Soundarya gari fans oka like vesukondi

  • @dravssexologist9893
    @dravssexologist9893 3 года назад +150

    2020 Covid appudu ee song evaraina vintunara??
    Dr AVS
    Psychiatrist
    Music is one of the best ways for relaxation...

  • @premsinterviews4804
    @premsinterviews4804 3 года назад +48

    మనసు ప్రశాంతగా ఉండాలంటే ఈ పాటలు వినాల్సిందే

  • @savithakoratpally5921
    @savithakoratpally5921 Год назад +6

    Peacefull music nd songs deffretion lo vunnappudu songs vinte entho hayiga vuntadhi i like very much

  • @sakethkumar2192
    @sakethkumar2192 2 года назад +10

    సినీ ఫేం సౌందర్య నటన అద్భుతం ఎప్పటికీ చిహ్నం క్రొత్తహీరోయిన్స్ కీ అలాగే స్వాగతం పలుకుదాం మదనము కాదు మననమే ప్రేక్షకులుగ ఎల్లప్పుడూ ***

  • @govindch7899
    @govindch7899 Год назад +5

    సుస్వాగతం all time hit songs

  • @prameelabojja7927
    @prameelabojja7927 5 месяцев назад +3

    2024 lo chusevallu oka like kottandi entha ayinana old is gold kadha...❤

  • @nothinglife8793
    @nothinglife8793 Год назад +2

    Great songs
    Yekkuva ga porn chusevadini but Ippudu old melody songs yekkuva vinadam valla aa thoughts poyi chudadam manesa
    Naaku telisi old is gold no doubt ..
    Human body ki oka medicine

  • @surlaprasadarao7456
    @surlaprasadarao7456 4 года назад +72

    సౌందర్య బ్రతికి ఉంటే బాహుబలి సినిమా లో శివగామి పాత్ర s s రాజమౌళి సౌందర్య కి ఇచ్చి వుండేవాడు నా అభిప్రాయం
    మెలొడీ పాటలు వింటే మనసుని నెమ్మది చేస్తాయి
    పాత గుర్తులు గుర్తుకి వస్తాయి

    • @drupal_wordpress
      @drupal_wordpress 4 года назад +5

      శివగామి కి రమ్యకృష్ణ గారే కరెక్ట్ బ్రదర్.

    • @tarak412
      @tarak412 4 года назад +3

      Powerful roles ki ramyakrishna nee crct....

    • @basavarajasn7277
      @basavarajasn7277 4 года назад +1

      Yes bro

    • @webdesigner8904
      @webdesigner8904 4 года назад

      So , Surya.. have you ever watched "narasimha" ? The character "neelambari" ??!??! RAMAKRISHNA is a underestimated actor dude

    • @kamireddymadhavi1673
      @kamireddymadhavi1673 4 года назад

      Soundarya face chala sweet gaa untadhi,sorry undedhi😔,so ameki very soft characters suit avuthayi,naa opinion

  • @bgopinath7178
    @bgopinath7178 2 года назад +55

    Old is gold ❤️😍👌Superb melody songs, All time favorite heroine Soundharya Garu missing you😰😰

  • @veerendrayenugu5663
    @veerendrayenugu5663 4 месяца назад +31

    Anyone watching in 2024 😊

  • @kiranuppu2164
    @kiranuppu2164 Год назад +253

    2023 లో చూసేవాళ్ళు ఓ like వేసుకోండి

  • @anuanudeep6433
    @anuanudeep6433 3 года назад +19

    90's. Kids ki mathrame thelusu ee songs vintunapudu unde relif happyness 11/10/20 at 11:30pm

  • @jabilammavlogs4973
    @jabilammavlogs4973 3 года назад +65

    2021 లో కూడా ఈ songs ని వింటున్న వాళ్ళు like కొట్టండి ఇంకా ఎంత మంది సౌందర్య గారిని miss అవుతున్నారో చెప్పండి

  • @naralanagalaxmi7297
    @naralanagalaxmi7297 7 месяцев назад +4

    E song's vintunte mind relax avtundi anta beautiful songs,..nijam old is gold

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 2 месяца назад +1

    నేను మిమ్మల్ని ఎంత ఇష్టపడితే నన్ను పక్కన పడేశారు ఎంత ఇష్టమంటే నా ప్రాణం కన్నా ఎక్కువ ఇస్తుంది కానీ నన్ను డివైడ్ చేసి నా మైండ్ కరెక్ట్ చేసేసారు ఎంత ఇష్టపడ్డాను అంటే మిమ్మల్ని నా ప్రాణం కానీ ఎక్కువగా అనుకున్నా మిమ్మల్ని తీసి పక్కన పడేశారు అది కాకుండా మాటలు పిచ్చి మాటలు మాట్లాడారు ఎంత మైండ్ ఖరాబు అయిపోయింది అంటే చాలా చాలా ఖరాబ్ అయిపోయింది

  • @user-ny5zg8zs6h
    @user-ny5zg8zs6h 3 месяца назад +4

    Any one watching this songin 2024❤

  • @kayithinarsimha714
    @kayithinarsimha714 2 года назад +1

    Manasu chala prashnthamga untadi, ee songs vinte

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 2 месяца назад

    నాకు ఏంటి అమౌంట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదు ఈ నెల గాని వచ్చే నెల గాని రేపు ఇస్తాను ఈరోజు కావాలండి మధ్యాహ్నం కల్లా

  • @thippannaky4187
    @thippannaky4187 3 года назад +5

    S A Raj Kumar sir hats off to you for ninne premistha songs

  • @naginageshnaginagesh8628
    @naginageshnaginagesh8628 3 года назад +16

    Gadichipoina rojule baguntai sweet memories

  • @KiranKumar-mt8um
    @KiranKumar-mt8um 6 месяцев назад +1

    IM SO LUCKYIEST PERSON FOR HAVING 90'S KID THE FEEL IT WAS SO ADORABLE ND UNFORGETTABLE I KNOW 90'S YEAR WAS ONE OF THE BEST LUCKY MOMENT IN EVERY 90'S KIDS LIFE ❤❤❤❤

  • @Divyareddykapu
    @Divyareddykapu 3 года назад +600

    00:11 (సుస్వాగతం)
    ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి
    04:43 (నిన్నే ప్రేమిస్తా)
    ఒక దేవత వెలిసింది
    08:52 (మా అన్నయ్య)
    నీలి నింగిలో నిండు జాబిలి
    12:59 (ప్రేమతో రా)
    ఏమయిందో ఏమో నా మదిలో ఈవేళ
    17:41 (ప్రియమైన నీకు)
    మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది
    22:25 (రాజా )
    మల్లెల వాన మల్లెల వానా నాలోన
    27:00 (మా అన్నయ్య)
    మైన ఏమైనావే మన్మథ మాంసం
    30:51 (నిన్నే ప్రేమిస్తా)
    గుడి గంటలు మ్రోగినవేల మది సంబర పడుతోంది
    35:14 (పౌర్ణమి)
    మువ్వలా నవ్వకలా ముద్ద మందారమా
    40:08 (నువ్వు వస్తావని)
    పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
    44:51 (పిలిస్తే పలుకుతా)
    మనసా ఒట్టు మాటాడొద్దు
    48:52 (రాజా )
    ఏదో ఒక రాగం పిలిచిందీవేల
    52:51 (సుస్వాగతం)
    సుస్వాగతం నవరాగమా
    56:53 (సూర్యవంశం)
    రోజావే చిన్ని రోజావే
    Thank you guys.
    Please like
    It may be useful to someone else/

  • @chantychanti7957
    @chantychanti7957 3 года назад +27

    We miss you "సౌందర్య" mam
    I like venky Mama
    Soundarya akka

  • @abhipandu1380
    @abhipandu1380 4 года назад +31

    Old is gold ...old songs lo vunna feeling ippudu vache songs lo vundadhu

  • @sanketh3846
    @sanketh3846 2 года назад +12

    ఇలాంటి సాంగ్స్ వింటే ఎంత బాధ లో ఉన్న ఈజీ గా మర్చిపోవచ్చు...... అన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి......

  • @vinaay00786
    @vinaay00786 3 года назад +1

    మువ్వలా నవ్వకలా... ముద్దమందారమా
    మువ్వలా నవ్వకలా... ముద్దమందారమా
    ముగ్గులో దించకిలా... ముగ్ధ సింగారమా
    నేలకే నాట్యం నేర్పావే... నయగారమా
    గాలికే సంకెళ్లేశావే... ఏ...ఏ...
    నన్నిలా మార్చగల కళ నీ సొంతమా...
    ఇది నీ మాయ వల కాదని అనకుమా...
    ఆశకే ఆయువు పోశావే... మధుమంత్రమా...
    రేయికే రంగులు పూశావే...ఏ..ఏ..
    కలిసిన పరిచయం ఒకరోజే కదా...
    కలిగిన పరవశం... యుగముల నాటిదా..
    కళ్లతో చూసే నిజం నిజం కాదేమో..
    గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో...
    ఓ...ఓ...ఓ...ఓ...
    నన్నిలా మార్చగల కళ నీ సొంతమా...

  • @birudugaddavandanam1345
    @birudugaddavandanam1345 3 года назад +37

    ఎన్ని టెన్షన్ లో ఉన్న ఇటువంటి సాంగ్స్ వింటుంటే మనసు హ్యాపీగా ఉంటుంది.

  • @durgaprasadkanchi
    @durgaprasadkanchi 7 месяцев назад +15

    watching in 2024❤

  • @bclatozvideos5891
    @bclatozvideos5891 2 года назад +1

    Gudi gantalu mrogina vela song and premaku swagatham emaindho emo ee 3 songs ever green songs

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 2 месяца назад

    ఫ్రెండ్ మిస్టిక్ లో ఇష్టపడ్డందుకు పక్కన పడేశారు మొన్నే మీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు మైండ్ అంతా ఖరాబై గుండె ఎన్ని ముక్కలైపోయిందో తెలియదు నీకు అంత బాధ ఉంది లోపల కానీ మాములుగా ఏమి లేనట్టుగా తిరుగుతున్న పెరగాలి కదండి ఫ్యామిలీకి నేనే కదా పెద్ద నేను దిగిలేసుకుని మూల పెడితే ముందుకెళ్లలేను కదా మీరు చేసిన మిస్టేక్లు మామూలు కాదు అయినా గాని మిమ్మల్ని ఎప్పుడూ నేను బర్త్డే ఉంటా ప్రేమిస్తూనే ఉంటా ఇది నిజం

  • @its-me-roshini7223
    @its-me-roshini7223 4 года назад +131

    Appudu mood baleka poina e songs vinta.... Chala relief ga untundi...

  • @bhuvanahari1050
    @bhuvanahari1050 2 года назад +12

    Super hit 👌👌 And ever green songs 👌👌

  • @lakshminarayanag5550
    @lakshminarayanag5550 9 месяцев назад +2

    Spb sir ur singing Song's Super. U miss u sir, repeat come to back.

  • @user-ys4zw2se9e
    @user-ys4zw2se9e 6 месяцев назад +1

    Golden evergreen songs wow great looking its touching my heart no words to describe your cute and congratulations to you🌹🌹🌹

  • @nagamanir8518
    @nagamanir8518 3 года назад +30

    అన్నయ్య జీవితంలో ఈ సాంగ్ ఎప్పటికీ నిలిచిపోతుంది

  • @Ranijoy-km4zx
    @Ranijoy-km4zx 3 года назад +5

    Ee songs chustu unte entha prashamthamga n haii ga undo Naa child days gurtu vastunai

  • @pothugantimanasa1482
    @pothugantimanasa1482 2 года назад +30

    We miss you soudharya akka really 😢😥😭😭 always love you...👸

    • @ammuluammulu1235
      @ammuluammulu1235 Год назад

      ఎందుకు సిస్ మిస్ యూ అనడం instralo ఉంది సౌందర్య చూడు మన మధ్యలో ఉంది ఎక్కడికి వెళ్ళలే 😍

  • @user-ou2wi4dg1o
    @user-ou2wi4dg1o 9 месяцев назад +2

    Hi
    Elanti songs yeppatiki baguntai
    Old is very gold❤❤

  • @Rohit264fanpage
    @Rohit264fanpage 3 года назад +155

    old songs super annavallu oka like vesukondi

  • @basavarajasn7277
    @basavarajasn7277 4 года назад +31

    My all time favourite songs Soundarya gaaru 😔

  • @srikrishna5732
    @srikrishna5732 3 года назад +3

    Suswagatha song my fav

  • @ranjithav2399
    @ranjithav2399 4 месяца назад +2

    2000 kids are here bcz 80 s of mothers🤭

  • @karrisaikrishna8531
    @karrisaikrishna8531 4 года назад +17

    Ee lanti songs vinte mind free avutundi malli e lanti songs evaru rayaleru kudaa

  • @bheemeshwarigodam9381
    @bheemeshwarigodam9381 4 года назад +28

    Manasuna unnadhi ......One of my favourite song

  • @lavakumargangula8186
    @lavakumargangula8186 Год назад +23

    Every song was really amazing and meaningfully thanks you for uploading .we can't see nowdays these type of songs

  • @sruthi123myreddy5
    @sruthi123myreddy5 3 года назад +2

    ఓల్డ్ ఇస్ గోల్డ్ అంతే

  • @haseemoonshaik7040
    @haseemoonshaik7040 3 года назад +16

    Manasa ottu song my fevarot superrrr all songs I like melodies songs.. Iam so happy 😃😃😃

  • @rohitkoduri5596
    @rohitkoduri5596 4 года назад +28

    Soundarya garu super evergreen

  • @vishwanathg7555
    @vishwanathg7555 Год назад +1

    Instead to listen very very interesting songs most thank you very much

  • @rameshreddy9418
    @rameshreddy9418 2 года назад +7

    Excellent songs never Cherish forever

  • @narayanavemula403
    @narayanavemula403 4 года назад +10

    All songs very very super good songs manasuki feel kaligistundi

  • @shivakumarjadi7275
    @shivakumarjadi7275 3 года назад +6

    Darling Prabhas Anna song super

  • @MR.anantapur
    @MR.anantapur 4 месяца назад +3

    2024 listeners

  • @sureshmummidivarapu4624
    @sureshmummidivarapu4624 3 года назад +2

    First Power star

  • @bhavanibhavani7819
    @bhavanibhavani7819 3 года назад +45

    Yame songs ra swamy.... malli malli venalianipestaundi

  • @reddappareddy3238
    @reddappareddy3238 4 года назад +72

    In lockdown time I am listening this fev songs
    Work from home with Melody songs ....
    Tqs u corona....

  • @Purna-ms1uq
    @Purna-ms1uq 3 месяца назад +2

    2024 లో వినే వాళ్ళు కి ఒక లైక్ వేసుకోండి

  • @harishmamillapallyharish5236
    @harishmamillapallyharish5236 3 года назад +2

    2021 lo kuda elanti songs super hit

  • @rajaniyerranagula6079
    @rajaniyerranagula6079 Год назад +17

    Old is gold 🥇🥇🥇

  • @bellamchaithanya5594
    @bellamchaithanya5594 4 года назад +196

    Old is gold ani oorike annara peddaluu...

  • @sunithahs6594
    @sunithahs6594 Год назад +1

    That songs are super but nowadays not nice songs

  • @saikumar2485
    @saikumar2485 4 года назад +11

    Patalu..vintunte..mind pease full ga undi...spr...

  • @palakondaakshitamohan8448
    @palakondaakshitamohan8448 4 года назад +102

    మంచి రిలీఫ్ ఉంది ఈ పాటలు వింటుంటే

  • @joseph.n.pnirappil8522
    @joseph.n.pnirappil8522 Год назад +8

    Old songs are golden songs ♥️magical lyrics and melodies 🌹

  • @jagguramdeva3532
    @jagguramdeva3532 3 года назад +9

    Miss u Kavitha nuvvu akkada unna gani bagudali ani manasaaraa korukuntunnaanu

  • @chityalavenkateshyellapur7375
    @chityalavenkateshyellapur7375 4 года назад +29

    200 th Comment
    In 2020 Chityala Venkatesh yellapur
    """ Super Songs """
    Time 1:55 am.

  • @kavadanagowri4812
    @kavadanagowri4812 4 года назад +9

    All for favorite soundarya garu{angili,,}

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +11

    Beautiful songs
    Beautiful lyrics
    Beautiful music
    Excellent excellent Excellent
    🎵🎶❤️💙💜

  • @veerabhadrappa2091
    @veerabhadrappa2091 4 месяца назад +1

    2024 still loving old songs like here😊.

  • @renujavana5114
    @renujavana5114 3 года назад +58

    2021 lo vinevalu e songs ki oka like

  • @j0425
    @j0425 2 года назад +4

    chala bagunai

  • @ashokboda9748
    @ashokboda9748 3 года назад +1

    ఇప్పుడు అంటే 2015 నుండి అంతా చెత్త సాంగ్స్.. And చెత్త మూవీస్....🙏🙏🙏

  • @akhilbabupalivela7503
    @akhilbabupalivela7503 3 месяца назад +1

    Wow ❤❤

  • @gangaramdoddenuka3774
    @gangaramdoddenuka3774 3 года назад +15

    early mrng dose

  • @dasuchepala9749
    @dasuchepala9749 3 года назад +8

    E songs vintunte manasu refresh avuthundhi