R.P Patnaik Heart Touching Telugu Hit Songs || Jukebox

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июн 2015
  • Presenting R.P Patnaik's Heart Touching Telugu Hit Songs Jukebox that includes 14 tracks, Exclusive only on Aditya Music.
    Click Here to Share on Facebook - on. 1QrxeQl
    Enjoy and stay connected with us!!
    Subscribe us : / adityamusic
    Like us: / adityamusic
    Follow us : / adityamusic
    Circle us : plus.google.com/+adityamusic
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
    Aditya Movies : / adityamovies
    Aditya MusicnMovies : / adityamusicnmovies
    Aditya Devotional : / adityadevotional
    Aditya Kids : / adityakids
    ►♫
    00:31 - Nee Sneham - Manasantha Nuvve
    03:27 - Endhukuley Ila - Sambaram
    07:21 - So Much To - Santhosham
    08:36 - Evvarineppudu - Manasantha Nuvve
    10:03 - Manasu Naligina - Thulasee Dalam
    13:22 - Goranta Prema - Jayam
    14:30 - Nee Tholisariga - Santhosham
    19:21 - Nuvve Nenu - Nuvvu Nenu
    22:28 - Nee Kosame - Nuvvu Nenu
    26:17 - Manasanta Nuvve - Manasantha Nuvve
    30:58 - Ooruko Hrudayama - Nee Sneham
    34:30 - Nestamaa - Jayam
    35:56 - Chandamam Raave - Nijam
    39:33 - Veyi Kannulatho - Nee Sneham
    © 2015 Aditya Music India Pvt. Ltd.
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 2,2 тыс.

  • @user-vd7tz9xc1v
    @user-vd7tz9xc1v 6 месяцев назад +200

    2024 లో ఎంత మంది వింటున్నారు❤❤❤❤❤❤

  • @SantharamKeerthi
    @SantharamKeerthi 5 месяцев назад +53

    2024లో కూడా వింటున్నాం ❤ అంటే ఆ సాంగ్స్ ఆల్వస్ ఎక్సలెంట్

  • @malparajunaveen679
    @malparajunaveen679 4 года назад +150

    R P పట్నాయక్ సార్ వాయిస్ ఒక ఎత్తు
    ఆయన మ్యూజిక్ ఒక ఎత్తు

  • @chebiyamswati5594
    @chebiyamswati5594 3 года назад +312

    నిజంగా మనస్సుని తాకే పాటలు
    మనస్సుకి హత్తుకునే పాటలు 🙏👌 ❤️💓💕

  • @durgaprasad-dx9gl
    @durgaprasad-dx9gl 2 года назад +157

    RP గారు ఇప్పుడు ఎప్పుడూ మా గుండెల్లో నిలిచిపోతారు,,,,,,
    మీ మ్యూజిక్ వినే అదృష్టం ఇప్పటి తరానికి కూడా
    ఇవ్వండి.

  • @shaiksubhani1393
    @shaiksubhani1393 2 года назад +74

    నిజంగా మీ పాటలు వింటే ఏదో తెలియని మనసు ప్రశాంతంగా ఉంటుంది❤️❤️

  • @vaddishankararao5220
    @vaddishankararao5220 2 года назад +21

    మీ స్వచ్ఛమైన మనసులాంటిదే మీ గొంతుకూడ. శ్రావ్యంగా,హాయిగా ఉంటుంది.ఇంకా ఎన్నాళ్ళైనా మీ పాటలు ఫ్రెష్ గా ఉంటాయి. ఆనాటి యువతకు ఊహాలోకాల్లోకి తీసుకెళ్లాయి మీ బాణీలు. కొత్త పాటలతో మీరు మళ్లీ రావాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు 🙏

  • @sarojabujji1072
    @sarojabujji1072 5 лет назад +202

    ****""""మీరు పడిన ప్రతి పాట వింటు నన్ను నేనే మరచి పోతను అంత భగుంటయ్ మి పటలు..."""""*అమ్మ ప్రేమల తియగ*"""====🙏🙏🙏🙏🙏====

    • @rkmvkavi7593
      @rkmvkavi7593 4 года назад +2

      Hai iam sweety, mirevaro naku thelidu but miru rasina comment lo chala spelling mistakes unnae so plezz Telugu paruvu thiyyakandi ela chepthunnanduku sorry but mi manchike chepthunnanu

    • @pawankalyanproduction5804
      @pawankalyanproduction5804 4 года назад

      @@rkmvkavi7593 Hii sweety garu

    • @ashokreddy4692
      @ashokreddy4692 4 года назад

      @@rkmvkavi7593 🤣

    • @shreyaraparthi5434
      @shreyaraparthi5434 2 года назад

      @@rkmvkavi7593 😂😂😂

  • @naveenpajjuri2534
    @naveenpajjuri2534 5 месяцев назад +53

    2024 loo vinevallu oka like vesukondi friends ❤

  • @riteinfo2422
    @riteinfo2422 2 года назад +80

    RP పట్నాయక్ గారి అందం ఏంటి అంటే సంగీతం తో పాటు ఆయన గాత్రం అద్భుతం . బాధలో కొన్ని ఎమోషన్స్ ను మరల మరల గుర్తుకురావాలి అంటే ఈ పాటలు ఈయన గాత్రం లో వినాలి . 2022 April.

  • @daviddola1909
    @daviddola1909 4 года назад +105

    Sir meeru songs cheyyandi please please sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝 uday kiran yalago maaku dooram aepoyadu miraina mi songs ayana gnapakalu malli maaku evvandi please..uday kiran brother i miss u really miss u😥😥😥😭😭😭😭😰😰😰😰

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 3 года назад +61

    We want you back RP garu. We wish we could see you again composing such melodious music for many more movies in future.

  • @kistavarapumahalakshmi7086
    @kistavarapumahalakshmi7086 4 года назад +168

    సార్ నాకు మీ పాటలు వింటే ఎదో తెలియని ఒక మనశంతి కలుగుతుంది

  • @akrcreations8376
    @akrcreations8376 3 года назад +1048

    2021 లో ఆర్పీ పట్నాయక్ గారి పాటలు విన్న వాళ్ళు Please Like 👍👍👍

  • @nareshbabu4385
    @nareshbabu4385 2 года назад +124

    90s kids love.... unforgettable music

  • @chantichellachannel5894
    @chantichellachannel5894 5 лет назад +921

    Rp sir tirigi Melody songs cheyaali anukunevallu LIKE chesi
    Invite cheyandi
    I miss u sir Melody king

  • @dhanushgorrela3241
    @dhanushgorrela3241 4 года назад +550

    2021 lo e songs vinevallu like kottandi

  • @laxman5071
    @laxman5071 5 месяцев назад +39

    2024 lo vinevallu plz like.... ❤❤

  • @sivasaiakavaram8897
    @sivasaiakavaram8897 4 года назад +27

    RP Patnaik antene Uday Kiran antene RP we miss u Uday Kiran

  • @srinivasaraomiska8079
    @srinivasaraomiska8079 6 лет назад +33

    RP sir music is super
    RP sir and udaykiran combination చాలా బాగుంటుంది
    కానీ ఉదయ్ కిరణ్ అన్నయ్య మన మధ్య నుండి వెళ్లిపోయారు
    RP పట్నాయక్ సర్ మీరు మ్యూజిక్ ని కొనసాగించండి
    Iam waiting for your music sir

  • @shivarajgoud6712
    @shivarajgoud6712 5 лет назад +184

    Yenduku kottuthunnaru dislike
    All songs awesome
    RP Patnaik gari music excellent

  • @battulasandhya2284
    @battulasandhya2284 Месяц назад +1

    Neenu Cristian but rp gari voice kosam e songs vinta very nice voice. Cristian songs kuda paditea baguntundi sir god bless you.

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 6 месяцев назад +29

    *2024 lo chustunnavallu unnara One of the My favourite songs* 🌹💜🌿🌹💜🌿

  • @vishnuvardhan6107
    @vishnuvardhan6107 5 лет назад +86

    Rip uday..u are physically not there with us.. But this song's will remain forever in remembering you.. Feeling sad with your decision and left over...

  • @MAARIGAMINGG
    @MAARIGAMINGG 5 лет назад +57

    Sir asalu meeru enduku aaapesaru padatam.. Maa fans kosam padandi sir songs 🙏🙏

    • @mks-ch3zr
      @mks-ch3zr 3 года назад

      Uday kiran unte chesevadu

  • @user-hn5jc1wu7e
    @user-hn5jc1wu7e 4 месяца назад +2

    RP గారి గొంతులో ఎదో మ్యాజిక్ ఉంది , అందుకే ఇంత మంది అభిమానులను సంపాదించుకున్నారు, నిజముగా సినిమాలకు ఇటు సంగీత నేపథ్యం వహిస్తూ పాటలు పాడడం అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి, నిజముగా పట్నాయక్ గారు అభినందనీయులు , నా చిన్నప్పటి నుండి వింటున్న , కానీ ఎప్పుడు కూడా బోర్ అనేది కొట్టదు , ఎప్పటికప్పుడు కొత్తగ విన్నట్టుంది .....నిజంగా ఆ రోజులు తిరిగి రావు , రావు అనేది ముమ్మాటికీ నిజం ,,, హాట్స్ ఆఫ్ To లెజెండరీ సింగెర్స్ ....

  • @varaprasadpanchakshari7545
    @varaprasadpanchakshari7545 Год назад +10

    స్వచ్ఛమైన ప్రేమ పాటలకి చిరునామా RP గారు... ఇప్పటికి ఎప్పటికి నా జీవితంలో బెస్ట్ సాంగ్స్ and ఫేవరెట్ సాంగ్స్ RP గారివే

  • @user-cy1uo5gd2x
    @user-cy1uo5gd2x 6 лет назад +36

    టచ్ చేసారు బాస్ ఇలాంటి పాటలే నాకు కావాల్సింది

  • @keerthibabu7720
    @keerthibabu7720 6 лет назад +39

    RP Sir,Your the biggest god gift for telugu industry....what a memorable songs❤❤❤old hero's are still remains like a legand while listening to your songs....❤❤❤

    • @chetang476
      @chetang476 6 лет назад

      Keerthi Babu wow keerthi you listen these kind of songs that's great ra..but Rp sir is legend for feeling songs

    • @keerthibabu7720
      @keerthibabu7720 6 лет назад

      Chetan G yes I always listen...love it

  • @narsiram5261
    @narsiram5261 3 года назад +2

    స్వార్థం లేని ప్రేమ ....
    మీ నుండి వచ్చిన పాట..
    ఎప్పుడు కావాలని కోరుకో పోయిన మీరు మాకు ఇచ్చారు...
    మీరు ఇంకా పాటలు చేస్తే నిజంగా ఎప్పుడు వెలితి దూరం అవుతుంది.
    మీరు పాటలు మాకు అందిస్తారని... ఆశిస్తూ ...... మీ పాటల పూదోట లో కాలం గడపాలని ఎదురు చూస్తున్న ఒక తపస్వి ని.

  • @baluphotography9948
    @baluphotography9948 Год назад +41

    నిజంగా మీ పాటలు వింటే ఏదో తెలియని మనసు ప్రశాంతంగా ఉంటుంది❤❤
    2023

  • @ravichand791
    @ravichand791 6 лет назад +34

    Heart touching songs....
    I miss your music RP.
    come back man.

  • @vishnuvardhanreddy7716
    @vishnuvardhanreddy7716 6 лет назад +15

    Very very happy to listening old melody songs beacuse of Aditya music.Thanks to Aditya musics

  • @pavankk8040
    @pavankk8040 5 лет назад +81

    Rp gariki 1 like

  • @vinayakadorabonam
    @vinayakadorabonam 5 лет назад +18

    recollected all the childhood days .... had my first love in 9th class and RP songs are just like he written for me for my love ... when i listen them i recollect all those.. thank you sir !!

  • @nthulasireddy489
    @nthulasireddy489 6 лет назад +244

    నమస్తే సార్ బాగున్నారా మీ పాటలు చాలా బాగుంటాయి

  • @sivaramkrishna9788
    @sivaramkrishna9788 7 лет назад +101

    r.p sir maku chala badha ga vundi sir .elanti hart touching songs ravatledu meru malli music directions cheyyandi plz

  • @manikindavenkataramudu8540
    @manikindavenkataramudu8540 4 года назад +46

    యిప్పుడు ఈ లాంటి అర్థం వున్నా పాటలు ఒక్కటికుడా లేవు.. థాంక్స్ సార్ ..rp గారు

    • @udaymorthad
      @udaymorthad 3 года назад

      Chala vasthunnay Anna pls listen... May be ur lyrics lovers

    • @ramkishore1100
      @ramkishore1100 3 года назад

      Hello ina padaru ante ardam vachela chesindi writer

  • @rajk2942
    @rajk2942 2 года назад +12

    My favourite music director from 90s ❤
    How many people thinks same ?

  • @ashoklaxmi9275
    @ashoklaxmi9275 8 лет назад +240

    మీ పాటలు వింట్టు నన్ను నినే మరిచిపోతాను

  • @arkay15061995
    @arkay15061995 7 лет назад +212

    హృదయాన్ని పులకింపజేసిన ఆదిత్య మ్యూజిక్ వారికి అభినందనలు....

  • @srinivas5977
    @srinivas5977 Год назад +2

    తేజ గారు, R. P గారు, ఉదయ్ కిరణ్ గారు ముగ్గురూ కలిసి సినిమా లు చేస్తూ ఉంటే ఈ రోజు మరోలా ఉండేది.... మాకు జ్ఞాపకాలు మిగిల్చి మీరు మాత్రం సక్సెస్ కి దూరం గా మిగిలిపోవడం ఒక సాధారణ ప్రేక్షకుడి గా జీర్ణించు కోలేని విషాదం 🙏🙏

  • @madhuaankianki606
    @madhuaankianki606 Год назад +1

    Namaste sir andaru ammayiyila manassu dochukuntaru kaani meeru matram naa manassu dhochukunnaru.
    Thank you🙏🙏🙏🙏 you sir maravaleni gyapakaalu.mee paatalu vintunte edo teliyani anubhuthi. Thank you r p patnayak sir

  • @shyamkonda6625
    @shyamkonda6625 5 лет назад +133

    ఉదయ్ మన మద్యలో ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది ఈ పాట వింటుంటే

  • @GRD4636
    @GRD4636 2 года назад +3

    ప్రతీ రోజూ... ప్రతి క్షణం వినే పాటలు... పట్నాయక్ గారి పాటలు...miss u sir.. మళ్ళీ మీరు ఇండస్ట్రీలోకి రావాలి..ples sir... love you r music

  • @srinub6928
    @srinub6928 5 месяцев назад

    R.P sir may Big Fan of YOU నా హ్రుదయపూర్వక దన్యవాదములు
    ఇంత మంచిపాటలు ఇచ్చినందుకు

  • @rajnandini358
    @rajnandini358 8 месяцев назад +4

    Em voice Ra devuuda 😢😭😭😭😭😭😭aa song Kanna ekkuva mee voice vinnnte yedupu vastundi sir 😭😭😭😭😭😭😭😭

  • @srikanthbaliji77
    @srikanthbaliji77 7 лет назад +165

    RP sir and Usha mam are the best singers in 2000's.Rp sir and Udaykiran shared each other with a beautiful melody songs...Remembering Udaykiran

  • @raghur5999
    @raghur5999 5 лет назад +24

    Sir you are a great music director .. love your songs to the core 😍

  • @polavarapupramilarani16
    @polavarapupramilarani16 Год назад +4

    ఎన్ని పాటలు విన్నా తనివి తీరదు సార్ అంతే .. 👌👏🤗

  • @potnurukalyanakumar2011
    @potnurukalyanakumar2011 2 года назад +3

    మీ పాటల్లో మ్యూజిక్ వినపడు వాయిస్ మాత్రమే వినిపిస్తుంది అంత అద్భుతం మీ సంగీతం ప్రతీ రోజు మీ పాటలు మరియు బాలు గారి పాటలు వింటే అలా నిద్ర వచ్చేస్తుంది

  • @kvenkateswararao1847
    @kvenkateswararao1847 7 лет назад +15

    love is a sweet poison.... we cant forget that pain until we die... im the example.... than for excellent song rp sir

  • @srinusaragadam1123
    @srinusaragadam1123 5 лет назад +12

    R P Sir Miku chala tnq sir elanti songs maku echunaduku…….

  • @kotivijju2402
    @kotivijju2402 9 месяцев назад +1

    E songs vinna pratisari edo feel...
    Enni tensions unna chala relax ga unnattuga untundi....

  • @ahamadshaik2885
    @ahamadshaik2885 2 года назад +4

    ప్రేమ లో గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్లకు సాంత్వన కలిగిస్తాయి sir మీ పాటలు

  • @srinivasaraonallabothula1424
    @srinivasaraonallabothula1424 Год назад +5

    All the songs composed by R.P are awesome and lovely and melodious. We are proud of R.P. Patnaik. Really he is one of the amazing music composers that the telugu land produced. Hats off to you R.P.He composes,directs,sings and acts.All these qualities are blended in one divine young chap.This is unbelievable and fantastic and amazing.

  • @narasimhareddybojjireddy2119
    @narasimhareddybojjireddy2119 4 года назад +17

    మనసంతా మీ పాటలే.....నా మనసంతా మీ పాటలే! ఇంతకంటే ఏం చెప్పాలో,ఎలా చెప్పాలో తెలియట్లేదు!

  • @knowledgecastle5574
    @knowledgecastle5574 3 года назад +6

    Dedicated to udhay kiran eraa suprb memories in my life pure feelings at that time in udhay and tharun eraa

  • @khalilshaik3108
    @khalilshaik3108 4 года назад +17

    Thank you RP sir , for giving life time memorable songs

  • @lathabonam3
    @lathabonam3 4 месяца назад +3

    Nenu oka abbayi ni premisthunnaa but thanu Naku dhoram ipoyadu😭💔 e songs vintunte thana gnapakaalu anni gurthostunnay 😢😢😢

  • @deepakmanindrakondavaradal2343
    @deepakmanindrakondavaradal2343 6 лет назад +17

    R. P Garu is god's gift no body can sing like this

  • @hvinod4206
    @hvinod4206 2 года назад +1

    సార్ మీ పాటలు వింటే ఎదో మదర మైన పాటలు ఇలాంటి వి ఎనో పాటలు మీరు రాయాలి అన్ని మనసారా కోరుకుంటూ మీ అభిమాని

  • @srinivasbabut3966
    @srinivasbabut3966 3 года назад +11

    Mesmerising RP 👍 you have given some beautiful nostalgic music which anyone can listen to when they are in depression. Thankyou

  • @harishgbharish8661
    @harishgbharish8661 2 года назад +10

    Uday kiran sir is at present living in lot of hearts he gave his best of his songs love u miss u sir♥

  • @Kususasikala
    @Kususasikala 5 лет назад +20

    R.P sir your songs are very soothing and i always listen to them for relaxation & stress relief.Thank you for giving us such beautiful emotional songs.

  • @jayashree3881
    @jayashree3881 Год назад +1

    RP. garu me music. Untey. Timey. Telidu❤. Manasu preshanthanga. Untnundi❤

  • @KrishnaveniEmandi
    @KrishnaveniEmandi Год назад +1

    Thankyou sar heart touching love songs e patalu ventunte manasuki haiga undhi

  • @jay_9058
    @jay_9058 3 года назад +18

    ❤️ R P sir. He gave a lot of memorable songs for me. It'll be great if he come back again with his magic.

    • @poreddyramanareddy2109
      @poreddyramanareddy2109 2 года назад

      R.p. gaaru. manasatha nuvve muvie lo songs paadi music 🎶 compose verry well pranam poshaaru 💓 touching song lyrics meaning message super rrr

  • @simhadrimosali4711
    @simhadrimosali4711 4 года назад +111

    మా కాలేజి డేస్ నుంచీ ఇప్పటికీ కూడా మీ సంగీతానికి అభిమానులమే సార్. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ముఖ్యం, స్వచ్చమైన సంగీతంతో కూడుకున్న పాటలు ఎప్పటికీ కూడా శాస్వతంగా నిలిచిపోతాయి

  • @psiddardha8009
    @psiddardha8009 3 года назад +1

    సర్ పాటలు ఎప్పుడు విన్న కొత్తగానే వుంటాయి. వినేకొది వినాలి అనిపిస్తూ వుంటాయి

  • @user-uc6fp8ne4n
    @user-uc6fp8ne4n 6 месяцев назад +1

    I love this all songs my favorites 2024 lo vinevaru like kottandi plz frnds

  • @sleela3926
    @sleela3926 4 года назад +20

    Erojullo vachey patalakantey ewi highlight songs.....enko 100 yrs aena elagey andariki nachey songs

    • @smile.please904
      @smile.please904 3 года назад

      You ui you tuturor trying 5 truth yu tuh uit 6766666 you 666 try 666 ut 6 turut try turut try 55 tuturor uru turut tutu u turut 6 try uit tut 7 itu it uit uiti ut 7 ty 6 turut and kom 7 and

    • @smile.please904
      @smile.please904 3 года назад

      Lolo and ke and then we need me if ki ke lang ke and then al lang ko and I love k7l76M6M678kk6

  • @babuaxis
    @babuaxis 6 лет назад +19

    Wow! Heart touching love songs. Thank you R.P Sir

  • @spprem2694
    @spprem2694 Год назад +1

    Super sir naku intha varaku e patalanni mire padinaru Ani asalu thelidhu naku ugadi event lo miru vachi padaka telisindi
    Amazing voice sir midhi all songs are very beautiful

  • @venkateswarlucherukupalli1372
    @venkateswarlucherukupalli1372 Месяц назад

    Rp sir మీ గొంతు ఒక హైలెట్, ఇక మాటల్లేవ్ 🙏

  • @SUMANKUMAR-of3cp
    @SUMANKUMAR-of3cp 3 года назад +55

    Once upon a time R P PATNAYAK ruled tollywood music industry.

  • @ramyasaiambekar9634
    @ramyasaiambekar9634 7 лет назад +304

    chala Mandi music directors songs vintunnappudu AA patalu cheviki maatrame vinapatatai kaani gunde lotulloke velli manasuki maatrame vinapade patalu cheyagaligedi kevalam iddaru music director s matrame guess who are they they are none other than ilayaraja and r.p.patnaik

  • @rameshpambala4803
    @rameshpambala4803 5 месяцев назад

    Supar song s sir ప్రతి రోజూ మీ పాటలు వింటూ ఉంటాం

  • @graghavendra8547
    @graghavendra8547 2 года назад

    మా హైస్కూల్ కాలేజీ days గుర్తుకొస్తున్నయి.
    Uday Kiran kallamundostaru ee song vintunte
    RP sir very sweet voice sir.. inkonni ravali sir mee musiclo movies..

  • @konadurgadevi7264
    @konadurgadevi7264 5 лет назад +27

    My Favourite Music Director
    R.P Sir

  • @pottagangadharp8499
    @pottagangadharp8499 3 года назад +395

    ఈ సాంగ్స్ విన్నప్రతిసారి గుండె లోతుల్లో ఎక్కడో ఉన్న జ్ఞాపకాలు అలా గుర్తుకొస్తాయి.మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక్కసారి బాధ ఒక్కసారి సంతోషంగా చాలా బాగుంటుంది.

  • @chiranjeevigompa2896
    @chiranjeevigompa2896 3 года назад

    Thank you sir......
    Prathi okkari manasulo unna adhbutumaina feelings ni telisela chesinanduku

  • @tejashwiniteju478
    @tejashwiniteju478 8 месяцев назад +1

    90's kids chala adrushtavanthulu naku na school days gurthukosthunnayi 😊

  • @FunnyVideo360days
    @FunnyVideo360days Год назад +2

    Rp songs konni ఉన్న బాగుంటాయి..

  • @madhurithota4712
    @madhurithota4712 10 месяцев назад +4

    He is a great human. The fragrance of his humanity reflects in his songs with all emotions in rainbow colours....,,, awesome melodious mesmarising voice

  • @parshaparusharam9331
    @parshaparusharam9331 2 года назад

    R P garu me patalu vinnappudu manasu lo matram chinnanati love feelings mottam gurtukostayi. Hats off sir menu me patalaku

  • @user-wc8bo9zo4v
    @user-wc8bo9zo4v 11 дней назад

    ilanti paatalu vintunnappudu manasu chala prasanthamga untundi mind relaxe gaa untundi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @46364raviraj
    @46364raviraj 8 лет назад +67

    Childhood memories.. Thank you a ton RP garu

  • @adarshguptak
    @adarshguptak 6 лет назад +30

    RP Pattnaik garu, your music is one of the biggest parts of my life! Thank you!!

  • @user-si2mg3xr9p
    @user-si2mg3xr9p 3 года назад +1

    మనస్సుకు సంగీత కమ్మదనాన్ని అందించె అద్బుతమైన పాఠలు

  • @santoshkumar-bg5yx
    @santoshkumar-bg5yx 5 лет назад +10

    Excellent songs RP garu...you are a great musician...

  • @KantaraoJada
    @KantaraoJada 8 лет назад +12

    thank you so much sir, we are missing your songs these days.. you songs are really heart touching. they are antiques for us..

  • @kumnave
    @kumnave 6 лет назад +18

    RP and Udhai Kiran the ever best combination...RIP Udhai..

  • @dilipdande134
    @dilipdande134 3 года назад

    Thakkuva time lo manaku gurthundi poyaru ante ...adhi vaari prathibha ... live legends.......great sir

  • @KARTHIKEYA3003
    @KARTHIKEYA3003 7 месяцев назад

    RP GARI PAATALU VINTE...BP TAGGIPOVALASINDE👍👍👍VERY VERY COOL MUSIC🙏🙏🙏🙏🙏🙏

  • @rudhraiah4776
    @rudhraiah4776 5 лет назад +5

    thank you so much sir for giving such wonderful songs especially naku nuvvu neeku nenu song mixing is superb

  • @rajureddy9049
    @rajureddy9049 3 года назад +9

    Telugu industry Legend ❣️❣️❣️ please come back sir...

  • @madhuaankianki606
    @madhuaankianki606 Год назад +1

    Sir teja gaaru and mee combination lo oka movie 🎥 waiting sir pls sir

  • @kokatambhargavakumar7524
    @kokatambhargavakumar7524 4 года назад +2

    Wooow sir wonderful✨💖💖mind blowing 🌴🌴🌴matladataniki matalu ravatam leedu💐💐💐💐💐

  • @NisarAhmed-ub1bs
    @NisarAhmed-ub1bs 4 года назад +8

    Rip to great hero Uday Kiran with out any back ground coming to industry.I really feeling sad for his descission.