మహాభారతం నిజంగానే జరిగిందా? | Is Mahabharat Real

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2024
  • మహాభారతం నిజంగానే జరిగిందా? | Is Mahabharat Real
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB RUclips Channel:- / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 693

  • @ganji830
    @ganji830 2 года назад +46

    మహాభారతం చాల పురాతనమయందీ దీని కురించి పొర్తి గా తెలుసు కోవాలని హుంటే ఒక్క ద్వారక లోనే దొరుకుతుంది అన్ని నా నమకం జై శ్రీ కృష్ణ 🙏5000సంవత్సరాల చరిత్ర దాని సృష్టికర్త కృష్ణుడు

  • @manoj1076
    @manoj1076 2 года назад +107

    అన్న నువ్వు సనాతన ధర్మాన్ని ఎంత బాగా చెప్పతున్నావ్ అన్న,,🙏🙏🙏

  • @virothipeddiraju
    @virothipeddiraju 2 года назад +42

    మీ వివరణ చాలా బావుంటుంది.
    చాలా అర్థవంతంగా చెప్తారు...
    ధన్యవాదములు...

  • @goginenibrahmeswararao1247
    @goginenibrahmeswararao1247 2 года назад +95

    శ్రీశైలం దేవస్థానం ధ్వజస్తంభం 3000 సంవత్సరాల క్రిందటది అంత పురాతన చరిత్ర మన సనాతన ధర్మం అన్నీ జరిగాయి అది ఒప్పుకోవాల్సింది మనం వాడెవడో గొట్టం గాడు చెప్పితే మనము ఒప్పుకోవాల

  • @rainbow9418
    @rainbow9418 2 года назад +18

    మహాభారతం జరగకుండా అంత వివరణాత్మక విశ్లేషణలతో ఎవరూ రాయలేరు.దీని గురించి ఏ ఇంగ్లీసోడో చెప్పినంత వరకూ మనకు జ్ఞానం కలుగదు...

  • @villagelunchbox99
    @villagelunchbox99 2 года назад +67

    మన చరిత్ర ప్రపంచానికి తెలీకుండ చేసిన మూర్కులు ఎవరు.........

  • @claritykanth2577
    @claritykanth2577 2 года назад +3

    చాలా హార్ట్ వర్క్ చేసి,అద్భుతమైన వీడియోలు అందిస్తున్నారు.థ్యాంక్యూ బ్రదర్.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 года назад +205

    భారతీయ సనాతన ధర్మం మాత్రమే నిజమైన ధర్మం ఆధారాలతో సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉంది

  • @malla_kumar
    @malla_kumar 2 года назад +147

    యూట్యూబ్ లో మహాభారతం వీడియోస్ చాలా చానల్స్ లో వున్నాయి కాని మీ వాయిస్ లో మీ ఎక్స్ప్లెయిన్ తో మహాభారతం వీడియోస్ చెయ్యండి బ్రదర్

    • @yerubothusravan2714
      @yerubothusravan2714 2 года назад +4

      Bhayya VOICE OF TELUGU 2.O CHANAL LO CHUDU 👌👌GA UNTUNDI VOICE

    • @malla_kumar
      @malla_kumar 2 года назад +1

      @@yerubothusravan2714 చూశాను బ్రదర్

    • @king_cool9749
      @king_cool9749 2 года назад

      Yes

    • @nageshbeeraiahgari8928
      @nageshbeeraiahgari8928 2 года назад

      Yes sir

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад

      మహాభారతం వీడియోస్ విక్రమాదిత్య ఛానెల్ లో ఎక్కువగా ఉంటాయి

  • @tkn3000
    @tkn3000 8 месяцев назад +2

    జరిగితే అద్భుతం లేక పోతే అత్యద్భుతం. ఎందుకంటే అంతటి గొప్ప storywriters,screenplay,directors,suspence,thriller writers etc.. ఈ world లోనే undaru 😊🙂

  • @govindarajukareti9011
    @govindarajukareti9011 2 года назад +14

    చివరగా జరిగి ఉండవచ్చు లేకపోవవచ్చు అంటున్నారు ఇంత చెప్పి కన్ఫజానేందుకు ఓకే మాట మీద వెళ్ళవచ్చు కదా

  • @user-yb8lr1tx9f
    @user-yb8lr1tx9f 2 года назад +2

    మహాభారత ఇతిహాసాన్ని ఒక వీడియో చేయండి మీరు చెప్పే విధానం చాలా బాగుంది.

  • @vakkalacreations1116
    @vakkalacreations1116 2 года назад +68

    మహాభారరం లో వుండే గ్యానం మరి ఏ గ్రంధంలో లభించదు మనిషి పుట్టినప్పటి నుండీ సచిపోయే వరకు ఎలా ఉండాలి అని ఎలా ఉండకూడదు అని ఎన్నో మంచి చెడులను నేర్పిస్తుంది

  • @vssteam18
    @vssteam18 2 года назад +60

    Maha Bharatham is a real Act it's not a drama or Play you explained well bro but Maha Bharatham is best solution for our problems ❤️

    • @riddunyra4373
      @riddunyra4373 2 года назад +1

      cruel aryans invaded india after 1500 bc .. so this war must hav happend in 400bc

    • @attitude_s0ul1
      @attitude_s0ul1 2 года назад +1

      @@riddunyra4373 who told you Aryans invasion .??? Aryans are real Indians they went western from Indian ok. don't make people fools. by fake propaganda. alla the Aryans concepts are just theories ok. not proven yet

    • @Xicorvlogger
      @Xicorvlogger Год назад

      ​@@riddunyra4373you illiterate still believe in aryan invasion theory aryan migration theory aryan picnic theory😂 all indians are aryan and all indians are also called Dravidian both are same

  • @subhashs0719
    @subhashs0719 2 года назад +42

    Big fan of mahabharat 😍🔥❤

  • @gmahipal950
    @gmahipal950 2 года назад +5

    మీ వాయిస్ వినక చాలా రోజులు అంది బ్రో అందుకే మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేశా

  • @pmadhu8305
    @pmadhu8305 2 года назад +12

    జై మహాభారతం జై జై శ్రీకృష్ణ 🙏

  • @freefiregameing7834
    @freefiregameing7834 2 года назад +42

    The story is true 😊

  • @abdulali-lw2ru
    @abdulali-lw2ru 2 года назад +24

    Total mahabaratm episodes ga chayye anna plz. .. 😍😘

    • @Supreme_Conqueror
      @Supreme_Conqueror 2 года назад +1

      U can listen in Voice of Telugu 2.0
      Mahabharatam playlist still episodes running

    • @leelakrishnapandit8862
      @leelakrishnapandit8862 2 года назад +1

      Real mysterious channel loo vinamdi bro

  • @sravisvlogstelugu9751
    @sravisvlogstelugu9751 2 года назад +17

    జై శ్రీరామ్ 🙏 జై శ్రీకృష్ణ ఓం నమఃశివాయ 🙏🕉️🚩🙋

  • @durgaraosadanala9397
    @durgaraosadanala9397 2 года назад +2

    వేల సంవత్సరాల నాడు జరిగిన సంఘటనలకు ఆధారాలు ఎలా ఉంటాయి .... ఉండవు కానీ ఆ కాలానికి దగ్గరగా జీవించినవారు ఈ సంఘటన చూశారు కాబట్టి ఇది నిజం కాబట్టి శ్రీ కృష్ణుడి గుడి ఇప్పటికీ పూజిస్తాం ఇది నిజం కాబట్టి వేల సంవత్సరాల నాటి గుడులు సంస్కృతి సాంప్రదాయాలు మనం ఇప్పటికీ పాటిస్తున్నారు జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

    • @nageshbeeraiahgari8928
      @nageshbeeraiahgari8928 2 года назад

      Yes, యోగ, ప్రాచీన గుడులు కనపడలేదా వారికి, iscon, రామకృష్ణ మఠాలు, international గా వెలుగొందు తున్నాయి 🙏జై శ్రీ క్రిష్ణ 🙏

  • @manikantajagu9
    @manikantajagu9 2 года назад +19

    The Mahabharata is the true thing that had happened as like as the Ramayana

  • @damodharreddydamu9645
    @damodharreddydamu9645 Год назад +4

    Jai shree ram
    Jai shree krishna

  • @arkaparubai8798
    @arkaparubai8798 2 года назад +9

    నువ్వు సూపర్ అన్న 100'/. ఇది నిజం మహాభారతం నిజం

  • @siddum3064
    @siddum3064 2 года назад +7

    చాలా థాంక్స్ బ్రో చేసినందుకు కర్ణాటక ఫ్యాన్ 🥰🥰🥰🥰

  • @Villageriders46
    @Villageriders46 2 года назад +6

    Chala baga chepthunnaru👌

  • @tejumom2206
    @tejumom2206 2 года назад +2

    Wow 😲😲 super video,,🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺👍👍

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +3

    మహాభారతం" లేదు అని చెప్పడానికి మనకు అస్సలు అర్హత లేదు..!
    మనం ఈమధ్య పుట్టాం
    ఆ మహాభారతం ఎప్పుడో నుంచి ఉంది

  • @saripudianjaneyulu6657
    @saripudianjaneyulu6657 2 года назад +6

    Really good video🙏🙏🙏

  • @nottypraveen3668
    @nottypraveen3668 2 года назад +7

    Nice information bro ☺️

  • @samratsandeep1386
    @samratsandeep1386 2 года назад +6

    Jarigy umtumdhi edhi akhamda baratha desham 🤗🙏

  • @Srikanth-ut3lu
    @Srikanth-ut3lu 2 года назад +2

    Fantastic brother
    You are Rock

  • @rajamahesh4297
    @rajamahesh4297 2 года назад +3

    జనులు మహబారతం కంటే మన సినిమా లపై ఎక్కువ మక్కువ చూపుతారు అది కలియుగం నైజం...

  • @praveenkumarelupula1032
    @praveenkumarelupula1032 2 года назад +6

    Nice voice bro

  • @AR-cr2yb
    @AR-cr2yb 2 года назад +3

    Plss make video about GAURAV TIWARI, NIDHIVAN MYSTERY , nd MAKARAJYOTHI ...

  • @glaxmiprasad1979
    @glaxmiprasad1979 2 года назад +2

    super voice sir and super speech

  • @umamallikarjun3656
    @umamallikarjun3656 2 года назад +6

    Best video bro

  • @VijayKumar-rk9ff
    @VijayKumar-rk9ff 2 года назад +2

    తద్విద్ధి ప్రణి పాతేన పరి ప్రశ్నన సేవయ |
    ఉపదేక్షాయతి తే జ్ఞానం జ్ఞాని నసత్వ దర్శనం
    ఓం శాంతి .

  • @knowsomethingnew4703
    @knowsomethingnew4703 Год назад +4

    Mahabharat is not an epic,it's a nation's history.

  • @Ab69-e7q
    @Ab69-e7q 2 года назад +2

    Mahabhatam nijanga jargindi... anthakanna important manam andulo nundi em nerchukunnam annadi ....

  • @shivasankar7708
    @shivasankar7708 2 года назад +1

    Super anna mahabaratam nijanga jarigindhi

  • @Reddy-reddy
    @Reddy-reddy 2 года назад +1

    @thinkdeep thank bro... For this video

  • @pittlakumarswamy1179
    @pittlakumarswamy1179 2 года назад +3

    2 nd comment , nice video bro

  • @rajageek
    @rajageek 2 года назад +2

    Excellent content bro 👌👌👌😍😍😍👏👏👏👏

  • @imtemper9703
    @imtemper9703 2 года назад +4

    I love your voice and the way your 👌❤❤❤

  • @Blr1401
    @Blr1401 2 года назад +11

    My Favourite
    Mahabaratham Episodes 😍😍😍

  • @alphams5369
    @alphams5369 Год назад +3

    Edhi vasthavam kalpitham kaadhu
    Krishnaaa..🙏🙏

  • @DJ_VISHNU_GPD
    @DJ_VISHNU_GPD 2 года назад +2

    Hello bro Atlantis meda oka video chey bro plzz

  • @venkatesh3967
    @venkatesh3967 4 месяца назад

    నిజమే చాలా బాగా చెప్పారు

  • @srishylamoggumallaipally2943
    @srishylamoggumallaipally2943 2 года назад +2

    Jai sri krishna 🙏🙏🙏

  • @srisudhakrishnachannel4100
    @srisudhakrishnachannel4100 Год назад

    ఇది కథ కాదు నిజమే అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయని మీరే చెప్పారు...
    ఈ ఆధారాలను చూసైనా సరే మనం తెలుసుకోవచ్చు ఇది నిజంగా జరిగిందేనని...
    జై శ్రీ కృష్ణా....💐🙏

  • @sureshradika8687
    @sureshradika8687 2 года назад +1

    Bro mi voice super🎤👌👌👌

  • @RaviK-kk6bw
    @RaviK-kk6bw 2 года назад

    సాక్ష్యాధారాలు చూపిస్తూ అంతా చెప్పిన తర్వాత ఆఖరి మాటలలో తేడాలవలననే ఏం చెప్పాలో ఎవరికీ తెలియదు.

  • @bhaskarrestaurant9591
    @bhaskarrestaurant9591 2 года назад

    TQ brother adigina ventane video chesinamduku....

  • @ksuresh5715
    @ksuresh5715 2 года назад +1

    మీ వివరణ సూపర్ అండి

  • @prasadprasad515
    @prasadprasad515 2 года назад +10

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏

  • @ranikammari8576
    @ranikammari8576 2 года назад +1

    Iam very glad to be your subscriber 💐🤝

  • @pratapreddyperam8603
    @pratapreddyperam8603 2 года назад +2

    అన్న మహా మృత్యుంజయ మంత్రం గురించి ఒక వీడియో చెయ్యండి అన్న .... 🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩

    • @PATELCREATIONSKp
      @PATELCREATIONSKp 2 года назад

      🙄🙄🙄🙄 ఎందుకు అన్నగారు

    • @pratapreddyperam8603
      @pratapreddyperam8603 2 года назад

      @@PATELCREATIONSKp నిజాలు జనాలకు తెలుస్తాయి అని ...... ఆ మహా మృత్యుంజయ మంత్రం వల్ల use ఉందా లేదా అని

    • @PATELCREATIONSKp
      @PATELCREATIONSKp 2 года назад

      @@pratapreddyperam8603 మహా మృత్యుంజయ మంత్రము... చేయువారు వారు పుట్టిన రోజున మూల మంత్రం ఒక లక్ష సార్లు జపించాలి హోమం చేయాలి... సాధువులకు, వృద్దులకు, వికలాంగులకు అందరికి అన్నదానం చేయాలి.. మూల మంత్రం జపం చేసేప్పుడు గురువు లేదా ఆ అది గురువు పరమ శివుని పై పూర్తి భక్తి శ్రద్ద అవసరం.. అది పూర్తి చేసిన వారూ మృత్యువును జాయిస్తారు

  • @kashyapreddy8060
    @kashyapreddy8060 2 года назад

    Mee telugu chala depth ga undu

  • @jharishvlogs9989
    @jharishvlogs9989 2 года назад +2

    Super bro ✍️🤯😱

  • @channelpgc8984
    @channelpgc8984 2 года назад +25

    సోదర. చాల బాగ చెప్పారు. చిన్న తప్పు చెప్పారు. లక్క భవనం కాలిపోతునప్పుడు కి ఇంకా పాండవులకి పెళ్లి కాలేదు. అది agnata వసం,వనవాసం కంటె చాల ముందు. భవనం కాలిపోయక పాండవులు అడవులకు చేరుకొని అప్పుడు బ్రాహ్మణ వేషం లొ పంచలిని పెళ్లి చేసుకుంటారు. మీరు వనవాసం,agnata వసం పూర్తి అయ్యాక లక్క గృహం కట్టారు అని చెప్పారు. దయచేసి సవరణ చేసుకోండి.

  • @vinay_naidu1995
    @vinay_naidu1995 2 года назад +5

    Great content sir thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VinayKumar-fp2fc
    @VinayKumar-fp2fc 2 года назад +1

    You deserve more subscribers..

  • @KrishnaMurthy-rx4jd
    @KrishnaMurthy-rx4jd Год назад

    మహాభారతం జరిగిన కధా లేదా అని సంగతి పక్కన పెడితే దాని నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని నా అభిప్రాయం. ఇలాంటి విషయాలు మాకు తెలుపండి

  • @orugantilakshman3827
    @orugantilakshman3827 2 года назад +2

    Big fan of Mahabharatam

  • @smartnewstelugu2819
    @smartnewstelugu2819 2 года назад +3

    మన ప్రపంచం మరియు మన మన భారతదేశం నీటిలో మునిగి పోయింది అని బైబిల్ మత్రేమే చెబుతుంది ఇది ఒక మతం గురించి చెప్పడం లేదు నేను అన్నీ గ్రంథాలను చదివాను కానీ నాకు బైబిల్ లో అన్నీ clarify అయ్యాయి....

    • @gvk3385
      @gvk3385 2 года назад

      flood theory anni mathamllo undi

  • @kkumarkumark1656
    @kkumarkumark1656 2 года назад +1

    Axalent Bro

  • @BalaKrishna-nx7gh
    @BalaKrishna-nx7gh 2 года назад +2

    Super nice 👍🙂

  • @kalyang9950
    @kalyang9950 2 года назад +1

    Thank you brother 🚩🚩

  • @nice36936
    @nice36936 2 года назад +2

    ఆ వస్తువులు 5000 years ఐనప్పటికీ కూడా మనం మహాభారతం నిజమే అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక బ్రిజ్ కట్టి దానికి 100ఏళ్ళు లైఫ్ ఇస్తారు కలియుగం మొదలై 3500ఇయర్స్ అవుతున్న అంతకుముందు అవస్తువులు బిష్ముని తండ్రి లాంటి వారు వాడి ఉండవచ్చు కదా అప్పటి మనుషులు ఆయుష్ 500 -1000 వరకు ఉండేది సో మహాభారతం నిజమే అని చెప్పవచ్చు

  • @bluedinogaming4693
    @bluedinogaming4693 2 года назад +4

    Nice video

  • @johnsaidajohn653
    @johnsaidajohn653 2 года назад +3

    Its True 😃

  • @nasarvalli4064
    @nasarvalli4064 2 года назад +4

    Maha Bharatam jarigi undavachchu./Quran,Bibel maadhiriga Sanmaargamlo nadipinche MAHA srusti kaavyam kaavachchu.Aadharaalu chuste Mahabharata m jarigindani nenu viswasistunnanu.

  • @rockybhaigaming1087
    @rockybhaigaming1087 2 года назад +4

    1st view

  • @prasadyadav3912
    @prasadyadav3912 2 года назад +2

    Thank you bro ♥️😍

  • @ammananna5803
    @ammananna5803 2 года назад +3

    మహాభారతం నిజమే అన్న వారు గట్టిగ ఒక లైకు వేసుకోండి ,,,,ఎస్ it's true ,,,,jai krshna🙏🙏🙏

  • @marupakasrinivas1293
    @marupakasrinivas1293 2 года назад +13

    మహాభారతం జరిగిందని నమ్మవచ్చు ఎందుకంటే మీరు చూపెట్టే వీడియోలో మహా భారతానికి సంబంధించిన ఎన్నో గుర్తులు బయటపడ్డాయి ఇక్కడ తవ్వకాలు చేపట్టినా సనాతన ధర్మం యొక్క మూలాలు బయటకు కనిపిస్తాయి ప్రపంచమే సనాతన ధర్మం కానీ కొందరు మూర్ఖులు నమ్మరు వారికి ఉన్న మత పిచ్చి వల్ల నమ్మరు ఎవరు నమ్మినా నమ్మకున్న నేను మాత్రం నమ్ముతాను జై శ్రీ క్రిష్ణ భగవాన్

    • @boppaniswaroopkumar738
      @boppaniswaroopkumar738 2 года назад

      Video super undhi ,I trust it ,but remember don't criticize any religion. Okay.

  • @samyukthachowdary9456
    @samyukthachowdary9456 2 года назад +1

    It s true nice video

  • @bluedinogaming4693
    @bluedinogaming4693 2 года назад +3

    Anna fist like

  • @banavathrakeshnayak7029
    @banavathrakeshnayak7029 2 года назад +2

    2 nd view bro 1 St like

  • @sptsiddarth620
    @sptsiddarth620 2 года назад +4

    Bro vidios konchem gap echi pettu bro🙏🙏🙏🙏

  • @UDAYKUMAR-tu4dd
    @UDAYKUMAR-tu4dd 2 года назад +1

    Bro that is great time manam cheppalemu ok
    Evado emo chepadani mana hindu dharmam mardukada

  • @gnanendrareddy4909
    @gnanendrareddy4909 2 года назад

    Excellent

  • @ramachandragujjula9470
    @ramachandragujjula9470 2 года назад +1

    Super 👌 anna

  • @vidyasri980
    @vidyasri980 2 года назад +1

    I like Mahabharatam very much and 🙏

  • @bittuvoic
    @bittuvoic 2 года назад +2

    Innaallu meeru cheppina last point correct anukune vaadini kani bhaaratham lo unna vivaralu konni bayata padatam thelusinappati nundi nijam ani nammuthunna adi Gujarat lo bayata padda dwaraka avaseshalu chusi

  • @g.durgaprasad8511
    @g.durgaprasad8511 2 года назад

    Super jai sri Krishna

  • @msa8584
    @msa8584 2 года назад

    Clear voice good video

  • @suhasp1992
    @suhasp1992 Год назад

    Nice information knowledge is power, iam from karnataka, Regularly watching your channel, iam fan of your channel, I can understand telugu, but pls my request years tell in english, outside viewers from andhra, difficult to understand years in telugu, idhuvela samvatsaram ante emiti naaku artham kaaledhu, if u tell this year in english easily I can understand, pls numbers tell in english

  • @Vamshi_Electricals_KVK
    @Vamshi_Electricals_KVK 2 года назад +2

    మహాభారతం జరిగిన సమయంలో మనిషి జీవిత కాలం ఎక్కువ ఉండొచ్చు కదా అందుకే శ్రీ కృష్ణుడు జన్మించిన సమయం మహాభారత యుద్ధం జరిగిన సమయానికి అంత వ్యత్యాసం ఉన్నట్లు నాకు అనిపిస్తుంది మీరు ఏమంటారు ఫ్రెండ్స్.....

  • @narendarsingaram2687
    @narendarsingaram2687 2 года назад

    Yes bro 2nd off was Right 👍👌

  • @sugaliramesh3079
    @sugaliramesh3079 2 года назад +1

    Super ❣️😘❣️❣️

  • @bhukyahemanth648
    @bhukyahemanth648 2 года назад +1

    Bro MA Banajra gurichi oka video cheyava plz bro

  • @banneyadaiah5194
    @banneyadaiah5194 2 года назад +1

    Super videos

  • @anandkumar-nv9yn
    @anandkumar-nv9yn 2 года назад +2

    నాయన ఆధారాలంటే మట్టికుండలు , రధాలు కాదు.. అప్పట్లో ప్రపంచంలో అందరూ మట్టికుండలు వాడేవారు , యుద్దాలకు రధాలు తీసుకుపోయోవారు ఆటోలు వేసుకుని వెళ్ళెవాళ్ళు కాదు. ఆర్కిలాజికల్ ఏవిడెన్స్ అంటే అప్పటి రాజుల పేర్లతో ఉన్న శిలాశాసనాలు , అప్పుడు వాడే భాషా పరమైన ఆనవాళ్ళు , నగదు మీద రాజుల పేర్లు లేదా హిందూమతంలో పాటిస్తున్న ఆచార్యవ్యవహారాల ఆనవాళ్ళు!
    వీటిలో ఏమైన దోరికితే అవి ప్రూఫ్స్ అంటారు. మొన్న గాజాలో ఒక రైతు పొలం దున్నుతుంటే 4000 వేల సంవత్సరాల క్రితం పూజింపబడిన ఒక దేవత విగ్రహాం దొరికింది. అలానే సైరస్ అనే రాజు అప్పటి నాణాలపైన తన రూపాన్ని చెక్కి పేరు రాయడం ద్వారా సైరస్ అనే రాజు నిజంగానే ఉన్నాడని తెలిసింది.. అలాంటివి అధారాలు చూపించి మాట్లాడాలి.

  • @GopiGopi-cz2yv
    @GopiGopi-cz2yv 13 дней назад

    Super super

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 2 года назад

    ఇటువంటి కథ పల్నాడులో జరిగింది జూదం అజ్ఞాతవాసం అన్నదమ్ములు కొట్టుకోవటం లాంటివి జరిగాయి

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba 2 года назад

    Superb.

  • @mouneshchary4190
    @mouneshchary4190 2 года назад

    Mee voice god gift

  • @saminenivamsikrishna898
    @saminenivamsikrishna898 2 года назад

    ఎప్పుడూ మనం పుట్టక తారీకు జరిగిన దాని గురించి ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం లేదు ఒకవేళ అది నిజంగా జరిగినా జరగకపోయినా అందులో ఉన్న మంచిని మాత్రమే గ్రహించి చెడుని వదిలి పెట్టేయండి అంతేకానీ జరిగిందా లేదా ఎలా ఉంటది ఇది ఎలా ఉంటది అన్నా