నేను వెళ్ళాను టెంపుల్ కి.. చాలా బాగుంటుంది ..గోపురం చాల పెద్దగా వుంది.. అప్పుడు మాతో పాటు వచ్చిన ఫ్రెండ్ మెడలో క్రాస్ (శిలువ ) ఉంటే తీసేసి లోపలి పంపించారు.సాంప్రదాయం చాలా పాటిస్తారు ..నిజంగా గ్రేట్. 🙏
@@pavankumarpanndu హైదరాబాద్ నుండి తిరువనంతపురం డైరెక్ట్ train శబరి ఎక్సప్రెస్ వుంది . . ప్రైవేట్ బస్సు లు కూడా వున్నాయి. .train అయితే ఫ్యామిలి తో కంఫర్ట్ గా ఉంటుంది. . And అక్కడ hotel/lodge తీసుకోవాలి...హ్యాపీ జర్నీ 🙏
నేను jan lo వెళ్ళను అసలు స్వామి ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు 🙏❤️ స్వామి రూపం ఇప్పటికి నా మనసు నుండీ పోవట్లే 🛐 అక్కడ గుడి చుట్టు చెపతో మోసాలితో మరియు పాములతో బంధనం వేసారు అధి అందరు చూడవచ్చు akkada unna pillars lo 🥹
గుడి బాధ్యత travancore రాజు కుటుంబనిది గుడి లో ఉన్న బంగారం గవర్నమెంటు దా చాలా గొప్పగా ఉంది కోర్టు తిరుపు ఇది ఏకడి న్యాయం, హిందువులకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ భారత దేశం లో
Title okaati unde matter okati cheptharu..baguntundi chala but lastlo finishing clarity undadu okka vedio lo kudaa edo miss iynam ane question undiipothundi mind lo bro...
ఈ video ను ప్రపంచం మొత్తం చూడాల్సిన అవసరం ఉంది, దయచేసి ఇంగ్లీష్, హిందీ, చైనీస్, రష్యన్, స్పానిష్ భాషలలోకి డబ్ చేసి సాధ్యమైనన్ని ఎక్కువ షేర్లు చేయాల్సిన అవసరం ఉంది, గత 30 సం.రాల పైగా ప్రపంచాన్ని అధ్యయనం చేస్తున్న వ్యక్తిగా చెబుతున్నా.....ప్రస్తుత ప్రపంచంలో ఇంతకు మించిన మిరాకిల్ ఇంకొకటి ప్రపంచం మొత్తం మీద మరెక్కడా లేదు, ఈ గొప్ప విషయాన్ని తెలుసుకొనే హక్కు ప్రపంచ ప్రజానీకానికి, తెలియచెప్పాల్సిన బాధ్యత ఇండియా కు కచ్చితంగా ఉంది
ఇతని videos చూసి ఎంత మంది నిద్ర పోతారు night నేనూ మాత్రం ఇతని video lu చూసి నిద్ర పోతాను ❤❤ అపుడే happy గా ఉంటాది
Nenu kuda bro
Me to brother 😊
Yes bro
Im also bro
Videos vintu nidra pothaa
నీ గొంతు చాలా బాగుంటుంది.మనసుకి ప్రశాంతతనిస్తుంది.
నేను వెళ్ళాను టెంపుల్ కి.. చాలా బాగుంటుంది ..గోపురం చాల పెద్దగా వుంది.. అప్పుడు మాతో పాటు వచ్చిన ఫ్రెండ్ మెడలో క్రాస్ (శిలువ ) ఉంటే తీసేసి లోపలి పంపించారు.సాంప్రదాయం చాలా పాటిస్తారు ..నిజంగా గ్రేట్. 🙏
Sir mem family tho vellali anukuntunam maku koncham guide chesthara.
@@pavankumarpanndu హైదరాబాద్ నుండి తిరువనంతపురం డైరెక్ట్ train శబరి ఎక్సప్రెస్ వుంది . . ప్రైవేట్ బస్సు లు కూడా వున్నాయి. .train అయితే ఫ్యామిలి తో కంఫర్ట్ గా ఉంటుంది. . And అక్కడ hotel/lodge తీసుకోవాలి...హ్యాపీ జర్నీ 🙏
@@mohanvamsi9254 no akkada security vallu aapesaru vellkaunda 😌
@@skp01259
వేరే ప్రపంచానికి తీసుకెళ్ళావ్ 😊 awesome, mind-blowing 😮
మరి బయటకు వచ్చావ లేదా....😮
నీకూ చూపెడుదమని, నిన్ను కుడా తీసుకెళ్దాం అని చూస్తున్న, 😂🤣
శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ విశేషాలు చాలా బాగా వివరించారు ధాన్యవాదాలు
నేను jan lo వెళ్ళను అసలు స్వామి ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు 🙏❤️ స్వామి రూపం ఇప్పటికి నా మనసు నుండీ పోవట్లే 🛐 అక్కడ గుడి చుట్టు చెపతో మోసాలితో మరియు పాములతో బంధనం వేసారు అధి అందరు చూడవచ్చు akkada unna pillars lo 🥹
Avuns
మీరు చెప్పే విధానం బాగుంటది సార్
నా రోజువారీ డ్యూటీలో మి వీడియో చూసి నిద్ర పోవడం,, ధన్యవాదములు బ్రదర్ 🙏 వాయిస్ సూపర్
గుడి బాధ్యత travancore రాజు కుటుంబనిది గుడి లో ఉన్న బంగారం గవర్నమెంటు దా చాలా గొప్పగా ఉంది కోర్టు తిరుపు ఇది ఏకడి న్యాయం, హిందువులకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ భారత దేశం లో
Corect ga cheperoo brother.
నేను 2018,2019,2020 జనవరి నెలల్లో ఈ గుడికి వెళ్ళాను చాలా అద్భుతంగా ఉంది గుడి
నాగబంధం ఉంది అంటే....అందులో ధనం ఉండదు...కానీ అంతకన్నా విలువైంది..ఉంది ..అదే సృష్టి రహస్యం..కానీ అది ఇప్పుడు ఉన్న మానవులకి అర్ధం కాదు.,.. ఇది నిజం...
The back ground music is so amazing as my stress has been completed gone.....and nice information video
నిను 2011 లో వెళ్ళాను..ఎంతో అనుభూతి కలుగుతుంది..జై హింద్..
Super explanation anna super videos ❤
🙏🙏మేము వెళ్లమం చాలా బాగుటుంది స్వామి వారిని మూడు ద్వారాల గుండా చూడడం విశేషం 🙏🙏🙏
Beautiful vedeious of Anatha Padma swamy ki Jai🎊🙌
Murudeswar temple gurinchi chepu bro
Chala rojula tharvatha 6 Gandhi kotha video chusa thank you ❤
జై ఆనంతపద్మనాభ స్వామి 🕉️ 🙏🏼
తెలిసినదే కదా మరల ఎందుకు ❤
ఎవరు సరైన పద్ధతి లో చేయటంలే...
1st like ❤
Night mee video chusthu sleep 😴 chsthaaa❤
బయటకి తీసిన ఆ రెండు లక్షల కోట్ల విలువైన నిధి ఏమైంది అది ఇప్పుడు ఎక్కడ ఉంది ఎవరు స్వాధీనం చేసుకున్నారు ???? 🥵
First comment
Yes bro nenu december month lo vellanu early morning vellanu chala bagundi
First'like
Really is that true about auditing...it's unbelievable
Santhakaram bhujanNayanamm padhbhanabhamm.jaisriananthapadhmanabhaswami, namonamahaa loka samastoo sukhino bhavanthoo.
Last lo చాలా బాగా చెప్పరు అన్న నైస్
Nice vaise
Title okaati unde matter okati cheptharu..baguntundi chala but lastlo finishing clarity undadu okka vedio lo kudaa edo miss iynam ane question undiipothundi mind lo bro...
We just returned from Tiruvanaanthapuram - Jai Sri Anantha Padmanabhaya namaha
నేను వెళ్ళాను, స్వామి వారిని దర్శించు కోవడము పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏
Mind blowing voice
Thanks Anna 😊
S sir mee voice vinte ilage nidra vasthadhi...its true
వీడియో చూస్తే చాలు నిద్ర వచ్చేస్తుంది ఇంకా మీలో ఎవరైనా ఉన్నారా వీడియో చూస్తే నిద్రపో పోయేవారు?
😂😂😂me2
Me tuhh
Me
Ala trance loki velli pothamu
Me
Nice video
Background music super music online lo eakkda undi cheppara
Anna nee voice ki nenu big fan ❤anna
Superrrrrrrrrrrrrrrrr❤
హరే కృష్ణ 🙏🙏🙏
Anna maa tha tha Garu chepparu
Andhulo very lokalaku velly rahasya margam undhi ani....
Ipativaraku open chesi dhorikina nidhulu Yekkada unai yevari Adnan lo unai cheppadi bro
Thank you bro
Super information
Can we see the vault b entrence door ? ❤
Om namo padmanaba swamy
Frist like me
Goobs Boombs Video Great
Coming soon Iam ananthapadabanam swamy temple 🙏🙏🙏🙏🙏🙏
Anna okka sari karugali malla gurinchi research chyasi chyappava pls
Anna shamans gurinchi cheppandi pls
Jai sree vishnu Deva
ne voice super
Evaraina Niyan dattals ane peru history lo eppudaina vinnara vinte exact ekkada vinnaro cheppagalara please
Yes gold poll untadi❤🎉
OM NAMO NARAYANAYA NAMAHA 🌞🌻🌞
All over in the world 🌎🌍
I am already visit the temple 🙏
❤❤❤❤
Begin if video wonderful, end wil be sudden end and asking us whayyou think😢
I love your voice
Benefits of watch ur video:- knowledge,+sleep 😊
june 6th 2024 vella ee temple ki peacefull place ❤
Ha vellam memu kuda life lo chudalsina temple kachithanga vellandi ... Ah temple ki velthene edo teliyani goose bumps osthay ... Ah swamy ni chudataniki rendu kallu saripovu antha baguntadi 🙏🙏🙏
Good
Think deep❤
Yes brother
Anyone please put bgm background music
🕉️🙏🌷🙏🕉️
ఈ video ను ప్రపంచం మొత్తం చూడాల్సిన అవసరం ఉంది, దయచేసి ఇంగ్లీష్, హిందీ, చైనీస్, రష్యన్, స్పానిష్ భాషలలోకి డబ్ చేసి సాధ్యమైనన్ని ఎక్కువ షేర్లు చేయాల్సిన అవసరం ఉంది, గత 30 సం.రాల పైగా ప్రపంచాన్ని అధ్యయనం చేస్తున్న వ్యక్తిగా చెబుతున్నా.....ప్రస్తుత ప్రపంచంలో ఇంతకు మించిన మిరాకిల్ ఇంకొకటి ప్రపంచం మొత్తం మీద మరెక్కడా లేదు, ఈ గొప్ప విషయాన్ని తెలుసుకొనే హక్కు ప్రపంచ ప్రజానీకానికి, తెలియచెప్పాల్సిన బాధ్యత ఇండియా కు కచ్చితంగా ఉంది
Background music??
Bgm Name chepu
Think deep bgm
Bgm telisinda
@@Mangalyam3 ledhu Ravaltledhu
Ledu bro
Neku telusa
BGM❤❤❤
1st view
earth is strong locker room, then bank locker etc.
BGM name yento chepthara
Bro editing em app all photos move avvatam bagundi
Bgm gurinchi 1month search chesa dorakaledu e channel highlet ade kada
Om sree venkateswara swamy
Jay Shri Ram Jay Shri Ram
Asalu vishayam straight ga 2 mins lo chepithey aipoyedhi kadha...
Bgm is supb
Akkada. Parusuddi. Aina. Oka. Daryam. Unna. Ammaini. Niddura. Pommanu.. Appudu. Bramma. Muhurthamulo.. Ante. Thellavarujamuna. Ameku. Kalalo. Emaina. Rayocchu.. Appuduthelusthadi. Chudu.. R🧘♂️oju. Pujariki. Theliyadha.. Anduke. Santhakam. Cheyyali.. Vallaki. Maranamu. Sambavinchina.. Sambandamu. Ledhu. Chudu.
ఇదే సబ్జెక్టు మీద ఇది ఎన్నొ విడియో ఇది
హాయ్ సార్ బాగున్నారా సార్
I wish we can open that vault B
Telugu states vallu avaryna vellara.ela unnado chptharaa.....
Oka. Vela. Athalupu. Ayuthala.. Ganga. Jalamu. Unte. Adi. Astet. Motthamu. Nasanamu. Cheyyavacchu. A. Kalamu. Manudule. Doorlu. Musi. Untaru. Avi. Theristhe. Emaina. Vinanamu. Jaragavacchu.
Anathapadmanabha swamy temple or Aazhimala temple must visit temple in Kerala
Ledhu Aa Swami ni nenu darshincha ledhu Anna 😢😢
Hi
Hii
6 is a miracle
Temple history, ruling period ok but
రహస్య గదులు యే time or year లో నాగబంధం వేసారు
Present a khazana ni m chesaru bro Danni poor people kosam use cheste country lo poverty total ga close avtundi
Adhi 😂😂awadaham 😂
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
2:39
Govindha
అనంత పద్మనాభుని సంపద ఎవరు లెక్క కట్టలేరు అది అనంత మైన సంపద
Yes good night