రామాయణం నిజమేనని నిరూపించే సాక్ష్యాలు | 11 Proof of Ramayana that you Don't know

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 728

  • @kalpana.gkalpanahindu7228
    @kalpana.gkalpanahindu7228 2 года назад +678

    పండుగ కధ అని బయటకు 😷పోతే ఒక దగ్గర
    10 👨‍👩‍👧‍👧మంది ఉన్నారు అయ్యో ఎం అయిందో అని పోయి చూస్తే 🧐మట్టి విగ్రహాలు 🙄🗿 అమ్ముతున్నారు.... ఇంకా కొంచెం ముందుకు పోతే పూలు 💐🌷అమ్ముతున్నారు....అలానే నడుస్తూ పోతే పండ్లు 🍐🍊🍎అమ్మేవాళ్ల దగ్గర చాలా మందే ఉన్నారు.... ఆ వ్యాపారుల అందరు😁 ముఖం లో ఆనందం చూస్తూ ముందుకు పోతే మండపాలు వేసే వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు వాళ్ళు మాకు పని దొరికింది అని సంబరాల్లో ఉన్నారు.... బ్యాండ్ 🥁 వాళ్ళు కిరాణా 🏪షాప్ వాళ్ళు ఇలా చాలా రకాలుగా బిజినెస్ చేసేవాళ్ళు పండగ ఒచ్చింది అని బిజీ బిజీ గా కొత్త స్టాక్ తెప్పిస్తున్నారు....అప్పుడు లోతుగా🤔 ఆలోచిస్తే అర్థం అయ్యింది మన పండుగలు పది మందికి అన్నం 🍚 పెట్టేవి అని.... అందుకే హిందువులకు పండుగలు ఎక్కువ. జై హింద్🙏 జై భారత్🇮🇳😁

  • @kartheekkarthikeya7608
    @kartheekkarthikeya7608 2 года назад +65

    శ్రీ రామచంద్రుల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే! ఎంత చెప్పినా వినాలని అనిపిస్తుంది 🙏

    • @battijayalatha948
      @battijayalatha948 2 года назад +2

      Correct

    • @dibyabeda5583
      @dibyabeda5583 2 года назад +1

      Yes ..❤️🥰

    • @ajay-4666
      @ajay-4666 2 года назад +1

      Super

    • @ChinnaG-s8c
      @ChinnaG-s8c 2 месяца назад

      Asalu niku yemi cheppakudadu

    • @kartheekkarthikeya7608
      @kartheekkarthikeya7608 2 месяца назад

      @ChinnaG-s8c నువ్వేదో నాకు చెప్తున్నట్టు ... నీకెందుకు ..?

  • @s.bharath407
    @s.bharath407 2 года назад +142

    Bro నాకు రామాయణం అంటే చాలా ఇష్టం,ఎందుకంటే నాకు రాముడు,హనుమంతుడు అంటే చాలా ఇష్టం.♥️♥️♥️♥️♥️♥️జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏

  • @khasimuravakonda9664
    @khasimuravakonda9664 2 года назад +109

    ఎవరు ఎన్ని చెప్పినా ఈ భూమి ఉన్నన్నాళ్ళు రామాయణం అన్నది అది నిజం నిజం ఎవరో ఏదో మాట్లాడారని దాని గురించి మాట్లాడం కూడా వేస్తే తప్పు జైశ్రీరామ్

  • @Jcsrrk
    @Jcsrrk 2 года назад +52

    రామాయణం గురించి నిజాలను చాలా చక్కగా వివరించారు.
    ధన్యవాదాలు జైశ్రీరామ్ 🙏🙏🙏

    • @jsureshkumar3307
      @jsureshkumar3307 10 месяцев назад

      What he just that all unscientific oka daniki proof ledu vedi matalu pakkana petti Google lo search cheyandi

    • @ChinnaG-s8c
      @ChinnaG-s8c 2 месяца назад

      Super anna

  • @sreenijaa518
    @sreenijaa518 2 года назад +9

    ఈ ఒక్క వీడియో చాలు మీ & మా జన్మ ధన్యం అవుతుందని చెప్పడానికి మీ చాలా చాలా ధన్యవాదములు అండీ మీ మంచి జరుగుతుంది సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను జై శ్రీరామ జై భారత్ 🤝🤝💯💐💐💐

  • @brosis-aata
    @brosis-aata 2 года назад +48

    నా దేశం లో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను

  • @karunasree2735
    @karunasree2735 2 года назад +9

    భాష చాలా స్పష్టంగా, స్వచ్ఛంగా వుంది.
    చాలా సంతోషం.

  • @123johnraj
    @123johnraj 2 года назад +17

    Mana సనాతన ధర్మం ఎంత గొప్పదో ,ఈ వీడియో లో తెలుస్తుంది అనుకోకండి ,అంతకు మించి ఉంది, కానీ video సూపర్ బ్రో 🕉️🕉️🕉️👍👍👍👏👏👏🙏🙏🙏🙏🙏 మన సనాతన ధర్మం గొప్పది,నొ వర్డ్స్ 🕉️🕉️🕉️🕉️

  • @bramesh.iwatching3955
    @bramesh.iwatching3955 2 года назад +7

    అన్న రమయన్ నిజం కాదు ఆది అబ్ద్ధమ్ అన్నవాళ్ళు ముర్కులు వాళ్ళకి ఎప్పటికీ చెప్పిన అర్థం కాదు వాళ్ళని పత్తించుకొవడామ్ వెస్ట్ అన్న
    👌💯 రామాయణమ్ మత్రం నిజమ్ గనె జరిగింధి నిజమే అదే నిజం

  • @GandlaKavithaPatel
    @GandlaKavithaPatel 2 года назад +82

    🙏నేను రామాయణం 23సారులు సదివిన 🙏
    జై శ్రీరామ్ 🙏

    • @sivakumara4095
      @sivakumara4095 2 года назад

      OK sister 23times Ramayanam chadivavu kadha sister. Present ravana lanka ekada undi chepara

    • @sivajisinde8494
      @sivajisinde8494 2 года назад

      Very good

    • @suryachaitanya245
      @suryachaitanya245 2 года назад +5

      @@sivakumara4095 Thammudu chadavadam ante thatwam ardham chesukovadam anthe kaani tourism vellinattu kaadhu yekkadundho place cheppadaaniki.

    • @devadanamgone7829
      @devadanamgone7829 2 года назад +1

      ఎన్నిసార్లు చదివినా అది నీకు అర్థం కాదులే అందులో నిజాలు అస్సలు అర్థం కావు

    • @prathapraj4156
      @prathapraj4156 2 года назад +3

      @@devadanamgone7829 హా అవును..అచ్చు వేసిన పుస్తకం బైబుల్ ఏ భాష లోనుండో తెలుగు లోకి అనువదించారు.. ఆ పుస్తకం అయితే నిజాలు కావు అనుకోండి...అన్ని అలా ఉంటాయి అనుకుంటే ఎలా....బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన సంప్రదాయం తప్ప అది నిజమో కాదో తెలుసుకోవడానికి మన దేశం కూడా కాదు..

  • @surenderreddy2573
    @surenderreddy2573 2 года назад +59

    రాముడు అంటే నాకు ప్రాణం జై శ్రీ రాం 🌹🌹🙏🙏

    • @suryaregunta9999
      @suryaregunta9999 2 года назад +2

      Hara Hara Mahadev

    • @vamshikevin
      @vamshikevin 2 года назад +4

      @@suryaregunta9999 Shri Rama and lord Shiva....all gods are equal in Hinduism..... please don't divide them with ur foolish Behaviour.......

  • @nareshg783
    @nareshg783 2 года назад +4

    అంతా చాలా బాగా చెప్పారు, కాని వీడియోలో ఎందుకు ఇక్కడి వాళ్ళని/ మన దేశ మనుషుల కదలికలు పెట్టలేదు..

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd 2 года назад +51

    యంతో పుణ్యం చేసాడు మా రాముడు మా అంజన స్వామి 🙏🏻🙏🏻🌹🌹

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 2 года назад +692

    రామాయణ మహాభారతాలు నిజమా కాదా అన్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టకుండా అందులొ ఉండె ఉన్నతమైన విలువలు జీవితానికి దిక్సూచి లాంటివి భౌతికమైన విషయాలపై ఎక్కువ చర్చించకుండా విజ్ఞాన పరమైన విషయాలు చెప్పడానికి ప్రయిత్నించండి

    • @muralishiva1673
      @muralishiva1673 2 года назад +6

      Pentakota

    • @kfblndyt1699
      @kfblndyt1699 2 года назад

      @Interesting Facts Telugu 1qqqqdqs1aqqà

    • @pyrrhic_murali6012
      @pyrrhic_murali6012 2 года назад +19

      Adhi nee nunchi nerchukovalsina avasaram ledhu, Neeku vignana param ga kavalante inkoka videos chudu, ithihasala gurinchi Hindu ane prathi okadu telusukoni teeralsindhe 🤫

    • @NSRKC_A_P
      @NSRKC_A_P 2 года назад +8

      అబ్బో.... ఏమి చెపితిరి ఏమి చెపితిరి....

    • @NSRKC_A_P
      @NSRKC_A_P 2 года назад +14

      కామెంట్ బాక్స్ ఒకటి ఉంది కదా అని తెగ సలహాలు చెప్తున్నారు ఏంటో....

  • @arjunrameshreddi6033
    @arjunrameshreddi6033 2 года назад +42

    రామాయణం నిజమో కాదో తెలియదు కాని రామాయణం నుండి చాలా నేర్చుకోవచ్చు.
    జై శ్రీ రామ్.. 🙏🙏

    • @navyashomethoughts7601
      @navyashomethoughts7601 2 года назад +2

      Avnu bharyalani ela chuskokudadho thelsukovachu

    • @arjunrameshreddi6033
      @arjunrameshreddi6033 2 года назад +1

      @@navyashomethoughts7601 ఎలా bro

    • @prathapraj4156
      @prathapraj4156 2 года назад +5

      @@navyashomethoughts7601 అలానే భార్య కోసం సముద్రాలను దాటి ప్రాణాలను ఫలం గా పెట్టీ యుద్ధం చేసి అయిన భార్య నీ కాపాడాలి అని నేర్పింది...పది మంది తప్పు గా అనుకోకూడదు..భార్య కరెక్ట్ కాబట్టి అగ్ని కూడా ఏమీ చేయలేదు అని తెలిసి అగ్ని లో శుద్ధి కమన్నాడు..తన భార్య మిద నమ్మకం తో, ప్రజలు కూడా ఏమీ అనడానికి విలు లేకుండా....

    • @navyashomethoughts7601
      @navyashomethoughts7601 2 года назад +2

      @@prathapraj4156 I agree... Pregnant wife ni adavi lo vadileydam correct a... Dhintho janalaku em msg icharu

    • @prathapraj4156
      @prathapraj4156 2 года назад +4

      @@navyashomethoughts7601 correct .. ఎందుకంటే అంటే భార్య కంటే రాజ్యం గొప్పది .ఆయన భార్య గురించి ఆయన ఆలోచించి ఉంటే రాజ్యం లో ఎంతో మంది ఆడవాళ్ళు ఏడవ వలసివచ్చేది .రాజు అంటే విలువ లేని చోట ఆ రాజ్యం సర్వనాశనం అవుది.అప్పుడు పక్క రాజ్యాలు వచ్చి యుద్ధం చేస్తే ఆ రాజ్యం లో చాలా మంది ఆడవారు విధవలు అవుతారు..మానం కొల్పాతారు....పైగా ఆయన వేరే పెళ్లి చేసుకోలేదు....రాజ్య పాలన మాత్రమే చేశారు..
      Exampe- మన ఆర్మీ వాళ్ళు భార్య లను వదిలి ప్రాణాలు ఇస్తున్నారు..వాళ్ళు లేకుంటే పాకిస్థాన్ వాళ్ళు మన ఇండియా లో ఎన్ని చేసే వాళ్ళు..ఎంత మంది ఆడవాళ్ళు ఏడుస్తూ వుండేవాళ్ళు..

  • @kaliyasaraswathi7322
    @kaliyasaraswathi7322 Год назад +12

    హిందూ ధర్మం గురించి తెలియని వారికి చాలా చక్కటి సందేశం ఇచ్చారు ధన్యవాదాలు 🙏

  • @gkailash8882
    @gkailash8882 2 года назад +1

    నైస్ వీడియో బాస్ 👌👍👍👍👍

  • @das2355
    @das2355 2 года назад +26

    జై శ్రీరామ్ 🙏🙏

  • @ereshagaming5984
    @ereshagaming5984 2 года назад +6

    Jai shree Ram ❤️🇳🇪Jai shree Ram ❤️🇳🇪Jai shree Ram ❤️🇳🇪 Jai Modi Ji 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @vlgsarma5901
    @vlgsarma5901 2 года назад +10

    🙏🙏🙏💐🇮🇳శ్రీ రామాయణం నిజం🇮🇳💐🙏🙏🙏

  • @ShivaDino
    @ShivaDino Год назад +1

    Jai sitha Rama laxmana anjaneyam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Reddy-reddy
    @Reddy-reddy 2 года назад +7

    Jai shree ram ji 🙏 🕉️🚩🚩🕉️🙏

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 года назад +58

    అయిన శాంతి మతం ఇతర మతాల వారు వినరు హిందూ సంస్కృతి మీద ఏడుస్తూ ఉంటారు....

    • @bajishaik2618
      @bajishaik2618 2 года назад

      Nuv kuda eppudu edupay ethrara math ala medha

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 2 года назад +4

      @@bajishaik2618 other religions crying on hindu kafir and aviswasi ....

    • @asainp5038
      @asainp5038 2 года назад +2

      Ikkada Ni mathanni evvaru dushinchaledu nuvvenduku ithara mathalapaina edusthunnav

    • @veerubhotlasatyanarayana8859
      @veerubhotlasatyanarayana8859 2 года назад +3

      ఇతర మతాలు ఈ మధ్య కాలంలో నడ మంత్రపు సిరి లాగా వచ్చాయి.కానీ మన హిందూ సాంప్రదాయం వేల ఏళ్ల నుండి వుంది.అసలు ఆరంభమే మన హిందూ సాంప్రదాయం.రామాయణం నిజంగా జరిగిందా లేదా అనే వీడియో లు చెయ్యక్కర లేదు.ఎందు కంటే గుడ్డి ముండా కొడుకులకి,చేమిటి ముండా కొడుకులకు మామూలుగా చెబితే అర్థం అవ్వదు.ఎందుకంటే కళ్ళు మూసుకు పోయాయి కదా.

    • @bajishaik2618
      @bajishaik2618 2 года назад

      @@veerubhotlasatyanarayana8859 nijmay kakapothay aa guddi Mundda and chavati mundda koduku nuv endhukontay adi fallow avsdam ledhu kabbatti

  • @nenunashado7986
    @nenunashado7986 2 года назад +8

    రామాయణం,, మహాభారం అసలు పురాణాలూ వున్నది నిజం మనకు తెలియని అజ్ఞాతం ల వున్నా పురాణాలూ ఉన్నాయేమో అని నా నమ్మకం

  • @laxmikiran6306
    @laxmikiran6306 2 года назад +2

    మీరు ఇలాంటి వీడియోలను చేయండి సార్ 💐💐💐

  • @alangiriBhagavanthu
    @alangiriBhagavanthu 2 года назад +15

    🙏🌹జై శ్రీ రామ్ 🌹🙏

  • @annagirisreekanth4675
    @annagirisreekanth4675 2 года назад +2

    Ento bhayya, ne video chudakundane like kottali anipisthondi. Ne videos meeda antha confidence. Sure ga interesting ga untundi ani

  • @pb5338
    @pb5338 2 года назад +24

    There is a miracle in your voice bro
    Literally amazing 💞❤❤🤝

  • @anandybs1684
    @anandybs1684 2 года назад +14

    నిజమా..కాదా..! అనే విషయాలు Nibba ,nibbi లకు అవసరం , మేము Matured , భగవంతుని ఆరాధకులం మాకు అవసరమే లేదు పూర్తిగా నమ్ముతాం..!

  • @bharatkumarvarada3614
    @bharatkumarvarada3614 2 года назад +7

    రామ సేతును వారధి ని, నిర్మించింది, వానరులు కాదు.
    ఆ వానరులు సహాయకులు (కూలీలు) మాత్రమే.
    రామ సేతు వారధిని , శ్రీ రాముని కోరికమేరకు నలుడు నీలుడు అనేవాళ్ళు కట్టారు.
    వాళ్ళు విశ్వకర్మ వారసులు వాళ్ళే విశ్వబ్రాహ్మణులు. (ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇంజనీర్లు)
    ఆ వారధి పేరు కూడా నల నీల వారధి అని ఉంటుంది.గమనించగలరు.
    నమో విశ్వకర్మణే 🙏🙏🙏🙏🙏

  • @BGN4753
    @BGN4753 2 года назад +2

    Thank you sir...... మహాభారతం గురించి కూడా వీడియో చేయండి సర్ ప్లీజ్

  • @mannemanohar5507
    @mannemanohar5507 2 года назад +3

    జై శ్రీ రామ్ జై హింద్

  • @vipfactsmama5172
    @vipfactsmama5172 2 года назад +12

    I simply love your video style, truly refreshing and creative. 😘

  • @BPLNaresh
    @BPLNaresh 2 года назад +4

    జై శ్రీ రామ్

  • @klaxmi4863
    @klaxmi4863 2 года назад +13

    Jai sri ram

  • @venkataramanagurugubelli9660
    @venkataramanagurugubelli9660 2 года назад +1

    Jai sreeram jai jai sreeram💐💐

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 2 года назад +6

    జై శ్రీరాం... 🚩🚩

  • @anjiNTR6520
    @anjiNTR6520 2 года назад +8

    దేవుళ్ళు అందరూ బ్రహ్మనులు మనవాళ్ళు లేదా 🙄🙄 లేకపోతే వాళ్ళు చేసిన క్రియేట్...

    • @chakithaponnala9869
      @chakithaponnala9869 2 года назад

      Created...by humans by bramhins...actually edited from real

  • @grakesh8718
    @grakesh8718 Год назад

    Background music... Matram gusbooms assalu super super ha music valla video nee Inka chudalani pistundhi...

  • @talatamravmesh825
    @talatamravmesh825 2 года назад +9

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DeepakKumar-fn8so
    @DeepakKumar-fn8so 2 года назад +5

    Jai shree ram jai hanuman 🙏🙏

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 2 года назад +1

    Ome jaisriram chalabagateliyaparicharu michakkati vivaranaku aneka thanyavathamulu teluputhu a nagamani asissulatho kakinada 🙏🙏🙏

  • @encounter4078
    @encounter4078 2 года назад +11

    Jai shree ram 🏹🚩.

  • @rayuduramana1985
    @rayuduramana1985 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thanks u

  • @shaikrazak4648
    @shaikrazak4648 Год назад

    Anna mamoolga ledu Information...excellent anna

  • @Anil_nayak_bhai_5547
    @Anil_nayak_bhai_5547 2 года назад

    Mava nee videos life lo chala help full ga vunta. Mana ekkuva nowledge kavalnata puranam gurinchi ne channel best mava

  • @ksrraju8264
    @ksrraju8264 2 года назад +3

    షుమారు 70000 సంవత్సరాల క్రితం
    ఇండోనేసియా ద్వీపంలో పేలిన భారీ అగ్ని పర్వతం కు సంబంధించిన అవశేషాలే ఆ తేలియాడే రాళ్ళు అని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు...ఈ తేలియాడే రాళ్ళు ఒక్క రామసేతు దగ్గర మాత్రమే కాదు...మలేసియా.. సింగపూర్...మొదలైన ఆగ్నేయాసియా దేశాల సముద్ర జలాలలో కూడా తరచుగా కనపడుతుంటాయి.....

  • @kvasu2679
    @kvasu2679 Год назад

    👌👌👌

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba 2 года назад +4

    Jai sri ram.🙏🙏🙏

  • @MoutamKhaja
    @MoutamKhaja 4 месяца назад

    🚩🙏Jaiii Shree Ram💕Jaiii Hanuman🙏🚩

  • @Shashikandukuri
    @Shashikandukuri 2 года назад +1

    Naaku nee videos chudandi Nidra padthaledu bro, roju nee videos chusi Nidra potha Iipudu time 3:45 am ee time la chusthuna me videos I’m addicted to your voice ❤️

  • @bshamithareddy5784
    @bshamithareddy5784 2 года назад

    Anna super videos 😃😃😃

  • @indian2034
    @indian2034 2 года назад +4

    జై శ్రీరామ్ జై ప్రభాస్ అన్న

  • @vamshivarma8563
    @vamshivarma8563 2 года назад +101

    It's our history and they are our ancestors ❤

  • @mohammedkhan4774
    @mohammedkhan4774 2 года назад

    Thanks you 🙏🙏🙏🙏

  • @bakavinash8463
    @bakavinash8463 2 года назад +39

    They are our Ancestors.... Jai Sree ram... 🔥❤️

  • @xyd297
    @xyd297 2 года назад +6

    Om Sita Rama 🙏

  • @AjayKumar-ws3rs
    @AjayKumar-ws3rs 2 года назад +3

    Super good vibes 😍😍😍😍😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vlnmurthy4241
    @vlnmurthy4241 2 года назад +1

    Excellent comment by sri suresh, pentakota

  • @Succesfull671
    @Succesfull671 2 года назад +1

    జై హనుమాన్

  • @the_akki2
    @the_akki2 2 года назад +5

    Bro kondagattu gurinchi marchipoyav part 2 chey bro manam entha cheppukunna ayiponidi Ramayanam 🙏

  • @umaranicherukula2596
    @umaranicherukula2596 2 года назад

    Mi vedios challll bgutai sir liket

  • @omprakash-ni1jj
    @omprakash-ni1jj 2 года назад +2

    Jai sri Ram Jai bharat

  • @jayhind3731
    @jayhind3731 2 года назад +5

    ఇంకా ఎన్నో రామాయణం కాలం నాటి ఆనవాళ్లు నేపాల్ లో మనకు దర్శనమిస్తాయి.

    • @raja_tyson_33
      @raja_tyson_33 2 года назад

      Modda gud ite

    • @jayhind3731
      @jayhind3731 2 года назад

      @@raja_tyson_33 చెప్పుతో కొడతా, బ్రిటిష్ వాడికి పుట్టిన అడ్డ మాలిన కుక్కా...

    • @Jewagal
      @Jewagal 2 года назад

      @@raja_tyson_33 orey cristian munda kodaka nuvvu kudu fist

    • @Vinay_S_Lover
      @Vinay_S_Lover Год назад +2

      ​@@raja_tyson_33esrayel ki velli modda guduvu....vere mathapooooda

  • @MamathaTharunn
    @MamathaTharunn 2 года назад +4

    దెయ్యల గురించి chepava bro please🙏🙏🙏

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 2 года назад +1

    ది గ్రేట్ ఇండియన్ హిష్టోరీ..... 🚩🚩

  • @aadisudharani6611
    @aadisudharani6611 Год назад +1

    Bhadhrachalam 🏹🏹🚩🚩🙏🙏

  • @PrakashPrakash-w5e
    @PrakashPrakash-w5e 9 месяцев назад

    Jai Jai Jai Sri Ram

  • @divakarlanda5806
    @divakarlanda5806 Год назад

    Jai shree Ram Jai Hanuman 🚩❤️🙏

  • @ssvvikraman4593
    @ssvvikraman4593 2 года назад +10

    Yas.... రామాయణం అన్నది నిజమే.

  • @cr-bg8hf
    @cr-bg8hf 2 года назад +19

    Jai shree ram🚩🚩🚩

  • @khadarbasha7356
    @khadarbasha7356 2 года назад

    Anna miru mana telugu varu avadam
    Ma adhurusatam super voice brother

  • @patharlarojamani5587
    @patharlarojamani5587 2 года назад

    Thank you

  • @duripallippraveenkumar6663
    @duripallippraveenkumar6663 2 года назад

    Maha baratham gurinchi telusukovada maku chala happy ga undi TQ sir

    • @chintamaneniramakrishna4608
      @chintamaneniramakrishna4608 2 года назад

      తమ్ముడూ ఇది రామాయణం గురించి, మహాభారతం గురించి కాదు.😀

  • @mlr815
    @mlr815 Год назад +1

    జై సీతారామ్ 🚩🙏🚩

  • @msrinunayakpspk5413
    @msrinunayakpspk5413 2 года назад

    Super bro

  • @nanduyadav5914
    @nanduyadav5914 2 года назад +3

    Super voice broo👍

  • @ramurocky188
    @ramurocky188 2 года назад +2

    Jai శ్రీరామ్ 🕉🕉🕉🕉🕉🕉💪👍👍👍💯💯💯

  • @Saisharan-tf7wb
    @Saisharan-tf7wb 2 года назад +8

    Proof of Mahabharata video kavali bro

  • @nageswarareddy9431
    @nageswarareddy9431 2 года назад +2

    Congrats for 1 million subcriber🎉🥳👏👏👏

  • @surendharsri7455
    @surendharsri7455 2 года назад +1

    Super brother ❤

  • @mbk9361
    @mbk9361 2 года назад

    Super Anna video

  • @Benbravo
    @Benbravo Год назад

    Jai Siya Ram 🙏🙏💐💐💐💐🇮🇳🏹

  • @sharathkumars9135
    @sharathkumars9135 2 года назад

    Good narration

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 2 года назад

    Tq sir

  • @gourisrinuburidi4171
    @gourisrinuburidi4171 2 года назад

    మీ వాయిస్ చాలా బాగుంది బ్రదర్..

  • @mca2089
    @mca2089 2 года назад +16

    Congratulations 1m subs 🎉🎉

  • @muralierra5917
    @muralierra5917 2 года назад +5

    Jay Shri Ram 🙏🙏🙏🙏

  • @jonnadaravikumar1131
    @jonnadaravikumar1131 2 года назад +2

    Sir,,nenu chala sarluu request chestuna ,,pls real paranormal videos meda oka sari video cheyandi..

  • @gandamallasuresh9944
    @gandamallasuresh9944 2 года назад +2

    Anna ravanasuruni yokka technology gurinchi oka video cheyyandi anna

  • @kartik_pagadala
    @kartik_pagadala 2 года назад

    Thanks annaiah TQ soo much annaiah 😊

  • @lateeshkasukurthi3622
    @lateeshkasukurthi3622 Год назад

    Jai sree Ram janiki jai

  • @satyanarayana6761
    @satyanarayana6761 2 года назад +1

    Jai Sriram Jai Hanuman

  • @ksrsirchemistry3827
    @ksrsirchemistry3827 2 месяца назад

    జై హనుమాన్ జై శ్రీరామ్ 🙏

  • @maheshrajagmb3203
    @maheshrajagmb3203 Год назад

    Jai Sri Ram Jai Hanuman

  • @vadlapallenarasimhulu3913
    @vadlapallenarasimhulu3913 2 года назад

    Super video 👍

  • @goundlasavitha6608
    @goundlasavitha6608 2 года назад +2

    Jai sriram

  • @rekuntlasuresh9730
    @rekuntlasuresh9730 2 года назад +6

    Ramayanam gurinchi thelusukonekodhi thelusukovalanipisthundhi JAI SRI RAM🙏 JAI SRI HANUMAN🙏

  • @MVikas-en1qx
    @MVikas-en1qx 2 года назад +4

    Bro congrts for 1M❤️‍🔥❤️‍🔥❤️‍🔥SINCE 300k subscriber.❤️❤️❤️