నోరు జారిన సాయి రెడ్డి | Vijaya Sai Reddy Tongue Slip On YS Sharmila | YS Jagan | Journalist YNR

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 213

  • @sridharkollabathula
    @sridharkollabathula 3 часа назад +56

    ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు నీ ఆస్తి
    నలుగురు పిల్లలకి వ్రాయాలి అని చెప్పారు
    అనేది పచ్చి అబద్ధం,
    ఒకవేళ ఆయన అలా అని ఉంటే ఆ మాట
    లెక్కలోకి రాదు,
    కొడుకు సంపాదించు కున్న ఆస్తిని
    కూతురు పిల్లలకి పంచమనే హక్కు
    ఆయనకు లేదు,
    నువ్వు సంపాదించు కుంటున్నావ్ కాబట్టి
    చెల్లెలు కు ఏమైనా చెయ్యి అని చెప్పి
    ఉండొచ్చు కానీ సమానంగా పంచు అని
    చెప్పి ఉండరు.
    షర్మిల దుష్టురాలు, ఏమైనా వాగుతుంది
    పట్టించుకో నవసరం లేదు.

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 3 часа назад +71

    అరే బాబు ఆమె షర్మిలా రెడ్డి కాదు, ఆమె షర్మిలా శాస్త్రి.

    • @suneethat4323
      @suneethat4323 3 часа назад +3

      Yas

    • @AasthikuduHindu
      @AasthikuduHindu 2 часа назад +1

      ధైర్యం ఉండాలి.

    • @sontiraghunath3818
      @sontiraghunath3818 2 часа назад

      మేరీ షర్మిల, శాంసన్ జగన్ మోహన్, ఇద్దరూ క్రిస్టియన్ లే

    • @mesrigv
      @mesrigv 2 часа назад

      Jagan gaadu 16 months bokka lo undi sharmila payday yaathra chesinappudu sharmilqla sastry kaadaa..neee 😂😂😂

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 часа назад +47

    విజయసాయి చెప్పింది కరెక్ట్.. అప్పటిలోనే ఆరోపణలు..😢😢😢

  • @SivaReddyP-f5w
    @SivaReddyP-f5w 3 часа назад +62

    షర్మలను రాజకీయంగా చూడండి కానీ
    చెల్లెలు గా చూడొద్దు

    • @harikrishnamck990
      @harikrishnamck990 2 часа назад +3

      😂😂😂😂 ఆస్తులు బంధుత్వం తోనే రొంకురాజకీయాలే ధ్యేయంగా పనిచేయడానికి చెంబా భజన కోసం 😂😂😂😂😂

  • @gyreddy6973
    @gyreddy6973 3 часа назад +51

    వైస్సార్ మరణం కి కారణం కాంగ్రెస్ అని షర్మిలానే చెప్పింది... FIR లో పేరు పెట్టింది కాంగ్రెస్ అనీ.. జగన్ని జైలుకి పంపింది అనీ ఊరురా తిరిగి చెప్పింది.. ఇది ఓపెన్

  • @bhaskar598
    @bhaskar598 2 часа назад +8

    విజయ్ sai Reddy గారు మాట్లాడిన మాటలు 100percent correct 🎉

  • @KinK-d7k
    @KinK-d7k 3 часа назад +31

    ఆ మాట అన్న తప్పు లేదు లే బయ్యా, అది మా జగన్ చావు కోరుకుంది శాడిస్ట్ ది

  • @varshag2003
    @varshag2003 3 часа назад +38

    Vijaya Sai Reddy చెప్పింది correct

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 2 часа назад +15

    విజయ సాయి రెడ్డి కరెక్ట్ గానే మాట్లాడారు. అందరినీ దగ్గరగా చూసిన వ్యక్తిగా విషయం చెప్పారు.

  • @uppalapatisvprvithal4620
    @uppalapatisvprvithal4620 2 часа назад +9

    తప్పేమి లేదు, పసుపు రంగు టిడిపి వాళ్ళ బ్రాండ్ కలర్, అందుకోసమైనా ఆమె వాళ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏరే కలర్ చీర కట్టుకోవాలి కదా.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 2 часа назад +10

    పసుపు రంగు చీర కట్టుకుంది నిజమే

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 3 часа назад +42

    YNR గారు ఈరోజు మీ విశ్లేషణలో కొద్దిగా లోపం ఉంది. ఎవరైనా ప్రత్యర్థుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్లకు ఇష్టమైన రంగులు వేసుకోరు. కాంగ్రెస్ వాళ్లకు కూడా పెళ్లి ఇన్విటేషన్ ఇచ్చింది కదా. మరి కాంగ్రెస్ రంగులో వెళ్లిందా ఆవిడ. ఆమె వెళ్లిన తీరు అందరికీ అలాగే అనిపించింది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన బయట వాళ్ళకి పిల్లి పాలు తాగుతున్నడని కనిపిస్తుంది కదా. ఇది అంతే. జనాల్లో ఉన్న ఫీలింగే విజయసాయి రెడ్డి గారు చెప్పారు. దీనిలో తప్పే లేదు. షర్మిల చంద్రబాబుని ఎన్నికల ముందు నుంచి ప్రొడక్ట్ చేస్తూనే ఉంది. షర్మిల సునీత రెడ్డి కూడా. ఇది జగమెరిగిన సత్యం. జగన్ గారి పై బురద చల్లడం చంద్రబాబుకి మైలేజీ పెంచడం. ఇది కాదంటారా. ఇది రియల్లీ నిజం. ఆమె పిసిసి అధ్యక్షురాలు అయినా కూడా ఇంతవరకు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?? ఎన్నికల్లో గెలిచిన తరువాత చంద్రబాబు కూటమి రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశారు ఆమెకి కనపడలేదా?? తండ్రి విగ్రహాలు పెట్రోల్ పోసి తగలబెట్టిన మాట్లాడని మనిషి ఒక కూతురా?? ఈమెకు నిజంగా నిజాయితీ ఉందా?? ఆడబిడ్డలను చంటి బిడ్డలను ఆరు నెలల పిల్లల్ని కూడా రేప్ చేసి చంపుతున్న కూడా, ప్రత్యర్థుల కార్యకర్తలను నడిరోడ్డు మీద చంపుతున్న , నరుకుతున్న కూడా మాట్లాడని ఈమె చంద్రబాబుని ప్రొటెక్ట్ చేయడం కాదా?? ఏమీ అణువణువు జగన్ గారి మీద విద్వేషం పెంచుకొని సైకో అనే శాడిస్ట్ అని ఎన్ని తిట్టినా కూడా జగన్ గారు ఈమెను పల్లెత్తి ఒక మాట అనలేదు. అది జగన్ గారు యొక్క వ్యక్తిత్వం. చంద్రబాబు జగన్ గారిని నిన్ను చంపితే ఏం చేస్తావ్?? నిన్ను పాత పెడతాను పూడ్చి పెడతాం, సీసం బెట్టి కాంక్రీట్ పెట్టి పొడుస్తా మని అంతలేసి మాటలు అన్నా ఒక్క మాట అన్న అన్న తరుపున మాట్లాడిందా??
    అదేంటో pcc అధ్యక్షురాలు అయిన ఈమె లేఖలు టిడిపి ట్విట్టర్లో బ్రేకింగ్ న్యూస్ లాగా వస్తాయి. చంద్రబాబు ఆమెను వెనక్కి వేసుకుంటూ వచ్చి మీడియా సమావేశం పెడతారు. ఎవరు చెవుల్లో కళ్ళల్లో పూలు పెట్టుకుంటారు?? అన్నగారిని తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతున్న ఆమెకు మనస్సాక్షి అనేది ఉందా?? Seeing her makes me feel ashamed. Rajasekhar Reddy's reputation will be destroyed by the market. We are ashamed to see her.

    • @AasthikuduHindu
      @AasthikuduHindu 2 часа назад +6

      మీరు అక్షర రూపంలో పెట్టిన ప్రతి మాట సత్యం. మీ కామెంట్స్ ఏకీభవిస్తున్నాను. ధన్యవాదాలు.

    • @seelamsrinivas
      @seelamsrinivas 2 часа назад +7

      ఆమె పచ్చ దుస్తులతో పోయినప్పుడు పచ్చ ఛానళ్లు ఇచ్చిన ఎలేవేషన్ మర్చిపోయినట్లు ఉన్నారు ynr గారు

    • @RamaDevi-ik1yi
      @RamaDevi-ik1yi 2 часа назад +3

      I AGREE WITH YOU

    • @shureshhk-y4w
      @shureshhk-y4w Час назад +1

      Well superb madam na manasulo unnadi meeru chepparu
      Worst than worst analysis today

    • @NSunil-j9z
      @NSunil-j9z Час назад +1

      CBN politics antha mosam avinithi violence

  • @rathna-vennapusa143
    @rathna-vennapusa143 3 часа назад +10

    అన్న అదే నిజం సాయిరెడ్డి గారు నిజమే చెప్పాడు ఒకప్పుడు షర్మిలనే అన్న మాట మీరు ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చుడండి YNR గారు

  • @babu.chanambattlla1930
    @babu.chanambattlla1930 3 часа назад +13

    వాళ్లే కదా ఇప్పుడు నిజమైన బంధువులు,,,,,,,,,,,,,
    ధర్మము లేకనే పోతుంది,,,,, కలికాలము కు అంతము దగ్గర్లోనే వుంది,,,,,,,

  • @girijakumari5453
    @girijakumari5453 3 часа назад +11

    షర్మిలమ్మ కూడా రాజశేఖరరెడ్డి గారు మరణానికి కారణం కాంగ్రెస్ అనే కదా చెప్పింది

  • @user-ip4bu5pf4k
    @user-ip4bu5pf4k 3 часа назад +12

    Correct ga cheppadu Anthe ga

  • @investmentsn5872
    @investmentsn5872 Час назад +2

    YNR I defer with you regarding sharmila wearing yellow saree comment of Sai reddy, because Yellow color is TDP color. Not only this from the day she started entering in AP politics her every step is to either impress CBN or give advantage to TDP

  • @gvkreddy2129
    @gvkreddy2129 3 часа назад +5

    No, sai reddy speaks about saree in good sense. Why she has to wear yellow screen. It is definitely correct comment.

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 2 часа назад +7

    షర్మిల చాలా ముందుచూపు గల మనిషి కాబట్టే ఇంటి పేరు మార్చుకోలేదు అలాగే భర్త క్యాస్ట్ ( శాస్త్రి ) అన్న పేరు ( తోక ) పెట్టుకోలేదు. ఇలాంటి గొడవలు వస్తాయి. ఆటైం లో ఉపయోగ పడతాయి అన్నది ఆమె ఆలోచన గా వున్నది కానీ అది మన భారత. సంప్రదాయానికి విరుద్ధం.

  • @prasadthatikonda7622
    @prasadthatikonda7622 2 часа назад +2

    ynr గారు సాయి రెడ్డి గారు మాట్లాడిన మాట గురించి వివరణ ఇవ్వాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు సార్ ఎందుకంటే షర్మిల జగన్ అన్న నీ చాలా మాటలు అన్నది పార్టీ తరపున వివరణ ఇవ్వాల్సి హక్కు సాయి గారికి ఉంది సార్

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 3 часа назад +11

    షర్మిల గారు ఎన్నో అనవసరమైన వాగుడు వాగుతున్నారు దాన్లో ఇది ఎన్నో వంతు ఏమైందో ఒక మాట అంటే వంద మాటలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని

  • @DEENAIAHJONALAGADDA
    @DEENAIAHJONALAGADDA 3 часа назад +10

    నిజమే కానీ చంద్రబాబు నాయుడు నీకు నా సపోర్టు ఉంటుంది అని చెప్పడానికి పసుపు చీర కట్టుకుని పోయింది. విజయసాయి రెడ్డి చెప్పిన మాట దీనీ తప్పు ఎవరు పట్టరూ. వైఎన్ఆర్ గారు

  • @Srkanchi
    @Srkanchi Час назад +1

    వై ఎన్ ఆర్ గారు షర్మిల బాబుని కలిసినప్పుడు ఒకసారి మీరు ఫోటో చూడండి. పసుపు చీర పసుపు బోకే , బోకెలో పసుపు పూలు కూడా ఉన్నాయి. అందువల్ల బాబుని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించింది అనేది వాస్తవం

  • @Sristikanth71
    @Sristikanth71 3 часа назад +4

    Vijhaya sai reddy garu is always correct emi thappu ledhu

  • @kvrammohanreddy8037
    @kvrammohanreddy8037 2 часа назад +1

    షర్మిల గారు కి అంత లేదు

  • @pradeepgem9164
    @pradeepgem9164 Час назад +1

    పసుపు రంగు తెలుగుదేశం పార్టీ వాళ్ళ రంగు కదా, ఆ colour వేసుకొని వెళ్లి చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టాలని చూసింది అని విజయసాయి రెడ్డి గారి ఉద్దేశ్యం, దీన్ని భూతద్ధం లో చూడాల్సిన అవసరం లేదు YNR గారు

  • @byreddybyreddy9410
    @byreddybyreddy9410 Час назад +1

    YNR gaaru meeku theliyadhu, rajashekerreddy maranam Mistry idhi nijam

  • @mruna-kj7ef
    @mruna-kj7ef 2 часа назад +1

    ఇంతకీ షర్మిలను ప్రశ్నించారా - ఎందుకు తన అన్నకు వదినకు తెలీకుండా వాళ్ళ shares transfer చేసారు అని. Original certificates లేవు అని అబద్దం ఎందుకు చెప్పారు అని. Shares transfer వల్ల ఏవిధమయిన లాభం ఉండదు (shares, properties.... ఏవి అమ్ముకోకూడదు attachment లో ఉన్నందు వల్ల ) అయినా ఎందుకు transfer చేసారు అని. ఇవి అన్ని criminal activities. ఎందుకు మీ అన్న వదిన మీ మీద criminal case file చేయలేదు అని.

  • @Lakshmiailuri
    @Lakshmiailuri 2 часа назад

    Yes u r right YNR garu 👍

  • @Tsomoriri
    @Tsomoriri 2 часа назад +3

    పసుపు రంగు మరీ కట్టుకుని వెళ్లేసరికి....అలా అనుంటారు. ఇంతవరకు ఎవరికీ లేని అలాంటి ఉద్దేశ్యాలని మీరు కొత్తగా స్పృష్టించి మాటాడద్దు.
    అసలు దాన్లోంచి ఇలాటి కోణం లాగాలని మీకెందుకు అనిపించింది దరిద్రంగా చీప్ గా.
    ఆరోజు ఆకలర్ చీరలో వెళ్ళింది చూసి ఛాలా మంది అలాగే ఫీలయ్యారు...అబ్బో బాబుగారిని ఇంప్రెస్ చేసేలా డ్రస్సింగ్ వేసినట్లుఉంది అని. ఇంప్రెస్ అన్న మాటను మీరెందుకు అదోలా.. మరోలా చూస్తున్నారు సార్.
    కాస్త చీప్ దృష్టి వచ్చిందా ఏం😮

  • @jnbsukumar3192
    @jnbsukumar3192 2 часа назад +1

    You are mistaken Mr ynr. He didn't claim it on congress but on CBN he said that CBN wished YSR would receive a horrible demise

  • @maryprasanna9192
    @maryprasanna9192 2 часа назад +3

    Whatever u told ..chandrababu naidu garu is not an honest

  • @AasthikuduHindu
    @AasthikuduHindu 3 часа назад +5

    Impress అనే positive word ని negative గా మీరు portrait చేస్తున్నారు.బాబాయి హంతకుడు,. శాడిస్టు అనే నింద వేయటం ఘోరం . వైఎస్సార్ పై కుట్రలో కాంగ్రెస్, చంబా హస్తం పై అనుమానం తదుపరి పరిణామాలు కారణం కావచ్చు😊

  • @amarendarchandupatla8917
    @amarendarchandupatla8917 Час назад +1

    పసుపు రంగు చీీర కట్టుకుని చంద్రబాబు దగ్గరకు ఇంప్రెస్ చేయడానికి వెళ్శిందనడంలో తప్పు లేదు. ఎందుకంటే టిడిపి జెండా రంగు చీర కట్టుకొని వెళ్ళిందనేది అర్ధం

  • @jathingm6322
    @jathingm6322 2 часа назад +2

    vijay sai reddy garu correct ga chepparu ynr garu

  • @sambasivarao4958
    @sambasivarao4958 Час назад

    Agree with you.... I thought same

  • @DEENAIAHJONALAGADDA
    @DEENAIAHJONALAGADDA 2 часа назад +2

    సార్ షర్మిల అంటే ఒక నీతి నియమాలు లేని విధంగా సొంత అన్నను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు ఆస్తుల కోసం ఇంత కపటనాటకం ఎందుకు సార్.

  • @kodavathnaik7161
    @kodavathnaik7161 2 часа назад +4

    Yes, Sai Reddy right ✅️ she was in yellow saree

  • @gsr8894
    @gsr8894 2 часа назад +2

    ఆమె ఇంటెన్సిటీ టీడీపీ కి ఫేవర్ చేద్దామని కదా ఇదింత

  • @manmadhapaddana3628
    @manmadhapaddana3628 Час назад +1

    షర్మిల పేరు వింటే చిరాకు వస్తోంది, 200 కోట్లు తీసుకొని జగన్ కి బజారు పాలు చేసింది.

  • @srikanthputta203
    @srikanthputta203 3 часа назад +2

    Anna
    We are with Jagan sir after YSR
    WE DONT WANT ANY OTHER LEADERS FORM HIS FAMILY

  • @anuradhareddy4473
    @anuradhareddy4473 3 часа назад +5

    What's wrong with that? as she uses so many un-parliamentary & derogatory words against so many people around perhaps, she deserves more than this coz we the people are really humiliated watching her press meet sir 😡

  • @nagarjunareddythummapudi7068
    @nagarjunareddythummapudi7068 2 часа назад +1

    We support saireddy garu, ap people 100% believing saireddy gare words

  • @reddybbr2929
    @reddybbr2929 3 часа назад +2

    Vijayvsai reddy has targetted Congress and TDP because they are always together and working against Jagan and YSRCP.
    Listen to Thakur response.

  • @ramakrishnareddypamulapati5267
    @ramakrishnareddypamulapati5267 3 часа назад +2

    Sai reddy cheppindi facts, tappay mee ledu YNR gaaru

  • @vamanreddy3829
    @vamanreddy3829 2 часа назад +1

    Good analysis sir.

  • @JaganMohanPady
    @JaganMohanPady Час назад

    Super

  • @sarmask1151
    @sarmask1151 2 часа назад

    సాయి రెడ్డి గారు వెరీ correct

  • @sarmask1151
    @sarmask1151 2 часа назад

    వెరీ రాంగ్ విశ్లేషణ

  • @sunilintactinfo8642
    @sunilintactinfo8642 2 часа назад +3

    Sir ynr garu, మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, చంద్రబాబు.. టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు బస్ లు తగలబెట్టమని ఆయిల్ కాన్స్ ఇచ్చి పంపిన వాడు.. ysr మరణానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పగానే మీరు గుడ్డి గా నమ్మినట్టు ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. ఇంకొక విషయం విజయసాయిరెడ్డి మాట్లాడిన దాన్లో ఎటువంటి తప్పు లేదు అనేది నా అభిప్రాయం, ఎందుకంటే , సాయిరెడ్డి గారు ఆ కుటుంబానికి మాకన్నా మీకన్నా, చాలా దగ్గర మనిషి ఈ షర్మిల ఎలాంటిదో చెప్పడానికి అంతకన్నా ఎవరూ అవసరం లేదు. కేవలం పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్లిన మనిషి, ఆ రంగు చీర కట్టుకుంటే ఇలాంటి విమర్శలు వస్తాయి అని తెలిసినా కూడా ఎవరి కోసం కట్టుకున్నట్లు మీరే చెప్పండి. జగన్ ని అత్యంత దారుణం గా విమర్శించిన ABN ఆంధ్ర జ్యోతి లో కూర్చుని వాళ్ళకి జగన్ మీద అబద్ధాలు చెప్తూ, ఇంకొక పక్కన పసుపు చీర కట్టుకున్న ఆ అమ్మాయిని, చంద్రబాబు ను impress చెయ్యడానికి కాకుండా ఇంకెవరికోసం లేదా ఏ ఉద్దేశం తో కట్టుకుందో మీరు అర్థం చేసుకో లేరా ? ఇంకొక విషయం మీరు మాట్లాడారు వైఎస్ఆర్ చనిపోయాక, చంద్రబాబు వాళ్ళ పాత స్నేహం గుర్తు చేసుకున్నారు అని, ప్రెస్ మీట్ లో ఏదో మాట్లాడారు అని అన్నారు.. కానీ ఏ వెధవ కూడా తన స్నేహితుడు అత్యంత దారుణం గా చస్తాడు అని చెప్పడు, చావాలని కోరుకోడు. ఒక్క చంద్రబాబు తప్ప. కాబట్టి మీరు మాట్లాడే మాటలు ఒక రాజకీయ అజ్ఞాని మాట్లాడినట్లు ఉన్నాయి అని నా ఉద్దేశం. ఎందుకంటే, ప్రజలకి source of information అనేది అనేక మార్గాలలో నుండి వస్తుంది. అందరికీ అర్థం అవుతుంది. అది ఎలాగో మీకు చెప్తాను చూడండి. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో Etv, ఈనాడు పేపర్లో వాడు ఏది చెప్తే అదే నిజం అనుకునే వాళ్ళం, ఇప్పుడు మీడియా చానల్స్ పెరిగాయి సోషల్ మీడియా వచ్చేసింది, ఎవడు ఎంతో ఇట్టే పట్టేస్తారు జనం. మీరే ఇంకా చాల తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసం ఎవరూ చెయ్యరు. చెయ్యలేరు అది తెలుసుకోండి మీరు.

    • @AasthikuduHindu
      @AasthikuduHindu 2 часа назад +2

      Very impressive comments. Thank you very much.

    • @sunilintactinfo8642
      @sunilintactinfo8642 2 часа назад +1

      @@AasthikuduHindu
      నేను నిజమే చెప్పాను sir.

  • @syedkareem1804
    @syedkareem1804 Час назад

    VSR words is 100% Right

  • @anilkumarmukiri6156
    @anilkumarmukiri6156 3 часа назад +2

    Naku aithe tappu emi ledu anipinchindi avida matldina vatitho polsthe ynr garu

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 часа назад +2

    Yellow colour kattukunnadi CBN kallalo anandam kosame oka lady ga cheputhunna sharmila swardaparuralu😮 election time lo CBN family yela kalasi vunnaru YSR family yela vunnaru siggundaali 💯

  • @ramasanga6895
    @ramasanga6895 3 часа назад +5

    Chi ameni entha Anna thakkuve anthaga digajarindhi digajari matladindhi andari ki ameni chuste asahyam vestundhi

  • @RrexportsRamesh
    @RrexportsRamesh 3 часа назад +1

    Ynr your s❤❤❤❤❤❤❤❤❤❤

  • @jonnakutydarshana
    @jonnakutydarshana 3 часа назад +1

    Ynr garu excellent

  • @dondasudhakar4408
    @dondasudhakar4408 3 часа назад +2

    Your analysis is not acceptable because there are so many rumouris at that time the death of legendary YSR .

  • @Foodies_SKHT
    @Foodies_SKHT 3 часа назад +4

    CBN appudu YSR nasanam korukunaru kabbatti maku anumanam

  • @umamaheswararao8769
    @umamaheswararao8769 Час назад

    First time YNR U talk truth from ur mouth 👍

  • @SREENU_YADAVS
    @SREENU_YADAVS 2 часа назад

    Vijaya sai reddy never ever cross limits....

  •  2 часа назад +1

    Meeru oka point ni incorrect direction lo chustunnaru YNR gaaru… yellow saree impression ante Im supporting you ani direct ga cheppidhi ane thought akkada Vijaya Sai reddy gaaru express chesindi, so there is nothing wrong there in his words

  • @khwjashaik6432
    @khwjashaik6432 Час назад

    Ynr గారు విజయసాయి రెడ్డి చెప్పిన మాటలలో ముఖ్యమైన విషయం ఒకటి మీరు చెప్పడం మర్చిపోయారు అదేమిటంటే షర్మిల రిటైర్డ్ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిలను కలిసి వారి అభిప్రాయాలను తీసుకుని ఈ విధమైన చర్యకు పాల్పడిందని కూడా చెప్పారు😅😂

  • @SREENU_YADAVS
    @SREENU_YADAVS 2 часа назад +1

    Impress means politically dude..

  • @jaganmohan9848
    @jaganmohan9848 3 часа назад +1

    Soft corner ante Mari impress cheyadam kaada

  • @marurichannelmarurichannel6949
    @marurichannelmarurichannel6949 2 часа назад

    ఆమె కాంగ్రెస్ పార్టీ లో చేరి ఉండకూడదు అన్న విషయమై చెప్పివుంటాడు.

  • @sureshgundala5042
    @sureshgundala5042 Час назад

    2.11 it's correct

  • @BhaskarraoYarlagadda
    @BhaskarraoYarlagadda 2 часа назад

    జర్నలిస్ట్ గారు అక్షరముగా ధన్యవాదములు

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 3 часа назад +1

    ఆవిడ గురించి ఈ మీటింగ్ లు వెస్ట్

  • @KumarR-s4i
    @KumarR-s4i 2 часа назад

    ఇలాంటి మాట జరడం వీళ్ళు అనవసరం గా మిగతావి మర్చిపోతారు.. ఇలాంటివి మాట్లాడ కూడదు...

  • @Anil-hk1kh
    @Anil-hk1kh 3 часа назад +2

    Your analysis so wrong. I Unsubscribed your channel.

  • @Dassbandi
    @Dassbandi Час назад

    VSR is right

  • @jonnakutydarshana
    @jonnakutydarshana 3 часа назад +1

    Goocd back groung my dear ynr

  • @ShivaKumar-my3uo
    @ShivaKumar-my3uo 3 часа назад +1

    Aaaa yellow saree gurinchi meeru inta hilight cheyalsina pani ledu sir .... Meeru chepinatey adi mistake aite damage aite meeru inkaa damage chestunaru vere valaki advantage istu ... Impress cheidaniki antey vaalu kalisi mundu ki veltunaru ane version lo chudali kaani meeru elanti argument establish cheidam correct kaadu sir

  • @sankarcreations2497
    @sankarcreations2497 Час назад

    అన్నా జగన్ అలా అన్నాడు అనే కదా రాద్ధాంతం చేశారు తప్పేముంది ఆ కలర్ కట్టాలనే కట్టింది

  • @sreenathreddybommu5131
    @sreenathreddybommu5131 12 минут назад

    what Vijaysai reddy said is absolutely correct. She did that only to impress CBN. Nothing wrong in saying it.

  • @atozchanel3255
    @atozchanel3255 2 часа назад

    ఆస్తులు సగం అంటుంది కదా మరి కేసులు కూడా సగం కూడా ఉండాలి కదా ఎందుకంటే అవి అన్నీ కూడా అక్రమ ఆస్తులు అని కాంగ్రెస్,టీడీపీ అంటున్నాయి. ఇప్పుడు అక్రమ ఆస్తులో సగం అంటే ఈమెను కూడా కేసులో ఉంచాలి.జైల్ జీవితం గడపాలి మరి అలా చేసిందా. అనవసరంగా కుటుంబ పరువూ (రాజశేఖర్ గారు కుటుంబాన్ని ఆదర్శంగా తీర్చిద్దితే) తీస్తుంది ప్రత్యర్థి వారితో కలిసి చివరికి కూరలో కరివేపాకులా అవుతుంది ఈమె నమ్ముకున్న వారు దృష్టిలో

  • @Kumar-lq8kp
    @Kumar-lq8kp 2 часа назад +1

    First time me opinion ni oppose chesthunna brother
    You are wrong
    Sorry to say this

  • @RrexportsRamesh
    @RrexportsRamesh 3 часа назад

  • @mruna-kj7ef
    @mruna-kj7ef 2 часа назад +1

    Yellow saree కట్టుకొని వెళ్ళింది అని చెప్పడంలో తప్పేమి లేదు. కొంతమంది script writers బుడద చల్లే కార్య క్రమంలో దాన్ని ఆలా చిత్రీకరించి ప్రజల మదిలోకి వదిలారు elections ముందు. మీరు మళ్ళీ ఇప్పుడు దాన్ని గుర్తుచేస్తున్నారు, అస్త్రం అందుకో అని. నేను మహిళనే ఆ డైలాగ్ విన్నప్పుడు నాకేమి ఇబ్బంది కలగలేదు.
    I am a woman who uphold values and well disciplined have found no objection in it nor embarrassed by it, don't understand how you find it ashamed. For a better society one should avoid viewing insignificant things through big lens.

    • @AasthikuduHindu
      @AasthikuduHindu 2 часа назад +1

      Your's is good opinion and correct view expressions.

  • @guravareddy2133
    @guravareddy2133 2 часа назад

    విజయ సాయి రెడ్డి పచ్చి నిజాలు ఆవేడ వేసెలు చూస్తే ఎవ్వరికి అయ్యిన జగుప్స్ కలిగి బరస్ట్ అవ్వుతారు, శ్రీ జాతికే అవమాన కరం

  • @emmanuelraju6454
    @emmanuelraju6454 Час назад

    మీరు అంత డెప్తుగా ఆలొచించకండి ynrగారు.

  • @vijaybhaskarkaja
    @vijaybhaskarkaja 2 часа назад +1

    sodi point pattukunnadu

  • @anilkumarmukiri6156
    @anilkumarmukiri6156 3 часа назад +1

    Akkada emi right ledu ameku ynr garu andu k ame pasaleni aropanalu chesthunner evanni enduku vijayamma garu tho cheppinchamanandi clarity vasthundi

  • @SailajaPediredla
    @SailajaPediredla Час назад

    1oo percent memu nammitam 42o and congrs kalici chaper chenj chesaru saireddy correctga cheppRu

  • @chandrasekharvanapalli9268
    @chandrasekharvanapalli9268 15 минут назад

    Ynr గారు షర్మిల రెడ్డి కాదు షర్మిల శాస్త్రి

  • @ramakrishnareddypamulapati5267
    @ramakrishnareddypamulapati5267 3 часа назад +3

    Kachhitamga yellow saree kattindi chandra babu kosamay, mee analysis tappu ee vishayamlo

  • @ravisai-j4s
    @ravisai-j4s 3 часа назад +1

    Bro meeru maatladedhi meekaina ardhamavuthundha

  • @mrcrao
    @mrcrao Час назад

    Same subject can be viewed in different angles YNR Garu.
    Vijaya Sai Reddy reminded public that CBN in public meeting quipped out that YSR will face miserable death just few days before helicopter crash. Same was reiterated time and again by ABN-RK to Revanth Reddy. Same was used in Yatra movie to enhance YSR image Mammoty says, I dont wish my enemy to die or try to eliminate opponent but I will not let out even single opportunity to win over my opponent politically.
    Secondly, YS Sharmila gave likeages to select media who started propagating if she wears yellow color salary when she meets CBN to extend invitation because earlier she did Same when meeting Congress Party Sonia Gandhi or JSP head PK. Symbolic shots in movie and political language like wearing dresses when visiting church, masjid and Gurudwar to express solidarity that they respect that religion. Vijaya Sai Reddy referred this much hyped social media pre propaganda which also turned out to be reality latter. Here impression not in negative(sexual) sense to be understood but as a mark of solidarity that she has no objection to sail with TDP as he always used Sharmilamma and amma means daughter. He also said that he has seen their grow up from childhood.
    Thirdly, INC no way related to YSR death but killed him post death by maligning his image by including YSR name in Chargesheet. Vijaya Sai Reddy said it as a rebuttal to YS Sharmila repeated claims even after public media statement by Advocate Sudhakar Reddy that as per YS Jagan advice or to save Jagan Sudhakar Reddy moved all pillars to ensure YSR name in Chargesheet and congress is no way related to it.
    YS Jagan has nothing to counter his sister in holding press meet like her as he took his decision in his present orbit and addressed letter to her which later made public.
    TDP conspired with INC in targetting Jagan and sending him to Jail for building up case dragged YSR name in chargesheet is decades back allegation which people also believed. YS Sharmila while merging YSRTP in INC stated that Rahul and Sonia were unaware of inclusion of YSR name in Chargesheet and later after becoming APCC President Sharmila started blaming Jagan and Advocate Sudhakar Reddy.
    Thus, I dont find anything wrong in Vijaya Sai Reddy statement but feel that Sharmila fallen trap of YSRCP and onceagain expressed her profound admiration towards CBN and TDP like PK!!!!

  • @papireddyyeruva
    @papireddyyeruva Час назад

    అసెంబ్లీలో cbn అన్నాడు

  • @varshag2003
    @varshag2003 3 часа назад +5

    Your explanation is wrong

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 3 часа назад

    VNR GARU SUNDAY IS HOLIDAY

  • @HARIKRISHNA-rq2el
    @HARIKRISHNA-rq2el 36 минут назад

    INC regional leaders who shine above high command were unfortunately died in accidents. YSR, SINDHIA, PILOT & their only family member. Why?
    Sharad Pawar is intelligent that's why he quit from INC.

  • @thirumalasolar9584
    @thirumalasolar9584 Час назад

    నీపని నీకు అవుతుంది కదా వైఎన్ఆర్?

  • @LakshmiReddy-B
    @LakshmiReddy-B Час назад

    @4:35 CBN also said naatho pettukunna vaallaki em gathi pattindho ani kuda annadu.

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Час назад

    Ap. లో మొదటినుండీ షర్మిల మాటల తీరునీ, ప్రవర్తననూ గమనించిన ప్రజలు ఆమెను ఒక దెయ్యంగా పరిగణిస్తున్నారు.! నీవు పచ్చ బ్యాచ్ నంగనాచి పలుకులు మానుకోవా....?

  • @veerakiran3086
    @veerakiran3086 3 часа назад

    4:28 విజయ్ సాయి రెడ్డి మాట్లాడితే దానికి వైసీపీ ఎందుకు సమాధానం చెప్తుంది సార్

  • @deepthik670
    @deepthik670 3 часа назад

    impress anedhi single meaning lo annaru, VijaysaiReddy yeppudu limit cross chesi matladaledhu

  • @SuperShakira786
    @SuperShakira786 3 часа назад

    Symbolism is very important in politics. If she is not in politics no one cares

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 2 часа назад

    ఆది నిజం కాదా

  • @sunilkumarvemuganti4359
    @sunilkumarvemuganti4359 3 часа назад +1

    Ippudu enti avida advantages tiskoledaaa mari 22222much sir eppodo avida advantages tiskunaru by d help of tdp etc